Sutradharulu Movie || Aythanavan Bhavathi Video Song || Bhanu Chander, Ramya Krishnan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

ความคิดเห็น • 472

  • @ravindarchattukindi9390
    @ravindarchattukindi9390 3 หลายเดือนก่อน +55

    2024 లో కూడా ఈ సాంగ్ విన్న వారు ఒక చిన్న లైక్ చెయ్యండి

    • @bathulabhavani617
      @bathulabhavani617 2 หลายเดือนก่อน +2

      Ever green songs ...

    • @sujathak296
      @sujathak296 หลายเดือนก่อน +1

      Super song....

  • @ramananaik8406
    @ramananaik8406 4 ปีที่แล้ว +148

    ఇలాంటి పాటలను మనం విశ్వనాథ గారి సినిమాలలో తప్పా, వేరే ఎవరి సినిమాల లోను చూసే అవకాశం లేదు.

  • @campusmurthy
    @campusmurthy ปีที่แล้ว +42

    ఒక చరిత్ర ఒక శకం ముగిసింది మరలా ఇలాంటివి మనం ఎప్పటికీ చూడలేము...❤️❤️❤️❤️

    • @Accessibletechforblind
      @Accessibletechforblind 6 หลายเดือนก่อน

      Correct

    • @balaburra8084
      @balaburra8084 3 หลายเดือนก่อน +1

      గట్టిగా కోరుకుంటే అవుతుంది

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +49

    కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన అర్థవంతమైన యజుర్వేదంలోని" మంత్రపుష్పం" కి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రమణ్యం గారు శైలజ సుధాకర్ గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటి రమ్యకృష్ణ గారి అభినయం వర్ణనాతీతం.

    • @arya2330
      @arya2330 5 ปีที่แล้ว +3

      ఇది సీతారామశాస్త్రి గారు రాసింది కాదు సర్. యజుర్వేదంలోని "మంత్రపుష్పం".🙏

    • @hemanth7119
      @hemanth7119 5 ปีที่แล้ว

      @@arya2330 గారు మీరు సూచించిన అమూల్యమైన సూచనలను సవరించానని మీకు సవినయంగా మనవి చేసుకుంటు నా మనస్పూర్తిగా శతసహస్ర వందనాలు తెలియచేసుకుంటున్నాను.

    • @arya2330
      @arya2330 5 ปีที่แล้ว +1

      @@hemanth7119 🙏🙏🙏

    • @hemanth7119
      @hemanth7119 5 ปีที่แล้ว

      @@arya2330 గారు ఈ రోజు నుండి మనం పవిత్రమైన కళామాతల్లి సంగీత స్నేహితులం మీరు నాకు ఇష్టమైన రకరకాల పాటల పట్టిక చూడమని సవినయంగా మనవి చేసుకుంటు మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @arya2330
      @arya2330 5 ปีที่แล้ว +1

      @@hemanth7119 సరే సర్

  • @rajasekhar8393
    @rajasekhar8393 4 ปีที่แล้ว +176

    యోపాం పుష్పం వేదా పుష్పవాం
    ప్రజావాహన్ పశుమాన్ భవతి
    చంద్రామావ అపాం పుష్పం పుష్పవాం
    ప్రజావాహన్ పశుమాన్ భవతి
    యయేవం వేదా... తనాననాన
    యయేవం వేద... తనాననాన
    యోపామాయతనం వేదా... తానాననననాననా
    ఆయతనవాం భవతి
    ఆ ఆ ఆ ఆయతనవాం భవతి... ఆయతనవాం భవతి
    యయేవం వేదా యోపామాయతనం వేదా
    ఆయతనవాం భవతి ఆయతనవాం భవతి
    చరణం:
    అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాం భవతి
    యోయగ్నే రాయతనం వేదా ఆయతనవాం భవతి
    ఆపోవారగ్నే ఆయతనవాం
    ఆ ఆ ఆ ఆయతనవాం భవతి ఆయతనవాం భవతి
    యయేవం వేదా యోపామాయతనం వేదా
    ఆయతనవాం భవతి ఆయతనవాం భవతి
    చరణం:
    వాయుర్వా అపామాయతనం... ఆయతనవాం భవతి
    యోరాయో రాయతనం వేదా... ఆయతనవాం భవతి
    ఆపోవైవో రాయతనం
    ఆ ఆ ఆ ఆయతనవాం భవతి... ఆయతనవాం భవతి
    యయేవం వేదా యోపామాయతనం వేదా
    ఆయతనవాం భవతి... ఆయతనవాం భవతి...

