అయ్యా ముందుగా మీకు నా హృదయ పూర్వక నమస్కారములు అయ్యా మీ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన శీర్షికల ద్వారా నాలో అపోహలు అనుమానాలు అన్ని 90% పోయినవి తండ్రి శుభోదయం⚘️ ధన్యవాదములు 🙏🙏🙏
ఈ నాలుగు మాటలలో ఒకరి గురించి ఇంకొకరికి పూర్తిగా తెలియటం అనేది చాలా కష్టమైన విషయం. నన్ను కని పెంచిన తల్లితండ్రులకు నేను 55 సంవత్సరాలు వచ్చినా అర్ధం కాలేదు. నా భౌతికము నా ఆధ్యాత్మిక జీవితము ఏమి అర్ధం కాలేదు. అందరు నన్ను వదలివేశారు.. ప్రస్తుతం నాతోనే ఉన్న నా భార్యకు గత 25 సంవత్సరాల కుటుంబ జీవిత ప్రయాణములో నేను అసలు అర్ధం కాలేదు. నేను నాకు తప్ప ఎవరికి ఎప్పటికి తెలియను అని నాకు బాగా తెలిసింది. కారణం ఎవరి భావన, అవగాహన వారిది. జీవితం ఇలాగే ఉంటుంది.నిజం చెబుతున్నాను నా 55 సంవత్సరాల వయసులో - 18 వ ఏట నుండి ఆధ్యాత్మిక జీవితం, భౌతిక జీవితముతో కలిసి సాగుతూనే వున్నది. కుటుంబం - బంధువులు, స్నేహితులు, కొన్ని వేల మందికి నేను ఒక మనిషిగా తెలుసు. నా ఆధ్యాత్మిక మానసిక స్థితి నా ఒక్కడికే తెలుసు.ఎవరికైనా ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను... కాదు మనం ఆధ్యాత్మికులము అని ప్రపంచమునకు తెలియచేయాలి అనుకుంటే మనను మనం గురువులుగా, మహాత్ములుగా ఏదో ఒక రకముగా ప్రచారం చేసుకోవాలి. మనకు ఎవరో సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే ఇదే పద్దతి - మనం మన చుట్టూ వున్నవారిని నమ్మించే ప్రయత్నం చేయాలి.లేనప్పుడు మనము మనకు మాత్రమే తెలుస్తాము... అది మనకు అంత తృప్తిని, సంతోషాన్ని ఇవ్వక పోవచ్చు, కాని ఇది నాకు తెలిసిన నిజము....
ఆసక్తి లేని తనము తెలుసుకుంటూ, అర్ధమయినప్పుడు అనిపిస్తుంది. ఇది ఒక స్థితి మాత్రమే.. ఆసక్తి లేని స్థితి అంతరంగములో ఉంటూనే - ప్రపంచములో వ్యవహారములు ఆసక్తిగా చేయటం జీవనముక్త స్థితి...
అసలు శక్తిని తెలుసుకున్న తర్వాత ఏమి తెలియడం లేదు..ఏం చేయాలనీ లేదు ఎవరిని కలవాలని లేదు. మాట్లాడాలని లేదు.అలా శక్తితోనే ప్రశాంతంగా తృప్తిగా ఉండిపోవాలనిపిస్తుంది..
అంతర్ ప్రయాణం చేస్తూ నాకు కలిగిన అనుభాలను ప్రతిదీ స్పష్టంగా సారం నుంచి ఏ సారం లేని స్థితి వరకు అన్నిటినీ నేను పంచగలిగాను ఆ తర్వాత మనసు మౌనంగా ఉండిపోయింది..దిని గురించి మీకు ఏం అర్థం అయింది చెప్పండి sir
🙏🙏గురువుగారికి పాదాభివందనం 🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏ఓం నమఃశివాయ 🙏🙏ఓం నమో నారాయణాయ 🙏🙏ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏
అయ్యా ముందుగా మీకు నా హృదయ పూర్వక నమస్కారములు అయ్యా మీ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన శీర్షికల ద్వారా నాలో అపోహలు అనుమానాలు అన్ని 90% పోయినవి తండ్రి శుభోదయం⚘️ ధన్యవాదములు 🙏🙏🙏
God bless you.. Be happy.. Be good.. Be kind... Be safe...
