Swarabhishekam - స్వరాభిషేకం - Vijay Yesudas Performance - 24th Nov 2013

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvt....
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. etv2...

ความคิดเห็น • 644

  • @ManognaKanumuri
    @ManognaKanumuri หลายเดือนก่อน +105

    2024 లో ఈ పాట వింటున్నవారు ఎంతమంది...?

  • @ravicharangundluru9176
    @ravicharangundluru9176 4 ปีที่แล้ว +241

    యేసుదాస్ గారి మధురమైన స్వరాన్ని విజయ్ యేసుదాస్ గారి రూపంలో మళ్లీ మాకు అందించిన ఆ దేవుడికి కృతజ్ఞతలు. ఆయన గాత్రం చిరస్మరణీయం.

    • @rani0246
      @rani0246 2 ปีที่แล้ว +1

      A, a

    • @vijaykumarvankara3635
      @vijaykumarvankara3635 2 ปีที่แล้ว +3

      P

    • @naga3165
      @naga3165 2 ปีที่แล้ว

      0000

    • @olugothulajohn2775
      @olugothulajohn2775 2 ปีที่แล้ว +1

      Nijam bro

    • @SriSri-ch5ot
      @SriSri-ch5ot 2 ปีที่แล้ว +3

      Ur voice also same as like vijay yasudasu garu.keep on singing cherry.🤝I wish you all the best.want to see you soon as a singer.

  • @balamanitejeswararao6751
    @balamanitejeswararao6751 3 ปีที่แล้ว +71

    చూసే వాళ్ళందరూ చాలా నిశబ్దంగా ఉన్నారు అంటే స్టేజ్ పైన పాట పడుతున్న వ్యక్తి ఎంత అద్భుతం గా పడుతున్నారో అర్ధం అవుతుంది. జేసుదాస్ గారి వారసత్వం గా వచ్చిన అతని స్వరం ఒక మైకం లాంటిది.

    • @kakaniprabha1469
      @kakaniprabha1469 3 วันที่ผ่านมา

      ఆ వ్యక్తి అంత అద్భుతంగా పాడుతున్నారు అంటే, మన గుండెలకు హత్తుకునేలా, మన కంట తడి చేసిన ఆ పదాలు తన గుండెను తాక లేదా? అంత హృద్యంగా పాడుతున్నారు అంటే తను అది ఫీల్ అయితేనే కదా?ఆ రచయిత కూడ ఎంతలా ఫీల్ అవకుంటే ఆ పదాలు బయటికి వచ్చాయంటారు.పాట వినే ప్రతీ గుండె తడి అవుతుందంటే, దీని వెనుక ఎంత శ్రమ ఉందో. మూడు గంటలు చూసే సినిమానే కావచ్చు కానీ ఆ బాధ చాలా గంటలు,రోజులు మనతోనే వుంటుంది. కొన్ని భావాలు మర్చి పోలేం. చంద్రబోస్ గారు చాలా బాగా రాస్తారు. మనసు ఏటో వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఈ సినిమా పాటలు. ఇక విజయ్, తను ఏడవకుండానే మనల్ని ఏడిపించారు. నిజంగా తనకి ఏడుపు వచ్చినా మనలా చూపించలేరు. సెలబ్రిటీస్ కదా. వాళ్ళకి ఎన్ని బాధలు వున్నా నవ్వుతూనే ఉండాలి. విజయ్ god bless you my kid. చంద్రబోస్ గారు మీకు అభినందనలు ఈ చిత్రం లో పనిచేసిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు.god bless all.n all the best

  • @manojreddy4452
    @manojreddy4452 4 ปีที่แล้ว +148

    అందరికీ తండ్రి పోలికలు వస్తాయి, కానీ అయ్యప్ప దయ వల్ల మీకు స్వరం మీ తండ్రి గారిది రావడం చాలా అద్భుతం

  • @bottaramakrishna2595
    @bottaramakrishna2595 5 ปีที่แล้ว +216

    విజయ‌ ఏసుదాసు గారు మీ వాయిస్ ‌చాల
    ఇష్టం బాగా పాడరు

  • @rvb6083
    @rvb6083 5 หลายเดือนก่อน +11

    ఈ పాట వింటున్నప్పుడు కళ్ళ నుండి నీరు రాకపోతే వాడు మనిషే కాడు.

