YSR Last Assembly Speech | YSR Assembly Series | Jagan Kosam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ย. 2024

ความคิดเห็น • 1K

  • @suryabhagavan4923
    @suryabhagavan4923 3 ปีที่แล้ว +11

    మహానుభావుడు కీర్తిశేషులు శ్రీ రాజశేఖరరెడ్డి గారు కు మస్ఫూర్తిగా శిరసువంచి నమస్కారం చేస్తున్నాను🌹🌹🙏🙏🙏. పేదల పట్ల పెన్నిధి, పేద వాడి పొట్ట ఆకలి తెలిసిన నేత, ఉద్యోగుల కష్టం తెలిసిన దాత, అస్సలు ముఖ్యం గా రైతు కోసం అతను పడిన ఆరాటం, అతని ప్రతి శ్వాసలో కూడా రైతు కోసం, రైతు ఈ దేశం కి వెన్నుముక గా అని చెప్పటం అందరు నాయకులు చెబుతారు కానీ వెన్నుముక గా చూపించిన వ్వక్తి, నాయకులు వస్తు పోతూ వుంటారు, కానీ ఇటువంటి నాయకుడు ఈ భూమి వున్నంతవరకు మరి పుట్టరు, ఈ ప్రజలకు దేముడు ఎలా ఉంటాడో అని తెలియాలంటే,తెలుసు కోవాలి అని ప్రతి ప్రాణి కోరుకుంటే కానీ ఇటువంటి నాయకుడు ని పొందే అదృష్టం మనకి రాదు, ఇతనికి కి అంతా ఒకటే కులం అదే ప్రజా కులం. దేముడు వున్నాడు అంటారు ఇలాంటి వారిని చూస్తుఉంటే. నా మనసులో భావన అక్షరం రూపం లో పెట్టాను. నిజామాయైన నాయకుడు మా కీ "శే " రాజశేఖరరెడ్డి గారు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @ponnammallesham2940
    @ponnammallesham2940 4 ปีที่แล้ว +225

    వై యస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక దేవుడు అలాంటి దేవుడు కి సరి లేరు ఎవ్వరు 🌹🌹🌷🌷

  • @raviprakashorikoti6992
    @raviprakashorikoti6992 3 ปีที่แล้ว +5

    To Andhrapradesh citizens.... Iam from Karnataka, even after Jagan Mohan Reddy is my role model. bcz I went through statistics of development and gave my mandate to YSR party bcz of following schemes introduced in very short time. viz... YSR Ruthu Bharosa, Nadu Nedu, YSR Matsykara Nestham, YSR Arogya, YSR Bethana Nestham, YSR Vahana, YSR Pension scheme, Liquor prohibition, YSR Kanti velugu, Fee Reimbursement, English mefium schools. superb development by Jagan Mohan Reddy YSR party. So people of Andhra Pradesh, now your turn to decide for your state development. From Karnataka we got much impressed with Mr. Jagan Mohan Reddy. what about you?

  • @MrShreedar
    @MrShreedar 4 ปีที่แล้ว +543

    వైఎస్సార్ గారి వల్లనే నేను బిటెక్ చేసి software జాబ్ చేస్తున్న.రెండు రాష్ట్రాల ప్రతి ఇంట్లో వైఎస్సార్ గారి పతకాలు ద్వారా లబ్ది పొందిన వారు ఉన్నారు.
    I am from: తెలంగాణ.
    Jai YSR 🙏

  • @Rajeshvlogs1214
    @Rajeshvlogs1214 3 ปีที่แล้ว +40

    ఒకవేళ రాజశేఖర్ రెడ్డి గారు బతికి ఉంటే మోడీ రెండోసారి గెలిచేవాడు కాదు

    • @varunteju3839
      @varunteju3839 3 ปีที่แล้ว +4

      Eripuk ga 😂🤣😂🤣😂

    • @Rajeev12223
      @Rajeev12223 3 ปีที่แล้ว

      @@varunteju3839 ఎం ర ఎర్రిపూకుగా

    • @varunteju3839
      @varunteju3839 3 ปีที่แล้ว +1

      @@Rajeev12223 poraa puk

    • @ravikiransingarapu5912
      @ravikiransingarapu5912 2 ปีที่แล้ว +3

      Asalu first saari kuda gelichevaadu kaadu

    • @panthamvenkatreddy
      @panthamvenkatreddy 28 วันที่ผ่านมา

      Asalu modi unde vaadu kaadhu

  • @govardhanamsairamakrishna5710
    @govardhanamsairamakrishna5710 4 ปีที่แล้ว +30

