ఇక్కడ శుక్రుడికి అస్తంగత్వం దోషం పట్టింది కదా గురువుగారు రవి శుక్రులు శత్రువులు ఏ గ్రహం రవితో కలిసిన ఆగ్రహం నిర్వీర్యం అయిపోతుందని చెప్పారు కదా గురువుగారు
ఉత్తరోత్తర కుజదోష స్థానాలలో లగ్న్తాన్ని కూడా చేర్చడమైనది. మారియూ మీరు చెప్పిన కుజదోష స్థానాలనే చంద్ర లగ్నం నుండియు ( 50 % దోషం ), శుక్ర లగ్నం నుండియు ( 25 % దోషం ) పరిశీలించాలని తెలిపారు. ఇంకను ఇవన్నియు నావాంశలో కూడా యధావిధిగా పరిశీలించాలని అన్నారు. ప్రధాన్యతా క్రమంలో అష్టమ, సప్తమం లను తీవ్ర దోష స్థానాలుగా పరిగణలోకి తీసుకోవాలి. వ్యయం వేరుపడడం లేక దూరంలో ఉండడం, ద్వితీయం కలహాల కాపురం. అన్నింటిలోకి చతుర్ద కుజ స్థితికే కొంచం తక్కువ కష్టానష్టాలు.
Niche
Sir. Namaste. Eadhaina. Graham. Nysargi ka. Papi. Lagna panchama. Navamadi pathulu. Ayyi. Eadhina. Stanam. Lo. Unte. Subam. Chestada. Chedu. Chestada. ? pls
Sir smal doubt. Thula. Lagnani ki. Guruvu. Thrutiya. Sastadi. Pathi. gadha. Mari. Ucha. lo. Unte suba palithanni. Istada. ? Please
తుల లగ్న్తానికి గురుడు 3,6అధిపతి అయినా వానికి కర్కాటకం దశమకేంద్రమై ఉచ్చ కనుక యోగమే
ఇక్కడ శుక్రుడికి అస్తంగత్వం దోషం పట్టింది కదా గురువుగారు రవి శుక్రులు శత్రువులు ఏ గ్రహం రవితో కలిసిన ఆగ్రహం నిర్వీర్యం అయిపోతుందని చెప్పారు కదా గురువుగారు
రవి, శుక్రుల మధ్య శత్రుత్వం ఉన్నా సప్తమ భావం కళత్ర విషయంలో రవి పాపి కాదు.ఇక్కడ శని నుండి సమస్య!
ఉత్తరోత్తర కుజదోష స్థానాలలో లగ్న్తాన్ని కూడా చేర్చడమైనది. మారియూ మీరు చెప్పిన కుజదోష స్థానాలనే చంద్ర లగ్నం నుండియు ( 50 % దోషం ), శుక్ర లగ్నం నుండియు ( 25 % దోషం ) పరిశీలించాలని తెలిపారు. ఇంకను ఇవన్నియు నావాంశలో కూడా యధావిధిగా పరిశీలించాలని అన్నారు. ప్రధాన్యతా క్రమంలో అష్టమ, సప్తమం లను తీవ్ర దోష స్థానాలుగా పరిగణలోకి తీసుకోవాలి. వ్యయం వేరుపడడం లేక దూరంలో ఉండడం, ద్వితీయం కలహాల కాపురం. అన్నింటిలోకి చతుర్ద కుజ స్థితికే కొంచం తక్కువ కష్టానష్టాలు.
, అయితే ఈకుజదోషం అనేది సింహళగ్నం కి వర్తించదా సr నాది సింహ లగ్నం లో అష్టమ స్థానంలో కుజుడు వున్నాడు