(2)ఆ ఆధారము ఏమిటనగా! అప్పటి ప్రస్తుత ప్రారబ్ధకర్మ ఏది జరుగవలెనని చూపిస్తున్నదో, దానినే చిత్తము చిత్తగించి, ఆ విషయమును చేయవలసిన విధానమును మనస్సుకు తెలియజేయును. మనస్సు వెంటనే ఆ విషయమును శరీర బాహ్యేంద్రియములకు చేర్చును. మనస్సు ఆదేశించినట్లు శరీర అవయములు పనిచేయును. ఇదంతయు ఒక కార్యము జరుగుటకు నిర్ణయింపబడిన శరీర యంత్రాంగమని తెలియాలి. ప్రారబ్ధకర్మ కార్యరూపమౌటకు మనస్సు, బుద్ధి, చిత్తము, శరీర అవయములు పది మొత్తము 13 పాత్రధారులై ఉన్నవి. ఒక కార్యము జరుగునప్పుడు శరీర యంత్రాంగమెలా ఉన్నదో గ్రహించాము కదా! ఇందులో జీవుని పాత్ర ఏమిలేదు. జీవుడు సాక్షిగా చూస్తూవుండువాడే, ప్రారబ్ధకర్మ అమలుకు రావడములో మనస్సు, బుద్ధి, చిత్తము వాటివాటి పనిచేయు చున్నప్పుడు జీవుడు కూడ అక్కడే ఉన్నాడు. కనుక ఆ విషయమంతయు జీవునికి తెలుస్తూనే ఉండును. అట్లే ఒక దాని విషయము మరొక దానికి తెలుస్తూనే ఉండును. శరీరములో జీవుడు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహము అను ముఖ్య అంతరంగములైన వాటిలో కర్మ కార్యరూపమౌటకు మనస్సు, బుద్ధి, చిత్తము మూడు మాత్రమే పాత్రధారులై ఉండగ జీవాత్మ, అహము ఏమాత్రము సంబంధము లేనివై ఉన్నవి. కార్యము జరుగుటకు వీటి సంబంధము ఏమాత్రము లేదు. మనో, బుద్ధి, చిత్తముల స్పందన ప్రకారము శరీరము ద్వార కార్యము జరుగు చున్నప్పుడు ఆ కార్యములో ఉన్న బాధలుగాని, సుఖములుగాని అనుభవించు వాడు జీవాత్మ. జీవుడు శరీరములో కష్ట సుఖముల అనుభవములను పొందుటకే ఉన్నాడని తెలియాలి. ఒక సమయములో లడ్డు తినవలెనను జ్ఞప్తిరావడము, అప్పటి ఆశ గుణము ప్రకారము బుద్ధి తినమని యోచించిన దానిని చిత్తము నిర్ణయంచడము, శరీరములోని చేతులు తినిపించడము, నోరు తినడము, అందులోని రుచి యొక్క అనుభూతిని నాలుక మనస్సుకు అందివ్వడము, దానిని వెంటనే మనస్సులోపలనున్న జీవునికి చేర్చడము, జీవుడు ఆ అనుభూతిని పొంది సంతోషించడము జరుగుచున్నది. ఆ విధముగనే వైద్యము ప్రకారము మందు తినవలసి వచ్చినప్పుడు, తినే మందులో చేదును కూడ మనస్సు ద్వార అనుభవించి బాధపడవలసి వస్తున్నది. పని చేయించునది మనో, బుద్ధి, చిత్తములు కాగ సుఖ దుఃఖములు అనుభవించువాడు జీవాత్మ. ప్రారబ్ధము యొక్క ఉద్దేశ్యము జీవున్ని అనుభవింపచేయడమే కావున దానికి తగినట్లు శరీర యంత్రాగమంతయు అమర్చి పెట్టబడినది. ఇంతవరకు అహము యొక్క పని ఏమిటో తెలియలేదు కదా! ఇప్పుడు చూస్తాము. ఒక కార్యములో మనస్సు, బుద్ధి, చిత్తములు శ్రమించగ, జరిగిన పనిలోని అనుభవమును జీవుడు పొందుచుండగ, ప్రక్కనే ఉన్న అహము ఈ పని మొత్తమునకు నీవే అధిపతివి, నీవలననే ఈ పని జరుగుచున్నదని జీవునికి బోధిస్తున్నది. జీవుడు అహము యొక్క భావమును గ్రహించినవాడై, అనగా అహంభావుడై ఈ పనిని నేనే చేయుచున్నానని భావిస్తున్నాడు. అప్పుడు కార్యములో స్వభావముగా పుట్టిన ఆగామికకర్మ జీవుని కర్మచక్రములో చేరిపోవుచున్నది. జీవాత్మ పాత ప్రారబ్ధకర్మను అనుభవించినవాడైనప్పటికి క్రొత్త ఆగామికకర్మ తిరిగి సంపాదించుకొన్నవాడైనాడు. అనుభవించి పాతకర్మను లేకుండా చేసుకొనగ తిరిగి క్రొత్త కర్మ వచ్చి చేరినది. ఇది సాధారణ జీవుని యొక్క నిత్యకర్మ విధానము, నిత్య కార్యాచరణలో పుట్టుకొస్తున్న నిత్య కర్మాభివృద్ధి. ఈ విధానము సర్వ జగత్తులో జీవుల ఎడల జరుగు యాంత్రిక విధానము. ఇది అంతర్ముఖముగా జరుగుచున్నది. కావున ఎవరికి తెలియకపోయినది. బాహ్యకార్యముల మీద ఉన్న దృష్ఠి అంతరంగ విధానము మీద ఏమాత్రము ఎవరికి లేదు. అందువలన కర్మ తరగడమే గాక పెరుగుచూ పోవుచున్నది. కర్మవున్నంత వరకు జన్మలు తప్పవు. కావున జీవుడు జనన మరణచక్రము నుండి బయటపడలేక పోవుచున్నాడు. కర్మ ఎలా వస్తున్నదో తెలుసుకొన్నాము. కర్మ ఎలా రాకుండ చేసుకోవాలో కూడా తెలుసుకొందాము. ఇంతవరకు శ్లోకము యొక్క నిజార్థములోనికి మనము రాలేదు. ఇప్పుడు శ్లోకములో చెప్పబడిన