జోస్యాలు కట్టిపెట్టండి! ఏపీ ప్రజలు తేల్చేశారు!! | Weekend Comment By RK | Full Episode | ABN Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 24 พ.ค. 2024
- జోస్యాలు కట్టిపెట్టండి! ఏపీ ప్రజలు తేల్చేశారు!! | Weekend Comment By RK | Full Episode | ABN Telugu
#weekendcommentbyrk #weekendcomment #abnmdradhakrishna #abntelugu
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on Twitter: / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
► For ABN Devotional: bit.ly/abndevotional
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on TH-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading TH-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed TH-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews
జై టీడీపీ జై సీబీన్ సార్ ❤️❤️❤️
Prof nageshwar ki 90mm rod😂😂
Jai cbn
కుహనా మేదావు లు ఆంధ్రప్రదేశ్ కు పట్టిన రాచపుండు లాంటి వారు 👍
No doubt at all. These bogus & inhuman Intellectuals are miserably hating AP. They want AP has to be permanently drowned in Bay of Bengal with accumulation of huge & unbearable loan sums.
కచ్చితమైన సమాచారం.లేనిది మీరు ఏది చెప్పరు. కూటమిి విజయం తధ్యం
అవును 2019లో కరెక్టే చెప్పినాడు ఏబీఎన్ తెలుగుదేశం వస్తుందని
@@cmdriyaz8840 చెప్పింది టీవి5 ఏబియన్ కాదు
@@cmdriyaz8840as per bbc survey ap lo tdp wwin avvudi
దెయ్యాలు వేదాలు వల్లించి నట్లుగా వుంది ABN కథలు......
Professor
Sir, ఆయన చంద్రబాబు విషయంలో ఏ అంశంపైన అయినా విమర్శిస్తాడు, కానీ Jagan విషయంలో మాత్రం Jagan ఎందుకలా చేసాడు అని విశ్లేషిస్తాడు. దయచేసి స్పష్టమైన తేడాను గమనించండి. కొన్నిరోజుల క్రితం నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈయనకు YCP ప్రభుత్వం P.R.O పోస్ట్ ఇచ్చింది. ఇలా తటస్తులుమని , విశ్లేషకులమని , మేధావులమనే ముసుగులో ప్రజలను మోసగిస్తుంటే బాధనిపిస్తుంది. ఈయన మాటల్లో ఉన్న నిజాయితీ ఆయన వ్యక్తిత్వంలో లేవు.
Correct
ఒక్క అతను మాత్రమే కాదు సోదరా , యు ట్యూబ్ లో వీడియోస్ పెట్టే చాలా మంది వైసీపీ కి అనుకూలంగా ఉంటారు , ఫైనాన్సియల్ సపోర్ట్ బాగా అచేస్తాడి జగన్ టీం వాలకు. అందుకే అబద్ధం నిజం చేయాలని ప్రయత్నిస్తారు. టీడీపీ ఇంకా గాంధీ జీ రాజకీయాలు చేయాలి అనుకుంటాడి. ఈరోజు ఎవరు ఇష్టపడతారు గాంధీ రాజకీయాలు
@@nageswararaoattada5033mari ABN chesedi
@@nageswararaoattada5033 yes, not only one. Many are sold as bulk
@@khammampatisahithiprajnaజగన్మోహన్ రెడ్డి కి వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా ఉండొచ్చు కానీ ఆబద్ధం ప్రచారం చేయలేదు కదా
గొడ్డలిపోటు, పింక్ డైమండ్ కమ్మ DSP ప్రమోషన్ లాంటివి
💯 కరెక్ట్ గా చెప్పారు ✌️✌️👌👌
I am completely congress person then I changed to ycp but this time I support first time TDD because of AP CAPITAL.
Capital annadi secondary anukondi manchi Pani chesaru oka 420 criminal ki vote waste cheskonanduku
Good decision. YCP is criminal party I am glad you are not supporting criminals
Correct ga ఆలోచించారు సోదరా. అభినందనలు మీకు.
Bolli gadu kuppam low gelavadu ra 😂@@parvathidevisristi1958
Than You Very Much.
