రమణ మహర్షి ఎంత గొప్పవాడో తెలిపే సంఘటన | spiritual stories | Kanth’Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • Hi
    #spiritual #meditation #telugupodcast #ramanamaharshi #philosophy

ความคิดเห็น • 33

  • @jambulasrinathreddy1205
    @jambulasrinathreddy1205 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @sri_nivas
    @sri_nivas 5 หลายเดือนก่อน +4

    ఆశ్రమము భక్తులు చూసుకోవడం బంగారు సంకెళ్లు ధరించడం
    జగద్గురువులు వారి వద్దకు వచ్చిన వారికి వారి స్థాయిని బట్టి వరుకి సాధనను వివరిస్తారు
    ఆత్మజ్ఞానం కావాలనుకున్న వారికి నువ్వు ఎవరో నువ్వు తెలుసుకో అంటారు
    మామూలు భక్తులకు ఆ అరుణాచలం కొండను ప్రదక్షిణ చేయమని చెప్తారు

  • @pnbvarma1217
    @pnbvarma1217 5 หลายเดือนก่อน

    Risa garu,
    Evari anubhavam varide..
    Adi words tho ela artham avutundi..meeru enta explain chesina..sare..
    But you are really great to explain to people to bring a change..
    But chalam garu annattu ocean lo ennu kagadalu vesina..aariporayi..
    Anta andhakaram undi..🙏

  • @suneelakarumanchi3678
    @suneelakarumanchi3678 5 หลายเดือนก่อน

    హాయ్ రీసా గారు, రమణ మహర్షి లా ఉండాలంటే మీరు ఆచరిస్తూ చెప్పిన రెండు తేలికైన ధ్యాన పద్ధతులు.. అహంకార శూన్యతకు చక్కటి మార్గాలు.. అర్థమయ్యేలా చాలా చక్కగా చెప్పారు.. 👌👍
    1)వేరే వాళ్ళు ఎవ్వరూ లేరని తెలుసుకోవడం.. Ex: నీవు అన్న ఆలోచన లేకపోతే నేను అనేది లేదు.. నీవు అన్నది తీసేసేయ్.. నేను అన్నది పడిపోతది.. అప్పుడు మిగిలింది నిజమైన నేను.. అది ఎవరు "పని" .. అక్కడ ఐడెంటిటీ లేదు..
    2)అందరూ నా వాళ్ళే అని తెలుసుకోవడం.. Ex: ఉన్నదంతా నీలో భాగమనుకో.. నా జుట్టు నాలో భాగం.. నా ముక్కు నాలో భాగం .. అట్లా నా వాళ్లు నాలో భాగం అనుకుంటే.. అప్పుడు నా వాళ్ల పట్ల నాకు ఎలాంటి ఎస్పెక్టేషన్స్ ఉండవు. తప్పకుండా ఆచరిస్తాను.. కృతజ్ఞతలు రీసా గారు🙏

    • @KanthRisa
      @KanthRisa  5 หลายเดือนก่อน

      Sare

    • @pnbvarma1217
      @pnbvarma1217 5 หลายเดือนก่อน

      Nevu annadi teseyyadam kadu anukunta..nenu annadi loniki vellite..by default..nevu annadi vundadu...

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 5 หลายเดือนก่อน

    Yoga vaasishta kadhalu (శ్రీ రామకృష్ణ మఠం ప్రచురణ) లో చూడాల కధ చాలా బావుంది. ఇదే సబ్జెక్టు

    • @KanthRisa
      @KanthRisa  5 หลายเดือนก่อน

      Ok

  • @srinivasrachakonda8861
    @srinivasrachakonda8861 5 หลายเดือนก่อน

    దైవ ప్రేమ కొంత రిలీజ్ రీసాజీ👍

  • @varmadandu608
    @varmadandu608 5 หลายเดือนก่อน +3

    💐🙏

  • @drravichandrak8009
    @drravichandrak8009 5 หลายเดือนก่อน +4

    భగవాన్ రమణ మహర్షిని అర్థం చేయనుకుంటే ...తప్పకుండ తన గడిపిన ప్రదేశానికి వెళ్తాము ...అక్కడికి వెళ్తే ఎదో వస్తది ..ఎదో రాదు అని కాదు ...వెళ్తాము ...వస్తాము ....kuch Dena nahin hai…Lena bhi nahin hai….in my life it’s happening involuntarily…His Grace 🙏🙏

