iam from dharmavaram in sathya sai district shiridilo Mana Telugu Vallaki bhojananiki ibbandhi lekunda entho baga chilakalooripeta nithyannadanam chesthunnaru it is very great ❤ shiridi vellina Vallu okkasaraina vellandi food chala baguntundhi must visit
మాది వెంకటగిరి, తిరుపతి జిల్లా, మాకు షిరిడి ప్రయాణం అంటే ముందుగా గుర్తొచ్చేది చిలకలూరిపేట వారి అన్నదాన సత్రం భోజనం చాలా బాగుంటుంది మీకు ఆ సాయినాధుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
మేము లాస్ట్ వారం వెళ్ళాము, రెండు సార్లు భోజనం చేసాము....అచ్చ తెలుగు భోజనం, రుచి, మరియు శుచి. మంచి నిస్వార్థ సేవ చేస్తున్నారు. అభినందన లు. షిరిడీ లో, చాలా హోటల్స్, తెలుగు లో బోర్డు లు పెట్టీ, ....భక్తులను పిలుస్తుంటారు, కానీ, తెలుగు భోజనం ఏమాత్రమూ కాదు.... మీరు ఎవరైనా షిరిడీ వెళ్తే....చిలకలూరిపేట వారి నిత్యాన్నదాన సత్రం కి తప్పక వెళ్ళండి... ఇది సాయి ఆశ్రం accomedation పక్కన, ఖండోబా ఆలయం కి, ఒక కిలోమీటరు దూరం లో వుంటుంది....
రమేష్ గారూ, డిసెంబర్ 22న షిర్డీ వచ్చి మీ సాయి మోతీ హోటల్ లో రూం తీసుకున్నాము. మీ ఆతిథ్యం ఆదరణ మర్చిపోలేము. ఎప్పుడు షిర్డీ వచ్చినా ముందుగా ఫోన్ చేసివస్తాము once again thank you very much 🙏
మీ లాగానే చాలా మందికి యాత్రలో మంచి భోజనం దోరక్క ఇబ్బంది పడుతున్నారు, దయచేసి మన అన్నదాన సత్రం గురుంచి మీకు తెలిసిన తెలుగు షిరిడి యాత్రికులకు తెలియజేయండి
అన్న మా అత్తయ్య మావయ్య గారు నవంబర్ నెలలో షిర్డీ వస్తున్నారు, వాళ్ళు రూమ్ ద్వారవతి లో ఆన్లైన్ లో తీసుకున్నారు, అక్కడ మన తెలుగు భోజనం దొరుకుతుందా? మరియు ద్వారవతి దగ్గర నుండి మీ అన్నదాన సత్రం ఎంత దూరం లో వుంటుంది ? దయచేసి తెలియచేయగలరు.
iam from dharmavaram in sathya sai district shiridilo Mana Telugu Vallaki bhojananiki ibbandhi lekunda entho baga chilakalooripeta nithyannadanam chesthunnaru it is very great ❤ shiridi vellina Vallu okkasaraina vellandi food chala baguntundhi must visit
Very nice and very tasty food.....have a wonder ful journey......
Namasthe sir
Me bhojanam meru chese seva chala chala bagundi meku me kurumbhaniki aa shiridi sai nathudu manchi arogyam aishwaryam ivvalani devunni korukuntunnanu
మేము భోజనం చేసాము చాలా పరిశుభ్రమైన ఆహారం అందిస్తున్నారు
భోజనం చాలా బాగుంది
థాంక్యూ
రమేష్ గారు
మాది వెంకటగిరి, తిరుపతి జిల్లా, మాకు షిరిడి ప్రయాణం అంటే ముందుగా గుర్తొచ్చేది చిలకలూరిపేట వారి అన్నదాన సత్రం భోజనం చాలా బాగుంటుంది మీకు ఆ సాయినాధుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
మేము భోజనం చేశాము చాలా బాగుంది మాది మచిలీపట్నం
Very good service amazing......
