నాదొక చిన్న డౌట్..... నీ ఛానెల్ పేరు కూడా ఎవరికీ తెలియదు, police వ్యవస్థ దేశం మొత్తం వుంది, దేశం మొత్తం తెలుసు. మరి నీ దృష్టికి వచ్చిన మోసం police ల దృష్టికి వెళ్ళలేదు అంటావా....... ఇంకొక విషయం,,,,, వీడియో పోస్ట్ పెట్టే కంటే police ల దృష్టికి నువ్వే్ చేరావేయొచ్చు కదా....
సార్ మీరు చెప్పింది నిజమైంది సార్ సూర్యాపేట పేదప్రజలు లందరూ మోసపోయినార్ సార్
Good news.... suryapet young peoples safe.. useful vedio .for suryapet peoples
Rga today yettsaru
సూర్యాపేట అడ్డాలో ఇలాంటి వాళ్ళని మీ లాంటి న్యూస్ వాళ్ళే ఏరి పడెయ్యాలి 🤝
పోయాం.. మోసం
Right information
rga కంపెనీ ఎంతమంది పేదవాళ్లకు సహాయం చేసిందో అది ఒకసారి చూసుకో మనండి
@@Nihan_Princedon't join its a scam
Ippudu nv ippisthava brother mosapoina vallaku amount.nv entha mandini join chesav ilanti vallani mundu pattukuntey loss aina andariki amount vasthundi .
🙏🙏🙏🙏 corect
నాదొక చిన్న డౌట్..... నీ ఛానెల్ పేరు కూడా ఎవరికీ తెలియదు, police వ్యవస్థ దేశం మొత్తం వుంది, దేశం మొత్తం తెలుసు. మరి నీ దృష్టికి వచ్చిన మోసం police ల దృష్టికి వెళ్ళలేదు అంటావా.......
ఇంకొక విషయం,,,,, వీడియో పోస్ట్ పెట్టే కంటే police ల దృష్టికి నువ్వే్ చేరావేయొచ్చు కదా....
Please share this video to save unemployed people 👍👍👍
Good news
Please increase voice on your devices after 2:25mins because 2nd video voice low....🙏🙏🙏🙏🙏
Sir Appudu chepparu mem vinaledu
RGA middle class family ki chala help chesimde. Bad ga anukokamde
avunaa ekada brother
RGA సంస్థ చాలా అద్భుతంగా ఉంది
ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్లకి లాభదాయకంగా ఉంది
దీనివల్ల ఏ సామాన్యుడు కూడా నష్టపోలేదు
Wait and see brother already ilanti scams chala jarigay
Bro ఎత్తేశారు 😢
నేను 450 రూపాయలు పే చేస్తాను withdraw రాకపోతే నువ్వు ఇస్తావా ఎవ్వరికీ నష్టం రాలేదు అని చెప్పుతున్నవ్
Ippudu nv ippisthava amount
Ta sir naku use ayidi
👏అందరికి షేర్ చేయండి. 🙏🙏🙏🙏🙏
ఆర్జీఎ జీవితాన్ని మార్చే
అందరి జీవితాలు మారిపోయాయి 😮
👍👍👍👍👍👍👍
Police ల దృష్టికి తీసుకు వెళ్ళండి
Brother audio clarity ledu
Audio first 2 mins High... Increase voice after 2mins in your device 👍👍👍
@@7200NEWS మీ voice కాదు మీరు వీడియో తీస్తున్న మోసగాడిది క్లారిటీ లేదు, మీ mic వాడికి పెడితే బాగుండు 👍🤝
Edi max enni days undochu bro nenu join avali ankuntuna
Join avvu
Don't join bro
Plg reply
Fake rga
Anna Andra lo e app use chestunsru konchemu e app real or fake cheppandi anna
Ilantivi cheyyoddhu..... Mosapotham
Fake broo😢
Present iethe work avuthundhi bro money vastunnav
వేస్ట్ బ్రదర్ నేను 2021 లోనే డబ్బు పోగొట్టుకున్న నమ్మకండి
Close chesaru rga kuda Mali money pay cheyamantunaru withdraw success kaledu
👌