    • @radham7464
      @radham7464 4 ปีที่แล้ว +1

      Nice

    • @rajabapu.thipiri.6749
      @rajabapu.thipiri.6749 4 ปีที่แล้ว +3

      చాలా గొప్ప పాట...

    • @ananyasworld9674
      @ananyasworld9674 3 ปีที่แล้ว +2

      Nice u have written in telugu

    • @cgraju8532
      @cgraju8532 3 ปีที่แล้ว +1

      @Kokkula Aparna 😷😷😷😷 matalu kuda ravadam ledhu

    • @sujathak296
      @sujathak296 3 ปีที่แล้ว +3

      మీకు ధన్యవాదాలు

  • @user-uj7id7dj3s
    @user-uj7id7dj3s 4 ปีที่แล้ว +92

    ఇలాంటి...పాటలు మన ఇండస్ట్రీలో మరెన్నో రావాలని నా ఆశాభావం.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 ปีที่แล้ว +22

    ఇలాంటి పాటలు పుట్టాలంటే. సృష్టి కర్తలు ఎంత శ్రమించి. వుంటారో. అందరికీ శతకోటి వందనాలు

  • @deekshithmade6292
    @deekshithmade6292 4 ปีที่แล้ว +35

    పట్టిసీమ ప్రాతం ఎంత సుందరంగా ఉందో ,ఇది పోలవరం దగ్గర ఉంది మార్చి నెలలో తిరునాళ్లు రెండు లక్షల మంది జన సంద్రంతో ఎంత సుందరంగా జరుగుతయి

  • @sujathak296
    @sujathak296 3 ปีที่แล้ว +25

    ఈ పాటలోని పదాలకు అర్థం నాకు తెలియదు సంగీత జ్ఞానం లేదు
    కాని చాల చాల అధ్బుతంగా మధురంగా మధురానుభూతిని కలిగి ఉన్న ఉన్న తియ్యని మధురమైన పాట
    నాకు అత్యంత ప్రియమైన చక్కటి పాట
    ,💐

    • @anukarri8977
      @anukarri8977 3 ปีที่แล้ว +3

      మంత్రపుష్పం చెప్పే టపుడు గుడిలో పూజారి చెపుతారు మంత్రం

    • @mahesht6421
      @mahesht6421 2 ปีที่แล้ว +1

      Evarina meaning chepthe. Baguntadhi.. complete song
      ..

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng ปีที่แล้ว

      KVM music and SP gari, Saileja gari voices make it special!

    • @mahimahesh2707
      @mahimahesh2707 ปีที่แล้ว +2

      @@mahesht6421 మీరు మంత్రపుష్పం యొక్క అర్థం తెలుసుకొని ఈ పాటని చూడండి అప్పుడు మీకు ఇందులో ఉన్న అర్థం భావం మీకు అర్థమవుతుంది అప్పుడే ఈ పాట యొక్క సౌందర్యం తెలుస్తుంది.

    • @psai954
      @psai954 ปีที่แล้ว +14

      ॐ యో పామ్ పుష్పం వేద। నీటి యొక్క పుష్పాల సత్యాన్ని గ్రహించండి. పుష్పవాన్ , ప్రజావాన్ , పశువాన్ భవతి । పుష్పములకు, ప్రజలకు,పశువులకు అధినాయకుడువు కమ్ము.(జ్ఞానాన్ని గ్రహించు). చండ్రామావా అపాం పుష్పం। చంద్రుడు నీరు పుష్పములకు.నీటికి పుష్పాలకి చంద్రుడికి మధ్య సంబంధాన్ని గ్రహించండి. పుష్పవాన్, ప్రజవాన్, పశువాన్ భవతి। పుష్పాలకు ప్రజలకు పశువులకు అధినాయకుడువు కమ్ము. య ఏవం వేద। ఇదే సత్యం. ఈ యొక్క సత్యాన్ని గ్రహించండి. యోపామాయతనం వేద। ఈ నీటి యొక్క సత్యాన్ని గ్రహించు. నీ యొక్క అస్థిత్వ సత్యాన్ని గ్రహించు. ఆయతనవాన్ భవతి। అంతర్వాసివి కమ్ము.నీ గురించి నువ్వు తెలుసుకొని నీలోకి నీవు అంతర్వాసివి కమ్ము....🙏🙏🙏

  • @Mkrupachari
    @Mkrupachari 3 ปีที่แล้ว +43

    ఇది మంత్రపుష్పం.. పాటలాగ కూర్చిన మహదేవన్ గారికి.. 🙏🙏🙏🙏🙏

  • @sudharanisudha9202
    @sudharanisudha9202 2 หลายเดือนก่อน +5

    మళ్లీ ఇలాంటి సినిమాలు చూడాలంటే మనకు 24 వాచ్ దొరకాలి

  • @koteswaridronadula1775
    @koteswaridronadula1775 2 ปีที่แล้ว +13

    తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇలాంటి సినిమాలు తీసిన కళాతపస్వి విశ్వనాధ్ గారికి శత కోటి వందనాలు.

