Trivikram Srinivas Speech @ Ala Vaikunthapurramuloo Musical Concert | Allu Arjun | Jan 12th Release

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • #AVPLMusicalConcert #AlaVaikunthapurramuloo #AlluArjun #Trivikram #PoojaHegde
    Ala Vaikunthapurramuloo features Allu Arjun, Pooja Hegde in lead roles. Directed by Trivikram Srinivas & Produced by Allu Aravind & S. Radha Krishna(chinababu).
    Cast & Crew:
    Starring: #AlluArjun, Pooja Hegde
    Co-Starring: Tabu, Nivetha Pethuraj, Rajendra Prasad, Jayaram, Samuthirakani, Sushanth, Vennela Kishore, Sunil, Navdeep, Brahmaji, Murali Sharma, Rahul Ramakrishna, Harsha Vardhan, Sachin Khedekar
    VFX Supervisor: Yugandhar T
    Editor: Navin Nooli
    Art Director: A.S. Prakash
    Cinematography: P.S Vinod
    Stunt Director's: Ram - Lakshman
    Music: Thaman S
    Executive Producer: PDV Prasad
    Producers: Allu Aravind - S. Radha Krishna(Chinababu)
    Banners: Haarika & Hassine Creations & Geetha Arts
    ► Subscribe: bit.ly/HaarikaH...
    ► Like: / haarikahassineofficial
    ► Follow: / haarikahassineofficial
    ► Follow: / haarikahassine

ความคิดเห็น • 807

  • @sunnytekiprofile
    @sunnytekiprofile 4 ปีที่แล้ว +603

    "సంగీతం అంటే మనసు కి దురద పెడితే గొక్కునే దువ్వెన లాంటిది" ఎలా వస్తాయి గురూజీ నీకు ఇలాంటి మాటలు... నిజం గా నువ్వు మమిలువాడివి కాదు గురూజీ. Love u sir. 😍Trivikram fan

  • @subbarayulasettydhanasekha9520
    @subbarayulasettydhanasekha9520 4 ปีที่แล้ว +63

    గురూజీ మీ గురించి మాట్లాడేంత వయసు మాకు లేకపోవచ్చు కాని మీ మాటలు మాకు చాలా విలువలను నేర్పించాయి,,,,
    Really we love u sir...... ఇలాగే మీ మాటల కోసం ఎల్లప్పుడు ఎదురుచూస్తూనే ఉంటాం. Tq sir........

  • @durgaraopuvvala369
    @durgaraopuvvala369 4 ปีที่แล้ว +199

    గురూజీ మాట్లాడుతుంటే అల వింటూ ఉండిపోవాలి అనిపిస్తుంది.
    అవి మాటలు కాదు తూటాలు...
    సంగీతం అంటే మనసుకు దురద పుడితే గోక్కునే దువ్వెనలా ఉండాలి 😄😍🙏🙏

