TV5 Murthy EMOTIONAL Reaction On Kolkata Doctor Ra*pe Incident and Demands Govt For Justice | TV5

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 192

  • @Kasi-y5f
    @Kasi-y5f 2 หลายเดือนก่อน +73

    మూర్తిగారు చాలా మంచి వాక్యాలు మాట్లాడారు.🙏
    భారతదేశంలో మృగాలను తయారు చేసే ఈ క్రింది అంటురోగాలు నిర్మూలించమనండి చాలు.ప్రజలకు వేల కోట్లు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.
    మద్యం
    గంజాయి
    డ్రగ్స్
    జూదం.

    • @velurunarasimhanaidu1509
      @velurunarasimhanaidu1509 2 หลายเดือนก่อน +4

      Politicians, police and government employees undagaa avi jaragavu

    • @jayalakshmisingaraju7623
      @jayalakshmisingaraju7623 2 หลายเดือนก่อน +4

      em kadu.sanjay dutt drug addict atanu mrugama.chala mandi tagutaru vallu mrugaluga ipoyara.women ni em chesina evvaru emi anaru .no siksha no vuri .bhayam,bhakti,respect vunte cheyyaru .

    • @bhagyammadevasani4475
      @bhagyammadevasani4475 2 หลายเดือนก่อน

      Yes bro 💯

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 2 หลายเดือนก่อน +38

    Super murty garu 👍🏼

  • @cnumundru
    @cnumundru 2 หลายเดือนก่อน +44

    మూర్తి గారి news రిపోర్టింగ్ super

  • @ramanagvr333
    @ramanagvr333 2 หลายเดือนก่อน +45

    Meeru మనిషి అన్నారు, నేను మగా వాడిగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నా.

    • @meet_bestwatch
      @meet_bestwatch 2 หลายเดือนก่อน +3

      ఇది ఏం బాధ కాదండి మీకు ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు లోపల ఒక ఆందోళన ఉంటుంది చూడండి అదండీ నిజంగా భయం అంటే అదే ఉంటుంది. ఆడవాళ్ళకి వాళ్లు మనుషుల్లాగా బతికే దానికి ఇస్తే చాలు. ఆడదానికి ఇష్టం ఉంటేనే తన పర్మిషన్ తీసుకుని మీరు ముందర వెళ్లాలి అనే కాన్షియస్నెస్ ఉంటే చాలండి.

  • @Jai_Bharat478
    @Jai_Bharat478 2 หลายเดือนก่อน +51

    ఆడపిల్లలకి జన్మని ఇవ్వాలంటే భయపడే పరిస్థితులు సమాజంలో

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im 2 หลายเดือนก่อน +20

    అత్యాచారం చేసిన వాడు చట్టాలను చూసి వెన్నులో వణుకు రావాలి అలాంటి శిక్సలు పడాలి

  • @kumarc8389
    @kumarc8389 2 หลายเดือนก่อน +28

    Excellent moorthy.

  • @HarishGUNDU-l4z
    @HarishGUNDU-l4z 2 หลายเดือนก่อน +20

    దేశంలో మత్తు పదార్థాలు ఆపేయాలి అప్పుడే దేశంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగవు

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 2 หลายเดือนก่อน +31

    మమత బెనర్జీ ఒక సిఎం ఐ యుండి ఆమెనే ధర్నా చేయడం ఏంటో ఆ దేవుడికే తెలియాలి

    • @venkatalakshmi2540
      @venkatalakshmi2540 2 หลายเดือนก่อน +2

      Because, In the Backdrop she is the real culprit!!!

    • @Sairam004
      @Sairam004 2 หลายเดือนก่อน +1

      తప్పుని కప్పిపుచ్చుకోవడం అంటే ఇదే

  • @Prasad-b5t
    @Prasad-b5t 2 หลายเดือนก่อน +12

    ఇదీ 77 ఏళ్ల స్వతంత్ర భారతం. సమాజమే నిజంగా సిగ్గుతో చచ్చిపోవాలి సర్. బ్రిటీషోళ్ళ కాలంలో కూడా ఇన్ని అత్యాచారం కేసులు నమోదయ్యేవో, కాదో ?

