Rajendra Prasad COMMENTS On Mega Star Chiranjeevi At Allu Ramalingaiah Book Launch | News Buzz

แชร์
ฝัง

ความคิดเห็น • 58

  • @avadhuta.siva2992
    @avadhuta.siva2992 2 ปีที่แล้ว +49

    రామలింగయ్య గారి తరహాలోనే బహుముఖ పార్శ్వాలు ఉన్న నటుడు రాజేంద్రప్రసాద్ గారు. ఇరువురి అనుబంధాన్ని పదిమందితో పంచుకోవడానికి, తెలియజేయడానికి ఇదే సరైన సందర్భం.. వేదిక. కానీ... మైక్ ఇచ్చినట్లే ఇచ్చి.. టైం అయిపోతుందని చెప్పడం.. రామలింగయ్య గారి కోసం తక్కువ మాట్లాడండని indirect గా సూచించడమే. ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ గారి కంటే ముందు, వెనుక మాట్లాడిన సీనియర్, జూనియర్ నటులు ఎక్కువ సమయమే మాట్లాడారు. వాళ్లకు లేని షరతు.. ఓ సీనియర్ హీరో, ఆర్టిస్ట్ కి విధించడం దురదృష్టకరం. 😏😒😔

  • @mohammedmohd1570
    @mohammedmohd1570 3 หลายเดือนก่อน +1

    Best ever actor Rajendra prasad garuuu once in a life time actor

  • @sairamakrishna5425
    @sairamakrishna5425 2 ปีที่แล้ว +21

    A great actor knows about a great actor.value

  • @Kalyan553
    @Kalyan553 2 ปีที่แล้ว +12

    Rajendra Prasad is a versatile actor who can blend into any kind of role with ease . No other actor has huge fan following in USA with bundles of his movie dvds in every telugu household.

  • @ranjithkalapala202
    @ranjithkalapala202 2 ปีที่แล้ว +15

    Allu ramalingaiah & rajendra prasad combo superb

  • @agasyaspesaldises1262
    @agasyaspesaldises1262 2 ปีที่แล้ว +13

    చిరు గారు మాకు నచ్చిన హారో మీరు కానీ ఒకసారి కోటా శ్రీనివాస్ గారి గురించి కూడా ఆయన ఉన్నప్పుడు కొన్ని ఫోగ్రామ్ చేయండి sir మీకు మా విన్నపం 🙏🙏🙏🙏 ఎందుకు అంటే మీరు మాత్రమే చేయగలరు ఈలాంటి మంచి పని

  • @anilkumarkalyanam7803
    @anilkumarkalyanam7803 2 ปีที่แล้ว +3

    rajendra prasad i love your films ..

  • @ajaykumarjavaji2237
    @ajaykumarjavaji2237 2 ปีที่แล้ว +9

    Still Rajendra prasad sir acting in Kashmora movie is best for me.... Excellent actor .

  • @Avis4134
    @Avis4134 2 ปีที่แล้ว +3

    Great actor Rajendra Prasad garu

  • @shamahassain2432
    @shamahassain2432 2 ปีที่แล้ว +7

    These
    are the greatest actors... No comparison with any body. .

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 2 ปีที่แล้ว +2

    Allu Ramalingaiah garu MAHANUBHAVULU.

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 2 ปีที่แล้ว +1

    Adbutamaina Vishleshana Rajendra Prasad.

  • @naidugone2839
    @naidugone2839 2 ปีที่แล้ว +3

    My favourite actor rajendra prasad

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 2 ปีที่แล้ว +5

    Great actor allu Ramalingaiah garu

  • @coolguy1dinu
    @coolguy1dinu 2 ปีที่แล้ว +5

    east or west , rajendra prasad comedy is best

  • @jagajeevan4556
    @jagajeevan4556 2 ปีที่แล้ว +7

    Rajendra prasad❤️

  • @maladrim4734
    @maladrim4734 2 ปีที่แล้ว +5

    Alabama lingaih garu great 👍 good actor

  • @vimaladakoju6925
    @vimaladakoju6925 2 ปีที่แล้ว +2

    Namaste best wishes to all

  • @rajukiran7532
    @rajukiran7532 2 ปีที่แล้ว +3

    Svr, allu, satyanarayana, rao gopal rao, kota.. Veellandaru legends... Comedy, sentiment, villain anni cheyyagalaru..

  • @srinivasam1006
    @srinivasam1006 2 ปีที่แล้ว

    My. Hore. Love. You. Sar

  • @yousufkhan64
    @yousufkhan64 2 ปีที่แล้ว +4

    2:45:00 అల్లు రామలింగ బతికుంటే ఎలా ఉంటుందంటే సింపుల్గా ఈ సభ ఉండకపోయేది

    • @sivaramkapila3234
      @sivaramkapila3234 2 ปีที่แล้ว +2

      అవును.మనిషి బతికి ఉంటే విలువ ఇవ్వని సమాజం

  • @manuvlogs8839
    @manuvlogs8839 2 ปีที่แล้ว +2

    Manasuloni bhaavaalu panchukune samayamlo timing antaiah.. give him his freedom to tell his inner feelings about allu ramalingayya garu..

  • @dsraju1234
    @dsraju1234 2 ปีที่แล้ว +4

    And rajendra prasad also can not do, what chiranjeevi can do....both are from different zoners and great actors ....

  • @cute.animalforkids
    @cute.animalforkids 5 หลายเดือนก่อน

    రాజేంద్రప్రసాద్ గారి డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది మాట తడబడకుండా నత్తి లేకుండా డైలాగ్ చెప్పగలుగుతారు అలాగే డాన్స్ కూడా అలాగే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా పలికించగలరు డాన్స్ కూడా బాగా చేస్తారు డాన్స్ పేరు చెప్పి కుప్పిగంతులు వేయరు

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 2 ปีที่แล้ว +1

    RjndraPrsd gariki namaskaram.