విషయములోనికి వస్తున్నాము. ప్రారబ్ధము ప్రకారము కార్యములు ఎలా జరుగుచున్నవో, శరీరములోనున్న మనో, బుద్ధి, చిత్త, అహంకారముల యొక్క పనియేమో, ఏమిచేయని జీవుడు ఎందుకున్నాడో తెలుసుకొన్నాము. చివరిలోనున్న అహము కార్యమునకు కారణము నేను అను భావము జీవునకు పుట్టించుట చేత క్రొత్తకర్మను తగిలిస్తున్నదని తెలుసుకున్నాము. కర్మ అంటుకొనుటకు కారణము అహమేనని తెలిసిపోయినది. కర్మను తగిలించడమే అహము యొక్క పనియైనపుడు, కర్మ నిర్మూలణము కూడ అహము వద్దనే ఉన్నదని తెలిసిపోవుచున్నది. అహము యొక్క మాటను జీవుడు గ్రుడ్డిగా వినడము వలననే కర్మ అంటుచున్నది. కావున జీవునకు అహమునకు ఉన్న సంబంధములోనే కర్మ అంటు సారాంశమున్నది.(కొనసాగింపు తర్వాత కామెంట్ చూడండి)
3)వాస్తవానికి కార్యములో జీవునకు సంబంధములేనప్పుడు నేనే చేయుచున్నానని జీవుడు అనుకోవడము, అహము యొక్క మాటను నిజమా కాదా అని చూడక జీవుడు గ్రుడ్డిగా నమ్మడము ఎందుకు జరుగుచున్నదని యోచించి చూచిన, జీవునకు సత్యమేది? అసత్యమేదని తెలుసుకొను విచక్షణా దృష్ఠిలేదని తెలియుచున్నది. అజ్ఞాన అంధత్వముతోనున్న జీవుడు ప్రక్కన ఉన్న అహము మీద ఆధారపడుచున్నాడు. అహము యొక్క పని ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెప్పడమే, కావున జీవునకు సంబంధములేని విషయమును సంబంధమేర్పరచి అహము చెప్పుచున్నది. అజ్ఞానమను గ్రుడ్డితనము గల జీవుడు అహము మీద ఆధారపడి అది చెప్పినది నిజమేనని నమ్ముచున్నాడు. జ్ఞానదృష్ఠి కల్గిన జీవుడు అహము మీద ఆధారపడడము లేదు. కార్యమునకు కారణమూలము కర్మని, దాని ప్రేరణలో మనస్సు, బుద్ధి, చిత్తము గుణములను ఉపయోగించుకొని కార్యము చేయుచున్నవని, జీవుడైన తనకు కార్యములోని అనుభవము తప్ప ఇతరత్రా సంబంధమేమిలేదని తన జ్ఞానదృష్ఠి తో తెలుసుకొనుచున్నాడు. అటువంటప్పుడు అహము యొక్క మాటను అసత్యమని త్రోసివేయుచున్నాడు. బాహ్యముగా అగ్నిమండుటకు ఆక్సిజన్ (ప్రాణవాయువు) అవసరము. అట్లే అగ్ని ఆరిపోవుటకు కార్బన్ డై ఆక్సైడ్ (బొగ్గుపులుసు వాయువు) అవసరము. ఆక్సిజన్ ఉన్నప్పుడే మంట మండగల్గుచున్నది. ఆ విధముగానే అహము పని చేయకున్నప్పుడే జ్ఞానాగ్ని మంట ప్రకాశముగా మండుచున్నది. కార్బన్ డై ఆక్సైడ్ ఉన్నప్పుడు అగ్ని ఆరిపోవునట్లు అహము యొక్క పని ఉన్నప్పుడు జ్ఞానాగ్ని మండక ఆరిపోవుచున్నది. బాహ్యాగ్ని మండుటకు ఆరిపోవుటకు వాయువు యొక్క ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ లు కారణమైనట్లు. శరీరములో జ్ఞానాగ్ని మండుటకు ఆరిపోవుటకు అహము యొక్క వృత్తి నివృత్తులు కారణమగుచున్నవి. అహము వృత్తిగా ఉన్నప్పుడు జ్ఞానాగ్ని ఆరిపోయి కర్మలను కాల్చలేని స్థితిలోనున్నది. అప్పుడు సంభవించు ఆగామికర్మ జీవుని కర్మచక్రమును చేరుచున్నది. అహము నివృత్తి అయినప్పుడు జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లి మండుచు కర్మను కాల్చు స్థోమత కలిగివున్నది. అప్పుడు సంభవించు ఆగామి కర్మ జ్ఞానాగ్ని లో పూర్తి కాలిపోవుచున్నది. ఆగామికర్మ దహనమగుటకు మరియు కాకుండుటకు అహంకారవృత్తి నివృత్తుల మీద ఆధారపడివున్నది. అహంకారము శరీరములో ఒక్కమారు కొంత సమయము లేకుండా పోయిన తర్వాత ఎప్పటికి లేకుండా పోతుందనుకోకూడదు. జీవునకు ఒకమారు మరణమొచ్చినంత మాత్రమున వేరేచోట పుట్టడని చెప్పలేము కదా! అట్లే అహము కూడ ఒక విషయములో నివృత్తి అయినంతమాత్రమున వేరే విషయములో పుట్టదనుకోకూడదు. శరీరము ఉన్నంతవరకు అది ఉండును. అది మాటి మాటికి తన పని తాను చేయుచుండును. జ్ఞానము కల్గిన జీవుడు కూడ మాటి మాటికి దాని మాటను పెడచెవిన పెట్టుచు అహమును నివృత్తి చేయుచునే ఉండవలెను. ఎప్పుడైతే అహమున్నదో అప్పుడు జ్ఞానాగ్ని లేదు, ఆగామికర్మ కలదు. ఎప్పుడైతే అహము లేదో అప్పుడు జ్ఞానాగ్ని వున్నది, ఆగామికర్మ లేదు. అహమును బట్టి జ్ఞానాగ్ని, జ్ఞానాగ్నిని బట్టి కర్మ కలదని