రఘ సార్ మీరు మంచి టాపిక్ పర్యావరణం గురించి చాలా బాగా చెప్పారు.. ఇంకా మంచి విషయం ఏమిటంటే ప్లాట్స్ కోసం భూమిని నాశనం చేస్తున్నారు.. రేపు పండించి చి తినటానికి కనీసం భూమి మిగలకుండా రియల్ దందాలు, ప్రాజెక్ట్స్, విల్లాస్ కట్టి స్వచ్ఛమైన పంచ భూతలకు సమాధి కడుతున్నారు.. ఈ టాపిక్ గురించి జనాల్లో మరింత అవగాహనా, భయం, భక్తిని పెంపోందించాలని సవినాయంగా తెలియ చేస్తున్నాం..చివరికి ఒక్క మంచి మాట చెప్పారు... జనాభా పెరుగుతుంది కానీ జనం కోసం, పంచ భూతలు పెరగవు, గాలి, నీరు, వృక్షం సంపద, ఇలాంటి వాటిని రక్షించుకోవటం మానవ జన్మ ఎత్తినందుకు ప్రతి ఒక్కరి కర్తవ్యం లేదంటే పరిణామాలు, ప్రకృతి ప్రతికారల్ని ప్రజలు తట్టుకోలేరు..మనల్ని రక్షించే వాటిని రేపటి తరాలకు, నీకు, నాకు, లేకుండా శిక్షించి దోపిడీ చేయడం అనేది అమ్మ పాలు తాగి అమ్మకే ద్రోహం చేసినట్టు అవుతుంది.. 🙏
ముఖ్యంగా టెన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు ఎందుకంటే ఈ ప్రోగ్రాం కు వకీల్ సాబ్ రావడం ఆయన స్పీచ్ వినడం చాలామందిలో మార్పు వస్తుంది ఇండస్ట్రీ ల వల్ల ఉపాధి కలగాలి కలుషితం కాకూడదు డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు
ఎంతో అద్భుతమైన స్పీచ్ . మరి , అదేవిధంగా , ఇంకా చెప్పాలoటే - ఇలా ఒక్క వూకదంపుడు మాటలేదు. తడబాటు లేదు.పేపర్ చూడలేదు. అనర్గళంగా ఇచ్చిన మంచి సందేశాత్మక ఉపన్యాసం.
మరి ఫార్మా సిటీ పెడతాం అని అసెంబ్లీ ఎలక్షన్స్ లో తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో లో ఎందుకు పెట్టారు? ఫార్మా సిటీ కి పర్మిషన్ ఇయ్యొద్దు అని ఎన్ని అప్పీల్ పంపించినా కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు పర్యావరణ అనుమతులు ఇచ్చారు? దయచేసి ముందు మీ పార్టీ లీడర్స్ కి ఈ విషయాలపై అవగాహన కలిగించండి!
శ్రీధర్ బాబు గారు రాష్ట్ర లో ఉన్న సహాజ వనరులైన గుట్టలు,కొండ లు సర్వనాశనం కి గత సర్కారు నాంది పలికి కాలగర్భంలో కలిసిపోయింది ఇప్పుడు హైడ్రో బహుగొప్ప ఆలోచన కాని అభివృద్ధి జపంతో ఇండస్ట్రీ, ఫుడ్ పార్క్ పేరుతో జీవకోటికి ద్రోహం చేసే దొంగలు,కబ్జాగాల్ల పాలకులే మానుకోవాలి
మేమంతా మీ వెంటే మీరు చేస్తున్న పోరాటం పర్యావరణానికి మేలు చేస్తాయని మేమంతా నీ వెంటే పర్యావరణం మేలు కోసం మనుషులు అనంతమైన జీవరాశులకు కూడా ఏ విధమైన హాని కలుగకుండా పోరాటం చేద్దాం.. గత ప్రభుత్వ పాలకులు చేసిన దౌర్భాగ్యమైన విచ్ఛిన్నకర విచ్ఛిన్నకర శక్తుల నుండి పర్యావరణాన్ని కాపాడుదాం 111 జీవో ప్రకారం గండిపేట చెరువు కుంటలకు ముప్పు వాటిల్లే జీవోలను ఎండగట్టడం అధికారులు రాజకీయ నాయకులను ఎండగట్టడం.. మేమంతా నీవెంటే నీ వెంటే ఎస్.
