సిలువలో పలికిన ఏడుమాటలు Siluvalo Palikina Yedu Matalu | Jesus Songs Telugu | Latest Christian Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • Watch సిలువలో పలికిన ఏడుమాటలు Siluvalo Palikina Yedu Matalu | Jesus Songs Telugu | Latest Christian Songs 2019 | Ramya Behara.
    సిలువలో పలికిన ఏడు మాటలు - పరదైసుపురం లో చేర్చు ప్రేమ బాటలు
    మా రక్షణ కర్త క్రీస్తు నీకు స్తోత్రం
    ముళ్ల మకుటధారి నీకు వందనం || సిలువలో ||
    నిన్ను చంపు నీ శత్రువులే నీ ముందర నిలవగా, ఈటెలు కొరడాలతో, హింసిస్తూ ఉండగా
    తండ్రి వీరందరూ ఏమి చేయుచుంటిరో వీరెరుగరు
    వీరిని క్షమించమని పలికితివి (2). || మా రక్షణ కర్త ||
    యేసు నీ రాజ్యముతో నీవు వచ్చునప్పుడు తప్పక నన్ను చేర్చమని సిలువ దొంగ వేడగా
    నేడు నీవు నాతోనే - పరదైసున నుందువు అని పలికి
    ఆ దొంగను రక్షించియుంటివి (2). || మా రక్షణ కర్త ||
    కన్న తల్లి మరియు యోహానును చూపించి - అమ్మా ఇదిగో నీకుమారుడని యంటివి
    తల్లికాదరణగా యోహానును ఎంచుకొని
    ఇదిగో నీ తల్లియని - బాంధవ్య మోసిగితివి (2). || మా రక్షణ కర్త ||
    తనువునెల్ల గాయాలు తల్లడిల్ల జేయగ - తండియే యెడబాసెనని కడుదూరమాయెనని
    నాదేవ నాదేవ నన్నెందుకు వీడితివని పలికి
    నీ వేదన నీవేదించుకుంటివి (2). || మా రక్షణ కర్త ||
    సకల సంపద నీలో గుప్తమై యున్నవి - జీవ జలహారముతో జీవుల పోషించితివి
    దప్పికగొను చున్నాను అని - అప్పగిచిని పలికితివా
    చేదు చీరికనే నీకు - తెరవమని ఇచ్చిరా (2). || మా రక్షణ కర్త ||
    లేఖనములు నీయందే నెరవేరియున్నవి - పాప శాప భారములు వీపున భరించితివి
    నీ గాయములు మాకు నిజమైన స్వస్థతలు
    'సమాప్తము' అయినదని ఎలుగెత్తి చాటితివా (2). || మా రక్షణ కర్త ||
    అద్వితీయ కుమారుడా అధికశక్తినొందితివి ఆత్మతో సత్యముతో తండ్రిని ఘనపరిచితివి
    తండ్రీ! నా ఆత్మను నీకు అప్పగింతునంటివి
    నీ అంతట నీ ఆత్మను అర్పించితివి (2). || మా రక్షణ కర్త ||
    సిలువ యాగ సమయాన సర్వ సృష్టి సడలినది - అవని దద్దరిల్లినది గుడి టెరియచీలినది
    సమాధుల నున్నవారు - తిరిగి లేచి నడిచిరి
    రవితేజము సన్నగిల్లే - సిలువ వెలుగు ప్రజ్వరిల్లే (2)
    మా రక్షణ కర్త క్రీస్తు నీకు స్తోత్రం
    ముళ్ల మకుటధారి నీకు వందనం (2)
    Lyrics: Purushottam Babu MA Bed
    Singer: Ramya Behara
    Music: KY Ratnam
    Motion Graphics: David Varma
    Subscribe: / @gnanarekhalu

