అప్పుల ఊబి లో ఉన్నాం స్వామి! అమ్మ,నాన్నల కోసం బ్రతికి ఉన్నాను. బిజినెస్ ఆగింది, చదువు లేదు, బిజినెస్ లోన్లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు భయట అప్పులు, చెల్లెలు పెళ్లి చేసి అయినా అప్పులు. పీకల్లోతు అప్పుల్లో ఉన్నాం అండి. మీ ఈ వీడియో చూసి కాస్త ఏమైనా ఇలా ఈ పూజ చేస్తే ఏమనా మా జీవితాల్లో మార్పులు వస్తాయేమో అని ఒక ఆశ. కోట్ల ఆస్తులు కాదు ముందు అప్పులు ఇచ్చిన వారికి ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా తీర్చేయాలి స్వామి.
SAME TO SAME PROBLEMS KANI NAKKI SISTERS KAANI BROTHERS KAANI LEERU 10YEARS BACK KARNATAKA LOO MAA DADDY BUSINESS LO LOSS VACHI HYDERABAD LO SETTLE AYYAMU KAANI MALLI BUSINESS LOSS .....ANTHA MAA KARMA.....🙏
గురువు గారు నమస్కారం నేను 21 days pooja complete chesanu మొదటగా వృథా ఖర్చులు ఆగిపోయాయి మరియు చేతి నిండా పని దొరుకుతుంది మనసు కూడా టెన్షన్లు లేకుండా ప్రశాంతంగా వుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామి నమస్కారం నేను 2020 లో నూతనముగా గృహము కట్టుకున్నాను, నేను ఆర్టీసీ లో డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాను,2021 నుండి ప్రతీ సంవత్సరం అనారోగ్యం పాలు అయ్యి ఉద్యోగం కూడా సరిగ్గా చేయ చెయ్యలేకపోతున్నాను.నాకు ఆధ్యాత్మిక భావాలు మెండు,నా పూర్వీకులు దాన ధర్మాలు చేసి ఆస్తులు చాలా పోగొట్టుఉన్న ఒక పెద్ద వేణుగోపాలస్వామి గుడి కట్టి పక్కనే వూరికి చెరువు తవించారు,ఆ పన్పలం మేము బాగానే వున్న నన్ను ఈ సమస్యలు వెంటాడుతున్నవి,దయ చేసి మార్గం చెప్ప గలరని . మానవి
స్వామి చాలా ఓపికగా వీడియో చేశారు మధ్యలో కామెంట్స్ లో అడుగుతారు, అడిగారు అని అన్ని డౌట్స్ చాలా క్లియర్ గా చెప్పారు అందరూ వీడియో మొత్తం చూడండి అన్ని వివరంగా చెప్పారు థాంక్స్ స్వామి 🙏🙏
ఓం వేంకటేశాయ నమః....🙏 స్వామి ఆ వెంకన్న స్వామి నాకోసమే మీ ద్వారా ఈ వీడియో పెట్టించనట్టు వుంది స్వామి 🙏 మా ఆడపడుచు తన భర్త చనిపోయారు స్వామి వారి కర్చులు,వల్ల అప్పులు, వాళ్ళ పిల్లల్ని ఇపుడు మేమే చూసుకుంటూ వున్నాం స్వామి ఆ సమయం లో మా వారి కి రోడ్ అకిస్డెంట్ ఐ కాలు విరిగింది స్వామి,ఇది జరిగి 5 సంవస్రములు అవుతుంది స్వామి ఆ సమయం లో చేసిన అప్పులు వడ్డీలు పెరిగి చాలా ఇబ్బంది పడుతునం స్వామి అలాంటి సమయం లో మీరు ఈ వీడియో పెట్టారు చాలా ధన్యవాదాలు స్వామి 🙏🙏
ఓం నమో వెంకటేశాయ నమః🙏 స్వామి ఆ వెంకటేశ్వర స్వామి ఇట్లా అప్పుల్లో ఉన్నోళ్ళకి మీ ద్వారా మాకు ఓ సలహా ఇవ్వడం జరిగింది స్వామి5 సంవత్సరాలనుంచి అప్పుల్లో ఉన్న స్వామి ఎంత సంపాదించిన అప్పులు గట్టిగ సరిపోతుంది స్వామి ఎట్ల తిరిగిన అప్పులు ఏ దారి దొరకడం లేదు స్వామి అప్పులన్నీ తీర్పేటలో డబ్బులు బాగా నిలిచే డబ్బులు మాతో ఆస్వాదించండి స్వామి🙏🙏🙏
చిన్న సందేహం స్వామి. రుణ విముక్తి స్తోత్రాలు మీరు చెప్పినది కాకుండా ఇంకా వేరే స్తోత్రాలు కూడా నేను విన్నాను అందులో ఈ కింది స్తోత్రం ఒకటి. మరి ఏది అసలైన స్తోత్రం దయచేసి వివరించగలరు. ఓం శ్రీ అంగారక స్వామి యై నమః ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంతి సమప్రభం, కుమారం శక్తి హస్తం, తం మంగళం ప్రణమామ్యహం.!!