    రాజకీయ వ్యక్తి లలో అత్యంత హుందాతనం, గౌరవం గా ఉండడం, మర్యాద గా మాట్లాడం అరుదు గా కనిపించే నేతల్లో వైస్సార్ ఒకరు. ఆయనే బ్రతికే ఉంటే ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు కాకుండా ఉండేది అనేది మెజారిటీ ప్రజలు అభిప్రాయం. ఇది నిజం కూడా. ఒక గొప్ప నేత మరణం తో తెలుగు రాష్ట్రము లో పెను మార్పులు వచ్చాయి. హాట్స్ ఆఫ్ యు సార్

  • @-wwwpopcornmaharajashopfun9326
    @-wwwpopcornmaharajashopfun9326 ปีที่แล้ว +3

    Very good SIR 🌹🌹❤️❤️🙏❤️❤️🌹🌹

  • @venkatm108
    @venkatm108 3 ปีที่แล้ว +53

    ఇటువంటి CM మళ్ళీ పుట్టాలి మహానేత
    జై ysr ,జై BHEL

    • @lingamaiahmoguthala7787
      @lingamaiahmoguthala7787 2 ปีที่แล้ว +5

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔥🔥

    • @LakshmiKota-nk1rb
      @LakshmiKota-nk1rb 4 หลายเดือนก่อน

      Ituvanti nayakudu Malli raru raleru antha kutralu nayakule vunnaru eppudu

  • @upparamahendra138
    @upparamahendra138 2 ปีที่แล้ว +3

    ఒక మనిషి లేకపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయి అనే దానికి రెండు రాష్ట్రాలు ఇలా అవ్వడానికి నిలువెత్తు నిదర్శనం ,,
    వైఎస్ఆర్ గారి లాగా NTR గారి లాగా కారణజన్నులు మళ్ళీ పుట్టలేరు మంచి ఎవరు చెయ్యలేరు

  • @susanthprabhub.ssatyamevja7533
    @susanthprabhub.ssatyamevja7533 3 ปีที่แล้ว +15

    జోహార్ వైయస్ఆర్... మహా నేత!

  • @nagasayanareddy2721
    @nagasayanareddy2721 2 ปีที่แล้ว +16

    పూర్వము విషయానికి ప్రాధాన్యత ఇచ్చేవారనడానికి YSR గారి ప్రసంగం ఒక మచ్చు తునక.

  • @ananthaiahkattegotte9907
    @ananthaiahkattegotte9907 3 ปีที่แล้ว +99

    సార్ మీరు చాల గ్రేట్ 🙏

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 4 ปีที่แล้ว +359

    తెలుగు వారి హుందాతనానికి నిలువెత్తు నిదర్శనం. మాటతప్పని మడమ తిప్పని మహానేత, జనహృదయనేత.

    • @alamurushaikshavalli1080
      @alamurushaikshavalli1080 4 ปีที่แล้ว +10

      MAATA tappani...

    • @mercedesarjun3499
      @mercedesarjun3499 3 ปีที่แล้ว +4

      Avunu YSR gaaru appatki maharaji🙏🙏🙏
      Athani lanti goppa vyakthini devudu endhuku thiskunado asal ardham avvatledhu😭

    • @nagarajuchatla6796
      @nagarajuchatla6796 3 ปีที่แล้ว +1

      Great leader in the nation politics of India

    • @alamurushaikshavalli1080
      @alamurushaikshavalli1080 3 ปีที่แล้ว

      @@usr7546 Ayyyaaa Somi
      nuvvu
      nijgaaa Devudivi Ayya!
      Eeee Reply naakemduku
      Pettinaavu Somi🙏✨

