malladi chandrasekara sastry gari interview - purana kala 2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2017
  • svbc kalakshetram program part 2

ความคิดเห็น • 172

  • @jaibharat7038
    @jaibharat7038 2 ปีที่แล้ว +52

    మహానుభావులు. వృద్ధ భీష్మ పితామహులు .ఉత్తరాయణపుణ్యకాలం కొరకు కాచుకొన్న పుణ్యాత్ములు🙏🙏🙏

  • @subhash7588
    @subhash7588 หลายเดือนก่อน +8

    బ్రహ్మ శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి కి నమస్కారములు , ఈ శాస్త్రి గారు ఈ కంఠం ఏ లోకాల్లో ఏ దేవి దేవత లకు వినిపిస్తున్నారో . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @shankerpateri1435
    @shankerpateri1435 2 ปีที่แล้ว +11

    పూజ్య చంద్రశేఖర శాస్త్రి గారు ప్రస్తుతం మన మధ్యలో లేనప్పటికీ వారు ఆత్మ స్వరూపులుగా మనలను దీవించగలరు. వారి పాద పద్మములకు సాష్టాంగ నమస్కారాలు.

  • @kondanarsaiah7843
    @kondanarsaiah7843 2 ปีที่แล้ว +14

    బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు తెలుగు ప్రజలకు ఆధ్యాత్మిక పౌరానిక జ్ఞానాన్ని భావి తరాలకు అందించిన మహాప్రజ్ఞాశాలి ధర్మ ప్రభోధం గావించిన భగవత్ స్వరూపుడు ఎల్లప్పుడూ హృదయాంతరంగాల్లో నిలిచి ఉంటాడు

    • @sivanarayanabs4017
      @sivanarayanabs4017 2 ปีที่แล้ว +1

      Such personalities are rarest. Today's parents mostly need to be educated in their direction, to keep going the spirit of sanathan dharma. Good anchoring done.

    • @malladiramachandra
      @malladiramachandra 11 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏

  • @BB-sx9cd
    @BB-sx9cd 2 ปีที่แล้ว +8

    శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి హృదయ పూర్వక నమస్కారములు

  • @mahalakshmikotamarthi599
    @mahalakshmikotamarthi599 2 ปีที่แล้ว +11

    పురాణ పురుషుడికి పాదాభీ వందనములు
    🙏🙏🙏🙏

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao 2 ปีที่แล้ว +13

    అపర వ్యాసమునీంద్రులు మల్లాది చంద్రశేఖర ప్రవచన చక్రవర్తి కి పాదాబివందనములు.

    • @prakasamsurabhi3206
      @prakasamsurabhi3206 2 ปีที่แล้ว +1

      శ్రీ మల్లాది చంద్రశేఖర ప్రవచన చక్రవర్తి వీరు త్రిమూర్తి స్వరూపం, సరస్వతి కటాక్షంగా ప్రజలకు ధర్మ సంస్కార జీవితములను కలుగునట్లుగా ప్రబోధించుటకే జీవించి తరించారు, ప్రజలను తరింపజేశారు.* వీరు ధర్మజీవులు , ధన్యజీవులు * వీరికి మా శతకోటి నమస్కారములు. ధన్యవాదములు

  • @jayachandramarava4418
    @jayachandramarava4418 2 ปีที่แล้ว +8

    గురువు గారికి పాదాభివందనాలు. గురువు గారు సద్గతిని పొందాలని కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామికి ప్రార్థిస్తున్నాను.

    • @SY27196
      @SY27196 2 ปีที่แล้ว

      ఇప్పుడు టీవీ ల లో. TH-cam లలో
      కంపించే వాళ్ళు ఎవ్వరూ
      ఆయన సాటి రారు
      ఎందుకంటే ఆయన వేదం
      వ్యాకరణం
      తర్కం
      శాస్త్రం
      మీమాంస
      వంటివి చిన్నప్పుడే అభ్యసించారు
      గర్వం లేని మనిషిగా
      డబ్బు మీద ఆశా లేకుండా .
      ఎంతో మారు ముల పల్లెలో కి కూడా వెళ్ళి పురాణ ప్రవచనం చెప్పిన గొప్ప వ్యక్తి
      ప్రజలకి ఏవిధంగా తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని అందించాలా అని నిరంతరం తపన పడ్డారు

