గల్ఫ్ కార్మికుల్ని ఆదుకోవాలంటే ఏం చేయాలి | What Govt Should Do to Rescue Gulf Labor || Idi Sangathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • ఉన్న ఊళ్లో ఉపాధి ఉండదు. ఉన్నా ఆదాయం అంతంతమాత్రం. నమ్ముకున్న వ్యవసాయం చేద్దామంటే నీరు ఉండదు, ఉంటే గిట్టుబాటు అవుతుందో లేదో అనే అనుమానం. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని అనేక మందికి కనిపిస్తున్న మంచి ప్రదేశం గల్ఫ్‌. చమురు బావులతో సంపన్న దేశాలుగా ఎదిగిన గల్ఫ్‌ దేశాల్లో కనీసం కూలి పని చేసుకున్నా మంచి వేతనాలు ఉంటాయని భారత్‌ నుంచి అక్కడికి వెళ్లేవారి సంఖ్య కోకొల్లలు. ఐతే అదంతా మేడిపండు చందమే అని తేలుతోంది. దీనికి సంబంధించి ఇటీవల అనేక ఉదంతాలు బయటపడగా, ఏపీకి చెందిన మరో వ్యక్తి దీనగాథ వెలుగుచూసింది. చాలీచాలని జీతాలు, అధిక పని గంటలు, ఎడారుల్లోని వేడివాతావరణంలో విధులు, యజమానుల చిత్రహింసలు.... ఒకటేమిటి కష్టాలన్నీ గల్ఫ్‌ కార్మికులవే అన్నట్లు మారింది పరిస్థితి. మరి ఈ దుస్థితికి కారణం ఏమిటి. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఏం చేయాలి.
    #IdiSangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 38

  • @KS-wt7rj
    @KS-wt7rj หลายเดือนก่อน +14

    భూమిపై జనాభా తక్కువగా ఉన్నప్పుడు మానవాళికి మరియు పిల్లలు అవసరం, ఇప్పుడు భూమిపై జనాభా 800 కోట్లకు పైగా ఉంది, ఆహారం మరియు ఇతర భౌతిక సౌకర్యాలను పొందడానికి మానవుల మధ్య క్రూరమైన పోరాటం జరుగుతున్నది, కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరి పిల్లలకు మించి కనరాదు అదికూడా వారి ఆర్థిక పరిస్థితి వారి పిల్లలకు నాణ్యమైన జీవితాన్ని అందించగలిగేటట్లు ఉండాలి.

    • @Ujffyied
      @Ujffyied หลายเดือนก่อน

      ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో 10 మంది నీ కనే వాళ్ళను ఏమంటారు సమాధానం కూడా నేనే చెప్తా పంది అంటే పంది కూడా సిగ్గు పడుతుంది

    • @venkataraochem9934
      @venkataraochem9934 หลายเดือนก่อน

      true,

  • @saikumarvn89
    @saikumarvn89 หลายเดือนก่อน +3

    చేసిన అప్పులు తీర్చలేక,కనీస ఖర్చులకు సరిపడా జీతం లభించక, కారం మెతుకులతో ఒక పూట తిని తినక ఇంకా ఎన్నాళ్ళు అని అన్ని బంధాలు తెంచుకుని బరువెక్కిన గుండెతో ఎడారి దేశం వెళ్ళి ఆకలికి, నిద్రకు ఓర్చుకుని పనిచేసుకుంటారు, బంధాలు, బంధువులు కుటుంబాలు గుర్తుకొచ్చినప్పుడు బాధను ఎవరికి చెప్పుకోలేక కళ్ళలోనే కన్నీటిని పక్కవారికి తెలియకుండా ఆవిరి చేసుకుని వచ్చే నెల జీతం కోసం రోజులు ఎల్లధిస్తారు.😢😢

  • @Ujffyied
    @Ujffyied หลายเดือนก่อน +3

    ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఐదారు మందిని కంటున్నారు వాళ్ళు పందులతో సమానం

  • @vemulathanojsai5452
    @vemulathanojsai5452 หลายเดือนก่อน +5

    We need strong support India 🇮🇳 embassy,,,,yes we need and must be,

  • @EstheruE
    @EstheruE หลายเดือนก่อน +1

    🙏🏻 ఈ మెసేజ్ మీడియా వాళ్లకి తప్పుగా అనుకోవద్దు నేను 20 సంవత్సరాలుగా ఉన్నాను ఇతని చెప్పే వాటిలో చాలా అబద్దాలు ఉన్నాయి

  • @KS-wt7rj
    @KS-wt7rj หลายเดือนก่อน +2

    మీరు చాలా పేదవారైతే, ఎక్కువ మంది పిల్లలను కనడం ద్వారా మీ పిల్లలని ఆ పేదరికంలోకి లాగవద్దు. పేదరికంలో ఉన్నప్పుడు ఈ పేదరికాన్ని మన పిల్లలకు పంచాలని అనుకోవడం ఎంత దుర్మార్గమైన ఆలోచన. దయచేసి ఈ సందేశాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య వ్యాప్తి చేయండి