  • @RaviYedapally
    @RaviYedapally 2 หลายเดือนก่อน +17

    మన ప్రభుత్వాలకు సిగ్గు లేదు సార్

  • @satheeshkoppera-po6gp
    @satheeshkoppera-po6gp 2 หลายเดือนก่อน +23

    మమత కూడా ఒక ఆడదే .ధర్నా చేయడానికీ సిగ్గు undale

  • @colortheme-pv7gm
    @colortheme-pv7gm 2 หลายเดือนก่อน +19

    భారతదేశంలో ఆడవాళ్ళ బొమ్మలను దేవతలు లాగా చూస్తారు. ఆడాళ్ళని మాత్రం బొమ్మల చూస్తారు ఖర్మ ర బాబు 😯😯😯😯

    • @gafarkhan5129
      @gafarkhan5129 2 หลายเดือนก่อน

      We have to Proud to be Indian bro

  • @bharathteja6914
    @bharathteja6914 2 หลายเดือนก่อน +4

    హ్యాట్సాఫ్ మూర్తి గారు 🤝 మీలాంటి జర్నలిస్ట్ లు దేశానికి చాలా అవసరం 🙏🙏🙏

  • @sivaprasad3261
    @sivaprasad3261 2 หลายเดือนก่อน +11

    నేను మూర్తి గారికి పెద్ద అభిమానిని

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 2 หลายเดือนก่อน +8

    దొంగే దొంగ దొంగ అని అరచినట్టుంది మమతా బేగం ధర్నా చెయ్యడం చూస్తే.

  • @roxy_29
    @roxy_29 2 หลายเดือนก่อน +9

    భారత్ దేశం గొప్పది అని చెబుతారు ఏమిటి గొప్ప సౌదీ దేశాలు చాలా గొప్ప అక్కడ శిక్షలు ఎంత కఠినంగా ఉన్నాయి ఇక్కడ ఎలా ఉన్నాయి

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi 2 หลายเดือนก่อน +5

    మొత్తం దొరకాలి దొరుకుతారు ఇండిపెండెంట్ డే చెయ్యటం అనవసరం

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 2 หลายเดือนก่อน +11

    ఈ రోజుల్లో మీలాంటి వారుండడం ,🙏🙏

  • @leelatummala8651
    @leelatummala8651 2 หลายเดือนก่อน +3

    Yes

  • @saradasuresh8716
    @saradasuresh8716 2 หลายเดือนก่อน +7

    Take a bow murthygaru

  • @BhagyalakshmiBalli
    @BhagyalakshmiBalli 2 หลายเดือนก่อน +1

    Exactly sir

  • @NirmalaDevi-ql3wz
    @NirmalaDevi-ql3wz 2 หลายเดือนก่อน +3

    మీరు సూపర్

  • @kidzcave-w2w
    @kidzcave-w2w 2 หลายเดือนก่อน

    Ur great sir

  • @NirmalaDevi-ql3wz
    @NirmalaDevi-ql3wz 2 หลายเดือนก่อน +3

    నేను చెప్పేది ఏమిటి అంటే ఎవరైనా సరే ఆడపిల్లను కనొద్దండి అని జనాలకు చెప్తున్నాను

  • @VVijayalakshmi-n9n
    @VVijayalakshmi-n9n 2 หลายเดือนก่อน +2

    Nizam sir

  • @boyapallichary8000
    @boyapallichary8000 2 หลายเดือนก่อน +4

    అయ్యా మూర్తి గారు..... సైన్స్ కరెక్టే...... మృగం నుంచే మనిషి...... మనిషి నుంచీ మృగం.... రెండు నిజమే

