పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే ఈ రాష్ట్రానికి ప్రమాదం..! | Pawan Kalyan | Rajesh Mahasena | Mahasena

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 พ.ค. 2024
  • పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే ఈ రాష్ట్రానికి ప్రమాదం..! | Pawan Kalyan | Rajesh Mahasena | Mahasena Media
    Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
    This channel is dedicated to encourage and unite people without any discrimination. Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
    Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
    Whatsapp - 9502001326
    Our website is under construction and soon we will let you know on How to get in touch with us!
    Kovvuru Dalith Boy Incident, kovvuru Dalith,kovvuru YCP , mahasena Rajesh On Kovvuru Incident,Kovvuru Incident Latest Updates, Kovvuru Updates,home minister taneti vanitha,vanitha thaneti,rajesh mahasena on thaneti vanitha,ap home minister thaneti vanitha,taneti vanitha on dalith boy incident,mahasena media, mahasena rajesh on kovvuru incident,mahasena media latest

ความคิดเห็น • 14K

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 หลายเดือนก่อน +4107

    ఈ చానల్ ని Unsubscribe చేసుకున్న వాళ్ళు ఎంతమంది??😂

  • @rmraod799
    @rmraod799 หลายเดือนก่อน +3142

    Unscribe chesina valu oka like vesukondi

    • @Divel-King-gaming
      @Divel-King-gaming หลายเดือนก่อน +10

      సూపర్ బ్రో నేను ఇప్పుడే చేసేస్తా

    • @SriRHjewellerycollection
      @SriRHjewellerycollection หลายเดือนก่อน +9

      Tq brother gurthu chesav eppude chesa

    • @guruprasad5303
      @guruprasad5303 หลายเดือนก่อน +4

      Yes bro. Lately am also realized.

    • @toramsattibabu7344
      @toramsattibabu7344 หลายเดือนก่อน +7

      Asalu subscribe cheyyadame meeru chesinaa tappu...
      Nenu naa mitrulaku chaalaa mandiki eppudooo cheppaanu ...
      Meeru PK ni leputunnaadu ani subscribe lu chesi leputunnaaru but manodu genuine kaadu ani ...
      Manodiki P Gannavaram ticket ichi unte PK ni veerudu, shoorudu ani pogide vaadu ivvaledu kada so as usual ga original bayataku vachesindi.

    • @bhagavadgitateluguasmr
      @bhagavadgitateluguasmr หลายเดือนก่อน +7

      Just now unsubscribed

  • @apteacherinfo8385
    @apteacherinfo8385 25 วันที่ผ่านมา +24

    నువ్వు TDP లో ఉండిఉంటే,, MLC పక్కాగా వచ్చి ఉండేది.
    ఇప్పుడు "అరిటిపండు" అయ్యావు.

  • @Dileep_GK
    @Dileep_GK 24 วันที่ผ่านมา +34

    నేను రాయలసీమ నుంచి..వీడు ఎవడో కూడా నాకు తెలీదు.. జనసేన వాళ్ళు నిన్ను promote చేసినంతవరకు..అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే వీడి ధోరణి మాత్రం వీడిని ఇంక అదఃపాతలానికి తొక్కలని కోరుకుంటున్న... Jai Janasena ❤️ Jai PSPK forever.

    • @punurimeshak852
      @punurimeshak852 16 วันที่ผ่านมา

      Vaadi moddaguduvu poyi yerripooku lanjakodaka, guddapaguliddi

  • @balagangadharbottu186
    @balagangadharbottu186 หลายเดือนก่อน +423

    వీడికి శ్రీరెడ్డే కరెక్ట్ అనుకున్నవాళ్లు ఒక లైక్ చేయండి... జనసేన

    • @ussrraju1176
      @ussrraju1176 25 วันที่ผ่านมา

      Same to same

  • @manikorabandi2802
    @manikorabandi2802 หลายเดือนก่อน +1209

    అన్న నేను కూడా ఎస్సీ నే కానీ నిలో నిలకడ లేదు
    నా ఓటు పవన్ గారికే

    • @hemasundaramanupoju6569
      @hemasundaramanupoju6569 หลายเดือนก่อน +30

      Shabaash tammadu... you are great.... keept it up....

    • @puirnarao5309
      @puirnarao5309 หลายเดือนก่อน +23

      Yes naa vote kalyan gariki

    • @satyasatya4239
      @satyasatya4239 หลายเดือนก่อน +12

      Super broo ....veediki credibility ledhu

    • @ytnagrajt
      @ytnagrajt หลายเดือนก่อน +10

      chi chi poi poi Pawan kalyan ki vestava vote? valla agadalu ela untayo telida neku?

    • @danielsamuel5500
      @danielsamuel5500 หลายเดือนก่อน +9

      Na vote ycp ki

  • @yerramani7877
    @yerramani7877 หลายเดือนก่อน +101

    ఏ పార్టీ గెలిచినా bjp సపోర్ట్ చేయాల్సిందే గూట్లే అప్పుడైనా మార్చుతారు

  • @user-fe3dg2uw8d
    @user-fe3dg2uw8d 28 วันที่ผ่านมา +25

    పవన్కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినా కాకపోయినా మాకు నష్టం లేదు, ప్రజలకు మంచి చేయాలనీ వచ్చారు... అది అవుతుందా అవదా ఏమి జరిగిన నష్టం లేదు...! పవన్కళ్యాణ్ TDP BJP తో పొత్తు లేకుండా సింగల్ గా వస్తే... జగన్ YCP క్రిమినల్ మైండ్ తో గొడవలు రచ్చ రేపితే ప్రజలలో JSP TDP BJP మీద నమ్మకం పోయి... జగన్ క్రిమినల్ మైండ్ తో ప్రజల్లో సింపతీ కలిగించి ఓటు బ్యాంక్ గా మార్చుకొంటాడు. అందుకే పవన్కళ్యాణ్ TDP BJP లతో పొత్తు పెట్టుకొన్నాడు...! ఇంకో విషయం ఏమిటంటే పవన్కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేడు అని మాకు తెలుసు... కానీ జగన్ మాత్రం ముఖ్యమంత్రి కాకూడద్దు అంతే! ముఖ్యమంత్రి గా ఇంకెవరు వచ్చిన పర్వాలేదు! ఈ విషయం పక్కన పెడితే! మీ విషయంకు వస్తా...మీకు అతిఆశా ఎక్కువ... మనిషి అనగా ఆశా ఉంటుంది తప్పు లేదు... కానీ దాని వెనుక దళిత సమూహం అడ్డంగా పెట్టుకొని ఆశా పడొద్దు... రాజకీయంలో చాలా మంది ఆఫర్స్ ఇస్తారు కోట్లు కూడా ఇస్తారు... కానీ నువ్వు తీసుకోని ప్రతి రూపాయి ప్రతి దళితలకి చెందాలి....! కానీ అక్కడే మోసం జరిగేది...! అందుకే Dr. అంబెడ్కర్ గారుకి ఒక లక్ష్యం వుంది... ఈ రోజు దేవుడు అయినాడు... ఆయన అన్ని దేశాలకు వెళ్ళినాడు రూల్స్ తెలుసుకొని రాజ్యాంగం లో ప్రవేశ పెట్టినాడు...! కానీ మీరు జగన్ నుండి మీకు ఏమి దక్కలేదు అని పవన్కళ్యాణ్ ఫాన్స్ తో యూట్యూబ్ subcribe పెంచుకొన్నావ్ పాపులర్ అయినావు... జనసేన కు వెళ్ళినావ్ అందులో మీకు ఏమి దక్కలేదని.. TDP కి వెళ్ళినావు... రేపు TDP లో ఏమి దక్కలేదు అంటే ఎక్కడికి పోతావ్? ఇదంతా మిమ్మల్ని విమర్శించాలని కాదు...! నిజ జీవితంలో కొన్ని మనకు అడ్డంగా జరుగుతాయి! మీరు నాకు మంచి బ్రదర్!

