Sakshi Loss: సాక్షికి దెబ్బ నెలరోజుల్లోనే భారీ నష్టాలు | Sakshi Revenue | Sakshi Circulation | AP175

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • #sakshinews #sakshipaper #sakshiRevenue #sakshiCirculation #appolitics #ysjagan #ysbharathireddy
    Sakshi Loss: సాక్షికి దెబ్బ నెలరోజుల్లోనే భారీ నష్టాలు | Sakshi Revenue | Sakshi Circulation | AP175
    AP 175 Channel : This is a different TH-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

ความคิดเห็น • 907

  • @mavalankar
    @mavalankar 3 หลายเดือนก่อน +311

    సాక్షి వ్రాసేవన్ని అబద్దాలే! అబద్దాన్ని కొనుక్కుని చదవాల్సిన అవసరమూ ఉందా?

  • @NarasimharaoVundavalli
    @NarasimharaoVundavalli 3 หลายเดือนก่อน +355

    *దోచుకున్న సొత్తు తో పోలిస్తే, ఈ నష్టం ఎంతలే బ్రో.!!*

    • @krishna2336
      @krishna2336 3 หลายเดือนก่อน +22

      బాగా చెప్పారు. మట్టి, ఇసుక, కొండలు, చెట్లు, తిరుమల లో జుట్టు, రేషన్ బియ్యం, క్యాసినో శిబిరం ద్వారా కోట్లు దోచుకొన్నాడు. సాక్షి పేపర్ ఎవరూ చదవరు. వాళ్ళ చీప్ నాయకులు కూడా "ఈనాడు"చదువుతారు. అసలు ఆ ప్రబుద్దులకు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉండకపోవచ్చు. ఇంకా నష్టాలు అంటా నష్టాలు. 😂

    • @NarendraBabu895
      @NarendraBabu895 3 หลายเดือนก่อน +3

      Eppatikna Prajapati dabbu ela dochukunevallo chudadni bro

    • @babubabu-fc1qk
      @babubabu-fc1qk 3 หลายเดือนก่อน +5

      Just utta 70 koatlu poyaayi. Small amount.
      dochina dabbu 7 lakhala 50 vela koatlu undatagaa??😂😂

    • @chrahul5644
      @chrahul5644 3 หลายเดือนก่อน +5

      Vadu ippatike 10 lakhs crores Desam datinchesadu.

    • @nagaraja7949
      @nagaraja7949 3 หลายเดือนก่อน

      Ni ammani dengutha

  • @rambaburam418
    @rambaburam418 3 หลายเดือนก่อน +253

    సిగ్గు లజ్జ మనం మర్యాద బుద్ధి జ్ఞానం ఇలాంటి ఏం లేకుండా కూడా మనిషి బతికేయొచ్చు అని సాక్షి ని చూసి తెలిసింది

    • @majjibhavanishankar4958
      @majjibhavanishankar4958 3 หลายเดือนก่อน +5

      నూరు శాతం కర్రెక్ట్

    • @saisaranamjai1005
      @saisaranamjai1005 2 หลายเดือนก่อน

      ​@@majjibhavanishankar4958200percent తమ్ముడు 😂😂😂😂

    • @vavilalanvskrishna6705
      @vavilalanvskrishna6705 2 หลายเดือนก่อน +2

      😂😂😂😂😂😂

  • @sriram-zp9yd
    @sriram-zp9yd 3 หลายเดือนก่อน +333

    టిష్యూ పేపర్ నీ మొత్తానికి మూసేయాలి

  • @ఎన్టీఆర్.ఎన్టీఆర్
    @ఎన్టీఆర్.ఎన్టీఆర్ 3 หลายเดือนก่อน +472

    సాక్షిని లేకుండా ఎత్తేయాలని బ్యాన్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో

  • @GaneshReddy-gi3yn
    @GaneshReddy-gi3yn 3 หลายเดือนก่อน +206

    సాక్షి పత్రిక వైఎస్ సమాధిలో నుంచి
    పుట్టింది

    • @nageshvallapuneni6819
      @nageshvallapuneni6819 3 หลายเดือนก่อน +23

      Ys బ్రతికి ఉన్నప్పుడే సాక్షి పుట్టింది.అసలు జగన్నకి అవినీతి వైఎస్ఆర్ నేర్పిండు

    • @hemanth1539
      @hemanth1539 3 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂😂

    • @harinathrachapalli4620
      @harinathrachapalli4620 3 หลายเดือนก่อน

      ​@@nageshvallapuneni6819100%కరెక్ట్

    • @BalajiGunnam-ym6cs
      @BalajiGunnam-ym6cs 3 หลายเดือนก่อน +1

      YSR ki veeditho polika enti

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 3 หลายเดือนก่อน

      ​@@hemanth1539వైఎస్ఆర్ veedantha నీచుడు కాదులెండి.

  • @rp.v6958
    @rp.v6958 3 หลายเดือนก่อน +199

    అందుకే అతను దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకున్నాడు

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 3 หลายเดือนก่อน +142

    ఆ పార్టీ కి నిజమయిన క్యాడర్ లేదు
    ఆ పేపర్ కు నిజమయిన చందాదారులు లేరు

  • @khadarvallisk786
    @khadarvallisk786 3 หลายเดือนก่อน +121

    ఏపీ లో సాక్షి నెట్వర్క్ నీ బైకాట్ చేయాలి

  • @gamingwithdiedevil478
    @gamingwithdiedevil478 3 หลายเดือนก่อน +114

    బురద పేపర్ లో డేట్ ఒక్కటే నిజం చికెన్ ఎగ్ రేట్లు కరెక్ట్

  • @vemagirivemagiri788
    @vemagirivemagiri788 3 หลายเดือนก่อน +94

    గత ఐదు సంవత్సరాల్లో వచ్చే పది సంవత్సరాలకి తగ్గ. లాభాలు సంపాదించేసారు సాక్షి వారు....ఏం పరవాలేదు...

    • @NS-sy7sx
      @NS-sy7sx 2 หลายเดือนก่อน

      👌👌👌👌💯💯💯💯💯 correct...

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 3 หลายเดือนก่อน +130

    వైసీపీ దాన్ని చూసి బలుపు అనుకుంది,అది వాపు😂😂😂😂😂😂

  • @వైచిప్ప
    @వైచిప్ప 3 หลายเดือนก่อน +34

    మా ఇంటికి ఒక వ్యక్తి వచ్చి పేపర్ వేసుకోమన్నాడు, నేను పేపర్ వేసుకుంటే తనకి ఉపాధి కలుగుతుంది అని చెప్పాడు. తన మాటలకు నాకు భాదేసి ఏ పేపర్ అన్నాను. తను సాక్షి అన్నాడు. నాకు చిర్రెత్తుకొచ్చి, ఆ పేపర్ టిష్యూ పేపర్ కింద కూడా పనిచేయదు నాకు ఎందుకు అని గట్టిగా చెప్పేసరికి తను అక్కడ నుండి జారుకున్నాడు

  • @ramteja5782
    @ramteja5782 3 หลายเดือนก่อน +85

    అన్నా అధి టిష్యూ పేపర్ దాని గురించి విశ్లేషించడం అనవసరం 😂

    • @Rameshkymar-vs7yz
      @Rameshkymar-vs7yz 3 หลายเดือนก่อน

      😭😭😭😭😭I hurt ticcu softga vuntundhi idhi hard

    • @ramteja5782
      @ramteja5782 3 หลายเดือนก่อน

      @@Rameshkymar-vs7yz 🤣

  • @maheshl3064
    @maheshl3064 3 หลายเดือนก่อน +513

    tissue paper గురించి ఎందుకు బ్రో వీడియో

    • @Sreevas937
      @Sreevas937 3 หลายเดือนก่อน +19

      Super brother 😂

    • @rajasekhardhulipala4311
      @rajasekhardhulipala4311 3 หลายเดือนก่อน +19

      Well said 😊

    • @venugopal-ii6vd
      @venugopal-ii6vd 3 หลายเดือนก่อน +16

      To know how he looted ap

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 3 หลายเดือนก่อน +6

      Eenadu , abn. Peparlu perigipoyayi. Ippudu.

