మీ పద్దతి చెప్పేవిధానం చాలా బాగున్నాయి. నోరు చూస్తూనే ఊరిపోతోంది కానీ మీకు వీడియో తీసేసరికి మొదట ఒక ముద్ద ఇచీ మీరు తింటే చాలా బాగుంటది వారు పొగుడుతూ ఉంటే చాలా బాగుంటది
Velluli oil lo vese avi veginaka appudu adi kalapali leka pothe pachadi padai pothundhi and inguva thalipu main appudu taste next level jeera ekkuva veyyakodadhu avalu menthulu ekkava vesi jeera thakkuva veyyali
చందు గారు చేసే పచ్చడి విధానాన్ని చూడండి. మీకు నచ్చితే అలా ట్రై చేయండి. అంతే కానీ పిచ్చి కామెంట్స్ ఎందుకండీ. చేతులతో పచ్చడి కలుపుతున్నారు, స్పూన్స్ వాడండి, మీరు ఉంగరాలు పెట్టుకుంటున్నారు, అవి తీసేసి చేయండి అని అంటున్నారు. చందూ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పెడుతున్నారు వాళ్ళు ఇష్టంగా తింటున్నారు. మీ ఇంట్లో మీకు నచ్చినట్లు హైజినిక్ గా అన్నీ స్పూన్స్ వాడి పెట్టుకోండి...చందూ గార్కి సద్విమర్శలు పెట్టండి తప్పులు ఏమైనా ఉంటే సరిచేసుకుంటారు.... పచ్చడి పెట్టే పద్దతిని మాత్రమే నేర్చుకోండి...
Hi చందు తమ్ముడు ఎలా ఉన్నారు మీరు మీ ఖమ్మం ఇంటిలో కాదా ఈ పచ్చళ్ళు చేసేది నాకు doubt వచ్చి నది ఏమీ అనుకోవద్దు ఒక సలహా తమ్ముడు టమాటా పైన తొడిమ దగ్గర గుండ్రంగా చాకు తో తీయండి ఎందుకంటే ఫర్టిలైజర్స్ కొడతారు కాబట్టీ తప్పుగా అనుకోవద్దు మేము కర్రీ వండినా అలానే చేస్తాను
Chala bhagundhi me pachadlu cheshuntanu thank you sir
మీ పద్దతి చెప్పేవిధానం చాలా బాగున్నాయి. నోరు చూస్తూనే ఊరిపోతోంది
కానీ మీకు వీడియో తీసేసరికి మొదట ఒక ముద్ద ఇచీ మీరు తింటే చాలా బాగుంటది
వారు పొగుడుతూ ఉంటే చాలా బాగుంటది
సర్ మీరు ఎంతో చక్కగా రోటి పచ్చళ్ళు సూపర్ గా చేస్తున్నారు అలాగే మీరు కాని పచ్చళ్ళు సేల్స్ చేస్తే హాట్ కెకుల్లా అమ్ముడుపోతాయి చాలా మంది తీసుకుంటారు
రీసెంట్ గా మీరు చేసిన గోంగూర రోటి పచ్చడి నేను నిన్ననే ట్రై చేశాను చాలా బాగా కుదిరింది థాంక్యూ
Hi andi, oil vaadatam thaginchavachu ee pickle lo, pickles epudu oily ga undakodadhu, healthy ga kuda undali. 👍
Pickle channel success avvakunda ela untundi andi super success avuthundi tamato pachadi chala baga chesaru noru uruthundi thank you chandu garu nenu kuda try chesthanu
Nenu epudu miru chesina pachadi cheyadam start chesthunanu chandu garu thank u manchi testy pachadi chupincharu
Chandu pachalu adavalu Baga chestaru
Neanu Pandu mirapakai Gongura cheasanu chala tasty ga undhi Tq andi.
Super mouth watering
1 first like comment share
Sir without garlic can you make pickles please
Sure
Mouth started watering...na favourite pachadi
Please prepare diet pickles for millet dosa and ragi millet idlys ,with out using oil
Abba mouth watering 😋 😍 😩 🎉🎉super picle chandu garu🎉
hai annaya, sweet aavakaya pachadi cheyyandi annaya,
Velluli oil lo vese avi veginaka appudu adi kalapali leka pothe pachadi padai pothundhi and inguva thalipu main appudu taste next level jeera ekkuva veyyakodadhu avalu menthulu ekkava vesi jeera thakkuva veyyali
uncle, meeru pickles ammutara?
Anna naku pachallante pichi thank you❤🌹 e channel pettinandhuku kani pachallu matrame post cheyyandi 😎Althe best👍😊
Brother chicken pickle spicy tasty prttara plzz
Peanut pachadi recipe veyandi sir
రోజు చేసుకునే పచ్చళ్ళు చేయండి అన్న
Rotti Pachallu chala chala Estam ma Nannamma 97 year Rpudu chestaru Andii👌👌👍
Chandu garu meeru Yellandu ku meeru koriyar cheya 12:03 galara pachhallu Aan lain pement chestam........Shiva.
