Andamaina Jeevitham Episode - 70 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ค. 2023
  • Andamaina Jeevitham Episode - 70 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show
    Suman TV Life :
    How cash plays a vital role in our life?
    Medical facilities: individuals get quality medical aid only they're ready to obtain the services in terms of Mastercard or money. If they are doing not have cash, they'll solely dream of about to the doctor and find medicative treatment. it's needed to fulfill the fees of the doctor and value of medicative producing.
    Money will undoubtedly obtain happiness: individuals with cash can purchase homes and vehicles of their selection. they'll rule the roost within the materialistic world. If they're ready to fulfill the needs, people wouldn't feel jealous of others. they're happy and contended as cash will fund their lavish variety of living.
    Symbol of authority: cash generates power and authority which each and every lady loves. It works like associate degree aphrodisiac that will cement the bond between the couples. Since cash is in abundance, spouses don't fight with one another and live an exquisite life. they'll afford to interact within the activity of their interest regardless of however expensive it's.
    Barometer of success: regardless of what individuals say, cash continues to be the measuring system of success. people United Nations agency have gotten a large bank balance and live a flashy life style. talent bravery, appearance, temperament, power, and status ar the parameters to gauged someone and that they will solely be achieved with the assistance o9f cash in life.
    Fit life: A match and healthy life isn't attainable if you're a poor man. people that ought to often worry regarding daily bread and butter cannot consider developing a fitness regime for themselves. If you're flush with money, it's attainable to hitch the gymnasium of selection and endure coaching beneath the direction of practiced instructors.
    People trying to develop their physique ought to have ample cash to shop for supplements as they're expensive . additionally, developing the temperament conjointly needs the magic greenbacks. garments that outline the looks of the person will solely be purchased with cash.
    Money defines relationships: it's unhappy however true incontrovertible fact that majority of relationships within the world is predicated on the flow of cash not solely in skilled however conjointly in personal house. As someone, you ought to keep away from the buddies United Nations agency are money parasites. they'll cause you to poor man by the time you notice what's happening. Avoid relationship with women United Nations agency are solely when your cash and treat you as their steady. a real friend can ne'er enable you to waste cash on excess expenditure particularly on his or her comfort. Learn to avoid wasting hard-earned wealth and invest showing intelligence in leading a cheerful and healthy life within the future.
    #sumantvlife #drkalyanchakravarthy #andamainajeevitham #exclusiveinterview #exclusiveprogram #bestmoralvideo
    Follow us on Facebook Page :
    / sumantvlife

ความคิดเห็น • 371

  • @shameerbasha141
    @shameerbasha141 ปีที่แล้ว +20

    అన్ని ప్రోగ్రాంలో అదే గొంతు అదే ఏడుపు గొంతు స్టోరీలు బాగుంటాయి స్క్రిప్ట్ ఏమో అని నాకు అర్థమైంది స్టోరీ చాలా బాగుంటాయి వినేదానికి

  • @kalagonikashaiah7758
    @kalagonikashaiah7758 ปีที่แล้ว +6

    పేర్లు మార్చి ఇద్దరు ముగ్గురు వ్యక్తుల తోటి ఈ ఎపిసోడ్ చేస్తున్నట్లు ఉంది. వారి గొంతు, వారి మాట తీరు, వారు ఏడ్చే విధానం అన్ని ఎపిసోడ్ లో ఒకే విధంగా ఉంటుంది. పాత్రలు మారుతున్నాయి తప్ప వ్యక్తులందరూ ఇద్దరు ముగ్గురే.

  • @user-ve3fm5in4r
    @user-ve3fm5in4r ปีที่แล้ว +16

    ఎంత ప్రేమానురాగాల ఉన్నా కూడా పెళ్ళిళ్ళు అయి పోతే మాత్రం ఎంతటి మగాడైనా మార్చేస్తారు ఆడదానికి ఆడదే శత్రువు

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 ปีที่แล้ว +12

    ప్రతి ఇంట్లో వుండే ప్రాబ్లమే చక్కటి సమస్య సాల్వ్ సేసారు

  • @bharathipalutla6120
    @bharathipalutla6120 ปีที่แล้ว +99

    చక్కని పరిష్కారం చూపుతూ సంతోషం పంచారు.
    ధన్యవాదాలు డాక్టరు గారు జయ గారు

  • @vijayvavilala6194
    @vijayvavilala6194 ปีที่แล้ว +22

    మిస్ కాల్ చూసి తిరిగి ఆమె కాల్ చేయవచ్చు కదా...

  • @Nature8lm
    @Nature8lm ปีที่แล้ว +100

    ఆడదానికి ఆడదే అసలైన శత్రువు చాలా బాధాకరం అమ్మ 😔 మీ పరిస్థితి ఆ దేవుడు ఉన్నాడు అమ్మ బాధపడకుండా దైర్యంగా ఉండండి ఏదో ఒక రోజు మంచి జరుగుతోంది ఎదురు చూడండి అమ్మ ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను అమ్మ 🙏 మీ వదినకి మంచి మనసు, బుద్ధి ప్రసాదించలని ఎటువంటి గొడవలు లేకుండా త్వరలో అందరూ మంచిగా కలిసిమెలిసి ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను 🙏 ఏమీ వదినమ్మ తల్లి దగ్గరికి రావడానికి కూతురు భయపడుతుంది పిల్లలను ముట్టుకోనివడం లేదు పైగా వీణ Pregnancy మీద ఎగతాళిగా మాటలు ఇంకా ఏమీ వదినమ్మ వదిన అంటే తల్లితో సమానం ఆ అర్హత ఇమె పోగొట్టుకుంటుంది తన మొరటు ప్రవర్తనతో 🙏

    • @shilparamz
      @shilparamz ปีที่แล้ว

      That’s not correct andi .. veena thappu kuda undi annaiah ki cheppi good news vadina ki enduku cheppaledu

    • @vanamasandya4027
      @vanamasandya4027 ปีที่แล้ว +5

      ​@usha surneni thanu phone etthaledhu annadhi
      Aa maata doctor gaaru adigithe panulundava maaku annadhi
      Vadina tone rough gaa unnadhi

    • @malathilatha6946
      @malathilatha6946 ปีที่แล้ว

      We also facing many problems with my elder brother wife past 33 years.

  • @karrarupavihana9228
    @karrarupavihana9228 ปีที่แล้ว +5

    వెళ్లక పోవడం మంచిది. తల్లి దండ్రులు వెళ్ళడం మంచిది.

  • @kanyakumari6212
    @kanyakumari6212 ปีที่แล้ว +70

    అన్న. వదిన, చెల్లెలు బంధాలు ఎప్పుడో గాలికి కొట్టుకు పోయాయి. ఇంకా ఈ అన్న వదిన మరదలు బంధం బాగున్నందుకు చాలా సంతోషం. తల్లి తండ్రుల కే విలువ లేని రోజులు. సొమ్ము కోసం కాకుండా అందరూ ప్రేమగా కలిసి వుండండి. ఈ కాలంలో డబ్బే రాజ్యం ఎలుతోంది. కానీ వదినని గౌరవిస్తూ అందరూ హ్యాపీగా వుండండి.