  • @StayCurious.
    @StayCurious. 4 ปีที่แล้ว +409

    The man with values, respects our roots,
    Proud to be a fan of Trivikram 😍

    • @gtreddy7
      @gtreddy7 4 ปีที่แล้ว +9

      Yes bro
      His words are magic

    • @pandu6082
      @pandu6082 3 ปีที่แล้ว +1

      His copy scenes are lit

  • @chamu4637
    @chamu4637 4 ปีที่แล้ว +870

    My dad is one of the violinists in the background 😍😍😍

    • @malarkodi3478
      @malarkodi3478 4 ปีที่แล้ว +50

      My dad too... 😍😍😍

    • @chamu4637
      @chamu4637 4 ปีที่แล้ว +11

      @@malarkodi3478 🙌

    • @nareshghanagiri
      @nareshghanagiri 4 ปีที่แล้ว +9

      #respect

    • @chamu4637
      @chamu4637 4 ปีที่แล้ว +5

      @@nareshghanagiri thank u..🙏🙏

    • @9949210105
      @9949210105 4 ปีที่แล้ว +2

      Who cares

  • @gopiraju6461
    @gopiraju6461 4 ปีที่แล้ว +162

    ఎంత మూర్ఖుడైన అమ్మ చెప్పిన మాట వింటారు
    ఒక 25 ఏళ్ల కుర్రాడు ఎవరి మాటలు వినడు కానీ నాకు తెలిసి ఎత కష్ట మైన వినాలనిపించే మాటలు త్రివిక్రమ్ గారి మాటలు ఆయన మాటల్లో ఒక అనుభూతి ఉంటుంది ఒక చమత్కారం ఉంటుంది అన్నిటికి మించి ఒక అనుభవం ఉంటుంది

  • @NareshChintagunta
    @NareshChintagunta 4 ปีที่แล้ว +52

    సంగీతం అంటే... మనసు దురదపెట్టినప్పుడు గోకునె దువ్వెన లాంటిది... 👏👏👏👏👏👏. మీ మాటల్ని అలాగే వింటూ ఉండాలనిపిస్తుంది.
    Well said sir.. Trikiram garu hats off to your vocabulary... 👏👏👏..such a poetic & positive speaker, one of the greatest writers in telugu cinema in this generation. We love your work sir, wish you all the very best for future films.

  • @omkareshwar253
    @omkareshwar253 4 ปีที่แล้ว +83

    ఏందీ సామి నీ మాటలు🙏🙏🙏.
    ఒక పాట కొన్ని రోజులు వినగానే బోర్ కొట్టేస్తుంది,
    నచ్చిన సినిమా కొన్ని సార్లు చూడగానే విసుగొస్తధి,
    .
    కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మాటలు ఎన్ని సార్లు విన్నా, చూసిన ఒక కొత్త శక్తి వస్తుంది..
    ఇది మీ దర్శనం, మీరే మాకు నిదర్శనం.
    .
    నాకు తెలిసి ప్రతి ఒక్క కళాకారుడి పేరు గుర్తు పెట్టుకున్న ఒక గొప్ప దర్శకుడివి మీరు ఒక్కరే.

  • @Ravii24365
    @Ravii24365 4 ปีที่แล้ว +37

    ప్రతీ ఆడియో ఫంక్షన్ లో ఇలా మాట్లాడే వాళ్లు ఉంటే ఎంత బాగుంటుందొ... Hats Off to త్రివిక్రమ్...

  • @srinivasudysrisrinivasudys8475
    @srinivasudysrisrinivasudys8475 4 ปีที่แล้ว +625

    ఎప్పుడు కోతిలాగ గెంతే నా మనసు మీ మాటలు వినిపిస్తే మౌనంగా విటుంది ఎందుకో

  • @lovelytrinesh768
    @lovelytrinesh768 4 ปีที่แล้ว +41

    8:57 Abaaa Guruji 🙏 , Ee lanti Dialogues ekkada nundi vastay Guruji , Super...👌👌

  • @rupchandkodakanti
    @rupchandkodakanti 4 ปีที่แล้ว +8

    Mee speech vintunteyy goosebumps vastunayi sir.. Aaa magic entoooo teliyatleduu sir.. Luv u guruji garuu

  • @harikrishnaboya1
    @harikrishnaboya1 4 ปีที่แล้ว +501

    దర్శకుల యందు త్రివిక్రమ్ వేరయా విశ్వదాభిరామ గురూజీ మాటలు వినర మామా

  • @ranjithcop7672
    @ranjithcop7672 4 ปีที่แล้ว +317

    ఏది మాట్లాడాలన్నా మా త్రివిక్రమ్ గారి తర్వాతనే....

  • @mohanamgothmohan4400
    @mohanamgothmohan4400 4 ปีที่แล้ว +56

    Guruji ..ur speech mind blowing any time

  • @balaji6009
    @balaji6009 4 ปีที่แล้ว +64

    9:00
    “ తల దురద పెడితే గోకోవడానికి దువ్వెన ఉంటుంది.”
    కానీ
    “ మనసు దురద పెడితే గోకోవడానికి సంగీతం మాత్రమే ఉంటుంది.”
    ఎలా వస్తాయి Sir ఇలాంటి వాఖ్యాలు మీరు Great Sir🙏🙏🙏🙏🙏
    అందుకే మిమ్మల్ని మాటల “మాంత్రికుడు” అన్నారు.

