మా నాన్న గారు మీ చానల్ చూసే గురు చరిత్ర పారాయణం చేస్తున్నారు నేను మా నాన్న గారి చెప్పడంతో మీ చానల్ ఫాలో అవుతున్న అక్క మీ దయ వలన మాకు తెలియని విషయాలు తెలుస్తున్నాయి చాలా ధన్య వాదాలు
కార్తీక మాసం మొత్తం మేమైతే ఈ పూజలు చాలా బాగుంటాయి మీ వాయిస్ ఇంకా బాగుంటది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే కార్తీక మాసం మొత్తం వన్ మంత్ అయితే కంప్లీట్గా చేస్తాం మేము 4:00 కి లేసి పూజలని కంప్లీట్ అయిపోతాయి
Hi andi inko request , guru Charitha daily parayanam cheysdam anukunta andi karthika masam lo daily more that one chapter chadavacha as a daily parayanam laga okavela cheystha am rules follow avali andi?? First time start cheysdam anukunta andi plz make a video on these before karthika masam
హాయ్ అక్క ఎలా ఉన్నారు బాగున్నారా 16 సోమవార వ్రతం 9 వారాలు కంప్లీట్ అయిపోయింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఒక్కసారి మిమ్మల్ని మీట్ అవ్వాలి హైదరాబాద్ లోనే ఉంటా మేము కూడా
When a relative dies we don’t do puja for 11 days . But my 16 weeks of somavara vrata is in 8th week should I continue after 11days or should we start from 1st week
అక్క ఒక చిన్న మాట నేను రోజు ఇల్లు అంతా తడి బట్ట పెడతాను అందరూ ఇలా చేయడం మంచిది కాదు అని అంటూనారు ఇలా చేయడం మంచిది కాదు చెప్పంది నాకు రోజు తడి బట్ట పెట్టడం గత పది సంవత్సరాలుగా అలవాటు ఇంట్లో వాలు ఎవరు ఏమి అనరు కానీ బయట వాళ్ళు అంటున్నారు మీ అభిప్రాయం తెలుపండి అక్క ఫిల్స్
@@anchorsanthoshivlogs చాలా ధన్య వాదాలు అక్క రిప్లే ఇచ్చారు కానీ ఒక మాట అక్క నాన్న గారు ప్రతిరోజు గురు చరిత్ర పారాయణం పూర్తి చేయాలని కార్తిక మాసం లో అని అంటారు ఈ ప్రశ్న కి సమాధానమే దోరకలే అక్క మీరు చెప్పండి రోజు పూర్తి చేయడం వల్ల ఏమి చేయాలో అర్థం కాలేదు సమాచారం చెప్పండి చేయచ్చా
@@anchorsanthoshivlogsHi andi after Abhishekem shivalingam at home , gandham and kumkuma petavacha andi or only gandham petala? Kumkuma kuda petavacha andi 🙏🙏🙏
@@anchorsanthoshivlogshi andi ( before videos lo una dravamas + Inka different dravamas )tho video cheystara andi ante vibhuti tho etc Inka after abhishekm ala vibhuti petali etc request andi plzzz
నమస్తే సంతోషి గారు మా మావయ్య గారి అన్నగారు కాలం చేశారు పెద్ద కార్యం అయిన తర్వాత సుచి అయిన తర్వాత యధావిధిగా మేము పూజలు చేసుకోవచ్చా లేకపోతే మూడో నెల వచ్చే వరకు ఉండమని అంటున్నారు ఏం చేయాలి
Video Like chestharu kadu 🥺🙏
Kamakshi Original Brass Diya : 9133734864
Karthika Masam Shiva Abhishekam ద్రవ్యాలు మళ్ళీ ఏం చేయాలి 👇
th-cam.com/video/x-GQscXJU1E/w-d-xo.htmlsi=KtR-oDge1dvzfll7
abhishekam ela cheyyali :
th-cam.com/users/shortscIj6yWk_awk?si=4aYkA7kgNmEQneUd
Puttamannu andi adi
Manchi information istunnaru🙏....16 weeks Guru charitra parayana niyamalu...pooja vidhanam video kosam eagerly waiting maa..plzzz twaraga upload cheyandi amma❤️🙏🙏🙏🙏
మా నాన్న గారు మీ చానల్ చూసే గురు చరిత్ర పారాయణం చేస్తున్నారు నేను మా నాన్న గారి చెప్పడంతో మీ చానల్ ఫాలో అవుతున్న అక్క మీ దయ వలన మాకు తెలియని విషయాలు తెలుస్తున్నాయి చాలా ధన్య వాదాలు
Thank you akka🙏❤
Yama deepam& dana trayodshi& deepavali laxmi pooja gurinchi cheppanddi 🙏 please
Chala baga cheparu cheparu akkaya karthika masam pooja vidhanam kamaksi ammavari deepam chala bagundhi chala vivaramga manasuku hattikonela cheparu akkaya chala chala thanks Akkaya 🙏🙏🙏
Good information mee voice chala bagutundi❤❤
Manchi veshayalu cheparu santhoshi garu thank you
Hi santhoshinigaru yelaa unnaru, aithey November 10 ki srivari sevaki velthunam . return raniki 10 days avthundhi Karthika pournavmi akadane sevalo untamu kani intidhagara tulasiammavari pooja chestanu antey isirideepalu pettam 365 vathulato nethito deepam veligincham vayanalu evadam.alaa esari nen akada untanu ekada yelaa .miru konchem cheptara🙏
Very helpful video akka
Chala Baga cheparu akka Karthika masam Puja vidhanum,kamakshi ammavari deepam chala bagundhi.