  • @SrinuSrinu-og1it
    @SrinuSrinu-og1it ปีที่แล้ว +25

    వదిన వాళ్లు పుట్టింటివాళమీద ఉన్నా ప్రేమ ఆడపడుచు మీద ఉండదు ఒక ఆడది మరో ఆడదాన్ని ప్రేమ చూపటం చాలా అరుదుగా ఉంటారు😕😕

    • @uhv13
      @uhv13 ปีที่แล้ว +2

      Aada paduchulaki kuda anna mida unnadi vaduna py undadu chala mandini chusa

  • @Anand143-w
    @Anand143-w ปีที่แล้ว +28

    హాట్సాఫ్ సార్ ,, 🙏🙏 ఇంత చక్కగా మానస గారికి మీరు వివరించినందుకు

  • @NaveenKumar-qb4rv
    @NaveenKumar-qb4rv ปีที่แล้ว +94

    పాపం సమస్య తీరిపోయింది అనుకున్నారు డాక్టర్ గారు, జయ గారు..
    అది ఎప్పటికి తీరదు...
    మానస మనసులో ఎప్పటికి వీణ స్థానం సంపాదించలేదు...
    ఆసలు వీణ ఎందుకు వెళ్ళాలి పుట్టింటికి...??
    వాళ్ళ తల్లి తండ్రులనే ఇక్కడికి రప్పించుకోవచ్చు కదా..
    కొన్నాళ్ళు బాగుంటుంది...
    మళ్ళీ ఏదో గొడవ రావడం...
    అది వీణ బిడ్డపై ప్రభావం చూపించడం జరగొచ్చు...
    చెల్లి ఇన్నాళ్లకు తల్లి అవుతుందని తెలిసి ఎంత వద్దన్నా ఆ అన్నయ్య ఏదో ఒకటి తన చెల్లెలికి తినమనో, త్రాగమనో ఏమైనా తేవచ్చు... దానికి మళ్ళీ అపార్ధం చేసుకోవచ్చు...
    అందుకే వీణ వెళ్లకుండా వారి తల్లి, తండ్రులను రమ్మనడమే ఈ సమస్యకు పరిష్కారం అని అనిపిస్తుంది..
    వీణ ఒక్కసారి ఆలోచించమ్మా....
    ఉమాభార్గవి ✍️✍️

    • @vj905
      @vj905 ปีที่แล้ว +3

      Very true

    • @ManjuEswarVolg713
      @ManjuEswarVolg713 ปีที่แล้ว +3

      Avunu 👌👌👌👏👏

    • @abhiramking4448
      @abhiramking4448 ปีที่แล้ว

      🎤💯😯🙂💚👌👌👌👌👌👌💚🙏🙏🙏🙂⛱️💚

    • @jamuna3022
      @jamuna3022 ปีที่แล้ว +4

      Yas😮👌👍

    • @gollaprolumanojkumar
      @gollaprolumanojkumar ปีที่แล้ว +11

      ఏంటండీ మీరు చెప్పేది తన ఇంటిలో కి తాను రావడానికి బయట ఆడది పర్మిషన్ ఇస్తే రావాలా అండి, నేను అయితే విడాకులు ఇచ్చేస్తాను , నా తోడు పుట్టిన, నా రక్తం వున్న నా చెల్లెలు నా ఇంటికి రాకపోతే నేను బతకడం దేనికి, నా తల్లి ని నేను చచెదాక నా చెల్లలు లో చూసుకుంటాను, బయట బార్య అనే పేరు తొ వఛ్ఛి నా వంశం నిలబెట్టాలి గాని నా వాళ్ళని నాకు దూరం చేసే ఆడది, నాకు శత్రువే అవుతుంది, వీళ్ళ దుంప తెగ కొంతమంది వుంటారు అండి మైండ్ మామ చాలా మంచివాడు అత్త యదవ, వచ్చిన దీనికి తెలుసా మామ తాగుడు భోతు , అస్థి అంత పొగొట్టిన, తన పుట్టింటి ఆస్తి తన తల్లిదండ్రుల చనిపోయినప్పుడు ఇచ్చిన ఆస్తి ని అమ్మి కాపురం నిలబెట్టి, బిడ్డలు ని చదివించి, వుంటున్న ఇళ్ళు కూడా ఆమె బిక్ష కాని ఇ భార్య అదే కోడలు వచ్చి ఆమెనే వున్న దానికి లేని దానికి తిడుతుంటే, ఆడపడుచు ని అవుమాన పరచడం నిరంతరం, ఇవి అన్ని ఏంటి, ఇక్కడ హక్కులు ఆడపడుచు కి ఇవ్వాలి, అందమైన భార్య కాదు, వచ్చిన ఆడపడుచు వున్న నాలుగు రోజులు మర్యాదగా చూసే ఆడది కావాలి,

  • @arunakumar8783
    @arunakumar8783 ปีที่แล้ว +5

    డాక్టర్ గారు మేడం గారు నమస్తే మన ఇండియన్ ఫామిలీస్ లో ఉండే సమస్య యిది. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఎలా ఉండేవారో నాకు తెలియదు . ప్రస్తుత కుటుంబ వ్యవస్త చాలా చిన్నా binna మైనదని చెప్పవచ్చు . ఒకరిమీద ఒకరికి గౌరవం లేకపోవడం నమ్మకం లేక పోవడం కుటుంబాలు చిన్నా భిన్న మవడం చాలా బాదగా ఉంది. మీరుచెప్పిన లాస్ట్ మాటలు చాలా బాగునాయి. ఈ స్టోరీ విన్న వారు అర్ధం చేసుకుంటే చాలా కుటుంబాలలో సమస్యలు తీరుతాయి.

