మణి పద్మేహ మంత్రం 108 సాధన చేస్తే మీరు పట్టిందల్లా బంగారమే..| Vikramadhitya | RedTv Subham

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2024

ความคิดเห็น • 499

  • @jagadeshkaleru5519
    @jagadeshkaleru5519 2 ปีที่แล้ว +42

    గురువు గారు నమస్కారం🙏ఓం మని పద్మే హం మంత్రాన్ని మెడిటేషన్ లో ఉచ్చారిస్తుంటే...నా శరీరం అంతా వైబ్రేషన్ ..ఏదో తెలియని లోకం లో ఉన్నట్టు అనుభూతి కలుగుతుంది..నా అణువణువు పులకింత...చాలా చాలా అద్భుతంగా ఉంది. 🙏🙏🙏

    • @suggalar
      @suggalar ปีที่แล้ว

      Buddism also teaches this mantra or meditation

    • @sreenivasulusairam
      @sreenivasulusairam ปีที่แล้ว

      @@suggalar Plagiarism of Hinduism... they adopted it from SANATANA DHARMA

  • @venkatraoakondi4829
    @venkatraoakondi4829 ปีที่แล้ว +7

    విక్రమాదిత్య గురువు గారికి పాద నమస్కారములు.

  • @parvathisrimanthula4943
    @parvathisrimanthula4943 ปีที่แล้ว +4

    జైశ్రీరామ్ నాన్న నీ నోట మట ఓం మణి పదమేహం ఆ మంత్రం ఎంతంటేనే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పిల్లాపాపల కూడా కలగాలని కానీ కోరుతుంది మీ అమ్మ జైశ్రీరామ్

  • @rajayyakusuma1542
    @rajayyakusuma1542 11 หลายเดือนก่อน +6

    ఓం శ్రీ మణి పద్మేహం ఓం శ్రీ మణిపద్మేహం ఓం శ్రీ మణిపద్మయనమః

  • @Aloukika_Hema
    @Aloukika_Hema 9 หลายเดือนก่อน +4

    చాలా excellent gaa చెప్పారు గురూజీ.మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అనే విషయాన్ని అద్భుతం గా వివరించారు . excellent వివరణ గురూజీ ధన్యవాదములు గురూజీ🙏🙏🙏🤗

  • @radhakrishnamoorthy3015
    @radhakrishnamoorthy3015 ปีที่แล้ว +3

    మహా మంత్రము నకు ,మీకు నా ధన్యాదములు .నా మనసు లోని సందేహము లకు సమాధానములు లభించినవి. జి ర్ కే మూర్తి

  • @liveinfra7768
    @liveinfra7768 ปีที่แล้ว +6

    Guruvu gaari chethilo unna Shakti amogham....life lo okka saari ayina guruvu gaarini kalavandi.....not only a Guru EXCELLENT HUMAN BEING...

  • @punnakavya2431
    @punnakavya2431 2 ปีที่แล้ว +12

    చాలా అద్భుతం గా చెప్పారు గురువుగారు నేను కూడా స్టార్ట్ చేస్తాను ఈ మంత్రాన్ని 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @harigovindam4571
    @harigovindam4571 2 ปีที่แล้ว +15

    Pranic healing గురించి online lo oka class pettandi vikramaditya garu అందరికీ చాలా use అవ్తుంది

  • @amruthaagarwal999
    @amruthaagarwal999 2 ปีที่แล้ว +8

    Enduku antha tention manchi senagalu okasari count chesi pettukoni ,every time avi use cheyachuga,apudu concentrate mantram meeda vuntadi count meeda kakunda andulo doubts enduku andariki,thank you sir for ur patience

  • @anjanidevi6781
    @anjanidevi6781 2 ปีที่แล้ว +29

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 ఈరోజు నేను బీజాక్షర మంత్రాన్ని 108 సార్లు చేశాను. నాకు తెలీకుండానే నిద్రపోయాను గురువుగారు.
    ఇలా జరగడం ఆశ్చర్యంగా ఉంది.
    నా సందేహాన్ని నివృత్తి చేయగలరు. 🙏🙏🙏