  • @svr-trending
    @svr-trending หลายเดือนก่อน +171

    ఆయన ముందే చెప్పాడు! ఒక పాతిక సంవత్సరాలు, నాతో ప్రయాణం చేయగలిగితేనే, నా పార్టీ లోకి రండి అని. కానీ, నువ్వు కనీసం పాతిక నెలలు కూడా లేవు. 2019 లో, వైసీపీ కి పనిచేసావ్! అక్కడ, వాళ్ళు దేకకపోవటం తో, మళ్ళీ JANASENA పాట పాడావ్! వాళ్ళు కూడా దేకకపోవటం తో, మళ్ళీ tdp పాట పాడావ్! ఆఖరికి వాళ్ళు కూడా, నీ సామర్థ్యాన్ని గుర్తించి, పక్కకు పెట్టారు. ఆ విషయం నీకు అర్ధం కావటం లేదు అంతే! ముందు నువ్వు బలంగా నిలబడు. ఆ తరువాత, ఆ దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు.

    • @vinodkumartaddi7396
      @vinodkumartaddi7396 หลายเดือนก่อน +1

      Correct bro

    • @I_am_Indian-Satheesh
      @I_am_Indian-Satheesh หลายเดือนก่อน +1

      Nijame …bro

    • @gummasujatha3162
      @gummasujatha3162 หลายเดือนก่อน +1

      Idi correct...e Rajesh ekkadikelthe akkada vaallu nethina pettukoni cherina ventane MLA r MP ivaalani asha padedhi vaallu ivvakunte thittedhi...ide pani

    • @MadhuMadhu-xe9gv
      @MadhuMadhu-xe9gv หลายเดือนก่อน +1

      Correct bro

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 หลายเดือนก่อน

      25 years kakapote 30 years..musalollu ayye varaku janasena kosam tyagalu chestu....chache mundu...janasena pike cm avvadam choosi..sachipovali anthe..😅😅

  • @gedelag5690
    @gedelag5690 หลายเดือนก่อน +1232

    ఒరేయ్ ఊసరవెల్లి ఇన్నాళ్లు నీ videos చూసాము ఇంకా అవసరం లేదు

    • @prabhaschanelherooooo377
      @prabhaschanelherooooo377 หลายเดือนก่อน +17

      Unsubscribe

    • @LakshmiC-mg9rt
      @LakshmiC-mg9rt หลายเดือนก่อน +7

      Yes

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 หลายเดือนก่อน +9

      👅👅 👈vunno ne namma KUDADHU.... Mana Hindhu matanni ki kuda VEMARSINCHADU.... Pratidi vadedhe correct antadu.... Hindhu mata Deveshi vedu

    • @iSmartTechie
      @iSmartTechie หลายเดือนก่อน +12

      Unsubscribe cheyyandi Bro

    • @Zyadu996
      @Zyadu996 หลายเดือนก่อน +2

      💯💯✌️✊

  • @rammohansingh5459
    @rammohansingh5459 หลายเดือนก่อน +9

    ఏన్ని రంగులు మరుస్తారు .YCP JSP TDP Next ..
    మనసులో మాట Brother

  • @naveenrocky4298
    @naveenrocky4298 27 วันที่ผ่านมา +14

    Nee Maha Sena Sainikule Maximum Janasena Sainikulu 😂😂😂😂 Neku Vote Bank Ekada Undii Anna ...😂😂😂😂

  • @m.achakravrthi8641
    @m.achakravrthi8641 หลายเดือนก่อน +2270

    ఒక విధానం
    ఒక నిలకడ
    ఒక స్పష్టత
    ఒక ప్రణాళిక
    ఇవేవీ లేకపోతే
    మహాసేన రాజేష్ అవుతారు😅

    • @vinny2209
      @vinny2209 หลายเดือนก่อน

      Pk కి ఉందా నిలకడ.. ఒకసారి కమ్యునిస్ట్..ఒకసారి టిడిపి..ఒకసారి బీజేపీ..సొంత పార్టీ లో కష్టపడినా ఒక్కడికి సీట్ ఇవ్వలేదు.. బీజేపీ ని రాష్ట్రం లో బలవంతంగా దించుతూ ఉన్నాడు.. బీజేపీ ఏం చేసింది అసలు ap కి..

    • @user-qy9qc3xg7o
      @user-qy9qc3xg7o หลายเดือนก่อน +40

      Superb Anna correct ga cheppav

    • @user-rs1nb4sy8p
      @user-rs1nb4sy8p หลายเดือนก่อน +21

      Papam pandindhi eppudu andhariki vedi gurinchi thelisindhi

    • @vinny2209
      @vinny2209 หลายเดือนก่อน

      PK కి అసలు సమస్య ఏంటి.. sc st లపై అంత కోపం ఎందుకు..కేవలం హిందువులే కావాలా.. మిగతా వాళ్ళు మనుషులు కారా .. పూర్తి గా బీజేపీ లో కలిపెయ్య వచ్చిగా..

    • @bobbypagadala3848
      @bobbypagadala3848 หลายเดือนก่อน +14

      Exactly 💯

  • @entertainmentsandeeprajvlo5118
    @entertainmentsandeeprajvlo5118 หลายเดือนก่อน +81

    నిలంటివలను ఓడించకపొతె ఈ రాష్ట్ర నికి కూడా చాలా ప్రమాదం దయచెసి ఈ సారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా గెలవాలని అదేవుని కొరుకుంటునము జై జనసేన పవన్ కళ్యాణ్ గారు

  • @arch.parthasaradhipinisett4653
    @arch.parthasaradhipinisett4653 หลายเดือนก่อน +10

    కె.ఎ.రాజేష్ మహా పాల్.. అమెరికన్ వోట్ బ్యాంక్, జపాన్ ఓటు బ్యాంకు, నరేంద్ర మోడీ ఓటు బ్యాంకు మరియు అన్ని దేశ అధ్యక్షుల ఓటు బ్యాంకులు మీ దగ్గర ఉన్నాయి. వారి జీవితాలు మీ చేతులో ఉన్నాయి . మీరు లేకుండా ఎవరు ఆ ఎన్నికలు గెలవ లేరు.. గ్రేట్ సర్ మీరూ... కె.ఎ.రాజేష్ మహా పాల్.. కె.ఎ.రాజేష్ మహా పాల్ జిందా బాద్..

    • @Karnarjuna6404
      @Karnarjuna6404 29 วันที่ผ่านมา

      😂😂😂😂 super sir

  • @dasarilakshmanna6992
    @dasarilakshmanna6992 23 วันที่ผ่านมา +6

    Anna మా విలేజ్ లో 1000 ఓట్లు ఉన్నాయంటే అక్కడ టీడీపీ 400ఓట్లు,ysrcp 400 ఓట్లు ,జనేసేనా 200 ఓట్లు కచ్చితంగా ఉన్నాయి ఇక్కడ యూత్ ఓట్లు అన్ని కూడా జనసేనా వి అన్న కాబట్టి పవన్ కళ్యాణ్ మనతో ఉంటే మనకే మంచిది..ఆయన డబ్బు కోసం రాజకీయం లోకి రాలే మంచి చేయాలని వచ్చాడు చంద్రబాబు తర్వాత నాయకుడు పవన్ కళ్యాణ్ అన్న

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 15 วันที่ผ่านมา

      youth janasena ke anukovatam nee brama bro...tdp cadre valla pillalu,ycp cadre valla pillalu mostly vaalla vaalla traditional ga follow ayye party ke vestharu..neeku artham kani vishayam enti ante ycp tdp renditi lo edho oka party purthi ga down ithe thappisthe janasena ki chance ledhu maa andhrapradesh lo...ipudu kuda janasena ki vunnadhu 5 to 7% votes mathrame,etu vacchi avi deciding factor avthunnay..adhi kuda tdp ke.endhuku ante traditional ycp fan base epudu kuda ycp thone vuntundhi..etu vacchi tdp vote bank divide avthundhi,,adhi yco ki advantage avthundhi.2009 lo chiranjeevi chesadu ysr win ayyadu.2019 lo jagan win ayyadu....