Thalli manchi information. Chala bagundi. Namahsivayalu, ramanamalu chala baguntai. Roju chaduvuthanu. E rendu entha mandiki theluso?
Chala vivaramga manasuki hattukunela vivarincharu thank you andi
Tq ma
Nice info 🙏🙏🙏🙏
Hi andi karthika purnamu gurnchi kuda chapandi rules am follow cheyalo each day ani chapters etc
🙏🙏
అమ్మ మీరు yakkada తీసుకున్నారు. పంచ పాత్ర, హారతి ఇచ్చేవి yakkada purchase చేశారు. మాది narsarao pet. Chala bagunai.
9133734864
Kamakshi deepam chala bagundi andi yekkada tisukunnru chala baga vivarincharu pooja gurinchi 🙏🙏
9133734864
🙏🙏🙏🙏🙏
కార్తీక మాసం మొత్తం మేమైతే ఈ పూజలు చాలా బాగుంటాయి మీ వాయిస్ ఇంకా బాగుంటది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే కార్తీక మాసం మొత్తం వన్ మంత్ అయితే కంప్లీట్గా చేస్తాం మేము 4:00 కి లేసి పూజలని కంప్లీట్ అయిపోతాయి
Nice akka 🙏🙏🙏
సంతోషి గారు mrng పూజ ఐటమ్స్ వీడియో పెట్టారు కదా అవి హైదరాబాద్ లోనే కదా మనం డైరెక్ట్ షాప్ కి వెళ్ళి తీసుకోవచ్చా.. Plzz చెప్పండి...
Amma aa number ki adagandi plz naku telidu naku ee doubt raledu ma
Hi andi inko request , guru Charitha daily parayanam cheysdam anukunta andi karthika masam lo daily more that one chapter chadavacha as a daily parayanam laga okavela cheystha am rules follow avali andi?? First time start cheysdam anukunta andi plz make a video on these before karthika masam
Kamakshideepam cost plzzz
🙏🙏🙏🙏👍👍
Sivalinganiki gandham, vibhudhi pettali antaru kada, kumkuma pettaru kada meeru plz reply andi🙏
❤❤❤❤❤
హాయ్ అక్క ఎలా ఉన్నారు బాగున్నారా 16 సోమవార వ్రతం 9 వారాలు కంప్లీట్ అయిపోయింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఒక్కసారి మిమ్మల్ని మీట్ అవ్వాలి హైదరాబాద్ లోనే ఉంటా మేము కూడా
Akka kamakshi deepam ekkada teesukunnaru akka
When a relative dies we don’t do puja for 11 days . But my 16 weeks of somavara vrata is in 8th week should I continue after 11days or should we start from 1st week
Yes u can ma
Hi akkaya thrimurthula vrathamu maku teliyacheyandi akkaya memu cheyali ani annukuntunamu maku elano vevarichandi akkaya
Mana channel lo undi ina kuda pedathalendi
అక్క ఒక చిన్న మాట నేను రోజు ఇల్లు అంతా తడి బట్ట పెడతాను అందరూ ఇలా చేయడం మంచిది కాదు అని అంటూనారు ఇలా చేయడం మంచిది కాదు చెప్పంది నాకు రోజు తడి బట్ట పెట్టడం గత పది సంవత్సరాలుగా అలవాటు ఇంట్లో వాలు ఎవరు ఏమి అనరు కానీ బయట వాళ్ళు అంటున్నారు మీ అభిప్రాయం తెలుపండి అక్క ఫిల్స్
ఎవరో మీకు తప్పు చెప్పారు మా... మనకు ఓపిక ఉంటే , ఇంట్లో విగ్రహారాధన ఉన్న , దేవుడు గది supporate లేని వారు రోజు ఇల్లు తడిబట్ట పెట్టాల్సిందే 😊
@@anchorsanthoshivlogs చాలా ధన్య వాదాలు అక్క రిప్లే ఇచ్చారు కానీ ఒక మాట అక్క నాన్న గారు ప్రతిరోజు గురు చరిత్ర పారాయణం పూర్తి చేయాలని కార్తిక మాసం లో అని అంటారు ఈ ప్రశ్న కి సమాధానమే దోరకలే అక్క మీరు చెప్పండి రోజు పూర్తి చేయడం వల్ల ఏమి చేయాలో అర్థం కాలేదు సమాచారం చెప్పండి చేయచ్చా