    • @EndhukuRaa
      @EndhukuRaa 3 หลายเดือนก่อน +1

      ​@@venugopal-ii6vdbollodi pellani ki 521cr ela vachaiii antaaval...😂😂😂

  • @annepuvarahagiri9302
    @annepuvarahagiri9302 3 หลายเดือนก่อน +43

    ఎప్పుడు అయ్యిన ప్రభుత్వాన్ని కాకుండా ప్రజలని నమ్ముకోవాలి... అప్పుడే ఏ పరిస్థితుల్లో అయ్యిన సర్క్యూలేషన్ పడదు

  • @Crazynag999
    @Crazynag999 3 หลายเดือนก่อน +41

    ఇలాంటి మీడియా ని బ్యాన్ చెయ్యాలి

  • @KMLK786
    @KMLK786 3 หลายเดือนก่อน +24

    సాక్షి పేపర్ ఏమీ నష్టం లేదు అన్నయ్యా 🙏🙏🙏
    ఎందుకంటే 25 సంవత్సరాలకు సరిపడా లాభాలు గత 5 సంవత్సరాలలో సంపాధించుకున్నారు 💯💯💯💯

  • @khansaheb4647
    @khansaheb4647 3 หลายเดือนก่อน +64

    సాక్షీపత్రికలో నిజాలురాస్తే దానితల వేయిముక్కలవ్వుతుందిఅనే శాపంవుంది అందుకేసాక్షీనిజాలురాయదు

    • @mahi1921
      @mahi1921 3 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂😂

    • @theluguvaala5795
      @theluguvaala5795 3 หลายเดือนก่อน

      Correct

  • @palakolanuabbireddy7374
    @palakolanuabbireddy7374 3 หลายเดือนก่อน +42

    వెస్ట్ పేపర్
    కరెక్ట్ analysis

  • @srinivasaraoravi8084
    @srinivasaraoravi8084 3 หลายเดือนก่อน +14

    🌻 అడ్డదిడ్డంగా సంపాదించింది చాలా ఉంది.... వారికేమీ ఇబ్బంది లేదు

  • @satyaraopatnaikpatnaiksaty5169
    @satyaraopatnaikpatnaiksaty5169 2 หลายเดือนก่อน +8

    సూపర్ విశ్లేషణ 👍👍

  • @mallikaarava3951
    @mallikaarava3951 3 หลายเดือนก่อน +47

    పకోడా పేపర్ ప్రజల సొమ్ముతో తిన్న వాళ్ళకి తిన్నంత.ప్రజల సొమ్ము

  • @lovarajuviparthi1432
    @lovarajuviparthi1432 3 หลายเดือนก่อน +7

    నిజం మాట్లాడారు శ్రీనుగారు వెస్టుపెపర్

  • @MPSIMHA
    @MPSIMHA 2 หลายเดือนก่อน +8

    గుడ్ మార్నింగ్ అన్నయ్య, రాష్ట్రం లో పోలీస్ వ్యవస్థ అసలు మారలేదు ఇంకా అలాగే వున్నారు వాళ్ళు మారాలంటే మీ తరపున ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి ప్లీజ్ tq అన్నయ్య 🌹

