యూట్యూబ్ జర్నలిస్ట్ లకు సీఎం రేవంత్ వార్నింగ్-CM Revanth Warning To Youtube Journalists | News Line

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ย. 2024

ความคิดเห็น • 223

  • @manchireddyrajkiranreddy6107
    @manchireddyrajkiranreddy6107 หลายเดือนก่อน +78

    నువ్వు ముఖ్యమంత్రి కావడం మా కర్మ వాడు వీడు అని మంచిగా మాట్లాడు మార్కెట్లో జర్నలిస్టులకు విలువ ఉంది జర్నలిజం అంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన అంత సులువు కాదు

    • @nimmojujanakiram143
      @nimmojujanakiram143 หลายเดือนก่อน

      రేవంత్ రెడ్డి గారు చాలా సూటిగా మాట్లాడుతున్నారు , అలా మాట్లాడటం మంచిదికాదు , ప్రజలకి కావాల్సింది కేవలం దొంగ మాటలు చెప్పటం , దొరికినకాడికి దోచుకోవడం ఈ ప్రభుత్వంలో అవి కనిపించట్లేదు , ఇలా మంచిగా నిజాయితిగా ఉంటె ఎక్కువ రోజులు ఉంచారు ,బినామీల పేరుమీద form house లు ఆస్తులు కట్టుకొని , ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నార ని చెప్పుకోవడం , ఎవడు లాంచాలు ఇస్తే వాళ్ళకి ప్రభుత్వం పథకాలు ఇవ్వటం లాంటివి చేసుకోవాలి , అప్పుడు ఎక్కువ రోజులు ఉంటారు ప్రభుత్వంలో

    • @anil.bdigitals829
      @anil.bdigitals829 หลายเดือนก่อน +1

      @@nimmojujanakiram143 ఆ యూటూబ్ తోనే వాడు అధికారం లోకి వొఛింఢు ఇపుడు వాడు చేసే తప్పులు అదే యూటూబ్ వాళ్లు బయట పెడుతున్నారు అందుకే వానికి మండుతుంది రా హౌళే

  • @GgGg-g9i
    @GgGg-g9i หลายเดือนก่อน +91

    ఆ యూట్యూబ్ లా తోనే నువ్వు అధికారం లోకి వచ్చావురా

  • @jittaboinaashhoka6470
    @jittaboinaashhoka6470 หลายเดือนก่อน +55

    యూట్యూబ్ వాళ్ళు ను మీ సొంత లాభం కొరకు సహాయ సహకారం ము చేసి. తీన్మారు మల్లన్న గారిని, తొలివేలుగు రఘు గార్లకు మీరు మీ బాస్ సీబీన్ గారు ఆర్థికంగా సహాయం చేసి brs పార్టీని, కెసిఆర్ గారి ఫ్యామిలీస్ ను బండ భూతులు తిటించి ఇప్పుడు నీతులు చెబుతున్నారా. భూతుల మల్లయ్య కు mlc సీట్ ఇచ్చినది మార్చినవా సీఎం గారు

  • @ravibaithi1404
    @ravibaithi1404 หลายเดือนก่อน +22

    మరి ఈ లెక్కన కేసీఆర్ చాలా గ్రేట్
    అతని ఓపికకి పాదాభివందనం

  • @mkurmi5
    @mkurmi5 หลายเดือนก่อน +42

    మళ్ళీ గానికి చెప్పు

  • @Rich.vibe.aus.
    @Rich.vibe.aus. หลายเดือนก่อน +43

    Ide tube lo mallana 24/7 roju kcr ni annappudu emaindhi

  • @yadagiriyerrolla1132
    @yadagiriyerrolla1132 หลายเดือนก่อน +5

    గుంపు మేస్త్రి గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జర్నలిస్టులకు ధన్యవాదాలు.

  • @bheemeshreddy5099
    @bheemeshreddy5099 หลายเดือนก่อน +40

    గుంపు మేస్త్రికి
    సిమెంట్ ఎంత కలపాలనో..
    ఇసుక ఎంత కలపలనో
    తెలియదు. GM కి.