    • @muralidharbhairi9046
      @muralidharbhairi9046 2 วันที่ผ่านมา

      Yes sir నేను ఎన్ని మార్లు విన్నా కన్నులు ముసురు పడుతున్నాయి. అది ఈ పాట రచనా గొప్పతనం.

  • @AmmoFacts
    @AmmoFacts 4 ปีที่แล้ว +33

    ఈ సినిమ చూసినప్పుడు ఏసుదాసు గారు పాడారు అనుకున్నా..same father voice..vijay yesudas👏👏

  • @apparikiran3262
    @apparikiran3262 3 ปีที่แล้ว +154

    నా ఆటోగ్రాఫ్ సినిమా కీ పాణం పోసింది విజయ్ఏసుదాసుగారే జై విజయ్ ఎన్నిసార్లువిన్నా వినాలి వినాలి
    అనిపిస్తుంది

  • @ramunaidu1511
    @ramunaidu1511 4 ปีที่แล้ว +34

    దిన్మ జీవితం తండ్రి తగ్గ కోడు అని పిచుకున్నరు విజయ గారు మీ ఇపాట నేను ప్రతిరోజు విట్టనే వుంటాను

  • @ramunaidu7493
    @ramunaidu7493 4 ปีที่แล้ว +15

    దిన్మ జీవితం ఎమి సాంగ్ ర బాబు ఇ సాంగ్ వచ్చిన తరవ్వాత పేమ అంటే తెలిసింది ilove my song 2020కరోణ లో య్యంజ్య్ చేసె వారు లైక్ వెసుకోండి ఎమి సాంగా ర బాబు vijay yesu dasu gret

  • @shainaz8373
    @shainaz8373 4 ปีที่แล้ว +79

    Sp charan and vijay yesudas deserve much more but just bcoz of their fathers popularity they r underrated ....more over they resembles same voice of fathers

    • @sreevallim.1502
      @sreevallim.1502 11 วันที่ผ่านมา

      Shankar Mahadevan sir voice kuda as it is His son Sivam ki vachesindhi..

  • @greatramtha8936
    @greatramtha8936 6 หลายเดือนก่อน +7

    ఏసుదాస్ అనే బంగారం నుంచి తీసిన మేలిమి విజయ ఏసుదాస్ great son

  • @matchavenkatyadav7916
    @matchavenkatyadav7916 5 ปีที่แล้ว +218

    చెప్పడానికి మాటలు రావడం లేదు సార్ అద్భుతమైన గాత్రం ......

  • @shanthveer3844
    @shanthveer3844 13 วันที่ผ่านมา +2

    2024 లో విన్నవాళ్లు ఒక లైక్ వేస్కోండి

  • @sharmilaartstheatersiva9000
    @sharmilaartstheatersiva9000 4 ปีที่แล้ว +10

    Same జేసుదాస్ వాయిస్ సూపర్ విజయ్ అన్న తండ్రి తగ్గ తనయుడు

  • @baipekirankumar7768
    @baipekirankumar7768 4 ปีที่แล้ว +55

    sp charn n vijay both gifted by fathers voice really amazing

    • @vineelgunti7379
      @vineelgunti7379 8 หลายเดือนก่อน

      SP Charan ? I disagree sir

    • @sreevallim.1502
      @sreevallim.1502 11 วันที่ผ่านมา

      Shankar Mahadevan sir voice kuda same thana son Sivam Mahadevan ki vachesindhi..

  • @mikkili69
    @mikkili69 5 ปีที่แล้ว +77

    Fathers voice 30 years ago = Vijay now. Let's wish him the best of his future.