    • @chandrad8287
      @chandrad8287 2 ปีที่แล้ว

      @@mercedesarjun3499 jkjkjkkkkkjkkkkkkjkkkkklkkkkkjkkkkkjkkkjkklkkkjkkkklkkkkkkkkkllkjkkkkkkkkkhhhkhhhkkhhhhhkhhhhkkhkkhhkjhhkhkkhkhkhhkhkhkkhkhhhhkhhkhkhhhhkmhhhkhkkhhhkmhhhkhhkkhhhkkhhkkkhhjkkhkhhhhhkhkhkkkhhkhkkhkkhhkhhhhkhhkhkkkhkhkkhkhkhkhkkhhhkhkkhkkhķkkkhkhkkhkhkkkkkhkhhkkkkkhkhhkhhhķhh

  • @gkranthi1615
    @gkranthi1615 4 ปีที่แล้ว +110

    జోహర్ రాజన్న... మీ లాంటి నాయకుడు మళ్లీ ఎవరు రాలేరూ....

  • @krishnamraju1380
    @krishnamraju1380 4 ปีที่แล้ว +6

    World No1 Political Leader

  • @anilbujjappa4355
    @anilbujjappa4355 3 ปีที่แล้ว +121

    ఒప్పుకున్న విధానం ఆ మాట్లాడిన విధానం జవాబుదారితనం handsoff తో వైఎస్సార్

    • @subrahmanyamsharma6327
      @subrahmanyamsharma6327 2 ปีที่แล้ว

      Neejam eppateke neejam and chepatamlo ayanku ayane saree...jai jai... Ap pullevenfulla pulle...

  • @sevalalnandhatv9573
    @sevalalnandhatv9573 4 ปีที่แล้ว +64

    సూపర్ స్పీచ్ సార్ మీలాంటివారు ఇంకా పుట్టారు

  • @brchandubadavath312
    @brchandubadavath312 4 ปีที่แล้ว +27

    మీకు జోహార్ సార్ రైతుల మనస్సు తెలిసిన గొప్ప మనసున్న గొప్ప నాయకుడు

  • @prasadbrahmajyosula3646
    @prasadbrahmajyosula3646 4 ปีที่แล้ว +74

    నిజమైన రైతుబిడ్డ లాగా ఉంటారు రాజశేఖర్ రెడ్డి గారు

  • @mariyakumar2138
    @mariyakumar2138 2 ปีที่แล้ว

    Superb Legend is Legend. Love From Karnataka Hubli

  • @MvijayashankarVijayshankar
    @MvijayashankarVijayshankar 4 หลายเดือนก่อน +5

    మన నాయకుడు మన మధ్య. లేకపోయినా ఆయనని మరవలేని. నాలాంటి వీరాభిమానులు ఎంతో మందో. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ. మీ కుమారుని వెంట నడిచే వీరాభిమాని విజయ శంకరా కీలపట్ల

    • @bvrreddyhousing5755
      @bvrreddyhousing5755 2 หลายเดือนก่อน

      మీలాంటి వీర అభిమానులు బాసటగా నిలిచారు కాబట్టే జగన్ మోహన్ రెడ్డిని సిఎం నీ చేశారు 🎉🎉🎉

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 4 ปีที่แล้ว +8

    వైస్సార్ గారంటే నాకు ఎంతో ప్రాణం.ప్రాణానికి తెగించి రెండు సందర్భాల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో పోలీసుల్లోకి జొరబడి వైస్సార్ చెయ్యి పట్టుకొని ఒత్తినా. అలాగే సీఎం ఐనకా పోలీసులు గన్ గురిపెట్టి కాల్చేవరకు పోయిన వాడిని.అలాగే 108 .పీజరియంబర్స్ పధకాలు బాపట్లలో సీఎం గా మొదటిసారి గా వచ్చినప్పుడు వైస్సార్ గారికి లెటర్ ఇచ్చాను.దానికి సాక్ష్యం ఒక మాజీమంత్రి గారుకూడా అవి చదివి వున్నారు.ఇది నిజంగా నిజం.

