మన ప్రాంతంలో సినిమా థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావచ్చు జనం సినిమాలు చూడొచ్చు. కానీ, సినీ ఇండస్త్రీ ఉండరాదు. సినిమా వారంటేనే రంకు బొంకు డ్రగ్సూ అలవాట్లూనూ. వీరివలన సమాజంలో యువత చెడిపోతుంది. ఎందుకంటే జూనియర్ ఆర్టిస్ట్ ల కష్టాలు వింటున్నాం చూస్తున్నాం..అవకాశాలకోసం రోజువారి అవసరాలకోసం అశ్లీలతకు దుర్నీతికీ పాల్పడుతున్న సంఘటనలు రోజూ పదుల సంఖ్యలో జరుగుతున్నాయి.
కలలు ,కంత్రీలు