Chiranjeevi Childhood Friend Hilarious Comments On Chiranjeevi | Telugu Cinema Brother

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • Chiranjeevi Childhood Friend Hilarious Comments On Chiranjeevi
    #Chiranjeevi #SurekhaKonidela #TeluguCinemaBrother

ความคิดเห็น • 496

  • @basha5679
    @basha5679 ปีที่แล้ว +178

    సంస్కారం అనే చర్చ కానీ సభ అంటే నా జీవితంలో చూసింది ఇదే... మీకు నమస్కారము 🙏🏽🎉

  • @bharathkarnakarna2374
    @bharathkarnakarna2374 ปีที่แล้ว +172

    సార్ మీరు సభలో మాట్లాడుతుంటే.తెలుగు బాష కి మరియు తెలుగు మనుషులుకి ఒక అందం అనేది వచ్చింది. మనుషులు అంటే ఇలా ఉండాలి. అనేది మీ మాటలో చూపించారు. సూపర్ స్పీచ్ సార్ 👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @narendrananda9859
    @narendrananda9859 ปีที่แล้ว +162

    ఆ కాలంలో స్నేహాలు స్వచ్ఛంగా ఉండేటివి ఇప్పుడన్నీ కల్తీ స్నేహాలయ్యాయి

  • @Sarveda1012
    @Sarveda1012 5 หลายเดือนก่อน +14

    ఏంటో చిరంజీవి గారిని పొగుడుతుంటే మా ఇంట్లో మా నాన్న నో, బాబాయ్ నో పొగుడుతున్నంత ఆనందపడిపోతున్నాను.🙏🏻🙏🏻

  • @RK-wf7re
    @RK-wf7re ปีที่แล้ว +135

    మీరు చాలా బాగా మాట్లాడారు. ఇప్పుడు మన శాసన సభలో మంత్రులు మాట్లాడే విధానం చూస్తుంటే వీళ్ళ మనల్ని పాలించే ప్రజా ప్రతినిధులు అనిపిస్తుంది. ఇలాంటి వారిని ముఖ్యమంత్రి లు, స్పీకర్స్, కుడా నివరించక పోవడం చాలా బాధాకరం.

  • @srinivasaraomarasu5728
    @srinivasaraomarasu5728 ปีที่แล้ว +113

    చిరంజీవి గారి మనస్సు ఆకాశంలో విహరిస్తూన్న తెల్లటి హంసలాగా స్వచ్చమైనది

  • @Viswanath20
    @Viswanath20 ปีที่แล้ว +94

    చిరంజీవి గారు తన స్నేహితుల కు చాలా మందికి జీవితాన్ని ఇచ్చారు దాన ధర్మాలకు మా చిరంజీవి కేర్ ఆఫ్ అడ్రెస్స్

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 ปีที่แล้ว +90

    నిజాన్ని నిర్భయంగా చెప్పిన ఒక గోప్ప ధైర్యవంతుడుని చూసాను

  • @rajuyadhav454
    @rajuyadhav454 ปีที่แล้ว +92

    సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్ ఆ రోజుల్లో మనుషులు నిజాయితీ మనుషులు ఇప్పుడున్న కాలం స్నేహం చేస్తూనే వాళ్ళను మోసం చేస్తారు సార్ ఈ జనరేషన్ వాళ్ళు ఇది చూసిన కొద్దిగా మారాలి

    • @PhaneendraKumarMuntimadugu
      @PhaneendraKumarMuntimadugu ปีที่แล้ว +2

      Problem generation di kaadu raju gaaru. Mana andaram chala kastapadi dabbu tho matrame nadiche society ni erpatu chesukunnamu.

  • @sivastudio8814
    @sivastudio8814 ปีที่แล้ว +89

    చాల బాగా చెప్పారు .. మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు ఎలా మాట్లాడాలో గుడ్ సర్

  • @vijayaraosreenivasarao5746
    @vijayaraosreenivasarao5746 7 หลายเดือนก่อน +21

    ప్రసంగించడం ఎలా అని శిక్షణా తరగతులు నిర్వహిస్తే,వీరి ప్రసంగం ఒక ముఖ్యమైన అధ్యాయం అవుతుంది.