ความคิดเห็น • 701

  • @dasarisurya9180
    @dasarisurya9180 6 หลายเดือนก่อน +21

    రమ్య బెహరా చిట్టితల్లి నీకు వందనాలు దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక దేవునికి మహిమ ఈ పాట ద్వారా ఎంతోమంది మంచి మార్గంలో యేసు మార్గంలో నడుస్తారు అని కోరుకుంటున్నాను తల్లి నీవు పాడిన పాటలు ఆధ్యాత్మికంగా ఎంతో మనస్ఫూర్తిగా పాడుతున్నావని మేము నమ్ముచున్నాము అదేవిధంగా నిజమైన దేవుని నీవు తెలుసుకోవాలని నా కోరిక దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ ఆయురారోగ్యాలతో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి హెచ్చింపజేయును గాక ఆమెన్

  • @tonyrajuraju4725
    @tonyrajuraju4725 ปีที่แล้ว +36

    ఈ పాట వింటున్న ప్రతీ ఒక్కరి కుటుంబమును దేవుడు దీ వించును గాక......

  • @umamaheswari4829
    @umamaheswari4829 6 หลายเดือนก่อน +7

    ప్రియమైన చెల్లి యేసయ్య గురించి చాలా బాగా పాడినావు. అలాగే నీజీవితం లో కూడా యేసయ్య ను దేవుడు గా అంగీకరించి మారుమనస్సు పొంది మంచి జీవితం జీవించాలని మనస్ఫూర్తిగా నీకొరకు ప్రార్థించుచున్నాను.

    • @Eliza.777
      @Eliza.777 5 หลายเดือนก่อน +1

      Yes yes

  • @srimanthkumar2985
    @srimanthkumar2985 3 ปีที่แล้ว +15

    చాలా బాగావుంది అద్భుతమైన పాట దేవునికి మహిమ కలుగును గాక

  • @VaraPrasad-lk1zm
    @VaraPrasad-lk1zm 3 ปีที่แล้ว +39

    ఏడిపించింది సిస్టర్ మనసారా పాడారు మీకు రచయిత కు వందనాలు

  • @nareshgittuga1150
    @nareshgittuga1150 4 ปีที่แล้ว +41

    చాలా సూపర్ గా పాడారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక

    • @denverhoward3446
      @denverhoward3446 3 ปีที่แล้ว

      You all probably dont give a damn but does any of you know of a trick to log back into an Instagram account??
      I stupidly forgot the password. I would appreciate any help you can give me.

    • @rexjace7938
      @rexjace7938 3 ปีที่แล้ว

      @Denver Howard instablaster ;)

    • @denverhoward3446
      @denverhoward3446 3 ปีที่แล้ว

      @Rex Jace thanks so much for your reply. I found the site thru google and im trying it out atm.
      Looks like it's gonna take a while so I will reply here later with my results.

    • @denverhoward3446
      @denverhoward3446 3 ปีที่แล้ว

      @Rex Jace it worked and I now got access to my account again. I am so happy:D
      Thank you so much you saved my ass :D

    • @rexjace7938
      @rexjace7938 3 ปีที่แล้ว

      @Denver Howard Happy to help xD

  • @balaswamigottimukkala5937
    @balaswamigottimukkala5937 5 ปีที่แล้ว +25

    ధన్యవాదాలు సహోదరి మధురమైన క్రైస్తవ గీతము అందరికీ అందుబాటులో ఉండేలా పరిచయము చేసినారు దేవునికి స్తోత్రము మీకు ఏసుక్రీస్తు నామమున కృతజ్ఞతలు & శుభవందనములు

  • @induprasad1300
    @induprasad1300 3 ปีที่แล้ว +27

    హృదయ పూర్వకంగా పాడారు మీరు మీరందరూ ఎంతో బాగా రాసారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @katikalabalaiah6393
    @katikalabalaiah6393 5 ปีที่แล้ว +10

    చాల thiyyani swaram god బ్లేసు Ramya sistar

  • @సాయికుమార్సారథ్య
    @సాయికుమార్సారథ్య 4 ปีที่แล้ว +20

    రమ్య గారు మీరంటే చాలా ఇష్టం మీరు దేవుని పాటలు ద్వారా సేవ చేస్తున్నారు god bless you

  • @asrikanth2017
    @asrikanth2017 5 หลายเดือนก่อน +1

    Supar..talli..