    • @nimmojujanakiram143
      @nimmojujanakiram143 หลายเดือนก่อน

      రేవంత్ రెడ్డి గారు చాలా సూటిగా మాట్లాడుతున్నారు , అలా మాట్లాడటం మంచిదికాదు , ప్రజలకి కావాల్సింది కేవలం దొంగ మాటలు చెప్పటం , దొరికినకాడికి దోచుకోవడం ఈ ప్రభుత్వంలో అవి కనిపించట్లేదు , ఇలా మంచిగా నిజాయితిగా ఉంటె ఎక్కువ రోజులు ఉంచారు ,బినామీల పేరుమీద form house లు ఆస్తులు కట్టుకొని , ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నార ని చెప్పుకోవడం , ఎవడు లాంచాలు ఇస్తే వాళ్ళకి ప్రభుత్వం పథకాలు ఇవ్వటం లాంటివి చేసుకోవాలి , అప్పుడు ఎక్కువ రోజులు ఉంటారు ప్రభుత్వంలో

    • @funnyspace3463
      @funnyspace3463 หลายเดือนก่อน

      ​@@nimmojujanakiram143 veedu em sutiga cheptunadu . Veedi party gottalu q news , chakirevu , mana toivelugu lantivi unnayi kada .

  • @jurkichandrashekar989
    @jurkichandrashekar989 หลายเดือนก่อน +57

    ఖర్మ రా బాబు నీవు తెలంగాణ కి CM వా

  • @anvikaentertainments5649
    @anvikaentertainments5649 หลายเดือนก่อน +38

    అబద్దాలు చెప్తే ఊరుకోరు గా అందుకే భయపడుతున్నావు రేవంత్ రెడ్డి గారు

  • @aagaramkrishnareddy6234
    @aagaramkrishnareddy6234 หลายเดือนก่อน +47

    మీ మల్లిగాడికి చెప్పు

  • @PrinceM-p6q
    @PrinceM-p6q หลายเดือนก่อน +28

    Toli velugu sannasi number one

  • @brworld135
    @brworld135 หลายเดือนก่อน +29

    CM కి ఉండాల్సిన కనీస ఇంగిత జ్ఞానం నీకు ఉంటే.. సిఎం కుర్చికే కాదు.. CM కి కూడా రెస్పెక్ట్ ఉంటది.

  • @laxmaiah794Singarapu-pv4qm
    @laxmaiah794Singarapu-pv4qm หลายเดือนก่อน +18

    యు ట్యూబ్ ఛానల్ అంటే గుంపు మేస్త్రీ భయం, చాత కాని ప్రభుత్వం

  • @మాడెంశ్రీనివాస్
    @మాడెంశ్రీనివాస్ หลายเดือนก่อน +5

    ఈరోజు ఎవరి వల్లా ఐతే cm అయిండో ఆ జర్నలిస్ట్ లను వాడు వీడు అంటున్నాడు ఇలాంటి వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం కర్మ,

  • @anvikaentertainments5649
    @anvikaentertainments5649 หลายเดือนก่อน +17

    ఫస్ట్ వి6 ని రద్దు చేయండి తర్వాత ఇతర ఛానల్ పొండి

  • @akularamesh1738
    @akularamesh1738 หลายเดือนก่อน +27

    Neku chaduvu vasthy gaa nuvu cm

  • @jurkichandrashekar989
    @jurkichandrashekar989 หลายเดือนก่อน +38

    Next ఖాన్ గ్రెస్ ట్యూబ్ పగిలిపోతది ...

  • @siri5154
    @siri5154 หลายเดือนก่อน +20

    Nuvu cm ga paniki rau😅

  • @naraharig5255
    @naraharig5255 หลายเดือนก่อน +23

    What about mallanna

  • @mahibanjarasinger2004
    @mahibanjarasinger2004 หลายเดือนก่อน +10

    2 లక్షల runamafi em aindi దొర....