  • @prudveevantaramu8461
    @prudveevantaramu8461 3 หลายเดือนก่อน +43

    Jagan సాక్షి నీ ఎలాగో క్లోజ్ చేయాడు...వాడి balck మనీ తో నడిపిస్తాడు

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 3 หลายเดือนก่อน +35

    వాళ్ళు నిజాలు రాయడమేమానేశారు.అందుకే ఎవరు చదవరు

  • @kodumuruupendrarao2906
    @kodumuruupendrarao2906 3 หลายเดือนก่อน +12

    రాష్ట్రం బాగుపడాలంటే సాక్షి పేపర్, న్యూస్ బ్యాన్ చేయాలి

  • @sudharsanaraoallada3649
    @sudharsanaraoallada3649 3 หลายเดือนก่อน +14

    భారతీ సిమెంట్ అమ్మకాల మీద దృష్టి పెట్టీ ఆపించి ఫ్యాక్టరీ క్లోజ్ చెయ్యాలి

  • @mpr1039
    @mpr1039 3 หลายเดือนก่อน +35

    మీరు చెబుతున్న విషయాలు పచ్చి నిజాలు, వాలంటీర్లకే కాదు కొత్తగా పెట్టిన సచివాలయ ఉద్యోగులకు కూడా నెలకు 200 రు ఇచ్చి సాక్షి పత్రిక కొనిపించారు

  • @Aadarsh856
    @Aadarsh856 2 หลายเดือนก่อน +4

    100% కరెక్ట్👌

  • @swamynaidudonka3221
    @swamynaidudonka3221 3 หลายเดือนก่อน +6

    మీరుచెప్పినది 100%నిజం

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 3 หลายเดือนก่อน +9

    సాక్షి పత్రిక టీవీ లను మన రాష్ట్రంలో బ్యాన్ చేస్తే ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటారు

  • @kovvurichandrasekharreddy2396
    @kovvurichandrasekharreddy2396 3 หลายเดือนก่อน +8

    బాగా కష్టపడుతున్నావు బ్రదర్ టీడీపీ నిన్ను గుర్తిస్తుంది కీప్ ఇట్ అప్

  • @vkWords
    @vkWords 3 หลายเดือนก่อน +20

    వందే భారత్ express లో each బోగీ కి 10 న్యూస్ పేపర్ ఫీ గా వేస్తున్నారు..ఈనాడు మాత్రం ఓన్లీ 2 పేపర్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది..పోన్లే ఇలా అన్న సర్కులేషన్ మెయింటెయిన్ చేస్తున్నారు.. ఇలా ఫ్రీ మొత్తం ఆపేస్తే అన్న పేపర్ క్లోజ్

  • @muthasuryabhaskar8166
    @muthasuryabhaskar8166 3 หลายเดือนก่อน +10

    ఇది అసాధ్యం..పేపర్ నిండా జగభజనే..అధికారం లేకపోయినా,అంతే,

  • @srinivasulu9054
    @srinivasulu9054 3 หลายเดือนก่อน +5

    ఇంత నీచమైన పత్రిక మనుగడ సాగించడమే మన ఆంధ్రప్రదేశ్ దురదృష్టం

  • @rvkk360
    @rvkk360 3 หลายเดือนก่อน +75

    అబద్దల పుట్ట పత్రిక

  • @AshokkumarVarada
    @AshokkumarVarada 3 หลายเดือนก่อน +9

    మా యాక్చి నిజాలు మాత్రమే వ్రాస్తుంది

  • @jaisriram9989
    @jaisriram9989 2 หลายเดือนก่อน +5

    ఎన్ని నష్టాలు వచ్చిన, దోచుకుంది చాలానే ఉంది కాపాడుకోటానికి ఏమి భయం అవసరం లేదు

  • @lagadapativenkateswararao248
    @lagadapativenkateswararao248 3 หลายเดือนก่อน +7

    అక్రమ సంపాదనతో పెట్టిన పేపరు ; మూతపడినా కూడా ఏం నష్టంలేదు , తెలుగు పాఠకులకు పీడ విరగడయి పోతుంది . ఇది సంతోషించాల్సిన విషయం ....

  • @3697papa
    @3697papa 3 หลายเดือนก่อน +31

    అన్నీ అబద్ధాలు ప్రచారం నిర్వహించారు, ఇంక అవి బతుకు మనుగడ ప్రశ్నార్థకం

    • @rishirishi3846
      @rishirishi3846 2 หลายเดือนก่อน

      Eenadu mari chetta

  • @rp.v6958
    @rp.v6958 3 หลายเดือนก่อน +26

    బాత్రూమ్ ల్లో కూడా వేస్తే పోయేది.

