దేశమంతా జగన్ కోసం పోరాడాలట || Jagan wants national support ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    దేశమంతా జగన్ కోసం పోరాడాలట || Jagan wants national support ||
    Jagan alleges lawlessness, demands President’s rule in Andhra Pradesh
    The former Chief Minister says YSRCP will stage a protest in New Delhi on July 24 to highlight the ‘anarchy’ plaguing the State since the alliance government came to power
    YSR Congress Party (YSRCP) president Y.S. Jagan Mohan Reddy on Friday paid floral tributes at the portrait of Rashid, who was allegedly hacked to death in Vinukonda, and expressed his condolences to the bereaved family.
    On the occasion, the former Chief Minister demanded that President’s rule be imposed in the State.
    “There is no governance in the State. Government properties were damaged at 490 places and private properties at 560 places. More than 1,000 attacks and atrocities took place. Thirty-six murders took place in the last 45 days. Unable to bear TDP torture, 35 people committed suicide. Also, more than 300 attempts to murder took place. The common man feels that the TDP leaders could attack or kill anyone and destroy the properties. Notwithstanding, the police are playing a spectator role,” he alleged
    www.thehindu.c...

ความคิดเห็น • 274

  • @asrini4u
    @asrini4u หลายเดือนก่อน +61

    జగన్ కి రాజకీయాలు తెలియదు, భారతీ రెడ్డికి జర్నలిజం తెలీదు. ఇద్దరూ కలిసి మాఫియా నడుపుతున్నారు అంతే.

  • @purushIndia
    @purushIndia หลายเดือนก่อน +46

    పనిలో పనిగా ట్రంప్, బిడెన్, పుతిన్ లను ప్రపంచం అంతా నిరసన తెలపమని చెప్పండి. 😜😜😜

    • @kommareddysrinivasareddy5787
      @kommareddysrinivasareddy5787 หลายเดือนก่อน

      ఇప్పటికే వుత్తర కోరి య అధ్యక్షుడు కిమ్ మద్దత్తు ప్రకటించా డు 😅

    • @laxmipathy3408
      @laxmipathy3408 หลายเดือนก่อน +1

      Superrrrrrrr

    • @lovetheworldlivehappily7433
      @lovetheworldlivehappily7433 หลายเดือนก่อน +1

      Super yaar

    • @ramamohan1727
      @ramamohan1727 หลายเดือนก่อน

      😂😂

  • @bheemak82
    @bheemak82 หลายเดือนก่อน +15

    మా జగనన్నకు ఓటమి వల్ల మైండ్ దొబ్బింది.......

  • @ArunRaj-tq9cf
    @ArunRaj-tq9cf หลายเดือนก่อน +52

    Aya niku oka 🙏, Nuvu Bangalore lo ne undu. AP ki raku

  • @lalithavinnakota9172
    @lalithavinnakota9172 หลายเดือนก่อน +11

    ఎవరు జగన్ కోసం పోరాడక పోయిన ఈ నాగేశ్వర్ గారు కెసిఆర్ ktr గారు పోరాడుతారు గట్టిగా 🤣

  • @worioremost891
    @worioremost891 หลายเดือนก่อน +11

    🤫🤫🤫1..ఎమ్మెల్సీ అనంతబాబు Sc డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసినపుడు ...
    2... Sc వైద్యుడు సుధాకర్ ని road మిధా ద్రోలించినపుడు ..
    3... ఓకా వాలెంటీర్ వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నడాని ఒకా కుర్రాడు అదిగినందుకు పెట్రోలు పోసి తగలబేటినపుడు జగన్ ఎం చేస్తున్నాడు....

  • @anjibabuboyapati3324
    @anjibabuboyapati3324 หลายเดือนก่อน +34

    ఈ విశ్లేషణ లో చంద్రబాబు ప్రస్తావన ఎందుకు ఏదయినా సూటిగా చెప్పరు అదే మీ గొప్పతనం

    • @jaisankarv
      @jaisankarv หลายเดือนก่อน +2

      Cbn ని నువ్వు ఓన్ చూసుకున్నావా 😂😂

  • @prabhakarratnam6212
    @prabhakarratnam6212 หลายเดือนก่อน +2

    100%కరెక్ట్.......

