చాలా బాగా చెప్పారు థ్యాంక్యూ అక్కా మేము కొత్తగా చానెల్ పెట్టాము మాబాబుతో విజిల్ తో సాంగ్స్ షార్ట్స్ వీడియోస్ . మీరు చాలా అర్థం అయేటట్టు చెపుతున్సారు థ్యాంకు అక్కా❤😊
మాధురి గారు, మీరు చెప్పిన విషయాలన్నిటితో నేను ఒప్పుకుంటున్నానండి,మనం ఏపని చేసినా ముందు మనకంటూ కొన్ని వ్యాల్యూస్ ఉండాలి, ఎలాగోలా వచ్చే సక్సెస్ కి,మనం కష్టపడితే వచ్చే విజయానికి తేడా ఉంటుందనుకుంటాను,నేను యూ ట్యూబ్ చానెల్ లో డిఫరెంట్ కంటెంట్ ఎన్నుకున్నాను, సక్సెస్ అంత త్వరగా రాదని తెలిసినా, ఎప్పటికైనా విజయం సాధిస్థాననే నమ్మకంతో కష్టపడుతూ,ఎదురు చూస్తున్నా,మీరు ఇలాంటి వీడియోలలో మాలో సక్సెస్ పై నమ్మకాన్ని పెంచుతున్నారండి
Meeru correct ga chepparu....nenu eppudu vaste appudu rani ani videos, shorts peduthunna ...kani e madhya oka short petta dhani ki views, subscribe chala vastunnaru...
పూర్తి వీడియో చూసానండీ. ఈ వీడియోలో మీరు చెప్పిన ప్రతీ మాటా అద్బతం❤. Success మంచిగా పద్దతిగా తెచ్చుకంటే మనకి గౌరవం హుందాగా ఉంటుంది👌👌👌👌 బాగా motivate cheysaru madam😍🙏
Naku ninna oka doubt vachi adigithe ventane reply echi clear chesaru adhi epati video noo daniki kuda reply echaru nijam ga Anni comments ki doubts ki replies evadam ante matalu kadhu thank you so much Madhuri gaaru ❤❤❤❤❤
Yes sister మీరు చెప్పింది నిజమే sister మీ వీడియో చూసినప్పుడల్లా నేను ఒక lesson నేర్చుకుంటున్నాను అలాగే sister ఏదోఒక రోజు మీకు ఒక పెద్ద success వస్తుంది 🌹
Akka chala chala tq, first time chusanu nee channel baga nachindi.nenu may 27th na channel start chesanu a videos pettalo kuda teliyadhu but meeru chala baga chepparu first family taruwathaney channel
Meeru cheppindi aksharala correct.. Anduku nenu na channel example.. Channel pettina one year ki rende rendu video lu viral ayyi monetization ayyindi.. 2nd yr end ki oke okka no oil no boil video viral ayyi ee month money vastundi.. 135 videos..200 shorts pettaka na anubhavam ite ento konta knowledge.. Ade asalu youtube ante ento.. andulo jarige mosalu.. Telisayi . madhuri garu lanti vallu parichayam ayyaru (100 percent heartfull ga cheptunna) valla video la dwara.. Inkem kavali
Thank you soooooo much akka....manchi information ichinandhuku ... present neenu ithe regular ga ne chesthunna ...chudali akka success enni rojula ki vasthadhi annadhi ...enni rojula ki vachina mi instructions ithe thappakunda follow avutha
Friends అక్కను కాలావాలని ఉన్న vaalu ఇక్కడ ఒక like వేసుకోండి
నాకు ఇంక యూట్యూబ్ వద్దు అనుకున్న ప్రతిసారి మీ వీడియోస్ చూస్తే చాలు చాలా మోటివేట్ అవుతాను thank you so much sister