గతములోనే కొండలు, గుట్టలు కరిగి పోయినవి, ఇంకా గత పది సంవత్సరాల నుండి ఉన్నవి కాస్త గోవిందా, హైద్రాబాదులోనైతే గుట్టలు అపార్ట్మెంట్లుగా, కమర్సియల్ గా మారిపోయునవి.
Very gud speech Raghunandangaru sir pl women's py karoge atyacharalapy moral speech ivvandi samajamlo jarige atyacharalanu chusthe yedusthunnanu sir samajam maretattu chattalu ravali sir cheruvula akramana very bad yeppudyna nyayamyna paddathitho jeevinchali kada sir samajamlo prati charyalu anyayamga kanipisthunnai sir samajam yeppudu maruthadi sir namaste sir
Raghunandan garu is a very good speaker in all respects. He is fully eligible for Lawyer and Member of Parliament.He is telling facts in any subject. This type of human being is very rare in present politics. He is very intelligent man, he knows how to speak with others and political leaders belongs to any party. 👍👍👍👍🙏🏻👌🏻🙏🏻👌🏻🙏🏻.
మీ స్పీచ్ భావితరాలకు ఉపయోగపడుతుంది సార్ థాంక్యూ సార్ జై రఘునందన్ రావు
రఘునoధన సార్ నైస్ టాక్ కొండలు, చెరువులు జోలికి పోకూడదు 👏👍
Ssupr
రఘునంధన్ కి.జైజైజైజైజైజైజైజైజైజై జైజైజైజైజైజై.
చక్కని సందేశం
రఘ సార్ మీరు మంచి టాపిక్ పర్యావరణం గురించి చాలా బాగా చెప్పారు.. ఇంకా మంచి విషయం ఏమిటంటే ప్లాట్స్ కోసం భూమిని నాశనం చేస్తున్నారు.. రేపు పండించి చి తినటానికి కనీసం భూమి మిగలకుండా రియల్ దందాలు, ప్రాజెక్ట్స్, విల్లాస్ కట్టి స్వచ్ఛమైన పంచ భూతలకు సమాధి కడుతున్నారు.. ఈ టాపిక్ గురించి జనాల్లో మరింత అవగాహనా, భయం, భక్తిని పెంపోందించాలని సవినాయంగా తెలియ చేస్తున్నాం..చివరికి ఒక్క మంచి మాట చెప్పారు... జనాభా పెరుగుతుంది కానీ జనం కోసం, పంచ భూతలు పెరగవు, గాలి, నీరు, వృక్షం సంపద, ఇలాంటి వాటిని రక్షించుకోవటం మానవ జన్మ ఎత్తినందుకు ప్రతి ఒక్కరి కర్తవ్యం లేదంటే పరిణామాలు, ప్రకృతి ప్రతికారల్ని ప్రజలు తట్టుకోలేరు..మనల్ని రక్షించే వాటిని రేపటి తరాలకు, నీకు, నాకు, లేకుండా శిక్షించి దోపిడీ చేయడం అనేది అమ్మ పాలు తాగి అమ్మకే ద్రోహం చేసినట్టు అవుతుంది.. 🙏
10:20 10:20
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి మా రఘు అన్న
Wonderful msge sir
మీరు.. గొప్ప వాగ్ధాటి. నేను.. మీ ఇంటర్వ్యూలు వినాలని అనిపిస్తుంది. ... స్పష్టంగా విషయ పరిజ్ఞానం కలిగిస్తాడు.
రఘునందన్ గారి స్పీచ్ చాలా బాగుంది 👃
🎉❤చాలా వివరంగా... అందంగా.. వినసొంపుగా మాట్లాడుతారు... ragu sir
ముఖ్యంగా టెన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు ఎందుకంటే ఈ ప్రోగ్రాం కు వకీల్ సాబ్ రావడం ఆయన స్పీచ్ వినడం చాలామందిలో మార్పు వస్తుంది ఇండస్ట్రీ ల వల్ల ఉపాధి కలగాలి కలుషితం కాకూడదు డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు
❤❤❤❤🙏🌈🌈🌈🎀🎀🎀👌👌👌🌹🌹🌹🥰🥰🥰😍😍😍🥰🥰🥰🥰😍
Good message నమస్కారం సార్
చాలా బాగుంది రఘు నందన రావుగారు
ఎంతో అద్భుతమైన స్పీచ్ . మరి , అదేవిధంగా , ఇంకా చెప్పాలoటే - ఇలా ఒక్క వూకదంపుడు మాటలేదు.
