Kanakadhara Stotram || Devotional Song By Singer Usha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • Hi all,
    In lieu of upcoming auspicious Varalakshmi Sukravaram (వరలక్ష్మి శుక్రవారం) , please listen to the rendering of sacred and divine hymn Kanakadhara Stotram (కనకధార స్తోత్రం). It is called Kanakadhara (కనకధార) because when Adi Sankara recited it, Goddess Lakshmi created a shower of golden fruit.
    Singer: Usha
    Veena & Music Arrangement: Phani Narayana Vadali
    Keyboard Programming: Rakesh Chary
    Sound Mixing & Mastering: Sridhar
    Edited by: Anjaneyulu. K
    About Usha:
    Usha is a renowned Telugu playback singer who rose to stardom by winning various singing competitions at state and national level. She is a 3 time Nandi Award winning singer as Best Female Playback Singer and has rendered over 750 film songs.

ความคิดเห็น • 648

  • @KhyathiTeluguFacts
    @KhyathiTeluguFacts 2 ปีที่แล้ว +86

    అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ
    భృఙ్గాఙ్గనేవ ముకుళాభరణం తమాలం..
    అంగీకృతాఖిల విభూతిర పాంగలీలా
    మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః
    ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
    ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని..
    మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా
    సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః
    ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం
    ఆనందకంద మనిమేషమనంగతంత్రం..
    ఆకేకర స్థిత కనీనికపక్ష్మనేత్రం
    భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః
    బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా
    హారావళీవ హరినీలమయీ విభాతి..
    కామప్రదా భగవతోపి కటాక్షమాలా
    కళ్యాణమావహతు మే కమలాలయాయాః
    కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
    ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ…
    మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తిః
    భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః
    ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
    మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన..
    మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం
    మందాలసం చ మకరాలయకన్యకాయాః
    విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం
    ఆనందహేతురధికం మురవిద్విషోపి…
    ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం
    ఇందీవరోదరసహోదరమిందిరాయాః
    ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
    దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే…
    దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
    పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః
    దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా
    అస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే..
    దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
    నారాయణ ప్రణయినీ నయనాంబువాహః
    గీర్దేవ తేతి గరుడధ్వజసుందరీతి
    శాకంభరీతి శశిశేఖరవల్లభేతి…
    సృష్ఠిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయై
    తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై
    శ్రుత్యై నమోస్తు శుభకర్మఫలప్రసూత్యై
    రత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై..
    శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై
    పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై
    నమోస్తు నాళీకనిభాననాయై
    నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై…
    నమోస్తు సోమామృత సోదరాయై
    నమోస్తు నారాయణ వల్లభాయై
    నమోస్తు హేమాంబుజ పీఠికాయై
    నమోస్తు భూమండల నాయికాయై…
    నమోస్తు దేవాదిదయాపరాయై
    నమోస్తు శార్ఙ్గాయుధ వల్లభాయై
    నమోస్తు దేవ్యై భృగునందనాయై
    నమోస్తు విష్ణోరురసిస్థితాయై…
    నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
    నమోస్తు దామోదరవల్లభాయై
    నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
    నమోస్తు భూత్యై భువనప్రసూత్యై…
    నమోస్తు దేవాదిభిరర్చితాయై
    నమోస్తు నందాత్మజవల్లభాయై
    సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
    సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి..
    త్వద్వందనాని దురితాహరణోద్యతాని
    మామేవ మాతరనిశం కలయంతు మాన్యే
    యత్కటాక్ష సముపాసనావిధిః
    సేవకస్య సకలార్థసంపదః
    సంతనోతి వచనాంగమానసైః
    త్వాం మురారిహృదయేశ్వరీం భజే
    సరసిజనిలయే సరోజహస్తే
    ధవళతమాంశుకగంధమాల్యశోభే
    భగవతి హరివల్లభే మనోజ్ఞే
    త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్
    భగవతి హరివల్లభే మనోజ్ఞే
    త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్
    దిగ్ఘస్తిభిః కనక కుంభముఖావసృష్ట
    స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీమ్..
    ప్రాతర్నమామి జగతాం జననీమశేష
    లోకాధినాథగృహిణీ మమృతాబ్ధిపుత్రీమ్
    కమలే కమలాక్ష వల్లభేత్వం
    కరుణాపూరతరంగితైరపాంగైః..
    అవలోకయ మామకించనానాం
    ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః
    దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాతః
    కళ్యాణదాత్రి కమలేక్షణజీవనాథే..
    దారిద్ర్యభీతిహృదయం శరణాగతం మామ్
    ఆలోకయ ప్రతిదినం సదయైరపాంగైః
    స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం
    త్రయీమయీం త్రిభువనమాతరం…
    రమామ్ గుణాధికా గురుతరభాగ్యభాగినో
    భవంతి తే భువి బుధభావితాశయాః