  • @KS-wt7rj
    @KS-wt7rj หลายเดือนก่อน +2

    మీరు చాలా పేదవారైతే, ఎక్కువ మంది పిల్లలను కనడం ద్వారా మీ పిల్లలని ఆ పేదరికంలోకి లాగవద్దు. పేదరికంలో ఉన్నప్పుడు ఈ పేదరికాన్ని మన పిల్లలకు పంచాలని అనుకోవడం ఎంత దుర్మార్గమైన ఆలోచన. ఆ పేద వారి పిల్లలే ఈవిధంగా విదేశాలలో లేబర్ గా దుర్భర పరిస్థితులలో బ్రతుకుతున్నారు,దయచేసి ఈ సందేశాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు పంపించండి

  • @KS-wt7rj
    @KS-wt7rj หลายเดือนก่อน +2

    డబ్బులు లేని పేదలు డబ్బులు వున్న వారికి వెట్టి చాకిరీ చేయాలి, కాబట్టి పేదలు ఎక్కువ మంది పిల్లలను కనడం ద్వారా వారిని వెట్టి చాకిరి లోకి లాగవద్దు

  • @ShaikMubarak-k4v
    @ShaikMubarak-k4v หลายเดือนก่อน +4

    Tirupati airport 🛫 please open

  • @EstheruE
    @EstheruE หลายเดือนก่อน +1

    పిల్లలు గుర్తుకొచ్చేవాడు కువైట్ కి ఎందుకు వచ్చావు కొన్ని రోజులు కష్టపడితేనే కదా కష్టం సుఖమో తెలిసేది

  •  หลายเดือนก่อน +1

    Athi aasha dhukaniki chetu😊

  • @ShaikMubarak-k4v
    @ShaikMubarak-k4v หลายเดือนก่อน +3

    International Airport 🛫 🛬 tirupati opens

  • @lovelyganesh8672
    @lovelyganesh8672 หลายเดือนก่อน +1

    Avuna anna oman unnanu anna ekkada ami bagoledu

  • @arunaaruna9688
    @arunaaruna9688 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @sreekant9770
    @sreekant9770 หลายเดือนก่อน +2

    పేద వారు పెళ్లి చేసుకో పోవడం మంచిది

    • @rayudugeda8285
      @rayudugeda8285 หลายเดือนก่อน

      పేదవాడైతే ఎడారిలో పనిచేయాలి

    • @SurendraReddyAbhiram
      @SurendraReddyAbhiram หลายเดือนก่อน

      😂🤣😂😭🧔👮😭😤🤭🤗🤔🤫😭

  • @childcare5396
    @childcare5396 หลายเดือนก่อน +1

    Dayachesi evarain help chyandi

  • @shaiknoorjahan9513
    @shaiknoorjahan9513 หลายเดือนก่อน +1

    Ss sir 😭😭😭😭

  • @arunaaruna9688
    @arunaaruna9688 หลายเดือนก่อน

    Hi🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KS-wt7rj
    @KS-wt7rj หลายเดือนก่อน +2

    విద్య మరియు నైపుణ్యాలు లేని పేదలు ధనవంతులకు బానిసలు అవుతారు

    • @rayudugeda8285
      @rayudugeda8285 หลายเดือนก่อน

      వారు పని చేయాలి ప్రభుత్వ రిజర్వేషన్ పథకాలను పేదలకు ప్రభుత్వ

    • @SurendraReddyAbhiram
      @SurendraReddyAbhiram หลายเดือนก่อน

      😭🤵🧔😎😭🤣😂🤣😤🤭🤗🤔🤫😭🤫

  • @user-ft5vz2xe9p
    @user-ft5vz2xe9p หลายเดือนก่อน

    Eppudu ke aiena mana political naikulu patichikovali

  • @arunaaruna9688
    @arunaaruna9688 หลายเดือนก่อน

    🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄

  • @Mohsabpil
    @Mohsabpil หลายเดือนก่อน

    అందరినీ అంటున్నావు నేను ఇంతకు వస్తే నా ఇంటి కర్చు డబ్బు నువ్వు ఇస్తావా

  • @BasubabuBasubabu
    @BasubabuBasubabu หลายเดือนก่อน

    Mana andhra pradesh valla ki kastapadakunda dabbulu vacheyali gadda nalaghakudadhu chinna ebbandhi vaste chalu tiktok social media lo postulu only andhra pradesh valle enka so many countries vallu vunnaru vallu andharu baghane works chestunnaru only kastalu man andhra pradesh vallake evado vastadu edochestaru ani edhuru chestunnaru Mana andhra pradesh vallu ee gulf lo evaru raru emi cheyyaru mana brathukulu maname brathakali

  • @gadimuthakaeshwar8273
    @gadimuthakaeshwar8273 หลายเดือนก่อน

    Naku ala jarigindhi dabbulu sir 200000 Kati vachanu

  • @nishikanthjacob5973
    @nishikanthjacob5973 หลายเดือนก่อน

    My personal advise do not go for labour works to gulf countries..

    • @user-ft5vz2xe9p
      @user-ft5vz2xe9p หลายเดือนก่อน

      Mana India government correct GA Panichssty anduku valtaru bro