  • @TV-yd5pt
    @TV-yd5pt 4 หลายเดือนก่อน +3

    ఎంత చక్కగా మాట్లాడారు సార్. మీ భాషకు, మీ సహృదయానికి, మీ సంస్కారానికి వేన వేల నమస్కారాలు. ఎంత చక్కటి తెలుగు..ఎంత వినసొంపైన ప్రసంగం... నిజంగా సూపర్. అసభ్యమైన భాషతో సమాజాన్ని కలుషితం చేస్తున్న వాళ్లంతా మిమ్మల్ని చూసి సిగ్గుతో చచ్చిపోవాలి ...

  • @pandrankithouduraju9751
    @pandrankithouduraju9751 ปีที่แล้ว +138

    హాస్యాన్ని జోడించి చక్కటి వినడానికి వినీసొంపైన మాటలు మాట్లాడుతూ చాలా బాగా మాట్లడారు సార్. చిరంజీవి గారు గురించి కూడా బాగా మాట్లాడారు. ముఖ్యం గా బౌన్సర్స్ గురుంచి మాట్లాడేటప్పుడు నవ్వు రాకుండా ఎవరు ఉండలేరు. నైస్ సార్

    • @satishm7405
      @satishm7405 ปีที่แล้ว +3

      Wa

    • @meesalajyothi1048
      @meesalajyothi1048 ปีที่แล้ว +3

      Super speech sir ma chiranjivi gari kosam Baga chepparu dhanyavadamulu

    • @bhaskararaoo6753
      @bhaskararaoo6753 ปีที่แล้ว +4

      Sir, what a speech, given by you was Excellent and every one learn from you sir. Regards, Retd . Military Engineer C.B.R. Naidu. Hyderabad.

  • @ramachandraramachandrarao2456
    @ramachandraramachandrarao2456 7 หลายเดือนก่อน +49

    మీ మాటలు వింటుంటే ఇంకా వినాలని అనిపిస్తుంది అండీ.ధన్యవాదములు.

  • @doodikatlasatheesh6947
    @doodikatlasatheesh6947 ปีที่แล้ว +40

    చాలా బాగా మాట్లాడారు సార్ మీ మాటలు మీ మాటల్లో సంస్కారం చాలా బాగుంది

  • @teluguvjtechchannel5447
    @teluguvjtechchannel5447 7 หลายเดือนก่อน +15

    మనసులో ఏ విషం ఏ కుళ్ళు లేకుండా చాలా😊 చాలా చక్కగా ఉన్నది అందరి ముందర నీ హృదయంలో మీ వాయిద్యం నుంచి విడుదల చేసినందుకు మాకు చాలా సంతోషంగా మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్🙏

  • @sambasivachintakayala7550
    @sambasivachintakayala7550 ปีที่แล้ว +355

    చాలా బాగా మాట్లాడారు సార్ video మొత్తం చూశాను. ఇంకా నయం మీ బాల్య మిత్రుడు మోహన్ బాబు కాలేదు ఆయన ఐతె మాటకు ముందు అరే మాటకు చివరకు అరే అంటాడు

  • @krishnamurty3674
    @krishnamurty3674 7 หลายเดือนก่อน +10

    అయ్యా, మీ చక్కటి తెలుగు తో చాల చక్కగా మా వీనులకు విందు కలిగించారు, ధన్యవాదములు.

  • @madhav.k3738
    @madhav.k3738 ปีที่แล้ว +51

    మీ ప్రసంగానికి శతకోటి వందనాలు.....

  • @bhaskarmergu1615
    @bhaskarmergu1615 ปีที่แล้ว +35

    చిరంజీవి గారు చాలా చిన్న పిల్లల మనస్తత్వం లాగా నిండుగా ఉంది

    • @ytpsr7384
      @ytpsr7384 ปีที่แล้ว

      గరికపాటి నరసింహారావు విషయంలో చిరంజీవి తాను సుతిమెత్తగా మాట్లాడుతూ, ఫ్యాన్స్ తో తిట్లు ఇచ్చినాడు గరికపాటి నరసింహారావు ను, చిరంజీవి తేనవుసిన కత్తిలాంటివాడు.

