చాలా చక్కగా వివరించారు.. నాకు ఒక సందేహం వుంది తీరుస్తారని ఆశిస్తున్నాను. నవరాత్రి దీక్షలో మొదటి రోజు గణపతి పూజ చేసిన తరువాత అమ్మ వారి పూజ అయినా తరువాత రోజు గణపతి పూజ చేయనవసరం లేదు అని చేపారు... అలాగే తరువాత రోజు అమ్మవారి పూజ ఎక్కడనుండి మొదలు పెట్టాలి.. మళ్ళీఅమ్మవారి పూజ మొదటినుడి అంటే సోడాసోపచ్చారాపూజ అవాహనం, నుండి మొదలు పెట్టాలా లేదంటే అష్టోతరం తో చేస్తే సరిపోతుందా తెలియచేయగలరు.
ఇవి గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా చేసే నవరాత్రులు అని అర్ధం చాలా నియమ నిష్ఠగా చేయాలి ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు ఇది శక్త్యేయం అందుకే దీనినే గుప్త నవరాత్రులు అంటారు. అందుకే జాగ్రత్తగా చేయాల్సిన నవరాత్రులు ఏమైనా తప్పు జరిగితే వచ్చే ఇబ్బందులు అంత ఇంత కాదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త గృహస్తులు అంటే ఇప్పటి కాలంలో ఋతు క్రమం, మైల చెప్పులు వెసుకోవడం మంచం మీద పడుకోవడం చేయడం మద్యం మాంసం స్వీకరించి చేయకూడదు అసలు ఎవరు పాటించడం లేదు ఇంట్లో కలుపుకు పోయే వల్లే ఎక్కువ శవం దగ్గరకు వెళ్లి స్నానం చేయకుండా అలాగే ఇంట్లోకి రావడం లాంటివి నిషిద్ధ క్రియలు కాబట్టి ఇది సాత్విక ఆహారం ఏక భుక్తము మరియు భూ సయనం నియమ నిబంధనలను ఖచ్చితత్వం గా ఉండాలి ఇది తాంత్రిక విధానమైన పూజ దశ మహా విద్యలలో అత్యంత విలువ ఐన విద్య కాబట్టి పాటించలేని వాళ్ళు దూరం నుండి నమస్కారం చేసుకొండి జై వారాహి మాత జై జై వారాహి మాత
చాలా చక్కగా వివరించి వివరంగా పూజ చేయించారు.ఈ వీడియో చూస్తూ పూజ చేసుకోవచ్చు .మీకు ధన్యవాదములు 🙏
శుభం
అయ్యగారు చాలా బాగా పూజ చెపించారు చాలా సంతోషం🎉
నమస్కార ములు🎉 52:03 52:03
shubham
శాస్త్రి గారు పూజ విధానం చాలా చక్కగా చెప్పారు ధన్యవాదములు
shubham
పూజారి గారు, చాలా చక్కగా చెప్పారు ధన్యవాదములు 🙏🙏
శుభం
చాలా చక్కగా వివరించారు.. నాకు ఒక సందేహం వుంది తీరుస్తారని ఆశిస్తున్నాను. నవరాత్రి దీక్షలో మొదటి రోజు గణపతి పూజ చేసిన తరువాత అమ్మ వారి పూజ అయినా తరువాత రోజు గణపతి పూజ చేయనవసరం లేదు అని చేపారు... అలాగే తరువాత రోజు అమ్మవారి పూజ ఎక్కడనుండి మొదలు పెట్టాలి.. మళ్ళీఅమ్మవారి పూజ మొదటినుడి అంటే సోడాసోపచ్చారాపూజ అవాహనం, నుండి మొదలు పెట్టాలా లేదంటే అష్టోతరం తో చేస్తే సరిపోతుందా తెలియచేయగలరు.
సోడాసోపచ్చారాపూజ అవాహనం, నుండి మొదలు
అ య గా రు మ ం తో ్ర లు చాలా చాలా బా గ చక్కగా చేప్పరు
శుభం
Om Sri mathre namaha 🙏🙏🙏🙏🙏 varahi mathre namaha 🙏🙏🙏🙏
శుభం
ఇవి గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా చేసే నవరాత్రులు అని అర్ధం చాలా నియమ నిష్ఠగా చేయాలి ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు ఇది శక్త్యేయం అందుకే దీనినే గుప్త నవరాత్రులు అంటారు. అందుకే జాగ్రత్తగా చేయాల్సిన నవరాత్రులు ఏమైనా తప్పు జరిగితే వచ్చే ఇబ్బందులు అంత ఇంత కాదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త గృహస్తులు అంటే ఇప్పటి కాలంలో ఋతు క్రమం, మైల చెప్పులు వెసుకోవడం మంచం మీద పడుకోవడం చేయడం మద్యం మాంసం స్వీకరించి చేయకూడదు అసలు ఎవరు పాటించడం లేదు ఇంట్లో కలుపుకు పోయే వల్లే ఎక్కువ శవం దగ్గరకు వెళ్లి స్నానం చేయకుండా అలాగే ఇంట్లోకి రావడం లాంటివి నిషిద్ధ క్రియలు కాబట్టి ఇది సాత్విక ఆహారం ఏక భుక్తము మరియు భూ సయనం నియమ నిబంధనలను ఖచ్చితత్వం గా ఉండాలి ఇది తాంత్రిక విధానమైన పూజ దశ మహా విద్యలలో అత్యంత విలువ ఐన విద్య కాబట్టి పాటించలేని వాళ్ళు దూరం నుండి నమస్కారం చేసుకొండి జై వారాహి మాత జై జై వారాహి మాత
సాత్విక ఆహారం అంటే ఏమిటి
Jai jai Varahi Mathagi 🎉
ఉల్లి, వెల్లుల్లి, నీచు పదార్ధాలు తినరాదు.
