NAKEM TELAVADI - R S NANDA"S NEWCOMEDYSHORTFILM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2019
  • NAKEM TELAVADI - R S NANDA"S NEW COMEDY SHORT FILM #NEW COMEDY, #RADHIK SHORT FILMS
    PRODUCERS - MBA PRODUCTION
    #new comidy short films
    D
    DlRECTOR- MUMMADI BHRAMACHARI
    rs nandha's in short filmNAKEM TELAVADI - R S NANDA"S NEW COMEDY SHORT FILM #NEW COMEDY, #RADHIK SHORT FILMS
    radhika short films
    #rs nanda latest comedy,#mba productions short films,#mba productions,#mba productions rs nanda,#MBA PRODUCTION,#rs nanda comedy,#rs nanda,#rs nanda comedy latest,#radhika,#radhika comedy,#radhika short film in telugu,#village comedy,#village comedy videos
  • บันเทิง

ความคิดเห็น • 1.1K

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 3 ปีที่แล้ว +12

    అది భార్య అంటే..end లో సూపర్

  • @gajulababu9288
    @gajulababu9288 2 ปีที่แล้ว +11

    మీ జోడీ సూపర్ గుందిఅన్న

  • @MuraliKrishna-hr2um
    @MuraliKrishna-hr2um 5 ปีที่แล้ว +11

    సదా అన్న నే కామెడీ చుస్తేయ్ ఈ రోజు అంత సంతోషమే

  • @gopalraopatwari2785
    @gopalraopatwari2785 3 ปีที่แล้ว +21

    రాధిక చెల్లి ని నటన సూపర్

  • @skndhnsjn
    @skndhnsjn 4 ปีที่แล้ว +16

    Sadanna garu & radhika garu ... always hit combination 💑

  • @javeedjaveed3756
    @javeedjaveed3756 4 ปีที่แล้ว +4

    Radhika bhagyam kadpu chala manchiga suindru radhika boundry pich supar radhika miru I am like ur rdhika Ok thanks take care jai telangana

  • @rajkumarjf6489
    @rajkumarjf6489 5 ปีที่แล้ว +7

    Super 👌 comedy yaa bhaia,😋😋😋😋😋😋👌👌👌💘💘💝💝💝💝❤️❤️

  • @user-gf7pl2dn6x
    @user-gf7pl2dn6x 2 ปีที่แล้ว +8

    సూపర్ సదన్న

  • @kvsssastry1389
    @kvsssastry1389 4 ปีที่แล้ว +35

    నవ్వుల రారాజు R S నంద,రాధిక కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్.పంచ్ డైలాగ్స్ సూపర్.సెల్ ఫోన్స్ వల్ల వచ్చే problems చాలా కామెడీ గా చూపారు.హాస్యం చాలా చక్కగా చేశారు.హాస్యం అపహాస్యం కాకుండా చేశారు.🌸🏵️💐

  • @madirajusharathbabu6840
    @madirajusharathbabu6840 ปีที่แล้ว +7

    సదయ్య రాధిక కాంబినేషన్ సూపర్ వారిద్దరు యాక్షన్ సూపర్

  • @ramakrishna.kalvakota.5830
    @ramakrishna.kalvakota.5830 5 ปีที่แล้ว +11

    సదన్న మేకామెడి సూపర్ అన్న.రాధిక గారు మీఆక్టింగ్ సూపర్

  • @saikumarkancharapu6448
    @saikumarkancharapu6448 2 ปีที่แล้ว +5

    సూపర్ super. సూపర్

  • @praveensgads8995
    @praveensgads8995 5 ปีที่แล้ว +293

    ఎంత బాగుంటాయో సార్ మీవి...ప్రతి దానిలో నవ్వుథో పాటు మెసేజ్ ఉంటుంది...మీ అభిమానిని....రజమండ్రీ.తూర్పుగోదావరి

