సిద్దయ్య పాటలు | Brahmam Gari Devotional Songs | Siddayya Patalu | Jayasindoor Entertainments

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024

ความคิดเห็น • 642

  • @bhumanagahavaligi2788
    @bhumanagahavaligi2788 5 หลายเดือนก่อน +27

    2024 years ఎంతమంది విన్నారు సాంగ్స్ ఫ్రెండ్స్

    • @vlprofession
      @vlprofession 2 หลายเดือนก่อน +1

      నేను 1998 లో మొట్ట మొదటి సారి దేవాదారు పూలకై వెల్లేవా అనే పాట నన్ను బాగా హత్తుకుంది అప్పుడు నా వయస్సు 12-13 సం మాత్రమే టేప్ రికార్డ్ లో విన్నాను అన్ని పాటలు 👌👌👌

  • @ganilovely4551
    @ganilovely4551 4 ปีที่แล้ว +10

    పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కి జై

  • @ramakri1852
    @ramakri1852 2 ปีที่แล้ว +8

    Voice bagundi maku chala nachchinavi
    👌👌👌👌👌👌👌👌👌

  • @bramhareddy1027
    @bramhareddy1027 4 ปีที่แล้ว +16

    Amma nuv devatha thalli andhariki radhu e voice niku bramham garu meku echina varam thalli e voice

  • @byrithirumalesh8439
    @byrithirumalesh8439 6 หลายเดือนก่อน +19

    కళ్ళనిండా నీళ్ళు నింపుకుంటా అమ్మా ఈ పాటలు వింటూ 🙏 ఎద్దుపెంట గుర్రప్ప తాత వారసున్ని నేను ...గతంలో మీతో బాజనా కార్యక్రమం వేయించాం తల్లి🥹🥹

    • @user-tt6wc8dz8i
      @user-tt6wc8dz8i 2 หลายเดือนก่อน

      😊😊 16:16 I 😊😊😊😅😅😅😅😅😅😅😊😅😅😊😊😊😊😊😊😅😊😊😊😅😅😅😊😅😅😊😅😅😊😅😅😅😅😅😅😅😊😊😊😊😊😊😅😅😊😊😊😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😅😊😅😅😅😊😅😅😅😅😊😅😅😊😅😊😅😅😊😅😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅 20:36 😊😊😊😅😊😅😊

    • @user-tt6wc8dz8i
      @user-tt6wc8dz8i 2 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @akhilasaivlogs3996
    @akhilasaivlogs3996 2 ปีที่แล้ว +19

    చాల thanks andi ఈ పాటలు పెట్టినందుకు

  • @napaprasuna9888
    @napaprasuna9888 3 ปีที่แล้ว +18

    వినసొంపుగా ఉంది చాలా బాగా పడుతున్నారు🙏

  • @kupagalkrishna4058
    @kupagalkrishna4058 ปีที่แล้ว +7

    Jai veerabramhendra swamiki Jai,🙏🙏🙏🙏🙏

  • @bhairavabala2910
    @bhairavabala2910 4 ปีที่แล้ว +18

    Jai Veera Brahamdra Swami ki Jai🙏🙏🙏

  • @malupunaveenkumarnaveenkum1689
    @malupunaveenkumarnaveenkum1689 2 ปีที่แล้ว +22

    ఓం హ్రీం క్లిం శ్రిం శివాయ బ్రహ్మనే నమః

  • @pmahesh2902
    @pmahesh2902 2 ปีที่แล้ว +5

    Om veerabrahmendraswamy🙏🙏🙏🙏🙏

  • @nileshmedasari6921
    @nileshmedasari6921 2 ปีที่แล้ว +27

    రామ కృష్ణమ్మ చాలా బాగా పడుతారు..అందరూ వినాలి..voice chala బాగుంటుంది

  • @venkateshd6435
    @venkateshd6435 3 ปีที่แล้ว +15

    నేను (బోయించేరువు పల్లి వాసిని) చిన్నపుడు ఉన్నప్పుడు ప్రతి జనవరి 1st మా ఊర్లో డ్రామా వేసేవాళ్లు నాకు అప్పుడు అర్థం కాలేదు మీ సాంగ్స్ ఇప్పుడు వింటుంటుంటే చాలా చక్కగా ఉన్నాయి మీ సిద్ధయ్య సాంగ్స్..మీకు మా వందనాలు అమ్మ మరియు బోయినచేరువు పల్లి కి మంచి పేరు తెచ్చిపెడుతున్నారు.. మీకు ఇవే మా అభినందన్నాళ్ళు..
    💐💐💐

  • @sasureshreddy29
    @sasureshreddy29 6 ปีที่แล้ว +87

    కలియుగ శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రా స్వామి కి జై.....