ధనుర్ మాసం ఎపుడు start అవుతుంది ఎపుడు ముగుస్తుంది చెప్పగలరా అక్క
Amma karthikam avvanivvandi 😊🙏
Hii akka....akka memu roju podduna sayantram deepam doopam pornami amavasya pooja Anni untai amma...srichakram kuda undandi ....nitya pooja naivedyam kumkuma pooja untai andi....amma Daya valla antha bagundamma ....maku Anandam...arogyam...pillalu bayata Peru antha...bagundandi....kani konchem appulu unai andi kattika malla vastunai...income thakuva karchu ekuva ....akka plz akka cheppandi akka ....plz...plz...plz...plz
hi akka ❤❤❤
Meku putta Matti ekkada dorukuthundhe???plz reply
9133734864
అక్క పాదహరు సోమవారాలు vratam lo కూడ బొటనవేలు అంత size లింగం cheyala please reply akka
Avnu ma
Abishekum chesi nonveg tinavacha andi karthikamasum lo kakunda please replay
egg tini abishekum cheyavacha
Mrg mee pooja ipothe mee aaharam alavatlu meeve ma. .. Kani thala snanam chesake malli pooja room lokivellali ...
Mi puja room lo left water Shiva lingam paina padatunatlu undi adhi ekkada tesukunaru please
Description lo details unnai chudandi
Background voice kanna monna petinatu live voice and me face tho unna vlog bavundhi pls try like that
😍 avi kuda vasthayi roju follow avthu undandi ma
@@anchorsanthoshivlogs sure sis
Santhoshi garu Shiva Lingam ki kunkuma pettakandi gandham pettandi
16 somavarala vrathamlo prathi varam prasadhan thappani sara andi
Mari swamyki naivedyam lekunda ala amma? ?undali
@@anchorsanthoshivlogsHi andi after Abhishekem shivalingam at home , gandham and kumkuma petavacha andi or only gandham petala? Kumkuma kuda petavacha andi 🙏🙏🙏
@@anchorsanthoshivlogshi andi ( before videos lo una dravamas + Inka different dravamas )tho video cheystara andi ante vibhuti tho etc Inka after abhishekm ala vibhuti petali etc request andi plzzz
Goduma ravvatho chestaru kadha parthi varam cheyala lekunte pallu avi pettukovacha ani sis
హాయ్ స్కక నేను 2 ఇయర్స్వునుంచి ఆకాండ దీపం పెడుతున్న కానీ నుని ఉండగానే కొండేక్కుతుంది మట్టి ప్రమీదలో రోజు పెట్టుకోవచ్చా please అక్క రెప్లై
Yes
నమస్తే సంతోషి గారు మా మావయ్య గారి అన్నగారు కాలం చేశారు పెద్ద కార్యం అయిన తర్వాత సుచి అయిన తర్వాత యధావిధిగా మేము పూజలు చేసుకోవచ్చా లేకపోతే మూడో నెల వచ్చే వరకు ఉండమని అంటున్నారు ఏం చేయాలి
Chakkaga cheakondi ma
అమ్మ నాకొక సందేహము.. శివ లింగం పైన పెట్టిన అభిషేకం స్టాండ్ ఎందుకు పెడతారు??? అందులో పోసిన నీటిని రోజు మార్చాలా?????
Yes... Shivayya Abhisheka priyudu kafa amma anduke ... Adi complesery kadu... Rojukokasari water tho abhishekam chesthe chalu
🙏🙏🙏