  • @saiebabu1970thotlaa
    @saiebabu1970thotlaa ปีที่แล้ว

    గురువు గారికి నమస్కారములు నేను ప్రతిరోజు అని పద్మాయనమః108 సార్లు చదువుతున్నాను అలాగే నేను మూలా దాన చక్ర మీరు చూయించిన విధంగా నేను మీ మాటలు వింటూను సడన్గా ఒక్కసారి నాకు షాక్ లాగా అయింది ఎందుకలా అయింది ఒకసారి తెలియజేయరు గురువుగారు గురువుగారికి పాదాభివందనాలు అలాగే పద్మిని మేడం కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏

  • @kamakshichannel1816
    @kamakshichannel1816 7 หลายเดือนก่อน

    Thank you brother ❤❤❤

  • @nagarjunreddy7037
    @nagarjunreddy7037 ปีที่แล้ว +11

    💐ఓం మణీ పద్మేహం 💐👏

  • @Mounikanarsam
    @Mounikanarsam 11 หลายเดือนก่อน

    Thank you guruvugaru manchi matram vinte chala relief ga untadi

  • @VVRK1968
    @VVRK1968 6 หลายเดือนก่อน +3

    నేను కంటిన్యూ గా కుదిరి నప్పుడల్లా చేస్తున్నా...bike మీద వెళ్ళే టప్పుడు కంటిన్యూ చేస్తా... కౌంట్ చేయటం లేదు.. ఓం మని పద్మేహం..

  • @kurupudi.paparao6282
    @kurupudi.paparao6282 2 ปีที่แล้ว +4

    గురువు గారి పాదాలకు నా నమస్కారములు🙏🙏🙏🙏🙏. ఇప్పట్లో చాలా మంది పెద్ద వాళ్లనూ ఒప్పించి love marriage చేసుకోవాలని అనుకుంటున్నారు .కానీ ఏదోక సమస్యా రావడం వల్ల దురమౌతున్నరు.అలాంటి వాళ్లు ఈ మంత్ర చేయటం ద్వారా మంచి జరుగుతుదని అనుకుంటున్నాను.కానీ గురువుగారు ఈ విషయంలో మీ సమాధానం కావలి. ఈ మంత్రన్ని పట్టించవచ్చ.తెలియజేయండి.🙏🙏🙏🙏...........

  • @subhadrachereddy2855
    @subhadrachereddy2855 ปีที่แล้ว +2

    It worked for me. Thank you

  • @mohanmeda1550
    @mohanmeda1550 2 ปีที่แล้ว +15

    మణిపద్మేహం మంత్రరహశ్యం చాలా భాగా వివరిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు

  • @kirankumarpappa8544
    @kirankumarpappa8544 ปีที่แล้ว +2

    Om mani padmeham om mani padmeham om mani padmeham
    Thank you guruvu garu thank you 🙏🙏🙏🙏🙏🙏

  • @jagadishdhanalakota8146
    @jagadishdhanalakota8146 ปีที่แล้ว +11

    ఓం మణి పద్మేహం🙏🙏🙏

  • @umaaagantta4277
    @umaaagantta4277 2 ปีที่แล้ว +2

    Guruji namaskaram, nenu mi vedio chusi 3 days avutundi, phone call mitho matladina sambashana vinnanu, 3 incidents , nenu kuda try chesanu it's working sir Na phone poyi 3 months avutundi station lo complaint ichhanu, hopes levu dorukutundi ani, but E roju maa office daggara lo police station lo vallaki phone chesanu vere vishaymga , madem mi phone dorikindi ani chepparu I was shocked 😲, Om Mani padmeham 🙏🙏🙏

    • @umaaagantta4277
      @umaaagantta4277 2 ปีที่แล้ว +1

      I am working Revenue department

  • @saiduluk8349
    @saiduluk8349 ปีที่แล้ว +5

    Thank you universe 🙏🙏🙏
    Thank you universe 🙏🙏🙏
    Thank you universe 🙏🙏🙏

  • @PushpaLatha-tq2uc
    @PushpaLatha-tq2uc 2 ปีที่แล้ว

    Guruji gaaru naaku constipation tho one day antha bhadapaddanu !!next day mani padmeham gurthukochhi stomach meeda 🧤 vinchi chatting chesaa miracle gaa stomach lo edo alajadi ayyi enka koddisepatilo nenu get relief Guruji thank u Guruji tnq u manipadmeham 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏tnq My favourite anchor Padmini gaaru🙏🙏🙏