  • @ganeshkandunoori2148
    @ganeshkandunoori2148 4 ปีที่แล้ว +26

    Guruji Speech ante Goosebumps e
    🔥🔥🔥

  • @pennaobulesh5140
    @pennaobulesh5140 4 ปีที่แล้ว +48

    గురూజీ నిన్ను చూసే ప్రతి సినీ యాక్టర్ నేర్చుకోవాలి తెలుగు అందరూ ఇలాగే మాట్లాడాలి తెలుగు సినిమాకు దొరికిన ఆణిముత్యం నువ్వు

  • @narenderkyama9382
    @narenderkyama9382 4 ปีที่แล้ว +253

    Chiru , mahesh ,ntr, pavan , bunny ....andari fans kuda
    Trivikram gari fans

  • @narenjayachandra
    @narenjayachandra 4 ปีที่แล้ว +5

    I'm teared up while watching this speech!!!!! Loads of love for Guruji ☺️

  • @nvtvchannel1560
    @nvtvchannel1560 4 ปีที่แล้ว +94

    టీచర్స్ పాఠాలు నేర్పుతారు.. త్రివిక్రమ్ గుణపాఠాలు నేర్పుతారు.. అవి నేర్చుకోడానికి మా కుటుంబం తరుపున అలా వైకుంఠపురములో అడుగుపెడ్తాము..
    ఈ సంక్రాంతి కి మీ ఇంటికి బందువులు వస్తే ..వారికి త్రివిక్రమ్ గారి సినిమా చూపించండి...అది మీరు చేసే వంటల కన్నా చాలా బాగుంటుంది..ఓ సాటి రచయిత భావాలు కలిగిన మధ్యతరగతి వాడిని..నమస్కారం

    • @techfortruth586
      @techfortruth586 4 ปีที่แล้ว

      May i know ur contact details

    • @nvtvchannel1560
      @nvtvchannel1560 4 ปีที่แล้ว

      @@techfortruth586 details kavala sir..?

    • @pothangalsathish4060
      @pothangalsathish4060 4 ปีที่แล้ว

      నాకు కూడా మీతో పరిచయం పెంచుకోవాలని ఉంది అండి.

  • @mahesh-sz3ce
    @mahesh-sz3ce 4 ปีที่แล้ว +75

    *Dialogue 1*
    మనదీ మిడిల్ క్లాస్..
    లక్ష పనులూ, కోటి వర్రీస్ ఉంటాయ్..
    తలొంచుకొని వెళ్లిపోవాలంతే..
    _______________________
    *Dialogue 2*
    నిజం చెప్పేప్పుడే భయమేస్తుంది నాన్నా ..
    చెప్పకపోతే ఎప్పుడూ భయమేస్తుంది..
    ______________________
    *Dialogue 3*
    దేన్నైనా పుట్టిచ్చే శక్తి ఇద్దరికే ఉంది సర్..
    ఒకటి నేలకి..🌱, రెండు వాళ్లకి..🤰🏻
    అలాంటోళ్లతో మనకు గొడవేంటి సర్..
    జస్ట్ సరెండరైపోవాలంతే..
    ________________________
    *Dialogue 4*
    greatest battles are with.. closest people..
    గొప్ప యుధ్ధాలన్నీ.. నా అనుకునేవాళ్లతోనే..
    ________________________
    *Dialogue 5*
    allu arjun: call me when free అంది
    harsha: ఫ్రీగున్నప్పుడు కాల్ చేయమంది.. ఇందులో controversy ఏముందీ..!
    allu arjun: అంటే చివర్లో baby అనుందీ.. ఒక heart symbol కూడా ఉంది.. రెడ్డు కలర్ ❤..
    ______________________
    *Dialogue 6*
    అదేటైంలో.. పులొచ్చిందీ..🐆
    మేక జచ్చింది..🐐
    ________________________
    *Dialogue 7*
    sushanth: i feel like.. whistling..
    allu arjun:
    దీనికి whistle ఒక్కటే సరిపోదు..
    బద్దలైపోయే బ్యాగ్రౌండ్ మ్యూసిక్కు..
    స్లో మోషనూ..
    గాల్లో coat ఎగరెయ్యటాలూ..
    చాలా special effectలున్నాయ్..
    నేన్ ప్లాన్ జేస్తానూ, నువ్వొచ్చేయ్ బ్రదర్..