చాలా బాగా చెప్పారు థ్యాంక్యూ అక్కా మేము కొత్తగా చానెల్ పెట్టాము మాబాబుతో విజిల్ తో సాంగ్స్ షార్ట్స్ వీడియోస్ . మీరు చాలా అర్థం అయేటట్టు చెపుతున్సారు థ్యాంకు అక్కా❤😊
నువ్ మా దేవత అక్క గుండే దైరాయని❤ ఇస్తావ్
మాధురి గారు మీరు అడిగిన వెంటనే మాకు రిప్లై ఇస్తున్నారు థాంక్యూ అండి
Yes 100%
మాధురి గారు మీ మాటలకు ధైర్యం వచ్చింది ❤
చాలా థాంక్స్ అమ్మ ❤
మాధురి గారు, మీరు చెప్పిన విషయాలన్నిటితో నేను ఒప్పుకుంటున్నానండి,మనం ఏపని చేసినా ముందు మనకంటూ కొన్ని వ్యాల్యూస్ ఉండాలి, ఎలాగోలా వచ్చే సక్సెస్ కి,మనం కష్టపడితే వచ్చే విజయానికి తేడా ఉంటుందనుకుంటాను,నేను యూ ట్యూబ్ చానెల్ లో డిఫరెంట్ కంటెంట్ ఎన్నుకున్నాను, సక్సెస్ అంత త్వరగా రాదని తెలిసినా, ఎప్పటికైనా విజయం సాధిస్థాననే నమ్మకంతో కష్టపడుతూ,ఎదురు చూస్తున్నా,మీరు ఇలాంటి వీడియోలలో మాలో సక్సెస్ పై నమ్మకాన్ని పెంచుతున్నారండి
చాలా బాగా వివరించారు అండి.ఒక చిన్న కోరిక మీ వెనుక గోడ తెల్లగా కళ్ళు చెదురుతున్నది అండి.కొంచెం డల్ రంగు కర్టెన్ వుంటే బాగుంటుంది
మీరు చెప్పే వ్యాల్యూ ఇన్ఫర్మేషన్ మాకు చాలా ఉపయోగపడుతుంది థాంక్యూ మాధురి గారు🎉❤
Na innerfeeling చెప్పారు బజారున పడుతున్నారు వీడియోస్ కోసం అర్ధనగ్న ప్రదర్శన లు ఎక్కువైపోతున్నాయి
మీకు thappakunda తొందరలోనే మంచి success vuntundhi
చాలా బాగా చెప్పారు అక్క మీరు. నేను ఆంధ్రా అమ్మాయి ఇన్ ఫిన్లాండ్ 😊
అక్క మీరు చెప్పే ప్రతి మాట 100%నిజం.
చాల కరెక్ట్ గ చెప్తారు akka మీరు ఎం చెప్పిన సరే ఇ ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూస్ అవుతుంది 👏🏻👏🏻👌🏻👌🏻
Manaki telisina manchini galuguriki panchaalani nenu youTube start chesanu mam... Na videos chusi atleast one member positive ga response isthe chalu mam. 😊
మీరు చెప్పింది 100% 💯💯💯 కరెక్ట్ అక్క❤❤❤...
మిమ్మల్ని చూసి స్టార్టింగ్ నుండి ఫాలో అయ్యము...
3 months lo monitation అయ్యింది 😊😊❤❤❤❤
మా లాంటి కొత్త వారికి మీరు చేసే వీడియోలు చాలా బాగా ఉపయోగపడతాయి tq sister 😊🎉
Meru cheppedhi 100% correct sister
Chala opika kavali aiyethen సక్సెస్ auvthamu Meru Chala baga motivate chestharu sister
Thanks for your golden words sister 🙏🙏
అర్థమయ్యేటట్టు చెప్తున్నారు మేడం థాంక్యూ
Meeru correct ga chepparu....nenu eppudu vaste appudu rani ani videos, shorts peduthunna ...kani e madhya oka short petta dhani ki views, subscribe chala vastunnaru...
Correct video పెట్టే వాళ్లకి వ్యూస్ రావు నిజమే అక్క
Nijame
Ma doubts annintiki reply istunnanduku chala thanks andi
Avunu Madhuri gaaru. Mana videos manaku nachuthay. But, andariki nachalani rule em ledhu ga .. "kaste phali"
Madam 💯 true naa manasulo matale meeru chepparu 🙏🙏🙏
దేనికైనా time vasthe anni కలసి వస్తాయి 100% crct అక్క...