  • @Rajesh-do8fu
    @Rajesh-do8fu 4 ปีที่แล้ว +101

    పులిబిడ్డ, mr legend....... the great person... sir

  • @thathireddymohanreddy8643
    @thathireddymohanreddy8643 4 ปีที่แล้ว +25

    వైస్సార్ మనిషిరూపంలోవున్నదేవుడు జోహార్ వైస్సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹

  • @tejsonuentertainments6899
    @tejsonuentertainments6899 3 ปีที่แล้ว +17

    మడమ తిప్పే అలవాటు లేదు....
    మాట తప్పే అలవాటు లేదు....Y.S.R....
    చెప్పాడంటే.....చేస్తడంతే..... JAGAN....

  • @raheembasha2231
    @raheembasha2231 4 ปีที่แล้ว +13

    మీరు ఉన్నటైతే ....కొంతమంది మాటల్లో చెప్పే రాష్ట్రాన్ని సింగపూరు చేస్తానని....అది నిజం అయేది....రాష్ట్రం, దేశం లోనే మొదటి స్థానం లో ఉండేది

  • @sadasivarao93
    @sadasivarao93 3 ปีที่แล้ว +8

    చేసింది గర్వంగా చెప్పుకున్న నాయకుడు వైస్సార్.

  • @krrishnareddyanumandla5172
    @krrishnareddyanumandla5172 4 ปีที่แล้ว +133

    వైఎస్ఆర్ అభిమాని ఇక్కడ..

  • @Bobby14330
    @Bobby14330 4 ปีที่แล้ว +36

    Your speech your smile your words your walk your work , all in you like a legendary Man 🐅🐅🐅🐅🐅🐅🐅🐅

  • @kotigunda6345
    @kotigunda6345 4 ปีที่แล้ว +177

    E స్పీచ్ జగన్ గారు తప్పక చూడాలి.

  • @balakasrinivasarao6490
    @balakasrinivasarao6490 4 ปีที่แล้ว +167

    మహా నీయ నిన్ను మరువదు ఈ గడ్డ జోహార్ నీకు

  • @pradeept4234
    @pradeept4234 4 ปีที่แล้ว +26

    తెలుగు ప్రజల్ని అనాధలు చేసి వెళ్ళిపోయా వు కదా...రాజన్న😭😭😭🙏🙏🙏... జై జగన్ అన్న💪💪💪 జోహార్ వైయస్ఆర్ 🙏🙏🙏

  • @mkmk2574
    @mkmk2574 3 ปีที่แล้ว +8

    AP Before YSR & AP after YSR Death Divided by 2 Parts - We Loos Ur Leader We Lost Ur Hyderabad We Lost Ur Power in Delhi One Man For Many Reasons - YSR

  • @sagarkunda4830
    @sagarkunda4830 3 ปีที่แล้ว +2

    Good tacking ❤️
    Only one YẞR❤️❤️❤️🙏🙏🙏

  • @VijayaKumar-wq7gf
    @VijayaKumar-wq7gf 3 ปีที่แล้ว +21

    జోహారు వైఎస్సార్ 🙏🙏🙏🙏

  • @pulluri.sushanth3795
    @pulluri.sushanth3795 3 ปีที่แล้ว +1

    Best.cm

  • @AJAYKUMAR-qu3uh
    @AJAYKUMAR-qu3uh 3 ปีที่แล้ว +5

    Badly missing you sir in Telangana,there is no leader like you who always live breath in people service

  • @sureshanimireddy559
    @sureshanimireddy559 4 ปีที่แล้ว +14

    తెలుగు ప్రజల దేవుడు..YSR

  • @ktknowledgetransfer3540
    @ktknowledgetransfer3540 4 ปีที่แล้ว +91

    We miss you sir.