  • @Rehansh_Raj.1212
    @Rehansh_Raj.1212 หลายเดือนก่อน +6

    ఎందుకో ఇంత భయం

    • @anil.bdigitals829
      @anil.bdigitals829 หลายเดือนก่อน

      వాడు చేసేది అన్నీ తప్పులు పాపాలు కాబట్టి

  • @BixapathiThirupathi-j5i
    @BixapathiThirupathi-j5i หลายเดือนก่อน +19

    Abn, etv, v6, lakapotheneebathukutelusthadira, sunyasi

  • @Sindhu-d6f
    @Sindhu-d6f หลายเดือนก่อน +30

    మరిన్ని ఆంధ్రజ్యోతి ఈనాడు వి6 ఐ న్యూస్ ప జీ న్యూస్ మరికొన్ని చానల్స్ ని చెప్పు చేతుల్లో పనిచేస్తున్నాయి ఆ చానల్స్ నీ బండారాన్ని బయట పెట్టవు మరి వీలన్న ప్రజలకు చెప్తారు కదా నిజమే అంటున్న వాళ్ల మీద నీకెందుకు ఏడుపు మరి

  • @maheshkumar-nt1qk
    @maheshkumar-nt1qk หลายเดือนก่อน +12

    Nuvvu cm avvadam telangana chesukunna karma

  • @AmgothshankarShankar-yl2kd
    @AmgothshankarShankar-yl2kd หลายเดือนก่อน +4

    కెసిఆర్ సీఎం ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా మాట్లాడు ఇప్పుడు అర్థం అవుతుందా

  • @AmgothshankarShankar-yl2kd
    @AmgothshankarShankar-yl2kd หลายเดือนก่อน +5

    అందులో మీ చానల్స్ లేవా తొలివెలుగు వి6 ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు😂😂

  • @VenkatnaikKethavath
    @VenkatnaikKethavath หลายเดือนก่อน +1

    ఎప్పుడైతే పొలిటిషన్ కరెక్ట్ మాట్లాడతారో మీడియా వాళ్ళు కూడా కరెక్ట్ మాట్లాడతారు జనాలు కూడా కరెక్ట్ మాట్లాడుతారు ఈ డెమోక్రసీ లో ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది

  • @MrKambampati
    @MrKambampati หลายเดือนก่อน +10

    అంతకు ముందుకు సోయి లేదు రా అదే కదా కెసిఆర్ కూడా మోతుకుంది

  • @venkateshyasarani9867
    @venkateshyasarani9867 หลายเดือนก่อน +5

    నువ్వు కూడా అదే ట్యూబ్ కదా గుంపు మేస్త్రి

  • @medagonirajanna6564
    @medagonirajanna6564 หลายเดือนก่อน +5

    ఫస్ట్ నీ భాష మార్చుకొని ఇతరులకు చెప్పు

  • @ramakrishnavamsharaj1986
    @ramakrishnavamsharaj1986 หลายเดือนก่อน +3

    నీవు మాట్లాడే భాష ...నీ సక్కధనం గురించి ఊర్లలో భాగానే మాట్లాడు కుంటున్నాను మేస్త్రి

  • @somabrahmacharyaMunjampally
    @somabrahmacharyaMunjampally หลายเดือนก่อน +1

    జూనియర్స్ వెనుకు వెళ్లేవారు సంతోషం మరి కాంగ్రెస్ పార్టీలో సారు గారు ఎక్కడుండాలి మరి?

  • @sajidsanthapur7234
    @sajidsanthapur7234 หลายเดือนก่อน +7

    Jai kcr

  • @n.chandrashekarreddy8566
    @n.chandrashekarreddy8566 หลายเดือนก่อน +5

    భాష మల్లిగానికి చెప్పు మంచిగా మాట్లాడు అని 😂😂

  • @bbhaskar3850
    @bbhaskar3850 หลายเดือนก่อน +11

    ఏమన్నా ఉంటే అర్ధం ఐతది

  • @n.chandrashekarreddy8566
    @n.chandrashekarreddy8566 หลายเดือนก่อน +4

    ఇప్పుడు సెగ తగులుతుంది అనుకుంట. సంసారి నీళ్లకు పోతే భాయి మూలకి పోయిందట. గతంలో మనం చేసింది ఎంటి. ఆ

  • @AmgothshankarShankar-yl2kd
    @AmgothshankarShankar-yl2kd หลายเดือนก่อน +3

    ఆ హోదాను బట్టి మీరు మాట్లాడాలి

  • @vijayamayalaram4237
    @vijayamayalaram4237 หลายเดือนก่อน +4

    ఆ youtube లో ఉంటేనే నువ్వు ముఖ్యమంత్రి అయిన సారు ఏముంది

  • @srinivasnavate8333
    @srinivasnavate8333 หลายเดือนก่อน +8

    లీడర్లు మెడల రంగు రంగుల తువ్వాలు (కండువా) వేసుకున్నట్లు...