  • @somayajulasaiprasad6915
    @somayajulasaiprasad6915 ปีที่แล้ว +3

    రమ్యకృష్ణ తో నటించినది శ్రీపాద కృష్ణమూర్తి
    ఈ చిత్రం తర్వాత USA లో ఒక దేవాలయం పురోహితునిగా పది సం. చేసారని మా మిత్రుల సమాచారం

  • @JasthiCS
    @JasthiCS 2 ปีที่แล้ว +25

    The track between these two characters is superb.
    The innocence, the closeness, the respect, the eloping attempt.
    Viswanath gaaru 🙏🙏.

  • @m.nageswararaonageswararao9708
    @m.nageswararaonageswararao9708 ปีที่แล้ว +2

    G00d song

  • @shekaready777
    @shekaready777 3 ปีที่แล้ว +13

    One of the finest actresses of South Indian cinema... sadly she became top star only after glam show...but now she became what she actually is with the role of Shivagami...thanks to SSR

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +174

    సూత్రధారులకు పాత్రదారులకు శతకోటి వందనాలు.

    • @neerajaneerutallapaka3256
      @neerajaneerutallapaka3256 5 ปีที่แล้ว +3

      Mee cmnt bagundhandi

    • @sumahari4709
      @sumahari4709 3 ปีที่แล้ว +2

      Suprb kirrak praasaa. Bro...

    • @hemanth7119
      @hemanth7119 3 ปีที่แล้ว +1

      @@neerajaneerutallapaka3256 గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 3 ปีที่แล้ว

      @@sumahari4709 గారు ధన్యవాదాలు.

    • @anuradhastar5585
      @anuradhastar5585 ปีที่แล้ว +2

      అలాగే గాత్రధారులకు కూడా

  • @p.n.kreddy3730
    @p.n.kreddy3730 4 ปีที่แล้ว +67

    ఈ సినిమా పాటల రచయిత గారికి శతకోటి నమస్కారాలు

  • @aksarsekhanisekhani7893
    @aksarsekhanisekhani7893 2 ปีที่แล้ว +5

    లెజండారి సాంగ్. రమ్య క్రిష్ణ గారు గుడ్ యాక్టర్

  • @syednasiryournasir8721
    @syednasiryournasir8721 3 ปีที่แล้ว +4

    Iam new... but... i like the way.... Ramya krishnan dance....wowwww wonderfull

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng ปีที่แล้ว

      Ramya Krishnan gari very lively actress.

  • @syamram9819
    @syamram9819 4 ปีที่แล้ว +37

    ఇప్పుడు ఇలాంటి పాటలు రావడం లేదు

    • @anukarri8977
      @anukarri8977 3 ปีที่แล้ว

      పాట కాదు మంత్ర పుష్పం చేపేటపుడు చదివే శ్లోకం

  • @nishithnation
    @nishithnation 5 ปีที่แล้ว +36

    Mantra Pushpam with mesmerizing music, cute and innocent looks of Ramya Krishna and above all the setting...overall, the soothing effect to listeners...Salute you Vishwanath Garu

    • @mahireddy9890
      @mahireddy9890 4 ปีที่แล้ว

      అర్థం పంపిస్తారా!నా కొడుక్కి చెప్పాలి..

    • @rajeshwariraje1911
      @rajeshwariraje1911 4 ปีที่แล้ว

      👌👌🌹🌹

  • @mandatigopal9706
    @mandatigopal9706 2 ปีที่แล้ว +7

    రమ్యకృష్ణ మేడమ్ ఏమి? ఈ పాటలో తల తిప్పారు super మీరు.

