untold facts about ANR first golden jublee hit Dasara Bullodu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • untold facts about ANR first golden jublee hit Dasara Bullodu #anr #dasarabullodu
    Join this channel to get access to perks:
    / @vendivennela
    Subscribe our channel for more videos

ความคิดเห็น • 47

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 8 หลายเดือนก่อน +16

    అప్పట్లో ఒక సంవత్సరం పాటు ఆడిన సినిమా. బ్లాక్ బస్టర్. సూపర్ డూపర్ హిట్ సాంగ్స్.

  • @rajashekhar2212
    @rajashekhar2212 8 หลายเดือนก่อน +13

    ఎప్పటికీ అక్కినేని గారే దసరాబుల్లోడు 👍 మంచి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు సార్ 🤝

  • @ckkumar6513
    @ckkumar6513 8 หลายเดือนก่อน +10

    All time Record A N R DASARA BULlODU.

  • @chakridhari2060
    @chakridhari2060 8 หลายเดือนก่อน +6

    తెలుగు సినిమా ఉన్నంత వరకు దసరా బుల్లోడు అంటేనే anr గుర్తుండి పోతాడు... Evergreen lover boy... Anr...

  • @radhakrishnasubraveti2006
    @radhakrishnasubraveti2006 8 หลายเดือนก่อน +5

    There are two records created historically, the Cut out culture has been introduced and another thing is daily 5, 6 and 7 shows exhibited , there is no rest for projectors, toured film boxes nearly four to five theatres. The songs are amazing, fully filled with village atmosphere, wonderful Acharya Athereya lyrics, KV Mahadevan tremendous music created box office sensational hit. Romantic King ANR dance steps are amazing , even now that tremendous movie showing excellent response❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 8 หลายเดือนก่อน +1

      Even in Nellore type towns, two theatres' release started with this movie only. One 75 minutes starting reel box extra. In two theatres shows start with 25 minute gap. When 2nd box is complete in first theatre, immediately it is rushed to the other theatre.

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 8 หลายเดือนก่อน +9

    తిరుపతి "ప్రతాప్"థియేటర్ లో 365 రోజులు ప్రదర్శించిన తొలి చిత్రం

  • @seetaramamurtygonapa5186
    @seetaramamurtygonapa5186 8 หลายเดือนก่อน +3

    ఈ చిత్రం ఇంత ఘన విజయం సాధించి నప్పటికీ, ఫస్ట్ రన్ లోవసూళ్ల పరంగా నిర్మాతగా తనకి పెద్దగా మిగిలింది ఏమి లేదని రాజేంద్ర ప్రసాద్ గారు ఓ ఇంటర్వ్యూ లో చెప్పటం గమనార్హం. సినీ పరిశ్రమలో ఎవడికి దొరికింది వాడు తినేస్తాడు అని చెప్పటానికి ఇదో పెద్ద ఉదాహరణ.ఇక ఈమధ్య చాలామంది హీరోయిన్లు,రెమ్యు నరేషన్ పరంగా తమకి తీరని అన్యాయం జరిగిపోతుందని చాలా బాధ పడిపోతు న్నారు.కానీ ఈ చిత్రానికి అప్పటికే ఓ స్థాయి ఉన్న హీరో కి ఇచ్చే దానికంటే రెట్టింపు మొత్తం హీరోయిన్ కి ఇచ్చారన్న విషయం ఇలాంటి వాళ్లకి తెలిస్తే బావుంటుందేమో?

  • @radhakrishnasubraveti2006
    @radhakrishnasubraveti2006 8 หลายเดือนก่อน +3

    In Nellore, this made in Kanaka Mahal centre traffic jam. Surrounding village people came and enjoyed ‘ Kolatam dance’ wearing‘Dasara Bullodu ‘ dresses in different colours and LP records gramophone record dances performed. It is showed like ‘Tirunalla’ or ‘Jaathara’ looking like colourful festival. In those days the representators came Nellore and Tirupathi and watching talk particularly these two towns and they are came from Madras. When in Nellore or Tirupathi giving mouth talk and surfacing throughout state, these two towns giving like judgement. In my school days, we came from Kavali nearer to Nellore ( 56 kms.,) and enjoyed a lot. The ‘Navayuga’ release is giving Hit movies, from 1960 to 1975 ANR movies are very successful movies, after he went USA for heart operation and at that moment Sobhan Babu came lime light❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @seshadrisekharduttaluru4487
    @seshadrisekharduttaluru4487 8 หลายเดือนก่อน +8

    I think సువర్ణ సుందరి is the biggest hit in ANR’s career

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 8 หลายเดือนก่อน +5

      Balaraju - Diamond Jubilee, more than 67 weeks in one town and many places 100 days.

    • @humbleRaj
      @humbleRaj 8 หลายเดือนก่อน +3

      Suvarna Sundari is Heroine oriented movie

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 8 หลายเดือนก่อน +1

      @@humbleRaj ANR also important.