  • @crazygoy2003
    @crazygoy2003 5 ปีที่แล้ว +7

    నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
    నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
    ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
    కన్నులకు కలలు లేవు నీరు తప్ప
    నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
    నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
    ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
    కన్నులకు కలలు లేవు నీరు తప్ప
    మనసూ ఉంది మమత ఉంది పంచుకొనే నువ్ తప్ప
    ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలనే ఆశ తప్ప
    ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా
    ప్రేమిస్తేనే సుధీర్గ నరకం నిజమేనా
    ఎవరిని అడగాలి నన్ను తప్ప
    చివరికి ఏమవాలి మన్ను తప్ప
    నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
    నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
    వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు జంటై ఒకరి పంటై వెళ్ళావు
    కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు బరువై మెడకు వురివై పొయావు
    దేవత లోను ద్రొహం ఉందని తెలిపావు
    దీపం కూడా దహిఇస్తుందని తేల్చావు
    ఎవరిని నమ్మాలి నన్ను తప్ప
    ఎవరిని నిందించాలి నిన్ను తప్ప
    నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
    నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
    ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
    కన్నులకు కలలు లేవు నీరు తప్ప
    Movie : Naa Autograph Sweet Memories
    Lyrics : Chandrabose
    Music : M M Keeravani
    Singer : Vijay Yesudasu

  • @prasad2026
    @prasad2026 6 ปีที่แล้ว +255

    superb voice.......ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా....

    • @unnamvani9132
      @unnamvani9132 4 ปีที่แล้ว +3

      I Love your voice

    • @phanisimha1604
      @phanisimha1604 4 ปีที่แล้ว +9

      అదేమీ పోలిక boss

    • @arya2330
      @arya2330 4 ปีที่แล้ว +6

      @@phanisimha1604 తల్లిదండ్రుల గుణగణాలు పిల్లలకు వర్తిస్తాయి అని చెప్పడానికి ఉపయోగిస్తారు... He meant that vijay voice is as same as yesudas sir

    • @rajeshthota4763
      @rajeshthota4763 4 ปีที่แล้ว +1

      He

    • @priyaaachotu7564
      @priyaaachotu7564 4 ปีที่แล้ว

      @@phanisimha1604 😆😆😆😆😆

  • @tellagorlaadilakshmi70
    @tellagorlaadilakshmi70 8 ปีที่แล้ว +209

    its true that Vijay yesydas got his father's voice as inheritance

  • @pgopi4380
    @pgopi4380 หลายเดือนก่อน +4

    After watching anirudh performance in Indian idol i saw this performance

  • @swarna5467
    @swarna5467 6 ปีที่แล้ว +52

    exactly voice of yesudas Garu...

  • @parimellasrinivas4353
    @parimellasrinivas4353 5 ปีที่แล้ว +25

    Father voice=Son voice 😍😍😍

  • @narasimharaoimandi8974
    @narasimharaoimandi8974 5 ปีที่แล้ว +8

    ఒక చోట నుంచోని ఎంత చక్కగా పాడారు చాల బాగుంది సార్ మీరు మీ చక్క ని గాత్రం

  • @bodapatirammaohanrao29
    @bodapatirammaohanrao29 6 ปีที่แล้ว +13

    ఈ పాటలో గాయని ఉష హావ భావాలు ఎడిట్ చేయడం మరిచి పోయారు...పాట అద్భుతం...ఇప్పటి తరానికి ఒక జేసుదాస్ దొరికారు...ఇది అందరి అదృష్టం.

  • @PillayWORLD
    @PillayWORLD 4 หลายเดือนก่อน +1

    Oh god jesudas please bless again for we poor generation for atleast 5000000 decades.

  • @srikanth8083
    @srikanth8083 5 ปีที่แล้ว +23

    Chala clarity ga padaru sir.
    Kj.Yesudas garu = Vijay yesudas garu.
    I LOVE YOU VIJAY garu

  • @hridhanv2098
    @hridhanv2098 6 ปีที่แล้ว +45

    Yes it's true he got his father's voice as dad's gift

  • @sunithapadakanti
    @sunithapadakanti ปีที่แล้ว +2

    My favourite singer Vijay yesudas❤❤❤❤

  • @gopiravula903
    @gopiravula903 7 ปีที่แล้ว +166

    pandita putra paavana gaatra.......

  • @sivakrishna7783
    @sivakrishna7783 21 วันที่ผ่านมา

    Proved that he is the son of Legendary Yesudas. What a voice. He deserved it.

  • @syamprasadkannepogu8824
    @syamprasadkannepogu8824 5 ปีที่แล้ว +4

    విజయ్ జెసుదాస్ గారు మీ పాట గురించి, మీ గొంతు గురించి వర్ణించడానికి పదాలు రావడం లేదు సర్....