  • @pusalaanshitha4439
    @pusalaanshitha4439 5 ปีที่แล้ว +27

    Praise the lord 👏 Amen Hallelujah 🙂 Glory to God 👏 Thankyou

  • @rayapatinani7491
    @rayapatinani7491 4 ปีที่แล้ว +14

    సిలువలో పలికిన ఏడు మాటలు ఎంతో మదురమైనవి అవి మన జీవితాలను మార్చే ముత్యములు

  • @K.PremRaj-jg3nt
    @K.PremRaj-jg3nt 4 ปีที่แล้ว +8

    అక్క చాల బాగా పాడారు
    చాలా జ్ఞాన యుక్తం

  • @kalyanobulesu3297
    @kalyanobulesu3297 5 ปีที่แล้ว +19

    చాలా బాగా పాడారు

  • @KommuVijaya-dl2jz
    @KommuVijaya-dl2jz 5 หลายเดือนก่อน +1

    👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harikotikumari9310
    @harikotikumari9310 4 ปีที่แล้ว +7

    Yassayya na kosame meeru pranam pettaru tandri, god bless you sistar

  • @vyduryaravi4690
    @vyduryaravi4690 4 ปีที่แล้ว +5

    Amma Ramya super song rasina variki ,sangeethakarthaku paadinchinavariki thanks god bless you all chalabaga paadaru

  • @dilleswer9177
    @dilleswer9177 4 ปีที่แล้ว +11

    This song is something going on change to my life, very meaningful song

  • @subbaraom290
    @subbaraom290 5 ปีที่แล้ว +34

    Very nice song with 7 words of the Lord on the cross. God bless you bless u all

  • @narasimhasathupati6059
    @narasimhasathupati6059 5 ปีที่แล้ว +6

    This song is very important song 7 matalu palikina song is wonderful

  • @srikanthreddyv2632
    @srikanthreddyv2632 4 ปีที่แล้ว +14

    God bless you all who are working for this song we love it Amen

  • @nireekshanasabbithi6923
    @nireekshanasabbithi6923 4 ปีที่แล้ว +12

    Good song. Glory to God. Thank you. Congrats. God bless you all.

  • @kethavathyashoda7363
    @kethavathyashoda7363 5 ปีที่แล้ว +14

    Jesus cheppena 7 manchi matalu make EE rupamulo cheppenanduku thanks

  • @parisudu1883
    @parisudu1883 5 ปีที่แล้ว +34

    I love Jesus. God bless you 🙏🙏🙏

  • @ChinniS.chinni-px2hh
    @ChinniS.chinni-px2hh 5 หลายเดือนก่อน

    ఆమెన్ వందనాలు ప్రైస్ ద లోర్డ్ సిస్టర్ గారు 🙏🙏🙏❤️❤️❤️

  • @k.v.d.krupavaram7413
    @k.v.d.krupavaram7413 3 ปีที่แล้ว +12

    Ramya Behara sang this song wholeheartedly. Thank you Ramya

  • @PraveenKumar-ij8uu
    @PraveenKumar-ij8uu 5 ปีที่แล้ว +14

    Praise God .... 👏👏👏👏

  • @joe.303
    @joe.303 5 ปีที่แล้ว +5

    Song chalaa bagundi praise the Lord 🙏🙏

  • @shantirajitha9526
    @shantirajitha9526 4 ปีที่แล้ว +2

    RAMYA GARIKI jesus krupa ashirwadam ninduga nurellu undalani korukuntunna BALU

  • @nancyswarnacole4814
    @nancyswarnacole4814 4 ปีที่แล้ว +10

    Nice beautiful, sweet, melodious song n voice ramya. God bless u ma.

  • @sameraraj3040
    @sameraraj3040 3 ปีที่แล้ว +5

    I love my jesus and i like this jesus songs tha great singers god blace you sisters and brothers 💒✝️✝️✝️

  • @rameshmeka4322
    @rameshmeka4322 5 ปีที่แล้ว +26

    Ever lasting love Lord Jesus. Praise the Lord

  • @venkataratnamgodavarthi4173
    @venkataratnamgodavarthi4173 3 ปีที่แล้ว +37

    చాలా బాగా పాడే రు మేడమ్ మీరు ఇంకా క్రిసుయేసు పాటలు చాలా పాడాడి ..మీకు బాలు గారి అంత పెద్ద పేరు వచ్చింది thenks మేడమ్