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 2 หลายเดือนก่อน

    Super Anchor/Journalist in Telugu States!!! 🙏🙏🙏

  • @VenkatReddy-db8pz
    @VenkatReddy-db8pz 2 หลายเดือนก่อน +4

    Murthi garu pls do programs which is useful to society, for development

  • @జైహింద్-ప4ఘ
    @జైహింద్-ప4ఘ 2 หลายเดือนก่อน +4

    ఆడపిల్లల మానభంగాలు కూడ కులాలు,మతాంతరాలు మీదనే ఎక్కువగా జరుగుతున్నాయి సామి...ఆడపిల్ల కూడ ఒక అమ్మజాతిఅనే భావనే లేకుండాపోయింది,వారిమీద చెయ్యివేస్తున్నప్పుడు ప్రకృతిస్వరూపిణి ,త్రినయని అయిన "భవానీమాత" అనే సృహకూడ లేకుండాపోతుంది నేటి సమాజంలో...ఆడపిల్ల అగ్గిపుల్లలాంటిది అంటారుపెద్దలు ఆదరిస్తే ఇంట్లోదీపమై చెరిపితే ఆ ఇంటినే తగలేట్టే అగ్గికాష్ట గా మారి వంశాలకువంశాలే రావణకాష్టలా మారిన సందర్బాలు వేళ్ళు,కాదు,లక్షలు కాదు కోట్లల్లోనే ఉన్నాయి ఈ ప్రపంచంలో..వెలుగుచూపే "దీపాన్ని" గుండెల్లో పెట్టుకోవలసిన ఈ మానవసమాజం అహంకారంతో కాళ్ళకిందపడేసి తొక్కిపట్టుకొని నిలువెల్లా కాలిపోతున్నారు సామి....జై హింద్..

  • @babulbp
    @babulbp 2 หลายเดือนก่อน +3

    ఒకసంఘటన జరిగినతరువాత బాగా ప్రచారంజరిగితే ఖర్చుపెట్టేదాంట్లో జాగ్రత్తలకోసం, monitoring కోసం 10 వంతు పెడితే అంతా సుఖంగా ఉంటారు.

  • @bharathivenuturupalli2263
    @bharathivenuturupalli2263 2 หลายเดือนก่อน +3

    ఇంత డేటా లో ఎంత మంది కి న్యాయం జరిగింది....జరిగేవి ఆపలేరు... జరిగిన వాటికి న్యాయం చేయలేరు..... కఠినమైన శిక్షలు పడెలా చట్టాలను ఎందుకు సవరించరు..... ఒకప్పుడు నేర చరిత్ర వున్న వారు.. రౌడీ షీట్ ఉన్నవారు రాజకీయాల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు...మరి ఇప్పుడు వారు ( మాత్రమే) అర్హులు అని .చట్టాలు మార్పు తేలేదా.ఈ ఉద్యమం ఆగకూడదు...అంతు తేల్చాల్సిందే.......చెడు ఆలోచన తో ఆడదాని వైపు చూడాలంటేనే భయపడి ఛావాలి... అలాంటి శిక్షలు పడాలి

  • @annapurna6462
    @annapurna6462 2 หลายเดือนก่อน +1

    Nijam thammudu meeru cheppedi adapillalaku rakshanaledu

  • @kumarsreenivas
    @kumarsreenivas 2 หลายเดือนก่อน +1

    Justice

  • @vallabhapurapusyam3415
    @vallabhapurapusyam3415 2 หลายเดือนก่อน +4

    సార్ గతంలో ఐయేషా మీరా హత్యా చారం జరిగినా ఇప్పటి వరకు నిందితులను ఇప్పటివరకు పట్టుకోలేదు. కారణం ఏమై ఉంటుంది మూర్తి గారు?. ఇటువంటి సంఘటనలు ప్రభుత్వ కనుసన్నలలో జరిగితే నిందితులను పట్టుకోగలరా?. మీకూ తెలుసు. ఏమి జరుగుతుంందో.