  • @jooturumadhuri8317
    @jooturumadhuri8317 ปีที่แล้ว +20

    శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @va100rswamy6
    @va100rswamy6 5 ปีที่แล้ว +6

    hert tucthing song bramaiha gari songs

  • @sandhurisrinivas3663
    @sandhurisrinivas3663 5 ปีที่แล้ว +14

    What a voice
    Sooooooo nice nd wonderful
    Hats off to boyina cheruvupalli Ramalakshamamma
    Adhbuthaha..........

  • @charica6574
    @charica6574 5 หลายเดือนก่อน +4

    అద్భుతమైన సాంగ్స్ చిన్నప్పుడు ఈ పాటలో నా మీద చాలా ప్రభావం చూపాయి రామకృష్ణమ్మ గారికి నమస్కారములు జయసిందూర్ ఎంటర్ప్రైజెస్ వారికి కూడా నమస్సుమాంజలులు

  • @dolikapatnaik1682
    @dolikapatnaik1682 4 ปีที่แล้ว +30

    జీవితాన్ని ఎంత కాచి వడబోయక పొతే ఇలాంటి రచనలు వస్తాయి.... అమ్మా మీకు పాదాబి వందనాలు...

  • @A.NaveenKumar-kg8nw
    @A.NaveenKumar-kg8nw 5 หลายเดือนก่อน +4

    ఈ పాటలను మించిన పాటలు లేవు 🙏🙏🙏

  • @bjsr7105
    @bjsr7105 4 ปีที่แล้ว +4

    Super songs

  • @gumeshumesh1621
    @gumeshumesh1621 3 ปีที่แล้ว +12

    ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః ఓం నమః శివాయ ఓం నమో శ్రీ గురు బ్యోనమః

  • @rajkumarkantepalli5478
    @rajkumarkantepalli5478 ปีที่แล้ว +10

    అమ్మ మీ పాటలు వింటూవుంటే అసలు లోకానె మరచిపోతున్నాము 🙏

  • @gujjulaashok9128
    @gujjulaashok9128 ปีที่แล้ว +10

    నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉన్నప్పుడు2001 నుంచి 2005 లో టెపరికార్డులో విన్న సిద్దయ్య స్వామి పాటలు చాల చాల సూపర్ వాయిస్__🕉💐💐🙏🙏💐💐