    • @mohammadyasin5921
      @mohammadyasin5921 4 ปีที่แล้ว +3

      @mahesh deserves much more appreciation for his effort. Good dude.

    • @bnani9072
      @bnani9072 4 ปีที่แล้ว

      Keep it up

  • @yudippaudel7113
    @yudippaudel7113 4 ปีที่แล้ว +5

    Best director
    One of the my best movie Son of Satyamurthi 🙂🙂
    Keep it up
    Trivikram Srinivas sir
    Love from Nepal 😍😍

  • @charannlyagala
    @charannlyagala 4 ปีที่แล้ว +45

    He is the **gold medalist** in Physics in **Andhra University**

  • @krishnanaik2780
    @krishnanaik2780 4 ปีที่แล้ว +374

    Who is waiting for *Guruji* speech at Event...

  • @vinodpolavaram
    @vinodpolavaram 4 ปีที่แล้ว +73

    One more diamond to his crown
    💥

  • @pradyumbajrangi5500
    @pradyumbajrangi5500 4 ปีที่แล้ว +10

    Sir mi matalu vinte chala energy ostundi sir

  • @shaikjaveed4242
    @shaikjaveed4242 4 ปีที่แล้ว +43

    I love trivikram speech

  • @princemkreddy
    @princemkreddy 4 ปีที่แล้ว

    Meeru matlade prati Mata Oka animuthayam Guruvu Garu..mi prati speech nunchi Edo kotta vishayam nerchukovachu....meru telegu literature , vedalu,puranalu Anni chadivesaru..mi prariatalo Chala depth vundi Guruvu Garu

  • @shahidhshaik4083
    @shahidhshaik4083 4 ปีที่แล้ว +38

    Trivikram sir..❤🙏

  • @anushahanumandla6673
    @anushahanumandla6673 4 ปีที่แล้ว +27

    సంగీతం అంటే మనసు దురదపెడితే. గోక్కునే దువ్వెన లాంటిది గురూజీ 👌👌🏽👌

  • @gprema21
    @gprema21 4 ปีที่แล้ว +273

    Love u 3విక్రమ్ సర్ from #NTR fans

  • @DJHABIBIOFFICIAL
    @DJHABIBIOFFICIAL 4 ปีที่แล้ว +3

    Amazing Trivikram Gaaru!!! None can beat u in speeches!!!

  • @swathihr18
    @swathihr18 4 ปีที่แล้ว +1

    What a respected words in his speech.... Speaks Telugu prestigiously... Also no mix of English words... So only people call u " matala mantrikudu"" very true....

  • @balajibalu2101
    @balajibalu2101 4 ปีที่แล้ว +105

    Guruji a no1
    Guruji aa correct✅

  • @BeatsCrowd
    @BeatsCrowd 4 ปีที่แล้ว +5

    Love you guriji❤🙏🙌... Incredible speech ❤❤👏

  • @krishnamurthy2556
    @krishnamurthy2556 4 ปีที่แล้ว +103

    How many of people only waiting for Guruji speech,,,,

  • @sandeeplvrs
    @sandeeplvrs 4 ปีที่แล้ว +26

    చిన్నప్పుడు ఎన్ని నిఘంటువులు mingaresaru సర్ 🙏👌

  • @anjeethkumarc1555
    @anjeethkumarc1555 4 ปีที่แล้ว +3

    This is why he is know as "Matala manthirkudu"!! #Guruji🙏 #FabulousSpeach👌

  • @gyaraarunkumar1499
    @gyaraarunkumar1499 4 ปีที่แล้ว

    Prathi matalo etho lothaina.. . Oka tiyyati. . Panakam undhi.. . Spr speach ante .. Adi chaala takkuva mata aypothundi ee speach ki.. . Lvu sir