  • @Urs_Venurebel
    @Urs_Venurebel ปีที่แล้ว +3

    Bhavodhganiki lonayya Anna ❤2023 lo vintunna vallu!!

  • @prasadpagadala3219
    @prasadpagadala3219 8 ปีที่แล้ว +62

    I am a big fan of your voice

  • @bmadhu555
    @bmadhu555 4 ปีที่แล้ว +15

    The great S/O yesudasu sir .... Salute..

  • @venkatesha2965
    @venkatesha2965 6 ปีที่แล้ว +16

    I am very big fan for Yesudas family god bless u both

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 หลายเดือนก่อน +1

    విజయ్ గారు పాటలో లీనమై అద్భుతంగా పాడారు..

  • @davidm-dx5ob
    @davidm-dx5ob 29 วันที่ผ่านมา

    Ee song ki vijay garini evaru select chesaro gani super selection. Pranam posaadu ee song ki.super block buster movie. Vijay garu mee voice god gift

  • @yerradurgabhavani5364
    @yerradurgabhavani5364 4 ปีที่แล้ว +11

    His voice is just like his father's voice k j yesudas...I am big fan of yesudas garuu..your voice is awesome...

  • @nalamasadileep8836
    @nalamasadileep8836 4 ปีที่แล้ว +7

    Yesudas same super voice 😍😍😍

  • @elkacherlaveerenderreddy2456
    @elkacherlaveerenderreddy2456 8 ปีที่แล้ว +79

    Vijay I'm big fan of you & ur father. God bless u

  • @rajendrasipai1606
    @rajendrasipai1606 3 ปีที่แล้ว +6

    I like Both Sp charan and vijay yesudas unforgettable voice from there father's...

  • @babularomio9373
    @babularomio9373 4 ปีที่แล้ว +3

    Father nd son iddari voice okela untadi..really grt sir...from orissa

  • @jandrajupallideva7765
    @jandrajupallideva7765 5 ปีที่แล้ว +13

    Enti Anna aa voice champesav🙏🙏🙏

  • @n.gopalgoudn.gopalgoud2323
    @n.gopalgoudn.gopalgoud2323 6 ปีที่แล้ว +9

    I LOVE YOUR VOICE AND YOUR FATHER,S IAM A BIG FAN OF YOU

  • @venugopal7229
    @venugopal7229 5 ปีที่แล้ว +6

    Yesudasu gaari voice la adhbhuthamga undhi 👌👌👌

  • @hotelroyalfort1040
    @hotelroyalfort1040 8 ปีที่แล้ว +33

    i like you so much sir..such a great voice after your father

  • @angelsahithi1353
    @angelsahithi1353 6 ปีที่แล้ว +67

    ఈ పాట లో గాయని ఉష హావభావాలు edit చేసి ఉండ వలసింది. సుద్దాల అశోక తేజ గారు ఇచ్చిన expression అద్భుతం.

    • @pandurangavanaparthy8208
      @pandurangavanaparthy8208 5 ปีที่แล้ว +5

      Jesudasu gariki inkemi kavali adbhutha maina koduku vundaga ayana janma dhanya mainadi

    • @arunanevrekar8311
      @arunanevrekar8311 3 ปีที่แล้ว +1

      Wa lovely song and voice.vijay l don't know maliyalam language.l am goan.but l like it God bless you beta

    • @srinivasmukthavaram2942
      @srinivasmukthavaram2942 3 ปีที่แล้ว

      L

  • @jayaprakashshetty9089
    @jayaprakashshetty9089 4 ปีที่แล้ว +6

    Sir, I am big fan of you and your voice.

  • @user-ww1zj2vk1m
    @user-ww1zj2vk1m 18 วันที่ผ่านมา

    Vijaya yesu dasu garu legendary singer 🎉🎉🎉

  • @ignatiouspascal463
    @ignatiouspascal463 8 ปีที่แล้ว +31

    super dad super son...amazing...

  • @pgovindarajulu013
    @pgovindarajulu013 5 ปีที่แล้ว +12

    Great performance.proud to say Yesudas gi son.