Shravanamasam.panchami roju chadamu ani anukukutunanu yaa time.loo.cheyali morning, evening aa starting day chapandi
Manideepa varnana video upload cheiandi pls
Chala Baga chapparu swami
shubham
Jaigurudatta shoolagiri tn 🙏🙏🙏
shubham
👌👃eapujAchesina pasupugourini emicheyali pls cheppandi
nadi lo kalapandi. or tulasi kotalo
E roju okka roju ina chsukovachha...... గురువు గారు
ha
9 days pooja chese varu elanti niyamalu patinchalo dayachesi chepandi guruvugaru🙏
sadharana upavasa niyamalu
Madyalo prarambam cheyacha gurugaaru 11th july nunchi
cheyandi
Om namo sri shivaya parvathideviye gungadeviye namo namaha namaste namsker blessed me all family members plz God thq 🎉🎉🎉🙏🙏🙏
kindly share this video
🙏🙏🙏🙏🙏
shubham
వా రహి,దేవి,నమోస్తుతే
శుభం
ఈ విషయం చెప్పండి
Plz reply(navartri roju chestunna appudu kuda hair dhuvukovacha )can we combo hair
?
Ammavariki pettina tambulam em cheyyali swamy
nadilo kalapandi
Evening chayala morning chayala pooju chapadi swamy
ఒక పూట చాలు. దీక్ష తీసుకుంటే రెండు సార్లు చేయాలి.
Roju e vidhamugane cheyala swami puja emi aeina marupulu vunatai ha swami
untayi
If we go out to mother's r brothers place can we do there in between 2 r 3 days
Can we go out of town
Not answered
cheyochu
Namaskaram guruvu garu🙏, ee varahi ammavari pooja night cheyyala morning cheyyala, 9 navarathrulu cheddamanukuntunna, pls explanation guruvu garu
ఒక పూట చాలు. దీక్ష తీసుకుంటే రెండు సార్లు చేయాలి.
🙏🙏🙏👌👌👌
శుభం
పసుపు గణపతిని ఎన్ని రోజులు ఉ ఉంచాలి ఏ రోజు గణపతి ఆరోజు పెట్టాలా
మొదట రోజు చేస్తే సరిపోతుంది
మొదటి రోజు చాలు
Kalasham pedithe last day varku unchala...swamy garu
unchali
నవరాత్రి తొమ్మిది రోజులు కలశం పెట్టుకోవాలా శాస్త్రి గారు దయచేసి చెప్పగలరు
Meku aanavayithay untay pettu kovachu andi
Swami nenu ei pooja cheyali anukuntanu ei deekshaku baatalu eavi vesukovaali
Red
రెడ్
Pasupu ganapathi ni ganapathi puja ayina tharvatha meru cheppinnatluga alane ammavari pakkana 9days unchavacha mandapamlo lekapothe modati roje thisiveyyala akkada nunchi lekapothe alane pakkana unchukovacha ganapathi puja cheyyamu kabatti
అక్కడే ఉంచాలి.
Thank you andi 🙏
🙏🙏
శుభం
Eroju morning pooja chesukunanu andi. Evening pooja chesukunte saripotunda swami
Me video choostu chesukunanu swami eveng
Money phone chestanu number pettandi
చాలు
శుభం
Ammavaripuja entagoppodo pavankalyan example
yes
Last day pooja pattad
same
Tq
Reply please 🙏
9 డేస్ కాకపోతె ఒక్క రోజు అయి నా చేసుకోవచ్చ గురువు గారు
cheyandi
Amma variki panasam pettaledy andi mari
మేము ప్రసాదం పులోహోర పెట్టాము.
Morning evening two times cheyala
ఒక పూట చాలు. దీక్ష తీసుకుంటే రెండు సార్లు చేయాలి.
Kalasam pettaledu swami
ఫర్వాలేదు
Okka kundu pettaru okkate petatu ydnduku
ఒక్కటి పెట్టినా చాలు. 3 ఒత్తులు ఉండాలి.
Phone pay number pettandi
9169090777
🙏🙏🙏🙏🙏
🙏🙏
shubham