  • @guruswamytalari5657
    @guruswamytalari5657 3 ปีที่แล้ว +14

    జై. వై.ఎస్.ఆర్ జైజై వై.ఎస్.ఆర్
    జై రాజశేఖర్ రెడ్డి జైజై రాజశేఖర్ రెడ్డి

  • @ajticlt4697
    @ajticlt4697 4 ปีที่แล้ว +33

    Iam from kerala. Ysr real tiger of AP. Iam the big fan of him

    • @misavidyasagar3823
      @misavidyasagar3823 3 ปีที่แล้ว +1

      Niku m telusu Ani ap politics loki vachav avasarama nduku haaa anni musukoni vundali kada ap gurinchi nduku

    • @nithin4980
      @nithin4980 3 ปีที่แล้ว

      @@misavidyasagar3823 వాడికి తెలుగు రాదు ఎంత తిట్టినా అర్థం కాదు

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 ปีที่แล้ว +2

    Malli thirugurani dhevodu Sri YSR nanagaru 👋👋👋🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏

  • @ruggfhcgdt3856
    @ruggfhcgdt3856 4 ปีที่แล้ว +36

    Best cm miss you sir

  • @paulvictoria4986
    @paulvictoria4986 10 หลายเดือนก่อน +1

    Yes legend never die 🙏🙏🙏

  • @middesuryanarayana2642
    @middesuryanarayana2642 4 ปีที่แล้ว +10

    Very nice &smooth speech .

  • @mohammedasgar1511
    @mohammedasgar1511 3 ปีที่แล้ว +55

    No one like him miss u sir all together the character and body language full of respect may rest in peace

  • @y.ramyakarramyakar9543
    @y.ramyakarramyakar9543 3 ปีที่แล้ว +9

    రాజన్న నీకు సలం🙏

  • @sureshguvva2714
    @sureshguvva2714 4 ปีที่แล้ว +8

    మీరు బ్రతికుంటే ఆంద్రప్రదేశ్ విడిపోయేది కాదు నేను తెలంగాణ వ్యక్తిని కాని తెలంగాణ వచ్చి ఎం లాభం మీరు ఉన్నపుడు విద్య వ్యవస్థ బాగుండేది టీచర్ పోస్టులు వేసేవారు ఇప్పుడు మా telanganlao బడులే మూతపడుతున్నాయి

  • @brokenheart1920
    @brokenheart1920 2 ปีที่แล้ว +3

    Legends never die 😭🙏❤️

  • @satyanarayanagovada2503
    @satyanarayanagovada2503 3 ปีที่แล้ว +39

    మహానువుభావుడు 🙏

  • @swamychinnu3693
    @swamychinnu3693 3 ปีที่แล้ว +3

    Meeru leka Telangana Motham Sagan aindhi u r great sir

  • @hymavathidevi1718
    @hymavathidevi1718 3 ปีที่แล้ว

    Historic cmgaru👋👋👋👋👋

  • @janakiraosorra7996
    @janakiraosorra7996 4 ปีที่แล้ว +5

    Super sir &miss u sir

  • @geethad1852
    @geethad1852 3 ปีที่แล้ว +1

    Super sir meeru

  • @udayakumarikalikiri9012
    @udayakumarikalikiri9012 3 ปีที่แล้ว +28

    సరి లేరు నీకు యెవ్వరు,రాజువయా మహరాజు వయా

  • @vsnmurthyv242
    @vsnmurthyv242 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @praveent8848
    @praveent8848 4 ปีที่แล้ว +47

    Ysr lives on forever ever ever ever.......jai jagan only jagan

    • @JanaSenaPodcaster
      @JanaSenaPodcaster 4 ปีที่แล้ว +1

      Jagan killed ysr bro 😂

    • @praveent8848
      @praveent8848 4 ปีที่แล้ว

      @@JanaSenaPodcaster siguundhraaa neeku.... sense vundaleeee.... ndhkuraaaa ela chystharu... jagan em papam chysadraaa....idiots

    • @seeelamraju3424
      @seeelamraju3424 4 ปีที่แล้ว

      Grty

    • @seeelamraju3424
      @seeelamraju3424 4 ปีที่แล้ว

      The hdetugbetdhwcyns

    • @manasareddy2871
      @manasareddy2871 4 ปีที่แล้ว +1

      @@praveent8848 super anna bale cheppav nilavettu nidarshanam jagan

  • @appalanaidu1866
    @appalanaidu1866 3 ปีที่แล้ว +6

    Finishing touch madama tippe alavatu ledhu mata tappe alavatu ledhu johar jsr

  • @vineelavaahini9153
    @vineelavaahini9153 3 ปีที่แล้ว +9

    జోహార్ YSR...