  • @babulbp
    @babulbp 2 หลายเดือนก่อน +3

    లెఖ్ఖ కు రానివెన్నో.. అవికూడా కలిపితే 10నిముషాలకొకటి జరుగుతాయేమో!
    శిక్ష పడదనేకదా..

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi 2 หลายเดือนก่อน +3

    మనుషులు మృగాలు కంటే హీనంగా మారిపోయాడు ఈ సమాజం మంచిగా మారాలి పేరెంట్స్ కు కౌన్సిలింగ్ ఇవ్వాలి సెల్ ఫోన్ కూడా చాలా వరకు కారణం మారాలి ఈ సమాజం

  • @psivasankar2644
    @psivasankar2644 2 หลายเดือนก่อน +1

    ఎవరు కాపాడలేరు ఎవరి జాగ్రత్త లో వాళ్ళు ఉండాలి

  • @kuchibhotlasrinivasasarma1046
    @kuchibhotlasrinivasasarma1046 2 หลายเดือนก่อน +1

    తప్పు చేసిన వారికి కఠిన శిక్ష పడాల్సిందే
    తప్పు చేసిన వారికి సహకరించిన వారికి మరీ కఠినంగా శిక్షించ నంతకాలం ఇంతే

  • @durgabathula1914
    @durgabathula1914 2 หลายเดือนก่อน

    Super sir

  • @venkataramana719
    @venkataramana719 2 หลายเดือนก่อน +1

    మనసు లేని వాళ్ళు ఉన్నారని భారత దేశంలో నాకు అర్థం అయింది.

  • @RamaKrishna-qp9im
    @RamaKrishna-qp9im 2 หลายเดือนก่อน +1

    ఐదు రోజుల తర్వాత ఇప్పుడు కళ్ళు తెరిచింది తెలుగు మీడియా సిగ్గు సిగ్గు

  • @BalaChandrudu-ut8hb
    @BalaChandrudu-ut8hb 2 หลายเดือนก่อน +2

    మూర్తిగారు go ms 98 శ్రీశైలం ముంపు బాధితులం నీవు తప్పు చేయవు ఆంధ్రజ్యోతి లోఉన్నపుడు మాకు సహాయము చేసినావు మీ పుణ్యము లబ్బి వెంటస్వామి 965 ఎంప్లాయ్స్ ఐ నారు

  • @dharmakella127
    @dharmakella127 2 หลายเดือนก่อน +1

    Sir ఇవన్ని వద్దు ..వాడిని వెంటనే.. కలిచ్చి పారేయాలి...acts మార్చాలి..

  • @tharungillela1426
    @tharungillela1426 2 หลายเดือนก่อน

    🔥

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 2 หลายเดือนก่อน +9

    PM మోడీ సిగ్గు పడాలి. Sikshalu లేవు. Varusaga 100 cases నడి road lo ప్రజలకు అప్పజెప్పలి. మమత nu ఉరి తియ్యలి. 😢😢😢

    • @purshidasari6892
      @purshidasari6892 2 หลายเดือนก่อน

      Terrorists ni champitey adiche vedavalu unna desham edi em matladutunnav 50% crimes marakaley chestunaru e desham lo vala janaba 23% ayinapatiki

    • @rajuboidi8187
      @rajuboidi8187 2 หลายเดือนก่อน +2

      70 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ఏమి చేసింది.. రాజ్యాగం రాసిన వాళ్ళు ఏ చట్టాలు ఎలా రాసారు అని మాట్లాడుతున్నావ్ bro

    • @parvathidevisristi1958
      @parvathidevisristi1958 2 หลายเดือนก่อน

      @@rajuboidi8187 అందరూ చట్టాలను గాలికి వదిలేశారు bro, అందుకే మన sisters ఇలా అన్యాయమై పోతున్నారు bro.

