The End of Kejriwal || Why Arvind Kejriwal resigned as CM of Delhi || Delhi Political Crisis

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024

ความคิดเห็น • 107

  • @voiceofsuryatelugu
    @voiceofsuryatelugu  หลายเดือนก่อน +7

    2025 elections tharvatha Delhi ni a party rule chesthundhi ? mi opinion comment cheyyandi....

    • @saikiranThirupallu
      @saikiranThirupallu หลายเดือนก่อน +3

      2013 - నుంచి న్యూఢిల్లీలో AAP పాలన ఎలా ఉంది దాని గురించి ఒక వీడియో చేయండి

    • @paavanavenkatesh
      @paavanavenkatesh หลายเดือนก่อน +3

      వక్ బోర్డ్ గురించి కథనం చేయండి..

    • @Language_Connects
      @Language_Connects หลายเดือนก่อน +3

      BJP

    • @Language_Connects
      @Language_Connects หลายเดือนก่อน +3

      BJP

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน +4

      Malli AAP😊

  • @paavanavenkatesh
    @paavanavenkatesh หลายเดือนก่อน +21

    దేశంలో ఆర్మీ రైల్వే తరువాత మూడవ అతిపెద్ద భూస్వామి యెనిమిది లక్షల ఎకరాలకు పైగా భూమి వక్ బోర్డ్ ఏదయినా భూమి నాది అంటే ఇవ్వాల్సిందే సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని విధంగా ఉంటుంది..దీని గురించి కథనం చేయండి...

    • @veerendratarak8646
      @veerendratarak8646 หลายเดือนก่อน

      ఎవరు చెప్పారు రా నీకు,,,

    • @naveen1508
      @naveen1508 หลายเดือนก่อน

      ​@@veerendratarak8646adi kuda teledu constution lo cherchindi congress

    • @veerendratarak8646
      @veerendratarak8646 หลายเดือนก่อน

      @@naveen1508 ఏమని చేర్చింది,

  • @suryavamshi9963
    @suryavamshi9963 หลายเดือนก่อน +11

    Wakfboard gurinchi detailed video cheyandi

  • @Bhukyasaikumar143Bhukyasaikuma
    @Bhukyasaikumar143Bhukyasaikuma หลายเดือนก่อน +6

    Bro damagundam forest lo radarstation establisment valana jarigey negative impacsct gurinchi
    Video cheyandi 😢

  • @neelakantamnaidukottagulli7041
    @neelakantamnaidukottagulli7041 หลายเดือนก่อน +1