  • @Geetham851
    @Geetham851 ปีที่แล้ว +9

    ఓం మణి పద్మే హం ఓం మణి పద్మే హం ఓం మణి పద్మే హం ఓం మణి పద్మే హం ఓం మణి పద్మే హం ఓం మణి పద్మే హం ఓం మణి పద్మే హం ఓం మణి పద్మే హం ఓం మణి పద్మే హం ఓం మణి పద్మే హం ఓం మణి పద్మే హం ఓం మణి పద్మే హం 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @maheswarigaddam
    @maheswarigaddam 2 ปีที่แล้ว +9

    munduga guruvu gariki red tv channel vallaki heartly thanku you andi mani padme hum mantram chala result vachindi Naku chala happy ga undi thank you very much guruvu gariki

  • @shankarlorrysupplyoffice2780
    @shankarlorrysupplyoffice2780 ปีที่แล้ว +1

    Vikram sir very good experience to explain chestaru avrina chelasida me mat directga mind loke velepothinde

  • @nimakayalaramakrishna2876
    @nimakayalaramakrishna2876 2 ปีที่แล้ว +8

    ఓం మణి పద్మేహం

  • @balakrishnagoudgurram369
    @balakrishnagoudgurram369 2 ปีที่แล้ว +2

    Anchor gariki and gurujii ki thanks looking like good

  • @RajeshwariAbbadhasari-di1vp
    @RajeshwariAbbadhasari-di1vp 6 หลายเดือนก่อน

    గురువుగారు బ్యాంక్ క్రిస్టియన్స్ నేను చాలా అప్పుల్లో బాధల్లో ఉన్నాను నాకు ఏదైనా రెమిడీ తెలియపరచండి ఆరోగ్యం కూడా సహకరించడం లేదు ఆరోగ్యానికి సంబంధించిన రేపటి కూడా నాకు తెలియపరచండి నేను నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నాను ఏ బిజినెస్ చేసిన దీంట్లో కూడా నాకు ఎదుగుదల లేదు దాని గురించి కూడా నాకు రెమిడీ రేమిడి తెలియజేయండి

  • @arunachala143
    @arunachala143 2 ปีที่แล้ว +14

    Naku e mantram maa gurugaru chala Kalam mundey chaparu i didn't pay attention i think my guru is again saying to chant through you thank you

    • @ramachowdaryrd158
      @ramachowdaryrd158 2 ปีที่แล้ว +3

      Guruvugaru e mantrani 4000 sarulu book lu rasukuntu cheyocha

  • @narsimhuluprodduturi8362
    @narsimhuluprodduturi8362 ปีที่แล้ว +7

    ఓం మణిపద్మేహం నమః🙏🙏🙏🙏🙏

  • @suryanarayanans3737
    @suryanarayanans3737 ปีที่แล้ว +4

    గురువు గారి కి నమస్కారం

  • @saidattu3269
    @saidattu3269 ปีที่แล้ว +1

    Money morning thank you universe iam rich iam ambudence iam great i am King i love money dabbu sampada ishvaryam kalginandku e viswanki na urudyaka purthiga kruthangyatu thank you so much universe om money padmeha thank you guru Garu 🙏🙏🙏🙏🙏💐

  • @VVRK1968
    @VVRK1968 6 หลายเดือนก่อน

    మనసులొ మననం జరుగు తుంది అన్నది నిజం

  • @NarasimhaSanatanam
    @NarasimhaSanatanam 2 ปีที่แล้ว +6

    ఒకవైపు సామవేదం వారు, చాగంటి వారు... మొదలైన వారు వేదవ్యాస ప్రతిరూపులు అని అంగీకరిస్తున్నారు. వారెవరూ బీజాక్షర మంత్రాలను ఇలా బాహాటంగా పలకటాన్ని, ఇవ్వడాన్ని అంగీకరించరు.