  • @biddikasuseela4389
    @biddikasuseela4389 4 ปีที่แล้ว +7

    Miru padina prathi song 🎶 nenu vintanu mi voice Antha baguntundi God bless you

  • @yesuratnamdasari4964
    @yesuratnamdasari4964 2 ปีที่แล้ว +2

    క్షమాపణ , ఆరాధనా గీతం దేవునికి స్తోత్రం దేవుని క్రృప మీకు తోడుగా ఉండును గాక

  • @nireekshanasabbithi6923
    @nireekshanasabbithi6923 4 ปีที่แล้ว +9

    Good song. Nice singer. God bless you all.
    Have mercy on me O God!. Amen.

  • @suneelkumarkatikala5497
    @suneelkumarkatikala5497 4 ปีที่แล้ว +6

    Wonderful song.I Like This Song. Praise the Lord.

  • @berachanewlifechurchtransf6826
    @berachanewlifechurchtransf6826 5 ปีที่แล้ว +27

    Sister song chala baga padaru god bless you praise the Lord 🙏 and praise god amen

  • @mamidianandkumar2011
    @mamidianandkumar2011 4 ปีที่แล้ว +12

    God bless you Ramya Behara ,thank you for this song devudhu Miku thodhuga undhunugaka ..Amen!!

  • @kamalakarrao8540
    @kamalakarrao8540 5 ปีที่แล้ว +27

    Thanks so much for your given Great song

  • @aitheraj3885
    @aitheraj3885 4 ปีที่แล้ว +7

    Great loving Tq Jesus
    Great god

  • @isaiahberlinlionel
    @isaiahberlinlionel 5 ปีที่แล้ว +13

    Lovely song. Praise the Lord

  • @kandukurirajuraju9929
    @kandukurirajuraju9929 5 ปีที่แล้ว +4

    Thanku akka ...Ee pata dvara enka entho mandhi rakshana pondalani korukuntunna....God bless you akka

  • @karunakarjangam79
    @karunakarjangam79 3 ปีที่แล้ว +5

    Praise the lord singer Ramya behara god bless you nice singing Amen.

  • @nagarajubalusupati2505
    @nagarajubalusupati2505 3 ปีที่แล้ว +13

    Praise the Lord 🙏👏🙏

  • @prasadmedidi7775
    @prasadmedidi7775 5 ปีที่แล้ว +13

    Superb melody .......
    Thanks for signing this buityfull song RAMYA medam....... "may god bless you"

  • @ratnamjohn7152
    @ratnamjohn7152 5 ปีที่แล้ว +10

    Glory to our God ...
    Wonderful song...
    God bless you sister...

    • @mrssunita4202
      @mrssunita4202 5 ปีที่แล้ว

      its mezing who rote the lirics .and singar also

  • @paramajeevamu5465
    @paramajeevamu5465 5 ปีที่แล้ว +21

    Excellent song sister, May God bless you

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 4 ปีที่แล้ว +7

    Heart touching song for ever,god bless you

  • @swaalex480
    @swaalex480 4 ปีที่แล้ว +3

    God bless you good sangs chala chala bagunnadi pata

  • @alicebokka9002
    @alicebokka9002 5 ปีที่แล้ว +11

    very beautiful song all glory to Lord God Jesus May God bless you all

  • @ramaneyulum1044
    @ramaneyulum1044 4 ปีที่แล้ว +5

    Thayanks sister God bless you

  • @rajcharanjanni272
    @rajcharanjanni272 5 ปีที่แล้ว +15

    I, like song Nevuleni chotutedi, ramya,i really proud of you.