  • @rettadipurna2715
    @rettadipurna2715 หลายเดือนก่อน +165

    మిమ్మల్ని చూస్తుంటే నవ్వొస్తుంది బ్రో😂 జై పవర్ స్టార్ జై జనసేన✊🏻 చంద్రబాబు నాయుడు గారికి చెప్పొచ్చు కదా సార్ మన సింగల్ గా పోటీ చేద్దామని మీరు

    • @rajasekhar9801
      @rajasekhar9801 หลายเดือนก่อน +4

      Atani target jsp tdp vote transfer disturb Cheyyadam ...already Ycp social Media Team Rangam loki digaaru ... jsp valla laga Tdp ni tittadam Start Chesaaru ..memu tdp ki veyyamu ani comments Pedutunnaru ...antha oka plan prakaram jarugutunnadi ..nothing happens randomly

  • @dastagiri1549
    @dastagiri1549 หลายเดือนก่อน +232

    I am Muslim..
    Pawan good man

    • @srinivas5430
      @srinivas5430 หลายเดือนก่อน +3

      dastagiri1549 Muslim name😂

    • @rapoluranga5802
      @rapoluranga5802 หลายเดือนก่อน

      Good bro

    • @subhansubbusubha8422
      @subhansubbusubha8422 หลายเดือนก่อน +1

      Powen Kalyan BJP sapport chestadu alochenchu mata rajakeyalu chestaru BJP varu alnte vareki nuvu sapport chesuko

    • @nsainath4253
      @nsainath4253 หลายเดือนก่อน +1

      ​@@srinivas5430😂😂

    • @srinuakkireddy4539
      @srinuakkireddy4539 หลายเดือนก่อน

      Yes Dasta gir muslim namei​@@srinivas5430

  • @Inspiring-Itineraries
    @Inspiring-Itineraries 29 วันที่ผ่านมา +7

    How many people reporting this and every maha Sena channels....

  • @sreeramkilaparthi4717
    @sreeramkilaparthi4717 29 วันที่ผ่านมา +4

    400 సీట్లు రావాలి. అప్పుడే భారతదేశం సూపర్ పవర్ అవుతది. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ గారు ఏమి తప్పుగా మాట్లాడలేదు

    • @gangadhar7290
      @gangadhar7290 25 วันที่ผ่านมา

      😂😂😂😂

  • @vamsikrishna381
    @vamsikrishna381 หลายเดือนก่อน +267

    నీకూ ఒక్క MLA టికెట్ ఇవ్వకపోతే ఇంతిలా కులాలు మధ్య చిచ్చు పెడతావా
    ఇలాంటి మనిషి వెనక తిరిగే వారు ఒకసారి ఆలోచించుకోండి ఏది కరెక్ట్ ఏది తప్పో

  • @vinodfromvizag5477
    @vinodfromvizag5477 หลายเดือนก่อน +307

    నిరేటు ఎంత అన్న ..?
    నిన్నటిదాకా నిన్ను చాలా ఇష్టపడ్డాను .. నువ్బుకూడా అందర్లాంటి రాజకీయనాయకుడివే. జై జనసేన.👍

    • @bezawadasujini8722
      @bezawadasujini8722 หลายเดือนก่อน

      వీడు రాజకీయ నాయకుడేంటన్నా? ఇలాంటివాళ్లని అసలు రాజకీయాల్లోకి రానివ్వకూడదు.

    • @rajesharubariki8318
      @rajesharubariki8318 27 วันที่ผ่านมา +1

      Pawankalyan package rate entha ra😂

    • @mulakalamanikanta8794
      @mulakalamanikanta8794 24 วันที่ผ่านมา

      @@rajesharubariki8318 జగన్ అన్న ప్రజలదగ్గర దెంగేసిన రేట్ కంటే తక్కువే అనుకుంటా 🤣🤣😂

  • @iamchinna5372
    @iamchinna5372 หลายเดือนก่อน +4

    నాడు జనసేన అంటే.. జన సైనికులు...
    నేడు జనసేన అంటే... బీజేపీ సైనికులు....
    ఇది నేను స్వయంగా చూసి తెలుసుకున్నాను...
    బీజేపీ గురించి ఏమైనా మాట్లాడితే.. ముందు జనసేన వ్యక్తులే రెస్పాండ్ అవుతారు...
    మోడీ కోసం ఏమీ చెయ్యటానికి అయిన సిద్ధం అంటున్నారు జనసేన అభిమానులు... అంతలా బీజేపీ నీ ఓన్ (Own) చేసుకున్నారు...
    నాకు తెలిసి, కొన్ని సంవత్సరాల్లో జనసేన బీజేపీ లోకి విలీనం అయిపోతుంది.

    • @naniragalateluguammezingwo9579
      @naniragalateluguammezingwo9579 25 วันที่ผ่านมา +2

      మరో వేణుశ్వామి వచ్చాడు....

    • @raghunandan8390
      @raghunandan8390 15 วันที่ผ่านมา

      Nuvvu janasena kaadu

    • @damodharsampathikota3029
      @damodharsampathikota3029 13 วันที่ผ่านมา

      Congress ki support chesthey aacharyapadaley kani BJP ki support chesthey aacharyam dheeniki..

  • @burkapitta.6658
    @burkapitta.6658 28 วันที่ผ่านมา +25

    రాజేష్ గారు. మీరు పవన్ కల్యాణ్ గారిని విమర్శించే అంత స్తాయి మీది కాదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి.

    • @bsatyanarayana1302
      @bsatyanarayana1302 23 วันที่ผ่านมา

      Atanikiyedoanyayamujargabategayevariestamochinatluvallumataladataru

    • @ravikiran1643
      @ravikiran1643 14 วันที่ผ่านมา

      Pawan Kalyan ki antha seen undha

  • @MunnaM1080
    @MunnaM1080 หลายเดือนก่อน +1206

    ఒక 6 నెలల ముందు అందరూ నిన్ను నమ్మి ఉండొచ్చు కానీ ఈ 6 నెలలు గా మీరు చేస్తున్న రచ్చ వల్ల మీ credibility పోయింది బ్రదర్

    • @user-rs1nb4sy8p
      @user-rs1nb4sy8p หลายเดือนก่อน +11

      Nijam vedini ippatinundi nenu namma

    • @chaithanyakumari9610
      @chaithanyakumari9610 หลายเดือนก่อน +7

      Yes

    • @yesurajuviranapalli8289
      @yesurajuviranapalli8289 หลายเดือนก่อน +5

      ఒరేయ్ దీనికే కదా ఇప్పుడు రిప్లై గా వీడియో చేసింది మళ్ళీ అదే అడుగుతావే రా

    • @ranjithgurram
      @ranjithgurram หลายเดือนก่อน +2

      Maa tkt తీయటం వల్ల జన్సేనా మొత్తం పోయింది. మీకు తెలియడం లేదు అంతే

    • @mnraju1809
      @mnraju1809 หลายเดือนก่อน +3

      Jai mahasena Jai Rajesh Anna

  • @ramanat3081
    @ramanat3081 หลายเดือนก่อน +207

    30 కోట్ల రూపాయల తన కష్టార్జితం రైతుల కోసం ఇచ్చిన మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్, పార్టీల కు అతీతంగా ఆయనకు మన మద్దతు తెలపాలి

    • @maddulachandu6757
      @maddulachandu6757 หลายเดือนก่อน +6

      ఇతనికి ఆ 30 కోట్ల రూపాయలు ఇచ్చింది కనపడదు బ్రోఈయన ఎమ్మెల్యే టికెట్ మీద ఏదేదో ఊహించుకుంటున్నాడు ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేస్తున్నాడు

    • @RanjithRathod117
      @RanjithRathod117 หลายเดือนก่อน

      Elanti waste nakoduku lu entha Mandi unna Pawan Kalyan gaarini emi cheyaleru

    • @Sp-jx5jg
      @Sp-jx5jg หลายเดือนก่อน +1

      Adhi investment raa babu

    • @user-ey6ux4vg2z
      @user-ey6ux4vg2z หลายเดือนก่อน +9

      @@Sp-jx5jg Mari migatha leaders cheyyalede vari deggara invest cheyyataniki dabbulu leva? PK kanna ekkuva unnay ga lol

    • @Joshiths-world
      @Joshiths-world หลายเดือนก่อน

      Invest chesaadu andi sulligallu antunnaru.. Are ap motham sanka nakipoindi ra laffoot.. Nee intiki iddarki 10000iche badulu employment create cheste ade intlo 50000 sampadinche vallu u taru kada.. Gorre na kodukullara..

