Ne Sthuthinchedan Yesu Naamamunu |నే స్తుతించెదను యేసు నామమును| Telugu Christian song|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • #Ne Sthuthinchedan Yesu Naamamunu
    #Ne Sthuthinchedan
    #నే స్తుతించెదను యేసు నామమును
    #నే స్తుతించెదను యేసు నామమును
    భజించెదను క్రీస్తు నామమును
    #teluguchristiansongs
    #telugu
    #zion
    #zionfellowship
    #zionfellowshiptadepalli
    #tadepalli
    నే స్తుతించెదను యేసు నామమును
    భజించెదను క్రీస్తు నామమును
    స్తుతికి యేసే యోగ్యుడని
    నిత్యం నిత్యం నే స్తుతించెదను ||నే స్తుతించెదను||
    ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్
    వర్ణింప నెవ్వరికి తరమౌనా? (2)
    పాపిని నన్ను రక్షించుటకై
    చూపెను ప్రేమనపారముగా (2) ||నే స్తుతించెదను||
    పాపములన్నియు బాపుటకై
    శాపములన్నియు మాపుటకై (2)
    ఏ పాపమెరుగని ఆ పావనుడు
    శాపగ్రాహియై చావొందెను (2) ||నే స్తుతించెదను||
    శోధన కాలముల యందున
    వేదన కాలముల యందున (2)
    నాధుడు యేసు మనతోడనుండ
    అంతమేగా మన చింతలకు (2) ||నే స్తుతించెదను||
    ఎనలేని ప్రేమతో కౌగిలించెను
    ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను (2)
    మహామహుండు మహిమ ప్రధానుడు
    మహిమతో వచ్చును మేఘముపై (2) ||నే స్తుతించెదను||
    రాజాధిరాజు ప్రభు యేసే
    దేవాదిదేవుడు మన యేసే (2)
    పరమందు దూతలు యిహమందు నరులు
    పాడుడి ప్రభునకు హల్లెలూయా (2) ||నే స్తుతించెదను||
    Ne Sthuthinchedan Yesu Naamamunu
    Bhajinchedanu Kreesthu Naamamunu
    Sthuthiki Yese Yogyudani
    Nithyam Nithyam Ne Sthuthinchedanu ||Ne Sthuthinchedanu||
    Aa Prabhu Krupa Prema Kanikaramul
    Varnimpa Nevvariki Tharamounaa? (2)
    Paapini Nannu Rakshinchutakai
    Choopenu Premanapaaramugaa (2) ||Ne Sthuthinchedanu||
    Paapamulanniyu Baaputakai
    Shaapamulanniyu Maaputakai (2)
    Ae Paapamerugani Aa Paavanudu
    ShaapaGraahiyai Chaavondenu (2) ||Ne Sthuthinchedanu||
    Shodhana Kaalamula Yanduna
    Vedhana Kaalamula Yanduna (2)
    Naathudu Yesu Mana Thoda Nunda
    Anthamegaa Mana Chinthalaku (2) ||Ne Sthuthinchedanu||
    Enaleni Prematho Kougilinchenu
    Enchaleni Mellatho Nannu Nimpenu (2)
    Mahaamahundu Mahima Pradhaanudu
    Mahimatho Vachchunu Meghamupai (2) ||Ne Sthuthinchedanu||
    Raajaadhi Raaju Prabhu Yese
    Devaadhi Devudu Mana Yese (2)
    Paramandu Doothalu Ihamandu Narulu
    Paadudi Prabhunaku Hallelujah (2) ||Ne Sthuthinchedanu||

ความคิดเห็น •