ఈ వీడియోలో మీరు వినేది ఇంక ఎక్కడ విని ఉండరు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024
  • అందరికీ నమస్కారమండి...అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు🙏🙏 ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఇప్పటివరకు ఎక్కడ ఎవరు ఇలా చెప్పి ఉండరు పూజ ఎలా చేసుకోవాలి పూజకు కావలసిన సామాన్లు ఏంటి ఇలా చెప్పు ఉంటారు కానీ ఏం చేస్తే ఈజీగా చేసుకోవచ్చు మీకు మంచి చెడు ఈ వీడియోలో నేను చెప్పడం అయితే జరిగింది ఒకవేళ ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని నాకు తెలియజేయండి కామెంట్స్ రూపంలో అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూసేయండి... #trending #food #ytshortsindia #minivlog #dance #healthy #family #makeup #weightloss #dancer #sravanamasam

ความคิดเห็น • 24