  • @ramprasadmeduri4205
    @ramprasadmeduri4205 หลายเดือนก่อน +8

    మేమైతే సైకో లో మేము ఇలాగే మాట్లాడతాం😂😂😂😂😂

  • @rajupachigolla5974
    @rajupachigolla5974 หลายเดือนก่อน +2

    Well said Prof. Nageswar garu

  • @vijayav8957
    @vijayav8957 หลายเดือนก่อน +40

    ఇప్పుడు జగన్కి ఇండస్ట్రీలొస్తయ్ ,స్టేట్ developఅవుద్దని భయం ,విధ్ వంసం చెయ్యాల. ,kcr ,ktrస్క్రిప్ట్

    • @kvrvenkat9770
      @kvrvenkat9770 หลายเดือนก่อน +1

      Maakem samandam ra houle...

    • @naveenmv4780
      @naveenmv4780 หลายเดือนก่อน

      Le chatta nakodaka​@@kvrvenkat9770

  • @bhupathiravikumar8663
    @bhupathiravikumar8663 หลายเดือนก่อน +2

    గడిచిన ఐదు సంవత్సరాలకు పట్టిన పీడ శని దరిద్రం వదిలిపోయి ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది....

  • @sivaraju6884
    @sivaraju6884 หลายเดือนก่อน +7

    నాగేశ్వర్ గారూ. చాలా. మంచి. గా. చెప్పు. ర్.. సార్.

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 หลายเดือนก่อน +38

    Ycp completely failure and diverting main issue ,
    In central no one listens yo you

  • @nagadurgaraorayala2106
    @nagadurgaraorayala2106 หลายเดือนก่อน +66

    మతి పోయింది జగన్ రెడ్డి కి

  • @venkatasubrahmanyamj2811
    @venkatasubrahmanyamj2811 หลายเดือนก่อน +4

    Correct sir

  • @arifullahsherief8929
    @arifullahsherief8929 หลายเดือนก่อน +2

    Best annalise, true 👍 👌

  • @lingamurthy-xf4tm
    @lingamurthy-xf4tm หลายเดือนก่อน +3

    రుషికొండ ప్యాలెస్ లో కాపురం పెట్టీ రాచరికపు వ్యవస్థ నడుపుదామని చూసాడు అది మిస్ అయింది ఇప్పుడు పిచ్చెక్కిపోతుంది ఏం చెయ్యాలో తెలియక ఏదో చేసేస్తున్నాడు

  • @NAANI7677
    @NAANI7677 หลายเดือนก่อน +2

    Good words sir..

  • @lokanadlokesh1675
    @lokanadlokesh1675 หลายเดือนก่อน +1

    Very logical points 😊😂

  • @SankarB-tg3ts
    @SankarB-tg3ts หลายเดือนก่อน +6

    చాలా బాగా చెప్పారు.మీరు ఎలానే గాడి తప్పకుండా విశ్లేషణచేయాలి ప్రతి రోజు

  • @pradeeppanyam2036
    @pradeeppanyam2036 หลายเดือนก่อน +2

    వైస్సార్సీపీ పాలనా లో అరాచకాలు జ్ఞాపకం రావా గజని

  • @ravichandra5422
    @ravichandra5422 หลายเดือนก่อน +1

    Applause 👏👏👏 Well Said Sir 🙏

  • @kondriraju395
    @kondriraju395 หลายเดือนก่อน

    👌👌👌

  • @laxmanRao777
    @laxmanRao777 หลายเดือนก่อน +43

    He is a political joker..... No need to focus on his brainless statements

    • @umamaheswararao2638
      @umamaheswararao2638 หลายเดือนก่อน

      MAD DOG CUNNING FOX BARKING BARKING BARKING. ORE LAKSHMAN WAITE AND SEE. EVARU JOKER ANEDI TELUSTUNDI.

  • @srisriperformvisuals3001
    @srisriperformvisuals3001 หลายเดือนก่อน +1

    🤔 నిజంగానే జనమంతా జగ్ కోసం కాదూ జగ్ మీద పోరాడాలి ఏమనంటే 😊 దోచిన ప్రజా ఆస్తులు అన్నీ స్వాథీనం చేయమనీ
    జైలుకింకా పోవట్లేదే అనీ పార్టీ టెంట్ ఎత్తేయమనీ,మేమంతా ప్రశాంతంగా ఉండాలంటే ఏ ద్వీపాంతర వాసశిక్షకో
    ప్రాయశ్చిత్తంగా స్వయంగా విథించుకుని
    దేశం విడిచీ పోమనీ ✅️

  • @simhachalamgunuru3456
    @simhachalamgunuru3456 หลายเดือนก่อน +1

    Great Professor గారు. విలువలు తో కూడిన రాజకీయాలు చేయాలి.