ఏ స్తోత్రానికి ఆహ్ ప్రాశస్త్యం ఉంటుంది.. ఏదైనా చదవొచ్చు. ఐతే మానవ జీవితం లో రుణాలకు సంబంధించి దిశ దశ లు అన్నిటికి అధిపతి అంగారకుడు. కాబట్టి నేను ఇది చెప్పడం జరిగింది
🙏🙏🙏🌹మంచి చేసే వారికి మూర్ఖులు అడ్డు పడుతూ వుంటారు, మీరు చేసే ఈ ప్రయత్నం లో ఒకరికి మంచి జరిగిన ఆ కుటుంబం సంతోషం గా ఉంటుంది.భగవంతుడు జ్ఞానం అందరికి ఇవ్వడు. మీరు ఈ యజ్ఞాన్ని కొనసాగించాలి స్వామి, 🙏🙏🌹🌹, జై శ్రీరామ్ 🙏🙏🌹,
Swamy nayokka anni rakala runa mariyu rana dhoshalu sathvarame tholaginchi nayokka job lo abivruddhini pempondjnchu. 🙏🏿💐🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿💐💐 S Laxminarsaiah
రోజూ ఈ కింది శ్లోకాలు 11 సార్లు చదవండి.. అద్భుతమైన మార్పు వస్తుంది. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః | దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః || న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః | అర్దయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం సమృద్దార్ద గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ||
అప్పుల ఊబి లో ఉన్నాం స్వామి! అమ్మ,నాన్నల కోసం బ్రతికి ఉన్నాను. బిజినెస్ ఆగింది, చదువు లేదు, బిజినెస్ లోన్లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు భయట అప్పులు, చెల్లెలు పెళ్లి చేసి అయినా అప్పులు. పీకల్లోతు అప్పుల్లో ఉన్నాం అండి. మీ ఈ వీడియో చూసి కాస్త ఏమైనా ఇలా ఈ పూజ చేస్తే ఏమనా మా జీవితాల్లో మార్పులు వస్తాయేమో అని ఒక ఆశ. కోట్ల ఆస్తులు కాదు ముందు అప్పులు ఇచ్చిన వారికి ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా తీర్చేయాలి స్వామి.
తీరుస్తారు త్వరలోనే
@@Srivari.Dasudu మీ మాట ఫలిస్తే స్వయంగా వచ్చి మిమ్మల్ని కలుస్తాం స్వామీ
@@Srivari.Dasudu స్వామీ అర్ఘ్యం 3 సార్లు ఇవ్వాలి అన్నారు. 21 టైమ్స్ చేస్తే 21 * 3 = 63 సార్లు ఇవ్వాలా?