  • @Deva-gz8gh
    @Deva-gz8gh ปีที่แล้ว +3

    ఫోన్ చేస్తే తీయదంట మధ్యలో ఎవరికో చేసి మాట్లాడిస్తే మాట్లాడుతాదంట మహా తల్లీ దాని నోటికో దన్నం

  • @telugu-voice-of-aparna
    @telugu-voice-of-aparna ปีที่แล้ว +6

    ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువు అన్న మాట మార్చాలంటే ముందు మార్పు మనతోనే మొదలవ్వాలి.ఆడపిల్లల్ని పరాయి వాళ్ళు అనుకోకూడదు నీకు కడుపున పుట్టిన పిల్లల్ని నువ్వు ఏ విధంగా ట్రీట్ చేస్తావో మీ ఆడపడుచుని కూడా అంత కాకపోయినా కొంతైనా ప్రేమ పంచాలి. మనకు మన పుట్టింట్లో ఆదరణ లేదని మనము అలాగే ఉండాలని అనుకోకూడదు ఆడపిల్లలు తమ పుట్టింటి నుంచి ఎంతో కొంత ఆశించడం సహజం. వాళ్ళు అడక్కుండానే చిన్న చిన్న కోరికలు నెరవేర్చడం మన కర్తవ్యం .అది మర్చిపోకూడదు కోర్కెలు అంటే పెద్ద పెద్దవి కాదండోయ్ . నాకు ఎలాంటి కష్టమైనా వచ్చిన నా అన్న వదినలు ఉన్నారు .తల్లిదండ్రులు ఉన్నారు అని ఆడపిల్లకి భరోసానివ్వండి

  • @mspramada
    @mspramada ปีที่แล้ว +14

    Anna aina tammudaina pelli tarvata maripotaru..ee vishayalu chepparu ..

  • @yadagiricheviti6446
    @yadagiricheviti6446 ปีที่แล้ว +38

    ప్రతీ ఇంట్లో జరిగేదే

  • @ladiesspecial4947
    @ladiesspecial4947 ปีที่แล้ว +17

    మాక్కూడా వదిన ఉంది కానీ చాలా మంచిది అడక్కుండానే నాకు అన్నీ చేసిపెడుతుంది మేమిద్దరం అక్కాచెల్లెళ్ల మా వదిన బంగారం దేవత నా పిల్లల్ని కూడా చాలా బాగా నేను తన పిల్లల్ని అలాగే ఇద్దరం కలిసి మెలిసి హ్యాపీగా ఒకలాంటి సారీ లే కట్టుకుంటాం ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటారు నాకు అక్కాచెల్లెలు లేరు కానీ నాకు అక్క చెల్లి లవ్ యు వదిన❤❤

    • @nagarani226
      @nagarani226 ปีที่แล้ว +1

      Maa adapaduchu nenu & maa maradal nenu kuda elage untam

  • @vijayalakshmikorada2423
    @vijayalakshmikorada2423 ปีที่แล้ว +11

    This is the problem in every house.sister in law is always possessive' about property and husband.They think that husband's sister depends on brother for everything.

  • @lillysunny1786
    @lillysunny1786 ปีที่แล้ว +26

    ప్రతి ఇంటి లో ఉండే సమస్య ఈది నాకు ఇదే సమస్య నేను చెల్లెలు గ పుట్టడం నా తప్పు😭😭😭

  • @devik8099
    @devik8099 ปีที่แล้ว +16

    The team is dealing with typical issues but the female voice is similar to the ones heard in prior episodes😮

    • @rajasreem1073
      @rajasreem1073 ปีที่แล้ว +2

      Kada...nenu kuda ade observe chestunna

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 7 หลายเดือนก่อน

    Dr gaaru, వదిన లు ఏంటి అనేది మా చెల్లెలు స్వయంగా అనుభవించి, చివరికి అన్న వదినకు సపోర్ట్ చేసి చెల్లిని దూరం చేసారు. వీళ్లకు ఆస్తులే ముఖ్యం కాని, bhandaalu అవసరం లేదా? డాక్టర్ గారు మీరు చాలా బాగా చెప్పారు. దేవుని ఆశిసులు మీకు మిండు గా వుంది.

  • @chendrammudiraj4973
    @chendrammudiraj4973 ปีที่แล้ว +3

    మంచి సలహా చెప్పారు డాక్టర్ గారూ ఎప్పటిలాానే హ్యాపీగా వుండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @rocks5708
    @rocks5708 ปีที่แล้ว +45

    ప్రతి ఇంటికి నీలాంటి వదినలు ఉన్నారు కాబట్టే మలాంటి ఆడపడుచులు ఇలా బాధ పడుతున్నాము.

    • @rconmadhu4304
      @rconmadhu4304 ปีที่แล้ว +1

      Ma intilo kudaa anthe andi natho ma anna ni matlada nivvadhu ....

    • @clashmi9405
      @clashmi9405 ปีที่แล้ว

      Yes

    • @sairasaira859
      @sairasaira859 ปีที่แล้ว

      నాకు 3అన్న లు same problem

  • @indupuramarao4114
    @indupuramarao4114 ปีที่แล้ว +68

    ఆడవాళ్లకు ఆడవాళ్ళు శత్రువు మరొక్క సారి రుజువైంది

    • @shilparamz
      @shilparamz ปีที่แล้ว +1

      Em rujuvaindandi.. akkada viralrey ekkada undi

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 ปีที่แล้ว +1

      Ramarao, adi nijame. Kani miru grahinchalsindi okatundi, aadadaaniki aadadi satruvu ayyedi kevalam magavadi valle, adi elanti relation ayina sare.

    • @shreyashreya1328
      @shreyashreya1328 ปีที่แล้ว +1

      ​@@sreelakshmi1196konni sarlu anthe but aina kuda aa rendu lady's madyalo ee magavade naligipovalu ayina manchiga unna veella insecure valla godava padtunnaru😂

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 ปีที่แล้ว

      @@shreyashreya1328 😀😀anthega!

  • @padmalatha219
    @padmalatha219 ปีที่แล้ว +162

    అందరి ఇళ్ళల్లో ఉండే కామన్ బాధే ఇది.

    • @garipellinithyasri8877
      @garipellinithyasri8877 ปีที่แล้ว +2

      Same chichuvestion

    • @vallich9287
      @vallich9287 ปีที่แล้ว

      ​@@garipellinithyasri8877 88-hh::+:::+jjv

    • @varalaxmireddy1462
      @varalaxmireddy1462 ปีที่แล้ว

      @@garipellinithyasri8877 r

    • @shaikshakila2685
      @shaikshakila2685 ปีที่แล้ว

      ​@@garipellinithyasri8877 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

    • @damagatlabhagya791
      @damagatlabhagya791 ปีที่แล้ว +1

      కామన్ బాధ ఏంటి ? బాబు

  • @lakshmikatta9646
    @lakshmikatta9646 ปีที่แล้ว +6

    👌👌👌👌👌👍👍👍well said sir .yapudu sndharu kaleshi vuntya kala dhu sukamu.afhi nejam,iena valadhi china family okathya adapaduchu.karchulu yakhu gaa iethya chaypukovalee kane ee vedhamu gaa vundakunadhu.vani nd manasa yapudu navuthu oka akka chaylayluga vundalanee korukuntunanu.congrates vani.gid bless u

  • @moinuddinmoin667
    @moinuddinmoin667 ปีที่แล้ว +14

    వాళ్ళ వదినా ముక్కు సూటిగా నిర్మొహమాటంగా చెప్పేసింది.
    ఇంకా ఆమె దగ్గర కు వెళ్ళడం కరెక్ట్ కాదు.
    వాళ్ళ వదినా కి ఆమె ఇష్టం లేదు