గురుదేవునికి శతకోటి ధన్యవాదములు. 🙏🙏🙏
God bless you.. Be happy.. Be good.. Be kind... Be safe...
Thank you Universe and thank you sir 🙏🏻
God bless you... Be happy...
మంచిగా జీవించండి అనే మహా మంత్రం బోధిస్తూ మా జీవితాలను మంచిగా మార్చిన గురుదేవులకు నా యొక్క నమస్కారములు
Bhagavaan chaala vivaranga cheppinaru meeku paadabhi vandanamulu meeru jeevanamuktulu.🙏🙏🙏
God bless you.. Be happy.. Be good.. Be kind... Be safe...
గురువుగారికి నమస్కారములు🙏🌹🙏
God bless you... Be happy...
ఆత్మజ్ఞాన గురుదేవులకు హృదయపూర్వక నమస్కారములు
God bless you.. Be happy....
Tq guruvugaru.
God bless you... Be happy...
WONDERFUL❤❤WORDS ❤❤❤❤THANQ UNIVARSE❤❤❤❤❤❤❤❤
God bless you.. Be happy.. Be good.. Be kind... Be safe...
Thank you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
God bless you... Be happy...
నా స్థితిని ఒక్కరైనా నిజంగా గుర్తించి చెపితే వినాలని అనిపిస్తుంది..sir
ఈ నాలుగు మాటలలో ఒకరి గురించి ఇంకొకరికి పూర్తిగా తెలియటం అనేది చాలా కష్టమైన విషయం. నన్ను కని పెంచిన తల్లితండ్రులకు నేను 55 సంవత్సరాలు వచ్చినా అర్ధం కాలేదు. నా భౌతికము నా ఆధ్యాత్మిక జీవితము ఏమి అర్ధం కాలేదు. అందరు నన్ను వదలివేశారు.. ప్రస్తుతం నాతోనే ఉన్న నా భార్యకు గత 25 సంవత్సరాల కుటుంబ జీవిత ప్రయాణములో నేను అసలు అర్ధం కాలేదు. నేను నాకు తప్ప ఎవరికి ఎప్పటికి తెలియను అని నాకు బాగా తెలిసింది. కారణం ఎవరి భావన, అవగాహన వారిది. జీవితం ఇలాగే ఉంటుంది.నిజం చెబుతున్నాను నా 55 సంవత్సరాల వయసులో - 18 వ ఏట నుండి ఆధ్యాత్మిక జీవితం, భౌతిక జీవితముతో కలిసి సాగుతూనే వున్నది. కుటుంబం - బంధువులు, స్నేహితులు, కొన్ని వేల మందికి నేను ఒక మనిషిగా తెలుసు. నా ఆధ్యాత్మిక మానసిక స్థితి నా ఒక్కడికే తెలుసు.ఎవరికైనా ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను... కాదు మనం ఆధ్యాత్మికులము అని ప్రపంచమునకు తెలియచేయాలి అనుకుంటే మనను మనం గురువులుగా, మహాత్ములుగా ఏదో ఒక రకముగా ప్రచారం చేసుకోవాలి. మనకు ఎవరో సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే ఇదే పద్దతి - మనం మన చుట్టూ వున్నవారిని నమ్మించే ప్రయత్నం చేయాలి.లేనప్పుడు మనము మనకు మాత్రమే తెలుస్తాము... అది మనకు అంత తృప్తిని, సంతోషాన్ని ఇవ్వక పోవచ్చు, కాని ఇది నాకు తెలిసిన నిజము....
🙏🏻🙏🏻🙏🏻
God bless you... Be happy...
ఓం నమో భగవతే వాసుదేవాయ
God bless you... Be happy...
🙏🙏🙏🙏🌹🌹🌹
God bless you.. Be happy.. Be good.. Be kind... Be safe...
