Dattatreya Pooja Vidhanam|Datta Pooja Vidhanam|Datta Jayanti పూజ|Dattatreya Ashtothram|Datta Tantram

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น • 103

  • @ramana1550
    @ramana1550 11 หลายเดือนก่อน +1

    Om dattatraya namaha

  • @ms5627
    @ms5627 11 หลายเดือนก่อน

    Thanks for sharing datta pooja

  • @vittaananthakasirao8950
    @vittaananthakasirao8950 11 หลายเดือนก่อน

    Om dattatreya namah

  • @netra1281
    @netra1281 11 หลายเดือนก่อน

    Thanks Amma Chala manchi, Powerful Pooja share chesaru

  • @bhavaninaidu6767
    @bhavaninaidu6767 8 หลายเดือนก่อน +6

    గురుచరిత్ర పారాయణం ఒక వారం చేదాం అనుకుంటున్న 🙏కానీ యూట్యూబ్ లో పీఠం, ఫొటోస్, రకరకాల ఫలహారాలు, 😔అన్నీ చెబుతున్నారు 🙏గురు చరిత్ర నిష్ఠగా ఉండి మన పూజ మందిరం లో దీపం పెట్టి ఓన్లీ వారం రోజులు పారాయణం చేసుకోవచ్చా, నా సందేహాని తీర్చితే నేను ఈ గురువారం స్టార్ట్ చేసుకుంటాను 🙏చెప్పగలరు రిప్లై రూపం లో 🙏జై శ్రీమన్నారాయణ 🙏