  • @prasadnarisetti9049
    @prasadnarisetti9049 4 ปีที่แล้ว +13

    💐ఓం నమః శివాయ💐

  • @nishithkiran3565
    @nishithkiran3565 3 ปีที่แล้ว +4

    Super 👌👌👌
    Song s

  • @thimmappa7860
    @thimmappa7860 2 ปีที่แล้ว +5

    Super song

  • @c.ashokashok5062
    @c.ashokashok5062 4 ปีที่แล้ว +4

    Veera brahmendra swami ki jay

  • @anandnayak179
    @anandnayak179 2 ปีที่แล้ว +4

    Super hit songs

  • @avulaparusuram3146
    @avulaparusuram3146 5 ปีที่แล้ว +3

    All songs super

  • @Sreekanth9967
    @Sreekanth9967 2 ปีที่แล้ว +1

    Wowowowowowowwo super voice 🙏🙏🙏🙏🙏

  • @pubgaaagamer8268
    @pubgaaagamer8268 3 ปีที่แล้ว +5

    Super

  • @bjsr7105
    @bjsr7105 4 ปีที่แล้ว +27

    🌹🌻 Ammaaa 🌹🌻
    🌄 nee 🌄
    🌳padhalaku 🌳
    🐅 Vadhanaluu🐅

  • @mnaveenkumar3642
    @mnaveenkumar3642 3 ปีที่แล้ว +3

    Super, songs swami

  • @varaprasadbabu4777
    @varaprasadbabu4777 3 ปีที่แล้ว +4

    Meaning full songs

  • @brahamnadhareddy6378
    @brahamnadhareddy6378 3 ปีที่แล้ว +5

    ఓ 0 హ్రీ 0 క్లీ 0 శ్రీ 0 శివాయ వీర బ్రహ్మణే నమహ

  • @nagurushajahan7929
    @nagurushajahan7929 4 ปีที่แล้ว +3

    Super super

  • @khadeerpasha7787
    @khadeerpasha7787 2 ปีที่แล้ว +3

    Namaste baramaiya somi

  • @barmeprathap1943
    @barmeprathap1943 2 ปีที่แล้ว +2

    Supar amma

  • @sreenupadma4682
    @sreenupadma4682 5 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏🙏super medam

  • @marekkagarigovindu5424
    @marekkagarigovindu5424 ปีที่แล้ว +6

    శ్రీ పోతులూరి వీరబ్రహ్మ స్వామికి పాదాభివందనం

  • @Rajakumar-ey3hw
    @Rajakumar-ey3hw ปีที่แล้ว +1

    రామకృష్ణమ్మ గారు పాడిన సిద్దయ్య పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. రామకృష్ణమ్మ గారి గొంతు అస్సలు మాటల్లో చెప్పలేను. చాలా బాగా పాడతారు. వారు పాడటం నేను చూశాను. వారు వేసిన నాటకము నేను చూశాను. చాలా బాగా పాడతారు. ఆ వీరబ్రహ్మయ్య స్వామి రామకృష్ణమ్మ గారికి ఆయురారోగ్యము ప్రసాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఇలా పాడే అదృష్టం రాదు. అది ఆ దేవుడి మహిమ 🙏🏻

  • @MdImam-zj4wo
    @MdImam-zj4wo 5 ปีที่แล้ว +9

    సూపర్ సూపర్

  • @venkataramireddy9436
    @venkataramireddy9436 5 ปีที่แล้ว +9

    Chala baga pdaru amma nenu chinnappati nundi e songs vintunnanu .excellent.

  • @narayanap9372
    @narayanap9372 4 ปีที่แล้ว +16

    నాకు ఈ పాటలు అంటే చాలా ఇష్టం

  • @knaniartistknaniartist1364
    @knaniartistknaniartist1364 3 ปีที่แล้ว +7

    Beautiful song

  • @ranganathreddyt
    @ranganathreddyt 5 ปีที่แล้ว +19

    Heart touching songs superb voice...Saraswati biddalu meeru...

  • @hemanthgowd158
    @hemanthgowd158 5 ปีที่แล้ว +3

    super

  • @naveenm9042
    @naveenm9042 6 ปีที่แล้ว +7

    Super awsome songs

  • @ranjithtailorgkrishnacagap5174
    @ranjithtailorgkrishnacagap5174 6 ปีที่แล้ว +13

    verey good pata

  • @sudhasaru2168
    @sudhasaru2168 3 ปีที่แล้ว +6

    Sree sree sree veerabhramahendra Swamy ❤️❤️🙏🙏🙏🙏🙏🙏

  • @venkyojilli9724
    @venkyojilli9724 5 ปีที่แล้ว +6

    Naaku eesongs ante chaala istam chala rojula taruvata vitunnanu thanks you tub thanks amna

  • @keshwvri2065
    @keshwvri2065 3 ปีที่แล้ว

    Brhamam gari bakthuluga putadam nijanga Na adrushtam🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shashikumar8498
    @shashikumar8498 4 ปีที่แล้ว +9

    🌺🙏🙏🙏🌺 Sri veera Bramendra swamy 🙏

  • @manimanindra6134
    @manimanindra6134 7 ปีที่แล้ว +7

    Kalagnanam telusukunna mahan gnani aina potulori veera bramhendra Swami shishyudaina siddayyaku naa namanamulu.
    atulane ee paatalni paadina aa mahatalliki vandanamulu....👏👏👏.

