వేనోళ్ళ కొనియాడిన - నా ఆశయే తీరదే నిన్నెంత ఘనపరచినా - నా హృదయమే నిండదే నజరేయుడా యేసయ్యా - నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి మార్చినది స్తోత్ర నిధియేగదా ||వేనోళ్ల|| ఎన్నికలేని నను ప్రేమించి లోకము నుండి నను వేరుపరచి 1 నీ సన్నిధిలో నీ కౌగిలిలో - నిత్యము నిలువగ పిలిచావు మలిన బ్రతుకును నూతన పరచి - పరిమళ సువాసనగ | నను మార్చినావు హల్లెలూయా యేసయ్యా - పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా మది గెలిచావు (జతకలిశావు) లోకాన్ని మరిచేంతలా||వేనోళ్ల॥ 2. ఊహకు మించిన కార్యము చేసి - ఉన్నత కృపలో నను దాచినావు గమ్యమే తెలియని ఈ పయనములో - నా గురి నీవై నిలిచావు సర్వోన్నతుడా నీ సముఖములో - నను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు హల్లెలూయా యేసయ్యా - కురిపించావు నీ చూపులో వెన్నెల పలికించావు నీ ప్రేమరాగాలిలా||వేనోళ్ల|| 3. తేజోవాసుల స్వాస్వములోన - నన్ను చేర్చగ కోరిక కలిగి | దూతలగణముతో మేఘముపైన - త్వరలో రానైయున్నావు, రాజుల రాజా నీ రాకడనే - స్మరియించి తపియించి నే కాచుకొంటిని హల్లెలూయా యేసయ్యా - నిన్ను చేరాలి నేనెరిగి ఆ గువ్వలా నీకై వెలగాలి ఆ నింగిలో తారలా… ||వేనోళ్ల
మీరు వాక్యం చెప్పినా,పాట పాడినా చాలా బాగా ఆత్మీయంగా,వినసొంపుగా ఉంటుంది పాస్టర్ గారు కానీ నడుంమీద చెయ్యి పెట్టుకుని పాడడం అన్యులు విమర్శించకు చోటిచ్చినట్టవుతుంది. దయచేసి గమనించగలరు 🙏🙏🙏
వేనోళ్ళ కొనియాడిన - నా ఆశయే తీరదే
నిన్నెంత ఘనపరచినా - నా హృదయమే నిండదే
నజరేయుడా యేసయ్యా - నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా
నా స్థితి మార్చినది స్తోత్ర నిధియేగదా ||వేనోళ్ల||
ఎన్నికలేని నను ప్రేమించి
లోకము నుండి నను వేరుపరచి
1 నీ సన్నిధిలో నీ కౌగిలిలో - నిత్యము నిలువగ పిలిచావు
మలిన బ్రతుకును నూతన పరచి - పరిమళ సువాసనగ |
నను మార్చినావు
హల్లెలూయా యేసయ్యా - పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా
మది గెలిచావు (జతకలిశావు) లోకాన్ని మరిచేంతలా||వేనోళ్ల॥
2. ఊహకు మించిన కార్యము చేసి - ఉన్నత కృపలో నను దాచినావు
గమ్యమే తెలియని ఈ పయనములో - నా గురి నీవై నిలిచావు
సర్వోన్నతుడా నీ సముఖములో - నను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు
హల్లెలూయా యేసయ్యా - కురిపించావు నీ చూపులో వెన్నెల
పలికించావు నీ ప్రేమరాగాలిలా||వేనోళ్ల||
3. తేజోవాసుల స్వాస్వములోన - నన్ను చేర్చగ కోరిక కలిగి |
దూతలగణముతో మేఘముపైన - త్వరలో రానైయున్నావు,
రాజుల రాజా నీ రాకడనే - స్మరియించి తపియించి నే కాచుకొంటిని
హల్లెలూయా యేసయ్యా - నిన్ను చేరాలి నేనెరిగి ఆ గువ్వలా
నీకై వెలగాలి ఆ నింగిలో తారలా…
||వేనోళ్ల
Good 🙏🙏🙏🙏🙏
Brother your all songs are heart touching songs God always be with you and your service
Praise God 👏 amen
Intha manchi gayakunni maku andinchina devuniki stotramulu.
Devuniki mahima kalugunugaka amen🙏
వందనాలు sir
Praise the lord brother
మీరు వాక్యం చెప్పినా,పాట పాడినా చాలా బాగా ఆత్మీయంగా,వినసొంపుగా ఉంటుంది పాస్టర్ గారు
కానీ నడుంమీద చెయ్యి పెట్టుకుని పాడడం అన్యులు విమర్శించకు చోటిచ్చినట్టవుతుంది.
దయచేసి గమనించగలరు 🙏🙏🙏
Anna ku back pain umdi anna amdeke anna ala nadumu meda cheyyi vesukumtadu ina devuniki kavalisimdi avayavalukadu atatho aradimchadam
Praise The Lord annagaru ❤️✝️❤️
Amen 🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord brother 🙏
Amen praise the Lord sar
ముప్పళ్ల njr🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝👌👌👌🇮🇳🐓
Praise.the.lord.annaya. 🙏
Praise the lord 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌 amen
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏👌👌👌🙌🙌❤️💐🌺
❤️❤️❤️🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Devunike Mahima aaradhana
Amen.praise.lord🔥🔥🙏🙏🙏🙌🏻🙌🏻🙌🏻
@@appuapparao2842 .
❤🙏
Ayyagaru meeru nadum meeda cheyyi vesukovadam anyula vimarshaku Ela guravutundi,meeru devuniki tappa evvariki bhaya padalsina avasaram ledu,meeru alavatu prakaaram ala cheyyi nadum meeda vesukuntunnaru Anna vishayam devuni Prema kaligi unnavallaku matrame ardhamavtundi,meeru meelane undandi ayyagaru,
Praise the lord please lirics
🙏🙏
MB m l
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