ఏమి ఏడుపు ఏమి ఏడుపు ఆహా 🤣🤣🤣🤣🤣🤣
Prod Nageshwar has been big let down, he peddled lot of lies in the name of analysis
The Pay TM Anti Andhra Analysts shall frame & forward such sinful message News only.
Pamu ante visham maatrame
@@gopalakrishnanagulapalli7900yes only kamma media shows the truth
వైసీపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది
అందుకే నా పోలింగ్ తరువాత మొఖం చూపించ కుండా పారిపోయాడు lokesham 😀
@@RajasekharVJAindia lo dammunna leader narra lokesh garu
ఆధునిక అంగూళీమాలుడి భవిష్యత్తు మాకు చూపించారు ఈ ఎపిసోడ్ లో.. అభినందనలు సార్ 🙏😅
2019 to 2024 is every one in Ap knows what's happend.
ముఖ్యంగా బూతు కిట్టు 😂😂😂😂😂😂😂
జై జగన్మోహన్ రెడ్డి 🙏❤🎉
జర్నలిజం విలువలు గురించి abn చెప్పాలి 😂😂
Adhey kadha😅😅
Excellent analysis 👍
బాగా చెప్పారు
@profknageshwar mi gurunchrle sir idi.... Miru Manipulate cheyadaniki baga try chesaru congratulations
మీ జీవితం కాలంలో ఒక్కసారైనా నిజం చెప్పండి,ఈ జన్మకు మీకు ధన్యం అవుతుంది,
*రోజు 24గంటలు మీ CBN పొగడడం,జగన్ ను తిట్టడం మీ బ్లెడ్ లో ఉంది అని ప్రజలకు తెలుసు,
*వాలంటీర్ వ్యవస్థ ను తిట్టిన CBN కు ప్యాకిజీ స్టార్
*ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థబాగింది అనడం మీ కళ్ళకు చెవులకు వినబడలేదా?
జగన్ స్కీమ్ ల వలన AP శ్రీలంక అవుతుంది అని మీ CBN, ఎంగిలి మెతుకులు తింటున్న మీ లాంటి ఛానల్స్ కు తెలుసు
*CBN పెట్టిన స్కీమ్ వలన శ్రీలంక కంటే భయంకరంగా తయారు అవుతుంది అని మీకు గాని, మీ CBN కు అర్థం కాలేదా?.....
*మీ ఛానల్స్ విలువ &మీ CBN విలువ మీకు మీరే కాపాడుకోండి......
Volunteer వ్యవస్థ నీ పొగిడార CBN? ఎక్కడ Link పెట్టు?
వారిని తొలగిస్తారా అని ఎవడో అడిగితే ‘ లేదు ట్రైనింగ్ ఇచ్చి వేరే పనులకి వాడుకుంటాము ‘అన్నారు. ఒక స్టేట్మెంట్ నీ నీలి మూక వారికి అనుకూలం గా మలచుకోవడం లో అందే వేసిన చెయ్యి.
CBN పెట్టే స్కీమ్ రాష్ట్ర ఆస్తులు తాకట్టు పెట్టో , ఇబ్బడముబ్బడిగా గా అప్పులు చేసో కాదు.... రాష్ట్ర ఆదాయం పెంచుతూ చేసే సంక్షేమం.
మీ చిన్ని నీలి మెదడు కి అర్ధం కాని విషయం.
శ్రీలంక అవ్వదు CBN వల్ల రాష్ట్రం. Economics లో post గ్రాడ్యుయేట్ అతను.
అవును ..... మధ్యం అమ్మకాల సొమ్ము ఎటు పోతోంది? అంతా cash రూపం లో నే కదా?
8 లక్షల కోట్ల అప్పు...
2 లక్షల కోట్లు పంచాడంట.... మిగతా 6 లక్షలు కోట్లు ఏమయ్యాయి?
మద్యం సొమ్ము అప్పుల సొమ్ము కక్కిస్తే CBN సంక్షేమం చెయ్యలేడ ?
No doubt tdp alience forms the government. This is the final result no one can't change.