  • @kavithak1071
    @kavithak1071 5 ปีที่แล้ว +8

    What a cool attitude and super singing like your father 👏👏👏👏👏👏👏

  • @nandunandy7066
    @nandunandy7066 5 ปีที่แล้ว +5

    Great son for father.....

  • @kesanakarunateja5700
    @kesanakarunateja5700 9 ปีที่แล้ว +30

    a gifted voice for Vijay yesudas superb singing man

  • @BibleAudiotelugu
    @BibleAudiotelugu 4 ปีที่แล้ว +3

    Only for Vijay yesudas

  • @c.bhupathibhupathi1826
    @c.bhupathibhupathi1826 15 วันที่ผ่านมา

    SO SWEET SONG..I CAN LIKE PERMANENTLY THIS SONG.. GREATER TO VIJAY YESUDAS SIR❤❤❤

  • @Myworld-ue5bb
    @Myworld-ue5bb หลายเดือนก่อน

    Same KJ Yesudas gaari voice 😍🙌🙌🙌🥳👌👌👌

  • @deepa-gw5gk
    @deepa-gw5gk 2 ปีที่แล้ว +2

    Don't know how many times I watched this song what a lyrics by Chandra Bose garu and so emotional singing by Vy

  • @revanuruharshini5196
    @revanuruharshini5196 5 ปีที่แล้ว +16

    Vijay sir great voice as ur father's, love his voice and his songs a lot hope u also reach the heights as ur father, all the best👍👍👍

  • @thirupathithota8801
    @thirupathithota8801 8 ปีที่แล้ว +42

    excellent sir .iam the great fan of you and your father.

  • @bhagatkumar2341
    @bhagatkumar2341 5 ปีที่แล้ว +19

    Son n father has same voice. What a wonderful moment . I'm glad n strange that vijay has same talent

  • @vijaythyagan6848
    @vijaythyagan6848 3 ปีที่แล้ว +17

    That chorus guy did an amazing job 👏👏

  • @nandunandy7066
    @nandunandy7066 5 ปีที่แล้ว +8

    Sir please ur father u world......

  • @apadma2089
    @apadma2089 3 ปีที่แล้ว +4

    I love vijay yesudas voice

  • @chinajivan1411
    @chinajivan1411 2 ปีที่แล้ว

    చెప్పడానికి మాటలు రావడం లేదు సార్ అద్భుతమైన గాత్రం

  • @Rajeshwarreddy68
    @Rajeshwarreddy68 4 ปีที่แล้ว +3

    విజయ్ సార్ అద్భుతంగా పాడారు. Iam big fan of your father kj yesu das. I like his songs so much. Now after listened this song now iam fan of you.

  • @sailic8756
    @sailic8756 หลายเดือนก่อน

    కన్నీరు ఆగలేదు

  • @praveenastro2943
    @praveenastro2943 หลายเดือนก่อน

    ఈ పాట ఎప్పడు విన్న వెంటొస్తా అనే చరణం దగ్గర ఎప్పడు ఏడుపు వస్తుంది😢

  • @madhueeerthini9040
    @madhueeerthini9040 2 ปีที่แล้ว +1

    రామోజీరావు గారు ఇలాంటి పాటలు ఇచ్చిన మీకు..💐💐💐

  • @palaballamurali5263
    @palaballamurali5263 8 ปีที่แล้ว +24

    such a great voice after his.father jesudas Sir

  • @laxmisrinivas4337
    @laxmisrinivas4337 8 ปีที่แล้ว +18

    vijay yesudas is super sweet singer

  • @user-qr4ok2jx4x
    @user-qr4ok2jx4x ปีที่แล้ว +1

    Very nice song sung by vijay yesudas

  • @ModernFarmer_2024.
    @ModernFarmer_2024. 4 ปีที่แล้ว +2

    No words to describe the taste of this song and vijay has sang this song very nice
    Vijay yesudas your's voice gods gift and people take property from their families but you take your's father voice as property

  • @Goutu2037
    @Goutu2037 5 ปีที่แล้ว +10

    Your voice is awesome bhayya, l just love ur voice, simply super

  • @kakumanibalajyothi1029
    @kakumanibalajyothi1029 27 วันที่ผ่านมา

    Heart touching voice❤

  • @bvenkataramana9183
    @bvenkataramana9183 ปีที่แล้ว +1

    ఎంత అద్భుతమైన రచన, విజయ్ ఏసుదాస్ కూడా అంతే అద్భుతంగా పాడాడు. ఎంత positivity ఈ లోకంలో 👍

