Calcutta HC Cancels OBC Certificates Issued in West Bengal Since 2010 | OBC సర్టిఫికెట్లు రద్దు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ค. 2024
  • పశ్చిమబెంగాల్లో అనేక కులాలను ఓబీసీలోకి చేర్చుతూ...మమత ప్రభుత్వం జారీ చేసిన జీవోను కలకత్తా హైకోర్టు... రద్దుచేసింది. పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల చట్టం ప్రకారం...జారీ చేసిన జీవో చెల్లదని....స్పష్టం చేసింది. 2012లో అనేక కులాలను ఓబీసీల్లో చేర్చుతూ... మమత ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2012చట్టం ప్రకారం ... బెంగాల్లోని సర్వీసులు, ఉద్యోగాల భర్తీకి వేరే తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పించబోరని కలకత్తా హైకోర్టు...వ్యాఖ్యానించింది. అయితే ఈ రిజర్వేషన్ల ద్వారా ఇప్పటికే పొందిన ప్రయోజనాలేవీ రద్దు కావని స్పష్టం చేసింది. 2010కి ముందు 66 కులాలను OBCల్లో చేరుస్తూ బంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు....జారీ చేసింది. అయితే తాము విచారణ చేసిన పిటిషన్ లో వాటిని సవాల్ చేయనందున జోక్యం చేసుకోలేదని కలకత్తా హైకోర్టు...స్పష్టం చేసింది. మార్చి 5, 2010 నుంచి మే 11, 2012 వరకు 42 తరగతులను OBCలుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కూడా రద్దు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై బెంగాల్ సీఎం మమతాబెనర్జీ స్పందించారు. హైకోర్టు తీర్పును అంగీకరించబోమన్నారు. రాజ్యాంగబద్ధంగా ఆ బిల్లును కేబినెట్ , అసెంబ్లీ ఆమోదించినందున OBC రిజర్వేషన్లు కొనసాగుతాయన్నారు
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 2