  • @GKVVx
    @GKVVx หลายเดือนก่อน +19

    సైకో గాళ్ళకి అర్థం కానిదేమిటంటే కేవలం సంక్షేమం మీద అధారపడ్డ వాళ్ళకి జగనే దేవుడుఅన్నట్టుగా వాడు పడేసే పెన్షన్ చాలు దానిమీదే బతుకుతాము , రాష్ట్రం ఎటుపోయినా మాకు ఫరవాలేదు మాకు అక్కర లేదు అని అనుకున్న వారు ఒక కోటి మంది దాక ఉన్నారు. అవి అన్నీ కూడా సైకో గాడికి కమ్మిట్టెడ్ ఓట్లు అవి 2019 లోనూ 2024 లోనూ సైకో గాడికే పడ్డాయి.2019 లో సైకో గాడికి పడిని మిగతా 30 లక్షల ఓట్ళు దేవుడు బిడ్డలు, కిరస్తానీకి కన్వర్ట్ అయ్యి రెండింటి లోనూ చలామని అవుతూ సైకో గాడికే సపోర్ట్ చేసే వాళ్ళు. ఇవి కూడా సైకో గాడికి కమ్మిట్టెడ్ ఓట్లే.కనుక వారందరూ కూడా సైకో గాడికే వో ట్లు వేసారు. ఇవి కాని వాళ్ళు కిందటి సారి రాజశెఖర్ రెడ్డి మీద అభిమానముతో ఇంకో 26 లక్షలమనిది (floating votes) కిందటిసారి జగన్ కే ఓటు వేసారు. కనుక 2019 సైకో గాడికి 1.56 కోట్లు ఓట్లు పడ్డాయి. 2024 లో సైకో గాడికి 1.33 ఓట్లు మాత్రమే పడ్డాయి. పైన చెప్పిన ఆ 26 లక్షలమంది సైకో మీద విరక్తి చెంది కసితో మరియు విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఈసారి కూటమికి 2024 లో మొత్తం ఒక 40 లక్షలమంది అధికముగా కూటమికి ఓట్లు వేసారు. 2019 లో సైకో గాదికి పడ్డ ఓట్లు: 1.56 కోట్లు, కూటమిలో మూడు పార్టీలకు కలిపి పడ్డ ఓట్లు: 1.46 కోట్లు. 2024 లో సైకో గాడికి పడ్డ ఓట్లు 1.33 కోట్లు, కూటమి అందరికి కలిక్పి పడ్డ ఓట్లు 1.86 లక్షలు. ఇది సైకో గాళ్ళు తెలుసు కో వాలి.

    • @bobbybobby6980
      @bobbybobby6980 หลายเดือนก่อน +3

      కులం మతం, పొత్తుల మీద తప్ప పేద ప్రజల బాగు కోసం ఆలోచన చెయ్యలేని నీ లాంటి వాళ్ళ ఆలోచనలు ఇక్కడితోనే ఆగిపోతాయి.జగన్ ఇచ్చిన పెన్షన్స్ వల్ల రాష్ట్రం ఏటో పోతే కూటమి ఇచ్చిన పధకాల వల్ల మరి ఇంకేం అయిపోవాలి.అందుకే చదువుకోమనేది.

    • @akhilakky6052
      @akhilakky6052 หลายเดือนก่อน +2

      ​@@bobbybobby6980కులం, మతం, శవాలు మీద తప్ప ఎప్పుడైనా అభివృద్ధి మీద, ప్రగతి మీద ఆలోచన చెయ్యలేని మీ లాంటి వాళ్లు, మీ పార్టీ వైసీపీ కూడా ఇక్కడి తోనే ఆగిపోతాయి.. జగన్ ఇచ్చిన పెన్షన్ల?? జగన్ రాకముందు పెన్షన్ లు లేవా?? ఆదాయం సృష్టి మీద ధ్యాస లేకుండా అప్పులు తెచ్చి మూడు రాజధానుల డ్రామా ఆడి అభివృద్ధి ని పక్కన పడేస్తే రాష్ట్రం ఏటో పోతుంది... ఇప్పుడు కూడా అదే అంటున్నారు.. ఇప్పుడు టీడీపీ ఆదాయం సృష్టించి, అభివృద్ధి చేసి పధకాలు ఇస్తాం అంటున్నారు.. పక్కన వాళ్ళకి చెప్పే బదులు ముందు మీరు చదువుకుని తరవాత ఎదుటి వాళ్ళకి చెప్పండి