  • @jansansudhakarjansan1861
    @jansansudhakarjansan1861 5 ปีที่แล้ว +13

    Praise the Lord
    Sister ramya garu
    Ninnu Jesus premistunadu
    Rakchsana kalgunugaka
    Amen
    God bless you all

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 4 ปีที่แล้ว +6

    Heart fillingwithtears,hats of to. Brother k. Y rathnam and ramya garu

  • @devaramesh2359
    @devaramesh2359 4 ปีที่แล้ว +8

    Praise the Lord sister very nice song glory to God amen jesus thank you lord God bless you 🙏🙏🙏🙏🙏

  • @pusarlasyamkumar2452
    @pusarlasyamkumar2452 5 ปีที่แล้ว +16

    Tq for u because of heart touching song posting

    • @ramarao9573
      @ramarao9573 4 ปีที่แล้ว

      Heart touching song, glory to God

  • @dearmother6892
    @dearmother6892 5 ปีที่แล้ว +9

    Oh Jesus!! What a song...thanks alot writer, singer and musicians...very painful song !🥺

  • @victorychinni1364
    @victorychinni1364 4 ปีที่แล้ว +7

    Excellent music nice lyrics

  • @rajivenkteshrajini2271
    @rajivenkteshrajini2271 5 ปีที่แล้ว +32

    Super song Sis your voice super and prise the Lord

  • @satyapower9645
    @satyapower9645 4 ปีที่แล้ว +5

    Sister GOD bless you.GOD blessed song.Amen

  • @esrampallysubash4340
    @esrampallysubash4340 4 ปีที่แล้ว +4

    Ramya akka chala baga padavu devudu niku kodaivundunu gaka GOD BLESS YOU AKKA Wonderfull song

  • @haribabukumari6531
    @haribabukumari6531 5 ปีที่แล้ว +1

    Wery nic heart tachg song siluvalo edu matalu prisilord

  • @nagababurachrla17
    @nagababurachrla17 4 ปีที่แล้ว +7

    God bless you sister 🙏🙏⛪⛪🌺🌺🌼🌼🌼🌷🌹🌹

  • @anithaana3298
    @anithaana3298 4 ปีที่แล้ว +11

    Praise the lord pray for me and my family

  • @himabibdusurepally625
    @himabibdusurepally625 5 ปีที่แล้ว +7

    wonderful,superb ,heart touching song

  • @decentboy4640
    @decentboy4640 5 ปีที่แล้ว +16

    Praise the Lord. God bless you always and your family

  • @biddikajayaraju6140
    @biddikajayaraju6140 5 ปีที่แล้ว +16

    Thank you soo much ramya Garu your voice is awesome ..God bless you... With good knowledge

  • @RamuM-nx7ow
    @RamuM-nx7ow 3 ปีที่แล้ว +2

    Heart touching song excellent song I love you Jesus

  • @margaretjs3845
    @margaretjs3845 5 ปีที่แล้ว +16

    Thank you for the song on seven words of Christ God bless you

  • @anthonypaul9280
    @anthonypaul9280 4 ปีที่แล้ว +7

    Praise The Lord GOD BLESS YOU ma

  • @chrestostreelife8392
    @chrestostreelife8392 5 ปีที่แล้ว +10

    Wonderful heart touching song..

  • @pulagamvenkatareddy7978
    @pulagamvenkatareddy7978 5 ปีที่แล้ว +25

    wonderful amazing great super pentastick I love Jesus devudu lokamunu entho preminchenu ni koraku na koraku samastham shrujinchenu ninnu jevamutho niluputaku thana pranamunu dharaposenu thalli pegu prema kanna devuni prema ni yedala goppadhi

  • @devanandkumar9485
    @devanandkumar9485 3 ปีที่แล้ว +5

    Ramya may God bless you... In every situation Jesus be with you.. God give you more blessings...

  • @konalapadmamojes1997
    @konalapadmamojes1997 4 ปีที่แล้ว +4

    Praise the Lord sister Deuni ki mahima halleluya amen thank you

  • @solomonraj4347
    @solomonraj4347 4 ปีที่แล้ว +6

    sis. Ramya Behara god bless you and your family.

  • @navyanavya2072
    @navyanavya2072 5 ปีที่แล้ว +13

    Praise the lord...

  • @moshemutyala.3915
    @moshemutyala.3915 5 ปีที่แล้ว +14

    So many thanks for this tremendously song.