  • @viswanadhgokavarapu6744
    @viswanadhgokavarapu6744 2 ปีที่แล้ว

    Really superb answers

  • @nagaranga7862
    @nagaranga7862 4 ปีที่แล้ว +186

    నీకు సాటి రారు ఎవరు పెద్దాయన

  • @banothbabu982
    @banothbabu982 3 ปีที่แล้ว +1

    Super 👌👌👌👌👌👌🙏🙏🌼🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @rafigpm8659
    @rafigpm8659 4 ปีที่แล้ว +140

    You సూపర్ సార్. జోహార్ ysr

  • @raj....2253
    @raj....2253 3 ปีที่แล้ว +1

    & Now. Rmp doctors ki ys jagan reddy garu support kavali .....anna...........

  • @emaraxychennai5113
    @emaraxychennai5113 3 ปีที่แล้ว +11

    Legend...no words

  • @kavithareddy5649
    @kavithareddy5649 3 ปีที่แล้ว +1

    Johar sir ysr hamara hi

  • @mastansharifskmd3058
    @mastansharifskmd3058 4 ปีที่แล้ว +25

    ILanti CM Ni malli chudalemu.King of Politics

  • @MohanRao-ps5mk
    @MohanRao-ps5mk 3 ปีที่แล้ว +5

    Sir neere unte telugu prajalu divide ayyevaaru kadu. Iam salute sir.

  • @prasadbrahmajyosula3646
    @prasadbrahmajyosula3646 4 ปีที่แล้ว +3

    తండ్రి హుందాతనం కుమారుడికి రాలేదేమిటి

  • @venkateshnellore9431
    @venkateshnellore9431 3 ปีที่แล้ว +1

    You are great sir

  • @ramdasgunta8497
    @ramdasgunta8497 4 ปีที่แล้ว +6

    అసెంబ్లీ అంటే ఒక దేవాలయం ఆ దేవాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్న 300 ఇచ్చిన మాట గురించి ప్రస్తావన మాట్లాడుతున్నారు మన స్వర్గీయులు వైయస్సార్ గారు ఎలక్షన్ ప్రచారంలో ఏం చెప్పారు అదేవిధంగా ఇలా జరుగుతుందని అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నారు అదేవిధంగా మన తెలంగాణలో మేనిఫెస్టోలో గిట్ల జరిగింది అని చెప్తే ఉన్న 119 మంది ఎమ్మెల్యేల్లో 100 మంది కుక్కలు అరుస్తారు అసెంబ్లీ తెలుసుకోవాలి మన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు గారు ప్రజలకు అర్థమయ్యేటట్లు వివరించాలి అది ప్రజాస్వామ్యం ఇంతకీ అందులో కూడా చాలాచాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడుతెలిసి ప్రజలు ప్రజలు🙏🙏🙏

  • @AjayKumar-tj9gx
    @AjayKumar-tj9gx 3 ปีที่แล้ว +6

    I have no words to say about him... 🙏🙏

  • @pkpk2532
    @pkpk2532 4 ปีที่แล้ว +48

    గ్రేట్ సీఎం ఐ మిస్ యు సార్

  • @gadudalakasivisweswararaog5991
    @gadudalakasivisweswararaog5991 3 ปีที่แล้ว +1

    JEI. YRS. G. K. GOUD

  • @rajunynala3321
    @rajunynala3321 4 ปีที่แล้ว +5

    Because of you only i completed my PG and doing job you are my god

  • @ashokmhm1185
    @ashokmhm1185 3 ปีที่แล้ว +1

    Meru devudu sir, meru bratiki unte rastram vidipoyedi kaadu....mana andhrapradesh subhiksham ga undedi.
    Meru Everest sikaram sir. Meru janam gundello eppatiki bratike untaru. Johaar YSR sir.

