Srikakulam జిల్లాలోని ఈ ఊరు ఖాళీ అవుతోంది, భూములు, తోటలున్నా వలస వెళ్తున్నారెందుకు? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • కొబ్బరి, జీడి, మామిడి, పనస తోటలకు ప్రసిద్ధి చెందిన ఉద్దానం ప్రాంతంలోని బల్లిపుట్టుగ గ్రామంలో పరిస్థితి ఇది. ఇక్కడ వ్యవసాయం చేయలేక, ఎన్నో కుటుంబాల నుంచి యువకులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోతున్నారు. అనేక కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి వలస వెళ్లిపోయాయి.
    #uddanam #srikakulam #Balliputtuga #andhrapradesh
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 84

  • @india2190
    @india2190 9 หลายเดือนก่อน +15

    అధిక ఆదాయం కోసం సొంత ఊరు సొంత స్థలాలు పొలాలు వదిలివేసి వెళ్ళిపోతున్నారు కానీ ఎప్పటికైనా మరలా ఇక్కడకే వస్తారు ఇది వాస్తవం ప్రస్తుతం పల్లెటూర్లలో తమ పొలాలని ఆస్తులను వదిలేసి పట్టణాలకు వచ్చిన వాళ్ళు అందరూ ఉద్యోగాలు చేస్తూ ఎంతోకొంత కూడా పెడుతున్నాం అనుకుంటున్నారు కూడబెట్టిందల్లా వాళ్లకి వచ్చిన రోగాలకే ఖర్చుల రూపంలో అయిపోతున్నాయి ఎవరికి శాశ్వత ఉద్యోగాలు లేవు అన్ని కాంట్రాక్ట్ బేసిక్ రెండు మూడు సంవత్సరములు మరలా ఉద్యోగం కోసం వెతకవలసి వస్తుంది దాచుకున్న డబ్బులు రెండోసారి ఉద్యోగం వచ్చేదాకా దాచుకున్న డబ్బులే ఖర్చు పెట్టుకోవాలి ఆ విధంగా ఖర్చయిపోతుంది తప్ప ఒక్క రూపాయి కూడా ఎవరికీ మిగలటం లేదు కానీ పట్టణ వాతావరణం లో విలాసాలు జల్సాలు అలవాటు పడిపోయి ప్రస్తుతం సంపాదించుకున్న సంపాదని ఖర్చు పెట్టుకుంటూ చివరికి రోగాలతోటే తమ గమ్యానికి చేరుకొని జీవనం సాగిస్తున్నారు ప్రభుత్వం పనికి ఆహార పథకం అంటూ ఎందరికో ఉపాధి కల్పిస్తుంది కానీ ఆ పథకం దుర్వినియోగం అవుతుంది ఇకనైనా ప్రభుత్వ ఆహార పథకం కింద ఉపాధి పొందే కార్మికులను రైతులకు పనిచేసే విధంగా పంపిస్తే బాగుంటుంది ప్రస్తుతం రైతుల దగ్గర పనిచేయడానికి కూలీలు దొరకటం లేదు దానివలనే రైతులు పంట పండించలేకపోతున్నారు దీని ప్రభావం దేశమంతా కరువు కాటకాలతోటి తాండవం ఆడుతుంది ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూరగాయలు ఒక కిలో 100 రూపాయలు పైనే పలుకుతున్నాయి దీనికి కారణం ఎక్కడా కూరగాయలు పండించే వాళ్ళు కాయగూరలు పండించే వాళ్ళు పొలాలు పనిచేసే వాళ్లు ఎక్కడా దొరకటం లేదు లేదు అని పొలాలని వీడు భూములుగా వదిలి వేసినారు ఇదే కానీ కొనసాగితే మానవుడు బ్రతకడానికి తిండి దొరకదు లక్ష రూపాయలు ఉన్న లేని ఆహారాన్ని ఎక్కడ తెచ్చుకొని జీవిస్తాడు ఆ విధమైన పరిస్థితుల్లోకి దేశం సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది ఇటీవల మన అందరికీ తెలిసిందే శ్రీలంక ఎంత దారుణమైన ఆహార కొరత ఏర్పడిందో ఒక్కసారి అందరం గుర్తు తెచ్చుకోవాలి

    • @puttajrlswamy1074
      @puttajrlswamy1074 9 หลายเดือนก่อน +3

      నిజాలు వ్రాశారు. పనికి ఆహారం పథకం కింద కార్మికులను వ్యవసాయం, చిన్న, చిన్న పరిశ్రమలకు పంపించాలి. తద్వారా అందరికీ మేలు జరుగుతుంది. పూర్వకాలంలో రైతు కూలీలకు ధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వాలు రైతుని ప్రక్కన పెట్టి ఉచితముగా బియ్యం ఇస్తున్నాయి.