  • @annekishore2687
    @annekishore2687 8 หลายเดือนก่อน +5

    ANR Lives On

  • @ramamohanarao2472
    @ramamohanarao2472 8 หลายเดือนก่อน +3

    I seen this movie at GUDIVADA Neelamhal at the age of 10. 6 shows per day. The theatre is not existing now.

  • @PanchangamnarashimaSastr-op9oy
    @PanchangamnarashimaSastr-op9oy 8 หลายเดือนก่อน +2

    Anr super hite movie

  • @sudhakartirumalasetti2610
    @sudhakartirumalasetti2610 8 หลายเดือนก่อน +5

    .
    ఈ సినిమా Practical Director ANR
    .

  • @ramalingaswamypadala8275
    @ramalingaswamypadala8275 8 หลายเดือนก่อน +4

    Shanthi Theatre hyderabad lo 215 rojulu Dasarabullidu adindi. Nijaniki dasara bullodu 175 rojulu adina taruvata Shanthi Theatre lo ninchi shift cheddam anukunbaru. Kani Akkineni Datta putrudu shanthi Theatre lo release Aye varuku 215 rojulu Adin charu. Vendi vennala varu ee vishayam cheppalisinadi.

  • @ramanaprasad9052
    @ramanaprasad9052 8 หลายเดือนก่อน +3

    దసరా బుల్లోడు అంటే ఏపనీ లేకుండా పని పాటా లేకుండా తిరిగే వారిని కదా అలా అంటారు

  • @rajashekhar2212
    @rajashekhar2212 8 หลายเดือนก่อน +5

    సార్.. ఆయన నటించిన దసరా బుల్లోడు మొదటి గోల్డెన్ జూబ్లీ అంటున్నారు మీరు అది కరెక్ట్ కాదు. అక్కినేని గారు నటించిన బాలరాజు చిత్రం మొదటి స్వర్ణోత్సవ చిత్రం అవుతుంది. దసరా బుల్లోడు మొదటి ఈస్ట్మన్ కలర్ చిత్రాల్లో మొదటి జూబ్లీ చిత్రం మరియు 200 రోజులు ప్రదర్శింపబడిన చిత్రం, మొదటి 254 రోజులు ప్రదర్శింపబడిన చిత్రం, ఈస్ట్మన్ కలర్ చిత్రాల్లో షిఫ్ట్ మీద మొదటి స్వర్ణోత్సవ చిత్రం దసరా బుల్లోడు.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 8 หลายเดือนก่อน +1

      సువర్ణ సుందరి కూడా 50 వారాల పైనే. తేడా ఏమిటంటే అవి రెండూ నలుపు తెలుపు చిత్రాలు అంతే.

  • @nageswararaoboyinapalli3299
    @nageswararaoboyinapalli3299 8 หลายเดือนก่อน +1

    Ever Green ANR

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 8 หลายเดือนก่อน +3

    Fanstic information to Shanthi Theter Narayana Guda for the film of Dasera Bullodu. Unforgettable days not repeat again. Except Vanisri singer suseela and Jhansi all. Are expired.

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 8 หลายเดือนก่อน +3

    Actually this movie is direction V. Madhusudhana Rao
    He was busy to his films shooting to transfer ti V. B. Rajendra Prasad. Some scenes directed by ANR ani cheppukonevaru. Mundhu Vanisri payra Jayalalitha anuukuneru. Some unavoidable reasons transfer to Vanisri. 2nd Attraction. She was demanded to high remunaration compare to ANR.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 8 หลายเดือนก่อน +1

      It was told in magazine reviews like this:- Rajendra Prasad looked for Madhusudana Rao seriously. But Madhusudana Rao was too busy. Also, reportedly he was very much for casting Kanchana for which producers not interested. Later A N R suggested to Rajendra Prasad to take up direction like that it was reported.

    • @ramakrishnapraturi3280
      @ramakrishnapraturi3280 8 หลายเดือนก่อน

      @@swaminathakrishnapingale2695 No sir. Your opinion is not correct. Because V. Madhusudhana Rao is busy to his films Kalyana Mandapam. And Pavitra bhandam movies. But ANR was suggested to Madhusudhana Rao. Maximum hits creacted to his banner Annapoorna to. Adhrustavanthulu. Without Madhusudhana Rao. No. Jagapathi art pictuers. Present producer and director and actor was expired. Present this issue argement is also second issue Ravindra art pictuers Lakshadhikari and jamindar movies directed by V. Madhusudhana Rao. Ravindra art pictuers ki Bangaru Gajulu. Kuda V. Madhusudhana Rao. Chayle. He is busy to hiz films shooting. ANR was suggested to. His Producer T. Krishnamurthy. C. S. Rao kuda manchi hits to. ANR.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 8 หลายเดือนก่อน +1

      After 70s he has gone more to others and also ANR starrers for Annapoorna films. If you see post 1970 many of his directed films included Kanchana in important roles. There is no surprise, he might have asked for Kanchana inclusion.