Om Sai Ram bojanalu chala bhagunayi sai evaraina velalanukhunthe velavochu
సూపర్ సార్ ❤️
గుడ్ సర్వీస్. సార్.🙏🙏
Memu kuda vellamu 2days back chala bagundi....chala tq u Ramesh garu
Memu kuda bojanamu chesamu chela bagundhi meku ha baba dhanyavadhalu untayi sir tq god
Super facility provided hawesome❤❤❤
Shirdi lo Mi bhojanam Chala bagundi sir
మేము భోజనం చేసాము ,మాఊరు నరసరావుపేట, భోజనం చాలా బాగుంది. ఓం సాయిరాం.
Om Sai Ram..... Bojanam chala bhagundhi shirdi vellina vallu andharu thappukunda e satram daggaraki velli bojanam cheyandi..🙏
memu bojanam cheshamu chala bagunnai annadhanniki minchina dhanam marokati ledhu e rojullo kuda ilanti satram running cheyadam chala great mi andhariki edhi sai dhaya thone sadyam🎉🎉
కృతజ్ఞతలు....సాయిరాం 🙏
ఓం సాయిరాం.... 🙏
Sir meeting bojanam super sir anduke nenu kuda donate chesanu sir thank u madi prakasam district
Om Sai Ram, great service
Nice sir super service 👏👏👏
Memu three times vella.akkade bhojanam chesam chala bagundi
Today my family taken food from ur satram at shirdhi.very good 👍 taste🎉
Food awesome sir,
Memu akkada 3dags unnamu
Really great andi meru
Dhanalalo kanna annadhanam goppadi
Memmalni Saibaba challaga chustadu
Om sai ram
మేము లాస్ట్ వారం వెళ్ళాము, రెండు సార్లు భోజనం చేసాము....అచ్చ తెలుగు భోజనం, రుచి, మరియు శుచి. మంచి నిస్వార్థ సేవ చేస్తున్నారు. అభినందన లు.
షిరిడీ లో, చాలా హోటల్స్, తెలుగు లో బోర్డు లు పెట్టీ, ....భక్తులను పిలుస్తుంటారు, కానీ, తెలుగు భోజనం ఏమాత్రమూ కాదు....
మీరు ఎవరైనా షిరిడీ వెళ్తే....చిలకలూరిపేట వారి నిత్యాన్నదాన సత్రం కి తప్పక వెళ్ళండి...
ఇది సాయి ఆశ్రం accomedation పక్కన, ఖండోబా ఆలయం కి, ఒక కిలోమీటరు దూరం లో వుంటుంది....
Super sir
Thank u so much sir
Great job sir Om Sai Ram
రమేష్ గారూ, డిసెంబర్ 22న షిర్డీ వచ్చి మీ సాయి మోతీ హోటల్ లో రూం తీసుకున్నాము. మీ ఆతిథ్యం ఆదరణ మర్చిపోలేము. ఎప్పుడు షిర్డీ వచ్చినా ముందుగా ఫోన్ చేసివస్తాము once again thank you very much 🙏
🙏🙏🙏👌👌👌
మా ఊరు యానం ఇక్కడ భోజనం చేశాను చాలా బాగుంది
Food is very tasty and homely food
Om Sai Ram
భోజనం చాలా బాగుంది
మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా షిర్డీ వెళ్తే చిలకలూరిపేట వారి నిత్య అన్నదానం
కి వెళ్లి భోజనం చెయ్యండి
Maku teliyadu mundu. Tarvatha telisindi. Trains ki parcel tesukunnam. 50 tesukunnaru. Food chala bagundi. Thanks Ramesh garu. Meekosam cheppukunnam. Manchi food chaistunaru.