    • @akhilakky6052
      @akhilakky6052 หลายเดือนก่อน

      ​@@bobbybobby6980పేద ప్రజల కోసం అన్నా కాంటీన్లు పెడితే తీసేసిన వెధవ ఎవడు??

  • @user-rambo-i
    @user-rambo-i หลายเดือนก่อน +1

    Abba Sairam......innallaki Nageswararao Garu correct ga chepparu 🎉

  • @shaiksuhailbasha9126
    @shaiksuhailbasha9126 หลายเดือนก่อน

    Correct 💯

  • @andharuammailatho
    @andharuammailatho หลายเดือนก่อน +2

    Super analysis sir proud to u analysis

  • @prabhakarratnam6212
    @prabhakarratnam6212 หลายเดือนก่อน +1

    సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఆమెచేస్తన్నారు జగన్ మీద యాక్షన్ తీసుకోరా

  • @Babu-yx5ve
    @Babu-yx5ve หลายเดือนก่อน

    Go ahead.....బాబాయ్ వివేకా పైనుండి పోరాడుతాడు.... Best of luck 👍🏻

  • @narendrababu6487
    @narendrababu6487 หลายเดือนก่อน

    Yes jai janasena jai TDP jai pawar stor jai 🙏

  • @sivaiahmalli5371
    @sivaiahmalli5371 หลายเดือนก่อน

    Great

  • @nishanthnikky7211
    @nishanthnikky7211 หลายเดือนก่อน +22

    Pichi pecks lo unte alane antadu

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 หลายเดือนก่อน +1

    Survival With the cooperation of Modiji...Ennenno Veshalu...Destroyer😢

  • @narasimhamurthyboddepalli2849
    @narasimhamurthyboddepalli2849 หลายเดือนก่อน +2

    Chanipoina family ni paramarsinchadaniki velli amma vodi kosam matladuthunnadu. 😂

  • @kvnmuralikrishna2267
    @kvnmuralikrishna2267 หลายเดือนก่อน

    Hattsoff sir 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rkkalari6746
    @rkkalari6746 หลายเดือนก่อน

    Ysrcp పార్టీ is not required for ఆంధ్రప్రదేశ్. Jai andhra jai jai ఆంధ్రప్రదేశ్. I love ఆంధ్రప్రదేశ్ people ❤

  • @bharatravipati5271
    @bharatravipati5271 หลายเดือนก่อน +8

    అత్యాచారం గురిఅయిన బాలిక ఆచూకీ కనిపెట్టలేని చంబా, అలెక్స్ మంత్రం పనిచేయలేదా?

    • @gk-if7nf
      @gk-if7nf หลายเดือนก่อน +5

      Jagan hayam lo 30000 adavallu miss ayyaru

    • @nobodyanybody1174
      @nobodyanybody1174 หลายเดือนก่อน

      ​​@@gk-if7nf Chamba palana lo 2014 to 2019 3 lakhs aadavallu miss ayyaru

    • @VeNu54
      @VeNu54 หลายเดือนก่อน +5

      ​@@nobodyanybody1174వినుకొండ లో నరికితే ఢిల్లీ వెళ్ళి పెడబొబ్బలు పెడతారేంట్రా... అసెంబ్లీకి రండి...😁😁😁

    • @MNC29-10
      @MNC29-10 หลายเดือนก่อน

      వినుకొండలో జరిగిన హత్య మీద జగన్ మోహన్ రెడ్డి గారు సిగ్గు లేకుండా అడ్డంగా మాట్లాడుతారు. ఆ హత్య కేవలం వ్యక్తిగత కక్షలు నేపథ్యంలో జరిగింది. ఒక్కసారి గత ఐదు సంవత్సరాలలో జరిగిన అరాచకాలు, రౌడీయిజం, గుండాయిజం, ఘోరాలు, హత్యనేరాలు మీద మాట్లాడాలి.