  • @venkateshsethi5
    @venkateshsethi5 4 ปีที่แล้ว +4

    His speech always like a poetry .♥️

  • @chandrasekhar-mw3he
    @chandrasekhar-mw3he 4 ปีที่แล้ว +1

    అక్షరాలను అస్త్రాలు గా మార్చి మా హృదయాలను తాకిన పుష్పబాణాలు మీ మాటలు....చలనంలేని శిల్పం సైతం చాలించేలా చేయడం మీ మాటల గొప్పతనం ఎందరికో ఆదర్శం నిలిచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఆల్ ది బెస్ట్

  • @rakshithrax2510
    @rakshithrax2510 4 ปีที่แล้ว +38

    Trivikram ❤

  • @balakrishnareddy.v.m2606
    @balakrishnareddy.v.m2606 4 ปีที่แล้ว +3

    💐🙏🌹 Wonderful , Gentle Man Shree Trivikram Garu , you are having kind heart and great culture . Pranam ! 🌹🙏

  • @kiranpattar3567
    @kiranpattar3567 4 ปีที่แล้ว +4

    It feels happy to listen to his words!😊💐

  • @saigolla751
    @saigolla751 4 ปีที่แล้ว +2

    The man who talks about values and relationships and responsibilities and respect that is trivikram gaaru (I'm proud to being a fan of trivikram) (love you gurujeee) 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @durgaprasadadsp9785
    @durgaprasadadsp9785 4 ปีที่แล้ว +60

    మాటల మాంత్రికుడి కి నా నమసుమాంజలి

  • @arjunraju7362
    @arjunraju7362 4 ปีที่แล้ว

    I like ur speech sirr.. Endhukante meeru notitho kakunda manasutho matladatharu.. Very nice sirr..

  • @dhanunjayadhanu9512
    @dhanunjayadhanu9512 4 ปีที่แล้ว +79

    2 tyms vinnavallu like kottandi.

    • @eee6897
      @eee6897 4 ปีที่แล้ว +2

      4th time now listening

    • @RamBabu-fm5ls
      @RamBabu-fm5ls 4 ปีที่แล้ว +2

      100

  • @balarajupuri
    @balarajupuri 4 ปีที่แล้ว +3

    Sir you are really Legend and we are always waiting for movies...

  • @iamsureshourtelugustg1887
    @iamsureshourtelugustg1887 4 ปีที่แล้ว +21

    Guruji-like
    Bunny-comment
    Best at speech

  • @kalpanagouda4747
    @kalpanagouda4747 4 ปีที่แล้ว +1

    Marvelous speech no words trivikram G
    Manasu balenappudu me speech vinna chaalu

  • @alwayskalkisetty
    @alwayskalkisetty 4 ปีที่แล้ว +46

    16:35 minutes video 2:00 minutes laa anipinchindi super sir

  • @srinivasarao5338
    @srinivasarao5338 4 ปีที่แล้ว +27

    Skip cheyakuda chusina vaalu 👍

  • @vslmurthy4809
    @vslmurthy4809 2 ปีที่แล้ว

    Speech last lo "MEEKU SWAGATHAM PALUKUTHONDI" anna maata entha bavundho. Ilantivi ee madhyana vinatledu Pelli Subhalekhallo thappa. Superb Trivikram garu.

  • @manojreddy968
    @manojreddy968 4 ปีที่แล้ว +10

    Iam from Bangalore guruji always my impression 🙏🙏🙏🙏

  • @chitracreative3235
    @chitracreative3235 4 ปีที่แล้ว

    గురూజీ మాటలు. కొత్తగా మరో కోణం వైపు అడుగులు వేయడం. నేర్పుతూ ఉంటాయి... మీకు నా నమస్కారములు. గురూజీ గారు ..