  • @ishowspeed9x
    @ishowspeed9x 9 วันที่ผ่านมา +2

    After results 😂😂😂😂,,, check this video ☺️

  • @vasudevaraobora9847
    @vasudevaraobora9847 3 วันที่ผ่านมา +2

    Vediki కరుణాకర్ కరెక్ట్

  • @narayanashc
    @narayanashc หลายเดือนก่อน +296

    నీ రాజకీయ భవిష్యత్తు నువ్వే తగలపెట్టుకుంటున్నావు రాజేష్. నీ నోటి దూలే మీకు శత్రువు 🙏

    • @user-pi5lv5tz8x
      @user-pi5lv5tz8x หลายเดือนก่อน +2

      Notidula is correct

    • @sriharibyreddi8374
      @sriharibyreddi8374 หลายเดือนก่อน +3

      మీరు చాలా బాగా చెప్పారు రాజేష్ మహాసేన కి రాజకీయ భవిష్యత్తు లేదు ఇక పటాస్

    • @kalyank4716
      @kalyank4716 หลายเดือนก่อน +1

      Unsubscribe

    • @chsekhar9141
      @chsekhar9141 หลายเดือนก่อน

      😂😂😂

  • @ashokthungala8360
    @ashokthungala8360 หลายเดือนก่อน +57

    కనకపు సింహాసనమున
    శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం
    దొనరగ బట్టము కట్టిన
    వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ!
    తాత్పర్యం :
    కుక్కను బంగారపు సింహాసనం మీద కూర్చోబెట్టి, మంచి ముహూర్తంలో పట్టాభిషేకము చేసినా, దాని సహజమయిన అల్పగుణమును మానదు. ఇలాగే నీచుడైన వానిని ఎంత గౌరవించినా, వాడి నీచగుణాలను వదిలించుకోడని చెబుతున్నాడు సుమతీ శతకకారుడు.

    • @user-vx7ke9qv1y
      @user-vx7ke9qv1y หลายเดือนก่อน

      ఎవడురా నీచుడు.? మీరు నీచులు. చండాలులు. మీది కుక్క బుద్ధి.

  • @VakitiBheemashankar
    @VakitiBheemashankar 27 วันที่ผ่านมา +9

    అన్న మిరు మాట్లాడేది నాకు నచ్చే లేదు కుటమి అంటే గేలుపు కొసం పనిచేయడం రా ఎదవా నిలాగా వేన్నుపొటు పోవడం. పవన్ కళ్యాణ్ గారికి రాదు రా ఎదావా

  • @raghubanothu8248
    @raghubanothu8248 14 วันที่ผ่านมา

    మాది తెలంగాణ నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని ఇంతకు ముందు ఇతని వీడియోలు చూసేవాడిని ఇప్పుడు ఇతని అవసరం లేదనిపిస్తుంది కాబట్టి ఆన్ సబ్ స్క్రైబ్ చేశాను

  • @venkataraodurgasi9600
    @venkataraodurgasi9600 หลายเดือนก่อน +1059

    అందుకే నిన్ను జనసేన లోకి రా నివ్వలేదు

    • @RameshK-ox6mz
      @RameshK-ox6mz หลายเดือนก่อน +10

      Correct

    • @puirnarao5309
      @puirnarao5309 หลายเดือนก่อน +8

      Correct

    • @srinumamidisetti5497
      @srinumamidisetti5497 หลายเดือนก่อน +6

      కరెక్ట్

    • @mnraju1809
      @mnraju1809 หลายเดือนก่อน

      అరె వెధవ మీరు రనిచేదెందిర

    • @mallikharjuna8485
      @mallikharjuna8485 หลายเดือนก่อน +6

      Unsubscribe

  • @Anuradha-ec3vh
    @Anuradha-ec3vh หลายเดือนก่อน +606

    నీ బుర్ర కు వచ్చిన కుట్రలు పవన్ కళ్యాణ్ గారికి రావు ..నువ్వు ఎన్ని చెప్పినా మా ఓటు పవన్ గారికే అండి అయ్

    • @Sirisha7999
      @Sirisha7999 หลายเดือนก่อน +5

      Haha 😂😂😂...pawan kalyan ante rajesh mahasena channel lo subscriber anukuntunnaremo

    • @kalyank4716
      @kalyank4716 หลายเดือนก่อน +2

      Unsubscribe

    • @prabhaschanelherooooo377
      @prabhaschanelherooooo377 หลายเดือนก่อน +2

      Unsubscribe

    • @LakshmiC-mg9rt
      @LakshmiC-mg9rt หลายเดือนก่อน

      Yes

    • @iSmartTechie
      @iSmartTechie หลายเดือนก่อน +1

      Please unsubscribe cheyyandi Bro

  • @gunasekar495
    @gunasekar495 11 วันที่ผ่านมา

    మీలాంటి నిజాయతీ పరుడైన వ్యక్తి విలువ చెత్త రాజకీయ నాయకులకు తెలిసే రోజు దగ్గర్లోనే ఉంది రాజేష్ అన్నగారు.

  • @Bangaru502
    @Bangaru502 27 วันที่ผ่านมา +3

    కాదు బ్రదర్, నువ్వు ఏది చెప్తే దానికి మేము jai కొట్టాలా...? అందుకే channel unsubsidized చేసుకుంటున్నాను సారీ...😮

  • @shanthveer3844
    @shanthveer3844 หลายเดือนก่อน +122

    ఓపిక ఉండాలి 10 ఇయర్స్ నుండి ఆయనే గెలవలేదు నువ్వు ఒక పార్టీ లో ఉండ్రా స్వామి

  • @YS-Psycho
    @YS-Psycho หลายเดือนก่อน +224

    మళ్ళీ జగనే బెటర్ అన్నావంటే, ఇంకా నిన్ను ఎలా నమ్మాలో నాకు అర్ధం కావట్లేదు అన్న. ఇక సెలవు 🙏
    #EndofYCP

    • @surya9762
      @surya9762 หลายเดือนก่อน +1

      Adi intavaraku a padavi kuda cheyani pawan garu kante....

    • @kartheek0103
      @kartheek0103 หลายเดือนก่อน

      Ycp kojja criminal jagan reddy

    • @raghuram672
      @raghuram672 หลายเดือนก่อน +1

      Pawan Kalyan అనలేదు cbn అంత luchha లేడు అన్నాడు.
      లోకేష్ అంత ఎదవ లేడు అన్నాడు
      ఇప్పుడు మళ్ళీ cbn సంక నాకడం లేదా?