    • @subhasinikadiyala7637
      @subhasinikadiyala7637 4 หลายเดือนก่อน +4

      Thank you Andi

    • @AmaniLingam
      @AmaniLingam 3 หลายเดือนก่อน +1

      Thanks

    • @Rekhameeteluguammai
      @Rekhameeteluguammai 3 หลายเดือนก่อน +1

      Thank you so much andi

    • @Krishnaveni-m2y
      @Krishnaveni-m2y 3 หลายเดือนก่อน +1

      Chala chakkaga rasaru andi tq

    • @KuruvaParvathi
      @KuruvaParvathi 2 หลายเดือนก่อน +1

      Lalitha sahasra Naam kuda pettara ellaga

  • @vijayalaxmimaddula2445
    @vijayalaxmimaddula2445 2 ปีที่แล้ว +7

    అమ్మా! ఆ తియ్యటి గాత్రం తో శ్రీ సూక్తం కూడా వినిపిస్తే వినాలని ఉంది.

  • @srivalli8072
    @srivalli8072 4 ปีที่แล้ว +11

    నిజానికి నాకు కనకధారాస్తోత్రమూ అంటే చాలా ఇష్టం
    మీ రు పాడితే ఇంకా బాగుంది
    చాలా బాగుంది మీ పదాల ఉచ్చారణ

  • @kanakalakshmi7598
    @kanakalakshmi7598 3 ปีที่แล้ว +21

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని,వింటేనే అమ్మ కరుణించి వరాలు ఇస్తున్నారని. భావన తల్లీ!ఇలాగే మరిన్ని మంచి పాటలందిచాలనీ! అమ్మ ను కోరుకుంటున్నాం.

  • @adapabhaskar8467
    @adapabhaskar8467 20 วันที่ผ่านมา

    Usha garu chala baga padaru. 🙏🙏🙏

  • @leelasreevidya6805
    @leelasreevidya6805 4 ปีที่แล้ว +146

    పదాల క్లిష్టత నన్ను చాలా భయయపెట్టేది చదవాలనే కోరిక వున్నా. మీ ఉచ్ఛారణ సులభతరం చేసింది 🙏

    • @SanMan854
      @SanMan854 3 ปีที่แล้ว +2

      Slokaala sequence tappu. Akshara doshaalu kooda unnai text lo.

    • @musha937
      @musha937 2 ปีที่แล้ว

      👌👌👌

    • @nagellanaveen1977
      @nagellanaveen1977 ปีที่แล้ว

      Yes

    • @sekhar95
      @sekhar95 ปีที่แล้ว

      ​@@SanMan854ఈమె పాడిన పాటలో కూడా అక్షర దోశాలు ఉన్నాయా

    • @ramlakshmik184
      @ramlakshmik184 ปีที่แล้ว +1

  • @saralap3660
    @saralap3660 4 ปีที่แล้ว +10

    బంగరుతల్లి యెంతబాగా స్తుతించావు తల్లీ!