    • @rajuboidi8187
      @rajuboidi8187 2 หลายเดือนก่อน

      @@parvathidevisristi1958 ఇప్పుడు అడగండి అంబేద్కరిస్ట్ లు అని చెప్పుకొని తిరిగే వాళ్ళు ఏ చట్టం రాసారు అని... ఇలాంటి విషయాల్లో మాటలు రావు... ఒకే ఓక మాట దళితులు దళితులు అని వాగుతారు కానీ ఇలాటి విషయం మాట్లాడుతారా 🤫

  • @buddamanohar5445
    @buddamanohar5445 2 หลายเดือนก่อน +3

    🙏🙏🙏

  • @ind882
    @ind882 2 หลายเดือนก่อน

    Really.. It's shame for the country

  • @chokkalasanthoshofficial9196
    @chokkalasanthoshofficial9196 2 หลายเดือนก่อน

    Your correct sir. but
    society is the ⚡ Danger

  • @TribalMirror
    @TribalMirror 2 หลายเดือนก่อน

    మూర్తి గారు మీరు నాకు సమాధానం చెప్పాలి
    డార్విన్ సిద్ధాంతం నిజంగా తప్పా?
    లేకపోతే మీరు మనిషి మృగం లాగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఆ వాక్య ప్రయోగం చేసారా?
    ఎందుకంటే మీలాంటి విజ్ఞానవంతులు చెప్పిన విషయాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయి.
    ఒకవేళ సిద్ధాంతం తప్పు ఐతే సరైన వివరణనివ్వగలరు???
    మీరు మంచి వివరణ తో వార్త అందించారు నిజంగా సిగ్గుపడాల్సిన సందర్భం
    ఆ చెల్లి వీడియో చూసినంత సేపు దుఖం ఆగలేదు.
    అంటే మీరు సైన్స్ టీచర్స్ని అసహ్యించుకోవడం బాగోలేదు
    Ncert/ scert వారు సప్లై చేసిన పాఠ్యాంశాలను వారు బోధిస్తారు అంతే కానీ స్వతహాగా చెప్పే అవకాశం వారికి ఎక్కడిది
    అలాగే ఇప్పటివరకు కేవలం
    మత ఛాందస వాదులు మాత్రమే డార్విన్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు.
    కాబట్టి దయచేసి మాకు తెలియని విషయం ఏదైనా ఉంటే తెలుపగలరు

  • @ksraokarra2367
    @ksraokarra2367 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @NirmalaDevi-ql3wz
    @NirmalaDevi-ql3wz 2 หลายเดือนก่อน

    ♥️

  • @yasminmahammad5776
    @yasminmahammad5776 2 หลายเดือนก่อน

    👍

  • @mahieditstlg
    @mahieditstlg 2 หลายเดือนก่อน

    😢

  • @gyaraharishkumar5353
    @gyaraharishkumar5353 2 หลายเดือนก่อน

    Murthi gaaru meeru maatlade maatalu ardam cheskunte chaala answers dorukuthay ,antary ga medhavulu maatlade maatalu samantulaku ardam kaavu Ani ala ,you are sooo great meeru news reporter kaakunda raajakiyallo unte bagundu

  • @chintateja6164
    @chintateja6164 2 หลายเดือนก่อน

    Very 1st we have to restrict our websites....it's a shame

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 2 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @Chinnu-im1lq
    @Chinnu-im1lq 2 หลายเดือนก่อน +11

    Sir naadhoka చిన్న విన్నపం సినిమాలలో ఆడవాళ్ళు వేసుకునే దుస్తులు మారాలి డిజె లు మారాలి ఇంత బరితెగింపుకు హీరోయిన్స్ వల్లే అని నా అభిప్రాయం sir

    • @logicspunches981
      @logicspunches981 2 หลายเดือนก่อน

      అది కూడా ఒక్క కారణం బ్రదర్

    • @Live_Love_Laugh_Always
      @Live_Love_Laugh_Always 2 หลายเดือนก่อน

      Alanti battalu vesukoni musali valla meda,pasi bidda la meda kuda chestunnaru!
      Alochana vidhanam lo tappu,boys ni penche tapudu ela undalo nerpinchali!

