Telugu Moral Tales-2: దురాశ దుఃఖానికి చేటు.😟💭

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 มิ.ย. 2024
  • 💫ఈ కథలో సూరయ్య అనే రైతు దంపతులు ఒక బాతు పిల్లను తీసుకొచ్చి పెరిగి పెద్దదైంది.అది బంగారు గుడ్డు పెట్టింది.ఈ బాతు రోజుకో బంగారు గుడ్డు పెడుతున్నది గదా!
    దీని పొట్టలో ఇంకా చాలా బంగారు గుడ్లు ఉండి ఉంటాయి. ప్రతిరోజు ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి ఉండడం కంటే ఆ బాతును కోసి దాని పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే బోలెడు బంగారం ఒకేసారి దొరుకుతుంది.✨

ความคิดเห็น • 7