  • @Rich.vibe.aus.
    @Rich.vibe.aus. หลายเดือนก่อน +9

    Frustration

  • @rajumavuram4869
    @rajumavuram4869 หลายเดือนก่อน +2

    Dayyalu vedalu vallinchadam ede

  • @praveendhanve9242
    @praveendhanve9242 หลายเดือนก่อน +5

    Nuvu respect ichava KCR ne.. eppudu nuvu respect expect chestunnava..😂

    • @avanthchinthala93460
      @avanthchinthala93460 หลายเดือนก่อน +2

      For every action there is equal and opposite reaction

  • @SudhakarSamnalla
    @SudhakarSamnalla หลายเดือนก่อน +1

    Habadala congress povali Telangana bagupadali ...

  • @TeluguCrazyStuffs
    @TeluguCrazyStuffs หลายเดือนก่อน +2

    Nethulu cheppudu antey ne taruvatha evrina

  • @AmgothshankarShankar-yl2kd
    @AmgothshankarShankar-yl2kd หลายเดือนก่อน +1

    V6 తొలి వెలుగు Abn Andra jhothi Ennadu😂

  • @sureshsureshgoud7805
    @sureshsureshgoud7805 หลายเดือนก่อน +7

    Plz runmapi cheyndi ma family lo okariki ka ledu 😢😢😢

  • @brworld135
    @brworld135 หลายเดือนก่อน +3

    V 6
    Q న్యూస్
    తొలివెలుగు
    👆
    న్యూస్ ఛానెల్స్ అనే పేరు ముసుగులో ఉన్న
    కాంగ్రెస్ ప్రచార ఛానెల్స్.

  • @ValabojuOmkarChary
    @ValabojuOmkarChary หลายเดือนก่อน +1

    Jai KCR

  • @uniqguy111
    @uniqguy111 หลายเดือนก่อน +1

    RK , RaviPrakash, Malli -- Nijamaina journalists aa

  • @dudukasaketh1448
    @dudukasaketh1448 หลายเดือนก่อน +2

    Gumpu mestri😂

  • @padmadugyala9815
    @padmadugyala9815 หลายเดือนก่อน +1

    Mari nuvvem chesinavu

  • @rasalaparameshsagar3601
    @rasalaparameshsagar3601 หลายเดือนก่อน +4

    సుబ్బిని సుద్ద పూసానీ😅😅😅

  • @vikramr00
    @vikramr00 หลายเดือนก่อน +2

    Nuvvu kcr ni anapudu teliha laedu ra

  • @ShivaShankar99899
    @ShivaShankar99899 หลายเดือนก่อน +2

    Sollu tharvatha gani
    1st 6 guarantee lu evvu ra ayya 🙏🙏

  • @nimmojujanakiram143
    @nimmojujanakiram143 หลายเดือนก่อน

    రేవంత్ రెడ్డి గారు చాలా సూటిగా మాట్లాడుతున్నారు , అలా మాట్లాడటం మంచిదికాదు , ప్రజలకి కావాల్సింది కేవలం దొంగ మాటలు చెప్పటం , దొరికినకాడికి దోచుకోవడం ఈ ప్రభుత్వంలో అవి కనిపించట్లేదు , ఇలా మంచిగా నిజాయితిగా ఉంటె ఎక్కువ రోజులు ఉంచారు ,బినామీల పేరుమీద form house లు ఆస్తులు కట్టుకొని , ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నార ని చెప్పుకోవడం , ఎవడు లాంచాలు ఇస్తే వాళ్ళకి ప్రభుత్వం పథకాలు ఇవ్వటం లాంటివి చేసుకోవాలి , అప్పుడు ఎక్కువ రోజులు ఉంటారు ప్రభుత్వంలో

