జీవ శిలీంద్ర నాశనులు సూడోమోనాస్ మరియు ట్రైకోడెర్మా ఉపయోగాలు | Uses of Pseudomonas and Trichoderma

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ย. 2024

ความคิดเห็น • 12

  • @taradevi1483
    @taradevi1483 2 ปีที่แล้ว +1

    Very nice and very useful information Sir and Madam

  • @premagayakuduakula5920
    @premagayakuduakula5920 8 หลายเดือนก่อน

    Super👌

  • @shaikmuneer7635
    @shaikmuneer7635 ปีที่แล้ว

    Sir కొందరు spedomonos ని స్ప్రే చెయ్యడానికి ముందు 48 గంటలు బెల్లం తో కలిపి నానబెట్టి వాడాలి అంటున్నారు, ఆలా వాడితే బెల్లం వలన దోమలు ఎక్కువ గా ఆకర్షితం అయ్యి పంట దెబ్బతీని అవకాశం ఉంది, అలా కాకుండా డైరెక్ట్ గా spray చేయవచ్చా ప్లీజ్ నా సందేహం తీర్చండి, నేను BPT5204 వరి సాగు చేస్తున్నాను.

  • @sudularamudu5733
    @sudularamudu5733 2 ปีที่แล้ว

    Sir psedomonus nu tricoderma mix chesi vada vachuna sir

  • @sudularamudu5733
    @sudularamudu5733 2 ปีที่แล้ว +1

    Evi ekkda dorukuthae sir

    • @swarnavijayachandra
      @swarnavijayachandra  2 ปีที่แล้ว

      వ్యవసాయ శాఖ జీవ నియంత్రణ లాబ్ లో దొరుకుతాయి. కొన్నీ ఎరువుల షాపు లలో కూడా దొరుకుతాయి. రెండు కలిపి వాడుకోవచ్చు.

  • @nareshpidugu5216
    @nareshpidugu5216 11 หลายเดือนก่อน

    Sir దానిమ్మ ప్లాంట్ ఎన్ని మందులు వాడిన చనిపోతున్నాయి వేర్లు కుళ్ళి పోతున్నాయి + కొమ్మ లని hole పెడుతున్నాయి వాటికి ఏ మందులు వాడాలి sir

  • @srinunaikbollapalli6691
    @srinunaikbollapalli6691 ปีที่แล้ว

    Sir mother culture ekkada dorukutundi

  • @prasadmotepalli8563
    @prasadmotepalli8563 2 ปีที่แล้ว

    వరిలో వర్మికంపోష్టుతో కలిపి ఒకపంటకు ఎన్నిసార్లు వాడితే సరిపోతుంది రసాయన ఎరువుల వాడకుండా.

  • @peraveinasagar2579
    @peraveinasagar2579 ปีที่แล้ว

    Sir memu vadi 25 days avuthundi aiena mirchilo verukullu vasthundi

    • @swarnavijayachandra
      @swarnavijayachandra  ปีที่แล้ว

      10 రోజుల వ్యవధిలో మళ్ళీ వేసుకోవాలి. కాబట్టి వెంటనే ట్రైకోడెర్మ వేసుకోండి

    • @peraveinasagar2579
      @peraveinasagar2579 ปีที่แล้ว

      Nelalo ennirojulu panichesthundi vadina tharuvatha rasayanika chemicals vadakudadha sir