  • @nallivenkat1824
    @nallivenkat1824 5 ปีที่แล้ว +13

    Praise the lord Amen sister

  • @kum1436
    @kum1436 5 ปีที่แล้ว +65

    రమ్య గారు చాలా బాగా పాడారు దేవుడు నిన్ను దీవించును గాక

    • @suribabub3978
      @suribabub3978 4 ปีที่แล้ว +1

      Sister meeru song pranamga feelai chala exalentga paadaru god bless u sister

    • @bhaskarc1595
      @bhaskarc1595 4 ปีที่แล้ว +1

      God bless more and more 🙏

    • @venkatrathnam9839
      @venkatrathnam9839 4 ปีที่แล้ว +1

      ,

    • @govindhumode661
      @govindhumode661 4 ปีที่แล้ว +1

      Sister meru Chala great fentastic song lo leenamai chaala baga padav God bless you and your family have a nice day for listening your song today

  • @prasadpitta3681
    @prasadpitta3681 5 ปีที่แล้ว +12

    Amen tqyou jesus

  • @jyothi.jyo2833
    @jyothi.jyo2833 4 ปีที่แล้ว +8

    Tq u lord

  • @lucyjakkula3488
    @lucyjakkula3488 4 ปีที่แล้ว +2

    Praise the Lord Jesus Christ Bless the singer abundantly. 🙏🙌👍

  • @sarithasaritha2265
    @sarithasaritha2265 3 ปีที่แล้ว +6

    మీ వాయిస్ సూపర్ సిస్టర్ మీరు కూడా జీసస్ ని నమ్ముకో plzzzzzzzz devudu mimmay devinchunu gaka

  • @pitchaiahgaddam6663
    @pitchaiahgaddam6663 4 ปีที่แล้ว +6

    Ramya Thalli 💓 touching Song through your Voice especially, praise God, may God bless you 😇 my daughter like.

  • @gantapydiraju3830
    @gantapydiraju3830 5 ปีที่แล้ว +13

    Nice voice sister God bless you Amen 🇮🇳🇮🇳🇮🇳

  • @satyasandeepsatyasandeep604
    @satyasandeepsatyasandeep604 5 ปีที่แล้ว +1

    Chala baga song rasarandi prais the lord

  • @ManoharGopal-dn1du
    @ManoharGopal-dn1du 5 ปีที่แล้ว +7

    Awesome voice of ramya behara

  • @aswinivallepu3086
    @aswinivallepu3086 5 หลายเดือนก่อน +2

    Pata chala bagundi devuniki stotram

  • @vijayavijaya4264
    @vijayavijaya4264 3 ปีที่แล้ว +5

    Ramya god bless you abundantly thalli

  • @preethipranathi1775
    @preethipranathi1775 5 ปีที่แล้ว +10

    Praise the lord devaa

  • @ManoharGopal-dn1du
    @ManoharGopal-dn1du 5 ปีที่แล้ว +1

    Good song of christian and thank you ramya behara

  • @lucyjakkula3488
    @lucyjakkula3488 4 ปีที่แล้ว +6

    Lord Jesus Christ have mercy on the singer. 🙏

  • @vyduryaravi4690
    @vyduryaravi4690 4 ปีที่แล้ว +2

    Amma Ramya yedu matalu song entha adbuthanga paadavamma god bless you

  • @ashokpalli5129
    @ashokpalli5129 4 ปีที่แล้ว +4

    Excellent lyrics and wonderful song

  • @samueljohn4943
    @samueljohn4943 5 ปีที่แล้ว +5

    Praise the Lord sister chala baga padaru God bless you

  • @BSRao-ln3hp
    @BSRao-ln3hp 6 หลายเดือนก่อน +1

    పురుషోత్తం బాబు గారికి అభినందనలు.చాలా అత్మీయముగా రాశారు. హోల్ టీమ్ అందరికి అబి వందనములు🎉❤❤

    • @GnanaRekhalu
      @GnanaRekhalu  6 หลายเดือนก่อน

      Thank you. Please support the channel by sharing and subscribing.

  • @gorlemutyalanaidu2417
    @gorlemutyalanaidu2417 5 ปีที่แล้ว +5

    God bless you amen

  • @kadariyesebu7264
    @kadariyesebu7264 5 ปีที่แล้ว +17

    Praise the Lord God bless you sister