Hi andi, Vratham everyday 6.00am - 5.00pm Every batch 30 min gap tho start avthundi.! Suppose 6.00am oka batch aite next batch 6.30am andi.! If it's season time (Kartheekamasam, Marriages season) then 2.00am nudni start avthayi. Thank you.!
అయ్యప్ప స్వామి ఆలయం కాదు.. సుబ్రహ్మణ్యస్వామి ఆలయం... ఉత్సవ దేవుళ్ళు కాదు.. ఉత్సవిగ్రహాలు... గోశాలలో మనీ డిపాజిట్ చెయ్యడం ఏంటి? దీపారాధన కి చాలాపెద్ద చెట్టు కాదు... రావి చెట్టు... అది లంచ్ హాల్ కాదు... అన్నదానం హాల్.. రాళ్లు పెర్చే ఆచారమా.... పొరపాటున నువ్వు చదివిన స్కూల్ పేరు చెప్పకు.. నీ ఇంగ్లీష్ విని టీచర్స్ తప్పుందేమో అని ఆ స్కూల్ బ్యాన్ చేసే అవకాశం ఉంది... చివరి మాట.... పూర్తి సమాచారం తెల్సుకుని వీడియో చేస్తే బాగుండేదేమో...
Jai annavaram Satyanarayana swamy 🔱🙏🏻🕉️❤️🫂🥹🙇🏻🚩🛕♾️🥰🌍💪🏻
😃❤️🙏🏻😊
Super nice and also informative 👌🏻🔥🙏🏻
Yeah, thank you bro 🥰😃
Super worth Varma worth nice video ✌️🤘🥰
Hahah thank you thank you teja😁
Nice video 👍
☺️❤️thank you
11:49 nak ayathe adi chudagane, hammaya Rajahmundry degarlo ki vachesam ani feel vastadi 😂😃
Yes bro highway memories😅 antega mari
Vratham e tym varaku chestharo cheppagalaru
Hi andi, Vratham everyday 6.00am - 5.00pm
Every batch 30 min gap tho start avthundi.!
Suppose 6.00am oka batch aite next batch 6.30am andi.!
If it's season time (Kartheekamasam, Marriages season) then 2.00am nudni start avthayi. Thank you.!
@@phanikelam7 tq andi
@@phanikelam7mrng 6 నుంచి evng 6 వరకు చేస్తారు.. ఒక్కో వ్రతమండపం లో ఒక్కోసారి మొదలవుద్ది... ఎంతసేపట్లో అంటే టైం ఎలా చెప్పగలవ్....
అవును andi దేవస్థానం సమయం అక్కడ ఉన్నాయు కాబట్టి చెప్పాను andi@@udaybhaskar9902 గారు
అయ్యప్ప స్వామి ఆలయం కాదు.. సుబ్రహ్మణ్యస్వామి ఆలయం...
ఉత్సవ దేవుళ్ళు కాదు.. ఉత్సవిగ్రహాలు... గోశాలలో మనీ డిపాజిట్ చెయ్యడం ఏంటి?
దీపారాధన కి చాలాపెద్ద చెట్టు కాదు...
రావి చెట్టు...
అది లంచ్ హాల్ కాదు...
అన్నదానం హాల్..
రాళ్లు పెర్చే ఆచారమా....
పొరపాటున నువ్వు చదివిన స్కూల్ పేరు చెప్పకు..
నీ ఇంగ్లీష్ విని టీచర్స్ తప్పుందేమో అని ఆ స్కూల్ బ్యాన్ చేసే అవకాశం ఉంది...
చివరి మాట.... పూర్తి సమాచారం తెల్సుకుని వీడియో చేస్తే బాగుండేదేమో...
సరే andi thank you !