  • @JVvlogs-j1v
    @JVvlogs-j1v 2 หลายเดือนก่อน

    మూర్తి గారు అరబ్ దేశం చట్టాలు తీసుకురావాలి

  • @upendranaidu1179
    @upendranaidu1179 2 หลายเดือนก่อน +6

    May be meru cheppina first 4 states gurinchi సెంట్రల్ గవర్నమెంట్ సీరీయస్ గా ఆర్డర్స్ evvali మూర్తి గారు

  • @deshavenigangadhar1454
    @deshavenigangadhar1454 2 หลายเดือนก่อน +2

    Mana
    India Looo
    Sheskhaloo
    Curet gaa lev Brother's
    Spot Loo Narakali..

  • @gopimandapati874
    @gopimandapati874 2 หลายเดือนก่อน

    👌👌👌🤝✌️👏

  • @RiffaBahrain-yo4br
    @RiffaBahrain-yo4br 2 หลายเดือนก่อน

    అండ్ ఇంకా ఉరి తీయకుండా ఇంకా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు

  • @AnnepuSukanya
    @AnnepuSukanya 2 หลายเดือนก่อน +2

    మీకు ఇప్పుడు. కళ్లు తెరుకున్నాయా. మూర్తి గారు. డార్విన్ చనిపోయే ఒగంట ముందు ఏమన్నాడో ముకు తెలుసా.? నేను సృష్టి కర్తకు ద్రోహం చేసాను. ఓ భయంకరమైన తప్పుడు సిద్ధాంతాన్ని లోకానికి నూరి పోసేసాను. ఇప్పుడు దానిని తిరిగి ఇది తప్పు అని చెప్పలేను అని హాస్పిటల్లో ఒక నర్సు తో. చెప్పి ప్రాణం విడిచాడు

    • @thedeadpoet3982
      @thedeadpoet3982 2 หลายเดือนก่อน +3

      చార్లెస్ డార్విన్ చనిపోయింది హాస్పిటల్ లో కాదు ఆయన సొంత ఇంట్లో దానిని తర్వాత museum గా మార్చారు ఇకబోతే ఆయన చివరిగా చెప్పిన మాటలు తన వైఫ్ తో .. నీవు నాకు మంచి భార్య గా ఉన్నావ్ I am not the least afraid of death -Remember what a good wife you have been to me-Tell all my children to remember how good they have been to me . అది ఆయన చెప్పిన మాట.

  • @xxxxxxxx8215
    @xxxxxxxx8215 2 หลายเดือนก่อน

    కోర్టులు న్యాయమూర్తులు సాక్యాలు వాదనలు అని.. వాయిదాలు లేకుండా ఇమ్మీడియేట్ గా శిక్ష విధించ గలిగితే కొంతవరకు నేరాలు తగ్గించవచ్చు. ఇలాంటి కేసులు లో బహిరంగ శిక్ష (వాడి మర్మాంగాన్ని కోసి చేతిలో పెట్టాలి) ఇంకొకడు చెయ్యడానికి భయపడతాడు, అంతేగానీ సాగదీసుకుంటూ పోతే, ఇలా ర్యాలీలు 4 రోజులు చెయ్యాలి తరువాత మార్చిపోవాలి

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 2 หลายเดือนก่อน

    ముందు ఆ హాస్పిటల్ నీ సీజ్ చేసి,అందరి పై దర్యాప్తు చెయ్యాలి.

  • @meet_bestwatch
    @meet_bestwatch 2 หลายเดือนก่อน +1

    Dubai lo law chala strict unaru.inta ayina deshvam lo law strict cheyaledu.