  • @meenakshitadepalli5659
    @meenakshitadepalli5659 2 ปีที่แล้ว +1

    Chaalaa baga chepparandi mantralaku chintakayala gurinchi 👏

  • @sunnybunnychaganti940
    @sunnybunnychaganti940 5 หลายเดือนก่อน +1

    Om mani padmaya namah
    Jai sree Ram

  • @vajravathib3685
    @vajravathib3685 7 หลายเดือนก่อน

    Very much useful msg for sadhakas

  • @saideepasv6543
    @saideepasv6543 2 ปีที่แล้ว +2

    Thanks ❤🌹🙏sir and mam.... I know🤷‍♀ this prayers🙏🙇🙌... It's very powerful💪😎👍 mantra.. Om mani padma hum om.. Budapest.. God 🙏🙏🙏bless🙏💁‍♀️🙏.. God grest 🙌🧚‍♂️🙌everyone🤷‍♀.. 😊🕉🙆‍♀️🕉Omsairam🐏

  • @sridevibaswa5671
    @sridevibaswa5671 2 ปีที่แล้ว +3

    Nice bagacheparu mantralaki chinthakayalu ralataya ani

  • @mnareshbabumnareshbabu1883
    @mnareshbabumnareshbabu1883 2 ปีที่แล้ว +1

    Guruvu garu mee padhalaku sathakoti vandhanalu Mee videos chusthanu naku chala santhosamga untundhi meeku kruthaghnathalu maku elanti manchi vishayalu teliyachesinandhuku Sandhya vandhanam Ela cheyyali theliya cheyandi guruvu garu

  • @amruthaagarwal999
    @amruthaagarwal999 2 ปีที่แล้ว +1

    Doubts adigetappudu kastha logic lekunda adagakandi video cusinavallu,sir chala patience tho chepthunnarani mari small small doubts adigesrhunnaru,andariki tremendous knowledge vundi use chesthe easyga catch chestharu andaru try cheyandi happyga vundandi tq all

  • @vijayam12
    @vijayam12 2 ปีที่แล้ว +4

    Na Peru Vijaya lakshmi andi..sir na health chaala baledu..meeru cheppinatu manthram chadivaanu naku eppudu health chaala bagundi..thanks andi

  • @Vanisimhadri-jg8ll
    @Vanisimhadri-jg8ll ปีที่แล้ว +1

    మావారు ఫ్యాక్టరీ పేటీ చాలా అప్పులు ఉన్నాయి మాకు ఏదైనా మంత్రం గురువుగారు

  • @narsimhuluprodduturi8362
    @narsimhuluprodduturi8362 ปีที่แล้ว +6

    ఓం మణిపద్మాయనమః🙏🙏🙏

  • @narasimharaomaddineni2671
    @narasimharaomaddineni2671 2 ปีที่แล้ว +8

    మేడం గారు 108 చేయాలంటే 3 నిమిషాలు పడుతుంది 1 గంటకి 2000 హ్యాపీగా చేయవచ్చు

  • @kumarikillampalli7836
    @kumarikillampalli7836 ปีที่แล้ว

    Guruvu Garu nenu 2 years nunchi na problems valana adva Leni rojuu ledu manasanthi kolpoyanu Meru cheppina E Mani padhmeha mantram valana na problems clear aite nenu tappa kuda chestanu 🙏

  • @prameelapotlakayala5366
    @prameelapotlakayala5366 2 ปีที่แล้ว +2

    Kaayam meda vunna chentalu.. Baley chepparu.. 👏

  • @Geetham851
    @Geetham851 ปีที่แล้ว +1

    ఓం మణి పద్మే హం ఓం నమో నమః ఓమ్ నమో నమః ఓమ్ నమో నమః ఓమ్ నమో నమః ఓమ్ నమో నమః ఓమ్ నమో నమః ఓమ్ నమో నమః ఓమ్ నమో నమః ఓమ్ నమో నమః 🕉️ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ksanthoshi8888
    @ksanthoshi8888 2 ปีที่แล้ว +5