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 ปีที่แล้ว +6

    ఎంత బాగా పాడవమ్మా, గొప్ప శుభాలు కలగాలి మీకూ మీకుటుంబానికి

  • @nagarajeswari893
    @nagarajeswari893 4 ปีที่แล้ว +255

    బంగారు తల్లి,ఎంత చక్కని గొంతు ఇచ్చి నిన్ను ఆ భగవంతుడు ఆశీర్వదించాడు ,ఇంక ఇంకా ఇలాంటి పాడాలి అని కోరుతూ ఉన్న బంగారు

  • @vaastavamvoiceofcommonman
    @vaastavamvoiceofcommonman 4 ปีที่แล้ว +36

    సాక్షాత్తు శ్రీ మహలక్షి పాడినట్లుంది thanku usha garu

    • @SanMan854
      @SanMan854 3 ปีที่แล้ว

      Slokaala sequence tappu. Akshara doshaalu kooda unnai text lo.

  • @kmaheshwari9116
    @kmaheshwari9116 4 ปีที่แล้ว +8

    చాలా స్పష్టంగా అర్ధ వంతము గా పాడారు ఉషా గారు . చెవులలో తేనె పోసినట్టు ఉంది 🙂🙂👌👏👏🙏🙏🙏

    • @srividyagollapudi
      @srividyagollapudi 4 ปีที่แล้ว

      M.s subba lakshmi di vinadam chala baguntundi inka

  • @sravanveeturi7074
    @sravanveeturi7074 3 ปีที่แล้ว +4

    చి. ల. సౌ ఉష గారు చాలా ఆధ్రత గా ఆలపించారు.

  • @mounikasekharmouni2879
    @mounikasekharmouni2879 2 หลายเดือนก่อน

    Chala baga padaru andi😍

  • @muppaneniasharani4940
    @muppaneniasharani4940 4 ปีที่แล้ว +18

    చాలా చాలా బాగా పాడారు అమ్మా..... నమో లక్ష్మీ నారాయణ👏

  • @mbujji2929
    @mbujji2929 3 ปีที่แล้ว +13

    చాలా చాలా బాగా పాడారు అమ్మ నీ పాదాలకు శతకోటి వందనాలు అమ్మ

  • @Gyansagar-n8o
    @Gyansagar-n8o 2 หลายเดือนก่อน

    जय श्री आदि महालक्ष्मी जय माता महाकाली महासरस्वती महालक्ष्मी महादुर्गा ऊँ नमः नारायणः ऊँ नमः भगवते वासुदेवाय श्री कृष्ण हरे कृष्ण

  • @SitaKillada
    @SitaKillada 29 วันที่ผ่านมา +1

    Devuda Anu biddanii chalagaa kapaadu thalli

  • @nadimpalliswapna25
    @nadimpalliswapna25 4 ปีที่แล้ว +5

    సూపర్ మీరు చాలా బాగా పాడారు ఉష గారు
    ఇలాగే ఇంకా ఎన్నో పాటలు మా కొసం పాడాలి

  • @srisfoodcorners.f.c3228
    @srisfoodcorners.f.c3228 4 ปีที่แล้ว +11

    ఎటువంటి వగలు పోకుండా చాల చక్కగా పాడారు..ఉష..👌

  • @nagavellisampath5098
    @nagavellisampath5098 2 ปีที่แล้ว

    🙏om namah shivaya jai durgaa maatha.om namo naaraayana jai kanakalakshmi maatha. Jai jagathguru aadhishankaraachaarya.good lakshmi maatha song.thank u.nuvvu good singer usha.nuvvu happy ga undaalani shivayya ni vedukuntunna

  • @Music-v568k
    @Music-v568k 12 วันที่ผ่านมา

    4:52 is super

  • @apnakiran
    @apnakiran 3 หลายเดือนก่อน

    Amma talli naku govt vudyogam vachela cheyamma talli nee padaalaku vandanaalu

  • @ssr1220
    @ssr1220 4 ปีที่แล้ว +5

    ఉషా చాలా బాగా పాడేవు .ఎంత బావుందో .ఆ తల్లి కరుణ నీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశీస్సులతో .సత్య రాజన్ .