తెలియాలి. అహంకారమున్నప్పుడు ఆగామికర్మ ఉన్నది. అహంకారము లేనప్పుడు ఆగామికర్మ లేదు. అహంకారములేనప్పుడు జ్ఞానాగ్ని వున్నది. అహంకారమున్నప్పుడు జ్ఞానాగ్ని లేదు. జ్ఞానాగ్ని ఉన్నప్పుడు ఆగామికర్మ కాలిపోవుచున్నది. జ్ఞానాగ్నిలేనప్పుడు ఆగామికర్మ వృద్ధి అగుచున్నది. జ్ఞానము కల్గినవాడు, శరీర యంత్రాంగమంత తెలిసినవాడు, పని చేయునప్పుడు ప్రారబ్ధకర్మ ప్రకారము పని జరుగునని తెలిసినవాడై, ప్రారబ్ధకర్మ ప్రకారమే కనిపించు ఫలితము వచ్చునని తెలిసి చేయుచుండును. ఫలితము మీద ఆశ పెట్టుకొనక దానిని ప్రారబ్ధము ముందే నిర్ణయించివుండునని, తన ఇష్ట అయిష్టముల మీద ఫలితముండదని తెలిసిచేయుచుండును. ఈ విధముగా ఫలితము మీద ఆశలేక అంతటికి ప్రారబ్ధకర్మే కారణమని, దాని ప్రకారమే శరీర భాగములన్నియు పనిచేయుచున్నవని, శరీరములో తానొక భాగమని, తన పని కష్టసుఖములు అనుభవించడమేడనని తెలిసివుండును. అట్లు తెలిసి నిమిత్తమాత్రముగ కార్యములు చేయువానిని కర్మయోగి అంటున్నాము. వానిలో జ్ఞానాగ్ని వుండి ఆగామికర్మ రాకుండ కాల్చి బూడిద చేయుచున్నది. కర్మల బూడిద కల్గినవాడు కనుక సన్న్యాసి అంటున్నాము. సన్న్యాసి దగ్గర బూడిద తప్ప ఏముంటుందని మాటవరసకు అంటుంటాము కదా! సన్న్యాసి అంటే కర్మయోగియని, బూడిద అంటే కర్మకాలినదని ఎవరు అనుకోరు. బయటకి కనిపించు బూడిద లేకున్నప్పటికి వాని దగ్గర బూడిద తప్ప ఏముంది అనడము విచిత్రమేకదా! కొనసాగింపు (4) లో
(4)దీనికంటే మరొక పెద్ద విచిత్రమేమిటంటే 'ననిరగ్ని' ' అగ్నిలేనివాడు' అని పై శ్లోకములో చెప్పగ, బాహ్యముగా ఉన్న అగ్నితో యజ్ఞయాగాదులు చేయనివాడు అని అర్థము చెప్పడము మరీ విచిత్రము కాదా! జ్ఞానాగ్నికి ఎంతో చరిత్ర ఉండగ దానిని మచ్చుకైనా వివరించక, బాహ్య అగ్నిని పోల్చిచెప్పడము ఏమాత్రము సమంజసమైన పనో మీరే యోచించండి. కర్మఫలము మీద ఆశలేక కార్యములు చేయువాడు నిజమైన సన్న్యాసి, నిజమైన యోగి అని శ్లోకములో చెప్పబడివున్నది. దీనికర్థము శరీర యంత్రాగమంతయు తెలిసి, సర్వ కార్యములకు ప్రారబ్ధము కారణమని, ఫలితము కూడ దాని నిర్ణయమేనని తెలిసినవాడు, నిజమైన యోగి అని తెలియాలి. అట్లే అగ్నిలేనటువంటి వాడు, పనులు మానుకొన్నవాడు సన్యాసికాదు, యోగి కాదు అనుటలో అర్థము జ్ఞానాగ్ని లేనివాడని, పనులు చేయుట వలన కర్మ వస్తుందని భయపడి పనులు చేయనివాడని అర్థము. పై శ్లోకములో 'ఫలితము మీద ఆశ పెట్టుకోక కార్యములు చేయవలెనని తలచి చేయువాడు నిజమైన సన్న్యాసి నిజమైన యోగి. అగ్నిలేనటువంటి వాడు, పనులు చేయనివాడు సన్న్యాసి కాడు, యోగికాడు' అను విషయము వ్రాయబడిన వివరములో పూర్తి అర్థమైందను కొంటాము. దీని విషయమే క్రింది శ్లోకములో కూడా చూడుము.
@@prajesh4uనమస్కారం .అనన్యాశ్చింతయంతో యే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగ క్షేమం వహామ్యహం ఈ శ్లోకం వివరం అన్ని భగవద్గీతల్లోనూ చెప్పినట్టు మన ఆరోగ్యాన్ని రక్షించే బాధ్యత తీసుకుంటానని చెప్పలేదు సర్.శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన యోగాల గురించి చెప్పారు యోగం చేసే వారికి ఆటంకాలు కలగకుండా చూస్తాను అని.అంతేగానీ మనం ఆరోగ్యం గురించి కాదు.ఆరోగ్య అనారోగ్యాలు మనం ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటాయి.అటువంటి కర్మల్ని అనుభవించడం గానీ ఆయన చెప్పిన జ్ఞానం తెలుసుకొని ఆ జ్ఞానాగ్నిలో భస్మం చేసుకోవడం.ఈ రెండే పద్ధతులు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు కదా.జ్ఞానాగ్ని సర్వ కర్మాణాం భస్మసాత్ అని.