Anguli maal story and comparison is good
Super article..ABN gurinchI ABN vade correct ga cheppadu!!
👍👍👍👌
TDP+JSP+BJP- 160 seats
😂😂😂😂😂😂😂😂😂😂
Remove 0
@@sumansunkara1 don't dream
Be realistic. నా అంచనా 114+ 13+ 3.
Na nammakam 23+7+2
కడుపు మంట తో చస్తాడు బూతు 😂😂😂😂
గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడతాం
జూన్ 4th మళ్లీ కళ్లుదాం అందరo
June 4 mes cheye same video ku waiting
@@generalpublic3356 sure bro
@@generalpublic3356 congratulations bro u won big times will hope better future
YCP. PACCA GA WIN
A B N..... సూపర్ 👍👍👍
Correct telling matter explain thanks for you very very good talking thanks for you very very good talking thanks for you.
మీ ఛానల్ కి ఎంత గిట్టుబాటు ధర ఇచ్చాడు చంద్రబాబు నాయుడు
Don’t worry, Jagan will take charge as CM again
Not even in your dreams
@@kalpana4388డ్రీమ్స్ అనేది టీడీపి వారే కంటారు. జగన్ జైలు కు వెళ్తాడు వెళ్తాడు వెళ్తాడు వెళ్తాడు అని. ఒక దశాబ్ద కాలంగా అంటూ ఉన్నారు. అయిందా. . అలానే. ఇది కూడా. . మళ్ళీ సీఎం జగన్ తిరుగులేని మాట
@@ANILKUMAR-op8gw Jagan gadu cm ithe Andhra lo janalu undali ga😂😂😂😂
రాధ కృష్ణ గారు ..జూన్ 4ట్ తరువాత CBN గారి విజయం కోసం మీరే వాయిస్ ఓవర్ ఇవ్వండి వీకెండ్ కామెంట్ లో
Ok sir😊
బాగా వండి విషం కక్కటమే.. తెలుసుందేకదా.. 😀
ఈ విషానికి విరుగుడు. జగన్ సిఎం అయితే. వీళ్లకి. ఇంక ఏడుపే ఏడుపు
💯 కరెక్ట్ గా చెప్పారు
👍💐
Kutami bumper victory
మీరు కూడా టీడీపీ కి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు
Jai jagan ❤
Nagulu ki Baga gaddipettaru
Jai cbn jai tdp next cm cbn
June 4th varaku wait cheyyandi bro
@@MasthanreddyAchala Mee reddy christian criminal CM will be in Jail after June 9th. That will happen
@@kalpana4388super 🎉🎉🎉 sir
Indulo religion enduku bro? Memu Christians kani ye roju jagan ki vote veyyaledhu. We always voted for TDP.@@kalpana4388
💯👌
Cm...on.duty
June 4th maatladukuntaamuu. Kittuu😀😀🤣🤣🤣. Lasr election kuudaaa nuvu cheppindhee aiindhi gaaa 😃😃😃😁😁🤭🤭
Yes, Ap people dicide next CM jagan🎉
What a third rated journalism! 😂… in 2019 also this channel predicted TDP’s win.
Ycp🎉❤
ABN channel is a great channel in Ap ❤
It's correct sir,
Kootami 115+
Jai tdp jai bc
Excellent analysis .. no mention of PK ..
Next CM ys jagan
Gouthamabudhuni bodhana soooooper 👏
❤
Why to speculate. Wait for 10 days
Nee bonda raa. Both TS and AP completely differently. Pack U bags on 4th june
జూన్ 4 th తరువాత వీకెండ్ కామెంట్
లాస్ట్ పంచ్ సూపర్
Feel good factor is : government taking care of education and health care , not to privatise
Super name Angulimaludu, bagundi sir
Jai Jagan 🎉❤🎉❤🎉❤
Jai jagan
దుర్యోధనుడు ఓడిపోయాడు దర్మరాజు గెలుస్తాడు సత్యమే గెలుస్తుంది
Vachedi TDP+
ABN= టీడీపీ
As a common man Jai pavan
😊
Veedu kuda journalism gurinchi cheptunadu..manam vinnali karma ra babu
ఎన్నికల వరకూ కూటమి అని ప్రస్తావించీ… ఇప్పుడు మాత్రం జగన్ vs చంద్రబాబు అని మాట్లాడటం ఈ ABN కి మాత్రమే చెల్లు
Meru matram CBN kosam పనిచేయండి
super andi
meeee ...eeeee visleshana super...
maaku ardhamayindhi yevaru gelavabothunnnnnnnaaaaro,,,,
tq.