  • @Pearl-bd9gr
    @Pearl-bd9gr 5 หลายเดือนก่อน

    Om rajadhirajaya prasahyasahinE, namo vayam vaI-shravanaya
    kurmahe, sa me kaman-kama-kamaya mahyaM, kameshvaro vaI-
    shravano dadatu, kuberaya vaishravanaya, maharajaya namah.
    King of Kings, we praise thee, Who is the giver of all victories, Who is the
    fulfiller of all desires, Please bless me with wealth, to fulfil all our desires,
    Oh, Kubera, we praise thee, Salutations to the King of Kings.
    🙏🙏🙏
    Hare Krishna

  • @gangasanivenkataramanaredd1175
    @gangasanivenkataramanaredd1175 4 ปีที่แล้ว +16

    Beautiful actress with excellent dancing and acting skills that is ramyakrishnagaru

  • @gangasanivenkataramanaredd1175
    @gangasanivenkataramanaredd1175 5 ปีที่แล้ว +47

    Ramyakrishnas acting and dance skills combined with beauty and expressions are mind blowing

    • @ravinagisetty
      @ravinagisetty 3 ปีที่แล้ว +1

      Ramakrishna acting and dance skill

  • @svijayasree6548
    @svijayasree6548 4 ปีที่แล้ว +15

    Super creation of sree vishvanath garu..Back ground is also very beautiful...River, mountains, trees...Ramya Krishna's expressions and dance are so beautiful...Our bad luck no one is composing this kind of songs..Ever and ever beautiful song

  • @rajusurendar6611
    @rajusurendar6611 ปีที่แล้ว +2

    Wwww ఏమి సాంగ్స్ అదుభతమైన సాంగ్స్🤲🤲🤲🙏🤲🙏🤲శతకోటి దండాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +4

    ఈ పాట అంటే చాలా ఇష్టము నాకు సాహిత్యంనకు సలామ్ కొట్టాలి🙏🙏🙏🙏🙏👍👍💐💐💐🌺🌺🌺🌹🌹🥀🥀🌷🌷🥀🥀🥀🥀🌹🌹🌹🌹🌹🌺🌺💐💐💐👍👍👍💐💐🌺🌺🌹🥀🥀🌷🌷🌺💐👍

  • @amasasr70
    @amasasr70 6 ปีที่แล้ว +42

    The legend k.viswanath ji i strongly agree you are one of greatest son of Bharath

  • @gedamnaresh9606
    @gedamnaresh9606 ปีที่แล้ว +2

    సాహిత్య విలువలు, సంగీత జ్ఞానం తెలియపచిన మహోన్నతుడు...

  • @dappu4880
    @dappu4880 5 หลายเดือนก่อน +2

    ఇలాంటి సినిమాలు ఇంకా రావు స్వాతిముత్యం సిరివెన్నెల స్వయంకృషి సితార సాగర సంగమం చాలా గొప్ప సినిమాలు ఇవన్నీ

  • @vaishnavirao8538
    @vaishnavirao8538 ปีที่แล้ว +2

    What a divine love song .👏👏🙏...these days all movies are inspired by western culture

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 3 ปีที่แล้ว +8

    Dancing of Ramyakrishna with
    spiritual song is good.

  • @vaidehigite-jadhav3690
    @vaidehigite-jadhav3690 3 ปีที่แล้ว +5

    Ramayya Krishnaan Acting, Dance very nice... So cute..

  • @maheshnanduri982
    @maheshnanduri982 7 ปีที่แล้ว +88

    Mahadevan sir balu garu sailaja garu did 200% justice to this song. fantastic dance by ramyakrishna

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng ปีที่แล้ว +1

      Balu sir had thousands of performances like this but from Saileja it is truly a fatastic rendition!!!

  • @hemanthkumargs1238
    @hemanthkumargs1238 6 ปีที่แล้ว +20

    Wonderful song...great music...sad to see young generation don't even like to listen these kind of songs..rather like to listen to song whom they can blindly dance for than to feel the music and lyrics..

    • @mkeerthi3373
      @mkeerthi3373 2 ปีที่แล้ว

      Ayyo dp saregga set cheyyandi meedi

  • @kamrankhan-lj1ng
    @kamrankhan-lj1ng ปีที่แล้ว +2

    Truly Balu like expressive performance by the sister. Never heard any better performance from her!