ఇంకా వివరంగా పోస్ట్ చేస్తున్నాను చదవండి రాజవిద్యా రాజగుహ్య యోగము శ్లో|| 22: అనన్యాశ్చిన్త యన్తోమాం యే జనాః పర్యుపాసతే । తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ || (జీవాత్మ, పరమాత్మ) భావము : ఎవడైతే అన్యచింత లేకుండ నన్ను ఎల్లప్పుడు ఉపాసించుచున్నాడో, వాడు నిత్యము నాతో కూడుకొనివున్నాడు. అట్టివాని యోగము యొక్క క్షేమమును నేనే వహించుచున్నాను. వివరము : మానవునికి భక్తి అంటూ ఉంటే అది ఎందరో దేవతలకు సంబంధించి ఉండడము సహజము. భూమిమీద ఎందరో దేవుళ్లుండడము అందరికి తెలిసిన విషయమే. సంపూర్ణ జ్ఞానము తెలియనంతవరకు మానవుడు దేవుళ్లను ఆరాధించడము పరిపాటైపోయింది. దేవుళ్లందరికి దేవుడైన పరమాత్మ ఒకడున్నాడని తెలియకపోవడమే ముఖ్యకారణము. ఎవనికైతే సంపూర్ణ జ్ఞానము తెలియునో వాడప్పుడు భూమిమీదున్న దేవుళ్లందరు తనవలె జీవాత్మలని, తన శరీరములోవలె ఆత్మ జీవాత్మలు వారికి ఉన్నవని తెలిసినవాడై, అందరికి అతీతుడైన ప్రపంచమునకు ఆదికర్తయైన పరమాత్మను తెలియవలెనను పట్టుదలతో ఉండును. అటువంటివాడు వాని మనస్సులో ఇతర దేవతల ఆలోచన రానీయక, ఆత్మకంటే పరమైన పరమాత్మను శ్రద్ధతో ఉపాసించును. పరమాత్మను ఉపాసించుటంటే అందరు ఆచరించునట్లు ప్రత్యేకమైన పూజా విధానమేది కాదని తెలియాలి. జీవాత్మగనున్నవాడు తన స్థితిని కోల్పోయి పరమాత్మలోనికి ఐక్యమగుటకు చేయు ప్రయత్నమని తెలియాలి. దానినే యోగమంటాము. పరమాత్మలోనికి ఐక్యమగుటకు మార్గము యోగము. యోగమవలంభించి దైవమును చేరవలెనని ప్రయత్నించు వానికి ఆరోగ్యము సరిగ లేకుండపోవచ్చును. ఆర్థిక ఇబ్బందులు రావచ్చును. శత్రువుల బాధలు కలగవచ్చును. ఇంటిలో భార్య పిల్లల యొక్క వ్యతిరేఖత కలుగవచ్చును. ఇట్లు ప్రపంచములో అనేకమైన బాధలు కలిగినప్పటికి వాటినుంచి ఎటువంటి రక్షణగాని, బాధ నివారణగాని, ఆర్థిక సహాయముగాని పరమాత్మ కలుగచేయడు. సహాయముగాని, రక్షణగాని, బాధ ఉపసంహరణగాని యోగికి కలుగ చేయనపుడు వాని క్షేమమును పరమాత్మ ఎలా వహించినట్లవుతుందని మనకు తప్పక ప్రశ్న రాగలదు. ఆ ప్రశ్నకు జవాబును వెదికి చూచినట్లయితే, పరమాత్మను ఆరాధించు యోగిక్షేమమును పరమాత్మ చూడడములేదు. వాని యొక్క అనారోగ్యము నుండి గాని, అన్ని ఇబ్బందులనుంచి గాని కాపాడుతానని ఆయన పై శ్లోకములో చెప్పనూలేదు. ఆయన చెప్పినది కేవలము తనను ఆరాధించు వాని 'యోగము' యొక్క క్షేమమును కాపాడుతానని చెప్పాడు కాని, ఆరాధించువాని యొక్క క్షేమమును కాపాడుతానని చెప్పలేదు. పై శ్లోకములో 'యోగక్షేమ' మన్నాడు గాని యోగిక్షేమమనలేదు. భూమిమీద యోగమాచరించు ఉత్తమ యోగులకు కూడ ప్రపంచములోని మానవుల నుంచి కష్టాలు తప్పలేదనుటకు గత చరిత్రలోను, వర్తమానములోను ఎన్నో ఆధారములు కలవు. సక్రమమైన యోగికి ఎన్ని కష్టాలొచ్చిన, అనారోగ్యమైన ప్పటికి పరమాత్మ మీద దృష్ఠి మాత్రము సడలదనుటకు కూడ చరిత్రలోను, వర్తమాన కాలములోను ఆధారములు గలవు. వీటినన్నిటిని బట్టి చూచినట్లయితే తనకు కల్గు ప్రపంచ ఒడిదుడుకులన్ని కర్మరీత్య కలుగునవని, తన శ్రద్ధను ఎల్లప్పుడు పరమాత్మ మీద నిలిపిన యోగి యొక్క యోగము దెబ్బతినకుండ దాని క్షేమమును పరమాత్మయే చూడగలడని తెలియుచున్నది.
Sri.G.Narasimha Rao Garu is
TELUGU PADHYA RACHANA PATHANA YOGI of PRESENT TIMES
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శివాయ విష్ణురూపాయ
శివ రూపాయవిష్ణవే
శివస్య హృదయం విష్ణుః
విష్ణోస్య హృదయం శివః
🌹🌹🌹
శివాయ విష్ణురూపాయ
శివ రూపాయవిష్ణవే
శివస్య హృదయం విష్ణుః
విష్ణోస్య హృదయం శివః
🌹🌹🌹
ఓం నమః శివాయ నమః
ఓం నమో నారాయణాయ నమః
ఓం శ్రీ మాత్రే నమః
శ్రీ శ్రీ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🌞🇮🇳💐👏 ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏 ఓం శివాయ
నమః 🙏🙏🙏ఓం శ్రీమాత్రేనమః🙏🙏🙏🌞🌈🌏🌻
Om namo bhagwate vasudevaya namaha 🙏🏻
ఓం శ్రీ గురుబ్యో నమః.
ధన్యవాదాలు గురువుగారు
నమో భగవతే వాసు దేవాయ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ఓం నమోనారాయణ యా
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
ఓం నమో భగవతె వాసుదేవాయ నమ:
గరికపాటి గారు చక్కగా మాట్లాడారు. వందే కృష్ణంజగద్గురుం
Guruvu garu meeru super .