    He will became a pm of india

  • @maratikishore009
    @maratikishore009 หลายเดือนก่อน +6

    ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఆతీష్ మర్లేన సింగ్ !
    కేజ్రీవాల్ తీహార్ జైలునుండి కండిషనల్ బెయిల్ మీద బయటికి రాగానే రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని ప్రకటించాడు!
    అన్నట్లుగానే రాజీనామా చేయకముందే ముఖ్యమంత్రి పేరు ప్రకటించేసాడు!
    ఆతిష్ మర్లేన సింగ్ తుదుపరి ముఖ్యమంత్రి అని ప్రకటించాడు కేజ్రీ వాల్!
    అయితే అందరూ ఊహించినట్లు తన భార్య సునీతా కేజ్రీ వాల్ ని కాకుండా ఆతిషి మర్లేన సింగ్ పేరు ప్రకటించి బీజేపీ కి షాక్ ఇచ్చాడు!
    *******************
    అతిషి మర్లేన సింగ్ - Athishi Marlena Sing !
    అతిషి వరకూ బాగానే ఉంది కదా?
    మరి ఈ మర్లేనా అంటే? ఇంటి పేరా? కాదు!
    MARLENA లో MAR అంటే MARX లోని మొదటి మూడు అక్షరాలు.
    MARLENA లోని LENA అంటే LENIN లోని మూడు అక్షరాలు తీసుకొని స్త్రీ కాబట్టి LEN కి A చేర్చారు!
    మార్క్స్ లెనిన్ రెండు పేర్లు కలిపి పెట్టారు అతిషి తల్లి తండ్రులు!
    అతిషి మర్లేన తల్లి తండ్రులు : విజయ్ సింగ్ మరియు త్రిప్త వహ. ఇద్దరూ ఢిల్లీ యూనివర్సిటీ లో ప్రొఫెసర్స్ గా పనిచేశారు. అఫ్కోర్స్ ఇద్దరూ కమ్మీలు. అందుకే కూతురు కి మార్క్స్, లెనిన్ ల పేర్లు కలిపి పెట్టారు.
    విజయ్ సింగ్, త్రిప్త వహ లు ఇద్దరూ కలిసి అఫ్జల్ గురు మరణ శిక్ష మీద మెర్సీ పిటిషన్లు వేశారు పలు మార్లు.
    2018 లో అతిషి మర్లేనా తన పేరులోని MARLENA ని దాచిపెట్టి కేవలం అతిషి అనే దానిని వాడుకలో తెచ్చింది కానీ మీడియా అతిషి మర్లేనా అనే ప్రచారం చేస్తూ వచ్చింది!
    మార్లేనా అంటే తన కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ని తెలియచేస్తుంది అనే భయం ఉంది అతిషి కి!
    మరో ముఖ్య విషయం ఏమిటంటే అతిషి మర్లేన ఆక్సి్ఫోర్డ్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ తీసుకుంది!
    2019 లోకసభ ఎన్నికలలో ఢిల్లీ తూర్పు నియోజకవర్గం నుండి AAP అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి క్రికెటర్ గౌతమ్ గంభీర్ చేతిలో 4,77,000 ఓట్ల తేడాతో ఓడిపోయి మూడవ స్థానంలో నిలిచింది!
    2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఢిల్లీ సౌత్ కల్ కాజీ నియోజకవర్గం నుండి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధరమ్ బీర్ సింగ్ మీద 11,422 వేల మెజారిటీ తో గెలిచింది.
    ***********************
    అతిషి మర్లెన ఢిల్లీ ముఖ్యమంత్రి గా కేజ్రీ వాల్ ప్రకటించాగానే కేజ్రీ వాల్ ని తీవ్రంగా వ్యతిరేకంచే స్వాతి మలివాల్ తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేస్తూ అతిషి మర్లెన కి భారత వ్యతిరేక శక్తులతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది!
    *******************
    ఢిల్లీ ప్రజలు!
    గత లోక్ సభ ఎన్నికలలో ఢిల్లీ లోని మొత్తం 7 స్థానాలలో బీజేపీ ని గెలిపించారు!
    అదే అసెంబ్లీ ఎన్నికల కి వచ్చేసరికి AAP కి ఓట్లు వేస్తూ వస్తున్నారు!
    So! 2025 ఫిబ్రవరి లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి!
    అంటే 5 నెలలలో ఎన్నికలు జరగబోతున్నాయి కానీ నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగాలని కేజ్రీ వాల్ ఆలోచన.
    అతిషి మర్లెన ని ముఖ్యమంత్రి చేసి నెల రోజుల లోపే అసెంబ్లీ ని రద్దు చేసి 2025 ఫిబ్రవరి వరకూ ఆగకుండా 2024 లోనే ఎన్నికలకి వెళ్లి తన అరెస్ట్ అక్రమం అని రుజువు చేయాలని కేజ్రీ వాల్ ప్లాన్!
    కానీ అమిత్ షా జీ ప్లాన్ వేరే ఉండవచ్చు!
    అదేంటో అసెంబ్లీ రద్దు తరువాత తెలుస్తుంది.
    అసలు కేజ్రీ వాల్ కనుక రాజీనామా డ్రామా ఆడకపోయి ఉంటే అసెంబ్లీ దానంత అదే రద్దు అయిపోయి ఉండేది!
    కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది!
    సుప్రీం కోర్టు కేజ్రీ వాల్ కి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
    1.సెక్రటరియట్ కి కానీ, ముఖ్యమంత్రి కార్యాలయానికి కానీ వెళ్ళకూడదు.
    2.ఎలాంటి అధికారిక ఫైల్స్ మీద సంతకాలు చేయకూడదు!
    మరింక ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఏం చేయడానికి?
    కేజ్రీ వాల్ ఇప్పటికి అక్రమ మద్యం పాలసి కేసులో నిందుతుడే! కోర్టు నిర్దోషిగా విడుదల చేయలేదు!
    ****************
    డాక్టర్ల తీవ్ర హెచ్చరిక!
    బీపీ, షుగర్ తరుచూ అదుపుతప్పున్నాయి కాబట్టి ఆందోళన చెందితే అవి మరింత ఎక్కువ అయిపోయి పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది కాబట్టి విశ్రాంతి తీసుకోమని సలహా ఇవ్వడం రాజీనామాకి మరో కారణం!
    కానీ…..
    AAP ని నియంత్రించే రిమోట్ కంట్రోళ్ళు బ్రిటన్, అమెరికాలో ఉన్నాయి.
    సదరు రిమోట్ కంట్రోళ్ళకి వ్యక్తులు ముఖ్యం కాదు కాబట్టి అతిషి మర్లెన కి పూర్తి అధికారాలు అప్పచెప్పమని ఆదేశాలు రావొచ్చు!
    ఆతిషి మర్లెన వయసులో చిన్నది పైగా కమ్మీ కాబట్టి దేశ రాజధాని లో బీజేపీ కి వ్యతిరేకంగా చురుకుగా పనిచేయగలదు.
    So! కేజ్రీ వాల్ కి విషమ పరీక్ష అతని పదవి తో పాటు, పార్టీ కూడా చెజారిపోవచ్చు.
    తట్టుకోగలడా?
    జైహింద్!