  • @suryak4224
    @suryak4224 3 หลายเดือนก่อน +3

    సరే శీనాయి... 👍,

  • @theluguvaala5795
    @theluguvaala5795 3 หลายเดือนก่อน +6

    ఒక్కరు కూడా అది రాసే అబద్ధాలు చెదవడానికి ఇష్ట పడడం లేదు. ప్రతిపక్ష పత్రిక అయినా నిజాయితి లేకపోవడం వల్ల

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 3 หลายเดือนก่อน +4

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐

  • @Satyanarayana16545
    @Satyanarayana16545 3 หลายเดือนก่อน +6

    పక్కోడు నాశనం అయిపోవాలి అన్న మనసుతత్వం ఉన్నోడు మాత్రమే ఆ పేపర్ చదవాలి
    అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అన్నవాడు ఎవడు సాక్షి చదవడు
    కళ్ల ఎదురు గా జరుగుతున్నవి కూడా వక్రీకరించి రాయటం అలవాటు
    ఇంకేం నమ్ముతాం

  • @ViswanadhVinnakota
    @ViswanadhVinnakota 3 หลายเดือนก่อน +5

    నిజానికి ఇప్పుడు సాక్షికి ఉన్నదే నిజమైన సర్కులేషన్..

  • @pattabhinidadavolu2665
    @pattabhinidadavolu2665 3 หลายเดือนก่อน +6

    Correct

  • @rp.v6958
    @rp.v6958 3 หลายเดือนก่อน +15

    వందేబారత్ train లో సీట్ కి ఒక పేపర్ ఇంకా

  • @venugopalreddy143
    @venugopalreddy143 3 หลายเดือนก่อน +4

    Very Good Presentation 👍

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 3 หลายเดือนก่อน +7

    అచ్చ తెలుగు పదం వదిలేశారు. మూడు పువ్వులు ఆరు కాయలు... ఇప్పుడు ఆరు పువ్వులు రెండు కాయలు అయింది...

  • @bandaruramesh4001
    @bandaruramesh4001 3 หลายเดือนก่อน +12

    ఎంత loss వచ్చిన NOKESINA డబ్బులు వున్నయిగా వాటితో PAMPLATE peper ను నడిపిస్తాడులే ఎందుకు బాధ

  • @vanimannepalli9071
    @vanimannepalli9071 3 หลายเดือนก่อน +12

    వడ్డించే వాడు మనవాడైతే ఆఖరి బంతిలో కూర్చున్నా దిగులు లేదు.

  • @RajaRameshReddy-pn5if
    @RajaRameshReddy-pn5if 3 หลายเดือนก่อน +6

    సాక్షి మీడియా రావడానికి గల కారణాలు కూడా చెప్పండి సార్

  • @nvm1315
    @nvm1315 3 หลายเดือนก่อน +4

    Good analysis bro

  • @lakshmiapa
    @lakshmiapa 3 หลายเดือนก่อน +3

    అంటే వాళ్ళు బలవంతం గా వేసినవేనా ప్రజలు కొనలేదా

  • @bellamkondasanthosh3145
    @bellamkondasanthosh3145 3 หลายเดือนก่อน +10

    tiffin Parcel kattadaaniki thappa deniki paniki raadhu aaa paper. .......

  • @satyanarayanachv-y3z
    @satyanarayanachv-y3z 2 หลายเดือนก่อน

    బాగుంది.

  • @srinivasbalayya9834
    @srinivasbalayya9834 2 หลายเดือนก่อน +3

    సచివాలయం సిబ్బందికి ప్రభుత్వ ధనంతో సాక్షి పత్రిక ఇచ్చారు... ఇది మరీ దారుణం!!