  • @shivagoudofficial4682
    @shivagoudofficial4682 3 ปีที่แล้ว +14

    ఈ యొక్క ప్రతి వీడియోస్ సూపర్ ఉంటే అన్నగారు

  • @prakashgundluri6100
    @prakashgundluri6100 7 หลายเดือนก่อน +2

    sadanna meeku Radhika gari jodi super

  • @laxmaiahboinpally3867
    @laxmaiahboinpally3867 3 ปีที่แล้ว +4

    మీ ఇద్దరి కాంబినేషన్ ఎంత బాగుంటుంది .సూపర్ సూపర్ ఇంకా పదాలు రావడం లేదు

  • @sudarshannellutla1086
    @sudarshannellutla1086 ปีที่แล้ว +3

    సదన్న, రాధిక చక్కటి జంట

  • @sudhakaryadav6316
    @sudhakaryadav6316 5 ปีที่แล้ว +8

    Super Super Anna Telangana king of the Comedian

  • @munigelwargajanan9407
    @munigelwargajanan9407 2 ปีที่แล้ว +2

    మీ ఇద్దరి జోడి సూపర్

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 8 หลายเดือนก่อน +2

    రాధిక నటన బాగుంది.

  • @nukalasathish9926
    @nukalasathish9926 2 ปีที่แล้ว +3

    సూపర్ కామెడీ పో

  • @bhanuprathapmalapati8785
    @bhanuprathapmalapati8785 4 ปีที่แล้ว +13

    Radhika garu...mee timing and way of language excellent.

  • @kparusharamudu3951
    @kparusharamudu3951 2 ปีที่แล้ว +7

    😂😂🤣🤣🤣 supper sir

  • @vikramkireeti9532
    @vikramkireeti9532 5 ปีที่แล้ว +15

    Radhika gari acting super. So beauty.

  • @mahendharb2031
    @mahendharb2031 5 ปีที่แล้ว +552

    పనికిమాలిన సినిమాలు చూడటం కన్నా ఇలాంటి హాస్య రస చిత్రాన్ని చూడటం మేలు. థ్యాంక్స్ సదన్న

  • @vshvshhu6776
    @vshvshhu6776 5 ปีที่แล้ว +10

    అన్న సదన్న ఎన్ని మూవీస్ చూసిన ఎన్ని స్టోరీస్ విన్న నీ ఆ పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ చూస్తే ఆ ఆనందం చెప్పలేనిది చూసినప్పుడే కాకుండా గుర్తుకు వచ్చినప్పుడల్లా నువ్వు తూనే ఉంటాం, ఆన్న రాయాలంటే సమయం లేదు ఓపికా లేదు.

  • @praveenpusam
    @praveenpusam ปีที่แล้ว +2

    Super

  • @medipalligowtham4044
    @medipalligowtham4044 5 ปีที่แล้ว +14

    ధన్యవాదాలు మీరు మన తెలుగు భాషని గౌరవిస్తునందుకు ఎందుకంటే అంతా తెలుగు వాడుతున్నారు
    ఆరోగ్యమైన హాస్యం

  • @manikyalaramesh3562
    @manikyalaramesh3562 5 ปีที่แล้ว +4

    You tube megastar Anna nuvvu🙏🙏🙏🙏

  • @peddojunaveenkumar
    @peddojunaveenkumar 4 ปีที่แล้ว +6

    R S Nanda garu me comedy's... super super ...sir
    Me videos...kosam... mobile tesukunnanu.....

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 3 ปีที่แล้ว +9

    సదన్న నువ్వు సూపర్ 👌👌

  • @rajuraju-js8cz
    @rajuraju-js8cz 4 ปีที่แล้ว +4

    సాదన్న సూపర్

  • @akkenapallyeshwar8954
    @akkenapallyeshwar8954 4 ปีที่แล้ว +3

    Mi jodi bagundhi coordination
    Bagundi keep it up please both are do more funny videos

  • @mohammedajju330
    @mohammedajju330 5 ปีที่แล้ว +24

    అన్న పరకాశ్ ఎందే నవ్వి నవ్వి కడుపు నోస్తుంది😀

  • @lakshmiganesh932
    @lakshmiganesh932 5 ปีที่แล้ว +25

    ఈరోజు నాకు చాలా బాధగా ఉంది బట్ మీ వీడియో చూసాక కాస్త నవ్వుకుంటున భయ్యా tq some much