  • @raminenisatishbabu7415
    @raminenisatishbabu7415 2 ปีที่แล้ว +7

    Humanity lost a Legend, No one completely knows the Great Value of this Legend, GOD bless us All

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 2 ปีที่แล้ว +13

    దేవతలకు ఈర్ష్య అసూయలు ఉండవు అంటారు, అబద్దం. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి పురాణ ప్రవచనాలతో తెలుగు నేల తడిసి ముద్దవడం , తెలుగు ప్రజలు ఈ మహానుభావుని ప్రవచన ప్రవాహం లో ఈదులాడుతూ తన్మయులవడం చూసి, కన్నుకుట్టి ఓర్వలేక దేవేంద్రుడు ఇంద్రసభ లో పురాణ ప్రవచన నిమిత్తం 14-1-2022 తేదీన అమరావతి కి 😭 పిలిపించుకున్నాడు.
    ఇంతటి పండితుడు, ప్రవచన కర్త, సాధకుడు మళ్ళీ మన తెలుగు దేశానికి రావడం ఎన్నడో, ఎప్పుడో. 😭

    • @manoramak9347
      @manoramak9347 2 ปีที่แล้ว

      Malladi chadrashkar sasthrigaru purana purushothamulu mari puttirandi sir

  • @saraswathi123saru2
    @saraswathi123saru2 ปีที่แล้ว +9

    గురుదేవుల పాద పద్మములకు నమస్కారములు 🙏🙏🙏

  • @chandrakalagowrishetty7679
    @chandrakalagowrishetty7679 2 ปีที่แล้ว +18

    Nobody can replace brahmasri malladi vaaru 🙏🙏🙏🙏🙏🙏

  • @kowkuntlslaxmareddy2960
    @kowkuntlslaxmareddy2960 2 ปีที่แล้ว +9

    గురు బ్రహ్మ n గురు విష్ణువు గురు దెవొ మహేశ్వర పర బ్రహ్మ శ్రీ గురావె నమః
    ఆయన కంఠ శైలి చాల చాలా ఇష్టం

    • @SY27196
      @SY27196 2 ปีที่แล้ว +1

      ఇప్పుడు టీవీ ల లో. TH-cam లలో
      కంపించే వాళ్ళు ఎవ్వరూ
      ఆయన సాటి రారు
      ఎందుకంటే ఆయన వేదం
      వ్యాకరణం
      తర్కం
      శాస్త్రం
      మీమాంస
      వంటివి చిన్నప్పుడే అభ్యసించారు
      గర్వం లేని మనిషిగా
      డబ్బు మీద ఆశా లేకుండా .
      ఎంతో మారు ముల పల్లెలో కి కూడా వెళ్ళి పురాణ ప్రవచనం చెప్పిన గొప్ప వ్యక్తి
      ప్రజలకి ఏవిధంగా తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని అందించాలా అని నిరంతరం తపన పడ్డారు

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 ปีที่แล้ว +5

    కారణ జన్ములు మల్లాది గారు ఆ పురాణ కథనం మరెవ్వరికీ సాధ్యం కాదు పరిపూర్ణ జీవనులు. శతకోటి వందనాలు

  • @pullareddyy8539
    @pullareddyy8539 ปีที่แล้ว +10

    మహానుభావులు స్వర్గానికి పోయి ఉంటారు

  • @jaganr13
    @jaganr13 ปีที่แล้ว +5

    బాల రామాయణం లో సీతమ్మ మీరే కదమ్మా.
    సీతా మహాలక్ష్మి 🙏😍

  • @vijayaraghava4935
    @vijayaraghava4935 2 ปีที่แล้ว +8

    గురువుగారి ప్రసంగాలు, ప్రవచనాలు ఇంకా విని తరించే భాగ్యమున్నందుకు మనమందరము ధన్యులము. అస్మత్ గురుభ్యోనమః 🕉️🙏

  • @saladi-vb9lk
    @saladi-vb9lk 3 หลายเดือนก่อน +2

    Great personality. Speech and singing are quite fascinating. His spiritual recordings were often played in temples earlier.