  • @srinivasmullapudi3098
    @srinivasmullapudi3098 หลายเดือนก่อน

    సూపర్ అనాలిసిస్

  • @Syedjanimiya5133
    @Syedjanimiya5133 3 หลายเดือนก่อน +6

    బాత్రూములలో తిష్యు పేపర్ గా ! కిరాణా షాపులలో పొట్లాలు కట్టటానికి పనికి వస్తుంరి !

  • @anithapalla2068
    @anithapalla2068 2 หลายเดือนก่อน

    Correct ga chepparu sir

  • @kaluboinaapparao2314
    @kaluboinaapparao2314 3 หลายเดือนก่อน +9

    శ్రీను గారు సచివాలయం ఉద్యోగులకు కూడా వేసే పేపర్ వేసేవారు

  • @srinivasreddygopireddy7135
    @srinivasreddygopireddy7135 3 หลายเดือนก่อน +11

    SAKSHI PEPEAR TISSUE PAPER KANNA ADHVANNAM

  • @beyou8038
    @beyou8038 3 หลายเดือนก่อน +12

    THIS NEWSPAPER SHOULD BE COMPLETELY BANNED, WORST👎👎👎👎

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 3 หลายเดือนก่อน +7

    దోచు కొడం లో PhD ఉంది ఆ ఫ్యామిలీ కి దీనికి శిక్ష లేదా

  • @rameshboyapati7806
    @rameshboyapati7806 3 หลายเดือนก่อน +7

    As long as Eenadu is there, Sakshi tissue paper only

  • @gk-fc3vc
    @gk-fc3vc 2 หลายเดือนก่อน +2

    ఏమి చెప్పావు బ్రదర్, ఈరోజు కాకపోతే రేపు అయిన దొరికిపోతారు ప్రభుత్వం లో తప్పులు చేసేవాళ్ళు

  • @Kris7na
    @Kris7na 3 หลายเดือนก่อน +14

    శివసేన పార్టీకు సామ్నా అనే వార పత్రిక ఉంది. అదే విధంగా వైసీపీకి సాక్షి అనే దిన పత్రిక. దాని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. సాక్షి మీడియా సంస్థ కాదు. ఇది ప్రజలు గుర్తిస్తే సరిపోతుంది.

    • @a2kdvm
      @a2kdvm 3 หลายเดือนก่อน +2

      సామ్నా కి, సాక్షి కి పోలీకే లేదు

  • @Honesty9
    @Honesty9 2 หลายเดือนก่อน

    Good analysis.
    Good Journalist.

  • @ganeshsiriparapu4380
    @ganeshsiriparapu4380 3 หลายเดือนก่อน +4

    ప్రజా ధనం పంద్ది కొక్కుల్లగా జలగన్న దోచుకున్నాడు

  • @yadlapallilakshmikumari3469
    @yadlapallilakshmikumari3469 หลายเดือนก่อน

    bagundhi

  • @nanirajesh9379
    @nanirajesh9379 3 หลายเดือนก่อน +3

    0:22 నవ్వు ఆపుకుంటున్నాను కథ శీనన్న😂

  • @bhaskarraovangimalla2932
    @bhaskarraovangimalla2932 3 หลายเดือนก่อน +1

    Good 👍

  • @AnilKumarKakumanu
    @AnilKumarKakumanu 3 หลายเดือนก่อน +3

    Muddi thuduchukotani use cheyyali sulabh complex lo

  • @ashoksingh6991
    @ashoksingh6991 2 หลายเดือนก่อน

    👌👌👌

  • @satish6674
    @satish6674 3 หลายเดือนก่อน +9

    Why didn’t it come under Quid pro Quo

  • @bokkarangarao4890
    @bokkarangarao4890 3 หลายเดือนก่อน

    Chala correct cheparu sir

  • @rajusirra8781
    @rajusirra8781 3 หลายเดือนก่อน +8

    Sakshi ni labhala kosam pettaledu valla abadhapu pracharam prajala loki velladaniki pettaru.

  • @Abdul_Kareem752
    @Abdul_Kareem752 3 หลายเดือนก่อน

    Correct.