    Om Mani padmaya Namaha🙏🙏🙏

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 2 ปีที่แล้ว +16

    Om Mani padmeham gurugaru 🙏🏼🌹🙏🏼

  • @shivammar5524
    @shivammar5524 ปีที่แล้ว +1

    Thank you universe Thank you money Thankyou God

  • @ramanjuluramanjulu3445
    @ramanjuluramanjulu3445 2 ปีที่แล้ว +1

    Guruvu gari padapadma mulaku pranamamulu,enduko Naa manasu Surya davudu ni kolavalani anipinchendi gatha 2 years ga. Adithya 12 perlu roju Surya namskaralu chesthunnau roju 4 o clock ki melukuva vasthundi me sevalo nenu saitham undalani aasa thanks univares

  • @mohammadsana478
    @mohammadsana478 2 ปีที่แล้ว +116

    గురువుగారికి నమస్కారాలు గురువుగారు మేము ముస్లింసు నేను చాలా అప్పుల పాలై ఉన్నాను సార్. నేను ఈ మంత్రాన్ని పాటించవచ్చా నాకు వర్తిస్తుందా

    • @sreenathreddy5813
      @sreenathreddy5813 2 ปีที่แล้ว +6

      😂😘😘😭😭😭l
      👍

    • @ashoka4419
      @ashoka4419 2 ปีที่แล้ว +7

      Evaraina cheyochhu

    • @swaramsumadhuramYT
      @swaramsumadhuramYT 2 ปีที่แล้ว +36

      మీరు హిందూ నా ముస్లింఆ అన్నది కాదు మీరు సగటు మనిషి అంతే.పేర్లు వేరు దేవుడు ఒక్కడే.

    • @saideepasv6543
      @saideepasv6543 2 ปีที่แล้ว +5

      Ya sir everyone🤷‍♀ can read this mantra.... God is one only 💁‍♀️he helping🤙 everyone🤷‍♀ same... Om mani padma hum om .. 🕉😊🙆‍♀️🤷‍♀️😴💁‍♀️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🌺☯️🤷‍♂️🌌🤞🧚‍♂️🌃🧚‍♂️💞☯️💞🙋‍♀️

    • @pinkyjain8959
      @pinkyjain8959 2 ปีที่แล้ว +5

      Ss u can, we are all humans, Muslims, hindhu all are humans pl

  • @nelapattlanagaraju6217
    @nelapattlanagaraju6217 2 ปีที่แล้ว

    Sandehalu nivrutthi chesinanduku anchor padmanil akka gariki chala chala thanks🙏🏼 £ Guruvu gariki shthakoto pranamalu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @Geetham851
    @Geetham851 ปีที่แล้ว +3

    ఓం మణి పద్మే హం నమః 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @randomxdkid1655
    @randomxdkid1655 ปีที่แล้ว +3

    ఓం మణి పద్మే హమ్

  • @BeautifulNature-d7j
    @BeautifulNature-d7j 3 หลายเดือนก่อน

    ముస్లిం తెలుగు అనికాదు తల్లి అమ్మవారి🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹 దయ అందరి పైన ఉంటుంది 🙏🙏

  • @annud9358
    @annud9358 2 ปีที่แล้ว +2

    Hai Anna garu Padmini garu om Mani padmaya namah

  • @tabassumst7318
    @tabassumst7318 ปีที่แล้ว

    Assalamualaikum sir
    May name is Tabassum
    Thank you so much sir
    Thank you so much universe