Meeru ami chastunaru
Jagan ki 90 +
ఒకవేళ Predictions అన్ని కూటమికి అనుకూలంగా ఉంటే అప్పుడు Predict చేసిన వారు మీకు గనులుగా మేధావులుగా కనిపిస్తారు కదా?
కూటమికి వ్యతిరేకంగా ప్రొజెక్ట్ చేసిన వారు మీ దృష్టిలో paytm బ్యాచ్ అని పేరు పెట్టేస్తారు.
ఏబీఎన్ అండ్ సాక్షి రెండు చానల్స్ మీ మీ దృష్టితో చూస్తారు కాబట్టే వాస్తవాలు అంగీకరించారు. వాస్తవాలు చెప్పిన వాళ్ళని ద్రోహులుగా చూస్తారు.
లోపం మీ దగ్గర ఉంది. ముందు మీ లోపాన్ని సరి చేసుకోండి
మళ్ళీ సీఎం జగన్ . అందులో మార్పు ఏమి ఉండదు. . కూటమి రాదు.
పచ్చ కామెర్లు ఉన్న వాళ్లకు లోకతమంత పచ్చగా కనపడుతుంది. ఇంతకు ముందు మీరు చేసినవి అన్ని అవతల వాళ్ళు చేస్తున్నారు అని మీరూ బాధ పడుతున్నట్లు ఉంది.
ఇప్పుడు మీ పప్పులు ఉడకలేదు లేదనీ బాధ పడుతున్నట్లు ఉంది
Jai Kutami
Exit polls secrate ga andhinattu vunnai.
Negative reports vachaya,
Mundhu nunche prepare chestunnaru.
2019 to 2024 to 2019 jagan anna cm 😜
Joke😂😂😂
Before 2019 kuda bayata padledhu public now a days public became very matured
ఇక్కడ... రెండే జరుగుతాయి... కూటమి లేదా వైస్సార్సీపీ విజయం.. అంతే!! ఇంకా అంటే, హంగ్ ఏర్పడే అవకాశం...
కరెక్ట్ గా చేప్పారు సార్ వాడు తెలక పల్లి రవి వాడికి బాగా దిగింది
what happened to this lady voice. Its very disturbing.
This time ABN closed 🎉🎉
రాధాకృష్ణ మీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది అందుకే మేకపోతు గంభీరం నువ్వు ప్రదర్శిస్తున్నారు
Yenduku le Toka kanipestundie kada.
My favourite voice
Abn ki plus voice
ఇంత నొక్కి వక్కనించాల్సిన పనీ లేదు మాములుగా చెప్పొచ్చుగా
Yes😊
మంగళగిరి అసెంబ్లీ కి మా ఇంట్లో 7 ఓట్లు టి డి పి కె వేశాము .2019 లో వై సి పి కి వేశాము
Medi kamaa meadia
AP voters understood n corrected their previous mistake
పతివ్రత వచ్చి పరమాన్నము వండుతున్నట్లు ఉంది abn న్యూస్ చెపుతూ0టే..
JAI TELUGU DESAM PARTY
JAI JANA SENA PARTY
JAI BJP PARTY
ABN 😭😭😭😭😭😭 ok
Kutami ki 140 pakka
YCP is playing mind-game to instil confidence in the mind of their party cadre.
ఈ వ్యాఖ్యానం అంతా నీకే వర్తిస్తుంది రా ఏబీఎన్
@KATANEWS -5,
అలా అని ఎలా చెబుచున్నావ్ రా 😂
గుమ్మడికాయల దొంగ అంటే,భుజాలు తడుముకుంటున్నావా 😅
2019 lo kuda bayata padaledhi public became matured