    • @naveen1508
      @naveen1508 หลายเดือนก่อน

      Andh bakth bjp bajana thappu jarigitey supreme court vundi baga avesha padaku

    • @naveen1508
      @naveen1508 หลายเดือนก่อน

      Copy paste

    • @maratikishore009
      @maratikishore009 หลายเดือนก่อน

      @@naveen1508మీరు కూడా కాపీ పేస్ట్ చేసుకోండి సోదరా

    • @venkateshomkar
      @venkateshomkar หลายเดือนก่อน +1

      ​@@naveen1508ఐనా పర్లేదు. నిజం చెప్పాడు

    • @naveen1508
      @naveen1508 หลายเดือนก่อน +1

      ​@@venkateshomkarhi bjp slavere

  • @satyanarayan4707
    @satyanarayan4707 หลายเดือนก่อน +11

    Mr.Kejriwal Intellectual Criminal - Normal mind set public not understand his Criminal Crimes........

  • @ShivakumarParipally
    @ShivakumarParipally หลายเดือนก่อน +2

    Good explaination

  • @satyamrcee168
    @satyamrcee168 หลายเดือนก่อน

    Thanks anna delhi politics gurinchi video chesinanduku

  • @sronanime
    @sronanime หลายเดือนก่อน +4

    delhi polution ekuva and living kuda and people thagira nunchi support kastam and living kuda chala kastam ................. he made better version of delhi but now he is playing political things

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 หลายเดือนก่อน +7

    Mamata BENARGI.STAALIN. ARAVIND CREAGI VALL. CHAALU DEESANI NAASANAM CHEYATAANIKI 💐🇮🇳

  • @neerajv6572
    @neerajv6572 หลายเดือนก่อน +1

    Win again

  • @ashokashoka1872
    @ashokashoka1872 หลายเดือนก่อน

    Sir make a video about oil business and freedom

  • @MAKTHALNAGARAJU
    @MAKTHALNAGARAJU หลายเดือนก่อน +4

    కచ్చితంగా గెలుస్తుంది

  • @chandeeshwarkarnati2298
    @chandeeshwarkarnati2298 หลายเดือนก่อน +2

    100%winn

  • @niharchowdary
    @niharchowdary หลายเดือนก่อน

    Bro ekada unna inequality anti antey, Manalanti common people medha oka chinna case file ithey oka govt sector lo chinna post ki kuda eligible kadhu adhey vela medha enni cases unna kuda vallu direct ga govt ni form chestharu and ah govt lo ministeries estharu. Oka power lo unna politician medha case file ithey he cannot contest in any election and he/she should be ban politically completly ani oka Law thisukoni ravalli. But that is not possible. Such a inequality in our country. Hope this should change in future for better development.

