భార్యాభర్తలు తప్పక వినండి || Aacharya RRK. Murthy Messages ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి.
    క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.
    సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.
    పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,
    అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,
    నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
    ఎఫెస్సీ పత్రిక 5 : 22 - 27
    ఆచార్య ఆర్ ఆర్ కె. మూర్తి గారు...
    #christianroasting
    #christmas
    #faith
    #faithjourney
    #faithful
    #christianroastingchannel
    #drnoahajaykumar
    #rrk
    #rrkmurthy
    #rrkmurthymessages
    #rrkfamily
    #telugugospel
    #teluguchristian
    #bellampalli_praveen_kumar
    #calvary
    #calvaryministries
    #calvarytemple
    #calvarytemplelive
    #christ
    #drjohnwesly
    #drjayapaul
    #drjohnwesleymessages
    #drasherandrew
    #thandri_sannidhi_ministries
    #thandrisannidhi
    #thandrisannidi
    #thandrisannidhiministries
    #thandrisannidhisongs
    #vkr_cgti_ministries
    #vkrlive
    #jyothiraju
    #emmanuelministries
    #emmanuel
    #emmanuelministrieshyderabad
    #emmanuelministriesmadanapalle
    #rajprakashpaulsongs
    #rajprakashpaul
    #rajprakashpaulmessages
    #rakshanatv
    #rakshanatvlive
    #drsatishkumar
    #drpsatishkumar
    #pjstephenpaul
    #pjstephenpaulmessages
    #pjsstephenpaul
    #blessiewesly
    #subscribe
    #subscribers
    #telugugospel
    #teluguchristian
    #teluguchristianlatestmessages
    #hosannaministriessongs
    #hosanna
    #hosannaministries
    #joshuashaiksongs
    #blessiewesly
    #samuelkarmoji
    #samuelkarmojisongs
    #samuelkarmojiministries
    #vijayprasadreddy

ความคิดเห็น • 37

  • @gajjejeevarathnam8921
    @gajjejeevarathnam8921 2 หลายเดือนก่อน +2

    Hallelujah Amen
    Praise the lord 😭😭😭😭🙏🙏🙏🛐🛐🛐❤️❤️❤️❤️

  • @mukkuhariprasad4575
    @mukkuhariprasad4575 8 หลายเดือนก่อน +16

    ప్రేమామయుడా పరలోకమందు అత్యున్నత సింహాసనమున ఆసీనుడైన దేవా! నీ ప్రియ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తునుకు స్తుతులు స్తోత్రములు దేవా నీ బిడ్డల మైనటువంటి మేము ఇటువంటి శోధన సాతాను ఆర్థిక మానసిక ఇబ్బందుల నుంచి మమ్మును మా ఇంటి వారిని రక్షిస్తారని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి 🙌

  • @emmanuelkatta-hh7kx
    @emmanuelkatta-hh7kx 8 หลายเดือนก่อน +4

    Praise The Lord
    వందనాలు అయ్యగారు 🙏

  • @Rudranalaxmi
    @Rudranalaxmi 2 หลายเดือนก่อน +1

    అయ్యగారికి నా నిండు మనసుతో కృతజ్ఞతలు చిన్నతనం నుంచి మీ వాక్యం వినేదాన్ని రేడియోలో ప్రేమ ధార కార్యక్రమం రేడియోలో వచ్చేది మా నాన్నగారికి తెలియకుండా బయటికి వినిపించకుండా చిన్న సౌండ్ పెట్టుకుని బాత్రూంలో మీ కార్యక్రమాలు వినే దాన్ని అప్పట్లో నాకెంతో ఓదార్పు ఇచ్చేవి మీ మాటలు ఎన్ని సంవత్సరాలకి ఇప్పుడు youtube లో వినటం చాలా సంతోషంగా ఉంది దేవునికి కోట్లాది స్తుతులు పెద్దయ్య గారికి నా నిండు మనసుతో కృతజ్ఞతలు

  • @SarithaShivashanker
    @SarithaShivashanker 7 หลายเดือนก่อน

    Priase the lord ayya

  • @davidsudhakar2768
    @davidsudhakar2768 18 ชั่วโมงที่ผ่านมา

    Amen

  • @jvenkatradhakumari7077
    @jvenkatradhakumari7077 8 หลายเดือนก่อน +1

    అన్న మా అల్లుడు కోసం ప్రార్థన చేయండి తన భార్యతో సంతోషంగా ఉండాలి అని తాను చెడు సావాసాలు అలవాటు నుంచి విడిపించడానికి అని

  • @nuthalapatipavitra9186
    @nuthalapatipavitra9186 7 หลายเดือนก่อน +1

    Hallelujah wonderful messages my spritual father

  • @johnkrupakar2436
    @johnkrupakar2436 8 หลายเดือนก่อน +1

    Amen🙏

  • @seshakumari3271
    @seshakumari3271 7 หลายเดือนก่อน

    Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 8 หลายเดือนก่อน +2

    AMEN praise the lord ayyagaru and ma sister ke marriage kosam prayer cheyandi ayyagaru 🙏🙏🙏