Guruvu gariki padabhi vandanam🙏
1:35 🙏🙏🙏 అద్భుతంగా చెప్పారు... Yes... Always be positive 👍👍👍
పురాణ పురుషుడు❤❤❤❤❤❤
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
Gurugaru kruthagnatha purvaka Vinaya namaskaralu 🙏
Danyavadhamulu Meku Namo Nama Om Namasivaya
Om Namah Shivaaya
🙏🏻ఆమ్ నమః శివాయ 🙏🏻🇮🇳😇
🙏🙏🙏🙏🙏 గురువుగారి పాదాలకు నమస్కారం
శ్రీ గురుభ్యోన్నమః 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏
Navataraniki kandukuri viresalingam mana garikapati garu
జై జగన్మాత 🙏
🙏🙏🙏നമസ്കാരം 🙏
Dhanyavadalu guruv garu😊
Om namah shivaya
Om namah namah namah shivaya
Omnamogurudevaya🙏🙏🙏
(2)ఆ ఆధారము ఏమిటనగా! అప్పటి ప్రస్తుత ప్రారబ్ధకర్మ ఏది జరుగవలెనని చూపిస్తున్నదో, దానినే చిత్తము చిత్తగించి, ఆ విషయమును చేయవలసిన విధానమును మనస్సుకు తెలియజేయును. మనస్సు వెంటనే ఆ విషయమును శరీర బాహ్యేంద్రియములకు చేర్చును. మనస్సు ఆదేశించినట్లు శరీర అవయములు పనిచేయును. ఇదంతయు ఒక కార్యము జరుగుటకు నిర్ణయింపబడిన శరీర యంత్రాంగమని తెలియాలి. ప్రారబ్ధకర్మ కార్యరూపమౌటకు మనస్సు, బుద్ధి, చిత్తము, శరీర అవయములు పది మొత్తము 13 పాత్రధారులై ఉన్నవి.
ఒక కార్యము జరుగునప్పుడు శరీర యంత్రాంగమెలా ఉన్నదో గ్రహించాము కదా! ఇందులో జీవుని పాత్ర ఏమిలేదు. జీవుడు సాక్షిగా చూస్తూవుండువాడే, ప్రారబ్ధకర్మ అమలుకు రావడములో మనస్సు, బుద్ధి, చిత్తము వాటివాటి పనిచేయు చున్నప్పుడు జీవుడు కూడ అక్కడే ఉన్నాడు. కనుక ఆ విషయమంతయు జీవునికి తెలుస్తూనే ఉండును. అట్లే ఒక దాని విషయము మరొక దానికి తెలుస్తూనే ఉండును. శరీరములో జీవుడు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహము అను ముఖ్య అంతరంగములైన వాటిలో కర్మ కార్యరూపమౌటకు మనస్సు, బుద్ధి, చిత్తము మూడు మాత్రమే పాత్రధారులై ఉండగ జీవాత్మ, అహము ఏమాత్రము సంబంధము లేనివై ఉన్నవి. కార్యము జరుగుటకు వీటి సంబంధము ఏమాత్రము లేదు. మనో, బుద్ధి, చిత్తముల స్పందన ప్రకారము శరీరము ద్వార కార్యము జరుగు చున్నప్పుడు ఆ కార్యములో ఉన్న బాధలుగాని, సుఖములుగాని అనుభవించు వాడు జీవాత్మ. జీవుడు శరీరములో కష్ట సుఖముల అనుభవములను పొందుటకే ఉన్నాడని తెలియాలి. ఒక సమయములో లడ్డు తినవలెనను జ్ఞప్తిరావడము, అప్పటి ఆశ గుణము ప్రకారము బుద్ధి తినమని యోచించిన దానిని చిత్తము నిర్ణయంచడము, శరీరములోని చేతులు తినిపించడము, నోరు తినడము, అందులోని రుచి యొక్క అనుభూతిని నాలుక మనస్సుకు అందివ్వడము, దానిని వెంటనే మనస్సులోపలనున్న జీవునికి చేర్చడము, జీవుడు ఆ అనుభూతిని పొంది సంతోషించడము జరుగుచున్నది. ఆ విధముగనే వైద్యము ప్రకారము మందు తినవలసి వచ్చినప్పుడు, తినే మందులో చేదును కూడ మనస్సు ద్వార అనుభవించి బాధపడవలసి వస్తున్నది. పని చేయించునది మనో, బుద్ధి, చిత్తములు కాగ సుఖ దుఃఖములు అనుభవించువాడు జీవాత్మ. ప్రారబ్ధము యొక్క ఉద్దేశ్యము జీవున్ని అనుభవింపచేయడమే కావున దానికి తగినట్లు శరీర యంత్రాగమంతయు అమర్చి పెట్టబడినది.
ఇంతవరకు అహము యొక్క పని ఏమిటో తెలియలేదు కదా! ఇప్పుడు చూస్తాము. ఒక కార్యములో మనస్సు, బుద్ధి, చిత్తములు శ్రమించగ, జరిగిన పనిలోని అనుభవమును జీవుడు పొందుచుండగ, ప్రక్కనే ఉన్న అహము ఈ పని మొత్తమునకు నీవే అధిపతివి, నీవలననే ఈ పని జరుగుచున్నదని జీవునికి బోధిస్తున్నది. జీవుడు అహము యొక్క భావమును గ్రహించినవాడై, అనగా అహంభావుడై ఈ పనిని నేనే చేయుచున్నానని భావిస్తున్నాడు. అప్పుడు కార్యములో స్వభావముగా పుట్టిన ఆగామికకర్మ జీవుని కర్మచక్రములో చేరిపోవుచున్నది. జీవాత్మ పాత ప్రారబ్ధకర్మను అనుభవించినవాడైనప్పటికి క్రొత్త ఆగామికకర్మ తిరిగి సంపాదించుకొన్నవాడైనాడు. అనుభవించి పాతకర్మను లేకుండా చేసుకొనగ తిరిగి క్రొత్త కర్మ వచ్చి చేరినది. ఇది సాధారణ జీవుని యొక్క నిత్యకర్మ విధానము, నిత్య కార్యాచరణలో పుట్టుకొస్తున్న నిత్య కర్మాభివృద్ధి. ఈ విధానము సర్వ జగత్తులో జీవుల ఎడల జరుగు యాంత్రిక విధానము. ఇది అంతర్ముఖముగా జరుగుచున్నది. కావున ఎవరికి తెలియకపోయినది. బాహ్యకార్యముల మీద ఉన్న దృష్ఠి అంతరంగ విధానము మీద ఏమాత్రము ఎవరికి లేదు. అందువలన కర్మ తరగడమే గాక పెరుగుచూ పోవుచున్నది. కర్మవున్నంత వరకు జన్మలు తప్పవు. కావున జీవుడు జనన మరణచక్రము నుండి బయటపడలేక పోవుచున్నాడు.