  • @nimmalabhadradri3914
    @nimmalabhadradri3914 5 ปีที่แล้ว +10

    రెండు గంటలు సినిమా చూసినట్టుంది చాలా బాగుంది

  • @ahmedsk8250
    @ahmedsk8250 5 ปีที่แล้ว +30

    నంద గారు... కామెడి అదిరింది! మీరు ఈటీవి జబర్ధస్‌లో ట్రై చేయండి

  • @rajashekarreddy8642
    @rajashekarreddy8642 5 ปีที่แล้ว +5

    సూపర్ నందా సర్

  • @jshivashankar9245
    @jshivashankar9245 5 ปีที่แล้ว +12

    Full happy Anna best comedy and message short film...

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 9 หลายเดือนก่อน +3

    Radhika......wow
    ఎవడో అదృష్టవంతుడు

  • @manasa1qbongoni344
    @manasa1qbongoni344 5 ปีที่แล้ว +6

    Radhika madam mi acting superb andi.you have to do more videos.

  • @sandhyapallepati1335
    @sandhyapallepati1335 3 ปีที่แล้ว +9

    Super comedy 👌👌🤣🤣🤣🤣😂😂

    • @gopi8691
      @gopi8691 6 หลายเดือนก่อน

      😢😮, waq ki p LP

  • @yakubpasha4016
    @yakubpasha4016 ปีที่แล้ว +1

    Radika garu Mi super

  • @VenuGopal-lz2bf
    @VenuGopal-lz2bf 4 ปีที่แล้ว +15

    నవ్వుల రారాజు తిరుగులేని మహారాజు .సదన్న అంటేనే ఒక నవ్వుల పూదోట సదన్న మాటలు కడుపు చెక్కలయ్యేంతే నవ్వే నవ్వులు..అన్న మీరు ఇలాంటి వీడియో లు ఇంకా మాకు అందించాలని మనసారకొఫుకుంటున్నాను.అన్న చేసే ప్రతి ఒక్క వీడియో కి ఎన్ని likes ఎన్ని కామెంట్స్ ఇచ్చిన తక్కువే అన్న మనకు అందించే వీడియోస్ కి .....I like you anna....

  • @gudiseravi8479
    @gudiseravi8479 4 ปีที่แล้ว +13

    sadanna all your comedy videos were so nice and too funny

  • @gandisatish4911
    @gandisatish4911 5 ปีที่แล้ว +4

    అన్న నాది వైజాగ్.కానీ R .Sadanna.కామెడీ సూపర్.ఐ లైక్ యూ

  • @subbaiahbonthala7910
    @subbaiahbonthala7910 ปีที่แล้ว +2

    Radhika super 👌

  • @sriramnarsaiah3467
    @sriramnarsaiah3467 4 ปีที่แล้ว +9

    చెత్త సినిమాలు చూడడం కన్నా మా సదన్న సినిమాలు చూడడం ఏంతో హాయ్ యంతో ఆనందం సూపర్ sir

  • @mohammedajju330
    @mohammedajju330 5 ปีที่แล้ว +7

    అబ్బా పరకాశ్ గా 💝💝💝💝 కడుపుబ్బా నవ్వుకున్నా అన్న

  • @lavanypalusam6174
    @lavanypalusam6174 5 ปีที่แล้ว +8

    Super😂

  • @nikhil100dari2
    @nikhil100dari2 5 ปีที่แล้ว +3

    Nandhu Anna swapna cmdy super

  • @nagireddyyellala3121
    @nagireddyyellala3121 2 ปีที่แล้ว +4

    Hai Anna🌹👌👌

  • @laxmaiahboinpally3867
    @laxmaiahboinpally3867 4 ปีที่แล้ว +14

    ఇదీ కామెడీ అంటే సదన్న ఇంత ఒరిజినల్ గా ఎలా చేస్తావన్న....hatsoff...ప్రతి షార్ట్ ఫిల్మ్ లో మీ ఇద్దరి జోడీ ..నభూతో నభవిష్యతి సూపర్ మీ కాంబినేషన్ లో ఇంకా ఇంకా మంచి షార్ట్ ఫిల్మ్ లు రావాలని ఆశిస్తున్నాను.