  • @bheemarajuadabala9571
    @bheemarajuadabala9571 3 ปีที่แล้ว +5

    K విశ్వనాధ్ గారికి శతకోటి కృతజ్ఞతలు

  • @NareshKumar-pj2ho
    @NareshKumar-pj2ho ปีที่แล้ว +1

    Entho chakkaga, bhakthiga, nerpuga, skilful ga undhi....great one

  • @kopparthisurender2384
    @kopparthisurender2384 6 ปีที่แล้ว +118

    సూపర్ పాట ఇలాంటి పాటలు రావాలని కోరుకుంటున్నాను👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍

    • @mohamadshahul6640
      @mohamadshahul6640 4 ปีที่แล้ว +1

      Dr

    • @p.ssyamala7086
      @p.ssyamala7086 3 ปีที่แล้ว +2

      Adi VEDA MANTRAM andi, sangeetani jodinchi chesaru chala baga Viswanadh garu🙏

    • @Crezy-Pre-owned
      @Crezy-Pre-owned 3 ปีที่แล้ว +1

      కష్టం

    • @sujathak296
      @sujathak296 3 ปีที่แล้ว +1

      నేను కూడా కోరుతున్నా...అండి
      మంచి అర్థం ఉన్న మధురమైన పాట...

    • @SaiKumar-sc9qt
      @SaiKumar-sc9qt 3 ปีที่แล้ว +1

      @@p.ssyamala7086 satyanarayana vratham lo vaaduthaaru ee veda manthram

  • @rajinikanthpillaiyar-iu7fi
    @rajinikanthpillaiyar-iu7fi 3 หลายเดือนก่อน

    இறைவண் ஓண்று தாண் சொல்பவர்களிண் மதத்தீல் சீக்கும் மமணீதர்களீண் கேள்வீ பாக்யம் பெரூவதூம் மூக்தீ அடைவதற்க்கு ஒரூ குழந்தை 25 வயதில் நேராகா ககல்லூரீ படீத்தால் அதற்க்குள் கீழ் வகுப்பூகளீண் பாக்யம் தவறாவீடுவதூ இதீலூம் நாம் அவதாரா புருசர்களீளள் எழ்த்தூகளீண் நாக்கீண் அசைவுகளிண் உள்ரூப்பூகள் அவர்கள் பக்கம் வலீக்கா நாம் இடம் தராததூ மூடத்தணம்

  • @tejaswiraju362
    @tejaswiraju362 7 ปีที่แล้ว +45

    nice songs...... good experastions of Ramyakrishna

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 3 ปีที่แล้ว +4

    పాట చాల బాగుంది.. కే.విశ్వనాథ్ గారికి శతకోటి వందనాలు.. పాదాభివందనం... కానీ అర్థం కాలేదు ఈ పాట మీనింగ్ ఏమిటి ధయచేసి చెప్పారా 🏡👨‍👨‍👧‍👧🤚👍👌🌼🌼🌺🌹💮🌸🏵️🍊🍎🍇🌾🌿🌴✡️🔱🕉️🚩🇮🇳🙏

  • @vasaanjibabu9433
    @vasaanjibabu9433 4 ปีที่แล้ว +126

    2020 lo susinavaru ok like vesukondi👩‍🎤👩‍🎤👩‍🎤👩‍🌾👩‍🌾👩‍🌾👸👸👸👩‍🚒👩‍🚒👩‍🚒

    • @deepasukumaran6020
      @deepasukumaran6020 4 ปีที่แล้ว +2

      Iam from kerala.what a beautiful song👌👌👌👌👌

    • @vasaanjibabu9433
      @vasaanjibabu9433 4 ปีที่แล้ว

      @@deepasukumaran6020 teluga mazaka

    • @bhavanimadipalli2472
      @bhavanimadipalli2472 4 ปีที่แล้ว

      @@deepasukumaran6020 sanskrit n telugu ragam

  • @for.tax.reasons
    @for.tax.reasons 4 ปีที่แล้ว +14

    Ramya Krishna is so beautiful I wanna cry 😭🏳️‍🌈🧜‍♀️

    • @sunithabhukya1669
      @sunithabhukya1669 3 ปีที่แล้ว

      Why u 😭?😊☺️☺️😂😂🤣🤣

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng ปีที่แล้ว

      Ramya krishnan gari very talented actress

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng ปีที่แล้ว

      Why do u want to cry seeing Ramya Krishnan??????

  • @beowulf555
    @beowulf555 3 ปีที่แล้ว +1

    This is why Hindu Dharmam is not a religion but a way of life. It blends the complex Vedas with everyday folk be it in arts or culture. Vedas are born with the cosmic forces, The dance is born from the cosmic force of Nataraja, the music and knowledge is born from the cosmic force of Saraswati. The Cosmic forces form the Gods that we are a part of. There is no them and us. That’s why the Vedic knowledge of the highest learned Brahmana blends with the folk art of everyday naagarika.