  • @nageswararaojavvadiii
    @nageswararaojavvadiii 7 หลายเดือนก่อน +30

    నభూతో నభవిష్యతి అన్న చిరంజీవి గారు అజాత శత్రువు చిరంజీవి గారు లాంటి మంచి మనసున్న మారాజు బంగారు కొండ నా కులస్తుడు అయినందుకు చాలా గర్వపడుతున్నాను దేశంలో ఎంతో మంది గొప్ప వాళ్లు వున్నారు ఆ గొప్పవాళ్లని ఆయా కులస్తులు గొప్పగా గర్వంగా ఫీల్ అవడం లో తప్పులేదు వాళ్లందరికీ కులాల పట్టింపు వుండదు కానీ మనం గర్వంగా ఫీల్ అవడం లో తప్పులేదు జై చిరంజీవ జై జనసేన

    • @venkatasurya3271
      @venkatasurya3271 7 หลายเดือนก่อน

      Anni kulalu lo goppa vallu untaru. Valla caste lo goppa vallani taluchukovatam vallani inspiration ga tesukovatam tappu kadu. Kani vere caste vallani tagginchi matladakudadu. So completely agree with your words

    • @venkatasurya3271
      @venkatasurya3271 7 หลายเดือนก่อน +1

      Evari caste lo vallu takkuva vallani manchiga pyki tesukuravatam tappu kadu. Alani caste meetings unte manchide. But a caste meetings vere caste vallani takkuva cheyyadaniki matrame ayite problems vastayi

    • @nageswararaojavvadiii
      @nageswararaojavvadiii 7 หลายเดือนก่อน

      @@venkatasurya3271 అందుకే బ్రో అలా అన్నాను ఉదాహరణకు బి ఆర్ అంబేద్కర్ గారు చాలా గొప్ప మానవతావాది అందరివాడు కానీ దళితులు అంబేద్కర్ మావాడు అని గొప్పగా గర్వంగా ఫీల్ అవుతారు అలాగే అల్లూరి సీతారామరాజు రాజులు పొట్టి శ్రీరాములు గారు వైశ్యులు ఇలా అలాగే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి కులాలకు మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్లని చూసి నేను గర్వంగా ఫీల్ అవడం లో తప్పు లేదు కదా బ్రో

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 7 หลายเดือนก่อน +14

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏ఆర్యా🙏మీ సందేశం చక్కని మార్గదర్శనంగా ఉంది సమాజంలోని అనేక రుగ్మతలకు చురకలు చాలా ఉన్నాయి. సంస్కారవంతమైన వ్యక్తిత్వాన్న సున్నితంగా అభినందించినందుకు మీకు నమస్సులు ఈ సమావేశంలో ఆత్మీయ కలిక పదవులకు హోదాలకు అతీతంగా జరుగుతున్నది చిరంజీవి గారి ఆనందభాష్పాలకు నాకు అనంతమైన ఆనంద డోలికలలో ఊగచున్నాను😂❤పెద్దలందరికి హృదయపూర్వక నమస్సులు🙏🙏🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి☀️🌺🙏🌺🌺🌺🌺

    • @koyinaidu143
      @koyinaidu143 5 หลายเดือนก่อน

      Very nice,Supurb

  • @ranjithvarma7571
    @ranjithvarma7571 ปีที่แล้ว +20

    చిరంజీవి బాబాయ్ జస్ట్ వన్ సూపర్ hit వెయిటింగ్ from రంజిత్ వర్మా

  • @appalanaidukalla453
    @appalanaidukalla453 ปีที่แล้ว +38

    పెద్దయనా super speech sir, me generation vallu cheppe matalu maku goppa హితబోధ

  • @kingkartikvarma
    @kingkartikvarma ปีที่แล้ว +38

    He is retired Judge of High Court of AP and former AP ERC chairman. (Andhra Pradesh Electricity Regulatory Commission). He is very honest and good man.

