మీరు ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నారని అనుకుంటే..... ఒకప్పుడు వాల్మీకి కిరాతకుడు తర్వాత మహర్షి ఒకప్పుడు వేమన వ్యభిచారి తర్వాత యోగి వీరు సమాజాన్ని ఉద్దరించారు, సమాజం వారిని ఆదరించింది, మరి అలాంటప్పుడు మీరన్నట్టు గరికపాటి పూర్వాశ్రమంలో నీచుడు అనుకుందాం, ఇప్పుడు ధార్మిక ప్రవచన కర్త గా మారకూడదా?? ఆయన వల్ల సమాజం బాగుపడకూడదా? సమాజం ఆయనను ఆమోదించకూడదా? జవాబు చెప్పండి. ఇక చట్ట పరంగా చూసినా... మీపైన కేసు పెట్టింది మేజరైన కొడుకు, కాబట్టి ఎవరో పెట్టించారు అంటే చెల్లదు ఇక ఆస్తి కాజేశారు, విడాకులు అన్యాయంగా ఇచ్చారు అనుకొంటే, 25 ఏళ్ల తర్వాత ఆ కేసు నిలవదు అని మీకు తెలీదా? ఇంతకీ మేజర్లు అయిన మీ బిడ్డలు మీ వైపు ఉన్నారా? తల్లి ఎలాంటిదైనా బిడ్డలు తల్లిని గౌరవించాలి అని దూర్జటి కాలం పద్యాలు చెబుతున్నారు, మీరు దమయంతిలా ఎందుకు లేరు అంటే మాత్రం, నేను ఆధునిక స్త్రీ అంటున్నారు, ఏం, మీ బిడ్డలు మాత్రం ఆధునిక బిడ్డల్లా ఉండకూడదా? ఇంతకీ చట్టబద్ధంగా విడిపోయిన తర్వాత బిడ్డల గురించి ఐతే పర్వాలేదు, కానీ మాజీ భర్త/ భార్య గురించి మాట్లాడే హక్కు ఉందా? అసలు ఇప్పుడు వీడియోలు ఏ ప్రయోజనం ఆశించి చేస్తున్నారు???? మీ మానసిక స్థితి సరిగ్గానే ఉందా?? డిప్రెషన్ వల్ల వచ్చిన కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు కనబడుతోంది.
గరికపాటి వారి పండితులు కావచ్చు కానీ ఆయన సొంత అన్న భార్యని ఉంచుకొని ఇతర పిల్లల్ని కన్నా తరువాత ఆయనకి ధర్మ ప్రవచనాలు చెప్పే అర్హత ఉందంటారా ఆయనని పద్మశ్రీ అని గౌరవించడం ధర్మమా
Mistakes may happend to any body. How to correct them is very important. What way Garikapati team is related to this issue. Garikapati has to respond. This is not political issue to manage with team. This is purely personal and this has to solve by Garikapati only. Others involvement is nothing but damage of Garikapati image
ప్రతి మనిషి తప్పులు చేస్తాడు...గతంలో తప్పు జరిగి ఉండొచ్చు దాన్ని మనం వదిలేసి వర్తమానంలో ఉండటం అందరికీ మంచిది
ఇప్పటికైనా అటువంటి ప్రచారాలు నిలిపివేయ్యండి మేడం గారు లేకపోతే ఇంకా ఇబ్బంది పడతారు అయిపోయిన పెళ్ళికి బాజాలెందుకు
మీరు ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నారని అనుకుంటే.....
ఒకప్పుడు వాల్మీకి కిరాతకుడు తర్వాత మహర్షి
ఒకప్పుడు వేమన వ్యభిచారి తర్వాత యోగి
వీరు సమాజాన్ని ఉద్దరించారు, సమాజం వారిని ఆదరించింది, మరి
అలాంటప్పుడు మీరన్నట్టు గరికపాటి పూర్వాశ్రమంలో నీచుడు అనుకుందాం, ఇప్పుడు ధార్మిక ప్రవచన కర్త గా మారకూడదా?? ఆయన వల్ల సమాజం బాగుపడకూడదా? సమాజం ఆయనను ఆమోదించకూడదా? జవాబు చెప్పండి.
ఇక చట్ట పరంగా చూసినా...
మీపైన కేసు పెట్టింది మేజరైన కొడుకు, కాబట్టి ఎవరో పెట్టించారు అంటే చెల్లదు
ఇక ఆస్తి కాజేశారు, విడాకులు అన్యాయంగా ఇచ్చారు అనుకొంటే, 25 ఏళ్ల తర్వాత ఆ కేసు నిలవదు అని మీకు తెలీదా?