  • @maheshsmart416
    @maheshsmart416 9 หลายเดือนก่อน +36

    తరాలు మారుతున్నా నా శ్రీకాకుళం జిల్లా లో వలసలు ఆగడం లేదు 😒

  • @Sunnyroy159
    @Sunnyroy159 9 หลายเดือนก่อน +17

    Thank you BBC telugu for shedding light on the issues in our village .

  • @kalangiramesh661
    @kalangiramesh661 9 หลายเดือนก่อน +41

    ఈ పరిస్థితి కేవలం శ్రీకాకుళం లోనే కాదు.. రాష్ట్రంలో అన్ని జిల్లాలనుంచి ప్రజలు మహనగరాలకు వలసపోతున్నారు, జీవనోపాధికి కొందరు,అధిక ఆదాయం కోసం కొందరు

    • @ramcharan8876
      @ramcharan8876 9 หลายเดือนก่อน +5

      CBN vasthe aa 15k kuda undadu
      CBN onti meeda gochi kuda nilavaneeyadu
      Mottam lakshala kotlu petti bhramaravathi develop chesthadanta... mottam kammori rajadhani
      poor people kaneesam leg kuda pettaleru bhramaravathi lo

    • @missiles1993
      @missiles1993 9 หลายเดือนก่อน

      @@ramcharan8876 Avunu cbn vasthe nelantivaadu kulli chastaadu . evadaithe kastapadaali anukuntaado vaadiki pani dorukuthundhi .

    • @gvhkumar2020
      @gvhkumar2020 9 หลายเดือนก่อน

      India nunchi abroad ki migrate avthunnaru India lo ye ooru lo kooda jobs leva????

    • @DhanaLakshmi-ym1ge
      @DhanaLakshmi-ym1ge 9 หลายเดือนก่อน

      ​@@ramcharan8876Correct thana prabhutvam lo ila chese hyd ni alage penchi posinchi goppaga chesi telanganake highlight chesadu

  • @ranjithgeddavalasa357
    @ranjithgeddavalasa357 9 หลายเดือนก่อน +30

    ఈ కపట రాజకీయాల వల్ల మన సామాన్య బ్రతుకులేం మారవు....
    ఈ అవినీతి రాజ్య పాలనలో మన కన్నీటికి విలువే లేదు....
    ఏ నాయకుడు గెలిచినా ఏ పార్టీ పతాకం ఎగరేసినా....
    రోజువారీ లెక్కలు మారవు
    ఉన్న చిక్కులు పోవు....
    కష్టజీవులు కష్టజీవులే
    వ్యాపార రాజకీయాలు
    ఉత్త హామీల ఉత్తమ నాయకులు.

  • @bittu339
    @bittu339 9 หลายเดือนก่อน +4

    శ్రీకాకుళం, విజయనగరం నుండి దేశంలోనే అత్యధిక వలసలు జరుగుతున్నాయి...

  • @MaaTribalLifestyle
    @MaaTribalLifestyle 9 หลายเดือนก่อน +9

    Development అనేది వున్న దగ్గరే కాదు లేని దగ్గర కుడా అభివృద్ధి చెస్తే వలస అనే మాట తగ్గుతుంది

  • @Bala-g3u
    @Bala-g3u 9 หลายเดือนก่อน +4

    At 2:55, 5:54, Insects are coming because we grow mono crops or only one type of Commercial plants, like here Coconut, Jeedi, Cashew.
    In olden days, in a field, different crops like Rice, Pesalu, Nuvvulu, Minumulu, Anumulu, Vulavalu were grown, one after another (Panta Maarpidi). Different crops in a year. Not single crop. Panta Maarpidi increases Soil Minerals, hence, acts as Fertilizer. Anumulu is rich in Nitrogen & acts nitrogen stabilizer in soil.
    In a farm, wide variety of plants like Vepa Aamudham Maaredu Jilledu Ganneru Jammi, Thaati, Eetha were present.
    These plants kill insects, pests. These plants release NUTRIENTS as Nano Particles & fell to the ground to make Fertile.
    If Thaati or Eetha Bellam is good for health, Thaati or Eetha leaves are good for Earth. Thaati Eetha leaves have many Minerals and make the farm to be Fertile.
    Farmers should put Medicinal Plants like Vepa Aamudham Maaredu Jilledu Ganneru Jammi, Thaati, Eetha around Farm, Polam Gantlu.
    And farmers should grow daily useful commercial Vegetables, Spinach like Munaga, Gongura Vankaayi, Ponaganti, Baschali, Thotakura, Palakura etc. These vegetables create income, all around year.