  • @RamuluVadigapalli
    @RamuluVadigapalli ปีที่แล้ว +1

    Tq nature tq universal🙏🏻🦋😇

  • @varalakshmimutyala9668
    @varalakshmimutyala9668 8 หลายเดือนก่อน +2

    Om Mani Padme Hum

  • @lakshmimanepalli9161
    @lakshmimanepalli9161 2 ปีที่แล้ว +14

    108 సార్లు చేయడానికి మూడు నిమిషాలు పడుతుంది సో అరగంటకు వెయ్య 4000 కి రెండు గంటలు

  • @arunachepuri6341
    @arunachepuri6341 6 หลายเดือนก่อน +2

    మా అమ్మాయి అల్లుడు కలసి వుండానికి మణి పద్మేహ తల్లి ని చెయోచ్చ చెప్పాండి

  • @kunchapuanjikumar6199
    @kunchapuanjikumar6199 2 ปีที่แล้ว +1

    Naku unna appulu theerali swami
    OM MANI PADMAAYA NAMAHAA 🌹🌹🌹

  • @archanaakkena9040
    @archanaakkena9040 2 ปีที่แล้ว +7

    ఓమ్ మణి పద్మాయ నమః

  • @Padma-r6s
    @Padma-r6s หลายเดือนก่อน

    Guruvugaru. Bijakharalu miru cheptinte rasukolekapotunam plz screen mida display cheyandi

  • @kkamesh5404
    @kkamesh5404 2 ปีที่แล้ว +43

    Om Mani Padmeham 108 times cheyataniki 4 minutes pattindi
    4000\108 = 37.03*4minutes=148.12 seconds=2hours 47 minutes
    4000 times Ki 2.47 hours padutundi

  • @kalammagaddam7702
    @kalammagaddam7702 ปีที่แล้ว

    Thank you universe thank you Guruvugaru erojunundi om money padmaya namaha

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 2 ปีที่แล้ว +1

    Thank you 💖

  • @reddemmajarugumalli4793
    @reddemmajarugumalli4793 ปีที่แล้ว +2

    Namaskaram guruvu garu ladies periods time lo manthrani anukovacha

  • @vasavig9943
    @vasavig9943 2 ปีที่แล้ว

    Excellent information vela krutagnatalu

  • @saduraju8000
    @saduraju8000 ปีที่แล้ว +1

    om hram hreem hroom hraim hroum hraha om mani padmayanamaha🙏🙏🙏🙏🙏

  • @ratnamallavarapu9119
    @ratnamallavarapu9119 2 ปีที่แล้ว

    Sir eemantram very powerful
    One Manipadmeham
    Sir e mantras nenu 108 times
    Read chestnut Ventana naku problem
    Solve avinadi
    Thank Sir thank you sir
    Mee phone number
    Meeto mataladalani undi
    Thank sir

  • @bhargavichinnapati6316
    @bhargavichinnapati6316 2 ปีที่แล้ว +11

    What are the restrictions or daily practices when we use beeja aksharas to this mantra?

  • @RajeshwariAbbadhasari-di1vp
    @RajeshwariAbbadhasari-di1vp 6 หลายเดือนก่อน

    Thank you teacher

  • @anuradavallapudasu3634
    @anuradavallapudasu3634 ปีที่แล้ว +3

    ఓం మణి పద్మెహం ఓం మణీ పద్మెహం ఓం మణీ పద్మెహం ఓం మణీ పద్మెహం ఓం మణీ పద్మెహం

  • @prabhakarbv6862
    @prabhakarbv6862 2 ปีที่แล้ว +3

    గురువు గారు పంటి నొప్పి నివారణకు ఏదైనా మంత్రం ఉంటుందా దయచేసి చెప్పండి

  • @kumarikillampalli7836
    @kumarikillampalli7836 ปีที่แล้ว

    Guruvu Garu meku padaabhee vandanam na samasyaa terali 😭🙏🙏

  • @padmakanthi5944
    @padmakanthi5944 ปีที่แล้ว

    Meeru chala Baga chepperu🙏🙏🙏

  • @kesavavarmakakarlapudi7718
    @kesavavarmakakarlapudi7718 2 ปีที่แล้ว +3

    ముందుగా ఒక చేతిలో 10 పూసలుగాని, చింతగింజలుగాని,తీసుకుని కుడిచేతిలో తులసిమాల గాని,స్పటిక,రుద్రాక్ష మాలగాని తిప్పుతూ ఒకమాల అయ్యాక ఎడమ చేతిలో ఉన్న పూసను ఒకగిన్నెలో వేసుకోండి 10 పూసలు అయ్యాక 1080 అయ్యినట్టు లెక్క చూసుకోండి