చాలా మంచి విషయాలు చెప్పారు మాధురి గారు, thanks andi 🙂
Xactga chepparu mam
Naku views ravadam ledu mam but daily work chestuna
U tube pettaka questions ఉండొద్దు ఎంత బాగా పెడితే అంత ఇంప్రూవ్ ఉంటది కదా sister 🙏🥰🤝👌 tq sister 🙏
Avunu sister meru cheppindi correct naku lucky video vachindi ❤
చాల బాగా చెప్పారు మేడమ్ మీ videos మాకు చాలా ఉపయోగపడుతుంది
👌ga chepparu madam youtube important kadu family important ani👏👏
పూర్తి వీడియో చూసానండీ. ఈ వీడియోలో మీరు చెప్పిన ప్రతీ మాటా అద్బతం❤. Success మంచిగా పద్దతిగా తెచ్చుకంటే మనకి గౌరవం హుందాగా ఉంటుంది👌👌👌👌 బాగా motivate cheysaru madam😍🙏
Correct andi super ga chepparu
బాగా చెప్పారు మేడం❤❤
Miru cheppevi chala motivation ga untayi madhuri garu👍❤️
మీరు చెప్పేది 100% కరెక్ట్🎉🎉❤❤
Naku ninna oka doubt vachi adigithe ventane reply echi clear chesaru adhi epati video noo daniki kuda reply echaru nijam ga Anni comments ki doubts ki replies evadam ante matalu kadhu thank you so much Madhuri gaaru ❤❤❤❤❤
Hi Madhuri garu
Meeru cheppina vishayalu same na ku jariginavi cheppinattu anipinchindhi I am also waiting for success mam ( 5 years nundi )
Yes sister మీరు చెప్పింది నిజమే sister మీ వీడియో చూసినప్పుడల్లా నేను ఒక lesson నేర్చుకుంటున్నాను అలాగే sister ఏదోఒక రోజు మీకు ఒక పెద్ద success వస్తుంది 🌹
మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు మాధురి గారు మీరు చెప్పే విషయాలు మాకు చాలా హెల్ప్ అవుతుంది tq so much ❤
బాగా చెప్పారు మేడం బావుంది
Akka chala chala tq, first time chusanu nee channel baga nachindi.nenu may 27th na channel start chesanu a videos pettalo kuda teliyadhu but meeru chala baga chepparu first family taruwathaney channel
చాలా బాగా చెప్పారు మేడం మీరు అన్నీ చాలా వివరంగా చెబుతారు
Hai madam mee every video nenu chustuntanu correct ga cheputaru nizam ga 😊
Miru cheppindi 100%karekt andi🎉🎉
నా సమస్య తీరింది అండి 😊
Idi matram crct akka correct ga videos pedithey views ravu
Tq very much akka mee channel ni first chustunnanu,chala nachindhi
U tube channel open cheyyadaniki merey reason tqqq sooooomuch akka nannu bless cheyyandakka
Na vishayamlo kuda elage jarigindi sis... e video chusaka daryam vachindi ❤ u..
Madhuri garu chala thanks andi chala baga explain chesaru edo oka rojumeeru definitely success avutharu😊
Chala baga chepparu sis😊👌 use full information 👍
మాధవి గారు మీరు సూపర్ అండి
Correct gaa chepparu...nenu yenni years ayeina wait chestam
Correct ga chyparandi .naku views ravatmledu andi em chyali
Correct ga cheparu madam
హాయ్ అక్క మీరు ప్రతిది చక్కగా అర్థమైయేలా చెప్తారు
Avunu Andi correct chepperu .
Meeru cheppindhi 100% correct
Me videos fallow అవుతూ ఓపికగా వీడియోస్ చేశాను ఇప్పుడు ఒక్క వీడియో తో వాచ్ హవర్ ,వ్యూస్ వచ్చాయి చాలా థ్యాంక్స్ అక్క మీ మాటలు నాకు స్ఫూర్తి
చాలా మంచి విషయాలు తెలియచేశారు మాధురి గారు ధన్యవాదాలు మీకు
Yes mam
Baga chepparu 👍👏👌😊
Super ga chapavu madam 👏👏👏👏👏
చాలా బాగా చెప్పారు
Miru machi visayalu cheputharu mam.tq Mam
Chala baga chepparu andi nenu me vedios eppudu follow avutanu tq
Correct akka❤️
Nenu videos 258 mam start chesi 4 months mam
Comments gurinchi meru cheppindhi chala correct Madhuri garu
Manchi ga explain chestunnaru tnq so much .