  • @kvrprasad1542
    @kvrprasad1542 2 ปีที่แล้ว +5

    We are indebted to him for his guidance to lead a righteous life . 🙏🏻🙏🏻🙏🏻

  • @sistlakameswari376
    @sistlakameswari376 2 ปีที่แล้ว +7

    కంచు ఘంట శ్రీ malladichandrasekhara శాస్త్రి గారు🙏🙏🙏

  • @prabhakaramkvr2658
    @prabhakaramkvr2658 2 ปีที่แล้ว +8

    ప్రత్యక్ష వ్యాసమహర్షి వారికి నమః సుమాంజిలి

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 2 ปีที่แล้ว +7

    Guruvugaru గరిష్టలు.... ఆయన తరువాత మన ఇప్పటి గురువుగారు, చాగంటి, గరికిపాటి 🙏🏼🙏🏼

    • @SY27196
      @SY27196 2 ปีที่แล้ว

      మల్లాది వారి ముందు
      చాగంటి
      గరికపాటి
      చిన్న పిల్లల తో సమానం

    • @yajamanambhargava582
      @yajamanambhargava582 2 ปีที่แล้ว

      గురువు మల్లాది గారు ఆద్యులు... గరికిపాటి గారు అద్భుతంగా అన్ని మతాలు వారిని మరియు యువతను, మన ప్రాచీన గ్రంధాలు మరియు ఇతిహాసాలు వైపు మళ్ళించారు...
      చాగంటి గారు,, చూస్తే దేవుని చూసినట్టే.. అందరు మహానుభావులు.. గురూజీ సామవేదం శర్మ,,, 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @gbalijepalli
      @gbalijepalli ปีที่แล้ว +1

      Chaganti & Garikipati are Pravachana Karthalu and Malladi is Purana Brahma. I think this case better not to compare, all three are one among the greates for our telugu people.God bless you all.

  • @vmkbssvsarma1705
    @vmkbssvsarma1705 ปีที่แล้ว +8

    నమస్కారం

  • @subramaniamm8569
    @subramaniamm8569 2 ปีที่แล้ว +10

    మా బాల్యం నుండి వీరి వచనాలకు దాసోహం🙏🙏

  • @MuraliKrishna-pd7zl
    @MuraliKrishna-pd7zl 2 ปีที่แล้ว +7

    మహా సరస్వతీ పుత్రులు నా నమః స్సుమాంజలి

  • @suryanarayanamurtyn9258
    @suryanarayanamurtyn9258 2 ปีที่แล้ว +6

    నభూతో నభవిష్యతి
    కారణ జన్ములు.

  • @hiranyakumariyaddanapudi2643
    @hiranyakumariyaddanapudi2643 2 ปีที่แล้ว +2

    Brahmasti malladi chandrasekhara sastri gariki satakoti pranamaalu.no words to say sastri gari greatness.mana puratana bharatiyaani teliya cheppina maha goppa vedaanti.

  • @reddepaachari4981
    @reddepaachari4981 2 ปีที่แล้ว +5

    గురువుగారు ఒకరోజు బహు బీజేపీ ఫలం గురించి వివరణ ఇచ్చారు ఆరోజు గురువుగారి
    గొప్పతనం చూశాను

  • @pattabhiramam8204
    @pattabhiramam8204 2 ปีที่แล้ว +6

    శ్రీ గురుభ్యోన్నమః..శతాధిక వందన పష్పాలు

  • @user-li7ni8il1b
    @user-li7ni8il1b 2 ปีที่แล้ว +7

    సముద్రమంత జ్ఞానం...మహా మనిషి...

  • @ramukonduru9582
    @ramukonduru9582 3 ปีที่แล้ว +7

    Gurugari books akkada dorukutavi. Please chappandi.

  • @MN-KARTHIC-1958
    @MN-KARTHIC-1958 2 ปีที่แล้ว +5

    Sri Sastry garu bhagavantudu pampina devadoota. Vaaru manakosame janminchaaru.

  • @lakshminarayanan2151
    @lakshminarayanan2151 4 ปีที่แล้ว +9

    She is smitha madhav (Bala ramanayam sita)

  • @balamkondashivapriya3724
    @balamkondashivapriya3724 ปีที่แล้ว +3

    మల్లద్రి చంద్రశేఖర్ శాస్త్రి అన్న బాగా ప్రవచనాలు చెప్పేరు అన్న

  • @rameshbabumopidevi40
    @rameshbabumopidevi40 2 ปีที่แล้ว +4

    వొక మంచి గొప్ప ఆధ్యాత్మిక వేత్తను కోల్పోయాం-

  • @sudhakararao4324
    @sudhakararao4324 2 ปีที่แล้ว +4

    Andhra and Telangana people's luck that such a legend took birth on our land and moved among us as a human being. Seems, now he may entertaing in Indrasabha. Pranamam Swami ji. Please take birth once again.