  • @mounishy2114
    @mounishy2114 12 วันที่ผ่านมา +1

    Thumbnail should be : Pawan kalyan garu nannu patinchukondi🤣🤣🤣

  • @b.mgowda6558
    @b.mgowda6558 หลายเดือนก่อน +423

    ఇది మన రాజేష్ మహసేన మనస్తత్వం నిలకడలేని మనిషీ టిక్కెట్ ఇవ్వకపొవడమే మంచిదైందేమొ అనుకుంట 🤫

    • @naveenvarasala8115
      @naveenvarasala8115 หลายเดือนก่อน +4

      Same పవన్ కళ్యాణ్ లాగే

    • @KphaniKrishna-ul6wi
      @KphaniKrishna-ul6wi หลายเดือนก่อน

      ​@@naveenvarasala8115same me kojja jagan laaga kaadha

    • @mallikantisaivenkatsaivenk6894
      @mallikantisaivenkatsaivenk6894 หลายเดือนก่อน +4

      Pawan Kalyan garu ki ఇతనికి పోటే హా😂😂😂😂😂😂😂😂😂

    • @sudheerkumar-lm7fq
      @sudheerkumar-lm7fq หลายเดือนก่อน

      ​@@naveenvarasala8115YchPi పెంట తినే కుక్కలు వచ్చాయండీ

    • @sudhakarmarupaka3119
      @sudhakarmarupaka3119 หลายเดือนก่อน +1

      💯👌

  • @nannachethivanta2174
    @nannachethivanta2174 หลายเดือนก่อน +105

    Yeppudu ఒకేలా వుండాలి బ్రో సీట్ isthe ఒకలా సీట్ ఇవ్వక పొతే ఒకల వుండకుడదు

  • @annaji7436
    @annaji7436 24 วันที่ผ่านมา +1

    take decision we will support you, bro

  • @HariVirat-jh1bz
    @HariVirat-jh1bz 27 วันที่ผ่านมา +1

    Ee video chusaka subscribe chesukunna..

  • @Azs302
    @Azs302 หลายเดือนก่อน +90

    మీరు ఎంతకు అమ్ముడు పోయారు.... చెప్పండి..... నా జీవితం లో ఎన్నటికీ నమ్మలేని వ్యక్తి....

  • @dreamingworld35
    @dreamingworld35 หลายเดือนก่อน +183

    అసలు నువ్వు ఎవరు నాకు తెలియక అడుగుతున్నా నువ్వు జగన్ కి భయపడి నీ అంతట నువ్వు నీ ఫేమ్ కోసం పవన్ కళ్యాణ్ గారిని సపోర్టు చేస్తున్నట్లు నటించావ్, అసలు రాజకీయంలొ ఇంత నీచమైన వ్యక్తి ని నిన్నే చూస్తున్న నీకన్నా జగన్ చాలా బెటర్...

    • @Zyadu996
      @Zyadu996 หลายเดือนก่อน +5

      కరెక్ట్ గా చెప్పావు బ్రో💯💯💯

    • @ExcitedChateau-pf8px
      @ExcitedChateau-pf8px หลายเดือนก่อน +1

      నిన్ను నమ్మొచ్చా నేను జనం అనుకో ఎంపీ టికెట్ నీకు ముందు నేను నమ్మొచ్చారా

    • @ExcitedChateau-pf8px
      @ExcitedChateau-pf8px หลายเดือนก่อน +1

      నిజంగా నటిస్తున్న నువ్వు చూడరా బాబు మా పిఠాపురం రా నీ ఫోన్ నెంబర్ పెట్టు నువ్వు వద్దంటారా మాట్లాడదాం

    • @mukkababu5673
      @mukkababu5673 หลายเดือนก่อน +1

      Pk waste fellow

    • @ExcitedChateau-pf8px
      @ExcitedChateau-pf8px หลายเดือนก่อน

      @@Zyadu996 అరే నేను నమ్మొచ్చా నేను గాని 100 ప్లాంట్ కరెక్టే నీ నమ్మొచ్చారా చెప్పరా ఎరుపుగా నా కొడకా

  • @HariVirat-jh1bz
    @HariVirat-jh1bz 27 วันที่ผ่านมา +1

    Manasuku em anipisthe adhi situation batti matladuthunnav.. Great anna ❤ konni gorrelu untai okkasari fan aithe vaadu yentha chavata ani telisina kulam kosamo Abhimanam kosamo bhayam thono kukkalla brathukutharu.. Nuv kunda baddhalu kottesthav.. Power lo vunna YCP tho aadukunnav potthu gelusthundhani telisina Veellanu vimarsisthunnav.. Great heart and great leader salute Anna ❤

  • @MahendarEsunam-lp5mx
    @MahendarEsunam-lp5mx 22 วันที่ผ่านมา

    నేను తెలంగాణ పవన్ పిచ్చా ఫ్యాన్ కానీ బిజెపి తో పొత్తు పెట్టుకున్నాక పవన్ మీద అభిమానం పోయింది సూపర్ అన్న

  • @yerramsettianjaneyulu974
    @yerramsettianjaneyulu974 หลายเดือนก่อน +107

    ఒక్క పార్టీ అధికార ప్రతినిధి అయి ఉండి ఆ పార్టీ విధానాల మీద ఆ పార్టీ సిదాంతం మీద నమ్మకం లేకుండా పూటకో సొంత ఎజెండా మోస్తే మాత్రం నీ మాటకు రానురాను విలువ ఉండదు అన్న

  • @Bhimavarambullodu369
    @Bhimavarambullodu369 หลายเดือนก่อน +84

    నీ ఛానల్ నుంచి చూసే లాస్ట్ వీడియో ఇదే 🙏🏻

  • @naveenrocky4298
    @naveenrocky4298 27 วันที่ผ่านมา +2

    Nenu Tanuku Nunchee Anna Pawan Kalyan garini support chesav anii ninuu selfie luu adigaru..anthe neku fan following undii anii kadu 😂😂😂😂

  • @MahaLakshmi-hh7cy
    @MahaLakshmi-hh7cy 29 วันที่ผ่านมา

    Super sir what a change....me matalu evaru vinaru vinna nammaru

  • @keerthigiridhargoud
    @keerthigiridhargoud หลายเดือนก่อน +81

    Yellow
    White
    Nuchi blue shirt ki change ipoyena rajeshmahasena..?? 😮

    • @seelavasu9660
      @seelavasu9660 หลายเดือนก่อน +4

      అక్కడ్నుంచి వాడు ఇక్కడకి వచ్చాడు😂😂😂

    • @gangarapusureshroyal450
      @gangarapusureshroyal450 หลายเดือนก่อน

      Super identification

  • @user-wm2vz1bf1f
    @user-wm2vz1bf1f หลายเดือนก่อน +314

    ఇంకేం చేస్తావులే గాని నీ పుట్టింటికి పో డీల్ ఒకే కదా అన్న 👌👌✅

    • @mallikharjuna8485
      @mallikharjuna8485 หลายเดือนก่อน +7

      Unsubscribe

    • @user-pi5lv5tz8x
      @user-pi5lv5tz8x หลายเดือนก่อน

    • @bangalorerealestatedevelop7431
      @bangalorerealestatedevelop7431 หลายเดือนก่อน +1

      Super 😂

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 หลายเดือนก่อน +1

      2019 chi reddy Munda suthi Mahesh RGV ....epudu e Rajesh..... ap prajalara pls pawan kalyan gari lanti manchi vekthi ma telangana lo ney kadhu India motham lo vethikina epudu kanapadaru....mi kalu mokuthuna elanti vi inka 2 or 3 days lo chala vasthaye namakandi.... pawan kalyan gari okasari chance evandi mi dhandam peti aduguthuna last time miru odipisthe ney Naku 1 month time patindhi pls esari ah thapu cheyakandi mi Kalu mokuthuna pawan kalyan garu ticket echina prathi okaru mla ga gelipiyandi ap assembly a kadu ma ts lo kuda prabavam chepisthadhi ....oks chance Janasena party ki vote vesi gelipinchindi mi Kalu mokutha ap prajalara.....jai janasena jai pawan kalyan garu

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 หลายเดือนก่อน

      Yes bro jagan sketch edhi kachitanga mudupulu mutaye coz mons jagan motham chethulu ethesadu dat odipithunadu ani jagan ki ardam ayendhi so e Rajesh tho e scrpit bro pakka....