  • @skalyan2942
    @skalyan2942 7 ปีที่แล้ว +22

    great creation of vishvanad K traditional music

  • @aryasudhharshanavrindhan7845
    @aryasudhharshanavrindhan7845 4 ปีที่แล้ว +7

    Great Face of Ramya akka gaaru

  • @kasireddynaguri2109
    @kasireddynaguri2109 4 ปีที่แล้ว +8

    Old is gold one of the best song of Telugu films

  • @saidevi2305
    @saidevi2305 4 ปีที่แล้ว +7

    మంచి లిరిక్స్ వెరీ నైస్ సాంగ్

  • @ambatibhagyalakshmi8238
    @ambatibhagyalakshmi8238 7 ปีที่แล้ว +123

    పాడినవారికి రాసినవారికి🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @sivakumar2182
      @sivakumar2182 6 ปีที่แล้ว +2

      Edi Veda mantram

    • @sivakumar2182
      @sivakumar2182 6 ปีที่แล้ว +3

      Padinadi sp balu&sp sailaja

    • @naninalam3749
      @naninalam3749 5 ปีที่แล้ว +1

      Super

    • @srinivaskambampati203
      @srinivaskambampati203 5 ปีที่แล้ว

      Super

    • @ksai5666
      @ksai5666 4 ปีที่แล้ว +1

      Paadinchinvaariki, Raayinchinavaariki koodaa🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @aryasudhharshanavrindhan7845
    @aryasudhharshanavrindhan7845 4 ปีที่แล้ว +7

    Chaala bavundi song and my favorite Ramya Akka

  • @msathish9266
    @msathish9266 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏Vishwanatha thamarilanti Kalathapaswi na bhutho na bhavishyathi🙏🙏🙏🙏🙏

  • @SaiithezaVuttaluru
    @SaiithezaVuttaluru 3 ปีที่แล้ว +3

    2:29 ... She is blessed with such divine & beautiful eyes.

  • @sailakshmithadimalla8707
    @sailakshmithadimalla8707 4 ปีที่แล้ว +10

    We miss you balu sir, your voice is irreplaceable

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 5 ปีที่แล้ว +10

    Mind blowing song....
    No words to say...👌👌🌹🌹💚💚

    • @hemanth7119
      @hemanth7119 5 ปีที่แล้ว

      కుముదిని దేవి గోపిరెడ్డి సోదరి గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు శత సహస్ర వందనాలు తెలియజేసుకుంటున్నాను.

  • @bbababa6509
    @bbababa6509 4 ปีที่แล้ว +2

    Classc movie.elanti movies malli ravu. Superb action ramyakrishna

  • @sudharsanvelmurugan7468
    @sudharsanvelmurugan7468 4 ปีที่แล้ว +9

    I'm froom tamilnadu amazing

  • @kandharapuswaroopa7094
    @kandharapuswaroopa7094 2 ปีที่แล้ว +2

    E taram variki kuda elanti cinemalu teyandi sampradayalu chupinchadi pls🌻🌹🌹

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 ปีที่แล้ว +8

    AYTHANAVAN BHAVATHI. ...BEST SONG. ....PERFORMANCE GOOD. RAMYA KRISHNA. ..ACTING WONDERFULLY.

  • @kukutlamaddileti7530
    @kukutlamaddileti7530 7 ปีที่แล้ว +15

    excellent superb performance of RK

  • @marshallwgordon
    @marshallwgordon 5 ปีที่แล้ว +8

    Smooth smooth Smooth!!!!Comments from me Siddha Marshall W Gordon The Bhagavan Siddha Raj Ji From Sammadhi

  • @varaprasad1321
    @varaprasad1321 6 ปีที่แล้ว +12

    evergreen ramyakrishnas song

  • @user-nd3iv3bx7g
    @user-nd3iv3bx7g 2 ปีที่แล้ว +1

    அருமையான பாடல் கேட்க இனிமையாக இருந்தது

  • @modepu.sumalathamodepu.sum8298
    @modepu.sumalathamodepu.sum8298 4 ปีที่แล้ว +7

    Ramakrishna Gari expressions super

  • @vindhyavasudev9031
    @vindhyavasudev9031 3 ปีที่แล้ว +2

    Ayatana vam bhavati... Happy Women's day.. Ramya Krishna mam dvd namaste sadguru 👣 ji

  • @syednasiryournasir8721
    @syednasiryournasir8721 3 ปีที่แล้ว +2

    Great dancer ramya krishnan mam

  • @adinarayanadandi1529
    @adinarayanadandi1529 4 ปีที่แล้ว +4

    తెలుగు ఇండస్ట్రీ కి ఇలాంటి సినిమాలు రావాలి

  • @bcvramadevi1113
    @bcvramadevi1113 5 ปีที่แล้ว +4

    Ramyakrishna Action & Dance is Super

  • @vankanemale3909
    @vankanemale3909 8 หลายเดือนก่อน +2

    God blessings of the great person 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍🏽👍🏽

  • @narayanaaedla6694
    @narayanaaedla6694 8 หลายเดือนก่อน +1

    Ramya krisna is a versatile actrees.