  • @panugantikrishna3663
    @panugantikrishna3663 5 ปีที่แล้ว +4

    Super comedy....😃😃😃😎😆

  • @navventhota2460
    @navventhota2460 2 ปีที่แล้ว +2

    అబ్బా పర కాసు 😄😄

  • @lokanathreddy8352
    @lokanathreddy8352 ปีที่แล้ว +2

    Radhika medam very nice 💕

  • @RAMAKRISHNA-ib6or
    @RAMAKRISHNA-ib6or 4 ปีที่แล้ว +5

    sadaiah Telangana yasa Mee launguage ,Mee comedy super.correct village videos Mee daggare untai.thanks sadaiah.

  • @Shlokas1234Kitchen
    @Shlokas1234Kitchen 5 ปีที่แล้ว +7

    Nice Film Anna 👌👍

  • @cnuvas.kurrecnu642
    @cnuvas.kurrecnu642 ปีที่แล้ว +1

    Aunty super ga undi

  • @anjindl
    @anjindl 2 ปีที่แล้ว

    Superb Nanda garu...

  • @Raju-qd2li
    @Raju-qd2li 5 ปีที่แล้ว +63

    అన్నా నమస్తే" సదన్న" నాపేరు రాజ్' వరంగల్ శివనగర్ మీ కామెడీ సిరీయేల్స్ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంటాయి నేను మీ ఫ్యాన్ మీరు ఒక సినిమ తియండి సంపూర్ణేష్ బాబు సినిమాలు హిట్ కాంగ నీకేం తక్కువన్న జై సదన్న జైజై సదన్న

  • @ManiMani-rj8yw
    @ManiMani-rj8yw 5 ปีที่แล้ว +363

    కామెడీ అంటే ఇది డబల్ మీనింగ్ బూతులు లేకుండా ఉన్న ఒరిజినల్ కామెడీ ఆరోగ్యానికి మనసుకి మంచి అనుభూతి ఉంటుంది

  • @rajunair7368
    @rajunair7368 5 ปีที่แล้ว +25

    సూపర్ సూపర్ సూపర్ 😍😍😍

  • @lingeshbr1157
    @lingeshbr1157 2 ปีที่แล้ว +1

    Lastloo Abba Parkash gaa Antaru gadaa A Sine Chalaa Bhagundi

  • @mtnshravansrvn1244
    @mtnshravansrvn1244 5 ปีที่แล้ว +54

    సదన్న వీడియోనా మజాకా👌👌👌👌
    😂😂😂😂😂😂😂

  • @nageswararaovarmayakama4722
    @nageswararaovarmayakama4722 5 ปีที่แล้ว +8

    ఓ సత్తి, ఓ రాజు, ఓ గంగవ్వ, ఓ నంద ... Gifted Artists...

  • @vinod.kthirunagari6161
    @vinod.kthirunagari6161 5 ปีที่แล้ว +2

    Superb superb

  • @reddy5170
    @reddy5170 4 ปีที่แล้ว +2

    Super comedy broo👌

  • @ramagirisagar4910
    @ramagirisagar4910 2 ปีที่แล้ว +4

    Super cute

  • @jramkumar9000
    @jramkumar9000 5 ปีที่แล้ว +6

    Super comedy
    Super dections

  • @mallesht514
    @mallesht514 4 ปีที่แล้ว +3

    Super anna

  • @sumanthsumanth1725
    @sumanthsumanth1725 5 ปีที่แล้ว +4

    Supar Bro 👏👏👏👌👌👌

  • @nampallygattaiah2465
    @nampallygattaiah2465 3 ปีที่แล้ว +14

    సూపర్ కామిడీ సదన్నది

  • @bhoopaldumpala7801
    @bhoopaldumpala7801 5 ปีที่แล้ว +2

    Aunty kevv keka 😍

  • @vikramladdu
    @vikramladdu 5 ปีที่แล้ว +3

    Super sadhanna. Manga aunty. Chla bagundhi.....