పూర్తిగా ఆత్మ మనసు గురించి మాత్రమే భౌతిక విషయం గురించి నా విచారణలో అసలే లేకుండే ఇప్పుడు నాకు పూర్తి విశ్రాంతి తప్ప దేని గురించి ఆసక్తి లేదు..
ఆసక్తి లేని తనము తెలుసుకుంటూ, అర్ధమయినప్పుడు అనిపిస్తుంది. ఇది ఒక స్థితి మాత్రమే.. ఆసక్తి లేని స్థితి అంతరంగములో ఉంటూనే - ప్రపంచములో వ్యవహారములు ఆసక్తిగా చేయటం జీవనముక్త స్థితి...
@@divineplanet-designinglive1681కరక్టు
విశ్వశక్తి చేత ఏర్పడిన ఈ మైండ్ ఆ విశ్వశక్తి నే కంట్రోల్ చేయగలదా,,,,,, ధన్యవాదములు
God bless you.. Be happy....
🌷🙏🌷
God bless you.. Be happy....
🙏🙏🙏🙏🙏
God bless you... Be happy...
అసలు శక్తిని తెలుసుకున్న తర్వాత ఏమి తెలియడం లేదు..ఏం చేయాలనీ లేదు ఎవరిని కలవాలని లేదు. మాట్లాడాలని లేదు.అలా శక్తితోనే ప్రశాంతంగా తృప్తిగా ఉండిపోవాలనిపిస్తుంది..
ఎవరికైనా మొదట ఇలాగే అనిపిస్తుంది....
Jname important 🙏🙏❤️❤️👏👏
THANQ UNIVARSE❤❤❤
God bless you... Be happy...
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
God bless you... Be happy...
🙏
God bless you.. Be happy....
జరిగేదంతా ఈశ్వర నియతి ప్రకారం మాత్రమే.
God bless you.. Be happy....
@divineplanet-designinglive1681 🙏
🙏🙏 🙏 🙏🙏
God bless you.. Be happy....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you.. Be happy....
🙏🙏🙏
God bless you.. Be happy....
🌹🙏🙏🙏🙏🙏
God bless you.. Be happy....
అంతర్ ప్రయాణం చేస్తూ నాకు కలిగిన అనుభాలను ప్రతిదీ స్పష్టంగా సారం నుంచి ఏ సారం లేని స్థితి వరకు అన్నిటినీ నేను పంచగలిగాను ఆ తర్వాత మనసు మౌనంగా ఉండిపోయింది..దిని గురించి మీకు ఏం అర్థం అయింది చెప్పండి sir
ఎవరైనా ఈ మౌన స్థితినే పొందుతారు. కాని ఆ మౌనము, లేక నిశ్చలత చెడిపోకుండా, శరీర అవసరాలు, బాధ్యతలు, ప్రపంచ మంచి విషయాలు చేయగలగటం తరువాతి స్థితి....
❤❤❤❤❤
God bless you.. Be happy....
sir..miru na msg ku answer ivvandi
మీకు ఏమి కావాలన్నా ఆన్సర్ తప్పకుండా ఇస్తాను... కాని మీ పూర్తి భావమేమిటో - నేను చెబుతున్నది ఏమిటో తెలియదు.
గురువుగారు me phone నెంబర్ ఇవ్వండి please
God bless you.. Be happy.. Be good.. Be kind... Be safe...
నేను జీవితకాల మౌనములో వున్నాను... గత 4 సంవత్సరములుగా ఎవరితో మాట్లాడటం లేదు..వ్యక్తికి గుర్తింపు లేదు. జ్ఞానమే ముఖ్యము...
Chala baga chepparu swamy@@divineplanet-designinglive1681
🙏
God bless you... Be happy...
🙏🙏🙏🙏🙏
God bless you.. Be happy.. Be good.. Be kind... Be safe...
🙏🙏🙏
God bless you.. Be happy....
🙏🙏🙏
God bless you.. Be happy....
🙏🙏🙏🙏