  • @prabhakarreddykota8333
    @prabhakarreddykota8333 หลายเดือนก่อน +3

    Nuvvu CM kavadaniki mundu eebhaasha gurthuku raleda

  • @nimmojujanakiram143
    @nimmojujanakiram143 หลายเดือนก่อน

    👍👍👍👍

  • @saiadama7184
    @saiadama7184 หลายเดือนก่อน +1

    Waste CM

  • @Bhogaraju_955
    @Bhogaraju_955 หลายเดือนก่อน

    Anna development gurinchi mataladadu ,welfare gurinchi matladadu, law and order gurinchi matladau,adikaram raagane oka mathu vastadi ,enduko ee politicians ki,please concentrate on telangana development, otherwise people's will give nice lesson in future.

  • @yadagirikavali107
    @yadagirikavali107 หลายเดือนก่อน +10

    వాడు అందివయ,నీవు సిఎం వే నా ,తూ...

  • @Daan7200
    @Daan7200 หลายเดือนก่อน +2

    నీ పసుపు పచ్చ కుల బ్యాచ్ మీడియా కు...Q news గురించి..కూడా చెప్పు..జర సారు.

  • @uniqguy111
    @uniqguy111 หลายเดือนก่อน

    Chakirevu , RTV, Tholivelugu, QNews ye Tube ?

  • @eluriveeraiah2620
    @eluriveeraiah2620 หลายเดือนก่อน +2

    Are gump Mestri Neeku respect radara give respect

  • @anil.bdigitals829
    @anil.bdigitals829 หลายเดือนก่อน

    జై కెసిఆర్ జై తెలంగాణ

  • @tirupathiaempula6224
    @tirupathiaempula6224 หลายเดือนก่อน

    జై కేసీఆర్ జై తెలంగాణ జై కెటిఆర్ ✊🚗

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb หลายเดือนก่อน

    జై కెసిఆర్ సారు జై తెలంగాణ జై జై కేసీఆర్ సారు జై తెలంగాణ మా కేసీఆర్ సార్ రావాలి సీఎంగా అప్పుడే బాగుంటారు తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్క జర్నలిస్ట్ అన్నలు అక్కలు చెల్లెల్లు అందరు బాగుంటారు మీరు వెళ్ళిపోతే మీరు చీఫ్ మినిస్టర్ ఆ అయ్యో మాకు ఎవరికీ తెలియదు సారు

  • @krishnareddy8646
    @krishnareddy8646 หลายเดือนก่อน +1

    Manam cheste samsaram,inkodu chesthe vyabhicharam antav .......anthe kaaaaa..........
    Niku support chesindi kuda e you tube channels vallane main piller tinmar mallanna

  • @vshstudio2163
    @vshstudio2163 หลายเดือนก่อน

    ప్రజలరా కాస్త ఆలోచించండి నేడు చెరువుల వద్ద స్థలాలు అని రేపు పట్టా స్థలాలు అని హైదరాబాద్ మొతాన్ని ఖాళీ చేసే పనులుబ్జరుగు తున్నవి ఆలోచించి కలిసి పోరాడండి

  • @RamakrishnareddyRk-jy4zx
    @RamakrishnareddyRk-jy4zx หลายเดือนก่อน +2

    Mari kcr ni prathiroju E TH-cam Channel s...em chesinai miru annatte cheshinai kadha.. ippudu ni vanthu anthe...

  • @prabavathiyelkichirla5469
    @prabavathiyelkichirla5469 หลายเดือนก่อน

    నిజం రేవంత్ రెడ్డి. ఉన్న ది.ఉన్న టు.జర్నలిస్ట్ అన్న లు.ఛేఫుతేఅధి.నీకు. తఫులక.కొడుతుంది. మరి.నువ్వు మో.ఫేధవలను.ఇల్లు. కలుద్దాం కోట్ల డం.కేటిఆర్ సార్ ను. తిటడం.తెలంగాణా తల్లి. విగ్రహం. మరఛడం.నీకు. తను.కానపుడు.జరలిస్టు.రాయడం.కరక్టుగా నే.రస్తరు.నీధౌరీజ్జెనేం.రస్తే.ఏమి.తప్పే ముంధి.జనలను ఛేడు.ఉధేశంతో.ఛేసై. ఉరీకోరు.గెలిపించింధి.(ఫజలు.హళు.తెలుసు కుంటే.నీ.సీఎం. కుర్చీలోంచి పీకిఫరే.పరిస్థితి తేసుకొకు.కూర్చు.ఏఫటీకైన. సవ్వసిఫితం.కాధు.రేవంత్. (పజలగుంఢేలే అందరికీ. సవ్వసీపితం.😂😂😂😂😂జైతేలంగాణ ❤