Same problem andi
SAME TO SAME PROBLEMS KANI NAKKI SISTERS KAANI BROTHERS KAANI LEERU 10YEARS BACK KARNATAKA LOO MAA DADDY BUSINESS LO LOSS VACHI HYDERABAD LO SETTLE AYYAMU KAANI MALLI BUSINESS LOSS .....ANTHA MAA KARMA.....🙏
చాలా చాలా చక్కగా వివరించారు, గురువుగారికి నా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu gariki padabi vandhanamulu❤🙏
Chala dhanyavadalu guruvu garu
స్వామీ నేను కూడా భయంకరమైన అప్పుల ఉభి లో ఉన్న sir ఎలాగైనా అప్పులు తీర్చే మార్గాన్ని చూపించండి స్వామి ఎన్నో పరిహారాలు చేస్తున్న no use
ఈ వీడియో లో ఉన్న పరిహారం నమ్మకం గా చెయ్యండి..తప్పనిసరిగ మార్పు వస్తుంది
Swami varini Baga alamkaram chesaru swami.govinda govinda
జైశ్రీరామ్ జై శ్రీమన్నారాయణ చాలా బాగా చెప్పారు గురూజీ
గురువు గారు నమస్కారం నేను 21 days pooja complete chesanu
మొదటగా వృథా ఖర్చులు ఆగిపోయాయి మరియు చేతి నిండా పని దొరుకుతుంది మనసు కూడా టెన్షన్లు లేకుండా ప్రశాంతంగా వుంది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఒక్క మాట స్వామి నమ్మకం తో చేసేరు, మీ నమ్మకమైన పూజ పారాయణం మిమ్మల్ని అనుగ్రహించి తీరుతుంది.. మీ జవాబుకు చాలా సంతోషం చెందుతున్న.. శుభంభూయాత్
Swami dayachesi periods time lo cheyocha ledha cheppandi
5డేస్ ఆగి చెయ్యమని చెప్పారు కదా అమ్మ వీడియో మొత్తం చుడండి @@ravaliravaligoud6545
స్వామి నమస్కారం
నేను 2020 లో నూతనముగా గృహము కట్టుకున్నాను, నేను ఆర్టీసీ లో డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాను,2021 నుండి ప్రతీ సంవత్సరం అనారోగ్యం పాలు అయ్యి ఉద్యోగం కూడా సరిగ్గా చేయ చెయ్యలేకపోతున్నాను.నాకు ఆధ్యాత్మిక భావాలు మెండు,నా పూర్వీకులు దాన ధర్మాలు చేసి ఆస్తులు చాలా పోగొట్టుఉన్న ఒక పెద్ద వేణుగోపాలస్వామి గుడి కట్టి పక్కనే వూరికి చెరువు తవించారు,ఆ పన్పలం మేము బాగానే వున్న నన్ను ఈ సమస్యలు వెంటాడుతున్నవి,దయ చేసి మార్గం చెప్ప గలరని .
మానవి
Reply please
జై శ్రీ మన్నాారాయణ గురువు గారు మీరు చాలా బాగా చేప్పారు🙏🙏 మీకు ధన్యవాదాలు
గురువుగారు పాదాభివందనం గురువుగారు
ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ జై జగన్మాత 🙏🏻🙏🏻🙏🏻
Swamy appula samasyalu chala unnay swamy
స్వామి చాలా ఓపికగా వీడియో చేశారు మధ్యలో కామెంట్స్ లో అడుగుతారు, అడిగారు అని అన్ని డౌట్స్ చాలా క్లియర్ గా చెప్పారు అందరూ వీడియో మొత్తం చూడండి అన్ని వివరంగా చెప్పారు థాంక్స్ స్వామి 🙏🙏
Nenu kuda pratironu two times chaduvutunnanu. Thank you guruvu garu... 👍💯
ఓం వేంకటేశాయ నమః....🙏
స్వామి ఆ వెంకన్న స్వామి నాకోసమే మీ ద్వారా ఈ వీడియో పెట్టించనట్టు వుంది స్వామి 🙏 మా ఆడపడుచు తన భర్త చనిపోయారు స్వామి వారి కర్చులు,వల్ల అప్పులు, వాళ్ళ పిల్లల్ని ఇపుడు మేమే చూసుకుంటూ వున్నాం స్వామి ఆ సమయం లో మా వారి కి రోడ్ అకిస్డెంట్ ఐ కాలు విరిగింది స్వామి,ఇది జరిగి 5 సంవస్రములు అవుతుంది స్వామి ఆ సమయం లో చేసిన అప్పులు వడ్డీలు పెరిగి చాలా ఇబ్బంది పడుతునం స్వామి అలాంటి సమయం లో మీరు ఈ వీడియో పెట్టారు చాలా ధన్యవాదాలు స్వామి 🙏🙏
శీఘ్రమేవ గృహే అఖండ మహాలక్ష్మి స్థిరనివాస సిద్ధిరస్థు తద్వారా సర్వ సకల ఋణ విమోచనా సిద్ధిరస్థు
Thank u Swami 🙏@@Srivari.Dasudu
ఓం నమో వెంకటేశాయ నమః🙏
స్వామి ఆ వెంకటేశ్వర స్వామి ఇట్లా అప్పుల్లో ఉన్నోళ్ళకి మీ ద్వారా మాకు ఓ సలహా ఇవ్వడం జరిగింది స్వామి5 సంవత్సరాలనుంచి అప్పుల్లో ఉన్న స్వామి ఎంత సంపాదించిన అప్పులు గట్టిగ సరిపోతుంది స్వామి ఎట్ల తిరిగిన అప్పులు ఏ దారి దొరకడం లేదు స్వామి అప్పులన్నీ తీర్పేటలో డబ్బులు బాగా నిలిచే డబ్బులు మాతో ఆస్వాదించండి స్వామి🙏🙏🙏
గురువుగారికి పాదాభివందనం
చిన్న సందేహం స్వామి.