కర్మ ఎలా వస్తున్నదో తెలుసుకొన్నాము. కర్మ ఎలా రాకుండ చేసుకోవాలో కూడా తెలుసుకొందాము. ఇంతవరకు శ్లోకము యొక్క నిజార్థములోనికి మనము రాలేదు. ఇప్పుడు శ్లోకములో చెప్పబడిన విషయములోనికి వస్తున్నాము. ప్రారబ్ధము ప్రకారము కార్యములు ఎలా జరుగుచున్నవో, శరీరములోనున్న మనో, బుద్ధి, చిత్త, అహంకారముల యొక్క పనియేమో, ఏమిచేయని జీవుడు ఎందుకున్నాడో తెలుసుకొన్నాము. చివరిలోనున్న అహము కార్యమునకు కారణము నేను అను భావము జీవునకు పుట్టించుట చేత క్రొత్తకర్మను తగిలిస్తున్నదని తెలుసుకున్నాము. కర్మ అంటుకొనుటకు కారణము అహమేనని తెలిసిపోయినది. కర్మను తగిలించడమే అహము యొక్క పనియైనపుడు, కర్మ నిర్మూలణము కూడ అహము వద్దనే ఉన్నదని తెలిసిపోవుచున్నది. అహము యొక్క మాటను జీవుడు గ్రుడ్డిగా వినడము వలననే కర్మ అంటుచున్నది. కావున జీవునకు అహమునకు ఉన్న సంబంధములోనే కర్మ అంటు సారాంశమున్నది.(కొనసాగింపు తర్వాత కామెంట్ చూడండి)
3)వాస్తవానికి కార్యములో జీవునకు సంబంధములేనప్పుడు నేనే చేయుచున్నానని జీవుడు అనుకోవడము, అహము యొక్క మాటను నిజమా కాదా అని చూడక జీవుడు గ్రుడ్డిగా నమ్మడము ఎందుకు జరుగుచున్నదని యోచించి చూచిన, జీవునకు సత్యమేది? అసత్యమేదని తెలుసుకొను విచక్షణా దృష్ఠిలేదని తెలియుచున్నది. అజ్ఞాన అంధత్వముతోనున్న జీవుడు ప్రక్కన ఉన్న అహము మీద ఆధారపడుచున్నాడు. అహము యొక్క పని ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెప్పడమే, కావున జీవునకు సంబంధములేని విషయమును సంబంధమేర్పరచి అహము చెప్పుచున్నది. అజ్ఞానమను గ్రుడ్డితనము గల జీవుడు అహము మీద ఆధారపడి అది చెప్పినది నిజమేనని నమ్ముచున్నాడు.
జ్ఞానదృష్ఠి కల్గిన జీవుడు అహము మీద ఆధారపడడము లేదు. కార్యమునకు కారణమూలము కర్మని, దాని ప్రేరణలో మనస్సు, బుద్ధి, చిత్తము గుణములను ఉపయోగించుకొని కార్యము చేయుచున్నవని, జీవుడైన తనకు కార్యములోని అనుభవము తప్ప ఇతరత్రా సంబంధమేమిలేదని తన జ్ఞానదృష్ఠి తో తెలుసుకొనుచున్నాడు. అటువంటప్పుడు అహము యొక్క మాటను అసత్యమని త్రోసివేయుచున్నాడు. బాహ్యముగా అగ్నిమండుటకు ఆక్సిజన్ (ప్రాణవాయువు) అవసరము. అట్లే అగ్ని ఆరిపోవుటకు కార్బన్ డై ఆక్సైడ్ (బొగ్గుపులుసు వాయువు) అవసరము. ఆక్సిజన్ ఉన్నప్పుడే మంట మండగల్గుచున్నది. ఆ విధముగానే అహము పని చేయకున్నప్పుడే జ్ఞానాగ్ని మంట ప్రకాశముగా మండుచున్నది. కార్బన్ డై ఆక్సైడ్ ఉన్నప్పుడు అగ్ని ఆరిపోవునట్లు అహము యొక్క పని ఉన్నప్పుడు జ్ఞానాగ్ని మండక ఆరిపోవుచున్నది. బాహ్యాగ్ని మండుటకు ఆరిపోవుటకు వాయువు యొక్క ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ లు కారణమైనట్లు. శరీరములో జ్ఞానాగ్ని మండుటకు ఆరిపోవుటకు అహము యొక్క వృత్తి నివృత్తులు కారణమగుచున్నవి. అహము వృత్తిగా ఉన్నప్పుడు జ్ఞానాగ్ని ఆరిపోయి కర్మలను కాల్చలేని స్థితిలోనున్నది. అప్పుడు సంభవించు ఆగామికర్మ జీవుని కర్మచక్రమును చేరుచున్నది. అహము నివృత్తి అయినప్పుడు జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లి మండుచు కర్మను కాల్చు స్థోమత కలిగివున్నది. అప్పుడు సంభవించు ఆగామి కర్మ జ్ఞానాగ్ని లో పూర్తి కాలిపోవుచున్నది. ఆగామికర్మ దహనమగుటకు మరియు కాకుండుటకు అహంకారవృత్తి నివృత్తుల మీద ఆధారపడివున్నది.