  • @vnageswararao5250
    @vnageswararao5250 3 ปีที่แล้ว +3

    Msసబ్బలక్ష్మిగారు పాడుతూ న్నట్టు ఉంది

  • @varalakshmioruganti2020
    @varalakshmioruganti2020 4 ปีที่แล้ว +10

    ఫోన్ చూస్తూ ఉంటే ఉష కనిపించింది ఎలా ఉంటుందో చూద్దామని ఆన్ చేశాను చాలా
    బాగుంది ఇలాంటి పాటలు ఎంతమందో పాడుతుంటే వింటూ ఉంటాను
    కాను కానీ నాకు అవి నచ్చలేదు
    కానీ ఉష పాడిన ది వింటుంటే వినాలనిపించే మొత్తం విన్నాను

  • @lalithanagilla3965
    @lalithanagilla3965 11 วันที่ผ่านมา

    Chala baga padaru

  • @thakurjalandersing6030
    @thakurjalandersing6030 2 หลายเดือนก่อน +1

    శ్రీ మాత్రే నమః

  • @SitaKillada
    @SitaKillada หลายเดือนก่อน +1

    Amma Anu biddanii chalagaa kapaadu thalli

  • @ramagopalareddyvelagala7338
    @ramagopalareddyvelagala7338 3 ปีที่แล้ว +4

    మిగిలిన దేవీ,దేవతల స్తోత్ర రాజములు మీ సుస్వర యుక్త గాత్రం లో వినాలని మాలాంటి భక్తుల కోరిక తీరుస్తార ని ఆశతో....

  • @VipanchiCreations.
    @VipanchiCreations. 2 ปีที่แล้ว +8

    కనకధారా..... ఉషామృత ధారా......🙏🙏🙏

  • @rajulucbg7220
    @rajulucbg7220 4 ปีที่แล้ว +26

    చాలా బాగా పాడావు అమ్మా,
    సుఖీభవ చిరంజీవి..
    శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆశీర్వాదములు కలుగవలెను ..

    • @SanMan854
      @SanMan854 3 ปีที่แล้ว

      Slokaala sequence tappu. Akshara doshaalu kooda unnai text lo.

  • @soundaryaa9883
    @soundaryaa9883 2 ปีที่แล้ว

    Super akka

  • @SitaKillada
    @SitaKillada หลายเดือนก่อน +1

    Amma Naa biddanii chalagaa kapaadu thalli

  • @ernaidu74
    @ernaidu74 9 วันที่ผ่านมา

    Terminology is difficult to understand but your voice and descent gap between the words are very soothing and could sit along listening till the end effortlessly. Dhanyavaadamulu.

  • @viswavemuri
    @viswavemuri 6 ปีที่แล้ว +67

    అద్భుతం...ఉచ్చారణ చాలా బాగుంది.. ఉషా గారి గాత్రం లో మరింత శోభను సంతరించుకుంది...

    • @shakuntalaalchetti9945
      @shakuntalaalchetti9945 4 ปีที่แล้ว +4

      Lalitanamashtrom kudh cheyendhi

    • @swarnalathasappidi4821
      @swarnalathasappidi4821 4 ปีที่แล้ว +1

      Chala Baga Padharo thank you

    • @HelloDNR
      @HelloDNR 3 ปีที่แล้ว +1

      S sir

    • @SanMan854
      @SanMan854 3 ปีที่แล้ว +1

      Slokaala sequence tappu. Akshara doshaalu kooda unnai text lo.

    • @SS-rq3wi
      @SS-rq3wi 2 ปีที่แล้ว

      Amma talli okkasaari karuninche laife evvu talli

  • @bhagampadmavathi2218
    @bhagampadmavathi2218 ปีที่แล้ว

    అమ్మవారి photos నే మొత్తంగా వుంచ వలసిన ది.ఆ feel continue అయ్యేది.