  • @sahilsingh5954
    @sahilsingh5954 27 วันที่ผ่านมา

    never waste your rime for the wrong person especially for Rajesh Mahasena

  • @glorynissi5201
    @glorynissi5201 หลายเดือนก่อน

    Subscribe👍👍

  • @Gururatnam7718
    @Gururatnam7718 หลายเดือนก่อน +83

    నీ మాటలలో ఇప్పటివరకు నిజాయితీ ఉండేది ఈ వీడియో చూసిన తర్వాత నీ మీద ఉన్న నమ్మకం పోయింది రాజేష్ అన్న

  • @sivasri6448
    @sivasri6448 หลายเดือนก่อน +456

    నేనూ టీడీపీ అభిమాని
    నాకు ఈ సారి పవన్ బాగా నచ్చాడు
    పవన్ మరియు సీబీన్ కాంబినేషన్ బాగుంది
    సిన్సియర్ నిజాయతి మరియు అనుభవం కలిస్తే ఎలా ఉంటుందో బాబు పవన్ COMBO అలా ఉంది

    • @abhiabhi7561
      @abhiabhi7561 หลายเดือนก่อน +6

      Ee combo 2014 lo kooda undi kada bayya?

    • @mallikharjuna8485
      @mallikharjuna8485 หลายเดือนก่อน +2

      Unsubscribe

    • @official-sq5ns
      @official-sq5ns หลายเดือนก่อน +3

      2019 lo puttava

    • @sivaram7892
      @sivaram7892 หลายเดือนก่อน +3

      2014-19 ekada vunav swamy 😂

    • @Mr.Paluri5127
      @Mr.Paluri5127 หลายเดือนก่อน +4

      😎చంద్రబాబు కోసం మోడీ గారి కాళ్లు పట్టుకున్నాడు వీడు లీడర్ ఏంటి.😎👌🤣😂

  • @sakrukandalavath8010
    @sakrukandalavath8010 13 วันที่ผ่านมา

    కొంతమందిని మనం పట్టించుకోకూడదు
    మనమే హైలెట్ చేస్తున్నాము అలా గాలికి వదిలేయండి....
    అందులో ఫస్ట్ వన్ రాజేష్ MAHASENA...

  • @EmmadiRao
    @EmmadiRao 18 วันที่ผ่านมา

    Constitution of India in part III (Article 12 to 35). Sardar Vallabhbhai Patel is known as the father of fundamental rights in India. India adopted the concept of fundamental rights from the American constitution. The Fundamental Rights are justiciable

  • @satyanarayanaprasadpalakur7606
    @satyanarayanaprasadpalakur7606 หลายเดือนก่อน +477

    కొడుకు చల్లగా వుండాలి , కోడలు ముండా మోయాలి అన్నట్టు వుంది. రాజుని చేద్దాం అంటే కోతి అయినట్లు .... భలే వుంది నీ భాగోతం .... ఆపవయ్య చాలు. నమస్కారం... నీకు నీ తెలివి కి నమస్కారం.

    • @mallikharjuna8485
      @mallikharjuna8485 หลายเดือนก่อน +4

      Unsubscribe

    • @narasimhamdvl
      @narasimhamdvl หลายเดือนก่อน

      😅😅😅👍👍👍

    • @shivab7089
      @shivab7089 หลายเดือนก่อน +6

      Un follow kottandi bro

    • @Mr.Paluri5127
      @Mr.Paluri5127 หลายเดือนก่อน +1

      😎చంద్రబాబు కోసం మోడీ గారి కాళ్లు పట్టుకున్నాడు వీడు లీడర్ ఏంటి.😎👌🤣😂😂

    • @msarts2178
      @msarts2178 หลายเดือนก่อน +6

      నేను ఎప్పుడో unsubscribe చేశాను ఇలాంటి నిజాయితీ లేని వాళ్ళకి సపోర్ట్ చెయ్యకూడదు

  • @mendaanu1227
    @mendaanu1227 หลายเดือนก่อน +142

    నీ విలువ నువ్వే తగించుకున్నావు అన్న పవన్ కళ్యాణ్ గారిని ఎదుగుదల చూడలేక

    • @madhumathangi2425
      @madhumathangi2425 หลายเดือนก่อน

      కుత్తా ముయిరా

  • @harikadevi8408
    @harikadevi8408 29 วันที่ผ่านมา +1

    𝐖𝐚𝐬𝐭𝐞 𝐠𝐚𝐝𝐮 ,𝐒𝐨𝐥𝐥𝐮 𝐚𝐩𝐮....

  • @sudhakarmaddiboina9300
    @sudhakarmaddiboina9300 28 วันที่ผ่านมา

    రాజేష్ నిజం మాట్లాడుకుందాం ఇప్పటివరకు నువ్వు చేసిన అన్ని పార్టీలతో పదవికోసం తాళాలు కొట్టి బజన చేసినది వాస్తవం చివరిగా కె ఏ పాల్ పార్టీలో జాయిన్ అవ్వటం కరెక్టు

  • @jayraaz
    @jayraaz หลายเดือนก่อน +68

    సరే గాని నువ్వు ఎంత ప్యాకేజీ తీసుకున్నావో చెప్పు... ఎవరికీ చెప్పనులే 😉

  • @ramcharananna3275
    @ramcharananna3275 หลายเดือนก่อน +80

    నీకు నువ్వే రాజకీయం గా ఎదగ కుండా చేసుకుంటున్నారు .... నీ మాటలు బట్టి నువ్వు సొంత పార్టీ పెట్టుకోవాలి అనే ఆలోచన లో వున్నావ్... నిన్ను నువ్వు ఎక్కువ గా వూహించుకుని మీరు సొంత ఇగో కోసం పవన్ కళ్యాణ్ మీద ఏడుస్తున్నారు ....ఎలక్షన్ ముందు నీ అసలు బుద్ధి బయట పెట్టి మంచే చేసావ్....వైసీపీ పైన మీ వాయిస్ బాగా వినిపించడం వల్ల మీ వీడియో లు చూసా కానీ మీరు రోజుకి ఒక్కోలా మాట్లాడు తుంటే ...గుడ్ బాయ్ రాజేష్ గారు

  • @dmskvpm
    @dmskvpm 24 วันที่ผ่านมา

    Balamainakaranam Unde untadhi.
    Ennikalappude polling ki mundhu ee edupu andhukegaa.
    Neelanti valla vallaa Maa Dalithulaki Pramadham.

  • @ramanadulla2786
    @ramanadulla2786 23 วันที่ผ่านมา

    నువ్వు చెప్పే దానిలో నిజం లేదు అనిపిస్తుంది బ్రో.....

  • @a.muralimohan5770
    @a.muralimohan5770 หลายเดือนก่อน +31

    పవన్ కళ్యాణ్ అన్నయ్య రాజకీయాల్లో కి అధికారం ,పదవి కోసమో రాలేదు ప్రజల కి మంచి చేయలని రాజకీయాల్లోకి వచ్చాడు,ఎన్ని దుష్ట శక్తి లు అడ్డు వచ్చిన ఆగేదే లే ,తగ్గేదే లే💪...try చేసుకో Brother, ప్రజలు మా దేవుడి వెనకాలే ఉన్నారు...✊

  • @suryac1059
    @suryac1059 หลายเดือนก่อน +576

    ఒక్క పాజిటివ్ కామెంట్ లేదు.. 😂

    • @1996rky
      @1996rky หลายเดือนก่อน +8

      Gattiga dimpadu kaabatti positive ledu

    • @satyakiran210
      @satyakiran210 หลายเดือนก่อน +21

      ​@@1996rky
      కన్ఫ్యూజ్ లో వాడికి వాడే దింపుకున్నడు
      😂

    • @badamkishorekumar7674
      @badamkishorekumar7674 หลายเดือนก่อน +12

      డోంట్ వర్రీ బ్రదర్స్ వీడి వల్ల ఒక్క ఓటు కూడా పోదు జై పవన్ కళ్యాణ్ జై జనసేన

    • @mostgenaralthings8499
      @mostgenaralthings8499 หลายเดือนก่อน

      Veedu west Rajesh gadu

    • @prasaddv936vizag
      @prasaddv936vizag หลายเดือนก่อน +4

      ఛిప్ కరెప్ట్ అయిపొయింది వాడికి 😂

  • @VedPrakash-rc2es
    @VedPrakash-rc2es 28 วันที่ผ่านมา +1

    రాజేష్ తమ్ముడు నీకు కొంచెం కూడా సిగ్గు ఉండాలి.
    చాలా తిట్టాలని ఉంది కానీ చిన్నోడివి రా చాలా… అతి సామాన్యమైన మనిషివి రా నువ్వు….
    మతి ఎంతో గతి అంతే…. నీకు రాజకీయ పరిజ్ఞానం లేదు.
    ఆ దేవుడి దయ వల్ల నీలాంటి మనిషి చట్టసభల్లో ఉండకుండా జరిగింది. చిల్లర వేస్తే అమ్ముడుపోయే చిల్లర కొడుకులు ఉన్నారు ప్రపంచం లో.