    • @ShivaVishnu-kr6qg
      @ShivaVishnu-kr6qg 7 หลายเดือนก่อน

      Same doubt andi

    • @kommojuhimabindu8960
      @kommojuhimabindu8960 6 หลายเดือนก่อน

      మనసులో భక్తి ప్రధానం అండీ

  • @jvjayajaya2687
    @jvjayajaya2687 11 หลายเดือนก่อน

    Thanks for sharing datha pooja Sister 🙏 🙏

  • @Vennelarao-h5g
    @Vennelarao-h5g 11 หลายเดือนก่อน

    Excellent information given 👍

  • @prakasaraomotamarri2774
    @prakasaraomotamarri2774 11 หลายเดือนก่อน

    Dattatreya jayanti gurinchi chakkaga chepparu namaste

  • @vijaya6855
    @vijaya6855 11 หลายเดือนก่อน

    Good information namaste

  • @krishnarao5505
    @krishnarao5505 11 หลายเดือนก่อน

    Datta jayanti rojuna cheyyalasina Puja vidhanam chakkaga chepparu

  • @Priyareddy-u3m
    @Priyareddy-u3m 11 หลายเดือนก่อน

    Very nice 👌

  • @eeswari7846
    @eeswari7846 11 หลายเดือนก่อน

    Good 👍

  • @kanchana4828
    @kanchana4828 11 หลายเดือนก่อน

    Very nicely explained

  • @Gowri-v9n
    @Gowri-v9n 11 หลายเดือนก่อน

    Tq Ma'am🙏👌

  • @gannarapurishikareddy3075
    @gannarapurishikareddy3075 11 หลายเดือนก่อน

    Thank you good information 🥰

  • @tejaswinimitta-w9f
    @tejaswinimitta-w9f 11 หลายเดือนก่อน

    Thanks a lot 🙏

  • @bharathi3701
    @bharathi3701 11 หลายเดือนก่อน

    Very nicely explained thanks

  • @lakshminarayana804
    @lakshminarayana804 11 หลายเดือนก่อน

    Chakkaga vivarincharu namaste

  • @durgarao7231
    @durgarao7231 11 หลายเดือนก่อน

    Thanks 👍

  • @Niharikabaisani
    @Niharikabaisani 11 หลายเดือนก่อน

    Very nicely told 👌

  • @ChukkaRamadevi-tz4kd
    @ChukkaRamadevi-tz4kd 11 หลายเดือนก่อน +1

    అమ్మ మేము ఏటిసుతాకంలో ఉన్నాము నాకు మనసికంగా ఎన్నో సమాస్యలు ఉన్నాయి అందుకే ఫస్ట్ టైం. గురుచరిత్ర చెయ్యాలి అని ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్నా కానీ దత్తత అనుగ్రహం తో ఒక నెల క్రితం పౌర్ణమి రోజు మెదలు పెట్టాను కొంత మనస్సు తేలిక పడి ఉంది ఓక సారి అయీంది.21రోజులు అమ్మ మాళ్ళీ ఇప్పుడు రోజు ఒక అధ్యయం చెస్తున్నానూ పూజ ఎమి లేకుండా పారయణం. చెయ్యవచ్చా కొత్త గా ఏటిసుతాకంలో మెదలు చెయ్యకుండదు అని చెయ్యలేదు దత్తత ప్రదక్షిణ చేయ్యలి అని ఉంది. 5/నెలల తర్వాత చెస్తానూ దత్తత అనుగ్రహం కోసం ఎదురుచూస్తున్నాఅమ్మ

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 หลายเดือนก่อน +2

      మీరు ఏటి సూతకంలో ఉన్నాను అని చెప్పారమ్మ ఉన్న కూడా మీరు దత్త చరిత్ర చదువుకోవచ్చు ఇదివరకే మొదలుపెట్టింది కాబట్టి మీరు చదువుకోవచ్చు ఇప్పుడు కూడా కంటిన్యూ చేయండి

  • @kondalyadav8937
    @kondalyadav8937 6 หลายเดือนก่อน +1

    Mari akka Pooja chesina tharuvatha appudu kadiliyali appudu thiyali

  • @Babua3555
    @Babua3555 4 หลายเดือนก่อน +1

    Provide English subtitles also.

  • @yesholybro1738
    @yesholybro1738 10 หลายเดือนก่อน +1

    Ma’am can we use tulsi mala for jaap of guru datta mantra ?

  • @priyankapoujula8053
    @priyankapoujula8053 หลายเดือนก่อน

    Akka datta pradakshina gurinchi kuda video cheyandi akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  หลายเดือนก่อน

      తప్పకుండా చేస్తాను అమ్మ

  • @SwathiKasakani-c9x
    @SwathiKasakani-c9x 2 หลายเดือนก่อน

    Hi mam first time chustunam baga chepparu 9 guruvaram cheste next day Friday tiyavachaa pooja chesina roju eveng teseyavachaa

  • @krishnakumari2006
    @krishnakumari2006 8 หลายเดือนก่อน

    Navi dharma baddami a korikalu tandri ,nerverchu nayana

  • @kondapallysravanthisrav6725
    @kondapallysravanthisrav6725 11 หลายเดือนก่อน

    Datta deeksha chesaka mudupu, datta deeksha maala saibaba gudi lo dhuni lo samparpinchavaccha cheppandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 หลายเดือนก่อน

      సాయిబాబా గుడి ధునిలో వేయొచ్చమ్మ

  • @gannarapurishikareddy3075
    @gannarapurishikareddy3075 11 หลายเดือนก่อน +1

    Vupavasam vunte bed paina padukovacha sister

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 หลายเดือนก่อน

      ఉపవాసం ఉన్నప్పుడు మాత్రం పడుకోకూడదు

  • @yashwanth5792
    @yashwanth5792 15 วันที่ผ่านมา

    Temple yo Pooja chasko vacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  13 วันที่ผ่านมา

      చేసుకోవచ్చమ్మ

  • @arrojuravali8752
    @arrojuravali8752 11 หลายเดือนก่อน +1

    Naku mukkoti ekadashi poojaki
    Period iyindi 😢Malli eppudu chesukovali please reply me 😊

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 หลายเดือนก่อน +1

      ముక్కోటి ఏకాదశి అంటే ఈ రోజే చేసుకోవాలమ్మా మామూలుగా ఏకాదశి పూజ చేసుకునే వారైతే ఏ ఏకాదశికైనా మీరు నిర్వహించుకోవచ్చు

  • @Tulasi-n4o
    @Tulasi-n4o 11 หลายเดือนก่อน +1

    Datta jayanti roju pooja cheyali anukutunam . photo peti pooja cheysaytapudu kalasham petakudadha.please reply and mrng pooja chesaka mali photo apudu kadapali.