  • @balakrishna-nd7nj
    @balakrishna-nd7nj 8 หลายเดือนก่อน +1

    Praise the lord Aya

  • @rajusujatha4787
    @rajusujatha4787 8 หลายเดือนก่อน

    praise the lord ayya garu

  • @jvenkatradhakumari7077
    @jvenkatradhakumari7077 8 หลายเดือนก่อน

    Praise the lord Anna 🙏🤲

  • @satyam7276
    @satyam7276 8 หลายเดือนก่อน +1

    అయ్యా గారికి నా వాృదయ పూర్వక నిండు వందనాలు 🙏🙏

  • @vutapallijaganmohanrao8374
    @vutapallijaganmohanrao8374 8 หลายเดือนก่อน +2

    అ దెవ తి దేవుని కి స్తోత్రము లు ఈరోజు ఉదయం నీ వాక్యము వినడానికి సమయం యిచినదుకు మీ కు నాయొక్క వందనములు స్తోత్రం లు మరియు వాక్యము ప్రకటన చేస్తూ నవారికి నా ధన్యవాదాలు మరియు అయ్య గారు కుటుంబానికి నాయొక్క ధన్యవాదాలు యేసు అయ్య వారి వారి కుటుంబ సభ్యులకు దీవించు నుగాక కాపాడును గా క అమేన్

  • @bobbyyalla8687
    @bobbyyalla8687 8 หลายเดือนก่อน +1

    🙏🏻

  • @PavithraKotha-e6w
    @PavithraKotha-e6w 8 หลายเดือนก่อน

    Thare good bless you akkaya annaya amma nanna lanu adareke amenu amenu amenu ⛪🎁🌈🏘🔥🤰👨‍👩‍👧‍👦👨‍👩‍👦‍👦💐🌹🧘‍♀️🦄🎄🎁🌈

  • @sunilpulivarthi9028
    @sunilpulivarthi9028 8 หลายเดือนก่อน

    Daily me vakyamtho nannu balaparuthunnanduku meku vandanamulu pastar garu ne me vakyamtho nannu balaparuthunnanduku meku vandanamulu pastar garu

  • @pushpadola9171
    @pushpadola9171 8 หลายเดือนก่อน

    Ayya nenu mimmalni eppudu choodaledu.. kanee ma chinnathanamlo ma amma nanna radio 📻 petti sailent ga kurchobetti vinipinchevaru.. mee swaranni malli innaallaku vinagaluguthunnadhuku meeku runapadi untaanu.. 1992 lo puttanu.. mee matala dwaaraa manasu visigipoyina naku entho adharma istunnaayi.. vandanalu ayya

  • @Sveta-co6gw
    @Sveta-co6gw 8 หลายเดือนก่อน

    Brother garu, అడ్వటైజ మెంట్ లేకుండా వాక్యం పెట్టగలరు

  • @prasanthikolli
    @prasanthikolli 8 หลายเดือนก่อน

    Praise the Lord brother 🙏🙏🙏🙏

  • @PagidipalliRani
    @PagidipalliRani 4 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @Natural...gospel
    @Natural...gospel 8 หลายเดือนก่อน

    It is good for life ambition🎉

  • @a.satyavathia.satyavathi6144
    @a.satyavathia.satyavathi6144 8 หลายเดือนก่อน

    Prisathelord

  • @KotaiahMande-v6p
    @KotaiahMande-v6p 7 หลายเดือนก่อน

    R R R k murthy tataya garu ante chala estam naaku peli aye 3 years ayendhi pilalu leru naa gurinchi pradhana cheyandi

  • @devimadhamsetti334
    @devimadhamsetti334 8 หลายเดือนก่อน +1

    ఆమెన్❤❤❤

  • @MirsiMirsi-v7c
    @MirsiMirsi-v7c 8 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @bhaskarugodavarthi4539
    @bhaskarugodavarthi4539 8 หลายเดือนก่อน

    Deva badhallo unnanaya manchi arogyam dhaya cheyandi prabuva niku stotralu nayana

  • @pandusuresh4172
    @pandusuresh4172 8 หลายเดือนก่อน +1

    మీరు వక్యమ చెప్పు చు ఉంటే తే నే th

  • @bganesh5457
    @bganesh5457 8 หลายเดือนก่อน

    ప్రైజ్ ది లార్డ్

  • @emmanuelkatta-hh7kx
    @emmanuelkatta-hh7kx 8 หลายเดือนก่อน

    Praise The Lord
    వందనాలు అయ్యగారు 🙏

  • @SuriBabu-f6h
    @SuriBabu-f6h 7 หลายเดือนก่อน

    Amen praise the lord

  • @kaduruvinoda1441
    @kaduruvinoda1441 8 หลายเดือนก่อน

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mrani-kg7lq
    @mrani-kg7lq 8 หลายเดือนก่อน

    Praise the lord ❤

  • @PagidipalliRani
    @PagidipalliRani 4 หลายเดือนก่อน

  • @mosesbitling4632
    @mosesbitling4632 8 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