  • @mallisrikanth195
    @mallisrikanth195 27 วันที่ผ่านมา +1

    Ji Rajesh mahasena anna 🎉

  • @pasupuletiteakitchenbynali5153
    @pasupuletiteakitchenbynali5153 หลายเดือนก่อน +176

    Ap మొత్తం గెలుపు ఓటమి నిర్ణయించేది నీవే మరి. నీలాంటి మనస్తత్వం చాలా ప్రమాదం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.

  • @rachanacreations2861
    @rachanacreations2861 หลายเดือนก่อน +85

    ఈ వీడియో చూసాక చంద్రబాబే నిన్ను తోక్కుతాడు

    • @iSmartTechie
      @iSmartTechie หลายเดือนก่อน +3

      Unsubscribe cheyyandi Bro

    • @rachanacreations2861
      @rachanacreations2861 หลายเดือนก่อน +2

      Already unsubscribed....ilantii Gopi gaallani assalu encourage cheyyakudadhu

    • @chsekhar9141
      @chsekhar9141 หลายเดือนก่อน +1

      Report cheyandi all videos 😂😂😂

  • @jogirushisailaja
    @jogirushisailaja 20 วันที่ผ่านมา

    Rajesh గారు! మొదట్లో మీరంటే చాలా గౌరవం 💐 ఉండేది.
    మీరు స్వార్థంతో రాజకీయం లో జోక్యం చేసుకోకుండా,
    పేద వారిపై జరిగిన దౌర్జన్యాలు పై పోరాడండి.
    కులం పేరుతో చేస్తున్న మోసాలుపై స్పందించండి.
    అధికార లబ్ధికొరకు రాజకీయ నాయకులు చేస్తున్న మోసాలును అరికట్టండి.
    జై భీమ్ అంటున్నారు, వ్యతిరేకముగా చేస్తున్నారు.
    మీ వీడియోలకు కామెంట్లు చూడండి.
    సిగ్గు కలుగుతుంది.
    మీకు నిలకడ లేదు. మీలో ఏదో అధికార దాహం ఉన్నట్లు అనిపిస్తుంది .
    ఇప్పటికైనా స్పందించి, పేద ప్రజలు అభిప్రాయాలు తెలుసుకొని వారి మనుగడ కొరకు పోరాడండి.
    మీ వెంట మేముంటాం.
    రాజకీయాలు విడిచి పెట్టండి.

  • @mallisrikanth195
    @mallisrikanth195 27 วันที่ผ่านมา +1

    Anna nu super ga chappauu

  • @sobhang2372
    @sobhang2372 หลายเดือนก่อน +58

    తినే విస్తరిలో ఇసుక చల్లుకోవటం అంటే ఇదే

  • @simhareddy1773
    @simhareddy1773 หลายเดือนก่อน +121

    వైసీపీ దగ్గర ఎంత డబ్బు లు తీసుకున్నావు అది చెప్పు...... ఈ కథలు తరువాత చెబుదువు కానీ

    • @rajesharubariki8318
      @rajesharubariki8318 27 วันที่ผ่านมา

      TDP daggara package kukkalu meeru cheptunnaru entra 😅

  • @kandagadlavenkatarameshbab2921
    @kandagadlavenkatarameshbab2921 20 วันที่ผ่านมา

    Rajesh గారు మీరు ఒక మంచి వ్యక్త. ఈ విషయాన్నైనా అనుకూలంగా లేదా వ్యతిరేకంగా మాట్లాడగలరు. కాని మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు. ఇక మీకు రాజకీయ సన్యాసమే

  • @kingnani1557
    @kingnani1557 25 วันที่ผ่านมา +1

    Subscribe chesinavallu like cheyandi prendssss

  • @uppadaeswararao4195
    @uppadaeswararao4195 หลายเดือนก่อน

    మీరు చాలా టాక్సిక్ పర్సన్ బ్రదర్. మీ మాటలను కొద్దిగా పరిశీలిస్తే చాలు.. చెప్పేయొచ్చు...
    రెచ్చకొలుపు మాటలు...
    మీకు అధికారం ఇస్తే.. మీకు అనుకూలంగా ఏదైనా పని జరగకపోతే, ఖచ్చితంగా మీ రెచ్చగొలుపు చర్యలతో ఈ రాష్ట్రాన్ని మతపరమైన, జాతిపరమైన గొడవలతో తగలబెట్టి ఇంకో యాభై అరవై యేళ్ళ వెనక్కి నెట్టేస్తారు.

  • @azambhai5836
    @azambhai5836 หลายเดือนก่อน +503

    బాధేస్తుంది ఇ వీడియో చూస్తుంటే... ఏది ఏమైనా నా సపోర్టు పవన్ కళ్యాణ్ గారికే..

    • @mallikharjuna8485
      @mallikharjuna8485 หลายเดือนก่อน +4

      Unsubscribe

    • @g1kumar299
      @g1kumar299 หลายเดือนก่อน

      Malli banisa kukka

    • @azambhai5836
      @azambhai5836 หลายเดือนก่อน

      @@mallikharjuna8485 sorry bro, I can't do that... Still I like Rajesh Mahasena

    • @godoggyruler9116
      @godoggyruler9116 หลายเดือนก่อน

      Neku burra ledha? Pawan kalyan ki deniki ayyya votu? Package ki ammudu poi thittinollane ipudu pogidi akarki kaneesam mla aite chalankuntunadu

    • @bsatyanarayana1302
      @bsatyanarayana1302 23 วันที่ผ่านมา

      Janasenayevarikiayinaotuvesukoaniyemdukuannatlu

  • @sunnyrebel9
    @sunnyrebel9 หลายเดือนก่อน +34

    ఈ వీడియో తో నీకున్నా విలువ మొత్తం పోయింది జై జనసేన

  • @shivalingamkonda5361
    @shivalingamkonda5361 27 วันที่ผ่านมา

    1. Jagan keka than worst
    2. TDP super than bad
    3. Pavan great than he is worst.....super bro

  • @rebalboy9766
    @rebalboy9766 11 วันที่ผ่านมา

    ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి...e మెసేజ్ భవిష్యత్తులో గుర్తుకు రావాలి...
    ఒక వేళ టిడిపి+JSP+బీజేపీ కూటమి గెలిస్తే...మనం ఎంతో కష్టంతో కాపాడుకున్న వైజాగ్ స్టీల్ plant bjp ki easy ga ఇచ్చేస్తారు....this is true..

  • @JANAGANAMANA1724
    @JANAGANAMANA1724 หลายเดือนก่อน +64

    Pawan kalyan గారి బలం గురించి మాట్లాడవు ... ఆయన బలం ఏంటి అనేది మేము చూపిస్తాం ఎలా అంటే 13th న పోలింగ్ లో .. ఇప్పటి నుంచి నీ ఛానల్ సబ్కైబర్ గా unfollow తో నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడికి తీసుకు వెళ్తాం చూడు

  • @satyaprasad2410
    @satyaprasad2410 หลายเดือนก่อน +84

    మొత్తానికి అసలు రంగు చూపించావు...
    జై జనసేన

  • @mychannelmywish5972
    @mychannelmywish5972 27 วันที่ผ่านมา

    Ammudu poye mahasena Rajesh lanti Valle rastraniki pramadam

  • @HeavenAstrology
    @HeavenAstrology 28 วันที่ผ่านมา

    Nenu PK ki die hard fan. But nuv cheppindi 💯 correct. Oka maata fans tho chepthe aipoyedi. Asalu care cheyyadu PK. Ee lakshnam marchukopothe evvedu janasena lo undaru

  • @Raju-zl4ne
    @Raju-zl4ne หลายเดือนก่อน +276

    ఇంత దిగజారి పోయావు ఏంట్రా బాబు

    • @ASK045
      @ASK045 หลายเดือนก่อน +3

      నీలాగా బానిస అయితే కాదు..