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 หลายเดือนก่อน

      మీరు దత్తాత్రేయని వ్రతం ఆచరిస్తుంటే గనక మీరు కలశం పెట్టుకోవచ్చు అమ్మా నేను కేవలం పూజను మాత్రం చెప్పాను ఇది ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి మీరు వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటే మీరు కలిసం పెట్టుకొని ఆచరించండి

  • @kondapallysravanthisrav6725
    @kondapallysravanthisrav6725 11 หลายเดือนก่อน

    Datta deeksha mudupu vippi dhuni lo veyyala leka alane veyyala

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 หลายเดือนก่อน

      విప్పకరలేదమ్మా ముడుపు అలాగే దునిలో వేయవచ్చు

  • @madhuvangamadhu8771
    @madhuvangamadhu8771 21 วันที่ผ่านมา

    Enni rojulu cheyyali

    • @sasurikavlogs
      @sasurikavlogs  5 วันที่ผ่านมา

      దత్తాత్రేయం రోజునైనా చేసుకోవచ్చు అమ్మ, లేదు అంటే దత్తజయంతి తో ప్రారంభించి తొమ్మిది రోజులు చేసుకోవచ్చు, మీకు పూర్తి వివరాలు వీడియో లోనే ఉన్నాయమ్మా ఒక్కసారి చూడండి

  • @varshini0276
    @varshini0276 11 หลายเดือนก่อน

    Naku 5th day nenu e pooja cheyavacha andi Naku chala problems unnai

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 หลายเดือนก่อน

      ఇది 26వ తారీకు కాబట్టి మీకు ఆ రోజుకి డేట్ అయిపోతే మీరు పూజ చేసుకోవచ్చు అమ్మ ఒకవేళ ఆ తేదీకి మీకు ఐదో రోజైతే గనక ఐదో స్నానం ఆచరించి మీరు పూజ నిర్వహించుకోవచ్చు

  • @vasantha-sreenivas
    @vasantha-sreenivas 11 หลายเดือนก่อน

    Dattatreya phto entlo 0ettukovacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 หลายเดือนก่อน

      చక్కగా ఉంచుకోవచ్చమ్మ దత్తాత్రేయులు గురువులు కాబట్టి వారి ఫోటోలు ఇంట్లో ఉంచుకోవచ్చు పూజ చేసుకోవచ్చు

  • @sriramsurendrareddy1565
    @sriramsurendrareddy1565 11 หลายเดือนก่อน

    Hi akka ma intlo dattatraya swami photo ledu akka am chayali

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 หลายเดือนก่อน

      ఫోన్లో మీకు దత్తాత్రేయ ఫోటో దొరుకుతుంది కదమ్మా ఫోన్ లో కాసేపు ఆన్ చేసుకుని మీరు పెట్టుకొని మీరు పూజ నిర్వహించుకోవచ్చు లేదా ప్రింట్ అవుట్ తీసుకోండి లేదా మీ దగ్గర ఉన్న క్యాలెండర్లో ఎక్కడైనా ఫోటో ఉంటే ఆ ఫోటో కట్ చేసి పెట్టుకోండి ఒకవేళ ఇది ఏమీ లేవా మీ ఇంట్లో శివుని లేదా విష్ణుమూర్తికి సంబంధించిన లేదా గురుదేవులు ఎవరైనా సరే బావ రాఘవేందర్ స్వామి ఎవరున్నా సరే వారి రూపాలలో దత్త దేముని రూపాన్ని స్మరించుకుంటూ పూజను నిర్వహించుకోండి మీరు లేదు అని బాధ పడాల్సిన అవసరం లేదు పూజ ఆపాల్సిన అవసరము లేదు

