ChinthalaMori Beach || Beautiful Beach In Konaseema || Beach Tour 4 || konaseema kaburlu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • Chinthalamori is a beautiful beach located on the outskirts of Konaseema in East Godavari District. Located in the Malikipuram Zone, this beach is very beautiful. However, due to the limited transport facilities, the number of tourists is low. See the beauties of the beach in this video ..
    తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో మారుమూల ప్రాంతంలో ఉన్న అందమైన బీచ్ చింతలమోరి. మలికిపురం మండలంలో ఉన్న ఈ బీచ్ చాలా అందంగా ఉంటుంది.అయితే ఇక్కడికి రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండడంతో పర్యాటకుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఈ వీడియోలో ఆ‌ బీచ్ అందాలను చూడండి..
    instagram Id 👇
    / dasarisathibabu
    1.ఓడలరేవు బీచ్ 👇
    • ఓడలరేవు సాగర తీరాన | O...
    2. కరవాక లైట్ హౌస్ 👇
    • కరవాక లైట్ హౌస్ || Kar...
    3.పేరుపాలెం బీచ్ 👇
    • Perupalem Beach Journe...
    ***********************************************
    Music use in this videos :-
    DayFox - In The Now (Vlog No Copyright Music)
    • DayFox - In The Now (V...
    Chill Summer Vlog _ No Copyright Music _ Daloka
    • Video
    *************************************************
    పైన నది కింద కాలువ.. గన్నవరం ఆక్విడెక్ట్ 👇
    • పైన కాలువ కింద గోదావరి...
    డొక్కా సీతమ్మ గారి ఇల్లు చూసొద్దాం రండి👇
    • ఆంధ్రుల అన్నపూర్ణ డొక్...
    #ChinthalaMoriBeach #KonaseemaKaburlu

ความคิดเห็น • 26

  • @ksp_kvt
    @ksp_kvt 3 ปีที่แล้ว +1

    Very good place .
    U r journey support god also .
    We r waiting for u r upcoming konasima videos .
    I love konasima ❤️😎❤️

  • @padmaarunkumar7250
    @padmaarunkumar7250 3 ปีที่แล้ว +1

    Wonderful beach. I enjoyed. Konaseema is a beautiful stretch

  • @kumariguttula7112
    @kumariguttula7112 3 ปีที่แล้ว +1

    Woow entha prashaanthamga undi manasuku haayiga undi superb ❤️

  • @venkatakumari7255
    @venkatakumari7255 3 ปีที่แล้ว +1

    Wow nice place D.S.B.garu

  • @p.suresh4232
    @p.suresh4232 3 ปีที่แล้ว +1

    చాలా బగున్నాయి మీ కోన సీమ అందాలు ❤️👍

  • @Kkdboys639
    @Kkdboys639 3 ปีที่แล้ว

    Nice and pleasant

  • @revathipavan1136
    @revathipavan1136 3 ปีที่แล้ว +1

    Super babai👌👌👌👌

  • @ashwiinanvith7440
    @ashwiinanvith7440 3 ปีที่แล้ว +2

    మా కోనసీమ మజాకా ❤❤❤

  • @sankararao6538
    @sankararao6538 3 ปีที่แล้ว +1

    Very nice to watch

  • @567colo
    @567colo 3 ปีที่แล้ว +2

    బీచ్ చాలా బాగుంది..కానీ బీచ్ కు వెళ్ళే దారిలో ఉన్న రోడ్లన్నీ గతుకుల తో చాలా అధ్వాన్నం గా ఉన్నాయి...

  • @lakshmisubramanyamentertai8636
    @lakshmisubramanyamentertai8636 3 ปีที่แล้ว +2

    నైస్ ❤❤

  • @yarlagaddasurendrakumar.ar6021
    @yarlagaddasurendrakumar.ar6021 3 ปีที่แล้ว +1

    Hi Anna, I'm very happy about you for sharing of our district familiar tourism spots.

  • @p.siddhartha629
    @p.siddhartha629 3 ปีที่แล้ว +1

    Beautiful place, sad to see bad condition of the roads

  • @MSRBHN
    @MSRBHN 3 ปีที่แล้ว +1

    మీరు చాలా కష్టపడి వెళ్లారు కంగ్రాట్యులేషన్స్... ఒక ఊరికి వెళ్ళినప్పుడు... అక్కడ లోకల్ టెంపుల్స్ మరియు విశేషాలు కూడా కవర్ చేయండి... ఆ చింతలమోరి లో శ్యామలాంబ గుడి చాలా ఫేమస్... అదే ఊర్లో జీడిపప్పులు కూడా చాలా ఫేమస్..!! Just suggestion. మెయిన్ రోడ్ నుంచి వెళ్లండి షార్ట్ కట్స్ వద్దు..!! Route బాగుంటాయి!!

  • @sreenivasarao9570
    @sreenivasarao9570 3 ปีที่แล้ว +1

    Haiannahi