  • @prasadab7800
    @prasadab7800 หลายเดือนก่อน

    hii bro pls make a video on pearl kapoor the younger billionare

  • @charansaidevchowdarygottip5101
    @charansaidevchowdarygottip5101 หลายเดือนก่อน

    Super bro 😁

  • @rameshkarnati6866
    @rameshkarnati6866 หลายเดือนก่อน +5

    కేజ్రీవాల్ గెలవాలని కోరుకుంటున్నాను

    • @drkvlogs5857
      @drkvlogs5857 หลายเดือนก่อน +2

      గెలవాడు bro అయిపోయింది aap పని

  • @suryavamshi9963
    @suryavamshi9963 หลายเดือนก่อน +1

    Oka vela malli AAP party gelichina kuda court conditions tho arvind kejriwal cm avvaledu....before elections sympathy tho win avvalani resign chesadu ...inka motham voters chethilo undhi decision

  • @govindaraju9187
    @govindaraju9187 หลายเดือนก่อน

    Anna east india company gurnchi video cheyu bro

  • @Hifriendzzzzs
    @Hifriendzzzzs หลายเดือนก่อน

    ఒక ఉగ్రవాది కి బెయిల్ కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి కూడా....

  • @mr_duryo_14
    @mr_duryo_14 หลายเดือนก่อน

    నేను చేసిన సర్వే ప్రకారం ఆప్ పార్టీ కి 45 నుండి 50 సీట్లు వస్తాయి... ఇది కేవలం ఇప్పుడు వున్న పరిస్థితుల బట్టి చెపుతున్న... మళ్ళీ nov నెలలో సర్వే మొదలు పెడతా..

  • @simmavijay
    @simmavijay หลายเดือนก่อน +2

    Really i'm fan of shiela Dikshit mam, she developed delhi very well. But people of delhi made lose her😢

  • @Maheshjason007
    @Maheshjason007 หลายเดือนก่อน +1

    No doubt surly wins 🧹

  • @sathayasaigudla8429
    @sathayasaigudla8429 หลายเดือนก่อน

    Donald Trump meda video cheyandi

  • @NaithiknaniN
    @NaithiknaniN หลายเดือนก่อน +1

    కేజ్రీవాల్ ఢిల్లీలో గెలవకూడదు

  • @akkiakshay2278
    @akkiakshay2278 หลายเดือนก่อน +1

    Next time gelavada Kejriwal delhi election 2025 lo unnayi ga

  • @padalasaipraveenkumar238
    @padalasaipraveenkumar238 หลายเดือนก่อน

    20seats aap will get remaining congress will contribute 16seats

  • @venkateshnarava5417
    @venkateshnarava5417 หลายเดือนก่อน

    Bro views kosam worst thumbnail pettav kada Adi chusi Chala Mandi video open chayaledu telsua.

  • @mdmosin8878
    @mdmosin8878 หลายเดือนก่อน +1

    yes

  • @star-universal
    @star-universal หลายเดือนก่อน +2

    Kejriwal wins again... Free education, free transport and free power .. Education is most important... He wins again... 🎉

  • @naveen1508
    @naveen1508 หลายเดือนก่อน

    Politics ki vere channel pettu bro buisness politics ni kalapaku

  • @sivaayya7210
    @sivaayya7210 หลายเดือนก่อน

    Rip AAP AND CONGRESS PARTY

  • @maheshreddyjali1414
    @maheshreddyjali1414 หลายเดือนก่อน

    No

  • @User__9963sr
    @User__9963sr หลายเดือนก่อน +1

    అరవింద్ కేజ్రీవాల్ వన్ అండ్ ఓన్లీ సిఎం

    • @venkateshomkar
      @venkateshomkar หลายเดือนก่อน

      మగ్గ గాడు

  • @naveen1508
    @naveen1508 หลายเดือนก่อน

    The end of adityanath gurinchi video chei bro parlament elections lo up lo bjp darunam ga odipoindi