  • @monster2x7
    @monster2x7 11 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmakarumuri4504
    @padmakarumuri4504 5 หลายเดือนก่อน

    పీఠం pooja aipoyaka kadhapacha leka 7.days aipoyentha varaku peetam vunchala plzz chypandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  5 หลายเดือนก่อน

      మీరు పూజ ఎన్ని రోజులు చేసుకుంటున్నారో అన్ని రోజులు పూజ పీఠం ఉంచాలి పూజ అయిపోయిన తర్వాత మాత్రమే పూజ పీఠాన్ని కదిపేయండి

  • @Sadharaj143
    @Sadharaj143 11 หลายเดือนก่อน

    Hi akka ma babu ki aksharabyasham cheyyinchaledu nenu pregnent lo unnappudu delivery time lo hospital lo unnappudy ma amma valla ma babu cheti tho ami cheyyakunda ne rapinchedaru akka manchi roju ami chudakundane ma babu ki eppudu 4 years akka vadi ki eppudu aksharabyasham cheyyinchavaccha akka reply evvandi akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 หลายเดือนก่อน

      ఇప్పుడు మీ బాబు స్కూల్ కి ఆల్రెడీ వెళుతూ ఉంటే కనుక ఇంకా అక్షరాభ్యాసం అక్కర్లేదమ్మ ఒకవేళ ఇంకా స్కూల్లో జాయిన్ చేయించకపోతే మీరు అక్షరాభ్యాసం చేయించి అప్పుడు స్కూల్ కి పంపించండి.
      ఫోర్త్ ఇయర్ అయినా పర్వాలేదు అమ్మ చేయించండి

    • @Sadharaj143
      @Sadharaj143 11 หลายเดือนก่อน

      @@sasurikavlogs school inka join cheyyaledu akka anganavadi ki veltunnadu tution ki veltunnadu eppudu chesty parleda akka

  • @akkisrikanth4934
    @akkisrikanth4934 11 หลายเดือนก่อน

    Hi akka naku chinna doubt vundi nanu sapta sanivaram pooja cheskuntunnanu eroju 1st week peetam paina yellow cloth veyyalani teliyaka gorintaku rangu gudda vesanu inkokkati teliyaka pooja ayyaka mancham paina padukunnanu emaina doshama please akka cheppandi naku bayanga vundi reply ivvandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 หลายเดือนก่อน +1

      ఇలాంటి వాటి అన్నిటిని మీరు పట్టించుకోని అనవసరంగా టెన్షన్స్ పెట్టుకొని భయపడుతున్నారమ్మా మనం ముఖ్యంగా చూడాల్సింది పువ్వు సక్రమంగా మీరు భక్తిశ్రద్ధలతో చేశారా లేదా ఇదే ముఖ్యం. గ్రీన్ కలర్ గుడ్డ వేసాను అన్నారు అది శుభకార్యానికి చిహ్నమే కదా దాంట్లో భయపడాల్సిందేమీ లేదు ఇంకా రెండవది పడుకున్నారు కదా మంచం మీద పడుకోవడం దోషమేమీ కాదమ్మా శరీరం అలసిపోయినప్పుడు శరీరానికి రెస్ట్ అనేది చాలా అవసరం పడుకోకూడదు అని ఏమీ లేదు మీరు కాసేపు పడుకుంటే నే కదా మీరు ఏ పని అయినా చేసుకునేది దాంట్లో ఏం తప్పు ఉంది చెప్పండి కాబట్టి తప్పు లేదమ్మా మీరు అనవసరంగా మా ఇంటి పాడు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండండి పూజ చేసుకున్నాం అన్న ఆనందాన్ని పొంగంది ఇలాంటివన్నీ వదిలేసేయండి సరేనా😊