  • @gonesudheer751
    @gonesudheer751 4 ปีที่แล้ว +1

    Subject Edi ainna chepedi trivikram sir Aithey a student ainna addicted avalisindhey love you guriji

  • @vamsiveenaveena5995
    @vamsiveenaveena5995 4 ปีที่แล้ว +2

    Matala Matrikudu Mana Trivikram Sir Ki All The Best..................Blockbuster Movie Of The Year Ala Ykuntapuram Movie................

  • @ajaydev9355
    @ajaydev9355 4 ปีที่แล้ว +7

    Gurukaru i love you...one of the best director in the world

  • @maheshm6238
    @maheshm6238 4 ปีที่แล้ว +12

    Sir na drustilo me cinema lu Anni top10...............Kani speach vunde adi top 10000000

  • @bodugubabu6651
    @bodugubabu6651 4 ปีที่แล้ว

    Once I again maa guruvu gaariki congrats sir ur speech is Assam... wonderful

  • @chunchulaxman9760
    @chunchulaxman9760 4 ปีที่แล้ว +6

    My favoraite director త్రివిక్రమ్ legend director

  • @nagendraprasadkambala7834
    @nagendraprasadkambala7834 4 ปีที่แล้ว +27

    Power star..... power star.....power star...⭐⭐⭐

    • @molletiashok7397
      @molletiashok7397 4 ปีที่แล้ว

      Jai power 🌟🎆🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟

    • @kishoreseedarpu2058
      @kishoreseedarpu2058 4 ปีที่แล้ว

      Power 🌟

  • @sudhakarsandhi7090
    @sudhakarsandhi7090 4 ปีที่แล้ว +25

    తెలుగుకి నిర్వచనం అంటే మీరే వినేకొద్దీ వినాలనిపిస్తోంది మీ మాటలు

  • @nikkumalleswararao8666
    @nikkumalleswararao8666 4 ปีที่แล้ว

    TRIVIKRAM.....He can inspire and mesmerize any one by his GREAT words....

  • @chandukalluru9999
    @chandukalluru9999 4 ปีที่แล้ว +3

    Me matalatho oka WAR ni kuda apeyochu... Luv uuu sir

  • @gunjagan9692
    @gunjagan9692 4 ปีที่แล้ว

    Sir, మీరు మాకు ఒక వరం. సినిమా వాళ్ళకే కాదు ఒక common man ki కూడా మీరు ఒక స్ఫూర్తి.
    An inspirational person 🙏

  • @thatirakshithkumar2655
    @thatirakshithkumar2655 4 ปีที่แล้ว

    Jam a big fan of trivikram.and vallu. This is the awesome speech and marvelous ,extradinory

  • @saichandra2009
    @saichandra2009 4 ปีที่แล้ว +42

    Trivinram gari ni Maatala mantrikudu , Guruji ani induke antaru... @ 8:52

  • @phanikumar6698
    @phanikumar6698 4 ปีที่แล้ว +16

    his words 🔥🔥❤❤❤

  • @manikindavenkataramudu8540
    @manikindavenkataramudu8540 4 ปีที่แล้ว +1

    చాలా గొప్పగా మీరు మాట్లాడుతున్నారు త్రి విక్రమ్ గారు..

  • @chinna7036
    @chinna7036 4 ปีที่แล้ว +3

    Iam big fan of trivikram srinivas sir garu

  • @sureshseelam7087
    @sureshseelam7087 4 ปีที่แล้ว +1

    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు👌👌👌

  • @hanumanthudilleswararao1341
    @hanumanthudilleswararao1341 4 ปีที่แล้ว +6

    Speech super sir
    Songs super
    I love you sir
    Naa kodikini mee pere pettunna sir
    Meeantavadukavalani korukuntananu sir I love you sir jai Pawan Kalyan