తడబాటు లేదు.పేపర్ చూడలేదు. అనర్గళంగా ఇచ్చిన మంచి సందేశాత్మక ఉపన్యాసం.
Wonderful Words sir💐
Super Ragu Anna
Mind blowing mesage sir
చాలా నిర్మాణాత్మక ప్రకృతి ని కాపాడు కోవాలెని తల తలరాలకు మంచి జర్గుత తదిని నిర్మోహముగా పార్టీలకు అతీతము గా తెల్పినందుకు ధన్య వాదలము
తెలుగు రాష్ట్రాలలో ఉన్నత శిఖరాలకు మీరు చేరుకోవాలి
🎉❤చాలా గొప్ప మెసేజ్.
చాలా మంచి విషయాలు చెప్పారు
Super గా చెప్పారు. రఘు నందన్ గారూ.
Teachers అందరి కి వేయి నమస్కారాలు.
Excellent Message Brother 👏
An excellent and inspiring speech by Sri Raghunanda rao
Good information sir
చాలా అద్భుత మైన స్పీచ్ అన్నా గారు
సూపర్ స్పీక్ 👌👍👏👏🙏
అన్న రఘు నందన్ అన్న మీ speech బావితరాలకు స్ఫూర్తి 🙏🏿🌹
Wonderful message for all
రఘునందన్ తమ్మి మీరు మెదక్ ఎంపీ నీ మాటలు ఎప్పుడు వింటుంటే తమ్మి❤❤🎉🎉
సూపర్ సార్
గొప్ప ప్రసంగం ఇచ్చారూ సార్ మీరు ఒక్క సారి C.M కావాలి సార్ మన తెలంగాణా కి
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కొండలు మొత్తము వెంచర్లు చేసి అమ్ముతున్నారు దీనిపై ఏం చర్య తీసుకుంటున్నారు
Raguann 🙏గ్రేట్ లీడర్ 🙏గ్రేట్ లాయర్ 🙏గ్రేట్ టీచర్ 🙏
జర్నలిస్టు కూడా
That is raghunandan Anna garu 💐💐💐💐🚩🚩🚩🔥🔥🔥🔥
మరి ఫార్మా సిటీ పెడతాం అని అసెంబ్లీ ఎలక్షన్స్ లో తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో లో ఎందుకు పెట్టారు? ఫార్మా సిటీ కి పర్మిషన్ ఇయ్యొద్దు అని ఎన్ని అప్పీల్ పంపించినా కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు పర్యావరణ అనుమతులు ఇచ్చారు? దయచేసి ముందు మీ పార్టీ లీడర్స్ కి ఈ విషయాలపై అవగాహన కలిగించండి!
రగన సూపర్ ఇదే విషయం అందరూ చెప్పండి ఇలాంటి పెద్దలు ఎంతో మంది చెప్తే వాళ్ళు సక్కగా అవుతారు
శ్రీధర్ బాబు గారు రాష్ట్ర లో ఉన్న సహాజ వనరులైన గుట్టలు,కొండ లు సర్వనాశనం కి గత సర్కారు నాంది పలికి కాలగర్భంలో కలిసిపోయింది ఇప్పుడు హైడ్రో బహుగొప్ప ఆలోచన కాని అభివృద్ధి జపంతో ఇండస్ట్రీ, ఫుడ్ పార్క్ పేరుతో జీవకోటికి ద్రోహం చేసే దొంగలు,కబ్జాగాల్ల పాలకులే మానుకోవాలి
మరి హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్, అలాగే హైటెక్ సిటీ మాదాపూర్ గచ్చిబౌలి అన్నీ కొండలు మీదనే కట్టారు.రఘునందన్ గారు దీని గురించి మాట్లాడాలి
Super message sir
Great msg raghu garu, hattsoff to you
❤ an excellent speech sir
ద్యాక్ సార్
Super 🎉🎉
Super raghunandhanbsir
మేమంతా మీ వెంటే మీరు చేస్తున్న పోరాటం పర్యావరణానికి మేలు చేస్తాయని మేమంతా నీ వెంటే పర్యావరణం మేలు కోసం మనుషులు అనంతమైన జీవరాశులకు కూడా ఏ విధమైన హాని కలుగకుండా పోరాటం చేద్దాం..