    • @akkisrikanth4934
      @akkisrikanth4934 11 หลายเดือนก่อน

      @@sasurikavlogs thank you so much akka adaru antaru kada pooja chesaka mancham painda padukovaddu nela paina padukovalani anduke bayapaddanu naku clarify chesinaduku tq so much akka

  • @Wowvyshuvlogs
    @Wowvyshuvlogs 11 หลายเดือนก่อน

    ee Pooja ni e roju e date cheyyalo cheppaledu

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 หลายเดือนก่อน +1

      26th dec 2023

  • @nagalakshmikolapalli7253
    @nagalakshmikolapalli7253 11 หลายเดือนก่อน

    Akka ekadasi vratam 1year patu cheystye Santhanam kalugutundi anta kada, eppudu modalu pettali akka alage nenu okkadanye cheyocha ma varu cheyaru please reply ivvandi akka😢

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 หลายเดือนก่อน +1

      21st January 2024 మీరు సంతానం కోసం చేస్తుంటే గనక ఈరోజున పుత్రద ఏకాదశి ఉందమ్మా ఈరోజు నుంచి మొదలుపెట్టుకొని సంవత్సరం పాటు చేయండి లేదు మామూలుగానే వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటే కూడా ఈరోజు నుంచి ఆచరించండి ఏ రకంగా అయినా సరే ఈరోజు నుంచి మీరు మొదలు పెట్టవచ్చు

    • @nagalakshmikolapalli7253
      @nagalakshmikolapalli7253 11 หลายเดือนก่อน

      @@sasurikavlogs sare akka thank you soooooo much for your reply akka 🥰🥰

    • @nagalakshmikolapalli7253
      @nagalakshmikolapalli7253 11 หลายเดือนก่อน

      Nenu okkadanne chesina parvaleda akka

  • @revthisree1818
    @revthisree1818 11 หลายเดือนก่อน

    Akka dattajayanthi date chepaldhu??

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 หลายเดือนก่อน +1

      26th december 2023

  • @sadhanandh8309
    @sadhanandh8309 11 หลายเดือนก่อน

    Chakkaga samacharam andincharu

  • @santhisri_yarru
    @santhisri_yarru 11 หลายเดือนก่อน

    అమ్మ ముందుగా పాదాభివందనం 💝🙏
    దత్తత్రేయ వజ్ర కవచాన్ని, పీఠం లేకుండా చెయ్యకూడదా...??దత్త స్వామి photo తెచ్చుకుని, అల్మరా లో పెట్టుకుని Daily కవచం పారాయణం చేసుకోకూడదా 🙏పీఠం అనేది తప్పనిసరినా.... చెప్పరు plz🙏🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 หลายเดือนก่อน +1

      పీఠం ఏమి అక్కర్లేదమ్మా మీ దేవుని మందిరంలోని మీరు దత్తాత్రేయ ఫోటోని పెట్టుకుని మీరు నిత్యము కూడా దత్త కవచం చదువుకోవచ్చు బయట పెట్టాల్సిన అవసరం లేదు నేను మీకు చూపించడం కోసం నేను వేరుగా పూజ పీట పెట్టి చూపించాను అంతే

  • @knavya6654
    @knavya6654 11 หลายเดือนก่อน

    Akka pournami monday undi tuesday 6 varuke undi ee pooja epudu chyli o chpndi akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 หลายเดือนก่อน

      26th dec morning చేసేసుకోండమ్మా

    • @knavya6654
      @knavya6654 11 หลายเดือนก่อน

      @@sasurikavlogs tqu akka

    • @knavya6654
      @knavya6654 11 หลายเดือนก่อน

      @@sasurikavlogs akka tulasi dalani monday koyyavacha chpandi akka

  • @vasantha-sreenivas
    @vasantha-sreenivas 11 หลายเดือนก่อน

    Konthamandi bhayapeduthunnaru dattatreya phto entlo unte chala restrictions tho undali antunnaru edi yentha varaku nijam