అహంకారము శరీరములో ఒక్కమారు కొంత సమయము లేకుండా పోయిన తర్వాత ఎప్పటికి లేకుండా పోతుందనుకోకూడదు. జీవునకు ఒకమారు మరణమొచ్చినంత మాత్రమున వేరేచోట పుట్టడని చెప్పలేము కదా! అట్లే అహము కూడ ఒక విషయములో నివృత్తి అయినంతమాత్రమున వేరే విషయములో పుట్టదనుకోకూడదు. శరీరము ఉన్నంతవరకు అది ఉండును. అది మాటి మాటికి తన పని తాను చేయుచుండును. జ్ఞానము కల్గిన జీవుడు కూడ మాటి మాటికి దాని మాటను పెడచెవిన పెట్టుచు అహమును నివృత్తి చేయుచునే ఉండవలెను. ఎప్పుడైతే అహమున్నదో అప్పుడు జ్ఞానాగ్ని లేదు, ఆగామికర్మ కలదు. ఎప్పుడైతే అహము లేదో అప్పుడు జ్ఞానాగ్ని వున్నది, ఆగామికర్మ లేదు. అహమును బట్టి జ్ఞానాగ్ని, జ్ఞానాగ్నిని బట్టి కర్మ కలదని తెలియాలి. అహంకారమున్నప్పుడు ఆగామికర్మ ఉన్నది. అహంకారము లేనప్పుడు ఆగామికర్మ లేదు. అహంకారములేనప్పుడు జ్ఞానాగ్ని వున్నది. అహంకారమున్నప్పుడు జ్ఞానాగ్ని లేదు. జ్ఞానాగ్ని ఉన్నప్పుడు ఆగామికర్మ కాలిపోవుచున్నది. జ్ఞానాగ్నిలేనప్పుడు ఆగామికర్మ వృద్ధి అగుచున్నది.
జ్ఞానము కల్గినవాడు, శరీర యంత్రాంగమంత తెలిసినవాడు, పని చేయునప్పుడు ప్రారబ్ధకర్మ ప్రకారము పని జరుగునని తెలిసినవాడై, ప్రారబ్ధకర్మ ప్రకారమే కనిపించు ఫలితము వచ్చునని తెలిసి చేయుచుండును. ఫలితము మీద ఆశ పెట్టుకొనక దానిని ప్రారబ్ధము ముందే నిర్ణయించివుండునని, తన ఇష్ట అయిష్టముల మీద ఫలితముండదని తెలిసిచేయుచుండును. ఈ విధముగా ఫలితము మీద ఆశలేక అంతటికి ప్రారబ్ధకర్మే కారణమని, దాని ప్రకారమే శరీర భాగములన్నియు పనిచేయుచున్నవని, శరీరములో తానొక భాగమని, తన పని కష్టసుఖములు అనుభవించడమేడనని తెలిసివుండును. అట్లు తెలిసి నిమిత్తమాత్రముగ కార్యములు చేయువానిని కర్మయోగి అంటున్నాము. వానిలో జ్ఞానాగ్ని వుండి ఆగామికర్మ రాకుండ కాల్చి బూడిద చేయుచున్నది. కర్మల బూడిద కల్గినవాడు కనుక సన్న్యాసి అంటున్నాము. సన్న్యాసి దగ్గర బూడిద తప్ప ఏముంటుందని మాటవరసకు అంటుంటాము కదా! సన్న్యాసి అంటే కర్మయోగియని, బూడిద అంటే కర్మకాలినదని ఎవరు అనుకోరు. బయటకి కనిపించు బూడిద లేకున్నప్పటికి వాని దగ్గర బూడిద తప్ప ఏముంది అనడము విచిత్రమేకదా! కొనసాగింపు (4) లో
(4)దీనికంటే మరొక పెద్ద విచిత్రమేమిటంటే 'ననిరగ్ని' ' అగ్నిలేనివాడు' అని పై శ్లోకములో చెప్పగ, బాహ్యముగా ఉన్న అగ్నితో యజ్ఞయాగాదులు చేయనివాడు అని అర్థము చెప్పడము మరీ విచిత్రము కాదా! జ్ఞానాగ్నికి ఎంతో చరిత్ర ఉండగ దానిని మచ్చుకైనా వివరించక, బాహ్య అగ్నిని పోల్చిచెప్పడము ఏమాత్రము సమంజసమైన పనో మీరే యోచించండి. కర్మఫలము మీద ఆశలేక కార్యములు చేయువాడు నిజమైన సన్న్యాసి, నిజమైన యోగి అని శ్లోకములో చెప్పబడివున్నది. దీనికర్థము శరీర యంత్రాగమంతయు తెలిసి, సర్వ కార్యములకు ప్రారబ్ధము కారణమని, ఫలితము కూడ దాని నిర్ణయమేనని తెలిసినవాడు, నిజమైన యోగి అని తెలియాలి. అట్లే అగ్నిలేనటువంటి వాడు, పనులు మానుకొన్నవాడు సన్యాసికాదు, యోగి కాదు అనుటలో అర్థము జ్ఞానాగ్ని లేనివాడని, పనులు చేయుట వలన కర్మ వస్తుందని భయపడి పనులు చేయనివాడని అర్థము. పై శ్లోకములో 'ఫలితము మీద ఆశ పెట్టుకోక కార్యములు చేయవలెనని తలచి చేయువాడు నిజమైన సన్న్యాసి నిజమైన యోగి. అగ్నిలేనటువంటి వాడు, పనులు చేయనివాడు సన్న్యాసి కాడు, యోగికాడు' అను విషయము వ్రాయబడిన వివరములో పూర్తి అర్థమైందను కొంటాము. దీని విషయమే క్రింది శ్లోకములో కూడా చూడుము.
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
Ome namhasivay
🙏🙏🙏
Jai guruji
Last joke on Sanitreyodasi was just awesome
Jay Shri Ram Jay Jay Ram
Namaskaramandi
😊
🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏🙏🙏
Vastev,gagidivi
🙏🙏🙏🌷🌷
🙏🏼💐💐💐🙏🏼
11:05 😂😂😂😂😂 kekaa meruu chala talented 😆😆😆😆
🎉🎉🎉🎉🎉
Deadly Comedy 😅
నమస్కారం సర్.పద్నాలుగు లోకాలు ఉన్నాయని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారా? చెపితే అవి ఏవో చెప్పవలసిందిగా కోరుతున్నాను.
😂😂😂
కష్టాలు వస్తే భగవంతుడు రక్షిస్తానని ఎక్కడా చెప్పలేదు సర్.
Meru cheppina Dani antarardam emiti ?
@@premanand6374 అంతరార్థం ఏమీ లేదు.బాహ్యార్థమే..భగవద్గీత చదివితే తెలుస్తుంది
@@PammiSatyanarayanaMurthy Mari Ananyaha chinchayenthomaha slokani arthamu eminti?