    • @sarathchandra4677
      @sarathchandra4677 หลายเดือนก่อน

      Ee medhavi ki a. p lo emi jaruguthunna arachakalu jaruguthunnavi kanabadaleda

  • @dhadisettysubramanyam7555
    @dhadisettysubramanyam7555 หลายเดือนก่อน +27

    Dr sudhakar ni kadu veedini pettalsdhi mental hospital lo.. anduke vedini juglak anedi

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 หลายเดือนก่อน +3

      Mimmalni pettali 40% Andhra people mass leader is jagan, give respect

    • @RamiReddy-mi5dm
      @RamiReddy-mi5dm หลายเดือนก่อน +6

      @@lifegamerpro4033
      ఈ కూతలు ఆపు అన్న. మన అన్నకు ఎదురుగా 60% ఉండారు. నిజం ఒప్పుకుంటే బాగుపడతాము లేకుంటే ఈ తూరి ఒక్క సీటు కూడా రాదు.

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 หลายเดือนก่อน +1

      @@RamiReddy-mi5dm opposite ga 60 parties unnayee brother NDA lo ne 40 parties 😜

    • @vijayav8957
      @vijayav8957 หลายเดือนก่อน

      @@lifegamerpro4033చంద్రబాబు గారికి2019లో 43%ఓట్లొచ్చాయి ఎంత మరియాద గ మాటాడారు ,అసెంబ్లీలో కూడ ,మొక్కజొన్న న్యాయం ,ఎదిరి కి ఒక న్యాయం

    • @umamaheswararao2638
      @umamaheswararao2638 หลายเดือนก่อน

      ​@@RamiReddy-mi5dm2019 LO JAGAN SINGLE GA POTEE CHESADU. APPUDU TDP KI KUDA 40 %VOTLU VACHAI. IPPUDU TDP BJP JANA SENA KALISARU. AINA YCP KI 40 %VOTLU VACHAI. EVARU GHORANGA ODI POYARU NAYANA. JANAM LO JAGAN PAI ANTA NEGATIVE OPINION UNTE POL MANAGE MENT ENDUKU OVER GA CHESARU.

  • @sanyasiraopadala9513
    @sanyasiraopadala9513 หลายเดือนก่อน +2

    ఎహె ఎందుకు పోరాడరు?.ఏమి ఎలక్షన్ ముందు మీరు జగన్ కోసం పోరాడలేదా?

  • @rajproton
    @rajproton หลายเดือนก่อน

    కేంద్ర బడ్జెట్ లో ఆంధ్ర కి కేటాయించింది గుండు సున్నా.. అయిన కూడా కేంద్రానికి ధన్యవాదాలు అని తెలుపుతున్న పచ్చ కీచకులను ఏమ్ అనాలో?
    అమరావతి రాజధానికి, స్టీల్ ప్లాంట్ కి , రైల్వే జోన్ కి, పోలవరం కి, ....ఇలా దేనికి కూడా ఒక్క రూపాయి కేటాయింపు జరగలేదు.
    15 వేల కోట్లు ఇస్తామని, కేటాయించామని ఎక్కడా చెప్పలేదు. బడ్జెట్ లో కేటాయించలేదు.
    15 వేల కోట్లు బహుళ జాతి బ్యాంక్ లు ఇచ్చేందుకు సహకరిస్తం అని. Externally aided projects కింద world Bank, ADB, AIIB ఇలాంటి వాటి నుండి అప్పు తీసుకొని మళ్ళీ మీరే కట్టుకోవడానికి సహకరిస్తాం. అంటే కేంద్రం వాటి నుండి అప్పు ఇప్పించడం లో సహకరిస్తుంది అంతే కానీ.. కేంద్ర బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయించలేదు.
    30 ఏండ్లు అప్పు కట్టడానికి అనుమతి తీసుకుంటారు అంట. దీన్ని బట్టి చూస్తే బాబు ఇక ఐదు యేండ్ల కన్నా ఎక్కువ బ్రతకడం కష్టం.. ఇప్పుడే 78 ఏండ్లు.. అంత అప్పు చేసి కులపొల్లకు దోచి పెట్టీ మరీ పోతాడు. తర్వాత వచ్చిన వాళ్ళు కట్టుకోవాలి.. అది అంత ప్రజల మీద భారమే.
    ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ అమరావతి ప్రోజెక్ట్ కరెక్ట్ కాదు డబ్బు ఇవ్వలేం అని చెప్పింది కాబట్టి. ఇక ADB నుండి కానీ AIIB నుండి కానీ లేదా వేరే బ్యాంక్ లు కానీ ఇవ్వాలి.
    సంపద సృష్టిస్తం అని చెప్పి వేల కోట్లు అప్పులు చేస్తూ అంతా తెచ్చి అమరావతి లో కుమ్మరించి మిగతా జిల్లాల జనాలు ఆ అప్పు మొత్తం కట్టేలా పన్ను లు వేస్తాడు.
    కేవలం 50 రోజుల్లో 50 వేల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు చంద్ర బాబు.
    ఇదేనా మీరు కోరుకున్న అభివృద్ధి.