    • @SY27196
      @SY27196 2 ปีที่แล้ว

      ఇప్పుడు టీవీ ల లో. TH-cam లలో
      కంపించే వాళ్ళు ఎవ్వరూ
      ఆయన సాటి రారు
      ఎందుకంటే ఆయన వేదం
      వ్యాకరణం
      తర్కం
      శాస్త్రం
      మీమాంస
      వంటివి చిన్నప్పుడే అభ్యసించారు
      గర్వం లేని మనిషిగా
      డబ్బు మీద ఆశా లేకుండా .
      ఎంతో మారు ముల పల్లెలో కి కూడా వెళ్ళి పురాణ ప్రవచనం చెప్పిన గొప్ప వ్యక్తి
      ప్రజలకి ఏవిధంగా తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని అందించాలా అని నిరంతరం తపన పడ్డారు

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 2 ปีที่แล้ว +7

    Great person, God gift to telugu people

  • @balanaiduthippana2882
    @balanaiduthippana2882 ปีที่แล้ว +4

    అద్భుతం ,అనిర్వచనీయం

  • @sureshkumar-et9dj
    @sureshkumar-et9dj ปีที่แล้ว +5

    guruvu garu, padabivandanamu

  • @ravic2079
    @ravic2079 2 ปีที่แล้ว +4

    ఎంత బాగా చెప్పారు గురువుగారు ..🙏🙏🙏

  • @narsimhaacharyabhattar2259
    @narsimhaacharyabhattar2259 ปีที่แล้ว +4

    Swamy vaari padalaku pranamamullu

  • @yadagirireddyp7378
    @yadagirireddyp7378 2 ปีที่แล้ว +4

    🌱🙏🥀Malladi Gari Paada Padmamulaku `Shatha_Koti` Vandanamulu!.🥀🙏🌱

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 5 ปีที่แล้ว +2

    Hats of Guruvu Garu. Purana Pravachanlu Cheppadamlo Melu mere satii. Msku Setakoti Vandanalu.

  • @viveknanda1668
    @viveknanda1668 2 ปีที่แล้ว +8

    ఓ మహానుభావా ఓ పురాణ పురుష నీకు నా శతకోటి దండాలు

  • @sathidevishathakotenamasum2406
    @sathidevishathakotenamasum2406 2 ปีที่แล้ว +3

    Thanks guruvu garu.

  • @prasadmalladi6174
    @prasadmalladi6174 2 ปีที่แล้ว +5

    Paadabhivandanam

  • @botlagovardhanbotla194
    @botlagovardhanbotla194 5 ปีที่แล้ว +4

    శ్రీ గురుదేవోనమ:
    మానవులకు మన తెలుగువారికి సరస్వతిదేవి పుత్రులు..పురాణేతిహాసాలు,రామాయణ మహాభరత లను సజీవంగా ఉంచిన మీకు పాదాభివఁదనాలు🙏🙏

    • @srimathaadhyatmikam4176
      @srimathaadhyatmikam4176 3 ปีที่แล้ว

      సరస్వతీ స్వరూపులైన బ్రహ్మశ్రీ వేదమూర్తులైన
      శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారి కివే నామనస్సుమాంజలులు.

    • @SY27196
      @SY27196 2 ปีที่แล้ว

      ఇప్పుడు టీవీ ల లో. TH-cam లలో
      కంపించే వాళ్ళు ఎవ్వరూ
      ఆయన సాటి రారు
      ఎందుకంటే ఆయన వేదం
      వ్యాకరణం
      తర్కం
      శాస్త్రం
      మీమాంస
      వంటివి చిన్నప్పుడే అభ్యసించారు
      గర్వం లేని మనిషిగా
      డబ్బు మీద ఆశా లేకుండా .
      ఎంతో మారు ముల పల్లెలో కి కూడా వెళ్ళి పురాణ ప్రవచనం చెప్పిన గొప్ప వ్యక్తి
      ప్రజలకి ఏవిధంగా తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని అందించాలా అని నిరంతరం తపన పడ్డారు