@@prajesh4uనమస్కారం .అనన్యాశ్చింతయంతో యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగ క్షేమం వహామ్యహం ఈ శ్లోకం వివరం అన్ని భగవద్గీతల్లోనూ చెప్పినట్టు మన ఆరోగ్యాన్ని రక్షించే బాధ్యత తీసుకుంటానని చెప్పలేదు సర్.శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన యోగాల గురించి చెప్పారు యోగం చేసే వారికి ఆటంకాలు కలగకుండా చూస్తాను అని.అంతేగానీ మనం ఆరోగ్యం గురించి కాదు.ఆరోగ్య అనారోగ్యాలు మనం ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటాయి.అటువంటి కర్మల్ని అనుభవించడం గానీ ఆయన చెప్పిన జ్ఞానం తెలుసుకొని ఆ జ్ఞానాగ్నిలో భస్మం చేసుకోవడం.ఈ రెండే పద్ధతులు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు కదా.జ్ఞానాగ్ని సర్వ కర్మాణాం భస్మసాత్ అని.ఇంకా వివరంగా పోస్ట్ చేస్తున్నాను చదవండి
రాజవిద్యా రాజగుహ్య యోగము
శ్లో|| 22: అనన్యాశ్చిన్త యన్తోమాం యే జనాః పర్యుపాసతే ।
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ||
(జీవాత్మ, పరమాత్మ)
భావము : ఎవడైతే అన్యచింత లేకుండ నన్ను ఎల్లప్పుడు ఉపాసించుచున్నాడో, వాడు నిత్యము నాతో కూడుకొనివున్నాడు. అట్టివాని యోగము యొక్క క్షేమమును నేనే వహించుచున్నాను.
వివరము : మానవునికి భక్తి అంటూ ఉంటే అది ఎందరో దేవతలకు సంబంధించి ఉండడము సహజము. భూమిమీద ఎందరో దేవుళ్లుండడము అందరికి తెలిసిన విషయమే. సంపూర్ణ జ్ఞానము తెలియనంతవరకు మానవుడు దేవుళ్లను ఆరాధించడము పరిపాటైపోయింది. దేవుళ్లందరికి దేవుడైన పరమాత్మ ఒకడున్నాడని తెలియకపోవడమే ముఖ్యకారణము. ఎవనికైతే సంపూర్ణ జ్ఞానము తెలియునో వాడప్పుడు భూమిమీదున్న దేవుళ్లందరు తనవలె జీవాత్మలని, తన శరీరములోవలె ఆత్మ జీవాత్మలు వారికి ఉన్నవని తెలిసినవాడై, అందరికి అతీతుడైన ప్రపంచమునకు ఆదికర్తయైన పరమాత్మను తెలియవలెనను పట్టుదలతో ఉండును. అటువంటివాడు వాని మనస్సులో ఇతర దేవతల ఆలోచన రానీయక, ఆత్మకంటే పరమైన పరమాత్మను శ్రద్ధతో ఉపాసించును. పరమాత్మను ఉపాసించుటంటే అందరు ఆచరించునట్లు ప్రత్యేకమైన పూజా విధానమేది కాదని తెలియాలి. జీవాత్మగనున్నవాడు తన స్థితిని కోల్పోయి పరమాత్మలోనికి ఐక్యమగుటకు చేయు ప్రయత్నమని తెలియాలి. దానినే యోగమంటాము. పరమాత్మలోనికి ఐక్యమగుటకు మార్గము యోగము. యోగమవలంభించి దైవమును చేరవలెనని ప్రయత్నించు వానికి ఆరోగ్యము సరిగ లేకుండపోవచ్చును. ఆర్థిక ఇబ్బందులు రావచ్చును. శత్రువుల బాధలు కలగవచ్చును. ఇంటిలో భార్య పిల్లల యొక్క వ్యతిరేఖత కలుగవచ్చును. ఇట్లు ప్రపంచములో అనేకమైన బాధలు కలిగినప్పటికి వాటినుంచి ఎటువంటి రక్షణగాని, బాధ నివారణగాని, ఆర్థిక సహాయముగాని పరమాత్మ కలుగచేయడు. సహాయముగాని, రక్షణగాని, బాధ ఉపసంహరణగాని యోగికి కలుగ చేయనపుడు వాని క్షేమమును పరమాత్మ ఎలా వహించినట్లవుతుందని మనకు తప్పక ప్రశ్న రాగలదు. ఆ ప్రశ్నకు జవాబును వెదికి చూచినట్లయితే, పరమాత్మను ఆరాధించు యోగిక్షేమమును పరమాత్మ చూడడములేదు. వాని యొక్క అనారోగ్యము నుండి గాని, అన్ని ఇబ్బందులనుంచి గాని కాపాడుతానని ఆయన పై శ్లోకములో చెప్పనూలేదు. ఆయన చెప్పినది కేవలము తనను ఆరాధించు వాని 'యోగము' యొక్క క్షేమమును కాపాడుతానని చెప్పాడు కాని, ఆరాధించువాని యొక్క క్షేమమును కాపాడుతానని చెప్పలేదు. పై శ్లోకములో 'యోగక్షేమ' మన్నాడు గాని యోగిక్షేమమనలేదు.
భూమిమీద యోగమాచరించు ఉత్తమ యోగులకు కూడ ప్రపంచములోని మానవుల నుంచి కష్టాలు తప్పలేదనుటకు గత చరిత్రలోను, వర్తమానములోను ఎన్నో ఆధారములు కలవు. సక్రమమైన యోగికి ఎన్ని కష్టాలొచ్చిన, అనారోగ్యమైన ప్పటికి పరమాత్మ మీద దృష్ఠి మాత్రము సడలదనుటకు కూడ చరిత్రలోను, వర్తమాన కాలములోను ఆధారములు గలవు. వీటినన్నిటిని బట్టి చూచినట్లయితే తనకు కల్గు ప్రపంచ ఒడిదుడుకులన్ని కర్మరీత్య కలుగునవని, తన శ్రద్ధను ఎల్లప్పుడు పరమాత్మ మీద నిలిపిన యోగి యొక్క యోగము దెబ్బతినకుండ దాని క్షేమమును పరమాత్మయే చూడగలడని తెలియుచున్నది.
Nvv, eppudu,okkati,chaptav,tarvata,marokati,chapttav
100 janmlu ki సరిపోయే స్పీచ్
Guruvu gariki padabivandanamulu🙏🙏
.
పాదాభివందనం గురువు గారు
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🎉🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