  • @mmaheshmmahesh-uv4qp
    @mmaheshmmahesh-uv4qp หลายเดือนก่อน

    Super

  • @Exflorr
    @Exflorr หลายเดือนก่อน +1

    It’s not about parties it’s all about people of the state and future of the state. If it goes like this people will think twice to invest or to live in our state please think.

  • @prabhakarratnam6212
    @prabhakarratnam6212 หลายเดือนก่อน

    వీడు కాంగ్రెస్ ని ముంచస్తాడు రహుల్ గారు జాగ్రత్త......

  • @peddintisrinu2643
    @peddintisrinu2643 หลายเดือนก่อน

    ఇప్పుడు మీకు జ్ఞానోదయం అయింది ప్రొఫెసర్ గారు

  • @rameshb2478
    @rameshb2478 หลายเดือนก่อน

    దేశమంతా తెలిసేలా అని అన్నారు sir,

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 หลายเดือนก่อน +1

    Ayya nageswarrao garu meeru cheppindi correct.mari a.p.lo jaruguthunna ghatanala paina .yevaru.cheppali.prajala ,leka meelanti varu yemaina chebuthara?

  • @dhyananubhav2955
    @dhyananubhav2955 หลายเดือนก่อน

    💕

  • @rangaraomutyala24
    @rangaraomutyala24 หลายเดือนก่อน +1

    Please comment on law and order situation in AP first.

  • @kattamudinarasimham6602
    @kattamudinarasimham6602 หลายเดือนก่อน +1

    andhra Eschobar-11 mosham Reddy 420

  • @andhrawala8213
    @andhrawala8213 หลายเดือนก่อน +5

    So Jagan shouldn't protest in Delhi because he didn't supported others? wow what an analysis Nageshwar guru.

    • @MrGuruvideos
      @MrGuruvideos หลายเดือนก่อน +4

      @andhrawala8213 He is not questioning his right to protest, he is questioning why any national or regional party should support if YSRCP was silent when they are in power. Check your state of understanding. His analysis was correct.

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 หลายเดือนก่อน +2

      ​@@MrGuruvideosyellow prof is nothing but rides on waves

  • @utlaprashanth1041
    @utlaprashanth1041 หลายเดือนก่อน

    💥💥

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 หลายเดือนก่อน

    రాజకీయ వ్యవస్థలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో మీకు తెలుసుగా సార్

  • @narasimhamurthyboddepalli2849
    @narasimhamurthyboddepalli2849 หลายเดือนก่อน +4

    State lo oka vyakthigatha murder aithe rashtrapathi palana pettestara. MLA range vallu chachipothene jaragavu. Evadistado salahalu😅

  • @narasimhaprasad3865
    @narasimhaprasad3865 หลายเดือนก่อน

    అరే! బాబూ ! నీతులు, రాజ్యాంగం గురించి నువ్వు చెపితే వినే దుస్థితి మాకు కలిగినందుకు చింతిస్తున్నాము.

  • @nanajipechetti3350
    @nanajipechetti3350 หลายเดือนก่อน

    ఏదైనా విషయం పైన మీరు సూటిగా ప్రసినిస్తరు సిర్

  • @vasubabu2428
    @vasubabu2428 หลายเดือนก่อน

    ఎందుకండి ఈ గోల....ఎలాగు ప్రతిపక్ష హోదా ఇయ్యలేదు....జగన్ నే ముఖ్యమంత్రి ని చేసేయండి...ఏ గోల ఉండదు.