My favourite pachadi 😊🎉 2like and comment
Chala bagunadhi sir
Me roti Panchali maku kuda pampamde , Chala Ruchi ga chustuvumtay temalı a
Ni pistimde andi, meru sale chaystaru?
Meru ekkuva quantity ki measurements chepthunnaru kani thakkuva quantity ki measurements thelidam ledhu prathi pickle ki thakkuva quantity measurements kuda konchem cheppandi plzzzzzz
Maaku order chesthara..mem money pay chestham..because am working women..naaku prepare chese time undadhu
Mashallah superb👍
చందు గారు చేసే పచ్చడి విధానాన్ని చూడండి. మీకు నచ్చితే అలా ట్రై చేయండి. అంతే కానీ పిచ్చి కామెంట్స్ ఎందుకండీ. చేతులతో పచ్చడి కలుపుతున్నారు, స్పూన్స్ వాడండి, మీరు ఉంగరాలు పెట్టుకుంటున్నారు, అవి తీసేసి చేయండి అని అంటున్నారు. చందూ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పెడుతున్నారు వాళ్ళు ఇష్టంగా తింటున్నారు. మీ ఇంట్లో మీకు నచ్చినట్లు హైజినిక్ గా అన్నీ స్పూన్స్ వాడి పెట్టుకోండి...చందూ గార్కి సద్విమర్శలు పెట్టండి తప్పులు ఏమైనా ఉంటే సరిచేసుకుంటారు.... పచ్చడి పెట్టే పద్దతిని మాత్రమే నేర్చుకోండి...
Thank you andi
Mi channel ki ma support eppudu untundhi andi…Aadhya ayra cuties..all the best sir
Sales pettukondi pachalu,,menu kontamu anna
ಸುಪರ್ 👌👌
Anna nen pregnant😢...meeru nannu champestunnaru....but i love your recipies..edi na favourite pickle❤
Annaiah my favourite pickle nenu pregnent Anna mouth watering annaiah 😂😂
Hygienic ga cheyandi Anna
Hands use cheykandi spoons use cheyandi
Naa Chetulu subranga untayi amma..maa Ammamma kuda ilane chesevaru
Eedi chesina rendu chethulatho cheyali appudu bguntundi pachadi. Spoon tho enti thalli neechanga
@@PicklesChannel-uj2cj👍👍
Super sir
Pachadi chesina vidhanam suuuper but oil llo vi annee anavasarangaa madchesarendhuku alaa maaduvasana vasthundhi 😃 kadha
My favourite pickle
Super sir
Super👍
Mede taburu anna
Annaya eddari pillalani wife ni ammalaga chusukunthunaru
Anta karam uppu manchidi kadu andi…. Please take care of
Noru sound cheyyakunda tinumdi
మీరు చేతులు పెట్టకుండా గరిట పెట్టండి స్పూన్ వాడండి
Nenu chesevidhannnanni chupisrunna andi..
@@PicklesChannel-uj2cj ok andi
Yakkada numche meru video chaystunnaru
Super Super thamudu ❤❤❤
Gopale chepthunav.ala pettaru aa pachadi.
సూపర్
Super test Anna
Mirchi madini
Super bro 😅
I like pickles
Popu madipoyendi
😋😋😋
22:00😋😋😋
Ekkadanna ammukosthunava.okavela ammithe kg entha.
Super
Super super
Mee kashte mee pali
Thene vadu thenaka sounds yenduk chestunnadooo
❤
🤤🤤🤤🤤🤤
Chikkudu kaya pachadi
Please mee ring teseyandi
అల్లం పచ్చడి
Sodi ni action varni
Pickles telugu lone chesukintaru babu 😂😂😂😂
For pickles too much lengthy video
Hi చందు తమ్ముడు ఎలా ఉన్నారు మీరు మీ ఖమ్మం ఇంటిలో కాదా ఈ పచ్చళ్ళు చేసేది నాకు doubt వచ్చి నది ఏమీ అనుకోవద్దు ఒక సలహా తమ్ముడు టమాటా పైన తొడిమ దగ్గర గుండ్రంగా చాకు తో తీయండి ఎందుకంటే ఫర్టిలైజర్స్ కొడతారు కాబట్టీ తప్పుగా అనుకోవద్దు మేము కర్రీ వండినా అలానే చేస్తాను
Alage akka ☺️
మీరు పచ్చడి చెయ్యడం కాదు అవి మాదాకా రావాలి.non veg పచ్చళ్ళు చేసి sale ki పెట్టోచ్చుగా
Too slow
మీ కొలతలు అర్ధం కానీ వి కిలో టమాటోలు కి కొలతలు తో చెప్పాలి ఇది మీరు తినడానికి చేసుకొనట్టు గా ఉంది
Same to same MAMAGARU movie lo aadukkutine babumohan laga unnavu ra.... Dengitinttuntee
Manchidi
Chala bhagundhi me pachadlu cheshuntanu thank you sir
Super👌👍