  • @yadagiriyerrolla1132
    @yadagiriyerrolla1132 หลายเดือนก่อน

    న్యూ తెలంగాణకు సీఎం వా.. నేను తెలంగాణకు గుంపు మేస్త్రి అనుకున్నా..

  • @muraliuppula
    @muraliuppula หลายเดือนก่อน +2

    యధా రాజా తథా ప్రజా రాజుగారు ఎలా మాట్లాడితే ప్రజలు కూడా అలానే మాట్లాడుతారు నువ్వు పేగులను తీసి మెడల్ వేసుకుంటా అంటావ్ మరి వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడద్దు నీకు ఒక రూల్స్ వేరే వాళ్లకు ఇంకొక రూల్స్ ఆ నువ్వేం తీస్మార్ ఖాన్ కాదు అక్కడ ప్రజలు ఓట్లు వేస్తే అక్కడున్నావ్ ప్రజలు కాదనుకుంటే కాలి చెప్పుల కంటే హీనంగా చూస్తారు నిన్ను

  • @bharathmaheshwaram3710
    @bharathmaheshwaram3710 หลายเดือนก่อน

    Velugu vadiki cheppura gm

  • @VenkatnaikKethavath
    @VenkatnaikKethavath หลายเดือนก่อน

    మరి మీరు ఎప్పుడు పొలిటికల్ లో వచ్చి సీనియర్లకు వెనక్కి తొక్కేసి మీరు సీఎం కాలేదా రేవంత్ రెడ్డి గారు

  • @Rehansh_Raj.1212
    @Rehansh_Raj.1212 หลายเดือนก่อน

    అంటే మీ అవసరాలకి అన్ని ట్యూబ్లు కావలి కానీ, మీకు సమస్య అనిపిస్తే ఇలా తీసి బయట వేయాలా

  • @ajtelugu2228
    @ajtelugu2228 หลายเดือนก่อน

    ఆ యూట్యూబ్లోని అడ్డం పెట్టుకునే కదరా నువ్వు సీఎం సీట్ ఎక్కింది
    ఇప్పుడేమో నీతులు చెప్తున్నావ్ మైకు పట్టుకుని యూట్యూబ్ ద్వారా సీఎం అయింది

  • @kalyanv2462
    @kalyanv2462 หลายเดือนก่อน +2

    చిల్లర గాడు అధికారం లోనికి వస్టే ఇలానే వుంటుంది....

  • @VenkatnaikKethavath
    @VenkatnaikKethavath หลายเดือนก่อน

    మరి కెసిఆర్ ఉన్నప్పుడు మీరు ఏ విధంగా మాట్లాడారు ఇప్పుడు గుర్తుకు వస్తుందా

  • @praveendhanve9242
    @praveendhanve9242 หลายเดือนก่อน +2

    Andhra channels vallaki evvu ne interview. Nuvu kuda eee tube lu ae use chesavu marichepoyava.

  • @gangadharyela6533
    @gangadharyela6533 หลายเดือนก่อน +1

    Chandra Babu
    Dialogue

  • @mahipalreddy6335
    @mahipalreddy6335 หลายเดือนก่อน +1

    Because of this TH-cam channels only you become CM. Ma karama

  • @yadagiriyerrolla1132
    @yadagiriyerrolla1132 หลายเดือนก่อน

    ఆంధ్రజ్యోతి ఈనాడు వెలుగు పత్రికా కొన్ని .............. ఈ జర్నలిస్టులను ముందు వరుసలో కూసున్న పెట్టాలని నీ ఉద్దేశం. ఎందుకంటే వీరు నీ భజన చేస్తారు కాబట్టి..