మీ లాగానే చాలా మందికి యాత్రలో మంచి భోజనం దోరక్క ఇబ్బంది పడుతున్నారు, దయచేసి మన అన్నదాన సత్రం గురుంచి మీకు తెలిసిన తెలుగు షిరిడి యాత్రికులకు తెలియజేయండి
ఇక్కడ భోజనం చాలా బావుంటుంది ..... ఎవరైనా షిరిడీ వెళ్తే తప్పకుండ వెళ్ళండి
Anna meru chestundi manchipanee
Om Sai Ram 🙏🙏🙏🙏
🙏🫶 matdata Suchi Bhagwan
Memu bhojanam chesam chala ruchigaa untundi
కృతజ్ఞతలు... 🙏
A v v Satyanarayana
Memu chesam madi siddipet bojanam bagundhi om sai ram
Kakkapote koncham salt chusukondi Anna
Om sai ram
Sorry for the inconvenience, was it more in the food or less
అవును సార్....కూరల్లో కాస్తా ఉప్పు ఎక్కువగా వుండి.....రెండు సార్లు కూడా...
BP వున్న వాళ్ళు.... కాస్తా ఇబ్బంది పడతారు
మేము చేశాము
Very tasty and looks like homely food in Shirdi behind HDFC Bank
Sir temple nuchi enta distance untundi
1 km
మేము October లోనే vellam
భోజనం చాలా బాగుంది 👌✍️
మేము భోజనం చేసాము భోజనం చాలా బాగుంది మేము విజయనగరం జిల్లా నుంచి వచ్చాం....
Sir em ana job vunte chepandi plz ....
You can reach us on 97303 20850/ 97305 12538
Hi andi om sairam
Timings enti andi bhojnalu vi
12.30 to 2.30 in the afternoon, 8.00 to 10.00 night
Sr nashik ku meru aemaiena vechical naduputhunara sr
No
Meeru chese seva mari ekkada vundadhu dhanyavaadhamulu
Memu bojanamu chashamu, bojanam bagundhi.
🙏🙏🙏🙏
Address please.
Next to Bhakthinivas 500 rooms
Where is the location, send me, reply.
శ్రీ దత్త సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ చిలకలూరిపేట వారి నిత్య అన్నదాన సత్రం
హోటల్ "సాయి మోతి"
సాయి ఆశ్రమ్ పక్కన
షిరిడి
Goid job
Free or money
🆓
Free but donation ఇవ్వమని మికే లో అడిగి మీ ఇష్ట.ఉంటే ఇవ్వడి అంటారు
Shirdi location ekkada
Near Bhakthi Nivas, you can reach us on our number 97303 20850
Lokasan ekkada
Hotel sai mothi near 5oo rooms
Shirdi
సాయి ఆశ్రమం పక్కన
ఖండోబా మందిరం కి.....ఒక కిలోమీటరు దూరం....
అన్న మీ దగ్గర రూమ్ రెంట్ ఎంత అన్న ఒకసారి చెప్తారా
600, 700 2BRM, 3BRM NON AC
సాయి భక్తనివాస్ only 200 rupees
Room rent yantha one day
Rs600, 700
సాయి నివాస్ only 200 rupees only
సాయి భక్తనివాస్
Very nad
దయచేసి కొంచం మజ్జిగ చిక్కగా చేయండి భోజనం బాగుంది
Hi anna
Sai Ram
రూమ్ కావాలంటే ముందుగా కాల్ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదా
అన్న మా అత్తయ్య మావయ్య గారు నవంబర్ నెలలో షిర్డీ వస్తున్నారు, వాళ్ళు రూమ్ ద్వారవతి లో ఆన్లైన్ లో తీసుకున్నారు, అక్కడ మన తెలుగు భోజనం దొరుకుతుందా? మరియు ద్వారవతి దగ్గర నుండి మీ అన్నదాన సత్రం ఎంత దూరం లో వుంటుంది ? దయచేసి తెలియచేయగలరు.
1km from Dwarawati
September lo vellam maku theliyadhu thelisthe vachavallam
Free food but asking donations???
H,di
Poor Audio
Thank you for the feedback, will look into it
Mee dagara rooms paiflors lo vuntaayaa.kinda vuntaayaa
ఉచిత భోజన వితరణ .
ఇవ్వాలి అనుకుంటే ఏమన్నా డొనేషన్ ఇవ్వవచ్చు
Yes
Mi phone number estara ramesh garu
97303 20850/97305 12538