  • @k.pullirajupuliraju8696
    @k.pullirajupuliraju8696 5 ปีที่แล้ว +12

    e patalu padina ammaku vandanalu

  • @boyaaparanji6961
    @boyaaparanji6961 5 ปีที่แล้ว +2

    Nenu 5years lo unnapudu vinna ippudu 25years yr vocie super amma

  • @chandrakayala630
    @chandrakayala630 4 ปีที่แล้ว +4

    దయఉంచి ప్రతి ఒక్కరు చదవండి..🙏
    ఇపుడు నేను మీకు చెబుతున్నవిషయాన్ని దయఉంచి పూర్తిగా చదవండి.
    మనము ఎప్పుడైతే కనీ, వినీ, ఎరుగని చిత్ర విచిత్ర ఘటనలు సంభవిస్తాయో.. అప్పుడు TV చానల్స్, మనము అందరము బ్రహ్మంగారు ముందే చెప్పారు ఇలా జరుగుతుంది అని చెప్పుకోవటం సాధారణ విషయం అఇపోఇంది.
    శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తాను రాసిన కాలఙ్నానము లో రానున్న కాలంలో జరుగబోవు అనర్థాల గురించి రాశారు, అదేవిథంగా వాటికి పరిష్కారము రాశారు. మనమందరం కేవలం రాసిన అనర్థాల గురించి మాత్రమే చర్చించు కొంటున్నాము.
    ఇప్పుడు నేను మీకు బ్రహ్మంగారు సూచించిన పరిష్కార మార్గాన్ని చెప్పబోతున్నాను. ఈపరిష్కార మార్గాన్ని ఒక సంకల్పంతో అంటే మనకు ఉన్న ముప్పు ( కుటుంబ వ్యక్తులు దూర దేశం లో ఉన్నా, వైరస్ బారినుండి బయట పడాలన్నా, ఇతరత్ర సమస్యలు) తొలగాలన్న సంకల్పం చేసి చిత్త శుధ్ధి తో, భక్తి తో, మనస్సు లగ్నం చేసి ఆచరించి మరియు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులచే ఆచరింప చేయవలసినదిగా మనవి.
    బ్రహ్మంగారు తన కాలఙ్నానం లో.. ఎవరైతే ఆపద సమయమందు నన్ను స్మరింతురో, వారు దివ్య జ్యోతులై వెలిగేరు, కంటికి రెప్ప వలె నాబిడ్డలను నేను కాపాడుకొందును అని స్పష్టంగా రాసి ఉంది.
    స్వామి ఉపదేశించిన మంత్రం:
    "ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ శ్రీ వీర బ్రహ్మణే నమః"
    ఓం, హ్రిం,క్లీం,శ్రీం అను అక్షరాలను బీజాక్షరాలు అంటారు
    ఓం = ఓంకార నాథం లో ముక్కోటి దేవతల పరబ్రహ్మ స్వరూపం ఉంటుంది
    హ్రీం = సరస్వతీ మాత
    క్లీం = ఆది శక్తి
    శ్రీం = మహా లక్ష్మి
    శివాయ = పరమ శివుడు
    శ్రీ వీరబ్రహ్మణే నమః = సకల దేవతా స్వరూపం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి అవతారం.
    పై మంత్రాన్ని మీకు తోచిన విధంగా జపించండి. మీరు ఈమంత్రాన్ని 12 వేల సార్లు రాసి కడప జిల్లా లోని బ్రహ్శంగారి మఠం ను దర్మించి, అక్కడ మీరు రాసిన పుస్తకాలను సమర్పించి మొక్కు చెల్లించుకోండి. మరొక్క విషయం: ఎవరఇతే ఈ మంత్రాన్ని పన్నెండు వేల సార్లు రాస్తారో - వారికి నామ జపం పూర్తి అయ్యే లోపు ఏదో ఒక రూపం లో స్వామివారు దర్శనమిస్తారు. కాని మీరు తనని గుర్తించలేరు. సాధారణ వ్యక్తి అని రోజూ చూసే వ్యక్తిగా భ్రమ పడుదురు. ఇది తధ్యం. వాట్సప్ లో జోక్స్ చూసుకొంటూనో, TV ల తో కాలం గడపటం కన్నా భగవంతుని ఆశ్రఇంచండి. ఇది మా అమ్మ నాకు చెప్పిన విషయం.🙏
    ఈవిషయాన్ని మరొకరికి చెప్పటం ద్వారా ఙ్ఞాన జ్యోతులను వెలిగించి ఈ ప్రపంచాన్ని కాపాడగలరని మనవి.
    🕉️ 🙏🙏🙏🙏🙏🕉️