    • @vijaykumardilli6167
      @vijaykumardilli6167 2 ปีที่แล้ว

      మల్లది వారి ప్రవచణం
      కర్ణపేయం

    • @malladiramachandra
      @malladiramachandra 11 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏

  • @kkkumar777
    @kkkumar777 2 ปีที่แล้ว +5

    🙏🙏🙏
    శ్రీ శివాయ గురవే నమః
    🙏🙏🙏

  • @venkateswararaonagineni4450
    @venkateswararaonagineni4450 2 ปีที่แล้ว +5

    Guruji ki 💯 support

  • @VK-zu3fg
    @VK-zu3fg 5 ปีที่แล้ว +3

    valuable interview,good information

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 4 ปีที่แล้ว +4

    పాదాభివందనం 🌹 గురువుగారు

  • @shailajadurbha1268
    @shailajadurbha1268 2 ปีที่แล้ว +6

    We missed legend 🙏🙏💐💐

  • @kunchamayyappaswamy9298
    @kunchamayyappaswamy9298 2 ปีที่แล้ว +4

    మహానుభావుడు 🙏

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 2 ปีที่แล้ว +3

    పురాణ ప్రవచన కర్త. మహానుభావుడు.

  • @pravallikae9151
    @pravallikae9151 2 ปีที่แล้ว +4

    We miss u at bhadrachala kalyanam sir

  • @rajuchengelli1012
    @rajuchengelli1012 2 ปีที่แล้ว +5

    Great voice and quality

  • @kkkumar777
    @kkkumar777 2 ปีที่แล้ว +4

    🙏🙏🙏
    శ్రీ గురుభ్యోన్నమః
    🙏🙏🙏

  • @RavikkThe
    @RavikkThe 2 ปีที่แล้ว +3

    V miss you guru ji

  • @venkataramarao6788
    @venkataramarao6788 2 ปีที่แล้ว +4

    A great personality of mankind .

  • @nageswararaonara4843
    @nageswararaonara4843 2 ปีที่แล้ว +1

    Chala Danyavadalu

  • @vijayabhaskarreddy6687
    @vijayabhaskarreddy6687 5 ปีที่แล้ว +1

    Excellent guruvu garu

  • @rameswarareddyn3422
    @rameswarareddyn3422 2 ปีที่แล้ว +3

    🙏నమస్కారము స్వామి🙏

  • @soujanyai9012
    @soujanyai9012 5 ปีที่แล้ว +4

    🌹💖GURUVUGAARIKI🌙🕋🌟🕌🤲PAADAABHIVANDANAALU💖🌹

  • @ramukonduru9582
    @ramukonduru9582 3 ปีที่แล้ว +3

    Namaskam guruvugaru.

  • @rajasekharla
    @rajasekharla 4 ปีที่แล้ว +3

    Guruvu gariki padabivandanalu

  • @kammasurendra9925
    @kammasurendra9925 2 ปีที่แล้ว +2

    Guruvugari young age loprvachanaalananu upload cheyagalara🙏

  • @mkp882
    @mkp882 2 ปีที่แล้ว +4

    Guruvu gariki 🙏

  • @uvlnarayana6004
    @uvlnarayana6004 2 ปีที่แล้ว +2

    Great interview! Who is the interviewer that asked some good relevant questions?

  • @narasimhamdvl
    @narasimhamdvl 2 ปีที่แล้ว +3

    Anchor very Traditional 👍🙏🙏🙏👍👍🙏🙏🙏🙏

  • @nagabhushana1150
    @nagabhushana1150 หลายเดือนก่อน +1

    Pranams! 🙏🙏🙏🙏

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 หลายเดือนก่อน

    sir great sir your mahabharat pravachanam

  • @venkatasubbaiahbezawada5198
    @venkatasubbaiahbezawada5198 2 ปีที่แล้ว +2

    Jai sriram jai jai sriram

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 2 ปีที่แล้ว +2

    Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @amrujtelugutv
    @amrujtelugutv 2 ปีที่แล้ว +2

    గురుభ్యో నమః🙏🙏

  • @paadipanta2607
    @paadipanta2607 2 ปีที่แล้ว +3

    andhra brahmanulu enta goppa varo, valla madya puttadam janma dhnyam.

  • @SuryaPrakash-nv9lb
    @SuryaPrakash-nv9lb 5 ปีที่แล้ว +2

    sri gurubhyonamaha

  • @radadamodar7986
    @radadamodar7986 2 ปีที่แล้ว +2

    ధన్యవాదములు?