  • @LakshmiRangoli-vp7xt
    @LakshmiRangoli-vp7xt 9 หลายเดือนก่อน +6

    పాత కాలంలో అప్పు తీర్చడానికి వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు వ్యవసాయం చేసేకొద్ది అప్పు ఎక్కువ అవుతుంది. అందుకే గ్రామాలలోని ప్రజలు వలస వెళ్తున్నారు. ఆదాయం పక్కన పెడితే పెట్టిన పెట్టుబడిలో సగం kuda రావటం లేదు. Pesticides rates meeda controling వ్యవస్థ లేదు. ఇష్టనుసరం rates పెంచి అమ్ముతున్నారు.

  • @nalajalaprasanna6189
    @nalajalaprasanna6189 9 หลายเดือนก่อน +6

    actual ga ippudu not only in srikakulam all over the india undhi , ma villagers aitha foreign countries velthunaru only money motive

  • @yogimorishetti2943
    @yogimorishetti2943 9 หลายเดือนก่อน +3

    Birds are also known as 'nature's pest control' as they help regulate insect populations that can be pests on farms. Sparrows are known to consume not only seeds and grains, but also a high proportion of insects like caterpillars, flies, ants or spiders.

  • @girijaprasadduggaraju6321
    @girijaprasadduggaraju6321 9 หลายเดือนก่อน +3

    Good journalism 😢 pchch

  • @kadithampalliebhaskar5795
    @kadithampalliebhaskar5795 9 หลายเดือนก่อน +6

    Maa chittoor alage undhi andharu Chennai@ Vellore# Banglore lo setteild ayyaru Andhra vadhili ekkuva poyina prajalu no one chittoor city's

  • @alladapavani9719
    @alladapavani9719 9 หลายเดือนก่อน +1

    BBC manchi video chesaru 🎉 danyavadalu

  • @RS-jz1fu
    @RS-jz1fu 9 หลายเดือนก่อน +1

    మీరు చాలా పేదవారైతే, ఎక్కువ మంది పిల్లలను కనడం ద్వారా మరొకరిని ఆ పేదరికంలోకి లాగవద్దు. మనం పేదవారిగా ఉన్నప్పుడు, ఈ పేదరికాన్ని మన పిల్లలకు పంచాలని అనుకోవడం ఎంత దుర్మార్గమైన ఆలోచన. దయచేసి ఈ సందేశాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య వ్యాప్తి చేయండి

  • @RAMTELUGULECTURER
    @RAMTELUGULECTURER 9 หลายเดือนก่อน

    కళ్ళ నీళ్ళు తప్ప ఇంకేమి రావడం లేదు...నిజంగా కన్న ఊరు సొంత జిల్లా పేరుగాంచిన ఉద్దానం అన్ని విధాలా నష్ట పోతుంది...

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 9 หลายเดือนก่อน +1

    Thanks sir no one is going to integrated forming.

  • @yogimorishetti2943
    @yogimorishetti2943 9 หลายเดือนก่อน +1

    Diversity and biological balance may influence the functioning and stability of ecological systems. Scientists generally agree that as the number of species in any particular type of ecological system declines, that system can potentially lose its resilience (i.e., its ability to rebound after it has been stressed).

  • @rameshboya3597
    @rameshboya3597 9 หลายเดือนก่อน

    Rasayana madulu vadhilasi Natural farming chayandi

  • @yogimorishetti2943
    @yogimorishetti2943 9 หลายเดือนก่อน +1

    BALANCE BETWEEN BIO DIVERSITY, JEEVULA GOLUSU ADUPUTAPATAM

  • @edarapallisssagar4668
    @edarapallisssagar4668 9 หลายเดือนก่อน +8

    జగన్ అన్న అందరికి నా ప్రభుత్వం లో న్యాయం జరుగుతుంది అన్నారు

    • @ramcharan8876
      @ramcharan8876 9 หลายเดือนก่อน +2

      CBN vasthe aa 15k kuda undadu
      CBN onti meeda gochi kuda nilavaneeyadu

    • @janardanadev3845
      @janardanadev3845 9 หลายเดือนก่อน

      ​@@ramcharan8876ఓరి పరమనీచుడా సంస్కార హీనుడా అబద్ధాలు గన్నేరు పప్పు తుగ్లక్ జగన్ అనుచరుడా

  • @Andhrudu308
    @Andhrudu308 9 หลายเดือนก่อน

    Jalgamaaiya

  • @sowjanyahrr
    @sowjanyahrr 9 หลายเดือนก่อน

    State Govt should intervene and provide employment to youth in villages.Should improve natural resource utilisation in the areas .