  • @soulofhoney8231
    @soulofhoney8231 6 ปีที่แล้ว +13

    B e a u t I f u l Ramya

  • @raghuramakrishna9260
    @raghuramakrishna9260 4 ปีที่แล้ว +4

    Sp sailaja and sp balasubramanyam hats off to you both brother and sister.

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng ปีที่แล้ว

      Fantastic singers, fantastic song this one.

  • @grajani9159
    @grajani9159 7 ปีที่แล้ว +12

    superb 👌 Ramya😘

  • @ushashri2918
    @ushashri2918 5 ปีที่แล้ว +12

    What a expressions

  • @seshagiriraochowdary6167
    @seshagiriraochowdary6167 ปีที่แล้ว +4

    ఓం యోపాం పుష్పం వేద!
    పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి!
    చన్ద్రమా వా అపాం పుష్పమ్!
    పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి!!
    · య ఏవం వేద ! యోపామాయతనం వేద!
    ఆయతనవాన్ భవతి!
    అగ్నిర్వా అపామాయతనమ్!
    ఆయతనవాన్ భవతి!
    యోగ్నేరాయతనం వేద!
    ఆయతనవాన్ భవతి!
    ఆపో వా అగ్నేరాయతనమ్!
    ఆయతనవాన్ భవతి! య ఏవం వేద!!
    · యోపామాయతనం వేద!
    ఆయతనవాన్ భవతి!
    వాయుర్వా అపామాయతనమ్!
    ఆయతనవాన్ భవతి!
    యో వాయోరాయతనం వేద!
    ఆయతనవాన్ భవతి!
    ఆపో వై వాయోరాయతనమ్!
    ఆయతనవాన్ భవతి! య ఏవం వేద!!
    · యోపామాయతనం వేద!
    ఆయతనవాన్ భవతి!
    అసౌ వై తపన్నపామాయతనమ్!
    ఆయతనవాన్ భవతి!
    యోముష్య తపత ఆయతనం వేద!
    ఆయతనవాన్ భవతి!
    ఆపోవా అముష్య తపత ఆయతనమ్!
    ఆయతనవాన్ భవతి! య ఏవం వేద!!
    · యోపామాయతనం వేద!
    ఆయతనవాన్ భవతి!
    చన్ద్రమా వా అపామాయతనమ్!
    ఆయతనవాన్ భవతి!
    యశ్చన్ద్రమస ఆయతనం వేద!
    ఆయతనవాన్ భవతి!
    ఆపోవై చన్ద్రమస ఆయతనమ్!
    ఆయతనవాన్ భవతి! య ఏవం వేద!!
    · యోపామాయతనం వేద!
    ఆయతనవాన్ భవతి!
    నక్షత్రాణి వా అపామాయతనమ్!
    ఆయతనవాన్ భవతి!
    యోనక్షత్రాణామాయతనం వేద!
    ఆయతనవాన్ భవతి!
    ఆపో వై నక్షత్రాణామాయతనమ్!
    ఆయతనవాన్ భవతి! య ఏవం వేద!!
    · యోపామాయతనం వేద!
    ఆయతనవాన్ భవతి!
    పర్జన్యోవా అపామాయతనమ్!
    ఆయతనవాన్ భవతి!
    యః పర్జన్యస్యాయతనం వేద!
    ఆయతనవాన్ భవతి!
    ఆపోవై పర్జన్యస్యాయతనమ్!
    ఆయతనవాన్ భవతి! య ఏవం వేద!!
    · యోపామాయతనం వేద!
    ఆయతనవాన్ భవతి!
    సంవత్సరో వా అపామాయతనమ్!
    ఆయతనవాన్ భవతి!
    యస్సంవత్సర స్యాయతనం వేద!
    ఆయతనవాన్ భవతి!
    ఆపోవై సంవత్సర స్యాయతనమ్!
    ఆయతనవాన్ భవతి! య ఏవం వేద!!
    · యోప్సునావం ప్రతిష్ఠితాం వేద!
    ప్రత్యేవ తిష్ఠతి!!
    · ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే!
    నమో వయం వైశ్రవణాయ కుర్మహే!
    స మే కామాన్కామకామాయ మహ్యమ్!
    కామేశ్వరో వైశ్రవణో దధాతు!
    కుబేరాయ వైశ్రవణాయ !
    మహారాజాయ నమః!!
    ఓం శాంతిః శాంతిః శాంతిః