  • @panutulamallikarjunarao4125
    @panutulamallikarjunarao4125 ปีที่แล้ว

    Guruvugari ki padabivandanalu 🙏🙏🙏

  • @llbgsurender4795
    @llbgsurender4795 ปีที่แล้ว

    Nice mantra saying by u

  • @chaitanyabasina5952
    @chaitanyabasina5952 2 ปีที่แล้ว

    Chaalaa chakkaga vivarinchaaru guruvu gaaruu.... 🙏🙏🙏🙏

  • @manjunathreddy1109
    @manjunathreddy1109 ปีที่แล้ว +1

    Thank you guruji 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @beharamadhavi2715
    @beharamadhavi2715 7 หลายเดือนก่อน

    Namaskaram guruvugaru nene beauty parlour run chesthunnananu Naku vyaparavrudhikosam yemaina mantram cheppandi please

  • @gunturulaxmi8037
    @gunturulaxmi8037 2 ปีที่แล้ว +1

    Very happy andi...while cooking when I chant this I got vibhuthi smell..any indication?

  • @arajitha1452
    @arajitha1452 10 หลายเดือนก่อน

    Guruvu gariki namaskaramulu🙏

  • @idevi3342
    @idevi3342 ปีที่แล้ว

    Thank you universe thankyou guruvugaru

  • @msrihari6959
    @msrihari6959 2 ปีที่แล้ว +3

    నమస్తే గురువుగారు ఈ రోజు గ్రహణం టైం లొ 120 కౌంటింగ్ మెషన్ పెట్టుకొని చేశాను + పితృతర్పణం కూడా ఐయ్యింది.. వివరిస్తారా మిమ్మల్ని ఒకసారి తలుచుకొని చేశాను... 🙏🙏🙏 ఫలితం చెప్పగలరా "ఓం మణి పద్మహం " చేశాను గ్రహణం తక్కువ ఉన్నందున లేకుంటే ఇంకా చేసేవాణ్ణి... నమస్కారం గురువుగారు... 🙏🙏

  • @bushigampalasandhya4041
    @bushigampalasandhya4041 ปีที่แล้ว +1

    Guruvu gariki kruthagnathalu

  • @jagadishdhanalakota8146
    @jagadishdhanalakota8146 ปีที่แล้ว +2

    గురువు గారికి నమస్కారాలు చాల చాల మనశాంతి గా ఉందీ గురువు గారు🙏🙏🙏

  • @sarathm2431
    @sarathm2431 2 ปีที่แล้ว +7

    సూచకం మైల వచ్చినప్పుడు ఈ మంత్రం పట్టించవచా స్వామి

  • @Padma-r6s
    @Padma-r6s หลายเดือนก่อน

    Guruvugari padakaku anantakoti pranamalu bijakharalato kalipi mantram cheppandi plz ardem kaledu

  • @tulasi1908
    @tulasi1908 ปีที่แล้ว

    Namaskar guruvugaru. 🙏🙏🙏🙏🙏

  • @sivagopinathyemineni8620
    @sivagopinathyemineni8620 ปีที่แล้ว

    Om Mani padmeham Om Mani padmeham Om Mani padmeham Om Mani padmeham Om Mani padmeham Om Mani padmeham Om Mani padmeham Om Mani padmeham Om Mani padmeham Om Mani padmeham Om Mani padmeham Om Mani padmeham

  • @sumeruenergysolutionssumer5889
    @sumeruenergysolutionssumer5889 2 ปีที่แล้ว +1

    Om Manipadme Om should be chanted for this mantra. Not hum. Because this is what I learned in a pranic healing class in 2001 in an Arhatic Yoga class given by Grandmaster Choa Koksui. So if possible' discuss with Vikram ji and fix it. Energy levels improve after adding Om before and after for any mantra.
    Om Namashivaya Om like this

  • @sravanthiguptha8464
    @sravanthiguptha8464 2 ปีที่แล้ว +4

    Late marriages ki remedi cheppandi.
    Chala poojalu chesam use ledu pls
    Powerful remedi cheppandi

  • @manjus5624
    @manjus5624 ปีที่แล้ว

    Good morning sir super 🙏🙏🙏🙏👌👌👌