  • @Maheshmaik9116
    @Maheshmaik9116 ปีที่แล้ว +28

    Shri Justice Bavaniprasad గారు చాలా చక్కగా మాట్లాడారు sir

  • @prasadyvgk4833
    @prasadyvgk4833 ปีที่แล้ว +69

    Very respectable speech.Megastar Chiranjeevi garu reached heights more than Himalayas in personality.Hatsoff Chiranjeevi garu

  • @andalammisetti6066
    @andalammisetti6066 ปีที่แล้ว +17

    ఎంతో చక్కగా మాట్లాడారు sir. I am so astonished at that poise in your speech. The way you mentioned about Garikapati vari incident, and the lesson we have to learn from Chiranjeevi gari response, is commendable🙏. Chiranjeevi gari line up of movies and his growth kalla mundu kanapadi, definitely Allu vari family, locked up Chiranjeevi garu😊

  • @sayyadalisheik8135
    @sayyadalisheik8135 ปีที่แล้ว +20

    మీ స్పీచ్ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది

  • @krishnamounika
    @krishnamounika ปีที่แล้ว +50

    Such great speaker..
    What a great usage of language..👏👏👏

  • @srinivasboddu4277
    @srinivasboddu4277 ปีที่แล้ว +8

    Nice speech.. Guruji..exlent super ga ichcharu..

  • @gandhamsitaramabhushan7731
    @gandhamsitaramabhushan7731 ปีที่แล้ว +46

    Jai Chiranjeeva , hats off sir. U r a true legend 👍👍

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 ปีที่แล้ว +36

    Jai Chirinjeeva,Jai Jai Chirijeeva,,
    ‼‼‼‼‼🙏🏼🌹🌹🌹🌹🌹🌹🙏🏼🌹🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🕉🕉🕉‼‼‼‼‼🙏🏼

  • @maskurolluraju6146
    @maskurolluraju6146 ปีที่แล้ว +21

    Me voice krishnam Raju Gari voice la undhi andi😊👌

  • @lakshmiprasunachalla8616
    @lakshmiprasunachalla8616 ปีที่แล้ว +25

    అద్భుత మైన భాష . 🙏

  • @ganeshboddu2509
    @ganeshboddu2509 ปีที่แล้ว +19

    సూపర్ మెగాస్టార్ గారు మీరు

  • @Rayalaa205
    @Rayalaa205 ปีที่แล้ว +16

    Super sir,oka judge gaa chesi inthaa chlokthulu+sportive gaa mataladadam super sir

    • @arunadatla6059
      @arunadatla6059 ปีที่แล้ว +1

      Godarollandi Mari aiy aa mataram etakaram ade chelokti untadandi...,,,,, jokes apart aa kalam vallandaru pure souls okorikokaru sahayam ga untaru eppati ki Godavari district lo

  • @harinathreddy1608
    @harinathreddy1608 ปีที่แล้ว +30

    Chiranjeevi garu his a legend actors and iam a big big fan off u sir 🙏🙏🙏🙏

  • @chandrasekhar-nu6gz
    @chandrasekhar-nu6gz ปีที่แล้ว +15

    Nice speach guruvu garu. Sweet ga vundhi speech

  • @chaithutv
    @chaithutv ปีที่แล้ว +14

    Very excited & Happy to listen about our College sir

  • @surebaabh4407
    @surebaabh4407 ปีที่แล้ว +7

    Excellent & respectable speech sir
    Andariki namaskaram

  • @udaykumar1822
    @udaykumar1822 ปีที่แล้ว +11

    Chiranjeevi chala cute ga balega vintunadu....