  • @madhavi2explore736
    @madhavi2explore736 ปีที่แล้ว +20

    Doctor gari expression 😊

  • @karunaraokanumolu8048
    @karunaraokanumolu8048 ปีที่แล้ว +3

    Chaalaa munchi solution chepparu
    Doctor garu,🙏 God bless U nana 🙏

  • @Alakanandha19
    @Alakanandha19 ปีที่แล้ว +68

    అన్నా, తమ్ముళ్ళు లేకుండా only 2,3 ఆడ సంతానమే ఉన్న ఇంట్లో నుండి అమ్మాయిని కోడలిగా తెచ్చుకున్న ప్రతీ ఇంట్లో పరిస్థితి ఇదే(కొంతమంది అక్కడక్కడ మంచి వాళ్ళు ఉండొచ్చేమో )......వాళ్ళ పుట్టింట్లో కుడా వదిన అనే character ఉండి ఉంటే అలాంటి పరిస్థితి అనుభవిస్తే తెలిసేది ..........కానీ లేదు కాబట్టి అత్తగారింట్లోకి వచ్చి అడపడుచుని శత్రువులా చూసి అన్నా చెల్లెళ్ళని విడగొడతారు.....so వదినలు ఉన్న ఆడపిల్లలు పుట్టింటి మీద,అన్నయ్య మీద ఆశలు పెంచుకోవద్దు,అతి ప్రేమలు కూడా పెట్టుకోవద్దు బాధపడొద్దు.....

    • @bottagangabavanibavani6655
      @bottagangabavanibavani6655 ปีที่แล้ว +13

      అది కొంత అనుభవం మీద వస్తుంది.. పోను పోను అర్థం అవుతుంది ఎవరికైనా. కాకపోతే ముందు అనుభవించే వాళ్ళకి కాస్త ఇబ్బంది అవుతుంది.
      నేను కూడా ఇదే ఫేస్ చేస్తున్న.
      ఇప్పుడిప్పుడే మనుషులను,వారి మనస్తత్వం అర్థం చేసుకుని నేనే దూరం అవుతున్న. బాధ మనసులో చాలా ఉంది కాకపోతే అందరిలో చులకన అవకుండా ఉండాలి అని దూరంగా ఉంటున్న. ఎందుకంటే అన్నయ్య కి తన ఫ్యామిలీ కూడా కావాలి కదా. వాళ్ళు hpy గా ఉంటే నేను happy నే కదా. అందుకే posesivness మానేసి మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించండి. వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. ఇది నా అభిప్రాయం.

    • @kmrvideos135
      @kmrvideos135 ปีที่แล้ว +2

      Devils Garu vadina anni chesi adapaduchu
      Pillalaki anni chesi last ki nuvvu emi chesavu ani adapaduchulu adugutharu mari a adapaduchuluni emi antaru

    • @Alakanandha19
      @Alakanandha19 ปีที่แล้ว

      @@kmrvideos135 garu alanti vadhina lu eerojulloo unnaru ante adhi miracle... nijam ga unte mathram vadhina kadhu devatha anocchu

    • @kmrvideos135
      @kmrvideos135 ปีที่แล้ว

      @@Alakanandha19 Garu manalini devatha ani pogadanavasaram ledu andi mana manchi thanam vallaki chetagani tanam avuthundi.anduke mana family manadi anukovali andi ala anukoledu ante repu manam road meda vunnappudu evaru vunndaru andi.

    • @Mounikaravi161
      @Mounikaravi161 ปีที่แล้ว

      Well said💐💐🙏🙏

  • @Deva-gz8gh
    @Deva-gz8gh ปีที่แล้ว +27

    వదినకు కూడా పుట్టిన ఇల్లు అన్న వదిన ఉంటారు ఆవిడ బాగానే ప్రతి పండుగకు పుట్టింటికి వెళ్తుంది కానీ ఆడపడుచు మాత్రం పుట్టింటికి రాకూడదు ఆవిడ అదృష్టం మంచి అన్న వదిన దొరుకుతారు మన దురదృష్టం ఇలాంటి అన్న వదినలు దొరికారు అంతే అనుకోని పుట్టిలు లేదు అనుకోని బ్రతికేయాలి 🤦‍♀️

  • @bantunareshbabunareshbabu9576
    @bantunareshbabunareshbabu9576 ปีที่แล้ว +7

    Yes nijam correct correct yes yes yes correct Dr chekravarthi garu it's true correct

  • @usreddy9784
    @usreddy9784 ปีที่แล้ว +25

    Pillalu lenivarini please chulakanaga chudakandi devuda andhariki pillalu kalugali evvariki ah manasika kshoba kaliginchaku🙏🙏

  • @varalaxmiguptak2194
    @varalaxmiguptak2194 ปีที่แล้ว +24

    సమస్య ను చాలా చక్కగా పరిష్కరించారు
    వీణ బాధ్యత లను కూడా గుర్తు చేశారు

  • @shravyapopuri7263
    @shravyapopuri7263 ปีที่แล้ว +14

    Akways vadinas are. Not devils
    . Few sister in laws are also dangerous.. Instead of thinking abt wife and kids husband think akways abt his sis then what that wife il do.

  • @shankar8374
    @shankar8374 ปีที่แล้ว +32

    I am 58 years old man here i suggest if possible Mrs.Veenas Father and Mother must go to Mrs.Veenas house and look after her health. If possible only mother of Mrs.Veena must stay with her daughter. There the expenses will be born by Father and Mother only. If that is not possible brother of Mrs.Veena must bear with the prior permission of his Wife I.e., Sister-in-Law of Mrs.Veena. Here according to my knowledge Sister-in-Law of Mrs.Veena looks very possessive and worrying about her own family expenses. Mrs.Vena must understand her situation and keep her mother with her. Best of Luck to Mrs.Veena. God Bless You Mrs.Veena.

    • @madhuri539
      @madhuri539 ปีที่แล้ว +2

      Good suggestion correct sir e vodina necklace gurinchi vinte Asalu ranivvadu ippudu kooda amelo change raledu

    • @vasudhaika_kutumbam
      @vasudhaika_kutumbam ปีที่แล้ว

      Veena husband should take care of her expenses as the baby is their responsibility, their future. However baby shower ceremony and delivery should take care by brother as per Hindu culture

    • @dulamalivelumangatayaru4547
      @dulamalivelumangatayaru4547 ปีที่แล้ว +1

      Ammaiki 1 st delivery puttuntivallu cheyali antaru parents ki bharinche sakti vunte alage mother vandipette opika vunte ganuka Veena parents ni meeru cheppinatluga akkadaki teesikelladame better andi
      Good suggestion sir….. Dr. Kalyan garu, Jaya garu conclusion chala baga chepparu sir Vadina, maradalu ni baga kaliparu open mind tho Thanq so much andi 🙏🙏🌹🌹🌹🙏🌹🙏🙏🙏

  • @malikamcreynolds
    @malikamcreynolds ปีที่แล้ว +5

    Very good program. One suggestion.. the same conversation repeated many, many times. Editing is very important.