రుణ విముక్తి స్తోత్రాలు మీరు చెప్పినది కాకుండా ఇంకా వేరే స్తోత్రాలు కూడా నేను విన్నాను అందులో ఈ కింది స్తోత్రం ఒకటి.
మరి ఏది అసలైన స్తోత్రం దయచేసి వివరించగలరు.
ఓం శ్రీ అంగారక స్వామి యై నమః
ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంతి సమప్రభం, కుమారం శక్తి హస్తం, తం మంగళం ప్రణమామ్యహం.!!
ఏ స్తోత్రానికి ఆహ్ ప్రాశస్త్యం ఉంటుంది.. ఏదైనా చదవొచ్చు. ఐతే మానవ జీవితం లో రుణాలకు సంబంధించి దిశ దశ లు అన్నిటికి అధిపతి అంగారకుడు. కాబట్టి నేను ఇది చెప్పడం జరిగింది
Guruji namaste very good very nice thanks
Sree ganesha runam chinde chinde
Govinda Govinda narayana Narayana Balaji Balaji
Manchi vedio chesaru
కృతజ్ఞతలు స్వామి 🙏🙏🙏
Sri Hari Govinda Hari Govinda Sri Venkateswara Govinda Sri Venkateswara Govinda Hari Govinda
Guruvu garu meku padabivandanam🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీవారికి చెందుగాక
Guruvgaru bagachepparandi
గురువు గారు కి నమస్కారం
TAHNKS GURURVU GARU🙏🙏🙏🙏
Appolo theerchu swamy.
Video lo unnattu follow avvandi
Jai. Sri.annrayana. Jai sri.annarayana
గురువు గారికి పాదాభివందనం లు
🙏🙏🙏🌹మంచి చేసే వారికి మూర్ఖులు అడ్డు పడుతూ వుంటారు, మీరు చేసే ఈ ప్రయత్నం లో ఒకరికి మంచి జరిగిన ఆ కుటుంబం సంతోషం గా ఉంటుంది.భగవంతుడు జ్ఞానం అందరికి ఇవ్వడు. మీరు ఈ యజ్ఞాన్ని కొనసాగించాలి స్వామి, 🙏🙏🌹🌹, జై శ్రీరామ్ 🙏🙏🌹,
నా మనసు అర్ధం చేసుకున్నారు.. చాలా సంతోషం స్వామి.శుభంభూయాత్
@@Srivari.Dasudu pls send your mobile number swamy 🙏🌹🌹,
Thank you guruvu garu namaskaram
Jai శ్రీమన్నారాయన
గురువుగారు ధన్యవాదములు
Guruvugariki meeku dhanyavaadaalu
Chala chala good marning ssr
Maa apuulu anni terchu Swami🙏🙏🙏
శ్రీవారి అనుగ్రహం మీకు ఎల్లప్పటికి ఉండాలని ఆశిస్తున్నాను..మనోవాంఛా ఫల సిద్ధిరస్థు
Nenu...start chesanu.swamy.8days avutundi nanu ashiravadindi..
Namaskaram guruvu garu
Guruvu gariki padabhi vandanalu
Namaskaram Swamy Garu, you are really Srivari dasusu because you’re serving people thank you 🙏🏽🙏🏽
Srivari anugraham
జై శ్రీమన్నారాయణ
Jai shree Rama
Jai shree Ram
Allachali guruvugaru
100% నాఅనుభవం తో చూసాను.. గుణం తిరుతుంది
Hi... Sir.... Which is real ga work authada
@@sumithabai1146 No, Mee meedha depend ay untadhi edhaina
Thank you Swami
Thank you swamy garu
OM NAMOO VENKATESAYA...
Gurugaruallachayalli
Guruvenammaha
Namaskar am guru garu. Thank you.
Thank you Swamy. Jai Srimanarayana
Om Sree Gurubhyo Namaha
Chala thanks andi guruvu 🙏🏻
నమస్తే గురూ గారు
Thank u Gurugi
Gurugarugariki dhanyavadalu
Om namo narayana
Namo venkatesaya namaha
I love money thank you universe💕🌌
Thank you guru ji
Guruvu Gaari Paadhalaku Sathakoti 🙏🙏🙏🙏🙏
Exalent ga chepparu ayyaaa🙏🙏🙏🙏🙏🌹💐🌺
JAI Sri Narayana
Swamy nayokka anni rakala runa mariyu rana dhoshalu sathvarame tholaginchi nayokka job lo abivruddhini pempondjnchu.