  • @kharikrishna1117
    @kharikrishna1117 2 หลายเดือนก่อน

    అంబేద్కర్ రాజ్యాంగం కాబట్టి ఈ విధంగా తగలడింది అదే మనుధర్మం అంటే ఒకటి కూడా జరగదు ఇది నిజం అని మా అనుభవంలో అనిపిస్తుంది

  • @RiffaBahrain-yo4br
    @RiffaBahrain-yo4br 2 หลายเดือนก่อน

    ప్రజల సిగ్గు ఉందా ఏంటండీ

  • @reddypaidithalli7843
    @reddypaidithalli7843 2 หลายเดือนก่อน

    ఒక్క మృగం కాదు sir చాలా మృగాలు ఉన్నాయి ఈ ప్రపంచం అంతా అంత్రించి పోతే బాగుంటుంది

  • @ramanaa3965
    @ramanaa3965 2 หลายเดือนก่อน +2

    West Bengal govtnu dismiss chesi president rule pettali

  • @Gpavan1085
    @Gpavan1085 2 หลายเดือนก่อน

    దీనికి సంబంధించిన ప్రతివాన్ని చాలా క్రూరంగా చంపాలి

  • @karnarohitmaheshsai7793
    @karnarohitmaheshsai7793 2 หลายเดือนก่อน +13

    Sir mi meda venu swamy vala wife compliant chesaru miru blackmail chesi dabbulu adugutunaru anni valaki samadnam cheppandi sir miru alanti vallu kadini Naku telusu

    • @kumarc8389
      @kumarc8389 2 หลายเดือนก่อน

      Venu wife dabbu chusu koni kallu netthiki yekkayi. Adhi brahmin ante aa caste ki insult. Pubs petti dabbu kavali ee bramin venu pellaniki. Asahyam gaa vundi adhi oka aadadhi ante

    • @freelookindia5191
      @freelookindia5191 2 หลายเดือนก่อน

      Anna edhi time kadhu a Paniki Malina valla gurinchi pakkana pettandi annaya mundhu manaku justice ⚖️⚖️⚖️ kavali anna a loocha Galla kosam endhuku anna

    • @karnarohitmaheshsai7793
      @karnarohitmaheshsai7793 2 หลายเดือนก่อน

      @@freelookindia5191 nuvvu cheppindi correct manaki justice kavali kani venu swamy vala wife memu chenipotanu anni video pettaru

    • @Neekendhukuraa_.200.
      @Neekendhukuraa_.200. 2 หลายเดือนก่อน

      ఇపుడు ఆ వాణి వేణు ఉంటేనేం పోతేనేం ​@@karnarohitmaheshsai7793

  • @manoharyadav9121
    @manoharyadav9121 หลายเดือนก่อน

    Save Bangladeshi Hindus

  • @Ksshankar.
    @Ksshankar. 2 หลายเดือนก่อน

    రెండు చేతులు నరికి సమాజంలో వదలాలి ఇదే సరైన శిక్ష.

  • @freelookindia5191
    @freelookindia5191 2 หลายเดือนก่อน

    అవును అన్న

  • @vangabach
    @vangabach 2 หลายเดือนก่อน

    This is INDIA

  • @Sravanmolathati
    @Sravanmolathati 2 หลายเดือนก่อน

    అబ్బా నిజామా

  • @padmavathich4822
    @padmavathich4822 2 หลายเดือนก่อน

    No serious action against VVIP culprits.

  • @anilkishu3639
    @anilkishu3639 2 หลายเดือนก่อน +1

    mrugam kuda infinity times best

  • @indirachalagalla7034
    @indirachalagalla7034 2 หลายเดือนก่อน

    Sir bhayamestundi chattalu marshaling sir miru dani gurinchi matladandi

  • @Pranitha-jr5ex
    @Pranitha-jr5ex 2 หลายเดือนก่อน

    Manam e laws teysete better next min eh chapeyali

  • @enjoyeverysecond2585
    @enjoyeverysecond2585 2 หลายเดือนก่อน

    Hathras ghatana Gurinchi Kuda Matladandi Murthi Garu....