  • @ramjcb5608
    @ramjcb5608 ปีที่แล้ว +5

    వదిన తో మాట్లాడేటప్పుడు. డాక్టర్ గారు ఫేస్ లోఎక్స్‌ప్రెస్న్😍😄

    • @prabha1451
      @prabha1451 6 หลายเดือนก่อน +1

      Dr.kalyan sir Meeru kohunoor vajram sir

  • @mallismiles9200
    @mallismiles9200 ปีที่แล้ว +4

    Meeru valla intiki velle badhulu mee parents ni mee intiki tesukuvellandi.

  • @satyanarayanakolasa6336
    @satyanarayanakolasa6336 ปีที่แล้ว +2

    Super exchange of discussion with best result

  • @sandhyarani8246
    @sandhyarani8246 ปีที่แล้ว +3

    Respected sir, nice advices......

  • @revoorireddys5725
    @revoorireddys5725 ปีที่แล้ว +8

    Bahusha ippudu problem ekkuvavochu

  • @neerajaundru690
    @neerajaundru690 ปีที่แล้ว +6

    Paapam parents una aa paapa chala bayapadutundi vadina jealous person la undi, Paapam kuda brother ni dooram pedathundi, bayapadakunda dare ga velli mi parents unathavaraku happy ga undavachu, vadinalu maralqni na korika 😊

  • @bopparajukondaiah7421
    @bopparajukondaiah7421 ปีที่แล้ว +1

    Mee valla chala family's bhagunnavi
    Sir & Mam meeru ielage continue cheyandi sir kontha mandi aina maartaaru

  • @DhamakDhamakaa
    @DhamakDhamakaa ปีที่แล้ว +9

    Apatlo 1990 lo...Surabhi ane program vachedhi DD channelo..same ilane samasyalu terchevalu...apatlo letters ..ipudu phone...but problems Mathram marle😢

  • @RR-kv1zj
    @RR-kv1zj ปีที่แล้ว +6

    Veena kuda vaddu ani cheppali, if the brother is spending so much. Everyone has to include and involve the daughter-in-law in all matters. Jaya garu has said good points. Both of them need correction

  • @user-ve3fm5in4r
    @user-ve3fm5in4r ปีที่แล้ว +5

    చెల్లికి ప్రేమగా అన్న ఇస్తే మధ్యలో వదిన పెత్తనం ఏంది రక్త సంబంధం అయినా నిద్ర పట్టాలంటే ఆడదే

  • @bindubindu7021
    @bindubindu7021 ปีที่แล้ว +8

    Manasa garu don't try to be smart, how a brother n sister will be before anyone marriage of course u n everyone know, when gap enters between siblings after then sure it is your fault cos ur responsibility to make sure that each n every relation in inlaws house should be good n comfort, being wife is totally different from being a responsible wife is different, hope u understand the difference n will be a good wife as well as good person in a family

  • @kattamkrishnaveni3521
    @kattamkrishnaveni3521 ปีที่แล้ว +7

    Absolutely 💯 correct everyone has family manasa is perfectly fine

  • @bhramarambaakella574
    @bhramarambaakella574 ปีที่แล้ว

    Very comments problem nice solution tq both of you

  • @lavanyareddy3435
    @lavanyareddy3435 ปีที่แล้ว +2

    Ma intlo aythe gift la kosame(akkadiki veldam, ikkadiki veldam, avi kavali, idi kavali ani) vastaru monthly monthly, malli memu kakynda ma attayya vally kuda baaagaaa pedataru ameki

  • @jagadeshboddeti728
    @jagadeshboddeti728 ปีที่แล้ว +6

    Oll the best 👍💞💞💞❤️

  • @bhulakshmim4900
    @bhulakshmim4900 ปีที่แล้ว +3

    ఇదంతా ఎందుకు వీణ గారు.. మీ అన్నయ్య షాపింగ్ కి గాని,బయటికి గాని తీసుకు వెళ్తాను అని చెప్పగానే లేదు అన్నయ్య నేను ,వదిన వెళ్లి ఎం కావాలో తీసుకోచుకుంటం,షాపింగ్ కి వదిన,నేను ,వెళతాం అని చెప్పి,వదిన అన్నయ్య షాపింగ్ కి అంటున్నాడు మనం వెల్దాము అని అడగచు ,అప్పుడు మీ వదిన ఎం ఇస్తే అది తీసుకో,నువ్ కూడా వాడినకో,పిల్లలఖో, అన్నకో, ఏదోవకటి ప్రేమగా గిఫ్ట్ చై simple. అప్పుడు మీ అన్నా చెల్లి మధ్య ప్రేమ మిగులుతుంది.ఇంకా మీ వదిన కు నీకు మధ్య బంధం బలపడుతుంది . అన్న ఇవ్వాలి,నేను తీసుకోవాలి అదేదో రూల్ ల మాట్లాడితే మీ మధ్యకు వచ్చిన బయటి బంధం మీ వదిన,వాళ్ళ పిల్లలకు ఒకవేళ కొంచం కష్టంగా ఉంటుంది కదా ఆలోచించండి.ఇంకా మీ భర్త నుంచి మాత్రమే మీరు పూర్తిస్థాయి ప్రేమను కోరుకోవాలి, ఈ రోజుల్లో middile క్లాస్ ఫ్యామిలీస్ పరిస్థితి తెలిసిందే కదా ఖర్చులు ఎక్కువ,సంపాదన తక్కువ ,తల్లికి పిల్లల గురించే ఆలోచన,అర్థం చేసుకోవాలి కదా ఒకరినొకరు.. పెళ్లికి ముందు మీ అన్న గారి ప్రేమ మీకే,మరి పెళ్లి తర్వాత భార్యకు,పిల్లలకు కూడా ఆ ప్రేమ పంచాలి కదా .ఇప్పుడు మీకు పిల్లలు పుడతారు మీ భర్త కూడా ఇలా ఎవరికైనా కొంచం స్థోమతకు మించి ఖర్చు చేస్తుంటే అప్పుడు మీరు కూడా కంట్రోల్ చేసి ఖర్చులు గుర్తుచేసే పరిస్థితి వస్తుంది.

