Unbelievable!! Intha chinna age lo sontha ga 15 days East to west ,North to South bhale cover chesaaru gullu. Ee age lo Mee bhakti kee,, interest kee memaithe suuuper surprised and impressed,kanee ee duvullu kooda impress ayyi mee korikalanni neraverchalani, blessings 💐
That 250 rs receipt is not ticket.. It is the vratham set which includes 6 coconuts 6 bananas and small amount of basil.. this actually cost less than 140 rs.. The stalls are looting the piligrims in the name of god... Great AP Govt....Great Endowment department. I dont know why Endowment dept is only for hindus... This is the un necessary department...
Bayate vellulli vestharu tiffin pachadilo temple annadanam lo ulli velluli veyaru madam garu oka influencer ayi ala wrong information ivvakandi i am from Annavaram and my husband working at s.v.v.s.s devasthanam
పూజలు చేసుకున్నప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదని చెప్తారు శరీరాన్ని గ్రహం కోసం మాత్రమే మనం నిగ్రహంగా ఉంటే ఏమీ కాదు ఆ పదార్థాలు తినవచ్చు ఇంద్రియ నిగ్రహం ఉంటే
🙏🙏🙏
Unbelievable!! Intha chinna age lo sontha ga 15 days East to west ,North to South bhale cover chesaaru gullu. Ee age lo Mee bhakti kee,, interest kee memaithe suuuper surprised and impressed,kanee ee duvullu kooda impress ayyi mee korikalanni neraverchalani, blessings 💐
అవునూ అండి అంట అంతా ఆ దేవుడు దయ
Chalaa bagundi vd ❤
Thank u
Om namo Narayana...I love annavaram prasadam❤
Yes అమృతం ల ఉంటుంది
Nice annawaram temple video medam from Swathi and family
Thank you so much 🙂 andi
We love all your videos it’s full of energy and goodness… good bless you both … be well
Thank u so much andi
Kshetra puranam cheppandi...temple ela velasindi...cheppina variki punyam,vinnavarki punyam
అరుణాచలం తర్వాత నాకు చాలా ఇష్టమైన గుడి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి. ..చాలా ఆనందించాను మీ వీడియో చూసి ❤❤❤
Super temple అన్నవరం అండి.
Please do vedio on job opportunity for Ph. D qualified proffes in university or college in Dubai
Ayyo miss you akka annavaram lone unnanu nenu madi amma valladi a vooru
Tq soo much sister nenu vela layka poyanu nii tho chupecharu akka aa god tq so much god and u reply me
My pleasure andi 😊
మేము, చేయచుకునము
Oh nice andi
నమస్కారం అండి బాగున్నారా చాలా చాలా రోజులు అయింది మీ వీడియో లు చూసి చాలా బాగుంది అండి వీడియో దర్శనం చాలా బాగా అయింది గుడ్ విడియో హాపీ జర్నీ
అవునా అండి ఇ మధ్య పెట్టిన వీడియోస్ ఏమి చూడలేదా
అవును అండి చుడలెదు మేము కొండల ప్రాంతం లో వుంటాము అందుకే natwark తకువ
Akka nice devotional movie nenu abhi ni
Thank u abhi
That 250 rs receipt is not ticket..
It is the vratham set which includes 6 coconuts 6 bananas and small amount of basil.. this actually cost less than 140 rs..
The stalls are looting the piligrims in the name of god...
Great AP Govt....Great Endowment department.
I dont know why Endowment dept is only for hindus...
This is the un necessary department...
Hmm
Hi Rajee garu...good morning...ele unnaru...Satyanarayana murthy vratam cheyimchukovadam chala adrustamandi....veellu ayinapudalla cheyimchukovadam chala manchidi....aa flower decoration lobunnadai muneeswarudu kadamdi....aayana bhishmudu..meeru Bhishma ekadasu time lo vellara...aayana chanipotunnapudu arjunudu banam toh ala bed chestadu
Oh avuna andi thank u...nenu enka temple gurinchi research చేయకుండా normal vlog la post chesanu..
@@Dubailokonasemaammayi it's ok andi...kani chala bagundi vedio
Thank u andi 😊
Muniesvardu kadu sister gangaputhrudu bismapitha
Oh
Super Andi simple video long ga pettandi video gabukkuna ayipoyindi
Ha long పెట్టలేదు అండి సరిగ్గా చూడడం లేదు వీడియోస్ సింపుల్ గా petteysa
ఆయన భీష్మడు అమ్మ
Oh avuna andi
Akka garu health jaratha chala andalu unnaya
🤔
Nenu anni daggara undi chusukontanu danni
Oh avuna andi Meru chala అదృష్టవంతులు
Manchi video pettaru , memu anta Duram ralemu kada annavaram
ilaga punya skhetralu chustunnanu
Mee videos lo
Hmm
ఆయన ఋషి కాదు భీష్మ ఏకాదశి సందర్భంగా భీష్ముడిది అలా పూల రూపంలో అలంకరిస్తారు ప్రతి సంవత్సరం
Oh thanks andi
Bayate vellulli vestharu tiffin pachadilo temple annadanam lo ulli velluli veyaru madam garu oka influencer ayi ala wrong information ivvakandi i am from Annavaram and my husband working at s.v.v.s.s devasthanam
Ayyo తెలిసి wrong information ఇవ్వను కథ అండి by mistake జరిగింది
Challa baga chesaru..... videos petaru thanks....ma vizga randi....sis.....ma house ki
Vizag vastey గనక తప్పకుండా మీ ఇంటికి వస్తాము అండి
ఫ్రూట్ షాప్ ఆయన ఎలా తెలుసు మీకు ??
ఈసారి వెళ్ళినపుడు మీ పేరు చెప్తా నాకు ఫ్రీగా ఇవ్వమని చెప్పండే😂😂😂😂
Makey ivvaleydhu అండి మీకు ఏమి ఇస్తారు నా మొఖం.ఈరోజుల్లో కరివేపాకు కూడా అమ్మేసుకుంటున్నారు...స్వామి వారి పూజ టికెట్ ఫ్రీ గా ఇస్తారా చెప్పండి 😂
@@Dubailokonasemaammayi టికెట్ కాదబ్బా...ఫ్రూట్స్ 😂😂
అన్నవరంలో అన్నదానంలో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వెయ్యరండి తెలుసుకోకుండా అలా మాట్లాడకండి
Emo వేస్తారేమో అని నా doubt 🧐 konni temples lo vestaruga
అసలు వాడరు 365 రోజులు ఉల్లిపాయ లేకుండానే పెడతారు అక్కడ మాది అన్నవరం టెంపుల్ లో చేస్తారు మా హస్బెండ్
Oh avuna andi thank u చెప్పినందుకు.. నాల తెలియని వాళ్ళు మీ comment chusi అర్థం చేసుకుంటారు...
పూజలు చేసుకున్నప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదని చెప్తారు శరీరాన్ని గ్రహం కోసం మాత్రమే మనం నిగ్రహంగా ఉంటే ఏమీ కాదు ఆ పదార్థాలు తినవచ్చు ఇంద్రియ నిగ్రహం ఉంటే
Vallu thinnadhi journey lo