  • @aadarshmoses500
    @aadarshmoses500 2 หลายเดือนก่อน

    ఇలాంటి చానల్లకు అదుపులేకుండా పోతుంది. తప్పక మీకు న్యాయము తీర్చే ఒక రోజు వస్తుంది . అన్నీ లెక్కించబడుతున్నాయి.

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 2 หลายเดือนก่อน

      నీలాంటి పశువులు కలలోనే బ్రతుకుతాయి. ఆఖరికి ఆ కలలోనే చస్తాయి.

  • @RakeshDeshpande-w7q
    @RakeshDeshpande-w7q 2 หลายเดือนก่อน

    మీడియా తప్పు కూడా ఉంది..ఎన్ని రోజులు మీరు మాట్లాడతారో చూద్దాం ?

  • @BonalaRaju-c8n
    @BonalaRaju-c8n 2 หลายเดือนก่อน

    Alla chyese vadeni Nadi rodelo enkountar chyeyali appudu andharelonu bayam ravali sir

  • @AVani-qp7qw
    @AVani-qp7qw 2 หลายเดือนก่อน

    Gandhiji and so many freedom fighters brought freedom to Indians from British. Now whole Indians should bring freedom for womens to live safely on earth, protect them.

  • @chethanmary
    @chethanmary 2 หลายเดือนก่อน

    Babu meeru annade nejamu Babu pasekandulanukuuda vadalatalledu

  • @kondaveeti1975
    @kondaveeti1975 2 หลายเดือนก่อน +1

    మోడీ ఈ దేశం ని పరిపాలన చేయడానికి అనర్హుడు, మమత బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా అనర్హురాలు , ప్రజలు వివేకంతో బ్రతకక పోతే ఈ సమాజం రాక్షస సమాజం అవుతుంది.

  • @neelavenidevarapalli7061
    @neelavenidevarapalli7061 2 หลายเดือนก่อน +1

    Roju vinalaka pothunnam iva news baghavanthuda

  • @sivaprasad7982
    @sivaprasad7982 2 หลายเดือนก่อน +2

    poyekalam vachindhi lokam lo papalu perugutunay

  • @anonymous-ig2jp
    @anonymous-ig2jp 2 หลายเดือนก่อน

    Good man should protect evil man otherwise, woman can not fight man alone

  • @sundariparimi9700
    @sundariparimi9700 2 หลายเดือนก่อน

    అవును

  • @RayCh
    @RayCh 2 หลายเดือนก่อน

    Even though these figures are disheartening
    This is wrong way of seeing things.
    1. Because India is 1/7th of world population.
    2. More rapes reported, is not equal to rapes actually happening. Because many cases go unreported.
    3. Sweden has the highest rape cases doesn't me it's a country of Rapest but women are brave enough to report.
    So stats can be harsh sometimes.

  • @padmas8613
    @padmas8613 2 หลายเดือนก่อน

    Correct andi aadapillalu unna vallu enta bayapadutunnaro telusa sir,charyalu evi sir shame shame😂😂

  • @ramaraju2530
    @ramaraju2530 2 หลายเดือนก่อน

    Sir India law and order money, political cheti lo keelu bomma.

  • @JYOTHIGANDLA-r3u
    @JYOTHIGANDLA-r3u 2 หลายเดือนก่อน

    They will protect criminals

  • @sureshrao2528
    @sureshrao2528 2 หลายเดือนก่อน

    news channels turned into serials shows

  • @sagargajjela8420
    @sagargajjela8420 2 หลายเดือนก่อน

    Up lo aithe regular ga avve untavi so called cheptharu vadu thopu ani...

  • @jyothichunduru8933
    @jyothichunduru8933 2 หลายเดือนก่อน

    Darunam moorthy garu elanti samajam lo vunnama bhayam vestundhi a ammayi ni taluchukuntene edupu vachestundhi sir papam oka manchi dr ni kolpoindhi society a parents ki a bidda ela thirigi vastundhi a badha ni evaru emi cheppi odarustaru papam entha darunam sir