  • @subhashiniiragavarapu6841
    @subhashiniiragavarapu6841 ปีที่แล้ว +11

    Jivitam chala chinnade yenduku andaru happy ga undandi

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 5 หลายเดือนก่อน

    🌹🌹🌹🌹🌹 థాంక్యూ వెరీ మచ్ డాక్టర్ గారు 👍

  • @saithanvikavlogstips860
    @saithanvikavlogstips860 ปีที่แล้ว +4

    Doctor garu nijamga baga chepparu....eddaru aadavalla madhya automatic ga igo untundhi ...aa igo valana ela create ayepoyendhe

  • @4ggogreengrowgreen577
    @4ggogreengrowgreen577 ปีที่แล้ว +6

    Sir meeru ichey expressions madyalo vaallu ee video chustey anthey

  • @shaikafsarnasheer
    @shaikafsarnasheer ปีที่แล้ว +2

    Emito. E bandhalu bandhuthwalu. Chanipoyaka andaru yedustharu. Unnappudu evaru pattinchukoru... Evaru Leni vallu evaru leru maku Ani badha padthunte unnavaru bandhalanu nilupoleka pothunnaru. Badha lo unnappudu evaru pattinchukoru bandhan unnavaru thappa... Ardham cheskoni andaru anandanga prashanth Anga undandi.

  • @saraswathik6863
    @saraswathik6863 ปีที่แล้ว

    Ee story vini naku olden days gurthukochayi naku 3 brothers vallaki marriage aindi modalu na meeda chadeelu cheppi vidadeesaru chala avamanalu chesaru entho premaga chuse annayyau marriage avvagane maripoyaru

  • @mallikarjunay9185
    @mallikarjunay9185 ปีที่แล้ว +2

    పిల్లల దగ్గరికి వీణ ను రానివ్వక పోవడం మానస తప్పు.

  • @rojakombathula2494
    @rojakombathula2494 ปีที่แล้ว +4

    Andharu elagey untaru amma naa paristhithi తల్లి

  • @krishnavandrasi9580
    @krishnavandrasi9580 ปีที่แล้ว +1

    వదిన, వాళ్ళ ఇంటి కి పంపాలిగా డబ్బులు. అన్న గాజులు తొడిగాడు

  • @niharikaravimalli1598
    @niharikaravimalli1598 ปีที่แล้ว

    Maa brother marriage ayyi 10years ayyindi ,,nenu puttintiki velli 10 years ayyindi...naa land kooda naa parents ameke rasesi ...oka puta vundadaniki kooda ranivvaru ....u r great mee brother lo manchitanam vundi

  • @darisisirisha8183
    @darisisirisha8183 ปีที่แล้ว +2

    Adapaduchu pillalni badyatha theesukoni pellilu, barasalalu intlo andarini opinchi ma atha garu lekapoina anni chesthe e roju na bar that chanipothe rakapoga nuvvu Ela onnav ani adagatledu, yevaro chepthe me adapaduchu bidda kaduputho ondi 6 va nela ani chepthunte nenu pichidannemo anipisthundi e rojullo swardhamgane ondali lekapothe petti pichivallipotharu

  • @revoorireddys5725
    @revoorireddys5725 ปีที่แล้ว +5

    Chala Mandi adapilla problem idhi

  • @user-cq8zx5ym5w
    @user-cq8zx5ym5w ปีที่แล้ว +36

    ఒక విషయం ఇక్కడ నచ్చలేదు, ఏమిటంటే అమ్మాయి వీన శుభవార్త చెప్పడానికి, ఫోన్ చేసిన వాళ్ళ వదిన ఫోన్ ఎత్తలేదు... ఇక్కడ తప్పు ఎవరిది? సరే, ఫోన్ పనుల పనుల కారణంగా ఎత్తలేదు, ఫోన్లో మిస్స్డ్ కాల్ చేసి ఎందుకు మరల ఫోన్ చెయ్యలేదు.. ? తర్వాత వాళ్ళ అన్నాయి ఆమె భార్యకి ఇలా నా చెల్లెలు గర్భవతి అంట అని చెప్పిన తర్వాత అయినా ఆ వదిన ఫోన్ చేసి చాలా సంతోషంగా ఉంది అని చెప్పవచ్చు కదా... ? కానీ డాక్టర్ గారు వీణాని తప్పు చేసినట్టు అడిగారు...

    • @lakshmip3233
      @lakshmip3233 ปีที่แล้ว

      Yes ur right

    • @murthyinutube
      @murthyinutube ปีที่แล้ว +3

      ఇది స్క్రిప్టెడ్. నిజం కాదు.

    • @shilparamz
      @shilparamz ปีที่แล้ว +2

      Emandi veena news chopanapudu manasa Ela adugutundandi call chesi.. ameki istam ledemo cheppadam anukuntaru.. edaina chepthe santhosham kaani adigi mari cheppinchukunte em baguntadi entha manavallu aeina

    • @gundagalasurekha843
      @gundagalasurekha843 ปีที่แล้ว +1

      Variddari madya sanukulatha tesukuravadaniki , Veena ni tappu pattaru doc garu

    • @user-cq8zx5ym5w
      @user-cq8zx5ym5w ปีที่แล้ว +2

      @@shilparamz మీరన్నది వాస్తవమే అమ్మా, కానీ విషయం చెప్పడానికి ఫోన్ చేసినప్పుడు ఆమె ఫోన్ తియ్యలేదు కదా,,, ఈ విషయం పైన ఉంది చూడండి వీడియోలో

  • @rojanetha3130
    @rojanetha3130 ปีที่แล้ว +2

    అన్నయ్య వదిన నీ పిల్లల్ని కూడా చూసుకోవాలి కదా మరి పిల్లల స్కూలు ఫీజులు ఇంటి ఖర్చులు అమ్మా నాన్నని అన్ని అన్నయ్య చూసుకోవాలి కదా పెళ్లి కాక ముందు నువ్వు ఒక్కదానివే చెల్లివి మరి ఇప్పుడు భార్యకి పిల్లలకి కూడా ప్రేమ పంచాలి కదా మీ అన్నయ్య మరి ఇప్పుడు కూడా నిన్ను పట్టుకుని ఉంటే భార్య పిల్లల పరిస్థితి ఏమిటి నీ భర్త నీ ప్రేమను పంచలేక అదేవిధంగా మీ అన్నయ్య కూడా మీ వదినకి పిల్లలకు పంచడం నీకు అంత ఇబ్బంది అయితే కష్టం కదా అంత ఖర్చు పెట్టి ఇస్తే కష్టం కదా భార్య పిల్లలకు కూడా ఖర్చులు ఉంటాయి చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఖర్చులు ఇంకా ఎక్కువ ఉంటాయి కదా నీ కంటే చిన్న పిల్లలు వాళ్ళ ఎక్కువే కదా నువ్వు పెద్ద దానివి కదా పిల్లల్ని వదిలేసి ఇంకా నిన్ను చూసుకోవాలన్న కరెక్ట్ కాదు నీ ప్లేస్ లో అతనికి పిల్లలు వచ్చారు కదా ఆ ప్రేమను పిల్లలకి వారికి పంపించాలి కదా నీ భర్త నీకు ప్రేమను పంచుకున్నాడు కదా మరి ఆమె భర్త ఆమె కూడా ప్రేమను పంచాలి కదా అన్నయ్య చిన్నప్పుడు ఇలా ఉండాలి అంటే పెళ్లయిన తర్వాత మరి భార్యని చూసుకో వద్దా తల్లి అతనికి బాధ్యతలు పెరిగాయి కాద