  • @divyabhavanireddy97
    @divyabhavanireddy97 หลายเดือนก่อน

    Superb voice usha garu❤

  • @styanarayanak9820
    @styanarayanak9820 4 ปีที่แล้ว +3

    చాలా బాగుంది

  • @sujathapatnaik3254
    @sujathapatnaik3254 3 ปีที่แล้ว +3

    Jai srimata nice song

  • @thokalaswamyyadav5595
    @thokalaswamyyadav5595 3 ปีที่แล้ว +3

    🙏🌹SAI SHARANAM USHA Ji 🌹🙏
    🙏🌹KRUPA LAKSHMI NARAYANUDHI Dhi USHA Ji 🌹🙏

  • @ramaraosenapati2439
    @ramaraosenapati2439 4 ปีที่แล้ว +45

    Sweet voice ఇంకా ఈలాంటి భక్తి శ్లోకాలు గానం చెయ్యాలి,అని కోరుకుంటున్నాను.

    • @SanMan854
      @SanMan854 3 ปีที่แล้ว +1

      Slokaala sequence tappu. Akshara doshaalu kooda unnai text lo.

    • @musha937
      @musha937 2 ปีที่แล้ว

      Usha Padi nalalitha Kanakadhara

  • @SitaKillada
    @SitaKillada หลายเดือนก่อน +1

    Amma meeru ichinna varam thalli

  • @doremonnobitha8272
    @doremonnobitha8272 4 วันที่ผ่านมา

    Superb

  • @SitaKillada
    @SitaKillada 29 วันที่ผ่านมา +2

    Devuda ee biddanii meeru ichinna varam thalli

  • @yekaboteparvathi5439
    @yekaboteparvathi5439 4 ปีที่แล้ว +4

    Usha akka chala baaga padaru I am your fan

  • @bujjibabuch6144
    @bujjibabuch6144 5 ปีที่แล้ว +6

    Beautiful usha garu

  • @madhavidantuluri9004
    @madhavidantuluri9004 2 ปีที่แล้ว +1

    చాలా బాగా పాడారు ఉష గారు
    ప్రతిరోజు మీ పాట వింటున్నాము ధన్యవాదాలు ఉష గారు 🙏🏻🙏🏻🙏🏻

  • @sujathaj4747
    @sujathaj4747 ปีที่แล้ว

    Hi usha garu chala chala bagundi vintunte malli malli vinalanipisthundi shanthi ga undi nenu Konni rojula munde vinnanu mondati sari appari nundi vintune vunna god bless ❤❤❤

  • @RajuNelipudi
    @RajuNelipudi 2 หลายเดือนก่อน

    Anta chakkaga padaru madam vinasonpuga vundi ❤❤

  • @ramalakshmidusi1057
    @ramalakshmidusi1057 3 หลายเดือนก่อน +1

    Chaala baga paderu

  • @nagellanaveen1977
    @nagellanaveen1977 3 ปีที่แล้ว +1

    Chaala bagundi
    Usha garu,
    Mee voice......

  • @SitaKillada
    @SitaKillada หลายเดือนก่อน +1

    Amma bless me talli

  • @shivaratrirudraksha1022
    @shivaratrirudraksha1022 5 ปีที่แล้ว +18

    Beautiful 🐦 Bird Voices of Mesmerizing Voice for *Kanakadhara✴️Stotram* 💞❣️💞❣️

  • @bracademy365
    @bracademy365 2 หลายเดือนก่อน

    Very beautiful voice. Tq mam

  • @bhoopathimamidala7328
    @bhoopathimamidala7328 20 วันที่ผ่านมา

    Thank Universe thank you money thank lam rich thank you money 💰 thank 🙏 vishniki kuhanthali

  • @prasanthakomaravolu738
    @prasanthakomaravolu738 4 ปีที่แล้ว +19

    అద్భుతమైన గాత్రం.చాలా బాగుంది👌🙏

  • @bhavanikrishna9498
    @bhavanikrishna9498 3 ปีที่แล้ว +2

    చాలా బాగుంది అమ్మ

  • @madhavijampani3015
    @madhavijampani3015 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤amrutham swaramlo posara aa devadevudu anipisthindhi ushagaru adhbhutham apurvam adwithiyam❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gowrimopidevi1927
    @gowrimopidevi1927 4 ปีที่แล้ว +14