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 หลายเดือนก่อน

      దత్తాత్రేయ స్వామి అంటే మనకి గురువులతో సమానం దత్తదేవులు రాఘవేంద్ర స్వామి వీరంతా గురువులు కాబట్టి గురువుల్ని ఇంట్లో పెట్టుకుని పూజించటంలో ఆక్షేపణ ఏమున్నది అనేది నాకైతే తెలియదమ్మా వారెవరో ఎందుకు చెప్పారో కూడా నాకు అర్థం కాలేదు మీరు దత్త ఫోటో విగ్రహం ఏదైనా సరే నిక్షేపంగా ఇంట్లో పెట్టుకొని దేవుని మందిరంలో పెట్టి పూజను నిర్వహించుకోవచ్చు దత్తాత్రేయులవారు చాలా శక్తివంతమైన దేవుడు. ఆయన గురువుగా భావించి మీరు ఎంత చక్కగా పూజ చేసుకుంటే మీకున్న కష్టాలు కోరికలు అన్నీ కూడా నెరవేరి పోతే ఏముంటాయి అమ్మ కొత్తగా మనం ఫాలో అయ్యే కఠినమైన రూల్స్ అందరి దేవుళ్ళకి ఒకటేనమ్మ మనం నిత్య దీపారాధన దేవుని మందిరంలో ఎట్లాగూ చేస్తాము ధూపం దీపం నైవేద్యం ఇంతకన్నా ఏముంటాయి చెప్పండి ఆక్షేపణలు నెలసరిలో ముట్టుకోకూడదు మైలులో తాకకూడదు ఇవే కదమ్మా ఎవరైనా పాటించేవి ఎందుకు భయపడటం గురుదేవులు ఎప్పుడూ మనల్ని సన్మార్గాన్ని నడిపించే వారే అవుతారు కానీ మనం వారికి ఎందుకు భయపడాలి?
      మీరు నిర్భయంగా చక్కగా దత్తాత్రేయ పూజను నిర్వహించుకోండి మీరు ఎప్పుడైనా బాబా వారి గుడికి వెళితే అక్కడ కూడా దత్తదేముని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి కదా ఆయన గురువు గురువుకి ఎందుకు భయపడతారు చెప్పండి కాబట్టి మీరు పూజలు నిరభ్యంతరంగా ఏ ఆలోచనలు లేకుండా పూజలు చేసుకోండి సరేనా😊

  • @mallemanoharnadh7299
    @mallemanoharnadh7299 11 หลายเดือนก่อน +1

    Thanks for sharing

  • @sriramsurendrareddy1565
    @sriramsurendrareddy1565 11 หลายเดือนก่อน

    Hi akka ma intlo dattaya swami vari photo ledu em chayali akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 หลายเดือนก่อน

      ఫోన్లో మీకు దత్తాత్రేయ ఫోటో దొరుకుతుంది కదమ్మా ఫోన్ లో కాసేపు ఆన్ చేసుకుని మీరు పెట్టుకొని మీరు పూజ నిర్వహించుకోవచ్చు లేదా ప్రింట్ అవుట్ తీసుకోండి లేదా మీ దగ్గర ఉన్న క్యాలెండర్లో ఎక్కడైనా ఫోటో ఉంటే ఆ ఫోటో కట్ చేసి పెట్టుకోండి ఒకవేళ ఇది ఏమీ లేవా మీ ఇంట్లో శివుని లేదా విష్ణుమూర్తికి సంబంధించిన లేదా గురుదేవులు ఎవరైనా సరే బావ రాఘవేందర్ స్వామి ఎవరున్నా సరే వారి రూపాలలో దత్త దేముని రూపాన్ని స్మరించుకుంటూ పూజను నిర్వహించుకోండి మీరు లేదు అని బాధ పడాల్సిన అవసరం లేదు పూజ ఆపాల్సిన అవసరము లేదు