🙏🏿💐🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿💐💐
S Laxminarsaiah
మనోవాంఛా ఫల సిద్ధిరస్థు
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Thank you swami8888❤
Om namo gurubhyo namaha
Tq guru🙏🙏🙏🙏🙏🙏🙏
@srivaridasudu... Argyam yela ivvali thelipagalaru
Naku reply evandi guruvu garu
Thank u Swami garu nenu chesthanu
మనోవాంఛా ఫల సిద్ధిరస్థు🙌
Swamy..namaskaram.argyam roju.21 sarulu vadulala.swamy.okasari.saripodda.
Nabiddaki ravalsina money ippincu swami
Ha nijam swami daily chadivithy fast ga chadavatam vasthundi
గురువు గారు నేను షాప్ పేటలి అనుకుంటున్నాను పేటవచ chepandi
Guru garu chala baga chepperu from Nanduri venkkatacharyulu, Rajanagaram
Danyavadaalu..Srivari anugraham
Guruvu garu oksari yedu senivarala vratam gurinchi oka video chyandi
Praystnistanu
Konni sarlu ae karanam lekundane chala bhayanga anpisthu untundi swamy. Exams, future ila. Entha thagginchadaniki calm avadaniki try chesina avatledu. Oka 1-1.5 days tarwatha malli mormal avuthunna. Ee bhayalu poi rojantha manasika sthairyam tho munduku velle la evina stotralu unte teliyajeyandi swamy 🙏🏻
రోజూ ఈ కింది శ్లోకాలు 11 సార్లు చదవండి.. అద్భుతమైన మార్పు వస్తుంది.
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః | దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ||
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః | అర్దయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం సమృద్దార్ద గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ||
Om jai srimanarayana
నమస్కారం పంతులు గారు చాలా బాగా చెప్పారు 🙏
Tq swamy 🙏🙏🙏
Thank u swami gaaru nenu chesthanu
Tq గురువుగారు
Guruji kindly send these all mantras
Jai srimanarayana
Namo narayana
Ipdu happy nenu ayyagaaru. Bhadh a poindi
Tq guruvugaru
మీ phone number కావాలి గురువు గారు
🙏🙏🙏🙏🤝🤝🤝🤝ధన్యవాదములు
govinda govinda
@Srivari Dasudu next time onwards please post these kind of mantras in PDF forms, so that we can take print outs and will read.
docs.google.com/document/d/1HAnHkSpPS-N4Gh6860-ddnqZU0bR95XaGTOmmjN6wVU/edit?usp=drivesdk
Nenu idhi 41 days follow ayyanandi na ki appulu nundi bayata paddanu kabatti thappakunda nammakamtho chadavandi
Nonveg tinakudada Andi meeru Ela chesaru chepandi please
Guruvugaru ma athgaru adabidda kalisi valla ayana mugguru kalisi naa intimede untu 1 year nunchi chala vedistunnru champeyadniki naa bartaki encourage chestu kottistu tittistu nannu himisistunnru akkade unte nindalu vestunnru kodtunnru tidtunnru chuttu pakkla vallu ammai ni enduku himisistunnru ante vallmedaki godava chestunnru nenu barinchleka amma valla intiki pillalto vachesanu guruvugaru 7 years memu anyonyanga unnamu guruvugaru adabidda mrge kosam enno poojalu chesa mrge avvdam ledani mrge chesaka andaru kalisi maa intlo untu nannu naa bartaki dooram chesaru mee paadalaki nasakram chestanu plzz mee ammailaga anukondi naa talli tandrula paristiti anthata matram 2 pillalto ikkda kastnga undi dsc chadukindamnte e tentions ki book chdavdame ledu swamy naa barta naku kavali ayana lekinda undalenu swamy edina parishkaram cheppndi mee kaallupatuukuntandi ...🙏🙏
రోజూ మహిషాసుర మర్ధిని అష్టకం చడవండీ
Jai Shriram 🙏🌹
Pl give us Sudarsana kavacham
Om namo narayanaya 🙏🙏🙏🙏🙏💐💐🌺💐
swamy nannu appula badalu nunchi batata pady swamy
ఈ వీడియో లో ఉన్నట్టు చెయ్యండి
Tnq gurvugaru
Govinda 🙏
Allachalliguruvugaru
🙏🙏🙏Jai srimanarayana,🙏🙏🙏