గత ప్రభుత్వ పాలకులు చేసిన దౌర్భాగ్యమైన విచ్ఛిన్నకర విచ్ఛిన్నకర శక్తుల నుండి పర్యావరణాన్ని కాపాడుదాం
111 జీవో ప్రకారం గండిపేట చెరువు కుంటలకు ముప్పు వాటిల్లే జీవోలను ఎండగట్టడం
అధికారులు రాజకీయ నాయకులను ఎండగట్టడం..
మేమంతా నీవెంటే నీ వెంటే ఎస్.
Thanku your sir
Great Message Raghu Annaaaa
Good information sir ❤
Good information
Tq Raghunandan గారు
Great Leader’s teaching
Iam a huge fan of u sir
Good message sir 👌
Jai Sri ragannagaru, 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏
Sar good mache gee
గతములోనే కొండలు, గుట్టలు కరిగి పోయినవి, ఇంకా గత పది సంవత్సరాల నుండి ఉన్నవి కాస్త గోవిందా, హైద్రాబాదులోనైతే గుట్టలు అపార్ట్మెంట్లుగా, కమర్సియల్ గా మారిపోయునవి.
Wonderful speech Sir 👏
Great Teaching 👌
Exllent,sir,,vakeel sahb
Jai రాఘన్న
Sir it is very useful nd good message to society
Super sir
Raghu.sar🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
It's truly sir mountains tanks occupied for which purpose sir nicely sir
Nice message
Wow wonderful message sir
Sir you are speech very super ❤🎉
Knowledge man
శ్రీ అన్న గారికి 🙏🙏 లాల్ సలామ్ 🙏🙏
Good speech sir
Good messege SIR
Worthful words of a Worthful personality...
The message to people is very very precious..🙏🙏🙏🙏
Excellent speech Raghunandan. Bhayya
Very gud speech Raghunandangaru sir pl women's py karoge atyacharalapy moral speech ivvandi samajamlo jarige atyacharalanu chusthe yedusthunnanu sir samajam maretattu chattalu ravali sir cheruvula akramana very bad yeppudyna nyayamyna paddathitho jeevinchali kada sir samajamlo prati charyalu anyayamga kanipisthunnai sir samajam yeppudu maruthadi sir namaste sir
Super Anna 👌
Super sar
All r. Facts
Very nice words of Society....
మీరు మంచి speach ఇచ్చారు రాఘునందన్ అన్న but
తెలంగాణ బాగుపడిందంటే దానికి కారణం KCR అని 100% బల్లగుద్ది చెప్పాలి...
Jai raganna. Super...
Super message eacharu sir🚩🫡
Great anna , nii antha telivi etala ki unte bagundu,,Jai Raghu anna🚩🚩
Woww
Mee speech chala baguntundi sir
Big fan from
Andhra Pradesh, Kurnool
sir your analysis is very good
Raghunandan garu is a very good speaker in all respects. He is fully eligible for Lawyer and Member of Parliament.He is telling facts in any subject. This type of human being is very rare in present politics. He is very intelligent man, he knows how to speak with others and political leaders belongs to any party. 👍👍👍👍🙏🏻👌🏻🙏🏻👌🏻🙏🏻.
Jai ragunadan Garu jindabad 💐🇮🇳🙏
Good spach anna
best analysis for public sri honest and professional jai ragunadh
Raghu Nandan talkative and very happy to hear speech and his commitment for the Country.
Good speech. Flow is continuous without any breaks. The caption is somewhat not clear.
కొండలు గుట్టలు చెరువులు దేశం సంపద
😮😮😮😮😮😮❤❤❤❤❤❤super cute😍😍😍😍😍👌👌👌👌👌👌
రాఘన్న ఎంత మంచి మాటలు చెప్తే చెప్పారు
Is he teacher, Advocate or politician? Great
Fantastic speech in my child wood experience sirthanks
Well said Anna
రఘునందన్ రావు గారు నిజమైన దేశ భక్తుడు. గొప్ప మేధావి.
Raghunandan Rao gari speach supurb 👌👌👌