  • @madhavaswamy9081
    @madhavaswamy9081 3 ปีที่แล้ว +14

    SRI POTULURI VEERA BRAMHENDRA SWAMY THANDRI BLESS ME🙏

  • @parameshparamesh7307
    @parameshparamesh7307 6 ปีที่แล้ว +19

    Supar songs all im paramesh hyd

    • @sureshsuresh722
      @sureshsuresh722 4 ปีที่แล้ว +2

      Jiii sri viratpothuluriveerabrahmedraswami ki jiiii ramkrishnamma garki vandanallu

    • @subramanyamvsubbuloky7129
      @subramanyamvsubbuloky7129 4 ปีที่แล้ว

      Super super super songs I am subramanyam chittoor AP

  • @bayareddy2766
    @bayareddy2766 2 ปีที่แล้ว +14

    నా చిన్నప్పుడు విన్నాను ఈ పాటలు ఇప్పుడు 18 సమాస్త్రాలు తరవాత వింటున్న🙏🙏

  • @boyaaparanji6961
    @boyaaparanji6961 4 ปีที่แล้ว +1

    Super voice amma nenu 5/years nunchi vintunna naku Ippudu 25kani songs super

  • @gurud3736
    @gurud3736 5 ปีที่แล้ว +8

    Very nice voice and music is also good Brahmam gari devudu ki jai

  • @RamChandra-vm9oi
    @RamChandra-vm9oi 3 ปีที่แล้ว +2

    సూపర్ హిట్ పాటలు

  • @bandarraju2338
    @bandarraju2338 6 ปีที่แล้ว +8

    Supersong very Sweet vioce best song Jai veerabrahmendraswmy

  • @ravipower9119
    @ravipower9119 3 ปีที่แล้ว +1

    Nice super songs

  • @kraghavareddyreddy3457
    @kraghavareddyreddy3457 3 ปีที่แล้ว +1

    Very good songs

  • @subranyamyamala3502
    @subranyamyamala3502 4 ปีที่แล้ว +3

    super song

  • @ameenaameenabasha1814
    @ameenaameenabasha1814 6 ปีที่แล้ว +16

    Superrrrrrrrrrrrr rrrrrr. Songs
    ,,,

  • @jagajagadish6222
    @jagajagadish6222 5 ปีที่แล้ว +7

    Super songs heartfully thank you.

  • @cnsr8927
    @cnsr8927 ปีที่แล้ว

    Meeru chala great amma super ga padutaramma

  • @kalagababaji8645
    @kalagababaji8645 4 ปีที่แล้ว +3

    Excellent

  • @krishnamurthy-lt5mb
    @krishnamurthy-lt5mb 5 ปีที่แล้ว +16

    U r deserved of these songs amma.. Am very happy.. When hearing siddayya songs.. Tq so much entire ur music group... 👌

  • @sridharprabha4382
    @sridharprabha4382 5 ปีที่แล้ว +6

    Om Govindamamba thalli veerabrahmendraya namaha..🙏🙏🌹🌸🙏🌹

  • @hanumanthusarnu9724
    @hanumanthusarnu9724 6 ปีที่แล้ว +57

    Heart touching Voice Amma....,,,,,,,,,Nenu e songs 7&8 years lo unnapudu vinnanu, eppudu naaku 30 years Malli eppudu vintunnanu.meeku me music brundaniki padabi vandanalu.

  • @bhagirathipatra4558
    @bhagirathipatra4558 4 ปีที่แล้ว +4

    Exlent songs

  • @channachannachanna1769
    @channachannachanna1769 4 ปีที่แล้ว +2

    Super song 👌👌👌👌👌

  • @muralichowdharypendela3005
    @muralichowdharypendela3005 6 ปีที่แล้ว +20

    I am mesmerised listening these songs i ever never these songs.......i always remembered .......nice voice......Thanks madam.....& Thanks Mahabub lal sir......