    • @KanthRisa
      @KanthRisa  5 หลายเดือนก่อน

      🙏🙏🙏

    • @drravichandrak8009
      @drravichandrak8009 5 หลายเดือนก่อน

      🙏🙏🙏

    • @rajasrikoka4622
      @rajasrikoka4622 5 หลายเดือนก่อน

      🙏🙏 nenu ela vundataniki praytnam chestanu. Mee to mataladalente ela

  • @chitthappachitthappa-l8z
    @chitthappachitthappa-l8z 5 หลายเดือนก่อน +1

    Meeru updated ramana maharshi

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 5 หลายเดือนก่อน

    ❤ good morning anna
    Krishna surat
    11.10am

  • @kolanuvadasrinivasaraju1346
    @kolanuvadasrinivasaraju1346 5 หลายเดือนก่อน

    Dear. Please discuss on the book NOTES TO MYSELF by Hugh prather which I want to grasp it

  • @radima1234
    @radima1234 5 หลายเดือนก่อน

    👏 👏 ❤ 👏 👏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 5 หลายเดือนก่อน +3

    An Ordinary human being.. VENKATA RAAMAN AYYAR's Journey from "A to I" had transformed him as BHAGAVAN RAMANA MAHARSHI.!
    It is possible for every human being also.. If they become free from "A to I," that means...
    A------Attachments
    B------Bondages
    C------Compulsions
    D------Desires
    E------Expectations
    F------Fears
    G------Goals
    H------Hesitations
    I--------Identifications ,then only
    J-------Joy comes,if you are Joyful..You become
    K-------King..(MASTER)
    If you are a King,...You are nothing but
    L-------LORD..(BHAGAVAAN)
    LORD IS THE EMBODIMENT OF FREEDOM.!

  • @sashiicsehistorycivics1805
    @sashiicsehistorycivics1805 5 หลายเดือนก่อน

    ANNA How can we enquire the disappearance of self without adequate self

  • @kalpalathalatha7246
    @kalpalathalatha7246 5 หลายเดือนก่อน +1

    Namaste Risa garu small clarification who are in ashram's won't they get any health issues?

    • @KanthRisa
      @KanthRisa  5 หลายเดือนก่อน +1

      Of course they get

  • @nandemadhu5693
    @nandemadhu5693 5 หลายเดือนก่อน +1

    Hai risaaa namaste good night

    • @KanthRisa
      @KanthRisa  5 หลายเดือนก่อน +1

      good night

  • @pesalavaralakshmidevi2157
    @pesalavaralakshmidevi2157 5 หลายเดือนก่อน

    Namaste sir, type work adiganu kadaa sir, miru itchina numberku calll chesanu sir, miku number evaru itcharu , ippudu sir leru two days tarvaata call cheyamannaaru sir

  • @abhaskar9665
    @abhaskar9665 5 หลายเดือนก่อน +1

    రమణ తాత స్వ స్థితి పొందడానికి కొంత ధ్యాన సాధన చేయాల్సి వచ్చింది కదా స్వామీజీ

    • @KanthRisa
      @KanthRisa  5 หลายเดือนก่อน

      Adi ఎలాగూ తప్పదు

  • @KotesawararaoUdatha
    @KotesawararaoUdatha 2 หลายเดือนก่อน +1

    Please pone number pattern

  • @rajeshvoice4338
    @rajeshvoice4338 5 หลายเดือนก่อน

    మైథిలి కి, మాత్రం ఎన్ని రోజులు అయిన నీ ముచ్చట్లు మనుసున వట్టేటట్లు లేవు రిసా గారు 😄😄😄

    • @KanthRisa
      @KanthRisa  5 หลายเดือนก่อน +2

      She is free from me.. ade నాకు చాలా nache అంశం.. just చూడండి.. పోల్చకుండ. అందరిలో ఒక uniqueness ఉంది. మీలోనూ

  • @msr9303
    @msr9303 5 หลายเดือนก่อน

    U didn't answer to a question not contextual which is worthy between constitution,santahana dharma??

  • @suryanaidu2027
    @suryanaidu2027 5 หลายเดือนก่อน

    Sir mi number isthara

    • @KanthRisa
      @KanthRisa  5 หลายเดือนก่อน

      youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