  • @preethamraot
    @preethamraot หลายเดือนก่อน

    Sir he is not asking political support, He is asking support to prevent political murders and vandalism.

    • @manojcool143
      @manojcool143 หลายเดือนก่อน

      then he should ask the state govt to take action on the accused.

  • @mdn_7106
    @mdn_7106 หลายเดือนก่อน +2

    Professor garu, Jagan meeku cheppada YCP kosam poradamani. 45 days nundi AP lo violence tho murders, manabangalu tho attudutunte kanapadutaleda sir. YCP has still 40% vote share, as a party, as a leader he has to protest and protect his & his people and the image of the state. Any government should protect the people, government property and law and order

    • @buradagokul5900
      @buradagokul5900 หลายเดือนก่อน

      అబ్బో...

    • @kalyanchakravarthi8676
      @kalyanchakravarthi8676 หลายเดือนก่อน +1

      Last 5 years ga ivemi gurturaledha bro... Oka minister aina deni kosam matladada?? Tirigi CM ne public lo... Evariko bp vachi... Raayi vesaru... Mandadaaaa ani statements ichinapudu emaindi idi... 2months kuda chudakunda presient rule antunadu ante... Inkem anali vidini

  • @putchalavalimukeswararao1213
    @putchalavalimukeswararao1213 หลายเดือนก่อน +1

    Joker jaglak

  • @mohanakrushnudu
    @mohanakrushnudu หลายเดือนก่อน

    Sir, ఎవరు entha మాట్లాడిన వాడికి maa అన్నే మొగుడు

  • @nandhibabup8975
    @nandhibabup8975 หลายเดือนก่อน

    దేశం లో ఉన్న మందు కూడా ఇవ్వలేదు....

  • @krishnaasn8089
    @krishnaasn8089 หลายเดือนก่อน

    AP KCR

  • @shankarreddypadiri3375
    @shankarreddypadiri3375 หลายเดือนก่อน +3

    He is asking country wide telugu people, ycp sympathisers. So nageashwer defending murders

  • @nagababu8496
    @nagababu8496 หลายเดือนก่อน

    Professor....u can support and fight for the welfare of TDP.

  • @satunuri6926
    @satunuri6926 หลายเดือนก่อน

    నాగేశ్వర్ నీ వల్ల దేశానికి లభమెంటిరా బద్మాష్

  • @vemurisuri3919
    @vemurisuri3919 หลายเดือนก่อน

    జగన్ బిజెపి తో అంటకాగాడు...అని ఇప్పుడు మాట్లాడుతున్నావు... ఫ్రొఫెసర్.
    జగన్ అధికారంలో వున్నప్పుడు మీ నోరు వంకర తిరిగింది.
    చాలా కధలు చెప్పావు.

  • @girim4504
    @girim4504 หลายเดือนก่อน

    ఊక దంపుడు ఉపన్యాసాలు ఆపండి

  • @karunk8068
    @karunk8068 หลายเดือนก่อน

    బాగా ఏసేసాడు 😂

  • @naveenkumarjaladi3210
    @naveenkumarjaladi3210 หลายเดือนก่อน

    దేశం అంతా స్పందించడానికి నువ్వు మణిపూర్ మరణహోమాన్ని ఈ రోజైన నిరాసన తెలియచేసావా? సిగ్గులేదు ఛీ

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy หลายเดือนก่อน

    first jagan bail should be cancelled bro

  • @ramrahim9411
    @ramrahim9411 หลายเดือนก่อน

    తత్వం బోద బడింది

  • @visitusa-ls3db
    @visitusa-ls3db หลายเดือนก่อน +1

    దెయ్యాలు ధర్మం గురించి మాట్లాడుతుంది అన్నట్లు ఉంది.

  • @mohanpalisetty793
    @mohanpalisetty793 หลายเดือนก่อน

    I was having great respect for this Prof. earlier but of late it seems he has been influenced by Revanth Reddy.