    ఉషగారు చాలా బాగా పాడారు. అక్షరములు చాలాబాగా పలికారు. వింటుంటే వింటూనే ఉండాలి అనిపించింది. మీకు ఆశీర్వాదములు, శుభాకాంక్షలు తల్లి.👍👍

    • @SanMan854
      @SanMan854 3 ปีที่แล้ว

      Slokaala sequence tappu. Akshara doshaalu kooda unnai text lo.

  • @haritha12347
    @haritha12347 2 หลายเดือนก่อน

    🙏సూపర్ గా పాడిన వు అక్క 🙏🙏🙏🙏

  • @sarithakoluguri96
    @sarithakoluguri96 3 ปีที่แล้ว

    Ushanenu fast time cament pedutuna chla baga padaavu

  • @Nani.venkat1524
    @Nani.venkat1524 4 ปีที่แล้ว +1

    Chala baga padaru Usha garu voice is super,mahishasuramardhani stotram padandi maa kosam

  • @suryalakshmiyeluri5771
    @suryalakshmiyeluri5771 2 หลายเดือนก่อน

    Super mam a pleasant movement

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn ปีที่แล้ว

    Chitra tarvata sinifeild eledanivikadmma foreign vellaka 5:06 pote .Any way great voice.

  • @nageshgrammarandspokenengl4854
    @nageshgrammarandspokenengl4854 2 หลายเดือนก่อน

    అద్భుతంగా పాడారు... ఎన్ని సార్లు విన్న ఇంక వినాలనిపిస్తోది.

  • @srilakshmiveleti7138
    @srilakshmiveleti7138 4 ปีที่แล้ว +6

    చాలా బాగా పాడారు ఉషా గారు...అభినందనలు

    • @SanMan854
      @SanMan854 3 ปีที่แล้ว

      Slokaala sequence tappu. Akshara doshaalu kooda unnai text lo.

  • @yuva_vlog523
    @yuva_vlog523 4 ปีที่แล้ว +3

    Mee voice antey naaku chala istam Usha garu...
    🙏

  • @padmavathihtadepalli9128
    @padmavathihtadepalli9128 2 หลายเดือนก่อน

    ఉష మీ పాటలు ఎనక వినాలని వున్నది.

  • @pssarma8912
    @pssarma8912 4 ปีที่แล้ว +1

    Saraswati putrika. 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌voice. Entha adrustam maku inka manchi singer e india lo puttaru. Naku chala chala istamina singer. Miru inka inka manchi manchi songs padali.

  • @sirigineedinagaudayarao6571
    @sirigineedinagaudayarao6571 4 ปีที่แล้ว +1

    చాలబాగా పాడారు ఉషగారు, మణిద్వీపవర్ణన చెస్తారా please

  • @shankarpurastapu5239
    @shankarpurastapu5239 4 ปีที่แล้ว +5

    Chala Bhagundhi

  • @chakradhararaotirumareddi2850
    @chakradhararaotirumareddi2850 2 ปีที่แล้ว

    Aaha...crystal clear pronunciation and very expressive gamakas.....Saraswathi Devi padinatlundi ..... Padaalu inthakanna spastham ga yevaru palaka leremo antha goppaga paadarandi

  • @kishoreratna6150
    @kishoreratna6150 2 ปีที่แล้ว +1

    Chala bavundhi

  • @tatareddy4398
    @tatareddy4398 3 ปีที่แล้ว

    We want soundarya lahari slokas from your sweet voice,mam.