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 8 หลายเดือนก่อน +3

    ఆయన నటించడానికి వచ్చిన కొత్తలోనే బాలరాజు మళ్ళీ సువర్ణసుందరి గోల్డెన్ జూబిలీ హిట్లే. బాలరాజు అయితే డైమండ్ జూబిలీ యే చేసుకుంది. దసరా బుల్లోడు లో ఛాయాదేవి లేదు. ఆ సినిమా టైముకి ANR కి పారితోషికం లక్షకు చేరింది. 25000 చాలా పాత సంగతి.

    • @ramamohanarao2472
      @ramamohanarao2472 8 หลายเดือนก่อน

      Chhayadevi acted as Padmanabham's mother character

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 8 หลายเดือนก่อน

      @@ramamohanarao2472 Forgot, sorry.

    • @ramamohanarao2472
      @ramamohanarao2472 8 หลายเดือนก่อน

      @@swaminathakrishnapingale2695 nothing. Last month seen the movie may be 25th or 26th time😀

    • @akkineni2akkineni
      @akkineni2akkineni 8 หลายเดือนก่อน +1

      అక్కినేని గారి మీద అక్కినేని గారి చిత్ర విజయాల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అక్కినేని గారికి ఉన్నన్ని విజయాలు మొదటిలో ఎవరికీ లేవు

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 8 หลายเดือนก่อน

      తప్పుడు ప్రచారాలు ఏవీ లేవండి. అక్కినేని, నందమూరి ఇద్దరికీ కూడా విజయవంతమైన మళ్ళీ దెబ్బ తిన్న చిత్రాలు రెండు రకాలూ ఉన్నాయి, ఆ రోజుల లో కూడా. ఉదాII మనసే మందిరం, సుమంగళి, మురళీకృష్ణ లాంటివి సక్సెస్ కాలేదు. మురళీ కృష్ణ రెండో సారి వచ్చినప్పుడు బాగా పోయింది. N T R చంద్రహారం ఫ్లాప్. అప్పు చేసి పప్పుకూడు సరిగా ఆడలేదు. వాళ్ళిద్దరికీ చాలా విజయవంతమైన కూడా ఉన్నాయి. ఎవరూ తప్పుడు ప్రచారం చేయడం లేదు.

  • @akkineni2akkineni
    @akkineni2akkineni 8 หลายเดือนก่อน +1

    ఈస్ట్ మాన్ కలర్ చిత్రాలలో మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ చిత్రం దసరా బుల్లోడు అలాగే 254 రోజులు వరకు డైరెక్టుగా ఒకే థియేటర్లో ప్రదర్శింపబడిన చిత్రం ఎవర్ గ్రీన్ హీరో ఏఎన్ఆర్ గారు నటించిన దసరా బుల్లోడు షిఫ్ట్ మీద స్వర్ణోత్సవం జరుపుకున్న చిత్రం దసరా బుల్లోడు ఈ చిత్రమే ఈస్ట్ మాన్ కలర్లో తొలి స్వర్ణోత్సవ చిత్రం దసరా బుల్లోడు

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 8 หลายเดือนก่อน +1

    Same situation at SrinKrishna cinema in vizanagaram terminated to this movie due to Suputrudu relesed April, 27

  • @munigalavenkataramana628
    @munigalavenkataramana628 8 หลายเดือนก่อน +2

    ❤🎉❤soo oo oo oper ❤

  • @humbleRaj
    @humbleRaj 8 หลายเดือนก่อน +2

    Vanisri oka oopu oopindi ee cinema tho

    • @sivasastryboddupalli5465
      @sivasastryboddupalli5465 7 หลายเดือนก่อน

      మరి మిగిలిన ఏ సినిమాలో ఉపలేదే ఊపు!

  • @nar880
    @nar880 8 หลายเดือนก่อน +5

    ఈ సినిమాతోనే తెలుగు చిత్రాల విలువ పోయింది. స్టెప్పులు చెత్త పాటలు సంస్కృతి మొదలైంది. దాని రూపాంతరం ఇవాళ

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 8 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉

  • @user-lv8zb1bp5r
    @user-lv8zb1bp5r 8 หลายเดือนก่อน +1

    Not at Amalapuram its Kothiphali( yetaga vunadhi volammi song)

  • @srinivaskothapally9207
    @srinivaskothapally9207 3 หลายเดือนก่อน

    తొలి గోల్డెన్ జూబ్లీ కాదు,అంతకు ముందు ఇండస్ట్రీ రికార్డ్స్ చాలా వున్నాయి,బాలరాజు,సువర్ణసుందరి,మాయాబజార్ లాంటివి.

  • @mastanyadav393
    @mastanyadav393 8 หลายเดือนก่อน +1

    పాతాలు తప్ప story యేమి లేదు

  • @prasadp9644
    @prasadp9644 8 หลายเดือนก่อน +2

    Bhale daridrapu movie.

    • @humbleRaj
      @humbleRaj 8 หลายเดือนก่อน +1

      Ntr fan vaa 🤠