  • @laxmipathy3408
    @laxmipathy3408 หลายเดือนก่อน

    Ka paul praja santy party support vadda jagan maama

  • @mmaheshmmahesh-uv4qp
    @mmaheshmmahesh-uv4qp หลายเดือนก่อน +2

    Ycp bjp friend

  • @nallurichandu5505
    @nallurichandu5505 หลายเดือนก่อน

    Aggi pette macha laage kanapadutunnadu 😂 … vaade better 😂

  • @rutwikdj2252
    @rutwikdj2252 หลายเดือนก่อน

    Sir meeru intiligent anukunna kani... .

  • @kokondapadma864
    @kokondapadma864 หลายเดือนก่อน +1

    Super sir 😊 I'm Telangana jagan business chesukovadam better rajikiyalu ki panikiradu 😅😅

  • @sreenivasu_143
    @sreenivasu_143 หลายเดือนก่อน

    😂😂😂 మెట్ట నాయాల వీడికి అధికారం ఇచ్చి ఎంత తప్పు చేశారో ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుంది

  • @nagarajaraonandavaram7180
    @nagarajaraonandavaram7180 หลายเดือนก่อน

    Jagan kosam andharu ravalna.
    Me Govt.lo yenni jariginavi.
    Oka Doctor ni yemi cheshinaru. Appudu mattladani Nageswas rao e roju mattladatunnaru.

  • @saradhich5228
    @saradhich5228 หลายเดือนก่อน

    Jagan mi chinnaanna vivekananda reddy gurinchi Dharna cheyyi

  • @rameshvvm8721
    @rameshvvm8721 หลายเดือนก่อน

    Professor గారు, టీడీపీ విధ్వంసం సమర్థిస్తారా?

  • @jayaraju6995
    @jayaraju6995 หลายเดือนก่อน +2

    Orey Babu akkada jarigey incident gurinchi matladara Nayana. Nuvvu kooda Paytm gadila chesthunav

  • @sangitraosureshkumar6595
    @sangitraosureshkumar6595 หลายเดือนก่อน

    Ore prof.Nageshwara Nuvu Jagan Reddy ki Okka Totu.

  • @venkataramanaiahkatragadda8859
    @venkataramanaiahkatragadda8859 หลายเดือนก่อน

    Vedhava gurinchi running comment comments Anvasaram.

  • @allamnarayanaraju1053
    @allamnarayanaraju1053 หลายเดือนก่อน

    Anna delhi elli mari ap paruvu teesi investmentlu rakunda chesthadu , anna face value alantidi mari

  • @naidudoragaru7555
    @naidudoragaru7555 หลายเดือนก่อน

    Meru unnaru kada cheppadaniki nijam

  • @saiprasad1427
    @saiprasad1427 หลายเดือนก่อน

    Ee mimorsalu y.c.p paripalana lo kuda---

  • @sampatiraoanuradha3852
    @sampatiraoanuradha3852 หลายเดือนก่อน

    Apudu react avvaru sir yendukate modi sir meeda prema

  • @sureshkothapalli871
    @sureshkothapalli871 หลายเดือนก่อน +6

    Prof nageswarrao గారు
    మీరు చెప్పింది currect ఏ ఒప్పుకుంటాం...
    But ఇక్కడ law and order lekundaa😘 జనాల్ని నరికి చంపుతున్నారు... దాని మీద మాట్లాడండి.

  • @tejak4724
    @tejak4724 หลายเดือนก่อน

    Jagan protest cheyali anatledhu memu adgutham protest cheuamane andareke ane antunnaru

  • @Abbas4ever
    @Abbas4ever หลายเดือนก่อน

    Jagan ki unna political limitations clear ga chepparu.....
    He didn't think in national level at all and didn't involve in national politics. He behaved like political dummy.

  • @vs-ix4lm
    @vs-ix4lm หลายเดือนก่อน

    Deyyalu vedalu vallisthunnay

  • @madhunlrr
    @madhunlrr หลายเดือนก่อน

    మేము పల్లకి ఎక్కుతాము మీరంతా మోయాలి ఈ headstrongness is genetical to Jgun no regrets

  • @PraveenKumar-hk4sr
    @PraveenKumar-hk4sr หลายเดือนก่อน

    రాష్టానీ అమ్మడానికీ జగన్
    కుదవ పెట్టడానికీ జగన్ రెడీ

  • @lifegamerpro4033
    @lifegamerpro4033 หลายเดือนก่อน +1

    Jagan Real❤ people leader