  • @rajasekharreddykanumarla4576
    @rajasekharreddykanumarla4576 2 ปีที่แล้ว

    Super voice uhagaru

  • @SatyaM-e6d
    @SatyaM-e6d 2 หลายเดือนก่อน

    👌👌🙏🙏

  • @yeswanthsareddy2018
    @yeswanthsareddy2018 ปีที่แล้ว

    Super ga paadaru

  • @shreevanthshree3005
    @shreevanthshree3005 ปีที่แล้ว

    Pleasent to listen very divine feeling madam

  • @oosiappalnaaiidu2710
    @oosiappalnaaiidu2710 ปีที่แล้ว

    Om namo Narayani...Nice voice Usha garu

  • @priyadarshiniMG
    @priyadarshiniMG 2 ปีที่แล้ว

    Aadi sankaracharyulu Varu entha aarthi tho paduntaro Mee voice lo kuda antha feeling we can feel and imagine such great gurus..thank you so much Bangaru thalli Usha god bless you dear🙏🙏🙏

  • @sailajatangella2166
    @sailajatangella2166 3 ปีที่แล้ว

    🙏🙏🙏 ivi ammavaariki...chaala baga padavamma...👏👏👏🙌🙌🙌neeku .

  • @tanajihere706
    @tanajihere706 3 ปีที่แล้ว

    Hai usha gaaru how r u
    U r big fan for u

  • @radhikabolisetty6666
    @radhikabolisetty6666 4 ปีที่แล้ว +5

    Chala haiga undi sweet voice

  • @lakshmianasuya1532
    @lakshmianasuya1532 2 หลายเดือนก่อน

    🙏🏼🙏🏼🙏🏼

  • @sarisirao3645
    @sarisirao3645 ปีที่แล้ว

    Balu garu Mee kantam lo vinipincharu vusha garu,Sri sooktham,Lakshmi sahasram vinipinchandi Dayachesi🙌🙏👏

  • @gottumukkalashashikalashas6918
    @gottumukkalashashikalashas6918 3 ปีที่แล้ว

    Nice usha garu

  • @kottaevijaya6234
    @kottaevijaya6234 ปีที่แล้ว

    Danyulam memu.

  • @gowrisuneetha1528
    @gowrisuneetha1528 4 ปีที่แล้ว +2

    Exlent super usha garu👌👌

  • @pranithabalivada3070
    @pranithabalivada3070 3 ปีที่แล้ว +1

    U r one of my favourite singer
    Thank u very much Mam for making me to chant Ammavari stotram easy ly.Ammavari blessing eppudu mi pai
    Undalani manasupurti ga korutunna

  • @RupaHari-v7j
    @RupaHari-v7j 2 หลายเดือนก่อน

    Wow❤🎉

  • @kandregulalakshmiravi1042
    @kandregulalakshmiravi1042 ปีที่แล้ว

    Namaskaram Usha Garu kanakadhara stotram chala Baga padaru 🙏🙏🙏

  • @devalaxmi6883
    @devalaxmi6883 11 หลายเดือนก่อน

    Spure voice medam

  • @UmaDevi-rr9ik
    @UmaDevi-rr9ik 3 ปีที่แล้ว +2

    చాల బాగా గానం చేసారు ఉష గారు.👌👏

  • @nehasri7471
    @nehasri7471 11 หลายเดือนก่อน

    బాగా పాడారు ❤

  • @leelacomputerembroiderywor5227
    @leelacomputerembroiderywor5227 3 ปีที่แล้ว

    Usha garu mi patalu mi gontu, mi navvu naku chaalaa estam god blessu

  • @RavanammmaRavanammma
    @RavanammmaRavanammma 5 หลายเดือนก่อน

    🙏🙏🙏🌹🌹🌹👌

  • @vsushmagummadi438
    @vsushmagummadi438 11 หลายเดือนก่อน

    🎉🎉❤

  • @IncharaFoods
    @IncharaFoods 3 ปีที่แล้ว

    Super mam

  • @kodandaiahjambu7490
    @kodandaiahjambu7490 4 ปีที่แล้ว +3

    U r My favorite singer Usha ....your variation in kanakadhara stotram is so nice....

  • @balajinandivada
    @balajinandivada 4 ปีที่แล้ว +3

    Super your voice taking towards lotus feet of Lakshmi devi. I am 🙏🙏🙏to your soul.