రోయ్యలపచ్చడి ఫర్పెక్టు కొలతలతో అరిపోయేరుచితో 4నెలలు నిలవుంటుంది prawn pickle

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2023

ความคิดเห็น • 29

  • @sureshkoduri3534
    @sureshkoduri3534 27 วันที่ผ่านมา

    Chala clear ga cheparu

  • @srikanthchowdhary2699
    @srikanthchowdhary2699 ปีที่แล้ว +2

    Nice ammamma

  • @mounikarameshh6904
    @mounikarameshh6904 ปีที่แล้ว +2

    Super ga undi amama 😋

  • @sreedevisanty7540
    @sreedevisanty7540 ปีที่แล้ว

    Super అమ్మ.... నేను try చేస్తాను

  • @modugulaanitha1276
    @modugulaanitha1276 ปีที่แล้ว +2

    Ekkada konnaru chala bagundi

  • @prasadgumma5443
    @prasadgumma5443 ปีที่แล้ว

    super 👍

  • @komireddy241
    @komireddy241 ปีที่แล้ว

    😋😋🦐🦐🦐👌👌👌👍

  • @maheshsyamineni7226
    @maheshsyamineni7226 ปีที่แล้ว

    Chala baga chesaru ammama garu...

  • @s.sharfoon3583
    @s.sharfoon3583 ปีที่แล้ว

    Very nice pickle

  • @ChandraKala-sr8rs
    @ChandraKala-sr8rs ปีที่แล้ว

    👌👌👌👌

  • @srinivasarao6430
    @srinivasarao6430 ปีที่แล้ว +1

    Ammamma ela unaru bleated happy new year amamma arogyam ela undi ammamma Meru epdu arogyam vundalanni korukuntunnu ammamma naperu Aishwarya me videos Naku chala istam reply ivadi

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  ปีที่แล้ว +1

      అమ్మా నేనుబాగున్నాను. మీరంతా బాగున్నారా .. ?

  • @sktunisha3056
    @sktunisha3056 ปีที่แล้ว +1

    Happy new year🎉🎉🎉maa

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt ปีที่แล้ว +1

    15 saarlu kadigaara ? 😯😯😯. Antha vaasana vacchetappudu asalu vaatini thinatam enduku ?

  • @modugulaanitha1276
    @modugulaanitha1276 ปีที่แล้ว +1

    Meeru oil pettina baandi steel or aluminium

  • @skbaji7386
    @skbaji7386 ปีที่แล้ว

    Amma, helthelavunnamebiddakosamenthakastapaduthunnaramma, 😔

  • @bhavanisingothu5732
    @bhavanisingothu5732 ปีที่แล้ว

    Amma royalu gatiga untunae

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  ปีที่แล้ว

      అవుతాయి. వేయిస్తాము కదా..! కూర లో లా మెత్తగా ఉండవు. వేగకపోతే పచ్చడి నిలవుండదు. ఇది మనకంటే పిల్లలకు ఎక్కువ ఉపయోగం. హాస్టల్, విదేశాల్లో, ఉద్యోగాలు చేస్తూ దూరంగా ఉన్న వాళ్ళ కు ఇది ఉపయోగం. చికెన్ అయినా, చేపలైనా, రొయ్యలైనా నిలవ పచ్చళ్ళు చేస్తే కొంచెం ముక్కలు గట్టిగానే ఉంటాయి. కాని చాలా రుచిగా ఉంటుంది.

  • @sirishasureshpaul5406
    @sirishasureshpaul5406 ปีที่แล้ว +1

    కాలిఫ్లర్ నిలవ పచ్చడి చేయండి plsss

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  ปีที่แล้ว

      మన చానల్‌ లో ఉంది. చూడండి .

    • @sirishasureshpaul5406
      @sirishasureshpaul5406 ปีที่แล้ว

      Nenu చెక్ చేసాను కానీ నాకు దొరకలేదు pls link unte పెట్టండి plss

  • @lankekranthi1904
    @lankekranthi1904 7 หลายเดือนก่อน

    Today pickel try chesanu kani chadhu ga undi andi chadhu povalanta em cheyali cheppandi

    • @lankekranthi1904
      @lankekranthi1904 7 หลายเดือนก่อน

      Please

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  7 หลายเดือนก่อน

      అమ్మా చేదు ఎందుకుంటుంది. రొయ్య కు వెన్ను మీద ఉన్న ప్రేగుతియ్య లేదా..? నేను ఎన్నో సార్లు చేశాను, కాని చేదు ఎందుకొస్తుంది. ఇప్పుడు కూడా మాపిల్లల దగ్గరుంది. అందరూ సూపర్ అంటున్నారు. నీకు చేదు ఎందుకొచ్చిందో నాకు అర్ధం కావటం లేదు.

  • @katepoguthulasi4945
    @katepoguthulasi4945 2 หลายเดือนก่อน

    అమ్మమ్మ మీరు ఆడర్ మీద పచ్చడి చేస్తారా

  • @sktunisha3056
    @sktunisha3056 ปีที่แล้ว +1

    Gaanuga pattina nune ante entamma

    • @srilakshmi7346
      @srilakshmi7346 ปีที่แล้ว

      గానుగ నూనె అంటే ప్యూర్ నూనె ఫిల్టర్ చేసింది కాదు ఇప్పుడు మనం వాడే నూనెలన్నీ ఫిల్టర్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి వాడేది కానీ అంటే అలా కాదు

    • @sriadn8076
      @sriadn8076 11 หลายเดือนก่อน

      Amma vadindhi verusenaga oil ganugalo aadinchinadi. Packet lo vache verusrnaga oil kadhu.