  • @annapurnakoyalkar2925
    @annapurnakoyalkar2925 2 ปีที่แล้ว +7

    Yes. అలా టైం అయిపోయింది అని చెప్పడం దురదృష్టకరం. కోట గారి కూడా ఓకె ప్రోగ్రాం చెయ్యండి

  • @kondaramu6687
    @kondaramu6687 2 ปีที่แล้ว +6

    No words,?...
    Great actor

  • @ANILKUMAR-vn3fb
    @ANILKUMAR-vn3fb 2 ปีที่แล้ว +7

    Good Allu ramalighya garu good but pk why not come

  • @vereshnaiduveeru4689
    @vereshnaiduveeru4689 2 ปีที่แล้ว +2

    Super sir

  • @wweamazingshorts9631
    @wweamazingshorts9631 ปีที่แล้ว

    Always the boss of comedy heros

  • @maharshi3630
    @maharshi3630 ปีที่แล้ว +1

    Kashmora ,prematapassu,ahana pellanta,aa naluguru inko actor cheyaledu

  • @jangiliharish406
    @jangiliharish406 2 ปีที่แล้ว +4

    Rajandra prasad greate acter

  • @naveennayakcreations1299
    @naveennayakcreations1299 2 ปีที่แล้ว +3

    Rajendra prasad is legendary actor 🥰🥰

  • @IT_BPOJobs
    @IT_BPOJobs 2 ปีที่แล้ว +10

    Madyalo Vachi Rajendra Prasad garini speech muginchamanadam tappu, alantappudu pilavadam enduko, respect him he is legendary actor

    • @sekhariruku
      @sekhariruku 2 ปีที่แล้ว +3

      Siggu ledu kada bro vaallaki anduke ilanti panulu chestaru

    • @IT_BPOJobs
      @IT_BPOJobs 2 ปีที่แล้ว +1

      @@sekhariruku yes Bro he also from చిరు Generation Proved Himself.But ala cheyadam correct కాదు Bro

  • @nareshk1383
    @nareshk1383 8 หลายเดือนก่อน

    సినిమా ఇండస్ట్రీ మొత్తం హిపోక్రసీ తొ ఉంది. ఇదే శత జయంతి వేడుకలు sv రంగారావు గారికి చేస్తే ఇలాంటి వాళ్ళు ఒక్కడు కూడా రాలేదు.

  • @SravanKumar-od2hx
    @SravanKumar-od2hx 2 ปีที่แล้ว +3

    చేతిలో మైకు గుంజుకోడం ఏంటి రా మాట్లాడుతుంటే అలాంటప్పుడు పిలవడం ఎందుకు

  • @sumanrachamadugu2680
    @sumanrachamadugu2680 2 ปีที่แล้ว +2

    అబ్బా .బాండ్ సౌండ్ బాగా ఎక్కువ అయింది రా ప్రసాదూ.

  • @Samskruth-mm
    @Samskruth-mm 3 หลายเดือนก่อน

    ఒక కమిడియన్ న్ను పలుకుపడి ఉన్నందున ఇలా మోస్తున్నారు కోట గారు, svr, కైకలా గారు ఉన్నారు

  • @shanmukhareddy1222
    @shanmukhareddy1222 2 ปีที่แล้ว +3

    Chiru ki Linganiki poti polika entira meeku bayasi vachindi kani eydi epudu matladalo teliyadu Chiru meekumale camidi actorna

  • @tejasri1155
    @tejasri1155 2 ปีที่แล้ว +3

    అంతకు మించి చేయాలన్నా ఆయనకి రాదు 🤣

  • @hearthrob29
    @hearthrob29 2 ปีที่แล้ว +1

    looking fit and good. Was too fat in Ala

  • @1954RAJA
    @1954RAJA 2 ปีที่แล้ว +2

    అంతా అతి వాగుడు,సొంత డబ్బా.

  • @prabhakarareddy7693
    @prabhakarareddy7693 2 ปีที่แล้ว +4

    Sollu

  • @adulakamalakar9325
    @adulakamalakar9325 2 ปีที่แล้ว

    Idhi real actor ante

  • @infosamraj
    @infosamraj 2 ปีที่แล้ว +4

    వీడు.... వీడి ఓవర్ యాక్షన్....

    • @praveenreddy6435
      @praveenreddy6435 2 ปีที่แล้ว

      Emi చేస్తాము ఫ్యామిలీ గుడ్డ బగల సంపాదించారు side character ni ఎత్తెస్తున్నరు

  • @venkatswamyangidi9150
    @venkatswamyangidi9150 8 หลายเดือนก่อน

    Adukko Nuv kuda Mohan babu laaaa

  • @pravarrk9618
    @pravarrk9618 2 ปีที่แล้ว +3

    E endaki a godugu kasevaru meeru andharu
    Appandi over actions

  • @MyYouTubeHandle919
    @MyYouTubeHandle919 2 ปีที่แล้ว +1

    Veeni overaction bharinchalemura naina

    • @cute.animalforkids
      @cute.animalforkids 5 หลายเดือนก่อน

      రాజేంద్రప్రసాద్ గారి డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది మాట తడబడకుండా నెత్తి లేకుండా నత్తి లేకుండా డైలాగ్ చెప్పగలుగుతారు అలాగే డాన్స్ కూడా అలాగే ఫేషియల్ ఎక్స్ప్రెస్ కూడా ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా పలికించగలరు డాన్స్ కూడా బాగా చేస్తారు డాన్స్ పేరు చెప్పి కుప్పిగంతులు వేయరు