  • @gspreddy3170
    @gspreddy3170 4 ปีที่แล้ว +39

    One of the Great CM YSREDDY

  • @prabhakarreddy8557
    @prabhakarreddy8557 2 ปีที่แล้ว

    Super 👌👌👌
    🙏🙏🙏🙏

  • @NagaRaju-ex1ep
    @NagaRaju-ex1ep 4 ปีที่แล้ว +74

    ఆంధ్రా సింహం రాజశేఖర్ రెడ్డి...

    • @gugulothuramkumar3754
      @gugulothuramkumar3754 4 ปีที่แล้ว +4

      ఆంధ్ర కాదు world wide సింహం

    • @NagaRaju-ex1ep
      @NagaRaju-ex1ep 4 ปีที่แล้ว

      @@gugulothuramkumar3754 అవును ఆంధ్రా లో సంపద సృష్టించి సంక్షేమ పాలన అందించారుగా...

    • @anushavarama1550
      @anushavarama1550 4 ปีที่แล้ว

      లెజెండ్ రా వైఎస్ఆర్ జగన్ తోపు... వమో కెసిఆర్ వడి పెళ్లని దేంగా నాకు బూతులు రావట్లేదు

    • @srinuyoutubchannel3969
      @srinuyoutubchannel3969 4 ปีที่แล้ว

      @@gugulothuramkumar3754 s

  • @boosiraju6043
    @boosiraju6043 4 ปีที่แล้ว +27

    Best cm we miss you sir.

  • @Rajeshp-lu4kj
    @Rajeshp-lu4kj 4 ปีที่แล้ว +55

    దట్ ఇస్ వైయస్ రాజశేఖర్ రెడ్డి

  • @sivaramireddy5746
    @sivaramireddy5746 3 ปีที่แล้ว +3

    సూపర్

  • @vsnmurthyv242
    @vsnmurthyv242 2 ปีที่แล้ว +2

    Hats off Amar rahe

  • @ramaraosatti4462
    @ramaraosatti4462 4 ปีที่แล้ว +14

    Ap great leader s in NTR YSR

  • @satyanarayana3438
    @satyanarayana3438 3 ปีที่แล้ว

    Hi super sir

  • @sanjeevareddy6849
    @sanjeevareddy6849 4 ปีที่แล้ว +5

    తమరులేనీ లోట్టు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో చూసుకుంటున్నాం పెద్దాయనా

  • @Jaganalways
    @Jaganalways 3 ปีที่แล้ว +2

    Puttuka ante Nidira, jeevitham ante Nidira, Janam kosam velthu chachhina goppa chavu nidira....Johar YSR sir

  • @bhupalreddypervala72
    @bhupalreddypervala72 3 ปีที่แล้ว +22

    జహార్లు ysr cm అంటే మీలాగా ఉండాలి sir. ts లో ఇప్పుడున్న cm అయితే అన్ని మోసం మాటలే చెప్పుతాడు