  • @vijayabhaskarreddy6687
    @vijayabhaskarreddy6687 5 ปีที่แล้ว +2

    Jai sriram

  • @satyavolusubbarao6178
    @satyavolusubbarao6178 ปีที่แล้ว +3

    There is nobody asChNdrasekharsastry

  • @tulugugunavardhananaidu9623
    @tulugugunavardhananaidu9623 6 ปีที่แล้ว +3

    Jai Sri Ram.Om Sri Ram.

  • @anupama2968
    @anupama2968 2 ปีที่แล้ว +2

    Malladi guruvulu Bhagavat samanulu 🙏🙏

  • @pullayakadiyala6925
    @pullayakadiyala6925 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏

  • @sivajimunnaluri6125
    @sivajimunnaluri6125 2 ปีที่แล้ว +3

    Our prostrations to the holy feet of His Holyness Malladi Chandrasekhara Sastry

  • @oksomkar3107
    @oksomkar3107 4 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏

  • @bhaskardhulipala6826
    @bhaskardhulipala6826 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏

  • @sastrymukateshwara2433
    @sastrymukateshwara2433 2 ปีที่แล้ว +2

    Great scholar, and Eminent person

  • @srivishvaguru2853
    @srivishvaguru2853 2 ปีที่แล้ว +4

    🙏

  • @srinivasamurthy7896
    @srinivasamurthy7896 2 ปีที่แล้ว +2

    శ్రీ గురభ్యో నమః

  • @pardhasaradhipotaraju5168
    @pardhasaradhipotaraju5168 ปีที่แล้ว +3

    కళాకారుల కు కళానిఘంటువు

  • @amrujtelugutv
    @amrujtelugutv 2 ปีที่แล้ว +1

    💐💐🙏🙏🙏🙏

  • @badarinarayanabharatula1991
    @badarinarayanabharatula1991 2 ปีที่แล้ว +3

    అపర భీష్ములు.

  • @haribabu954
    @haribabu954 2 ปีที่แล้ว +5

    Guruvu gaariki paadabi vamdanalu

  • @raghuinturi9741
    @raghuinturi9741 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🥗మహానుభావుడు వారిలాంటివారు మరలా జన్మించడం కష్టం

  • @Ravindra.G
    @Ravindra.G 2 ปีที่แล้ว +3

    Very beautiful Anchor

  • @rajagopalalladi6777
    @rajagopalalladi6777 5 ปีที่แล้ว +4

    Guruvugaru meru very great Telugu people proud of you always ....

    • @mahalakshmi5521
      @mahalakshmi5521 3 ปีที่แล้ว

      Avunu Andi maa amma athani pravachalu gurichi chapendi air lo vinnanu Ani naku athni kantam eshtam andi," kanchu kantam" yem chaptharu Andi pravachanalu🙂🙂🙂🙂🙏🙏🙏🙏🙏

    • @mahalakshmi5521
      @mahalakshmi5521 3 ปีที่แล้ว

      Nanu svbc lo mahabharatam vinna athnu chaputharu asallu💯👌👍👍👍

    • @SY27196
      @SY27196 2 ปีที่แล้ว

      ఇప్పుడు టీవీ ల లో. TH-cam లలో
      కంపించే వాళ్ళు ఎవ్వరూ
      ఆయన సాటి రారు
      ఎందుకంటే ఆయన వేదం
      వ్యాకరణం
      తర్కం
      శాస్త్రం
      మీమాంస
      వంటివి చిన్నప్పుడే అభ్యసించారు
      గర్వం లేని మనిషిగా
      డబ్బు మీద ఆశా లేకుండా .
      ఎంతో మారు ముల పల్లెలో కి కూడా వెళ్ళి పురాణ ప్రవచనం చెప్పిన గొప్ప వ్యక్తి
      ప్రజలకి ఏవిధంగా తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని అందించాలా అని నిరంతరం తపన పడ్డారు

  • @oksomkar3107
    @oksomkar3107 5 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jyothicommunication7288
    @jyothicommunication7288 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🌹🌹🌹🌹

  • @annapurnakallakuri2318
    @annapurnakallakuri2318 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @sivaganga7617
    @sivaganga7617 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satayanarayanabukkineni8045
    @satayanarayanabukkineni8045 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