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 9 หลายเดือนก่อน +1

    So bad situation in rural villages due to lake of proper employment

  • @srinivasavenkatadri9879
    @srinivasavenkatadri9879 9 หลายเดือนก่อน +3

    srikakulam eppatiki maradu eppati nundi alane undi akkada unna konni industries iyna jobs levu development complete ga ledu
    akkada unnavaru chala varku valasalu vellipotunnaru

  • @Hhhfihi
    @Hhhfihi 9 หลายเดือนก่อน +2

    దేవుడు లేడు దెయ్యం లేదు 🤦🏻‍♂️ ఇటువంటివి చూస్తుంటే మనసు భాధ వేస్తుంది 🥲

  • @Vishwabharateeyam
    @Vishwabharateeyam 9 หลายเดือนก่อน

    Good. Proceed 🎉🎉🎉🎉

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 9 หลายเดือนก่อน +2

    Pathetic situation. What's their elected politicians r doing? Government must looking in to this sympathetically.

  • @vajralu
    @vajralu 9 หลายเดือนก่อน

    It's correct...every one told real facts....I am also...in it

  • @prashanthnayika8583
    @prashanthnayika8583 9 หลายเดือนก่อน

    So sad

  • @devarajurevata6199
    @devarajurevata6199 9 หลายเดือนก่อน +1

    Highest ga srikakulam dist ... Ichapuram and kaviti and kanchili and sompeta palasa vallu VALASALU vellipotunnaru ..... , main reason water ledu ... Agriculture saripoye water ledhu..... Rain varshalu padavu... Business ledu ....kanisam old age Edo chesukondam ante ... Adi kuda maaku lekinda potundhi

  • @jayalakshmisingaraju7623
    @jayalakshmisingaraju7623 9 หลายเดือนก่อน +1

    konni pandla totalu veyyochhu kada

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 9 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉

  • @himabindugogineni7957
    @himabindugogineni7957 9 หลายเดือนก่อน

    Do Desi seeds and Desi farming with 4 Desi cows. Only then farmers will come up

  • @vijayavardhanrajudeta831
    @vijayavardhanrajudeta831 9 หลายเดือนก่อน

    Paadi parisrama kuda chesukovachu

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 9 หลายเดือนก่อน

    Very Pathetic Situation

  • @tamatamt
    @tamatamt 9 หลายเดือนก่อน +1

    It will disturb eco system
    Govt doesn’t care anyway
    They want votes

  • @gvhkumar2020
    @gvhkumar2020 9 หลายเดือนก่อน +2

    Janalu Pizza Hut, Domino's, KFC ki velli fixed rates ki akada chettha antha kontaru, farmers deggara ki vachesariki bargain chastharu.

  • @marri.veeranjaneyareddy8043
    @marri.veeranjaneyareddy8043 7 หลายเดือนก่อน

    All agriculture former's they can't intrest do the forming it's not profitable

  • @csrinivasmp4265
    @csrinivasmp4265 8 หลายเดือนก่อน

    వలస వెళ్ళిపొండి....

  • @battumohanrao4213
    @battumohanrao4213 9 หลายเดือนก่อน +2

    Soil itself is a problem the soil produces fungus white ants and like that crop destroying locusts.

    • @Bala-g3u
      @Bala-g3u 9 หลายเดือนก่อน

      People should put Medicinal Plants like Vepa, Aamudham, Maaredu, Jilledu, around Farm. These plants attract & Kill the Insects. Owner should put Medicinal Plants, to kill Fungus, Locusts.

  • @kakiletisatyasiva1442
    @kakiletisatyasiva1442 9 หลายเดือนก่อน +3

    First stage to convert into bihar we r safe. jai Telangana

  • @ankaiahmuchuankaiahmuchu835
    @ankaiahmuchuankaiahmuchu835 9 หลายเดือนก่อน +1

    Govt Edina pariskaram chupali

  • @arvindpallivilla4518
    @arvindpallivilla4518 9 หลายเดือนก่อน

    Antr pantaluga allam pasupu lanti suganda drvyalu pandista manchi upadi dorukutai kuragayalu vati labadayaka pantalu pandinchi chudochuga