  • @kirankumarbw
    @kirankumarbw ปีที่แล้ว +19

    Excellent speech....simple, hilarious and educating

  • @jonasakula4279
    @jonasakula4279 7 หลายเดือนก่อน +4

    Really loved his speech. Remembered my grandad and his friends

  • @mohanshivaram9203
    @mohanshivaram9203 ปีที่แล้ว +39

    Nice words in this speech 🙏🙏🙏

  • @srimedhainstituteofenglish1457
    @srimedhainstituteofenglish1457 ปีที่แล้ว +6

    Really superb presentation Sir 🙏🙏🙏....the way you spoke & highlighted Chiru Sir 🙏🙏🙏..... Telugu is an excellent language.... It changed & inspired my way of Thinking & attitude.... I'm a teacher...... Stay blessed Guruvu garu...... Chiru Sir is one of the icons 🙏🙏🙏

  • @likithahasini230
    @likithahasini230 ปีที่แล้ว +17

    Very nice speech,yes very useful words to young generation.mee speeches continue cheyandi bagunai

  • @chggkksarma5926
    @chggkksarma5926 ปีที่แล้ว +19

    What a decent talk...this is what education teaches us...stupendous

  • @pydichittibabu954
    @pydichittibabu954 ปีที่แล้ว +21

    వజ్రం ఎక్కడ ఉన్న వజ్రమా, ఆయనకు తెలిసినది మంచి తన o, మానవత్వ o, ఇతరులకు సాయం చేసే గుణ o, ధర్మం పట్ల భాద్యత గల మహోన్నత వ్యక్తి,bouncer లు వారి భాద్యత, అలాంటి వారి ని ప్రజలు గ్రహించ లేక పోయారు

  • @nrk2892
    @nrk2892 ปีที่แล้ว +7

    Excellent get together memorable, we got a great chance to C great personalities that too legend megastar Chiranjeevi gaari friends and Co students

  • @BSRVLOGS
    @BSRVLOGS ปีที่แล้ว +27

    🙏🙏🙏 చాలా బాగా మాట్లాడారు సార్

  • @gopipotnuru9706
    @gopipotnuru9706 ปีที่แล้ว +16

    Chiranjeevi sir his a brave heart ❤️ good human being inspired all ways

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 ปีที่แล้ว +5

    Very good human being charajeevi Garu.

  • @bjmusic2091
    @bjmusic2091 ปีที่แล้ว +17

    Swachamaina sambashanatho...
    Swachamaina manasutho...
    Swachamaina telugulo..
    Swachamaina manshi gurunchi maatlaadinanduku chaala Santosham sir💝🙏

  • @naturebeauty2857
    @naturebeauty2857 ปีที่แล้ว +26

    Great personality చిరు sir

  • @srikanthgone3679
    @srikanthgone3679 7 หลายเดือนก่อน +5

    గ్రేట్ యాక్టర్ చిరంజీవి గారు, నిజంగా MEGA స్టార్, నిస్వార్ధ పరుడు, అయనకు ఆయనే సాటి, (డౌన్ టూ ఎర్త్) గర్వం లేదు & ప్యాకేజీ స్టార్ లాగా హెచ్చులు లేవు, తన కుటుంబం నుంచి 8 మంది హీరోలను తయారు చేసాడు, LONG LIVE - GOD BLESS YOU SIR - జై భీమ్ 🙏🌹🙏

  • @bommepallieswararao1153
    @bommepallieswararao1153 ปีที่แล้ว +2

    Excellent Speach sir 🙏🙏 about Mana Chiranjivi garu 👏👏💐💐

  • @KantaraoJada
    @KantaraoJada 5 หลายเดือนก่อน +2

    చిరంజీవి గారు మా తరానికి కే కాదు.. తరతరాలకు ఒక మార్గదర్శకుడు ❤

  • @jayasimhachakravaram4068
    @jayasimhachakravaram4068 ปีที่แล้ว +27

    అన్నయ్య వ్యక్తిత్వం❤️❤️😍😍🙏🙏

  • @Varaprasad8991
    @Varaprasad8991 ปีที่แล้ว +11

    Jaii Megastar chiranjeevi gaaru ❤️🔥💪✊

  • @nagarjunasampangi5923
    @nagarjunasampangi5923 ปีที่แล้ว +25

    Good speech...