  • @gurugubelliupendra3040
    @gurugubelliupendra3040 หลายเดือนก่อน

    Where is business video

  • @prabhakarg4032
    @prabhakarg4032 หลายเดือนก่อน

    A

  • @abhinavrajmv8895
    @abhinavrajmv8895 หลายเดือนก่อน +5

    BJP will win

    • @weirdofreak
      @weirdofreak หลายเดือนก่อน

      ❤da modi

  • @SHAIKMOHAMMADBASHA-u9m
    @SHAIKMOHAMMADBASHA-u9m หลายเดือนก่อน

    Winner kragival🎉🎉

    • @pa3entertainment145
      @pa3entertainment145 หลายเดือนก่อน +1

      No owasi will win in Delhi as CM

    • @venkateshomkar
      @venkateshomkar หลายเดือนก่อน +1

      ​@@pa3entertainment145😂😂

  • @naveen1508
    @naveen1508 หลายเดือนก่อน

    Nuvvu bjp fan kada bro bjp ki opposite ga videos chyavu

    • @venkateshomkar
      @venkateshomkar หลายเดือนก่อน

      Opposite gaa ఎందుకు చెయ్యాలి రా labbe

    • @naveen1508
      @naveen1508 หลายเดือนก่อน

      ​@@venkateshomkararey bewakoof nuvvu bjp banisavi

  • @veerapoosala9065
    @veerapoosala9065 หลายเดือนก่อน

    ఇవన్నీ, మా ప్రొఫెసర్ కంప్యూనిస్ట్ నాగేశ్వర్ చెప్ప లేదు??

  • @Srikanthbandari098
    @Srikanthbandari098 หลายเดือนก่อน

    Gelavadhi

  • @kunkunurigopinadh8859
    @kunkunurigopinadh8859 หลายเดือนก่อน

    Bjp

  • @anisettysridhar
    @anisettysridhar หลายเดือนก่อน +2

    Bro..
    BJP ni nduku hate chestunaro, entha mandi hate chestunaro, dani meda video cheyu bro.
    I'm BJP fan

  • @simmavijay
    @simmavijay หลายเดือนก่อน +4

    BJP kantey AAP emi avineethi party kaadhu ley. Frauds antha bjp loney vunnaru ippudu😊

    • @venkateshomkar
      @venkateshomkar หลายเดือนก่อน

      ఏం ఫ్రాడ్స్ ఉన్నాయి రా లబ్బే.

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน

      @@venkateshomkar andukey na Ashok Chavan, Ajit pawar, himantha biswa sarma, suvendu Adhikari, gaali Janardhan reddy, cm Ramesh, sujana Chowdary, praful patel, Navin jindal, chhagan bhujbal laanti vaallu bjp lo vunnaru?? Nannu criticize cheyyadam kaadhu, analyse the facts😊

    • @venkateshomkar
      @venkateshomkar หลายเดือนก่อน

      @@simmavijay వీళ్ళందరూ దేశాన్ని నాశనం చెయ్యాలని ఉగ్రవాదులతో చేతులు కలపలేదు.
      కేజ్రీవాల్ అండ్ టీం , దేశద్రోహుల వీళ్ళు. బైటికి కనిపించని ఉగ్రవాదులు వీళ్ళు.

    • @b.u.saikrishnakashyapsharm9492
      @b.u.saikrishnakashyapsharm9492 หลายเดือนก่อน

      ​@@simmavijayఅందరు ఖాన్ గ్రేస్ లో ఉంటారులే

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน

      @@b.u.saikrishnakashyapsharm9492 ledhu babu ippudu bjp lo vunnaru aa batch antha. Nee bjp bajana konchem aapu.

  • @AbiRam-f8c
    @AbiRam-f8c หลายเดือนก่อน +2

    నేను మోడీ fan but.... ఢిల్లీలో ఆప్ రావాలి... Great సీఎం అరవింద్ kejrival

    • @venkateshomkar
      @venkateshomkar หลายเดือนก่อน

      వాడు ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే దేశద్రోహి

  • @rameshkummri553
    @rameshkummri553 หลายเดือนก่อน +1

    2025 BJP win Delhi 🇮🇳

    • @weirdofreak
      @weirdofreak หลายเดือนก่อน

      Madda la

  • @srikanthp5127
    @srikanthp5127 หลายเดือนก่อน +1

    Jay BJP 🔥🚩🔥🚩🔥🚩

  • @srinivasraovallepu1654
    @srinivasraovallepu1654 หลายเดือนก่อน +1

    జై.అప్. గెలవాలి

    • @venkateshomkar
      @venkateshomkar หลายเดือนก่อน

      Aap గురించి నీకు ఏం తెలుసు రా హౌలే