  • @yadagiriyerrolla1132
    @yadagiriyerrolla1132 หลายเดือนก่อน

    నీకు భజన చేసే జర్నలిస్టులను ముందుగా కూర్చున్న బెట్టు. నిన్ను ప్రశ్నించిన జర్నలిస్టును వెనుక లో కూర్చున్న పెట్టాలి అని నీ ఉద్దేశం.

  • @gummulanarsaiah3680
    @gummulanarsaiah3680 หลายเดือนก่อน

    Unfit cm

  • @saunithreddy2719
    @saunithreddy2719 หลายเดือนก่อน +1

    Sodi apu ra ne varaku vaste gani badha ardam avthundha ra gm

  • @dharavatthirupathi9511
    @dharavatthirupathi9511 หลายเดือนก่อน

    నువు కూడా అలానే వచ్చావు కదా సార్ నువు సీఎం అయినావు కానీ ఎం లాభం లేదు చి మాకు ఎం కర్మరా బాబు

  • @burrarajender8549
    @burrarajender8549 หลายเดือนก่อน +1

    Avuna

  • @maheshburla861
    @maheshburla861 หลายเดือนก่อน

    భాష గురించి నువ్వే చెప్పాలి అబ్బా అబ్బా

  • @muraliuppula
    @muraliuppula หลายเดือนก่อน +2

    ఈ పతివ్రత పదాలు నువ్వు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి పతివ్రత మాటలు

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb หลายเดือนก่อน

    మీరు చీఫ్ మినిస్టర్ అని మాకు తెలియదు సార్ మేము మర్చిపోయాము ఎప్పుడు

  • @mnns3237
    @mnns3237 หลายเดือนก่อน

    అక్కడ ఇండ్లు కులకొట్టి యిక్కడ జర్నలిస్టు లకు ఇండ్లు ఇస్తూ మీడియాను కొంటున్న సిఎం గ్రీట్. అమ్ముడు పోయిన మీడియా. మరి సెంట్రల్ కి తెలియకుండా ఉండేందుకే నా

  • @praveenkumarbhoga
    @praveenkumarbhoga หลายเดือนก่อน

    Veedu vachindi aa fake you tube valla valle kada?
    Vallani private war room lo penchi Poshinchindi nuvve kada GM

  • @e.nagaraju4283
    @e.nagaraju4283 หลายเดือนก่อน

    నువ్వు గెలిచింది ఆ ట్యూబ్ లతోనే తీన్మార్ లిల్లీ..ల్లిగాడు రఘు గాడు ఫేక్ ప్రచారం తో గెలిచవు అది గుర్తు పెట్టు కో

  • @sampathvelpuls8114
    @sampathvelpuls8114 หลายเดือนก่อน +2

    Maku Gurkula down merit list vallaku TH-cam dhiku nijam sir nuvu vest CM

  • @muraliuppula
    @muraliuppula หลายเดือนก่อน +1

    నువ్వు చెప్పిన రెండు వర్గాల్లో ఒక వర్గం నువ్వు కొనుక్కున్న వర్గం పెద్ద చానల్స్ అది చిన్న చానల్స్ నువ్వు కొనలేవు కాబట్టి వాళ్ల పైన పడి ఏడుస్తున్నావ్ అర్థమైంది

  • @tsrinivas5693
    @tsrinivas5693 หลายเดือนก่อน

    పత్రికలు రాసే భాష పదజాలం వంటివి
    ఏలాంటివి రాయాలో నీవే చెప్పాలి మరి. ముందు నీ భాష మార్చుకో..

  • @reel108
    @reel108 หลายเดือนก่อน

    సీట్ మీద కూర్చోగానే విలువలు గుర్తుకు వస్తున్నాయి GM ki last 10 సంవత్సరాలు నువ్వు మాట్లాడిన తీరు నీ మల్లిగాడు మాట్లాడిన మాటలు ఒక్క సారి గుర్తు చేసుకోండి సార్

  • @SailuAbbolla-g8q
    @SailuAbbolla-g8q หลายเดือนก่อน

    Malli gadiki ,Raghu gadiki,mahipalgadiki,big TV gadiki,manam Tv gadiki,v6 gadiki chepputa Babu mundu

  • @SWAMYbaddenapalli
    @SWAMYbaddenapalli หลายเดือนก่อน

    Ye nuv chepinchaleda q news tho