  • @derangulaveeraraju713
    @derangulaveeraraju713 5 ปีที่แล้ว +8

    Sivagaami Ramyakrishna😎😎😎😎😎😎😎😎😎😎😍

  • @akashirupa3488
    @akashirupa3488 7 ปีที่แล้ว +18

    excellent composition

  • @lakshmijaya5716
    @lakshmijaya5716 6 ปีที่แล้ว +7

    I like Ramyakrishnasongs very nice song great lyrics

    • @dramesh1045
      @dramesh1045 6 ปีที่แล้ว

      Lakshmi Jaya what a traditional wonderful song lyrics by vaturi gAru music great song by balu salute to all

  • @BabluBablu-uq8mm
    @BabluBablu-uq8mm 2 ปีที่แล้ว +2

    I listen this song every day. but I never get boor..why I doesn't understand my self..

  • @vidyamanik4269
    @vidyamanik4269 3 ปีที่แล้ว +2

    It's really unbelievable to accept that this is her debut film..!!

  • @ShyamKumar-nt8xe
    @ShyamKumar-nt8xe ปีที่แล้ว +1

    Mahanubhavulu meeru kalakalam telugu prajalaki, desaniki, meeru maa manassulo eppudu, vuntaru, chivariga godavari jillallo jeevithantham

  • @727Rajeev
    @727Rajeev 4 ปีที่แล้ว +2

    I regret to hear the beautiful n powerful mantra pushpam in this tune😔

    • @madhutalaari
      @madhutalaari 4 ปีที่แล้ว

      That's the whole point of the movie.. the rich vedas n scriptures were confined just to one specific community and others are not allowed/barred from learning them.. the character didn't learn the veda n the way mantra Shud be recited, so she did it her way..

  • @madhubabuthokala
    @madhubabuthokala 5 หลายเดือนก่อน

    Great song....

  • @gopipolu8920
    @gopipolu8920 7 ปีที่แล้ว +6

    ramya krishna gari dance awesome

    • @commanmangoal7802
      @commanmangoal7802 6 ปีที่แล้ว +1

      Gopi Polu ::you can watch her dance from ""devi durga devi song""

  • @marachisrilatha7778
    @marachisrilatha7778 4 ปีที่แล้ว +3

    Wow that's really cool msg every one 🤣🤣🤣🌻🌹

  • @grajani9159
    @grajani9159 7 ปีที่แล้ว +10

    I love 🌼 this song 🌸🌸🌸

  • @kancharlaarchana7701
    @kancharlaarchana7701 7 ปีที่แล้ว +15

    ramy super song super...

  • @rishikeshhk5858
    @rishikeshhk5858 7 ปีที่แล้ว +28

    Its not a song.its mantra pushpanjali

  • @pchinnareddy5628
    @pchinnareddy5628 7 ปีที่แล้ว +12

    I love this song

  • @venkatsairam1937
    @venkatsairam1937 7 ปีที่แล้ว +8

    excellent song and choreography

  • @aabhaabhyankar8
    @aabhaabhyankar8 3 ปีที่แล้ว

    It's mantra pushp from veda. It's not for dancing. Let it remain as it is. If you want to dance.. Select any other song Or write sanskrit song suitable for it. Not a holy mantra should be used for this purpose. Let it be as it is.

  • @sadgunateluguvlogger868
    @sadgunateluguvlogger868 7 ปีที่แล้ว +22

    just loved it

  • @dranjali1
    @dranjali1 9 หลายเดือนก่อน

    We are here where are they.... With such... E Ntertained POLUCEADMY

  • @arjunpalukuri6341
    @arjunpalukuri6341 6 ปีที่แล้ว +30

    ఎక్సలెంట్ కొరియొగ్రఫీ

  • @chsri82
    @chsri82 2 ปีที่แล้ว +1

    You broke my sleep

  • @naralathimmappa2089
    @naralathimmappa2089 6 ปีที่แล้ว +3

    very nice song great movie tq sir k.viswanath garu
    narala thimmappa

  • @tvssgr8914
    @tvssgr8914 5 ปีที่แล้ว +6

    Song super
    Ramyakrishnaperfamencesuper

  • @elianesimone
    @elianesimone 3 ปีที่แล้ว +1

    I love Ramya Krishnan ❤🌹