  • @but_why..
    @but_why.. 9 หลายเดือนก่อน +9

    వచ్చేయండి హైదబాద్ ఇక్కడ ముసపెట్ అంత మన సీకకులం వాళ్ళదే😂😂

    • @TG01012K
      @TG01012K 9 หลายเดือนก่อน +2

      Navuutunav entra vallu valla kasthalu cheptunte

    • @Mr.PrasadAkula
      @Mr.PrasadAkula 9 หลายเดือนก่อน

      Enti vuri peru kuda telida... సీకకులం అంటున్నావ్... అది శ్రీకాకుళం

  • @DivakarBaggam-wf3mr
    @DivakarBaggam-wf3mr 9 หลายเดือนก่อน

    భవిష్యత్తులో రైతు అనేవారు వుండరు వక్క పూట అన్నం కోసం కొట్టుకు చేస్తాము మనము ఇది నిజం😂😂😂k

  • @Murthy596
    @Murthy596 9 หลายเดือนก่อน

    బాధాకరం...

  • @Mr.PrasadAkula
    @Mr.PrasadAkula 9 หลายเดือนก่อน +1

    హలో voice over artist... శ్రీకాకుళం అని చదవాలి... శీకాకులం అని కాదు...1:34-1:36..... కొంచెం చూసి చదవండి స్క్రిప్ట్.

  • @bnarendra9505
    @bnarendra9505 9 หลายเดือนก่อน

    Ra boys rojulalo vyasayam antarinchi pothundi polam cheayalemu

  • @M.A.Arunraj1512
    @M.A.Arunraj1512 9 หลายเดือนก่อน +3

    Listen Mr .ys jagan mohan Reddy !! He don't know anything about farming,and agriculture he is just giving people's money to some people who vote him again .. worest government no jobs, no industries, no good road connectivity graduated people are suffering from 5 years ... Newly formed Andhra Pradesh went 20 years back 🔙.....

    • @SREE-i5G
      @SREE-i5G 9 หลายเดือนก่อน

      14 సంవత్సరాలు బాబు గారు పీకింది ఏమీ లేదు ఇదే న్యూస్ చానల్ కి బాబు సియం టైం లో ఎవరిది పికావ్వ పార్టీ లేదు బొక్క లేదు BCC గారు

  • @sreechanneltech6966
    @sreechanneltech6966 9 หลายเดือนก่อน +1

    jagan anna 13k amount vathdi ga

    • @Vvk6921
      @Vvk6921 9 หลายเดือนก่อน

      Bro aa money tho ela survive avuthaaru

    • @ramcharan8876
      @ramcharan8876 9 หลายเดือนก่อน +2

      CBN vasthe aa 15k kuda undadu
      CBN onti meeda gochi kuda nilavaneeyadu

    • @Vvk6921
      @Vvk6921 9 หลายเดือนก่อน

      @@ramcharan8876 bro jagan state lo chesindhi em ledhu

    • @Vvk6921
      @Vvk6921 9 หลายเดือนก่อน

      @@ramcharan8876 akkada uddhanam okkati continue chesi recent ga open chesaadu anthe

    • @janardanadev3845
      @janardanadev3845 9 หลายเดือนก่อน

      ​@@ramcharan8876ఓరి పరమనీచుడా సంస్కార హీనుడా అబద్ధాలు గన్నేరు పప్పు తుగ్లక్ జగన్ అనుచరుడా

  • @ChandraSekhar-f9c1u
    @ChandraSekhar-f9c1u 9 หลายเดือนก่อน

    Gedhelnne penchukovachu....

  • @dbcreativitydb4838
    @dbcreativitydb4838 9 หลายเดือนก่อน +3

    Hello AP bye bye YCP

  • @kvrajesh3874
    @kvrajesh3874 9 หลายเดือนก่อน

    Where is the ycp party mla
    They should answer

  • @dhagad.of.paruka
    @dhagad.of.paruka 9 หลายเดือนก่อน +1

    మరి ఎకరం లక్షకు అమ్ముతారా

  • @ramcharan8876
    @ramcharan8876 9 หลายเดือนก่อน +2

    CBN onti meeda gochi kuda nilavaneeyadu
    Mottam lakshala kotlu petti bhramaravathi develop chesthadanta... mottam kammori rajadhani
    poor people kaneesam leg kuda pettaleru bhramaravathi lo

    • @janardanadev3845
      @janardanadev3845 9 หลายเดือนก่อน

      ఓరి పరమనీచుడా సంస్కార హీనుడా అబద్ధాలు గన్నేరు పప్పు తుగ్లక్ జగన్ అనుచరుడా