  • @shekarchandra7543
    @shekarchandra7543 4 ปีที่แล้ว

    Trivikram. Ni matalu mi atitude. sence of humor. Ma manusulani kadhilstune.unnavi sir. I m big fan of u

  • @shravankumar6954
    @shravankumar6954 4 ปีที่แล้ว +18

    7:48 roll Rida👌👌👌👌👌

    • @RamKumar-cg1qg
      @RamKumar-cg1qg 4 ปีที่แล้ว

      asalu vadu evadu bro kottaga vintunna vadi peru

  • @abhinayyagnamurthy
    @abhinayyagnamurthy 4 ปีที่แล้ว +28

    3:30 trivikram Mark speech starts

  • @Jupallypavan
    @Jupallypavan 4 ปีที่แล้ว +6

    Trivikram speech always goosebumps 😍😍😍

  • @udaysuresh10
    @udaysuresh10 4 ปีที่แล้ว

    మా పల్లె సంస్కారం అంటే ఏమిటో నేర్పుతుంది. మా పల్లె ఆస్తులు కోరుకోదు పలకరింపు కోరుకుంటుంది. మా పల్లె అభిమానాలు పుట్టింది ఇక్కడే. మా పల్లె నువ్వు ఎవరో తెలియక పోయిన పలకరిస్తుంది. మా పల్లె ఆత్మీయత అనురాగాలకు పుట్టినిల్లు మా పల్లెటూరు.
    inspiration of tirivikram srinivas garu.

  • @shakeerprince2552
    @shakeerprince2552 3 ปีที่แล้ว +2

    Jai superstar 🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @PraveenKumar-ny3hn
    @PraveenKumar-ny3hn 4 ปีที่แล้ว

    Mesmerising speech.... That's why he is called as guruji...! Hatsoff guruji👌

  • @karajadaviswanadh2231
    @karajadaviswanadh2231 4 ปีที่แล้ว +1

    గురూజీ..!మీ సంస్కారవంతమైన మాటలకు , మా హృదయపూర్వక పాదాభివందనములు ❤🙏.సంగీతం అంటే.? మనసు దురద పెట్టినప్పుడు దువ్వుకునే దువ్వెన లాంటిది...🎼🎶🎹

  • @nrusimha11
    @nrusimha11 4 ปีที่แล้ว

    Trivikram Srinivas wonderful, socially spirited person. Telugu cinema needs more people with such bigger vision.

  • @ettedishekarreddy9188
    @ettedishekarreddy9188 4 ปีที่แล้ว +1

    మీ మాటలు బడిలో ఉపాధ్యాయులు పిల్లలకు చెప్పే మాటలు లాగా చాలా బాగా ఉంటాయి.

  • @AbdulRajakShaik
    @AbdulRajakShaik 4 ปีที่แล้ว +24

    14:32 About Baby Super Stars #AlluAyan and Most intelligent and Brilliant Star #AlluArha

  • @aravindjangam5665
    @aravindjangam5665 3 ปีที่แล้ว

    Mee Matalu vintunte...... Na Manasuki. Entho Santhoshanga Undhi........ Guruji..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @marykarunasribusi9219
    @marykarunasribusi9219 4 ปีที่แล้ว +22

    Oka paKka Ladies respect pothunte miru ladies ki chala respect esthunaru u are the perfect men

  • @srikanthkalemla5720
    @srikanthkalemla5720 4 ปีที่แล้ว +39

    Oka manishini..nenu vanni kadilinchakapothe ledhaa vaadu nannu kadilinchakapothe,vaaditho nenu prayanam konasaaginchalenu 👌🙏🙏

  • @reddaiahgajula4344
    @reddaiahgajula4344 4 ปีที่แล้ว +81

    Pk fans watching this movie only for lovely trivikram sir.