Madam meru na mind challa dagara vuntaru nenu kuda ade alochisthunna manaki telisinde cheyali manaki teliyanidiyendhuku oo dabalo rallu vesinatlu matladithe ne ante adyi manaki radhu nenu naku telisinde cheyali anukuntunna madam tq so much madam
Nenu hyderabad lo vuntanadi meet anni north states lo vunnaye .Nenu medi hyderabad lo chusanu
Me videos andariki chala useful 🎉
Good information sis
హాయ్ మాధవి మేడం మీరు చాలా బాగా చెప్పారు మేడం మీ వీడియో ఎప్పుడు ఫాలో అవుతాను నేను నువ్వు చెప్పిన ప్రతి ఒక్కటి నేను అలానే కండోమ్ అవుతున్న
Face chupinchi reels chesthe chala reach vasthadi medam kani naku pellayindi 2yrs avthundi..... Ma husband video chesuko kani face kanipinchodhu annaru so ade chalu anipinchindi...... ❤ Epatiki ayina success avuthanu kani time pattochu 😢😢😢
Avunu nenu start chesi 1 year avuthundhi chala opika ga chesanu ipudu revenue start aindhi inka 100 dollors complete ayyesariki next year aipothundhemo 😂😂😂
Meeru cheppindi aksharala correct.. Anduku nenu na channel example..
Channel pettina one year ki rende rendu video lu viral ayyi monetization ayyindi..
2nd yr end ki oke okka no oil no boil video viral ayyi ee month money vastundi..
135 videos..200 shorts pettaka na anubhavam ite ento konta knowledge.. Ade asalu youtube ante
ento.. andulo jarige mosalu.. Telisayi . madhuri garu lanti vallu parichayam ayyaru (100 percent heartfull ga cheptunna) valla video la dwara.. Inkem kavali
Useful info..ur words are really motivating sister.. thanks for sharing the knowledge..
Thank you very much madurai garu Nice video.chala manchi information icharu.
ALL THE BEST MADHURI GARU
MI channel inka growth kavalani korukuntunnanu
Exact గా చెప్పారండీ మీరు🤷😃correct గా పెట్టేవాళ్ళకి views ఎక్కువ రావు, most of them habituated to dramas🤷
Chala baga cheparu sis 👌😊
Nenu ide situarion lo unanu andi..bagunay antunaru kani views ravatledu
కరెక్ట్ గా చెప్పారు mam❤
Madam meru Anni videos lo chala baga chebutaru 🙏👌
Yes yes madam garu you are correct and society ni pollute chese everything not correct.
Ippude nenu maa paopatho annanu meeru vedio pettaru Madguri garu sixthsence anukunta😊
Superb sister ,I am also following your channel, from 3 months
I am inspired with your words Madhurigaru...all true lines you communicated with us to lead peaceful TH-cam journey , Thank you
ఎంత బాగా చెప్తారో మీరు
chala baga chepparu family important ❤
Miru cheppindhi nijam okka video tho ne na channel mobilization ayyindhi. Kani tharuvatha stop aypoyayiiii
Okasari na video Adina okati chudandi meeku nenu chepedi ardam avuthundi kavochu mam
Thank you soooooo much akka....manchi information ichinandhuku ... present neenu ithe regular ga ne chesthunna ...chudali akka success enni rojula ki vasthadhi annadhi ...enni rojula ki vachina mi instructions ithe thappakunda follow avutha
Chala baga cheparu madam
Nice information madam
Naku ala rendu lucky videos vachi 3000watch hours two weeks lo vachi andi
Manchi motivation icharu sister thankyou😊
Hi ande short nanu Baga chastunanu apu lo chasa tapudu neet ga ravatam ladhu adhi eala ande
💯 Correct Madhuri garu
Vews గురించి ఒక వీడియో పెట్టండి sister