  • @sreeramulupotti3412
    @sreeramulupotti3412 ปีที่แล้ว +9

    Very good inspirational and your particular presentation in connection with personality of Chiranjeevi certainly desirable for everyone to follow

  • @anuradhaa7415
    @anuradhaa7415 ปีที่แล้ว +6

    Judge garu speech chalabagundi

  • @abhi7698
    @abhi7698 ปีที่แล้ว +3

    Nijanga సూపర్ చిరు గారు 👌👌👌

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 5 หลายเดือนก่อน +1

    స్నేహం అంటే అరె ఒరే దీనికి మించిన భావం అర్దం ఇంకోటి లేదు

  • @DNabin555
    @DNabin555 ปีที่แล้ว +9

    చాల బాగా చెప్పరు

  • @chirunaviri
    @chirunaviri ปีที่แล้ว +3

    Entha baga evaru maladi undaremo... Suuuper

  • @raghuprasad664
    @raghuprasad664 7 หลายเดือนก่อน +2

    చాలా సంతోషం, అతి నెమ్మదిగా, మాకు బహు భారంగా మాట్లాడారు 😂😂

  • @sappudusappudu4329
    @sappudusappudu4329 3 หลายเดือนก่อน

    Chiranjeevi is truly a humble human being 🙏🏼

  • @mutyalaumesh6559
    @mutyalaumesh6559 5 หลายเดือนก่อน

    తెలుగు సినీ పరిశ్రమకు ఒక అపురూమైన నటుడు ,ఓ చిరు కానుక ,ఎన్నో ఆటంకాలను అధిగమించి,నటనా శిఖరాగ్రాన నిలిచిన లెజెండ్...చిరు ది గ్రేట్ వారియర్

  • @k.batheiahk.batheiah5135
    @k.batheiahk.batheiah5135 7 หลายเดือนก่อน +1

    Great Speech Sir. Namaste 🙏 iam biggest fan Chiru gaaru

  • @V.kKrishna
    @V.kKrishna 4 หลายเดือนก่อน +1

    Mee prasangam mundu a award Aina chinnabovalasinde🙏🙏🙏

  • @puttashiva5180
    @puttashiva5180 ปีที่แล้ว +2

    Super sir chala baga matladaru annayya chiranjeeva gaaru thana swayamkrushitho ela yedhigaro chala adbhuthanga chepaaru sir

  • @veerayyajaddu4089
    @veerayyajaddu4089 7 หลายเดือนก่อน

    మీ మాటల్లో ప్రతి అక్షరం సత్యం ప్రతి క్షణం ఆచరణీయం. చిరంజీవి గారి కుటుంబం అందరికీ ఓం గుణ పాఠం,ఆదర్శం. ❤❤❤❤

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 7 หลายเดือนก่อน +3

    సహనం అంటే ఏమిటి అనే విషయం చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి.

  • @chandramohanatla2352
    @chandramohanatla2352 ปีที่แล้ว +3

    Your speech very much inspired sir....we are very proud of your mannerism...But our assembly members must want to learn this type of culture

  • @bhaskarbhaskar3237
    @bhaskarbhaskar3237 ปีที่แล้ว +24

    jai chiru annayya jai jana Senani jai hind

  • @lokeshlokesh3475
    @lokeshlokesh3475 ปีที่แล้ว +8

    Excellent speech sir

  • @lakshmikarap6966
    @lakshmikarap6966 7 หลายเดือนก่อน +2

    స్వచ్ఛమైన స్నేహం సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @niranjanreddykurukuru5696
    @niranjanreddykurukuru5696 ปีที่แล้ว +8

    Super speech 🙏

  • @lnyellavarjula8302
    @lnyellavarjula8302 3 หลายเดือนก่อน

    ఇంతమంచి తెలుగు భాష విని చాలా కాలమయ్యింది. ఎంతోహాయిగా ఉంది

  • @bhaskarak.v.6703
    @bhaskarak.v.6703 ปีที่แล้ว +35

    Jai Chiranjeeva

  • @bharathvigneswar2851
    @bharathvigneswar2851 7 หลายเดือนก่อน +2

    గ్రేట్ స్పీచ్ సార్ 🙏🙏🙏

  • @suribabu4255
    @suribabu4255 ปีที่แล้ว +55

    ఇంకా కొన్ని కుక్కలు మోరుగుతున్నయ్... ఆ మహా శిఖరాన్ని చూసి...... మీ సాయం.. మీ భాష... మీ వ్యక్తిత్వం... ఎవరు సాటి రారు... రాలేరు...

