పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు | 144 Section Imposed In Palnadu | Due to Polling Violence

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ค. 2024
  • పల్నాడు జిల్లాలో జరుగుతున్న వరుస హింసాత్మక ఘటనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లో భారీగా బలగాలను మోహరించారు. జిల్లా వ్యాప్తంగా 18 వందల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. మాచర్ల M.L.A. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి...మంగళవారం రోజున కారంపూడిలో విధ్వంసానికి పాల్పడ్డారు. గురజాల M.L.A. కాసు మహేష్ రెడ్డి... మాచవరం మండలం కొత్తగణేశునిపాడు వెళ్లి... తన అనుచురులతో బీభత్సం సృష్టించారు. మాచర్ల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు... మాచర్ల, కారంపూడిలో 12 వందల మందిని నియమించారు. పిన్నెల్లి సోదరులను గృహ నిర్భందం చేశారు. మాచర్లలోకి వచ్చే వారి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లోనూ పోలీసు బలగాలు విస్తృతంగా పహారా కాస్తున్నాయి. గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాచర్లలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఇక గురజాల M.L.A. కాసు మహేష్ రెడ్డిని నరసరావుపేటలో హౌస్ అరెస్ట్ చేశారు. నర్సరావుపేటలోనూ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. M.L.A. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తెదేపా అభ్యర్థి అరవింద్ బాబు ఇళ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించి వారిని బయటకు రావొద్దని సూచించారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 1

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 20 วันที่ผ่านมา

    thank you media respected sir I request you to not ckear this situation 144all these staff not necessary who are join with arms nife axe ling stic like this 20 years jailed them in future no one such a dare no we are do like this your will this good to us we gand full work and money promitions never set right our lives make happy god bless you all concerned higher officials think that way please🙏