  • @mattipatisiddaiah2811
    @mattipatisiddaiah2811 3 ปีที่แล้ว +8

    OM Sree madvirat pothuluri veera brahmendra Swami vari Sishudu siddaiah swami variki jai🙏 M's🥀🍊🍐🍏🍎🌻💐🌹🌺🥀🥥 bless me Swami

  • @vanithink7402
    @vanithink7402 3 ปีที่แล้ว

    Super so nice to songs very good

  • @swaminadhanchapala313
    @swaminadhanchapala313 7 หลายเดือนก่อน

    🙏🌷🪷🌹ఓం శ్రీ వీరభ్రమహేంద్ర స్వామియే నమః ఓం శ్రీ గోవిందమాంబయే నమః 🙏🌷🌹🌺🪷💐

  • @madhukumar9923
    @madhukumar9923 3 ปีที่แล้ว +9

    SRI POTULURI VEERA BRAMHESWARA SWAMY BLESS ME🙏🙏🙏🙏

  • @venkateshguttamalla7
    @venkateshguttamalla7 6 ปีที่แล้ว +11

    Voice super

  • @cherrycherry342
    @cherrycherry342 6 ปีที่แล้ว +6

    Challa bagunnaye songs veri nice

  • @parameshsatharla9408
    @parameshsatharla9408 5 ปีที่แล้ว +31

    అద్భుతమైన బక్తి కలిగించే శ్రీ బోయిన చెరువుపల్లి rama కృష్ణమ్మ గారు పాడిన పాటలు చాలా మంచి పాటలు అందరూ వినాలి తెలుసుకోవా

  • @shalimiahdudekula7509
    @shalimiahdudekula7509 5 ปีที่แล้ว +14

    My favourite albums...👌👌👌

  • @dhanunjayadhanu6037
    @dhanunjayadhanu6037 3 ปีที่แล้ว

    Very thanks to boeenapalli Ramakrishnaamma garu

  • @gollasrinivasulu62
    @gollasrinivasulu62 4 ปีที่แล้ว +2

    G srinivas yadav. Yara baad
    Super song
    Jai Veera brahmendra swamy ki

  • @pothugantisiddaiah9463
    @pothugantisiddaiah9463 4 ปีที่แล้ว +1

    E songs naku pranam

  • @nirajant5185
    @nirajant5185 5 ปีที่แล้ว +2

    super song s👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @RaviKumar-ic9pl
    @RaviKumar-ic9pl 5 ปีที่แล้ว +10

    Supper songs Amma great job

  • @avulaparusuram3146
    @avulaparusuram3146 5 ปีที่แล้ว +1

    Amma ni voice gurchi cheppadaniki
    naku yayusu arhatalu saripovu
    Great voice

  • @narasimhamaala8848
    @narasimhamaala8848 5 ปีที่แล้ว +1

    Super veera bramhmedra gari asisulu elapudu undunu

  • @mangalisatyamurthi5766
    @mangalisatyamurthi5766 5 ปีที่แล้ว +1

    జై గురు

  • @mdvali2532
    @mdvali2532 3 ปีที่แล้ว +4

    Jeevitha sathyam patalu🙏🙏

    • @Anjianji-pe8ju
      @Anjianji-pe8ju 2 ปีที่แล้ว

      Oo

    • @Anjianji-pe8ju
      @Anjianji-pe8ju 2 ปีที่แล้ว

      L and

    • @Anjianji-pe8ju
      @Anjianji-pe8ju 2 ปีที่แล้ว

      Po of our lives are

    • @Anjianji-pe8ju
      @Anjianji-pe8ju 2 ปีที่แล้ว

      Pkoo the problem in my opinion we ol

    • @Anjianji-pe8ju
      @Anjianji-pe8ju 2 ปีที่แล้ว

      Oppo oo ooooopppppppppppllpoki opoo plllpppoooo the 🛢️ ooooooooooooopoi I have been lo ok I

  • @amarnath5993
    @amarnath5993 5 ปีที่แล้ว +2

    Very nice super voice amma

  • @naagarajunaagak6935
    @naagarajunaagak6935 4 ปีที่แล้ว +3

    Songs super God is great

  • @jaikasinayanjaijaikasinaya3239
    @jaikasinayanjaijaikasinaya3239 7 ปีที่แล้ว +11

    super siddhaiah songs

  • @tharakchalla1209
    @tharakchalla1209 5 ปีที่แล้ว +1

    Dhanyvadalu thalli chala baga padaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ragebalubalu3426
    @ragebalubalu3426 5 ปีที่แล้ว +5

    Harte.toching
    Song
    Suppar