  • @venuthota8256
    @venuthota8256 5 ปีที่แล้ว +10

    Radhika akka action super natural action

  • @lakshmang8366
    @lakshmang8366 5 ปีที่แล้ว +3

    Anna mee voice chala baguntundhi
    body language superb

  • @gouthamdc2070
    @gouthamdc2070 8 หลายเดือนก่อน +2

    Comedy king

  • @sudarshannellutla1086
    @sudarshannellutla1086 ปีที่แล้ว +1

    Sadanna good actor.Radhika great support for him

  • @kadavatsangram5933
    @kadavatsangram5933 3 ปีที่แล้ว +4

    Radhika super action

  • @jagadeeshneela5113
    @jagadeeshneela5113 4 ปีที่แล้ว +30

    Super Acting Anna 😍❤

  • @subhashsampathi9348
    @subhashsampathi9348 5 ปีที่แล้ว +2

    Super ga undannna

  • @DSuman1JE
    @DSuman1JE 4 ปีที่แล้ว +2

    బాగుంది

  • @crazyshalini6466
    @crazyshalini6466 4 ปีที่แล้ว +6

    My favorite TH-cam actor 's Sadanna & radhika super duper hit comeneshion

  • @santhoahappani819
    @santhoahappani819 5 ปีที่แล้ว +3

    Zuper

  • @RameshRamesh-xd3qf
    @RameshRamesh-xd3qf 5 ปีที่แล้ว +1

    Comdy keka

  • @lingeshbr1157
    @lingeshbr1157 2 ปีที่แล้ว +1

    Manasuloo Chalaa Bhadaga Unnappudu RS Nandaa Anna gari Video Chusthee A Bhadanantha Marchipothamu

  • @venkateshnamalu576
    @venkateshnamalu576 5 ปีที่แล้ว +12

    Lady actor Radhika is looking good and natural acting

  • @sureshanaraj7202
    @sureshanaraj7202 5 ปีที่แล้ว +570

    నంద అన్నకు ఒక లైక్ వేసుకోండి

  • @alllittlebabys7820
    @alllittlebabys7820 2 ปีที่แล้ว +1

    👆🤣🤣🤣🤣camidi

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 5 ปีที่แล้ว +1

    బాగుంది...Thanks..

  • @RamPrasad-ju3fd
    @RamPrasad-ju3fd 5 ปีที่แล้ว +3

    Sadhanna niku Baga ayyindhi vadhina chethilo ...ha ha super video Anna al the best

  • @boyaprasad5668
    @boyaprasad5668 5 ปีที่แล้ว +8

    She natural beauty and natural actress..

  • @kotagirimallesh2541
    @kotagirimallesh2541 2 ปีที่แล้ว +2

    మంగ ఇయ్యాల ఇంటికాడ ఉండ రాదే,😆

  • @mohammadsameersameermd4182
    @mohammadsameersameermd4182 5 ปีที่แล้ว +1

    Ekdam kirrak..... 🤣 🤣 🤣 🤣

  • @shyleshmudhiraj6262
    @shyleshmudhiraj6262 5 ปีที่แล้ว +7

    Superb anna 👌👌👌

  • @nani131213
    @nani131213 5 ปีที่แล้ว +9

    super comedy .. i am enjoying ur videos and u guys r no less than Amrutham

  • @kantipudivenkatarao2273
    @kantipudivenkatarao2273 3 ปีที่แล้ว +2

    సూపర్

  • @sathishbashetty7679
    @sathishbashetty7679 ปีที่แล้ว +2

    Radhika nv super ga unttav but eppudu koncham lavayyav

  • @jessdassakia4642
    @jessdassakia4642 4 ปีที่แล้ว +12

    Super I like Nanda Anna my steat my language T.S