  • @psarada1
    @psarada1 5 หลายเดือนก่อน

    Rajanna Jagan Annanu chala chala Himsa pedutunnaru miru kapadandi🙏Ashrvadinchandi
    జయోస్తు! “ దిగ్విజయోస్తు “
    అదిగదిగో వస్తున్నాడు జగనన్న..మనూరికొస్తున్నాడు జగనన్న
    పేదలకు, అన్నార్తులకు దేవుడన్న,
    కాలకూటముల కుహనా రాజకీయాలకు
    అదరని బెదరని ఉక్కుమనిషి మన “ అన్న”
    నవరత్న వజ్ర సంకల్ప సంధాత! బడుగు బ్రతుకుల్లో వెలుగు ప్రదాత,
    వస్తున్నాడదిగో.. జనహృదయనేత, సహృదయ హృదయవిజేత.
    జనసాగర తరగలపై తేలియాడుతూ,
    మధ్యందిన మార్తండుని కిరణకాంతుల్ని ముద్దిడుతూ,
    అవ్వా.తాతలు, అక్కచెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళ కన్నీళ్ళు తుడుస్తూ,
    వస్తున్నాడదిగో జన జనార్దనుడు, జనమేజయుడు.
    అవాజ్యకరుణ, ప్రేమరసార్ధ జనజ్జేత,
    అందుకో అడుగడుగున మా మనోల్లాసజోత.
    ఈ యుగానికి మాకై అరుదెంచిన మహామనిషివి నీవన్నా,
    కర్తవ్య దీక్షలో రాజీపడని రాజీవుడవన్నా.
    రాజకీయ వినిలాకాశంలో రేచుక్కలు ఎన్ని వున్నా,
    వెండి వెలుగుజిలుగుల పున్నమి చంద్రుడు నీవేనన్నా.
    యుద్ధ గుంజన్న దుంగలు భీకరంగా నినదిస్తున్నా,
    కుట్రలు, కుహకాలు ఎన్ని పొంచి వున్నా,
    రేపటి విజయం నీదేనన్నా.
    అందుకో జన నీరాజనం నీదేనన్నా.
    ప్రతి పట్టణం, ప్రతి పల్లె జనం నీతోనే నన్నా.
    ఎవరు అవునన్నా, కాదన్నా ఆధునిక దీనజనబంధు నీవన్నా,
    ఆంధ్రమాత ముద్దుబిడ్డవి జగనన్నా.. నీవే మా అన్న.. జగనన్నా!

  • @raju-pc1rt
    @raju-pc1rt 4 ปีที่แล้ว +32

    పోయాక మంచి వారు అంటే వారిలో ysrలేరు...జనం లో నాటుకు పోయారు...అసలు సిసలు మంచి వారు గాఅ

  • @lingaiahmalepu4933
    @lingaiahmalepu4933 3 ปีที่แล้ว

    Mahaan That's all You are great Sir

  • @barmavathdeva6625
    @barmavathdeva6625 4 ปีที่แล้ว +31

    సార్ మీరు అక్కడ పధకాలు అములు చేస్తే ఉమ్మడి రాష్ట్రం మొతం ఉపయోగించింది తెలంగాణ మాకొస్తే ఇంకా బాగా బ్రతుకుతాం అనుకున్నాము కానీ మా సీఎం గారు మనోట్లో తన మడ్డ పెట్టిండు ఆరేటి పండు వలిచి పెట్టి నట్టు జోహార్ సార్ ysr జోహర్ పులి పూలె పిల్లి పిల్లే అదే పిల్లి తెలంగాణ సీఎం kcrmaku ￰కెసిఆర్￰మాకు పట్టిన శని ఎప్పుడు వదులుద్దో తెలియదు

  • @satishkumargarepalli3692
    @satishkumargarepalli3692 4 ปีที่แล้ว +1

    Tiger.... you are great leader sir...

  • @Telugustories412
    @Telugustories412 3 ปีที่แล้ว +6

    Sir assembly lo meeru matladinatu evaru matladaleru we miss all your words today🙏🙏🙏🙏Johar YSR

  • @crazyhemanth1835
    @crazyhemanth1835 2 ปีที่แล้ว

    Great sir

  • @vijaykumarbadugu4935
    @vijaykumarbadugu4935 4 ปีที่แล้ว +18

    Mata thapani madama thipani mahanayakudu YSR garu,🙏 we miss you sir Johar ysr🙏🙏🙏

  • @babupm3634
    @babupm3634 2 ปีที่แล้ว

    Super 💓

  • @suryanarayanakalepu1206
    @suryanarayanakalepu1206 4 ปีที่แล้ว +17

    I miss you for ever sir...every day I recognize your face...

  • @philemon.mphilemon9321
    @philemon.mphilemon9321 2 ปีที่แล้ว +1

    ఎంత బోళా శంకరుడి వయ్యా
    🥀💐🌹నీవేమో ప్రతీ పథకానికి రాజీవ్, ఇందిరా, నెహ్రూ, సోనియా🌹💐🥀
    అనే పేర్లతో పాలన.
    🖤🌚ఆ కొంప🌚🖤 నిన్నూ నీసర్వాన్ని నాశనం చేసింది.

  • @prasadchinnatunga5099
    @prasadchinnatunga5099 4 ปีที่แล้ว +19

    Johar YSR sir