  • @Divs1118
    @Divs1118 7 หลายเดือนก่อน

    ఇది నిజంగా common అయిపోయింది నేనూ ఒక behaving చేశాను ఏంటి అంటే నాకూ నా మేన అల్లుల్లు అంటే చాలా ఇష్టం కాని మా వదిన ఏదో దూరం చేస్తా మా అబ్బాయి మా అన్న అబ్బాయి relation లేనట్లు ఉంట ఢీ ఎంత కలిపిన వి డి వి డి గా చూస్తోంది కాని వాళ్ల నేను sentiment pinduthunnattu తేడా గా చూస్తోంది కాని వాళ్ల brother బాబు ఇంటికి వచ్చి 4 days tarvatha వెళ్తుండగా వెనక్కి తీసుకుని ముద్దు పెట్టింది వాడికి ఏహ్య ఆ ఎందుకు అర్థం కాదు ఏంటో మరి

  • @klalithalalitha5576
    @klalithalalitha5576 ปีที่แล้ว

    Good Advise sr Tq

  • @lokavardhinigoli2715
    @lokavardhinigoli2715 ปีที่แล้ว

    Nijam gaa elanti vallu untaara anipistundi ee apisode chuste

  • @sandhyakodali7695
    @sandhyakodali7695 ปีที่แล้ว

    Super analysis 🙏

  • @ramakrishnap2548
    @ramakrishnap2548 ปีที่แล้ว +1

    Manasa is not make her mind to accept Veena as per her tone. However let's pray for the best.

  • @srinivasvanga1052
    @srinivasvanga1052 ปีที่แล้ว +7

    Ma vadina nanu ma amma kante ekuvaga chuskinthundi.

  • @BABABUDDEN1996
    @BABABUDDEN1996 ปีที่แล้ว +20

    అన్న ఖర్చుపెడుతున్నాడు అంటే సంపాదన బాగానే ఉన్నట్టు వుంది కాబట్టి పెట్టివుంటాడు 🤔

    • @varalaxmiguptak2194
      @varalaxmiguptak2194 ปีที่แล้ว +3

      మొత్తం నెల ఖర్చు అంటుంది గా వదిన, కాదని అనలేదు మరదలు
      అలాంటి సమయం లో తన సంసారం దిద్దుకోడానికి తప్పనిసరి ఈ పని వదినగారికి

    • @BABABUDDEN1996
      @BABABUDDEN1996 ปีที่แล้ว +1

      @@varalaxmiguptak2194 మరదలు బ్యాగులోకి నాకుల్లిస్ ఎలావచిందో మరి కావాలనే వదిన ఆలా చేసింది

    • @varalaxmiguptak2194
      @varalaxmiguptak2194 ปีที่แล้ว

      @@BABABUDDEN1996 యిల్లు దిద్దుకోడానికి వదినగారే చేసుంటుందని నా అభిప్రాయం

    • @BABABUDDEN1996
      @BABABUDDEN1996 ปีที่แล้ว

      @@varalaxmiguptak2194 ఇంటీ ఆడబిడ్డ సంతోషం గా వుంటే ఆ ఇల్లు బాగాపడుతుంది ఇపుడు డీలవరికి పుట్టానింటీకి వస్తే ఖర్చు ఎవరిదీ అప్పుడు కూడ భరించాలి కదా వదిన భరిస్తుందా

    • @varalaxmiguptak2194
      @varalaxmiguptak2194 ปีที่แล้ว +2

      @@BABABUDDEN1996 ఓ పని చెయ్యండి
      అన్నవదినలు యిన్సూరెన్స్ చేసి చావమనండి
      ఆ వచ్చే డబ్బుతో కోరికలు తీర్చుకోవచ్చు
      ఏ దాని కైనా అడ్డు అదుపు వుండాలి
      నెలకయ్యే ఖర్చు కానుక తీసుకోవడం ఏంటండీ
      యిచ్చేవాడు మూర్ఖుడైతే తీసుకునే చెల్లెలికైనా అన్నను చూసుకునే బాధ్యత వుండద్దా, అదీ కాకపోతే అమ్మ నాన్న ఐనా చెప్పాలి కదా

  • @thamanthaman7315
    @thamanthaman7315 ปีที่แล้ว +3

    Ee aadapaduchulu entgasepu dochukovdanike CHUSTARU.ade vaalla right antaru. Puttinti nunchi theesukellachu but dhaani valla puttillu gulla ipotadani pattinchukoru

  • @vasanthakumari7695
    @vasanthakumari7695 ปีที่แล้ว +1

    Kalyan garu ante manchi solution . solution ante Kalyan garu happy ending sir

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 ปีที่แล้ว +3

    వీణా వీలైనంతవరకు నువ్వు మీ అమ్మ నాన్నలను మీ ఇంటికి తీసుకెళ్ళి నీ డెలివరీ మీరే చేయించుకోండి. మీ వొదిన కొంచెం money minded గా అనిపిస్తుంది. తను వాళ్ళింటికి వెళితే వాళ్ల ఇంటినుంచి తెచ్చుకోదా . మీ అన్నయ్య వాళ్ల ఇంటికి డెలివరీ అయ్యేవరకు వుండటానికి వెళ్లొద్దు. బేసిక్ ఫార్మాలిటీస్ తీర్చాలి కనుక వాటి purpose కోసం వెళ్ళి రండి. నీ డెలివరీ తర్వాత ఆమె బిహేవియర్ లో మార్పు వచ్చిందని అనిపిస్తే పుట్టిన పిల్లల్తో వెళ్ళు. మీ తల్లదండ్రుల ను నీ డెలివరీ వరకూ మీ ఇంట్లోనే వుంచుకో. మనస్పర్ధలు పెరగకుండా వుంటాయి. Congratulations అండ్ ఆల్ the బెస్ట్ వీణా. అసలు ఓన్లీ అడపిల్లలే వున్న ఇంటినుంచి కోడల్ని తెచ్చుకుంటే ఆ సంసారం దరిద్రం గా వుంటుంది.
    I had a bitter experience. మా కోడలు కూడా ఇంతే. సంసారాన్ని విచ్ఛిన్నం చేసినది.