  • @LingamLingam-t6j
    @LingamLingam-t6j 2 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌

  • @lakshmikoduru5280
    @lakshmikoduru5280 3 หลายเดือนก่อน +3

    Ban sakshi

  • @sankararaopodile4152
    @sankararaopodile4152 2 หลายเดือนก่อน

    👍

  • @vaddisrivivas8600
    @vaddisrivivas8600 3 หลายเดือนก่อน +3

    అసత్యాలను డబ్బు పెట్టి కొంటారా?ఇది సోషల్ మీడియా యుగం ఏది నిజం ఏది అసత్యం ఇట్టే తెలిసిపోతుంది.సాక్షి కాదు ఆశాక్షి.

  • @pavanbujji8089
    @pavanbujji8089 3 หลายเดือนก่อน

    Your analysis is very best

  • @bharathmacha6776
    @bharathmacha6776 3 หลายเดือนก่อน +7

    Ee saari 3 rajadhaanulu analeru. Vizag raajadhaani analeru. Amaravati ante nammaru. Irukkupoyaaru baagaaa

    • @rambaburam418
      @rambaburam418 3 หลายเดือนก่อน +2

      😂😂😂

  • @maheshrao-hy8bp
    @maheshrao-hy8bp หลายเดือนก่อน

    good explanation

  • @NicePeople1984
    @NicePeople1984 3 หลายเดือนก่อน +3

    సాక్షి లో నష్టం వస్తే, వారు ఏమి రోడ్ మీద పడిపోరు లెండి

  • @mokasaibabu835
    @mokasaibabu835 3 หลายเดือนก่อน +2

    సాక్షి నీ నిషేధించాలి.

  • @seetayyanekkanti9148
    @seetayyanekkanti9148 3 หลายเดือนก่อน +4

    It's a Tissue paper

  • @srinupolimera8468
    @srinupolimera8468 2 หลายเดือนก่อน

    Good job anna

  • @durgagopal1238
    @durgagopal1238 3 หลายเดือนก่อน

    Excellent speech Anna

  • @kksnstatus
    @kksnstatus 3 หลายเดือนก่อน +8

    Its news paper? 😂😂

  • @HR_TV9
    @HR_TV9 3 หลายเดือนก่อน +1

    మీరు చెప్పిన ప్రకారం..సాక్షి సర్క్యులేషన్ లేనప్పుడు ఖర్చు ఏమంటుంది ఎందుకు లాస్ అవుతుంది మీ ఎనాలసిస్ చాలా పచ్చ మీడియా మాదిరిగానే... సాక్షి 2008లో స్థాపించారు 17 ఏళ్ల సాక్షి చరిత్రలో ....జగన్మోహన్రెడ్డి 2019 నుంచి 24 మధ్యన ఐదు సంవత్సరాల మాత్రమే అధికారంలో ఉన్నారు.. మిగిలిన 12 సంవత్సరాల ప్రతిపక్షం అనే పేపర్... సాక్షి నిలుస్తుంది గెలుస్తుంది🎉🎉

  • @r.v.paparao5371
    @r.v.paparao5371 3 หลายเดือนก่อน +3

    Advisor salaries you forgotten

  • @narendarvarma7817
    @narendarvarma7817 2 หลายเดือนก่อน +1

    వైసీపీ సాక్షీ చేసిన అరాచకాలకి లాస్ అన్నమాట వింటుంటే సమ్మగావుండి

  • @sudheeridupuganti7054
    @sudheeridupuganti7054 3 หลายเดือนก่อน +2

    Jai tdp Jai cbn Jai lokesh

  • @RajaRameshReddy-pn5if
    @RajaRameshReddy-pn5if 3 หลายเดือนก่อน +3

    పచ్చి నిజాలే చెప్పే పచ్చ మీడియా గురించి కూడా చెప్పండి సార్ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన దాని గురించి కూడా చెప్పండి సార్

  • @kakarlabasha8975
    @kakarlabasha8975 3 หลายเดือนก่อน +2

    NARA.ChandraBabuNaidu.Jai.Lokesh.jaiTdp