  • @ramunaidunaidu7237
    @ramunaidunaidu7237 ปีที่แล้ว +1

    ilove My song

  • @konamarthirajini5898
    @konamarthirajini5898 5 ปีที่แล้ว +8

    What a great voice sir its really amazing

  • @sarvanichejerla7086
    @sarvanichejerla7086 6 ปีที่แล้ว +3

    Like father vijay yesudas also great singer.. Very nice.👌👌👌. Gods gift.🙏🙏🙏

  • @prabhasfans2669
    @prabhasfans2669 หลายเดือนก่อน

    చాలా మంచి పాట పాడారు

  • @kishorechanti6357
    @kishorechanti6357 6 ปีที่แล้ว +7

    Spellbound performance... love u bro

  • @gabrigabriel1067
    @gabrigabriel1067 ปีที่แล้ว +1

    Jesus grace to u sir

  • @samielvelpula8666
    @samielvelpula8666 6 ปีที่แล้ว +4

    Padatam gopa kadu manasuku thakilaga padali adhi Vijay garu padaru Vala dady laga Chala gopa sigar pauthadu all the best brothi

  • @PranavPractical
    @PranavPractical 3 ปีที่แล้ว +3

    In India their father's gave their voice's for only two Persons,
    One is Sai kumar brothers and Vijay Yesudas🧡
    What a voice vijay yesudas garu.. Dhinchesaru yesudas gari voice ni💛

  • @valtati3361
    @valtati3361 9 ปีที่แล้ว +26

    Fantastic Singer Vijay Yesudas , Amazing Composer and always Appreciate listening to heart touching song well expressed Lyrics by Song writer.

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 หลายเดือนก่อน +1

    04:50 పాటలో లీనమై అనుభవిస్తున్న SPB గారు..

  • @surireddiramakrishna9674
    @surireddiramakrishna9674 5 ปีที่แล้ว +4

    A proud son of a proud Father. keep it up.

  • @e.amarnathyadav4148
    @e.amarnathyadav4148 7 ปีที่แล้ว +17

    I like my mother😊☺

  • @sanjanav.sanjana2592
    @sanjanav.sanjana2592 3 ปีที่แล้ว +1

    Pranam petti padaru i love ur voice

  • @bhavanikolloju2542
    @bhavanikolloju2542 4 ปีที่แล้ว +3

    Vijay yesudas voice is very very nice 👌

  • @srinivasp0526
    @srinivasp0526 4 ปีที่แล้ว +1

    పాడేది ఏసుదాస్ గారా, ఆయన పుత్రుడా అన్నట్టు ఉంది విజయ్ గారి గొంతు👌👌👌

  • @suryaedara7305
    @suryaedara7305 หลายเดือนก่อน

    No words 😍😭

  • @lakshmiballa9338
    @lakshmiballa9338 3 หลายเดือนก่อน

    Super sir...love u your voice sir

  • @PadmaRallapalli
    @PadmaRallapalli หลายเดือนก่อน

    So sweetly sung

  • @muraligunisetty4065
    @muraligunisetty4065 หลายเดือนก่อน

    Beautiful singer

  • @Golden_apparels
    @Golden_apparels หลายเดือนก่อน

    SPB gave SPC
    Yesudas gave Vijay Yesudas
    Thanks to these legends

  • @vijayabhaskararaoudaragudi1578
    @vijayabhaskararaoudaragudi1578 หลายเดือนก่อน

    Super sir
    Mind blowing

  • @naveenpalnati2874
    @naveenpalnati2874 2 ปีที่แล้ว +1

    ఏంటి మాస్టారు....,ఆ మాటలు ! నిజమేనేమో మనసు పలకలేని మాటల్ని పాట చెప్తుందంటే ఎంటో అనుకున్నాను బోస్ గారు🙏! మిమ్మల్ని అభినందించడానికి మాటలు సరిపోవు.

  • @krishnavenigurajada82
    @krishnavenigurajada82 5 ปีที่แล้ว +6

    I just love the voice sir