  • @nanimla1994
    @nanimla1994 หลายเดือนก่อน +302

    నువ్వు మంచోడివి అనుకున్న bro అసలు పేకేజి స్టార్ నువ్వు🤔

    • @PanduPandu-bl4pr
      @PanduPandu-bl4pr หลายเดือนก่อน +1

      ఇదే మాట పవన్ న్నీ ఎందుకు అడగరు టీడీపీ కి నన్ను నమ్మి ఓటు వేయండి మీ తరుపున నేను నిలదీస్తాం అన్నాడు నిలదీశాడా సరే లోకేష్ మా అమ్మను తిడతావ నా తల్లిని తిడతావ నిన్ను వదిలి పెట్టను అన్నాడు లోకేష్ నీ నిలదీశాడా లేదు అదే పార్టీ తో పొత్తు సరే ఈయన ఒక్కడే కాకుండా ఆ మోడీ కాళ్ళ వెళ్ళ పడి మరీ బీజేపీ నీ కూడా పొత్తు కు తీసుకొచ్చాడు సరే గెలవడం కోసం ఇంత చేశాడు కదా అని CBN ముగ్గరి కి మూడు వాటాలుగా పంచాడా సీట్లు భిక్ష మేసి నట్టు 24 అనిచెప్పి 21 ఇచ్చారు అది రూపాయిలో పావలా వంతు కూడా కాదు ఆ వైసీపీ వాళ్ళు పావలా పావలా అంటారే గాని 175 సీట్లలో 21 సీటు అంటే పావలా కంటే తక్కువే మరి ఎందుకు మీకు అంత కోపం ఓహో పావలా కాదు పావలా కంటే తక్కువే అనా మీ కోపం ఇన్ని చేస్తుంటే పవన్ న్నీ మాత్రం ఏమీ అనరు ఇలాంటి వాళ్ళ ను తిట్టటానికి మాత్రం ముందువుంటారు పవన్ కి చెప్పండి అన్న నువ్వు జగన్ కంటే వయసులో పెద్దోడివి అక్కడ జగన్ సొంత పార్టీ పెట్టీ చావు ఐనా బ్రతు కైనా ఒంటరి గానే పోరాడు తాను నేను బ్రతికి ఉన్నంత సేపు ఎవరితో పొత్తులు పెట్టు కొను అని ఇటు వైపు మూడు పార్టీలు కలిసి వస్తున్నా నేను సింగిల్ గానే వస్తాను నాకు ఎవరి తొను పొత్తులు వద్దు కానీ 175 175 కొడతాము అని చెప్తున్నాడు మనము ఏందుకు అలా పోటీ చేయకూడదు అని ఓహో మొన్నే అన్నాడు కదా నన్ను ప్రశ్నించ కూడదు అని

    • @girishpotharla8374
      @girishpotharla8374 หลายเดือนก่อน

      💯 pakage

    • @user-ps5lb9ci9h
      @user-ps5lb9ci9h หลายเดือนก่อน

      ​@@PanduPandu-bl4pr Poora Paytm Kukka 🐕🐶🐶

    • @NandyalaHosanna
      @NandyalaHosanna 16 วันที่ผ่านมา

      Rajesh brother nee over action appu

  • @rajmm180j98
    @rajmm180j98 27 วันที่ผ่านมา

    Rajesh anna aalochinche nirnayam tesukumtadani na abhiprayam

  • @sriramsanapala2721
    @sriramsanapala2721 27 วันที่ผ่านมา

    Sare le ra odinchey. Evaru ninnu aparu . . Em pekkuntavo pekko

  • @mojlovers4137
    @mojlovers4137 หลายเดือนก่อน +158

    అన్న మనిషి కి మాట నిలకడ చాలా అవసరం. అది లేకపోతే చాలా కష్టం. జై టీడీపి జై జనసేన.

    • @kommumahesh4863
      @kommumahesh4863 หลายเดือนก่อน +2

      Bro meeru goppaga chepparu .mari 2019 lo TDP tho vidipoyi malli 2024 lo TDP tho kalisadu mana pawan .mari idhi nilakada antara

    • @chirupower3648
      @chirupower3648 หลายเดือนก่อน

      Adhi pottura gutle,pk Rajesh la tdp member kaadhu guddiga matladaku
      ​@@kommumahesh4863

    • @kalyank4716
      @kalyank4716 หลายเดือนก่อน

      Unsubscribe

    • @chirupower3648
      @chirupower3648 หลายเดือนก่อน

      @@kommumahesh4863 pottu verura babu pottulo unte g muskoni undaalira babu , ycheap yadhava la matladite correct kaadhu,nanu sc kani pk eppudu sc st lu rellilani respect chestaadu ,cbn kuda Anni party latho pottu pettukunnadu

  • @DhanarajuReddy-wm8mw
    @DhanarajuReddy-wm8mw หลายเดือนก่อน +37

    ఇలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చిన ఎన్ని మాట్లాడిన ఆయన స్థానం వేరు ఆ స్థాయి వేరు ... జై పవన్ కళ్యాణ్ ✊జై జనసేనా జై టీడీపీ ✌️

  • @sameembegum3392
    @sameembegum3392 20 วันที่ผ่านมา

    శ్రీ రామ్ గారు 400 వందల సిటులు బి జె పి కి వసై‌ అంబెడ్కర్ రాసిన రాజృంగం మర్చచెసాతారు
    మైనారిటీలు క్రిస్టీ యన్లు దెశం వదిలి పొవాలి ఇలాంటి పార్టీ కి పవన్ కల్యాణ్ సపొర్ట చెస్తున్నరు ఈ టెన్త్ క్లాస్ గాడు ఎ పి కీరావటం మా దురదృష్టం

  • @ramanasetti861
    @ramanasetti861 24 วันที่ผ่านมา

    Super Rajesh anna

  • @akgakg851
    @akgakg851 หลายเดือนก่อน +61

    నీ వెనుక మహాసైన్యము ఉంటె నువ్వు ఎందుకు ఇండెపెండెంగా ఎందుకు పోటీ చేయలేవు ?
    నీ నుంచి 10 ఓట్లు వస్తే 100 ఓట్లు పోతాయీ ఎందుకు అంటే ని నేపథ్యం , నీ గతం అలాంటిది.
    TDP అధికార ప్రతినిధి అయ్యుండి పార్టీ కి వెతిరేకముగా మాట్లాడుతున్నావ్.
    జనసేన తో పొత్తు తెంచుకోపోతే రాజీనామా చేస్తా అని చెప్పండి.

  • @ravikiran9200
    @ravikiran9200 หลายเดือนก่อน +261

    పదవి కావాలంటే కష్టపడాలి Rajesh, ఇలాంటి పనికిమాలిని పనులు మానుకొ

    • @ASK045
      @ASK045 หลายเดือนก่อน

      ఎంత అవమానం జరుగుతున్నా గుద్ద మూసుకొని కూసోవాలా రా బై... ఎవనికోసం ఎందుకు పనిచెయ్యాలి? బానిసలుగా పని చెయ్యాలా... ఏ లంబిడికొడుకుల కోసం పని చెయ్యాలి ? కుల గజ్జి నా కొడుకులు

  • @seshasaibabaaddala2944
    @seshasaibabaaddala2944 21 วันที่ผ่านมา

    నువ్వు ఏం చెబితే అది విని మా అభిప్రాయాలు మార్చుకోలేము రాజేష్

  • @hanumanthreddy1548
    @hanumanthreddy1548 10 วันที่ผ่านมา

    Nice good.. emayindi