  • @sirishaachary1321
    @sirishaachary1321 ปีที่แล้ว +2

    Ma Vadina vallu nelalo 20days ma intlone vntaru ma intlone Nene paraidanni

  • @mahendarmuthyala7541
    @mahendarmuthyala7541 10 หลายเดือนก่อน

    Adapaduchu vadina bandam super nice sir elage premalu apyatalu undali
    👌🙏🌈

  • @shenishettybhavani726
    @shenishettybhavani726 ปีที่แล้ว +10

    E rojulo adhapillau evaru voonadhadhu anukhunttunaru 🙏 sir

  • @kollojumadanmohanchary3123
    @kollojumadanmohanchary3123 ปีที่แล้ว

    Doctor garu me smile chala bagundi

  • @machavarapuvenkataramana2426
    @machavarapuvenkataramana2426 ปีที่แล้ว +10

    డాక్టర్ గారు మానస వాయిస్ విన్నారుగా? ఆమె చాలా డేంజర్! చూశారా? లాస్టులో ఎలా సైలెంట్ అయి పోయింది.మీరు ఆమెను పిలిస్తేనే మాట్లాడింది.

  • @Mounikaravi161
    @Mounikaravi161 ปีที่แล้ว +13

    🙏🙏🙏🙏🙏 finally
    ఆడపడచు లు ki పిచ్చి ఎక్కిద్ది!!!!
    మంచిగా ఉంటే ఒక బాధ, కొంచెం రూడ్ గా ఉంటే ఒక బాధ,
    ఆడపడుచు అనే name ye విలన్ ని చేస్తుంది. ఎంత ప్రేమ గా ఉన్నా!!
    ఎంత ఫ్రెండ్లీ గా ఉన్నా!! ఎంత దూరం గా ఉన్నా!! వాళ్ల సొమ్ము తీసుకోక పోయినా ఆడపడుచు అంటే విలన్ ఏ....... ఇది 100% pakka.
    ఎదో ఒక వంక పెడుతూనే ఉంటారు.....
    ఆడపడుచు లు అనే character కి చెప్తున్న...
    అసలు ఏమి expect చేయకండి!! మీ పేరెంట్స్ అండ్ బ్రదర్స్ దగ్గర నుండి....
    కొంచెం దూరం గా ఉండండి, లిమిట్స్ లో ఉండండి, అనవసరం గా blame avvakandi.

  • @boyamurali3759
    @boyamurali3759 ปีที่แล้ว +3

    Supar,vadinna

  • @kranthiraovala6717
    @kranthiraovala6717 ปีที่แล้ว +4

    sir meru chala happy ending chesaru wat a great

  • @naveenagudivada7034
    @naveenagudivada7034 ปีที่แล้ว +8

    Veena di kuda thappundhi

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 8 หลายเดือนก่อน

    Ee 2 ladies voices inkoka program lo vinnaanu.same voices yenduku repeat avutunnaayi.intrest potumdi program meeda.

  • @manithaanu6320
    @manithaanu6320 ปีที่แล้ว

    Prathi adapillalu puttintiki artham sesukovali E rojulo chellila ante asthi thisukuntunnaru Sagar asthikosam adapillalu Chala godavalupeduthunnaru kutumbhamlo badyathalo undali kuthumbhalu bagupadalante prathi adapillalu telusukovali eroju pillalu kosam alochinchevaruleru attakemo kodalu koduku bagupadakudadu puttintiki vachi avidanga varini badapettali potharu 🙏🙏🙏🙏🙏

  • @pranithapalusa9119
    @pranithapalusa9119 ปีที่แล้ว +3

    Elanti vishayam kosam kuda intha duram ravala.😂

  • @savithribhamidipati7408
    @savithribhamidipati7408 9 หลายเดือนก่อน

    Old episode, salution is very good sir.

  • @gowthamisree3785
    @gowthamisree3785 ปีที่แล้ว

    Eppudu ala uuntavu thalli me Vadina tho kalise pregnant ga unde Intha issues chesaka me Vadina life lo netho happy ga untunde koncham alochenchasinde Ee programme ke vellemunde

  • @sandhyacookingmantra3078
    @sandhyacookingmantra3078 7 หลายเดือนก่อน

    Andhuke nanu sanvastharamlo oke roju velthanu adhi raakhi pandaga rojuna velthanu annaya ntha money esthe anthe thiskuntanu enka kavali ane maro mate undadhu thanu na kallu mokki ashirvadham thiskuntunte na gonthu varaki ochhina oka emotional ni oka udhveganni control cheskoni Tea esthe Tea ne thagosthanu leka bhojanam pedithe thini kasepu undi ochesthanu nakuda ma annaya pillalni chudagane edupu ochhesthadi kani m cheyalenu nanu chinnapudu vallaki snanam posanu migilina panulu kuda chesanu dypers kuda marchanu na annaya pillale kada anukoni kani epudu na pakkana vallu kurchunte ma vadhinaki valla ammaki asalu nachadhu mohalu marchestharu vallu naku enni matalu anna kuda nanu annayatho m cheppukonu naku anavasaram nanu na annaya ni chusthene chalu anni badhalu marchipothanu

  • @revoorireddys5725
    @revoorireddys5725 ปีที่แล้ว +1

    Odhina garu ok cheppaneledu

  • @balajidivya2362
    @balajidivya2362 ปีที่แล้ว +1

    Mana inteki manam vellalante oka guest laaga vellalse osthundhi 😢

  • @lakshmirani9392
    @lakshmirani9392 ปีที่แล้ว +10

    మా అన్నయ్య అసలు సంబందమే వదులుకొన్నాడు. మంచి లేదు చెడ్డ లేదు. ఎంత సేపు తన భార్య కూతురు మామగారు. ఇంక ఎవ్వరూ అవసరం లేదు.

  • @laharisamhitha
    @laharisamhitha ปีที่แล้ว +1

    thobuttuviki petalsinde korikalu vuntai aashalu vuntai ante petinchukondi kaani vallaki pelli pillalu samsaram ivanni petukokandi anna jeevitham chellike ankitham anukomanandi. okanela oka kotha karchu vasthe vache ibhandi a intlo valaki thelusthadi vachi 4days vundi vellevalaki kaadu .nijamga preme kaavali anukunte petali anna asha enduku premaga annam pedithe chala bayataki vodhu velina konededo vaala pillalake konela choosina asalu ilanti difference radhuga . a vadina yevaro chesindantlo naaku ye thappu kanapadatla nakekaadu ilanti situation chinapatnumchi intlo choosi alanti karchula alla ibhandipada pillalaki kanapadadhu . modrenday problems chala different ga vuntunai prathi rupee imp ye adi arthamcheskunte ilantivi raavu

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 ปีที่แล้ว

    Andamina jeevitaniki kavalcindi andamína, bandhalu.chakkni andamina aalochanalu.

  • @jyothijyo8511
    @jyothijyo8511 ปีที่แล้ว +1

    Ma adapadchu devil eh she always tries to keep fights Edina function jarigithe dani anna ni pilichukuntadi nanu pilavadaniki Noru radhu.. elanti valu unte samsaralu pothayi😢😮

  • @sv1732
    @sv1732 ปีที่แล้ว +3

    Families system collapsed.