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 ปีที่แล้ว +9

    Good speech 👍👍👍

  • @LeelaKrishnaA-
    @LeelaKrishnaA- 5 หลายเดือนก่อน

    What a speech what a timing

  • @SunilKumar-qh5vb
    @SunilKumar-qh5vb 7 หลายเดือนก่อน +1

    ఇలాంటి వాళ్ళ వల్లే తెలుగు భాష ఇంకా బతికి వుంది ,ఇప్పుడు వుండే సినీ నటులు ఒక్క తెలుగు పదం ముందు 10 ఆంగ్ల పదాలు తో మాట్లాడతారు , ఇలాంటి పెద్దవాల్లని చూసి చాలా నేర్చుకోవలసింది చాలా వుంది

  • @saariikamoto
    @saariikamoto ปีที่แล้ว +5

    Awesome video 👌 excellent 👍 sir clear and cool reality explainaction 👌 well-done 🙏💐

  • @srinivasrao-l5k
    @srinivasrao-l5k 6 หลายเดือนก่อน

    చాలా అద్భుతంగా మాట్లాడారు సర్ 👏👏👏🙏🙏🙏

  • @ranjithvarma7571
    @ranjithvarma7571 ปีที่แล้ว +3

    చిరంజీవి బాబాయ్ ఒక్క ఛానెల్స్ రాజ్ కోటి కాంబినేషన్ ప్లీజ్

  • @prabhakararaomullangi9759
    @prabhakararaomullangi9759 ปีที่แล้ว +5

    He is my favorite and inspiring person

  • @sureshbabu-yr6dx
    @sureshbabu-yr6dx ปีที่แล้ว +8

    జై చిరంజీవా...,

  • @srinivasdanish8723
    @srinivasdanish8723 ปีที่แล้ว +15

    Good speech👌🏻

  • @drrajababunavudu3325
    @drrajababunavudu3325 ปีที่แล้ว +11

    Excellent speach

  • @rameshpotluri6262
    @rameshpotluri6262 6 หลายเดือนก่อน +1

    జస్టిస్ గ్రంధి భవానీ ప్రసాద్ గారి ప్రసంగం అద్భుతం🙏

  • @hindusthantransport637
    @hindusthantransport637 7 หลายเดือนก่อน

    మంచి voice, knowledge speaks, with simple humurous
    Very nice
    కాక పోతే ఒకటి
    మీ బంధువు అల్లు రామలింగయ్య గారు చాలా మేధావి
    ఆయనకి తెలుసు చిరంజీవి ఫ్యూచర్, చాలా వేగంగా అడుగులు వేసి చిరంజీవిని అల్లుడు చేసేసుకున్నారు, ofcourse it's a win win combination...

  • @sreeka7168
    @sreeka7168 ปีที่แล้ว +17

    Mega respect 🙏

  • @varuduanjali9522
    @varuduanjali9522 5 หลายเดือนก่อน

    Nice specch. అన్న పదానికి అర్ధం కావలసినపుడు వెత్తేకోవలసిన అవసరం లేదు. మా తాతయ్య గారి చెల్లి నీ అలాగే చూసేవారు. అవాడ సంతానం10 కి.పెళ్ళీలు ఆస్తులు అన్ని ఇచ్చారు.

  • @vanithabazaru5761
    @vanithabazaru5761 5 หลายเดือนก่อน

    👌👌చాలా బాగా మాట్లాడుతున్నారు sir మీకు 🙏

  • @eegalanagesh8051
    @eegalanagesh8051 ปีที่แล้ว +9

    Chala Baga matladaru...🙏