    • @aaborntobeawesome3350
      @aaborntobeawesome3350 4 ปีที่แล้ว +1

      speech chudu cinema manesai

    • @reddaiahgajula4344
      @reddaiahgajula4344 4 ปีที่แล้ว +3

      @N B X X
      Ori nee vesalu
      Nagarjuna gaari movies, harikrishna gaari movies, kamala hasan movies, superstar krishna gaari movies, pawan kalyan movies chudaku rey. 😜😜😜.
      Pani ki vache vaati meedha foucus chese TS and AP ki.
      Elanti sollu endhuku. Neevu chudakapothe ee sollu cheyamanu adigamaa anna evaru ayinaa.
      Trivikram emi chepadu pawan gurinchi chudu.
      Ekkuva pelli lu chesukunavaadu prathi okkadu vedava ani kaadhu and vaalalo manchodu vuntaadu.
      You are the great achievements chesavu anna ela cheppi.
      Prathi sollu gaadu pawan kalyan gurunchi matlaadevaade.

    • @473Raghu
      @473Raghu 4 ปีที่แล้ว +1

      @@aaborntobeawesome3350 nekosam movie chudadam manestha

    • @mrmadhu8162
      @mrmadhu8162 4 ปีที่แล้ว +2

      @N B X X Trivikram gaare PK gaari Manchi thananiki fan ra bey enka neelanti ulfa gallu like chesthe entha cheyyakapothe entha nuvvu like chese Trivikram gaarike PK ante Pranam anduke vallu Industry lo Best friends.

    • @reddaiahgajula4344
      @reddaiahgajula4344 4 ปีที่แล้ว +1

      @N B X X
      Ayithe pk meedha comments cheyakandi bro. Special gaa.
      Nachithe cheppali lekunte musukovali ani artham akkada evadu ayinaa.
      Neeku thousands lo vuntayi mistakes memu cheputhunamaa.

  • @FaseeullaKhanMD
    @FaseeullaKhanMD 4 ปีที่แล้ว

    Trivikram gari matalu kuda okka kadha laga untundi...ayina matalo chala depth undi...oka vishyani baaga feel ayithey gani ala matlada leru.... A true writer from the heart... Every breath of his will learn lesson from him.
    In telugu, " ayina theesukuney prathi swasa kooda patalu nerchukuntundi ayina degara"

  • @mmannu4331
    @mmannu4331 4 ปีที่แล้ว +1

    Guruji 😍😍
    Mi matale mi soundharyam ☺️

  • @eshwarve6420
    @eshwarve6420 4 ปีที่แล้ว +11

    Please we want Alluarjun Annaya speech and trivikram sir 👌♥️ superb speech sir and all the best for ala vaikunthapurramuloo
    Allu Arjun ♥️ Annaya mind blowing allu annay you touch the all fans heart ♥️♥️ love you annaya Jai alluarjun army

  • @mallikarjunagovindugari5928
    @mallikarjunagovindugari5928 4 ปีที่แล้ว +17

    Great speaker I ever seen

  • @jyotiparimi4459
    @jyotiparimi4459 4 ปีที่แล้ว

    Superrr speech punch dialoges cheppalante meeku meere saati...3Vkramgaaru...

  • @kprajukpraju
    @kprajukpraju 4 ปีที่แล้ว +3

    I am very big fan of pspk andthivikram

  • @ambatisridhar6794
    @ambatisridhar6794 4 ปีที่แล้ว

    Class lo sarigga 15 nimshaalu class venaleeni meemu meeeu matladtuntee maatram edo arjunudu bhagvathgeetha vinattu vintaam...youtube lo alaa vaikuntapuram trailer kante mundu mee speech chusaanu ,,aadi mee maatala sthaayi...huge respect to his words...

  • @bhanupulluru9174
    @bhanupulluru9174 4 ปีที่แล้ว +1

    Nenu Allu Arjun pichi fan Guriji but I am waiting for u r speech love you guruji

  • @srikanthchary8167
    @srikanthchary8167 4 ปีที่แล้ว +1

    Nenu oka 16 nimishalu ala vintune vundipoya edo magic vundi sir aa voice lo 🙏🙏 really asm,,,,,,,

  • @sivakumarc8990
    @sivakumarc8990 4 ปีที่แล้ว

    One of the best director trivikram gaaru👌👌👌