ఇంతకీ మేజర్లు అయిన మీ బిడ్డలు మీ వైపు ఉన్నారా?
తల్లి ఎలాంటిదైనా బిడ్డలు తల్లిని గౌరవించాలి అని దూర్జటి కాలం పద్యాలు చెబుతున్నారు, మీరు దమయంతిలా ఎందుకు లేరు అంటే మాత్రం, నేను ఆధునిక స్త్రీ అంటున్నారు, ఏం, మీ బిడ్డలు మాత్రం ఆధునిక బిడ్డల్లా ఉండకూడదా?
ఇంతకీ చట్టబద్ధంగా విడిపోయిన తర్వాత బిడ్డల గురించి ఐతే పర్వాలేదు, కానీ మాజీ భర్త/ భార్య గురించి మాట్లాడే హక్కు ఉందా?
అసలు ఇప్పుడు వీడియోలు ఏ ప్రయోజనం ఆశించి చేస్తున్నారు????
మీ మానసిక స్థితి సరిగ్గానే ఉందా??
డిప్రెషన్ వల్ల వచ్చిన కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు కనబడుతోంది.
ఏం ఆశించినా ఆమె చెపుతుంది నిజమా... అబద్దమా తేల్చాంలిసింది గరికపాటి.
Well said sir.. నా ఆలోచనలు మీ ద్వారా వచ్చినట్లు అనిపించింది. U r right sir.
ఆమె అతని అన్నగారి భార్య, ఆమెతో అతను ఇద్దరు పిల్లలని కన్నాడు, ఇది చాలదా ఆయన ఎలాంటివాడో తెలియటానికి.
ఇన్నేళ్లు లేని విషయం. అందరూ అన్నీ మరిచి ముందుకు పోవడం మంచిది.
టీమ్ కు బుద్ధిలేదు ఇన్ని రోజులుగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్వయంగా రంగంలోకి దిగి ఆ రోజునే చెప్పాలి 100% garikapati తప్పు
garikapati ganuka anna bharyanu chesukuntey adhi samajam chedipoye avakasham vundhi..andharu kuda vadhina varasa ayye anna bharyalaku line vestharu..garikapati paina investigation cheyyali..garikipati ganuka anna bharyanu chesukuntey padmsri award raddhu cheyyali..appudey samajam lo bhayam vuntundhi..ledhantey ithadini chusi verey vallu kuda anna bharya laku line vestharu..samajam inka yekkuva chedipothadhi..
గరికపాటి వారి పండితులు కావచ్చు కానీ ఆయన సొంత అన్న భార్యని ఉంచుకొని ఇతర పిల్లల్ని కన్నా తరువాత ఆయనకి ధర్మ ప్రవచనాలు చెప్పే అర్హత ఉందంటారా
ఆయనని పద్మశ్రీ అని గౌరవించడం ధర్మమా
Whtever is happening is his personal matter not anyones business ,ther r courts to decide not for media to decide
Thappudu aropanulu chesthunnaru. Denni andaroo kandinchali.
Mistakes may happend to any body.
How to correct them is very important.
What way Garikapati team is related to this issue.
Garikapati has to respond.
This is not political issue to manage with team.
This is purely personal and this has to solve by Garikapati only.
Others involvement is nothing but damage of Garikapati image
Chiranjeevi is the person to be blamed in this controversy
Lite teskondi andaru
Monna Hindu aikatya success reaction
Chiranjivi Abhimanulu Ayi vuntaru
ఆమె మళ్లీ పెళ్లి చేసుకోలేదా.
garikapati ganuka anna bharyanu chesukuntey adhi samajam chedipoye avakasham vundhi..andharu kuda vadhina varasa ayye anna bharyalaku line vestharu..garikapati paina investigation cheyyali..garikipati ganuka anna bharyanu chesukuntey padmasri award raddhu cheyyali..appudey samajam lo bhayam vuntundhi..ledhantey ithadini chusi verey vallu kuda anna bharya laku line vestharu..samajam inka yekkuva chedipothadhi..

garikapati ganuka anna bharyanu chesukuntey adhi samajam chedipoye avakasham vundhi..andharu kuda vadhina varasa ayye anna bharyalaku line vestharu..garikapati paina investigation cheyyali..garikipati ganuka anna bharyanu chesukuntey padmasri award raddhu cheyyali..appudey samajam lo bhayam vuntadhi..ledhantey ithadini chusi verey vallu kuda anna bharya laku line vestharu..samajam inka yekkuva chedipothadhi..